Thread Rating:
  • 36 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance గర్ల్స్ హై స్కూ'ల్

Showing only the posts of Vikatakavi02: 192 of 585 posts. Show all posts

(21-11-2019, 08:21 AM)Okyes? Wrote:  వికటకవి గారు.......

ఇలా అప్పుడప్పుడు కాకుండా కాస్త సమయం తీసుకొని రెగ్యులర్ గా అప్డేట్ పెట్టఁడి సార్
థాంక్స్ ఫర్ దిస్ టీసింగ్ అప్డేట్
 అజయ్ సౌమ్యల మద్య
(మీరు మమ్మల్ని అప్పుడప్పుడు అప్డేట్ లు పెడుతూ.....)

ధన్యవాదములు గిరీశంగారూ.
త్వరితగతిని అప్డేట్లు పెట్టాలని నాకూ ఉన్నా అజయ్ కన్నా ఎక్కువగా నా మనసు సందిగ్ధావస్థలో పడిపోవటం చేత వ్రాయలేకపోతున్నాను అనుకుంటాను. అయిననూ వ్రాసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వున్నాను. మిమ్మల్ని టీజ్ చేసే ఆలోచన నాకస్సలు లేదు. ఈరోజే చూశాను. 'నా ముగ్గురు పెళ్ళాలు' రచయిత కిషోర్ గారు మెసేజీని. అతను తిరిగి తన కథను కొనసాగిస్తానని చెప్పటం సంతోషంగా అనిపించింది. అతని దారంలో మెసేజీలు పెట్టనని ఒట్టేసుకున్నాను గనుక నా ఆనందాన్ని నా యీ దారంలో మీతో పంచుకుంటున్నాను.
తర్వాతి అప్డేట్ మొదలుపెట్టాను. అలాగే, నేను మొదలుపెట్టిన చిన్న కథలు కూడా చాలానే సగంలో ఉండిపోయాయి. అవి కూడా ప్రస్తుతం వేగంగా పూర్తి చేసి పోస్టు చెయ్యాలనే సంకల్పంతో వ్రాస్తున్నాను.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(21-11-2019, 09:19 AM)Mnlmnl Wrote:  soooooooooo sweet
Finally a story miss kakudadhani ee  site lo register ayyano aa story update ee roju chusanu thank you so kavi sir
మీ అభిమానానికి ధన్యవాదములు మిత్రమా...

(21-11-2019, 10:33 AM)Sivakrishna Wrote:  ఇందుకె ఈ కథ అంటే పడి చచ్చేది అప్డేట్ చాలా బాగుంది కవి గారు
ధన్యవాదాలు మిత్రమా శివకృష్ణా...

(21-11-2019, 01:44 PM)Eswar P Wrote:  బాగుంది కవి గారు
మిత్రమా ఈశ్వర్... ధన్యవాదములు

(22-11-2019, 07:52 AM)twinciteeguy Wrote:  super
ధన్యవాదాలు జంటనగరాల మిత్రమా

(22-11-2019, 09:14 AM)saleem8026 Wrote:  Nice update
మిత్రమా సలీమ్... ధన్యవాదాలు


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(24-11-2019, 07:02 PM)lovelyraj Wrote:  కథ చాలా బాగుంది వికటకవి గారు
ధన్యవాదములు మిత్రమా లవ్లీరాజ్...నా తాపత్రయం కూడా అందుకోసమే!

(24-11-2019, 07:00 PM)Venkat 1982 Wrote:  Very nice story bro.
Good update bro
ధన్యవాదములు వెంకట్ బ్రో...

(24-11-2019, 03:54 PM)Saradhi41 Wrote:  Nice update kunchem peddadi ithe bagunu
ధన్యవాదములు మిత్రమా సారధి. కథ సాగేకొద్దీ అప్డేట్లు పెద్దవి వస్తాయి.

(24-11-2019, 01:51 PM)Pinkymunna Wrote:  Nice update broo bhagundi...
ధన్యవాదములు మిత్రమా మున్నా... మీ అభిమానానికి!

(22-11-2019, 09:22 AM)Chandra228 Wrote:  ఎన్నాళ్ళుకు మళ్ళీ మొదలు పెట్టారు బ్రదర్ ఇప్పుడు అయినా పూర్తిగా అప్డేట్ లు ఇస్తారని కోరుతున్నాము..
ధన్యవాదములు చంద్రాగారూ...నా ప్రయత్నం కూడా అదే!


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(24-11-2019, 08:19 PM)Lakshmi Wrote:  కవి గారూ...
మీ update ఆలస్యంగా చూసాను... మన్నించాలి...

బాగా రాశారు... ఒకసారి ఒకరితో అమర్యాదగా ప్రవర్తిస్తే మళ్లీ వాళ్ళ దగ్గర సౌమ్యంగా ప్రవర్తించాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో అజయ్ పరిస్తితి చూస్తే మనకు తెలిసిపోతుంది... మన నిత్య జీవితంలో కూడా ఇది ఒక పాఠం మనకు...

సౌమ్య అజయ్ ని ఆడుకోవడం బాగుంది..

ధన్యవాదములు లక్ష్మిగారూ...
అమావాస్యలకీ పున్నమిలకీ నేను అప్డేట్లు పెడుతుంటే మీకు మాత్రం ఏమని తెలుస్తుందీ... నా దారాన్ని చూడాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పండి!
పైగా నేనూ ఎవరికీ నా కథని చూడండి, చదవండి అని అడగను. ఇష్టమైతే వాళ్ళే చదువుతారు.
నాకు తెలిసి ఒక్క అన్నెపూ బ్రో కి మాత్రం ఈమధ్యనే 'అంజలి-శిరీష్'ల మధ్య ఒక అప్డేట్ వ్రాసానని చూడమని చెప్పాను. అతనికి 'అంజలి' క్యారెక్టర్ అంటే బాగా యిష్టం.లోగడ అతని అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని రెండవ భాగంలో ఒకట్రెండు అంజలి ఎపిసోడ్లు వ్రాయటం జరిగింది.
ఇక అజయ్ ప్రవర్తన విషయానికొస్తే, మీరు చెప్పినది వాస్తవమే లక్ష్మిగారు.
తర్వాత అప్డేట్లలో వారిద్దరి మధ్యనా ప్రేమ ప్రయాణం ఇంకెలా సాగుతుందో చూడాలి మరి!


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(25-11-2019, 04:30 AM)ramd420 Wrote:  అప్డేట్ బాగుంది

ధన్యవాదములు మిత్రమా రామ్


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(27-11-2019, 03:59 PM)Tvsubbarao Wrote:  Super update

మిత్రుడు తొందరపడి ముందే కూసేసినాడు. నేనింకా ఏ అప్డేట్ పెట్టనేలేదు అని మనవి చేసుకుంటున్నాను. Namaskar


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

ఎపిసోడ్ — 121

"ఎగ్జామ్ కి టైం అయిపోతోంది. వీళ్ళింకా రాలేదేమిటి?" టెన్షన్‌తో పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది నాస్మిన్.
సెంటర్ లోకి అనుమతించడానికి కేవలం పదిహేను నిముషాలే వుండటంతో నాస్మిన్, సామిర్ లు సుజాత గురించి కంగారు పడసాగారు.
"ఐనా... పరీక్ష పెట్టుకొని కూడా వెళ్ళాల్సినంత అర్జెంటు పనేమయివుంటుంది?" అందామె మళ్ళా.
సామిర్ కి అంతకుమించిన సందేహాలు, భయాలూ, ఆందోళనలూ వస్తున్నాయి గానీ నాస్మిన్ ముందు వాటిని బైట పెట్టకుండా, "సరే... నీకూ లేటయిపోతోందిగా, నువ్వు లోపలికెళ్ళు!" అన్నాడు.
నాస్మిన్ తలాడిస్తూ ఓసారి తన చేతికున్న వాచీని చూస్తూ, "హ్మ్... ఇంకో ఐదు నిముషాలు చూద్దాం—" అని అంటుండగా అప్పుడే శంకర్ బైక్ వారి ముందు ఆగింది. సుజాత ఆ బైక్ మీంచి దూకినట్లుగా దిగుతోంది.
నాస్మిన్ రిలీఫ్ గా ఊపిరి తీసుకుని, "సుజీ...!" అంటూ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళి,
"ఇంతసేపూ ఎక్కడికి వెళ్ళిపోయావ్?" అని కోపంగా అడిగి శంకర్ వైపు చూసి, "సార్—" అని ఏదో అనబోతుండగా, "ఎగ్జామ్ కి టైం ఐపోతోంది. తొరగా వెళ్ళండి ఇద్దరూ... మళ్ళా ఎంట్రీ క్లోజ్ చేసేస్తారు. ఏమైనా వుంటే తర్వాత చూద్దాం. ఆల్ ద బెస్ట్!" అని గబగబా చెప్పేసి శంకర్ అక్కణ్ణించి స్టార్ట్ అయ్యాడు.
సుజాతని చూసిన సంతోషం వల్లనో మరెందుకనో పరీక్షా సమయం అయిపోతోందన్న విషయాన్ని క్షణంపాటు మరిచిపోయింది నాస్మిన్. శంకర్ గుర్తు చెయ్యగానే తుళ్ళిపడి, "హా... యహ్... అల్లా... యస్ సర్! థాంక్స్... సుజీ... పద వెళదాం!" అని వెనక్కి మరలుతూ అంది.
శంకర్ వెళ్ళిపోయాడు. సామిర్ అక్కడే నిల్చుని వున్నాడు. నాస్మిన్ అతన్ని దాటుకొని గాభరాగా సుజాత చెయ్యి పట్టుకుని సెంటర్ వైపు పరుగులాంటి నడకతో నడుస్తోంది. ఆమెకి ఇంకేమీ పట్టించుకునే ధ్యాసలేదు.
వెనక నించి, "ఆల్ ద బెస్ట్!" అన్నాడు సామిర్ కాస్త గ్రొంతుని పెంచి.
సుజాత వాణ్ని చూసి తన మరో చేత్తో హ్యాండ్ బ్యాగ్ జిప్ ని ఓపెన్ చేసి అందులోంచి మడిచిన కాగితాన్ని ఒకటి తీసి వాడికి కనపడేలా నేల మీద పడేసి కళ్ళతోనే తీసుకొమ్మన్నట్లుగా సైగ చేసింది.
సామిర్ ఆ కాగితాన్ని చూసి మళ్ళా సుజాతని చూశాడు.
ఆమె అతన్ని చూసి సన్నగా నవ్వుతూ చిన్నగా చెయ్యూపి నాస్మిన్ తో కలిసి సెంటర్ లోకి వెళ్ళిపోయింది.


★★★

"నువ్విక రాజమండ్రికి ట్రాన్సఫర్ చెయ్యించేసుకో అన్నయ్యా! రోజూ కాకినాడ నుంచి వస్తూ పోతూ ఎంత చిక్కిపోయావో చూడు... పాపం!" అని అజయ్ కి భోజనం వడ్డిస్తూ బుగ్గలు పట్టుకుని ముసిముసి నవ్వులు చిందించింది వాణీ.
అజయ్ వెంటనే వాణీ చెవిని దొరకబుచ్చుకొని, "నువ్వే సగం నా రక్తాన్ని పీల్చేస్తున్నావే!! ఏదో మా లత చేతి వంట చలువతో ఇంకా ఇలా బతికి ఉన్నానుగానీ—"
వాణీ తన చెవిని వదిలించుకొని దూరంగా జరిగి, "అబ్బోస్... అక్కయ్యే కాదమ్మా, నేనూ అద్భుతంగా వండగలను!" అంది తన ముక్కుని గాల్లోకి ఎగరేస్తూ.
"ఆమాట నువ్వు కాదు. నీ వంట తిని బ్రతికి బట్టకట్టినవాళ్ళు అనాలి వాణీ!" కుర్చీలో కూర్చుంటూ చల్లగా అన్నాడు శిరీష్. "కరెక్ట్ గురూ!" అంటూ అజయ్ పగలబడి నవ్వాడు. శిరీష్ కూడా అతనితో జత కలిశాడు. వాణీ బుంగమూతి పెట్టి, "బావా!" అంది గారంగా.
లత కిచెన్ లోంచి ఏదో కూరని పట్టుకుని వస్తూ, "ఏంటీ అంతలా నవ్వుతున్నారూ—!" అంటూ వాళ్ళని చూస్తూ కళ్ళెగరేసింది.
అంతలో అజయ్ ఫోన్ మ్రోగింది. తీసి చూశాడు.
'సౌమ్య!'
చప్పున లేచి నిల్చున్నాడు. "ఏమయింది అజయ్?" అడిగాడు శిరీష్.
"ఏం లేదు గురూ" అంటూ తల అడ్డంగా ఊపుతూ, "సౌమ్య—" అని ఫోన్ స్క్రీన్ ని చూపించి, "రాత్రికి కాల్ చేస్తానని చెప్పింది. నేనే మర్చిపోయాను... ఛ! ఒక్క నిముషం—" అంటూ అక్కణ్ణించి గబగబా బైటకి వచ్చేశాడు. వెనక ఆ ముగ్గురూ ఒకర్నొకరు చూసుకొని నవ్వుకున్నారు, సౌమ్య పట్ల అజయ్ కనబరుస్తున్న (అ)టెన్షన్ ని చూసి.!
ముందురోజుకి మల్లే అతను ఎత్తేలోగానే కట్ అయిపోయింది. ఉస్సూరుమంటూ ఫోన్ తో తలని ఓసారి మొట్టుకొని తనే సౌమ్యకి డయల్ చేసాడు. ఒక్క రింగ్ అయ్యీ అవ్వగానే అట్నించి, "హలో!" అంటూ మధురంగా మాట విన్పించిందతనికి. లోపల గుండె తలుపులు ధభాధభా కొట్టేసుకుంటోంటే— "హ్.. హలో... సౌమ్యా!?" అన్నాడు. అతని గొంతు కరుగ్గా కాకుండా చాలా మృదువుగా అన్పించింది అటు సౌమ్యకి కూడా.
"హా... సౌమ్యనే మాట్లాడుతున్నాను!"
"ఆ...ఆ...హ్... సారీ మర్చిపోయాను. థాంక్స్ ఫర్ కాలింగ్!"
"చేస్తానని మాటిచ్చానుగా!"
"యస్... థాంక్యూ... థాంక్యూ సోమచ్!"
"హుఁ... ఇలా థాంక్సులు చెప్పించుకోటానికేనా నేను కాల్ చేసిందీ!"
"స్... సారీ—"
"ఒహ్హో— ఇంకేమైనా మాట్లాడండీ!"
"సారీ... నేను— అఁ... నాకేం మాట్లాడాలో... తెలీడం లేదు!" అని అజయ్ అనగానే సౌమ్య తియ్యటి నవ్వు సన్నగా అతని చెవులని చేరింది. తన మనసులో ఏదో మెరుపు తీగ తళుక్కుమన్న భావన కలిగిందతనికి.
"మీ నవ్వు చాలా బాగుంది!" అనేశాడు.
దాంతో, అట్నుంచి బోనస్ గా మరి కొన్ని నవ్వులు విరిశాయి. "మీరూ లెటర్ ని చాలా బాగా వ్రాశారు!" అందామె చివర్న.
"థాంక్స్!" చెప్పాడు అజయ్.
"అబ్బా... ఇప్పటికి థాంక్సులూ, సారీలూ తప్ప మీరు ఏమీ మాట్లాడలేదు.! అవి కాకుండా మరేమైనా చెప్పండి," అంటూ మరలా అతన్ని ఆటపట్టించే ధోరణిలో మాట్లాడసాగింది సౌమ్య.
అజయ్ క్షణంసేపు ఆగి ఓసారి వెనక్కి తిరిగి ఎవరూ తనకి దగ్గరగా లేరని నిశ్చయించుకున్నాక, "అయ్- లవ్ యూ సౌమ్యా!" అన్నాడు మెల్లగా.
ఒళ్ళంతా జివ్వుమన్నట్లు అన్పించింది సౌమ్యకి. అతని నోటి నుంచి ఈమాటని వినటం కోసం ఆమె మనసు ఎంతగా తహతహలాడుతోందో ఆమెకి తెలిసొస్తోంది
గాఢంగా శ్వాసని తీసుకుని వస్తున్న నవ్వుని పెదాల చివర్న ఆపుకుంటూ, "ఎలా నమ్మమంటారూ?" అడిగిందతన్ని.
"నమ్మకం కలిగేందుకు... నన్నేం చెయ్యమంటారు?!"
"ఏం చెప్పినా చేస్తారా?"
"తప్పకుండా!"
ఒకట్రెండు క్షణాల మౌనం తర్వాత—"ఒకవేళ, చచ్చిపోమంటే... చచ్చిపోతారా?" అందామె.
చిత్రమైన సమస్యే! ఇదే ముందరి టఫ్ అయ్యుంటే సమాధానం ఎలా వుండేదోగానీ, ఇప్పుడు అజయ్ ఆమె ప్రశ్నకి సన్నగా నవ్వుతూ, "చచ్చిపోతానులేఁ... మీతో కలిసి ఓ అరవై, డెబ్భయి ఏళ్ళు బ్రతికేసి!" అన్నాడు.
చప్పున కళ్ళలో ఆనందపు తడి చేరింది సౌమ్యకి. కళ్ళను ఓసారి మూసుకొని తెరిచి, "అంటే... ఆతర్వాత ఒంటరిగా నన్నొదిలేసి పోతారా?!" అంది కూసింత గోముగా.
అజయ్, "ఛఛ... నిన్నూ నాతో కలిసి తీసుకుపోతానుగా!" అన్నాడు కొంటెగా.
గలగల నవ్వేసింది సౌమ్య. "మరి... నన్ను జీవితాంతం భరించేంత ఓపిక మీకుందా!"
"దానికేం! చాలానే వుంది. రోజూ జిమ్ కి వెళ్తున్నాను కదా!" అన్నాడు అజయ్. ఈసారి మొదలెట్టిన నవ్వుని ఆపటానికి సౌమ్యకి చాలా సమయమే పట్టింది.
అజయ్ కొనసాగిస్తూ— "సౌమ్య... నువ్విలా ఎప్పుడూ నవ్వుతూ నా ప్రక్కనే ఉంటే చాలు. నాకు జీవితంలో ఇంక ఏమీ అక్కరలేదు అనిపిస్తోంది!" అన్నాడామెతో.
అతని మాటలు తన హృదయాన్ని కరిగించేస్తుంటే సౌమ్య మెల్లగా, "సరే, ఉంటాను!" అనేసింది.
"నిజంగా! ఉండిపోతావా నాతో...?" ఉత్సాహంగా అడిగాడు అజయ్.
వెంటనే, "అహ్హా... 'ఇక ఉంటాను' అంటున్నాను. బాగా లేటవుతోంది కదా! పరీక్షలు దగ్గరపడుతున్నాయి. చదువుకోవాలి!" అందామె తన మాటని మార్చేస్తూ.
"ఓహ్... సరే అయితే!" నిరాశగా అంటూ, "ఓకే, గుడ్ నైట్... సౌమ్య," అన్నాడు. ఆమెతో ఎంతసేపు మాట్లాడినా మరికాసేపు మాట్లాడాలనిపిస్తోందతనికి.
నిజానికి, అటు సౌమ్య పరిస్థితి కూడా అలానే వుంది. ఆమె కూడా భారంగా శ్వాసని విడుస్తూ, "గుడ్ నైట్," అని అతనికి విష్ చేస్తూ చివర్న, "స్వీట్ డ్రీమ్స్... మై డియర్ ఇన్సపెక్టర్!" అనేసి చిలిపిగా నవ్వేస్తూ చప్పున కాల్ ను కట్ చేసేసింది.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 11 users Like Vikatakavi02's post
Like Reply

[Image: IMG-20191227-233547.jpg]

May the new year be filled with brightness and hope so that darkness and sadness stay away from you. 
Heart Heart Heart
Happy New Year 
2020
My Dear Friends


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply

ఎపిసోడ్ 122

ఇక, ఆనాటి నుంచీ అజయ్, సౌమ్యల మధ్య రోజూ ఫోన్లో ప్రేమ ముచ్చట్లు ప్రారంభమయినాయి. తొలిప్రేమలోని మాధుర్యపు అనుభూతిలో ఇరువురి హృదయాలూ రమిస్తున్నాయి.

ప్రతీ కాల్ లో అజయ్ ఆమె చేత 'ఐ-లవ్-యు' అనే మూడు ముక్కలని చెప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఆమె మాత్రం ప్రతి'సారీ' గడుసుగా ఆ మాటలను మాత్రం కావాలనే దాటవేసేది. అలా ఎన్నిరోజులు సౌమ్య ఎదమాటున తన ప్రేమ జాబుని మోసుకు తిరుగుతుందో గడిచే కాలానికే తెలియాలి మరి!

ఆరోజు బుధవారం.
అజయ్ తన ఫోన్ వంక అసహనంగా చూస్తున్నాడు. కారణం సౌమ్య నించి ఇంకా కాల్ రాకపోవటం! 
రోజుకి కనీసం రెండు-మూడు సార్లయినా కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటిది ఆరోజు ప్రొద్దున్నుంచీ ఆమె నుండి ఒక్క కాల్ లేకపోవడం అతన్ని కలవరపాటుకి గురిచేసింది. అతనూ ప్రతి పది నిమిషాలకీ ఆమెకి డయల్ చేస్తూనే వున్నాడు. 'Call me', 'whr r u?' అంటూ మెసేజీల మిద మెసేజీలు పంపుతున్నాడు. చివరికి చికాకుతో పని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చెయ్యలేక ఆరోజంతా స్తబ్దంగా గడిపేసాడు.

సాయంత్రం ఐదవు తుండగా అతనామెకి మళ్ళా డయల్ చేసాడు. అంతలో ఆమె నుంచి కాల్ రావడంతో చప్పున ఎత్తి, "హలో—!" అన్నాడు.

అవతల నుంచి, "హలో ఇన్స్పెక్టర్!" అన్న సౌమ్య శ్రావ్యమైన గ్రొంతుని వినగానే ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లు అన్పించిందతనికి.

"—సౌమ్యా! ఏమయింది? ఏమయిపోయావ్? ప్రొద్దు న్నించీ నీకు ఎన్నిసార్లు కాల్ చేసానో తెలుసా? ఎక్కడున్నావిప్పుడు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అతని గ్రొంతులో తన పట్ల ప్రకటితమవుతున్న అక్కరకి ఆమె మనసు సంతోషంతో పరవశించింది.

"సారీ... సారీ... నేను కాలేజీ లైబ్రరీలో ఉండిపోయాను. పరీక్షలు కదా! ఇంట్లో ఉంటే షాపుకి వచ్చే పోయే వాళ్ళతో ఇబ్బందిగా వుంది. కనుకనే, ప్రశాంతంగా చదువుకోవచ్చని కాలేజీకి వచ్చేసాను. ఫోన్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. నేఁ చూస్కోలేదు. ఇప్పుడే, ఇంటికి బయలుదేరుదామని బ్యాగ్ తీసి అందులోంచి ఫోన్ తీసి చూశాను, మీ కాల్స్ కనపడ్డాయ్—"

"—ఆల్రైట్! నువ్వెంతకీ ఫోన్ తీయకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో—"

సౌమ్య పెదాలపై చిన్నగా నవ్వు పరుచుకుంది. "అయ్యో పాపం! ఎందుకో అంత టెన్షన్...?" అంది చిలిపిగా.

ఐతే, అజయ్ ఇంకా అదే మూడ్ లో ఉండి, "ఎందుకేంటి? నీకేమైనా అయ్యిందేమోనని నేఁ—!" కాస్త అరిచినట్లుగా మాట్లాడటంతో ఆమె వెంటనే, "అయ్ బాబోయ్! నాకేం కాలేదు మహాఫ్రభో... తమరు శాంతించండి," అంది సన్నగా నవ్వుతూ. ఆ చల్లని చిరునవ్వు చెవులని తాకఁగానే అతని మనసు ఇట్టే చక్కబడింది. "అయినా... ఇంతలా ప్రేమించే వారు ఉండగా నాకేమవుతుంది?" అందామె మెల్లగా.

అది విని అతని మనసు మరింత పులకరించింది. "అయితే, నా ప్రేమ నీ బలపరీక్షలో నెగ్గినట్లేనా?" ఈసారి ఆమె కచ్చితంగా సమ్మతి తెలియజేయాలని ఆశించాడు. 
"నాదేముంది? అమ్మ ఎలా చెప్తే అలా!" అందామె చల్లగా.

"మ్-మీ అమ్మగారా...." మొదట అజయ్ కొంచెం తొట్రుపడినా, "మ్..మరేం పర్లేదు. ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటారు!" అన్నాడు తర్వాత నమ్మకంగా.

అతనన్నదానికి సౌమ్య ముసిముసిగా నవ్వుకుంటూ, "ఏంటో... మీకు అంత నమ్మకం?" అంది.

దానికి అజయ్ బదులివ్వక తన గ్రొంతుని ఓమారు సవరించుకుని, "అఁ–అవునూ... నీ ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయ్?" అని అడిగాడామెను.

"రేపొకటి, శనివారం ఒకటి వున్నాయి... మళ్ళా రెండు పరీక్షలు తర్వాతి వారంలో... ఏఁ!?"

"ఏం లేదు, వూర్కే! ఆఁ... ఇంకా లైబ్రరీలోనే ఉన్నావా నువ్వు?"

"మ్... లేదు. ఇప్పుడే కాలేజీ నుంచి బైటకి వస్తున్నాను—!" అంటూ ఒక్కసారిగా కాలేజ్ గేట్ దగ్గర ఆగిపోయిందామె.

ఎదురుగా జీప్ లో అజయ్ ఆమెకు కన్పించాడు. ఆమెను చూసి అజయ్ నవ్వుతూ ఫోన్ పట్టుకున్న తమ చేతిని ఊపాడు. ఆశ్చర్యంతో తుళ్ళింతకి గురవుతూ అతన్ని సమీపించి— "ఎప్పుడొ-చ్చా-రు... ఇక్కడికి—?" అని అడిగింది సౌమ్య.

"నువ్వు ఫోన్ ఎత్తలేదుగా మరి!" క్లుప్తంగా బదులిచ్చాడతను. చమకులీనుతున్న కళ్ళతో అతన్ని చూసిందామె.

"పద... నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను!" అన్నాడు అజయ్.

"వద్దొద్దు. నేను నడిచి వెళ్తాను!" అందామె ఠక్కున.

"అదేమిటి... నేను తీస్కెళతానంటున్నానుగా!" అన్నాడు అజయ్ అయోమయంగా.

"వద్దు, సారీ..." అందామె పో'లీ'సు జీప్ ని ఇబ్బందిగా చూస్తూ. ఆమె ఎందుకని వద్దంటుందో అతనికి బోధపడలేదు. 'పోనీలే!' అనుకుంటూ ,"సరే... ఈ ఆదివారం అలా బైటకెళదాం, వస్తావా?" ఆమెను అడిగాడు.

"హ్మ్... మళ్ళా నన్ను అడటం దేనికి? మీకు ఎదురేముంది? ఇన్స్పెక్టర్ హోదాలో ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుపోండి!" అందామె కొంటెగా.

ఐతే, ఆమె అన్నదానికి అజయ్ మనసులో చివుక్కున ఏదో ముల్లు దిగినట్లు అనిపించింది. 
గంభీర వదనంతో, "సౌమ్యా... నిజంగా ఆరోజు నీతో అలా ప్రవర్తించినందుకు నేను ఇప్పటికీ ఎంతో సిగ్గు పడుతున్నాను. అయాం సారీ..." అన్నాడు కాస్త ఉద్వేగంగా.

సౌమ్య వెంటనే నొచ్చుకొంటూ, "హయ్యో! నేను–ఏదో సరదాగా అన్నానంతే..." అని క్షమించమన్నట్లుగా తన రెండు చెవులను పట్టుకుంది. ఆమె అలా చెయ్యడం చూసి అజయ్ కి చిన్నగా నవ్వు వచ్చింది. అతను నవ్వడంతో ఆమె ముఖంలో కూడా నవ్వు విరబూసింది.

"అమ్మయ్య... నవ్వేశారా!" అంటూ తన యదమీద చేతిని పెట్టుకుని 'ఉఫ్'మని వగర్చుతున్నట్లు నటిస్తూ, "సరే, సండే ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళండి," అంది మెరిసే నయనాలతో.

ఆతర్వాత అతనికి వీడ్కోలు పలికి అక్కణ్ణుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయిందామె.
అజయ్ రివాజుగా శిరీష్ ఇంటికి చేరాడు.

★★★

మధ్యాహ్నం ఎగ్జామ్ సెంటర్ దగ్గర రెడీగా వున్నాడు సామిర్. అతని షర్టు జేబులో సుజాత నేలమీద పడేసిన కాగితం పదిలంగా వుంది. అందులోని సారాంశం అతని గుండెల్లోని భయాన్ని బాపి ధైర్యంతో నింపేసింది‌.
తను శంకర్ తో కలిసి రావటానికి గల కారణాన్ని గురించి క్లుప్తంగా, సామిర్ అంతకుముందు వేసుకున్న పధకాన్ని ఈ పరీక్ష పూర్తయ్యాక అమలు పరిచేందుకు కావలసిన భరోసాని ఆ లేఖలో కల్పించింది సుజాత.
'—బాఁ ఈజీగా ఇచ్చాడ్రా!!',
'ఔనేఁ... నిన్న మనం అనుకున్న ప్రశ్నలే వచ్చాయ్!'
.
.
పరీక్ష ముగియడంతో సెంటర్ నుంచి విద్యార్ధినీ-విద్యార్ధులు మాటలాడుకుంటూ బైటకి వస్తుండటం గమనించి బైక్ దగ్గరి నుంచి ముందుకి వచ్చి గేటుకి ఎదురుగా నుంచొన్నాడు సామిర్. కాసేపటికి నాస్మిన్, సుజాతలు వస్తూ అతనికి కనిపించారు.
వారిద్దరూ అతని దగ్గరకు వచ్చారు.
"హాయ్... పేపర్ చాలా ఈజీగా వచ్చిందంటగా!" అన్నాడు వాళ్ళతో.
"హా... ఔను డెడ్ ఈజీ!" అంది సుజాత మెరిసే కళ్ళతో.
"అవునవును. ఇవ్వాళ నువ్వు పెట్టిన టెన్షన్ కి ఎగ్జామ్ పేపర్ నిజంగానే మంచి రిలీఫ్ ఇచ్చిందిలేఁ. లేప్పోతే, అదో తలకాయ్ నొప్పయ్యేది మళ్ళీ!" అంది నాస్మిన్.
సామిర్ నవ్వి, "ఔనూ... ప్రొద్దున్న ఎక్కడికి వె-ళ్ళా-రూ—?" అనడిగాడు సుజాతని.
"అవీ... ఏవో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు నావి అర్జెంటుగా కావాలనీ లాయర్ దగ్గరికి వెళ్ళాలని నిన్న పిన్ని చెప్పిందీ... దాంతో, పొద్దున్నే సార్ తో అలా వెళ్ళాల్సి వచ్చిందన్న-మా-ట!" అని చెప్పిందామె.
సామిర్ తలాడిస్తూ, "ఓహో... సరే, ఇక వెళ్దామా మరి!" అని బండి వైపు తిరిగాడు. నాస్మిన్ కూడా అతనితో పాటూ కదిలింది.
ఐతే, సుజాత కదలకుండా, "అఁ— మీరెళ్ళండి. శంకర్ సార్ వస్తారు నాకోసం—" అంది వాళ్ళతో.
నాస్మిన్ భృకుటి ముడి పడింది. "—సార్ వస్తారా? ఇప్పుడు ఎందుకేఁ మళ్ళా...—?" అని అడిగింది.
"అంటే, ప్-పొద్దున్న ఆ సంతకాల పని అవ్వలేదే—" అని లిప్త కాలం సామిర్ కళ్ళతో కళ్ళు కలిపి మళ్ళా నాస్మిన్ తో, "–పరీక్షకి టైమయిపోతోందనీ మేం మధ్యలోనే తిరిగి వచ్చేశాం.!" అంటూ సుజాత సామిర్ ని చూసి కన్ను గీటింది. సామిర్ అర్ధమైందన్నట్లుగా తలూపేడు.
"ఐతే, మేమూ వుంటామే... సార్ వచ్చేదాకా, నీకు తోడుగా!" అంది నాస్మిన్ వెంటనే.
సుజాత ఇది ఊహించలేదు. సామిర్ మొహంలో కలవరం స్పష్టంగా కన్పించింది.
"ఏం అక్కర్లేదు, నేనేం చిన్నపిల్లను కానుగా... నాకేం భయం లేదు, మీరెళ్ళండి!" అంది సుజాత టక్కున. సామిర్ చప్పున బైక్ దగ్గరికి నడిచాడు. 
ఐతే, సుజాత మాటలు కొంచెం కటువుగా తగలటంతో నాస్మిన్ కి చిర్రెత్తుకొచ్చినా ఆమె తమాయించుకొని — "నీకు భయం అని, చిన్నపిల్లవని నేనన్నానా సుజీ... ఏదో, ఒక్కదానివే ఉంటావు కదా, నీకు తోడుగా ఉందామని—"
"నేనడిగానా? అడిగానా? అక్కర్లేదనే చెప్పానుగా! ఎన్నిసార్లు చెప్పాలి నీకు!?" కాస్త గొంతు పెంచి సుజాత పెళుసుగా అనేసరికి నాస్మిన్ కి మరికాస్త మండింది.
సామిర్ బైక్ మీద వాళ్ళ దగ్గరికి వచ్చి, "పద నాస్మిన్, మనం వెళదాం. తను వస్తుందిలేఁ!" అన్నాడు.
నాస్మిన్ కోపంగా సుజాతని ఓసారి ఉరిమినట్లు చూసి, "నీయిష్టమొచ్చినట్లు ఏడు!" అనేసి సామిర్ బైక్ ఎక్కి కూర్చుంది. సామిర్ చిన్నగా నవ్వు మొహంతో సుజాతని చూసి కన్ను కొట్టాడు. ఆమె పెదాలపై చిరునవ్వు తళుక్కుమనటం అతని కంటపడింది.


***

సామిర్ బైక్ ని వేగంగా తీసుకెళ్తున్నాడు. వెనక నాస్మిన్ ఇంకా సుజాత మీద కోపంతో బుసలు కొడుతూ ఏదేదో గొణుక్కుంటోంది. 'కోతి', 'దయ్యం' అంటూ ఏవో మాటలు అస్పష్టంగా సామిర్ చెవిని చేరుతున్నాయి. అతనికి మనసులో చాలా సంతోషమనిపించింది. అంతా తను అనుకున్నట్లుగా జరుగుతోంది. 
సరిగ్గా ఊరి దగ్గర కొచ్చేసరికి వాళ్ళ ముందర రోడ్డు ప్రక్కన ఓ వ్యక్తి నిలబడి అతనికి కనపడ్డాడు. సామిర్ ఆ మనిషి దగ్గర ఆగి,, "ఏంటి రమణా ఇక్కడున్నావేఁ?" అని అతన్ని పలకరించాడు. 
అతను కూడా సామిర్ తో పాటు చెన్నై లో హోటల్ మ్యానేజ్ మెంట్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసే సెలవులకని ఇళ్ళకి వచ్చారు.
"బోడస్కుర్రు కెళ్ళాలిరా! మన కాంతుగాడు తీస్కెళతానని చెప్పి చివర్లో హ్యాండిచ్చాడు. ఇంకెవడయినా అటేపెళ్తే దిగబెడతాడని చూస్తన్నా!" అన్నాడు రమణ.
"ఓ పన్చేయరా... నువ్వు ఇక్కడే ఉండు. చెల్లాయిని ఇంటి దగ్గర దింపేసి వస్తాను!" అన్నాడు సామిర్.
దానికతను 'సరే'ననటంతో సామిర్ నాస్మిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి అతని దగ్గరికి వచ్చాడు.
"మరేంట్రా రమణా!" సదరు వ్యక్తితో చేతులు కలుపుతూ అన్నాడు సామిర్. 
"ఏముందీ... సుబ్బూ గాడి లాడ్జీలో ఓ రూమ్ మాట్లాడెట్టాను. నువ్వెళ్ళి నా పేరు చెప్పు చాలు... పనయిపోద్ది!"
"థాంక్స్ రా... థాంక్యూ సోమచ్—"
"యెదవ థాంక్సులు నాకెందుకెహెఁ! ముందుగా అనుకున్నట్లు నీ పనయిపోగానే నాకూ వాటాఁహెట్టు చాలు!"
సామిర్ నవ్వుతూ, "సరే... సరే... మన మధ్య నిదేమీ కొత్త కాదు గదరా" అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. చెన్నైలో కూడా ఇద్దరూ కలిసి పలుమార్లు అమ్మాయిలని పంచుకొన్నారు. 
"ఔన్రా.. మ్యాటర్ రెడీగా హెట్టుకున్నావా?" అడిగాడు రమణ.
"ఛ... మర్చిపోయాన్రా!"
"నీయబ్బ! నాకు తెల్సురా నీ గురించి... సిలక దొరికితే గిలక ఆగదు నీకు!" అంటూ తన జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి సామిర్ చేతిలో పెట్టాడు. "ఇగో... స్ట్రాబెరీ ఫ్లేవరు... నా పేవరెట్టూ! బాఁ... ఇరగ్గొట్టు!" అంటూ కన్ను కొట్టాడు.
మరోమారు రమణకి 'థాంక్స్' చెప్పి అక్కణ్ణుంచి ఈలేసుకుంటూ సుజాత దగ్గరికి బయలుదేరాడు సామిర్!


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 6 users Like Vikatakavi02's post
Like Reply

(15-12-2019, 05:17 AM)Kamakami Wrote:  yr):
i love this story

(06-12-2019, 04:37 PM)DVBSPR Wrote:  Waiting for update

(06-12-2019, 02:46 PM)Pinkymunna Wrote:  Super

(05-12-2019, 09:16 PM)Yashkrish Wrote:  Super sir, Chala manchi feel tho rastunaru. Great sir meeru.

(05-12-2019, 08:51 PM)ramd420 Wrote:  అప్డేట్ బాగుంది

(05-12-2019, 07:03 PM)Kasim Wrote:  వావ్ అప్డేట్ చాలా బాగుంది వికటకవిగారు.

(05-12-2019, 06:29 PM)Sivakrishna Wrote:  Challa bagundi kavi garu

(05-12-2019, 05:49 PM)Eswar P Wrote:  కవి గారు బాగుంది సర్. కొంచెం టైమ్ కేటాయించండి.

(05-12-2019, 05:29 PM)twinciteeguy Wrote:  love birds conversation baavundi

(05-12-2019, 04:08 PM)Mnlmnl Wrote:  Chala bagundi sir update Ajay sowmya la conversation Chala bagundi

(05-12-2019, 04:07 PM)K.R.kishore Wrote:  Nice update

ధన్యవాదాలు మిత్రులారా...


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(09-12-2019, 02:59 PM)The Prince Wrote:  కొన్ని కథలు చదువుతుంటే అది మన కథే అనిపిస్తుంది. అందులో అజయ్ సౌమ్య ప్రేమ కథ కూడా ఒకటి. చూద్దాం... ఎక్కడివరకు వెళ్తుందో... ఈ వ్యవహారం,

వికటకవి గారు...కథ, సంభాషణలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.
దయచేసి ఆపకుండా updates ఇవ్వగలరు.
ధన్యవాదాలు మిత్రమా... నాదీ సదా అదే ప్రయత్నం

(09-12-2019, 05:35 AM)Chandra228 Wrote:  మొత్తానికి అజయ్ మనసులో మాట సౌమ్య1 తో చెప్పాడు తను ఆన్సర్ ఇవ్వడమే మిగిల్చింది.
చూడాలి మరి! ధన్యవాదాలు చంద్ర

(05-12-2019, 08:47 PM)Lakshmi Wrote:   మొత్తానికి అజయ్ తన మనసులో మాట బయటకి చెప్పాడు... సౌమ్య అవునని చెప్పకపోయినా కాదనలేదు కాబట్టి ఓకే అని అజయ్ అర్థం చేసుకుంటాడు.. సౌమ్య గేమ్ బాగుంది
ప్రేమాట ఎబ్బెట్టుగా కాకుండా ముచ్చటగా సాగిపోవాలన్నదే నా ఇచ్ఛ! మరి ఏమవుతుందో మున్ముందు?
ధన్యవాదములు లక్ష్మిగారూ...


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(15-12-2019, 05:56 AM)stories1968 Wrote:  సౌమ్య కాలేజీ వదిలిన సన్నివేసం 
[Image: ICSE-results-L.jpg]

(15-12-2019, 05:54 AM)stories1968 Wrote:  చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు నా వెనక తిరుగుతున్నారు
[Image: Uppukandam-Brothers-2-Photos-4.jpg]

(15-12-2019, 05:51 AM)stories1968 Wrote:  మిలో కవి విశ్వ రూపం చూపిస్తున్నాడు మిత్రమా 
[Image: 22405886-136650240311624-4625720272766377495-n.jpg]
లేటర్ అందించే సన్నివేశం అదిరింది 

సన్నివేశాలకి అతికే చిత్రాలను పోస్టు చెయ్యటంలో మిమ్మల్ని ఎవరూ దాటిపోలేరు సార్.
ధన్యవాదములు Namaskar


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(25-02-2020, 11:24 AM)K.R.kishore Wrote:  Nice update
ధన్యవాదములు కిషోర్

(25-02-2020, 12:03 PM)Tvsubbarao Wrote:  Super update
ధన్యవాదములు సుబ్బారావు

(25-02-2020, 12:23 PM)readersp Wrote:  very nice!!! hopefully many more updates from you kavi garu!!!
Thanks readersp

(25-02-2020, 01:36 PM)Mnlmnl Wrote:  Abbabbaba maa tough love lo munigi teluthunnru gaa super
ధన్యవాదములు mnlmnl

(25-02-2020, 01:49 PM)DVBSPR Wrote:  అప్డేట్ చాలా బాగుంది కొంచెం రెగ్యులర్గా అప్డేట్ ఇస్తారని ఆసిస్తున్నాం
ధన్యవాదములు DVBSPR. నేనూ అదే ప్రయత్నం లో ఉన్నాను.

(25-02-2020, 04:39 PM)Saradhi41 Wrote:  Nice update after very long time gap
నిజమే... ధన్యవాదములు సారధి

(26-02-2020, 07:43 AM)Kasim Wrote:  అప్డేట్ బాగుంది మిత్రమా.
ధన్యవాదములు ఖాసిం


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

అప్డేట్ 45 పేజీలో వుంది. 
చదవని వాళ్ళు చదవగలరు.
(26-02-2020, 07:31 AM)Okyes? Wrote:  వికటకవి గారు......

అప్డేట్ కాస్త లేట్ గా చూసా.....
మరో ట్విస్ట్ తో..... సూపరా సర్ సూపర్.....
మీరు మరీనూ, గిరీశంగారూ...
నా లేట్ తో పోలిస్తే మీ లేట్ కూడా ఓ లేటేనా...?
[Image: K2yyF0.gif]
ధన్యవాదములు.

(26-02-2020, 07:07 AM)lovelyraj Wrote:  బావుంది కవి బ్రో..
సమీర్ అన్నీ రెడీ గ్మచేసుకొని వెళ్తున్నాడు
సుజాత ఇస్తుందో లేదో మరి
హహహ్హా... ఏమో శివయ్య ఏటనుకుంటున్నాడో నాకేటి తెలుసు?
థాంక్స్ రాజ్ బ్రో...

(26-02-2020, 05:54 AM)twinciteeguy Wrote:  oh nice twist
[Image: bd1d9cd43e1372a25673d8fb0aa11c5d.gif]
ఏమిటో...? మీరంతా బాగా ఫాలో అవుతున్నారు గనుక కథలో ట్విస్ట్ లు గట్రా అర్థం ఔతున్నాయి. నాకే, ఏమీ అర్ధం అయ్యి చావట్లేఁ


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply

[Image: god-clipart-venkatesh-2.png]


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

[Image: IMG-20200325-081703.jpg]
[Image: IMG-20200325-081921.jpg]
[Image: IMG-20200325-081828.jpg]


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(25-03-2020, 08:17 PM)raj558 Wrote:  adbutham guru garu

eagerly waiting for your next update

ధన్యవాదములు మిత్రమా రాజ్...

(26-02-2020, 06:45 PM)Lakshmi Wrote:  కవి గారూ...
చిన్నదైనా చాలా చక్కటి update అందించారు...
అజయ్ సౌమ్య ల మధ్య సంభాషణ రమణీయంగా ఉంది.. నాకైతే ఏదో సినిమా చూస్తున్నట్టు అనిపించింది... పదాల పొందిక అద్భుతం...
మంచి update ఇచ్చినందుకు ధన్యవాదాలు 

ధన్యవాదములు లక్ష్మిగారూ


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply

(24-03-2020, 04:52 PM)stories1968 Wrote:  మనసా.. మనసా..
మనసా.. మనసా.. మనసార బతిమాల..
తనవలలో.. పడబోకె మనసా
పిలిచా.. అరిచా.. అయినా.. నువ్వు వినకుండ..
తనవైపు వెళతావ.. మనసా

[Image: ETs1t-H-VAAE7-KNh-1.jpg]

(23-03-2020, 10:20 AM)stories1968 Wrote:  లవ్ లెటర్ ఎలా రాయాలో తెలీక మామూలుగా రాస్తున్నా
బయాలజీ ఏమో నీలో7% మాత్రమే బ్లడ్ ఉన్నాది అంటాది,
కెమిస్ట్రీ మాత్రం నీలో 90% వాటరే ఉన్నాది అంటాది,
ఫిజిక్స్ ఏమో 99% నీలో empty space ఉన్నాది అంటాది,
కానీ, నా దృష్టిలో మాత్రం నీలో100% cuteness ఉందని నేనంటా

(23-03-2020, 10:19 AM)stories1968 Wrote:  నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి
   ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి         దేవదాసే కాళిదాసై

నేనే ప్రేమలేఖగా మారి ఎదుటే నిలిచాను
చదువుకునే బదులిదని చెప్పుకోలేవులే మనసా
పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష 
తెలుపక తెలిపిన వలపోక వరమని కడలిగా అలలెగసా

[Image: ETw4-RRz-Uw-AAn-Of.jpg]
సౌమ్య కు అజయ్ వ్రాసిన ప్రేమలేఖ   
సార్... మీ అభిమానానికి నా అభివందనములు  Namaskar


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

[Image: IMG-20200707-161347.jpg]


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply

ఎపిసోడ్ 123

సామిర్ మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళేసరికి సుజాత రోడ్డుకి అటు ప్రక్కన నించొని అతనిని కన్పించింది.

సామిర్ వెళ్ళి ఆమె ముందర బైక్ ఆపాడు. ఆమె ఓసారి అటు ఇటు చూసి అతని వెనకాల ఎక్కి కూర్చుంది; అటో కాలు, ఇటో కాలు వేసుకునే!
ఆమె చేతులు ముడిపడి వున్నాయి. నిన్నటి రాత్రి నుంచీ సామిర్ తో కలిసి ఏకాంతంగా గడపడం గురించి ఎంతగానో ఆరాటపడినా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఏ విధంగా స్పందించాలో తోచడం లేదామెకు. అటు సామిర్ కి ఆమె తలదించుకుని ఏమి ఆలోచిస్తుందా అనిపించింది.
దాంతో, తమ మధ్యన నిశ్శబ్దానికి తెరదించుతూ —
 "ఇవ్వాళ నన్ను పట్టుకోలేదేఁ!?" అనడిగాడామెను.
సుజాత తన ఆలోచనల్లోంచి బైటపడి మెల్లిగా తన చేతులని ముడి నుంచి తప్పించి ఒక చేతిని అతని భుజం మీద వేసి పట్టుకుంది.
"అంతేనా!" అన్నాడతను. ఆతని మాటలో ఒకింత నిరాశ ధ్వనించడంతో ముందురోజున అతని వీపుకి తన ముందరి అందాలను అదమటం చప్పున జ్ఞప్తికి వచ్చి సిగ్గులమొగ్గయింది సుజాత. బహుశా ఆ సిగ్గు తెర కరగాలంటే మరలా బైక్ తో చిన్నగా ఓ కుదుపు పడాలేమో!
అయితే, సామిర్ ఈమారు ఎలాంటి కుదుపులూ గట్రా లేకుండా తన బైక్ ని నిదానంగా, సాఫీగా నడుపుకు పోతున్నాడు. అతనెటు తీసుకెళ్తున్నాడో కూడా ఆమె గమనించట్లేదు. అలా కొంచెం దూరం వెళ్ళాక బైక్ ని ఓ మలుపులోకి తిప్పుతూ, "నిన్నిప్పుడు ఓ చోటుకి తీసుకెళ్తాను," అన్నాడతను.
సుజాత చప్పున తలెత్తి చుట్టూ చూస్తూ, "ఎక్కడికీ?" కంగారుగా అంది.
"సర్ప్రైజ్! నువ్వే చూస్తావుగా...—"
సుజాతకి గుటకపడింది. టెన్షన్ పడుతూ తనకి తెలియకుండానే అతని భుజాన్ని గట్టిగా నొక్కేస్తూ, "ఆలస్యమైతే అమ్మ—" అంటోండగా "—అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం లేఁ... యూ డోన్ట్ వర్రీ, నేనున్నానుగా!" భరోసా ఇచ్చాడతను. ఆమె నించి 'వద్దు', 'వెనక్కి వెళ్ళిపోదాం' అన్న మాటలు రాకపోవడం అతనికి సంతోషంగా అన్పించింది. అయితే, అతని అభయం ఆమెలో కలవరాన్ని పెద్ద తగ్గించినట్లు లేదు. ఆమె కళ్ళలో భయం తొణికిసలాడుతూ వుంది. 
ఈలోగా ఏదో చౌరాస్తా దగ్గరకి వచ్చారు వారు. బైక్ ని ఓ పాన్ షాప్ దగ్గర పార్క్ చేసి ప్రక్కనే వున్న లాడ్జి వైపు నడచాడు. సుజాత కూడా బైక్ దిగి అతన్ని అనుసరించింది.
ఆమెను బయటే ఆగమని చెప్పి సామిర్ లాడ్జి లోపలికి వెళ్ళి, రిసెప్షన్ దగ్గర కూర్చుని వున్న మనిషితో—
"రమణ పంపాడు!" అని అన్నాడు.
అ మనిషికి రమారమి గా పాతికేళ్ళుంటాయి. సామిర్ ని ఒకసారి ఎగాదిగా చూసి తలత్రిప్పి బైటకి చూశాడు. రసాలుగారే రకరకాల పండ్ల గుత్తులు కలబోసినట్లు కనిపిస్తున్న సుజాతను చూస్తూ అలా క్షణంసేపు ఉండిపోయాడు వాడు. సామిర్ అది గమనించి అసహనంగా వాడి ముందరున్న బల్లని చరుస్తూ, "ర-మ-ణ పం-పిం-చా-డు" అన్నాడు స్పష్టంగా ఒక్కోమాటనీ వత్తి పలుకుతూ.
ఐనా, తన దృష్టిని మరల్చక చొంగ కార్చుకుంటూనే సొరుగులోంచి ఒక తాళం చెవిని తీసి ఇచ్చాడు వాడు.
సామిర్ దాన్ని తీసుకుంటుండగా, "ఎన్ని గంటలు ఉంటారు?" అడిగాడు వాడు.
బదులిచ్చే ముందు ఒమాటు వాడ్ని చురచురా చూసి,  "రెండు గంటలు," అన్నాడు సామిర్.
వాడు చూపు తిప్పకుండా, "రెండు గంటలకి ఐదొందలు!" అన్నాడు.
"అదేంటీ... రమణ రూమ్ మాటాడానన్నాడు!"
"ఔను. రూమేఁ మాటాడాడు. కిరాయి గాదు! నీక్కావాలా వద్దా...?" అన్నాడు వాడు. సామిర్ తో మాట్లాడుతూ వున్నా వాడి కళ్ళు ఇంకా సుజాతని ఆకలిగా చూస్తున్నాయ్.
చిరాగ్గా వాడి వంక చూస్తూ తన వాలెట్ తీసి ఒకటి కాదు, రెండు ఐదు వందల నోట్లు తీసి టేబిల్ మీద పెట్టాడు. అంతే, కీ ఇచ్చిన బొమ్మలా గిరుక్కున వాడి తల సామిర్ వైపు తిరిగింది‌‌. వాడి మొహంలోకి చూస్తూ, "ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు!" అన్నాడు సామిర్ కరుగ్గా.
వాడు ఆ నోట్లని అందుకుని పళ్లికిలిస్తూ 'ఓకే సార్' అంటూ సామిర్ కి సెల్యూట్ చేశాడు.
సామిర్ సుజాత దగ్గరికి వచ్చి తమకి కేటాయించిన గదిలోకి ఆమెను తీసుకెళ్ళాడు.
గది నెంబరు నూటా ఐదు.
ఆ గది గురించి వర్ణించేటంత ప్రత్యేకతలు ఏమీ లేవు. చాలా సాదాసీదాగా ఉంది. లోపలికి వెళ్ళఁగానే అక్కడి దుప్పట్లు, డోర్ కర్టెన్ల ముతక వాసన వారి ముక్కుపుటాలను తాకింది. సింగిల్ కాట్ బెడ్, దాని మీద పరిచిన దుప్పటి నలిగి వుంది (అంతకుముందు ఎవరో దానిపై పొర్లినట్లు). ఇక సీలింగ్ ఫ్యాను అయితే తిరగాలా వద్దా అని మొహమాటం పడుతున్నట్లు ఉంది. 
అయితే, ఇప్పుడవన్నీ పట్టించుకునే పరిస్థితి కాదు సామిర్ ది. తనతో పాటు వున్న అపురూప సౌందర్యరాశి మీదనే అతని దృష్టి అంతా వుంది.
చప్పున ఆమె వైపు తిరిగాడు. సుజాత తనను తాను చేతులతో చుట్టుకొని నల్లని గోళీల వంటి తన కళ్ళని బిడియంగా అటు ఇటు తిప్పుతూ ఆ గదిని పరికిస్తోంది.
"సుజాతా..." అని అని పిలిచాడతను. తుళ్ళిపడి వెంటనే అతనివైపు చూసిందామె.
"ఇలా రా!" జీరగా సాగిన ఆతని మాటకి తన వొంటిలో మత్తు అవహించినట్లు అన్పించిందామెకు.
అయిస్కాంతంలాంటి అతని కళ్ళు తనకు కళ్లెమేసి లాగుతున్నట్లు అన్పించి అరేబియన్ ఆడ గుర్రంలా అతని వద్దకి అడుగులేయ సాగిందామె.
సామిర్ ఆపాదమస్తకం అమెను పరీక్షగా చూస్తున్నాడు. అబ్బా! సుజాత సొగసు ముందు ఆ కోహినూర్ వజ్రం కూడా దిగదుడుపే. ఆ యౌవన సౌరభాన్ని ఆఘ్రానించే అవకాశం రావటం నిజంగా తన అదృష్టం. తెల్లగా, మిరుమిట్లు గొల్పే శరీర ఛాయ, మచ్చలేని ముఖ వర్చస్సు, శంఖంలాంటి పొడవైన కంఠం, ఆ క్రింద ఠీవిగా నిలబడిన వురోజాలు, ఆ బరువుని మోయలేక బక్క చిక్కిపోయి, ఇరు ప్రక్కలా వంపులు తిరిగి, సన్నని మెరుపు తీగలా అన్పిస్తోన్న నడుము, ఆమె నడకకి అనుగుణంగా వెనుక వయ్యారంగా వూగేటి నితంబాలు... ఉష్!!! ఊహించుకుంటేనే  చేతులు దురదపెట్టేస్తున్నాయి. అమాంతం దొరకబుచ్చుకుని కసిగా ఆమెను పిసికెయ్యాలని కోరిక పుడుతోంది. ఇక కండపట్టిన అమె ముందరి స్తంభాలు కలిసే చోటున ఇప్పటి వరకు ఎవరూ ఈదులాడని తటాకంలో మునకలేసేందుకు అతని జంభం తెగ ఉబలాటపడుతోంది.

ఆమె అడుగులో అడుగేసుకుంటూ తన దగ్గరికి వచ్చేంతవరకు ఆగలేకపోయాడు సామిర్. రెండు అంగల్లో గబగబా ఆమెను సమీపించాడు.
అతని వేగానికి ఆమె అదిరిపడి రెండడుగులు వెనక్కి వేయడంతో వెనుక మూసిన తలుపు ఆమెకు 'ఠాక్'మని తగిలింది.
సామిర్ మరొక అడుగు వేసి ఆమె ముందుకి వచ్చి నిలిచాడు. ఇప్పుడు ఒకరి శ్వాస మరొకరిని వెచ్చగా తాకుతున్నది.
సుజాత యద చప్పుడు క్రమంగా తారాస్థాయికి చేరుతోంది. ఆమె ముఖం మీద చిరు చెమటలు ఏర్పడి ముత్యంలా మెరుస్తున్నాయి. 'ఉఫ్'మంటూ ఆమె ముఖం మీద చల్లని గాలిని ఊదాడతను. 'ఇస్స్....' తన్మయత్వంలో కళ్ళు అరమూతలు పడ్డాయి ఆమెకు. పాపిట నించి విడువడి ఆమె ముఖం మీదకి జారిన ముంగురులను సామిర్ తన వ్రేళ్ళతో ఆమె చెవి వెనుకకి నెట్టుతూ బ్రొటనవేలితో ఆమె చెవి తమ్మెను తాకాడు. ఆమె ఊపిరి సెగలు కక్కుతుంటే యద బరువెక్కి ఒక్కసారి పైకెగిసింది.
సామిర్ సన్నగా నవ్వుతూ తన చేతిని మెల్లిగా ఆమె మెడమీదకి తెచ్చి మునివ్రేళ్ళతో సుతారంగా మీటాడు. చక్కిలిగిలిగా అన్పించి సన్నగా కంపిస్తూ తలని ఒక ప్రక్కకి వాల్చిందామె. సామిర్ కాస్త ముందుకి వంగి ఆమె మెడ వంపులో తన పెదవులతో చిన్న దస్ఖతు చేశాడు.
'స్స్...' ఆమె నోటివెంట ఒక సన్నని మూల్గు వెలువడింది. సామిర్ లో ఉద్రేకం మరో గడిని చేరింది. ఆమె వక్షోజాలను కప్పిన చేతులని తన చేతులతో పట్టుకుని విడదీశాడు.
ఎగసిపడుతున్న సుజాత రొమ్ములను చూడగానే తనకు మరింత దగ్గరవ్వడానికి అవి తొందర పడుతున్నట్లు అన్పించిందతనికి.
ఇక అట్టే ఉపేక్షించలేక ఆమె మీదకి పూర్తిగా వాలిపోయాడు. 'హ్మ్... ష్ష్...' అతని బలమైన ఛాతీ తాకిడికి ఆమె బంగారు బంతులు నొక్కుడుపడి శ్వాస తీసుకోవడం భారమయ్యందామెకు. గమ్మత్తయిన గిలి ఆమె ముందరి భాగమంతా వ్యాపించ సాగింది. ఆమె స్తనాల మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఆమెను మరింతగా దగ్గరికి లాక్కున్నాడు సామిర్.
ఏదో మత్తు ఆవహించినట్లు అయ్యి ఆమె కళ్ళు పూర్తిగా వాలిపోయాయి. ఊపిరిని బుసలు కొట్టినట్లు నోటి నుంచి వదలసాగిందామె. సామిర్ చప్పున ఆమె తలని పట్టుకుని సన్నగా వణుకుతూ వున్న ఆమె దొండ పెదవులను తన పెదవులతో కప్పేశాడు. 
'ఇస్స్' తొలిసారి అధర చుంబనాన్ని చవిచూస్తున్న సుజాత మోహ పరవశానికి లోనయింది. అతని వొంట్లోంచి వస్తున్న అత్తరు సుగంధం ఆమెను నిలువనీయడం లేదు. ఆమె తన చేతులని అతని భుజం చుట్టూ వేసి పట్టుకుంది. అటు సామిర్ లో ఉద్రేకం క్రమంగా అధికమవుతోంది. అతని కళ్ళలో మెల్లగా ఎర్ర జీరాలు ఏర్పడుతున్నాయి. ఆమె పెదవులలోని అమృతాన్ని గ్రోలుతూ నెమ్మదిగా తన చేతులని క్రిందకి దించి ఆమె వెనకెత్తుల వైపు పాకించాడు. మరోవైపు పేంట్లో బిరుసెక్కి నిటారుగా నిలబడిపోయిన అతని దడ్డు ఆమె పొత్తి కడుపు మీద వెచ్చగా పరుచుకుపోతుంటే ఆమెకూ లోపల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
సామిర్ ఆమె మెత్తని ముద్దలను ఓమారు తన చేతులతో గట్టిగా పిసికాడు. సుజాతకి ఒళ్ళంతా జివ్వుమంటు కరెంట్ పాసయినట్లు అయ్యి ఎగిరిపడింది. ఆమెకు కంతలో ఏదో తియ్యని మంట రేగింది. 
వెంటనే అతని భుజాన్ని పట్టుకున్న తన చేతులతో అతన్ని ఒక్కసారి వెనక్కి నెట్టి కళ్ళని పెద్దవి చేస్తూ, "ఎ-ఎ-ఏం-చేస్తున్నా-వ్ సామిర్!" కాస్త జీరాడుతున్న స్వరంతో అన్నది. యుక్త వయసులోని కలిగే సహజమైన తపనకి క్షణకాలం వివసురాలయిన సుజాతకి నెమ్మదిగా మబ్బులు వీడుతున్నాయి.
ఇక సామిర్ మాత్రం బాగా వేడెక్కిపోయాడు. మరలా అమెను చుట్టేయడానికి చేతులు చాపుతూ, "ఏం చెయ్యడానికి వచ్చామో అదే చేస్తున్నాం కదా... !" అంటూ ఆమెను సమీపించబోయాడు. ఐతే, సుజాత తన చేతిని అడ్డు పెట్టి అతన్ని ఆపుతూ, "ల్లేదు... నేను దీని కోసం రాలేదు," అంది.
"అదేం.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా!"
"నువ్వంటే... నాకిష్టమే! కానీ—"
"ఏంటి కానీ, ఇష్టమైనప్పుడు— అసలు నీకు ఇంకా ప్రాబ్లం ఏమిటి?" అతనిలోని మృగం మెల్లగా ఒళ్ళు విరుచుకుంటున్నది.
"పెళ్ళికి ముందు ఇలా కమిట్ అవ్వడం నాకు ఇష్టం లేదు!" అంది సుజాత‌.
సామిర్ కి కోపం కట్టలు తెంచుకుంటోంది. "అంటే... న్-నా మీద న-నమ్మకం లేదా, నిన్ను... మ్-మోసం చేస్తా ననుకుంటున్నావా?" అంటూ గట్టిగా అరిచాడు.
సుజాతకి ఏం చెప్పాలో తోచలేదు. ఆమె కూడా 'నిజంగా... నాకు నమ్మకం ఉందా?' అని తనను తాను ప్రశ్నించుకుంది. ఐతే, ఏ సమాధానం ఆమెకు దొరకలేదు. ఆమె ఆలోచనల్లో ఉండగా సామిర్ అసహనంగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆమెను ఊపుతూ, "ఏమాలోచిస్తున్నావ్ నువ్వు?" అన్నాడు.
సుజాత అతన్ని ఓసారి చూసి, "న్-నేను ఇ-ఇంటికి వెళ్ళాలి" అంటూ తలుపు వైపు తిరగబోయింది. సామిర్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. "లేదు... ఆగు—!" అంటూ ఆమెను చేతిని విడువకుండా ఆపడానికి ప్రయత్నించాడు. అతని కళ్ళు నిప్పు కణికల్లా మారిపోతున్నాయి. సుజాత అతని పట్టుని విడిపించుకోవడానికి తన చేతిని బలంగా విదిలించింది. ఆ ప్రయత్నంలో అది అనుకోకుండా సామిర్ చెవి దగ్గర గట్టిగా తగిలింది. 
గూబ గుయ్యిమందతనికి! 
ఒక్క క్షణం కళ్ళు బయిర్లు కమ్మినట్లు అయ్యి దెబ్బకి దెయ్యం దిబ్బ నెక్కేసిందతనికి. చప్పున ఆమె చేతిని వదిలేసాడు. తలని ఓసారి గట్టిగా విదిలిస్తూ చెవులని వేళ్ళతో ఓసారి కెలుక్కున్నాడు.  అనుకోకుండా జరిగినదానికి చకితుఁరాలైన సుజాత కొయ్యలా నిలబడి సామిర్ నే చూస్తోంది.
కాసేపటికి మామూలు అయ్యిన తర్వాత తలెత్తి ఆమె వంక కోపంగా చూసాడు సామిర్. ఒక్క క్షణం ఆమెను బలవంతం చెయ్యాలనే తలపు వచ్చినా వెంటనే తమాయించుకుని విసురుగా ఆమెను ప్రక్కకి నెట్టేసి తలుపులు తెరుచుకొని బయటకి వెళ్ళిపోయాడు.
సుజాత కూడా వెంటనే అతన్ని అనుసరిస్తూ వడివడిగా బయటకి వచ్చేసింది. 
సామిర్ బైక్ స్టార్ట్ చేశాడు. అతని మొహమ్మీద ఆమె చెయ్యి తగిలిన చోట కందిపోయి వుంది. అతని తెల్లని చర్మం మీద ఎర్రని ముద్ర స్పష్టంగా కనపడుతోంది. సుజాతకి కొంచెం భయం వేసింది అతన్ని అలా చూడగానే. గుటకలు మ్రింగుతూ అలా నించుండి పోయింది.
"వచ్చి ఎక్కు... నిన్ను తీసుకెళ్ళి ఊర్లో పడేస్తాను," గుర్రుగా ఆమెను చూస్తూ అన్నాడు సామిర్.
మౌనంగా అతని వద్దకు వచ్చి రెండు ప్రక్కలా కాళ్ళను వేసి ఎక్కబోతుండగా, "ఒక వైపే కూర్చో! రెండువైపులా వేసి నా వెనక కూర్చునే అర్హత లేదు నీకు!" ఉరిమాడు సామిర్. అంతే, బెదురుగా అతన్ని చూస్తూ అతనికి తగలనంత దూరంగా ఒక ప్రక్కకి కూర్చుందామె.
త్రోవలో ఇద్దరి మధ్యనున్న దూరము తరగలేదు, మౌనం కరిగి సంభాషణ జరుగలేదు.
ఊరి పొలిమేరల్లోకి రాగానే సామిర్ బైక్ ఆపి ఆమెను దిగమన్నాడు. ఆమె దిగగానే, "నాలాంటివాడితో కలిసి ఊర్లోకి వెళ్తే నీకు ఇజ్జత్ బరబాత్ ఔతుంది కదా. ఇక్కణ్ణుంచి నడుచుకుంటూ వెళ్ళు!" అనేసి అతను మరో మాటకి అవకాశమివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
దాంతో, సుజాత ఉస్సూరుమంటూ మొహాన్ని వేలాడేసుకుంటూ ఎండలో అక్కడి నుంచి రెండు మైళ్ళు నడిచి తన యింటిని చేరింది. ఆమె మనసు నిండా ఒక్కటే చింత — 'సామిర్ (మనసు)ని గాయపరిచానే' అని.!


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 4 users Like Vikatakavi02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)