Thread Rating:
  • 36 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance గర్ల్స్ హై స్కూ'ల్

Showing only the posts of Vikatakavi02: 192 of 585 posts. Show all posts

దోస్తులారా... వందనం

ఎలా ఉన్నారు? ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అతలాకుతలం అయిపోతోంది. లాక్ డౌన్ కష్టాలు చిత్రమైన అనుభవాలను పాఠాలుగా నేర్పాయి.
ఎవరూ ఊహించని విశేషాలెన్నో దేశంలో జరుగుతున్నాయి. చైనా వైరస్ తో, ఆర్మీతో మన దేశం పోరాడుతోంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మన ఈ ఫోరమ్ కూడా తన ఉనికి కోసం పోరాడుతోంది. అందులో భాగంగా మరలా డొనేషన్ల అవసరం ఏర్పడింది.
ఈ ఆగస్టు నెలకు అడ్మిన్ వద్దనున్న నిర్వహణ నిల్వలు అయిపోతాయి. అలాగే, సైట్ నిర్వహణ కోసం ఖర్చు చేసి కొనుక్కున్న సమయమూ ముగిసిపోతుంది.
ఈలోగా మిత్రులందరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత వారు కనీసం వంద రూపాయిల నగదుని విరాళమిచ్చి ఫోరమ్ మనుగడని పరిరక్షించాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

అలాగే, ఈ సందేశాన్ని మిత్రులందరి దారాలలో షేర్ చేసి ఈ యజ్ఞములో పాలుపంచుకోండి.

ఇట్లు
మీ
వికటకవి౦౨


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

ఎపిసోడ్ - 124

వాణీ, తన స్నేహితురాలు రమ ఇద్దరూ కాలేజ్ నుంచి బయల్దేరి తమ ఇళ్ళకి తిరిగొస్తున్నారు.

"వాణీ, నీ దగ్గర లాగు (logarithms) పుస్తకం ఉంది కదా?ఒక్కసారి నాకు ఇస్తావా? రేపు మళ్ళా ఇచ్చేత్తాను. నా 'లాగు' మా అన్నయ్య తీస్కున్నాడు—"
రమ అన్న మాటలో మరో అర్ధాన్ని తీసుకున్న వాణీ ముసిముసిగా నవ్వుతూ, "అదేమిటే! మీ అన్నయ్యా నువ్వూ ఒకే 'లా...గు' వాడుతున్నారా!?"అంది వెటకారంగా.
వాణీ లాగి వదిలిన విధానానికి రమకి ఆ 'లాగు'డులోని మతలబు బోధపడి తను పలికిన మాటలోని తప్పిదానికి నాలిక్కరుచుకొని తన స్నేహితురాలి వంక గుడ్లురిమి చూసింది. అయితే, వాణీకి రమని అలా చూసేసరికి నవ్వాగలేదు. పకపకా నవ్వేసింది. వాణీ నవ్వు ఒక భయంకరమైన వైరస్ లాంటిది. ఎదుటివాళ్ళకి ఇట్టే వ్యాపించేస్తుంది. రమ పెదాలపై కూడా నవ్వులు విరిశాయి. అయినా, కళ్ళతో మింగేసేలా చూస్తూ — "ఒసేవ్... వెధవ మాటలు ఆడావంటే సంపేహెత్తాను. నాదగ్గర మా అన్నయ్య పుస్తకం వుండేదే. మనకి చాప్టర్ పడింది కదాని అప్పుడు వాడి దగ్గర తీస్కున్నాను. యిప్పుడు వాడు ఐఐటీ-జేఈఈ ఎగ్జామ్స్ కి ప్రిపర్ అవుతున్నాడూ, అందుకని మళ్ళా నాదగ్గర నుంచి తీఁహేసుకున్నాడు," అని చెప్పింది.
"ఓహో—" అని పైకి అని, "ఐనా నేను అన్నదాంట్లో తప్పేముందే!" అన్నది వాణీ కాస్త గ్రొంతు తగ్గించి. ఐతే, రమకి ఆ మాట వినబడి వెంటనే వాణీ వీపు మీద సరదాగా ఒక్కటిచ్చుకుంది.
ఈలోగా వాళ్లు వాణీ ఇంటి దగ్గరగా వచ్చేయడంతో ఆమె తన సైకిల్ దిగి స్టాండ్ వేసి, బ్యాగ్ లోంచి లాగార్ధమ్ బుక్ ని తీసి రమకి ఇస్తూ, "మ్... ఇదుగోనే; నా బుజ్జి 'లాగు'ని నీ చేతిలో పెడ్తున్నాను. భద్రంగా దాచుకో!" అంది చిలిపిగా కళ్ళని కదుపుతూ.
రమ 'హేఁ!' అని ఓసారి వాణీని కసిరి, "చాలా టాంక్సే, రేపు ఇచ్చేత్తానూ!" అనేసి అక్కణ్ణుంచి బయల్దేరి తన యింటికి వెళ్ళిపోయింది.
వాణి ఇంకా నవ్వుతూనే తన ఇంటివైపు తిరిగి గేట్ ని తెరిచి లోపలికి వెళ్తుండగా అప్పుడే ఒక పో'లీ'సు జీప్ వచ్చి ఇంటి ముందు ఆగింది.
"అన్నయ్యా! ఇదేనా రావడం?" అజయ్ జీప్ లోంచి బైటకి దిగడం చూసి అతన్ని అడిగింది వాణి‌.
అజయ్ ఆమెను చూసి తలూపుతూ పలకరింపుగా నవ్వాడు. "ఇదేమైనా బాగుందా అసలు? ఎప్పుడూ ఒక్కడివే ఇలా ఊపుకుంటూ రాప్పోతే, మా వదినను కూడా నీతో తీసుకు రావచ్చుగా!" అందామె పెళుసుగా.
అజయ్, వస్తున్నవాడు కాస్తా అగిపోయి ఒక్కమాటు వాణీని తేరిపార చూసి, "నీ...కెందుకే, కొత్తెం!" అని ఆమె తల వెనుక భాగంలో ఒక్కటిచ్చి ఆమెను దాటుకుని ఇంటివైపు నడిచాడు. వాణీ వెంటనే పరుగులాంటి నడకతో అతన్ని ప్రక్కకి నెట్టేసి కిలకిలా నవ్వుతూ ఇంట్లో అడుగుపెట్టింది. 
లోపల హాల్లో శిరీష్ నేల మీద చాప పరుచుకుని కూర్చున్నాడు. అతని ముందర ఆన్సర్ పేపర్లు గుట్టల్లా పేర్చి ఉన్నాయి.
గుమ్మం దగ్గర సందడి విన్పించి తలెత్తి వాళ్ళని చూసాడు శిరీష్. "మ్... అజయ్, నీకే ఇప్పుడు కాల్ చేద్దాం అనుకున్నాన్రా! నీకు నూరేళ్ళు ఆయుష్షు,"
"ఏమైంది గురూ?!"
"చెప్తాన్లే, దా... ఇలా కూర్చో!" అంటూ సోఫాని చూపిస్తూ తనూ క్రింద నుంచి లేచి వొళ్లు విరుచుకుంటూ వాణీతో — "కాఫీ పెట్టమని చెప్పు మీ అక్కని!" అంటూ సోఫాలో కూర్చున్నాడు.
"ఏంటి గురూ... రాతలు పూర్తయ్యి అప్పుడే కోతలు కూడా మొదలయ్యాయా?" క్రింద చాప మీదు గుట్టలుగా పేర్చి వున్న పేపర్ల కట్టల్ని చూస్తూ.
"ఇది ఇంకా కొసరేలేరా, ముందున్నాయి అసలు పరీక్షలు. అప్పుడుంటాది మాకు జాతర!" మెటికలు విరుస్తూ నవ్వాడు శిరీష్. "సౌమ్యని కలిసి వస్తున్నావా?" 
ఔనని తలూపాడు అజయ్. 
"తనని ఒకసారి సరదాగా ఇంటికి తీసుకురావచ్చు కదరా... బావుండేది!" శిరీష్ కూడా వాణీకి మళ్ళే అడిగాడు. ఐతే, అజయ్ వాణీతో చెప్పినట్లు కాకుండా— "ఆఁ... మ్... నిజానికీ నేనూ తీసుకొద్దామనే అనుకున్నాను గురూ. ఐతే, తనే ఎందుకో... మ్... కుదరలేదు!" అని అంటూ సౌమ్య మొహంలో తను డ్రాప్ చేస్తానన్నప్పడు వచ్చిన మార్పుని జ్ఞాపకం చేసుకున్నాడు. "అప్పటివరకు బాగానే మాట్లాడింది. తర్వాత నేను నా వెహికల్ లో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాననగానే తన మొహంలో ఏదో ఇబ్బంది కనబడింది. ఎందుకో అర్ధం కావట్లేదు." శిరీష్ కి చెప్తున్నట్లు కాకుండా అజయ్ తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అన్పించింది చూడ్డానికి.
శిరీష్ ఓసారి నిట్టూర్చి — "నీ వెహికల్ లో డ్రాప్ చేస్తానన్నావా? ఏదీ... ఆ [b]పో'లీ'సు జీపులోనేనా?" అని అడిగాడు.[/b]
అజయ్ కి అప్పుడు మ్యాటర్ తలకెక్కింది. సౌమ్య ఎందుకు ఇబ్బంది పడిందో అర్ధం అయ్యి అంతకుముందు జీప్ ఎక్కినప్పుడు ఆమె ఎంతగానో అవమానపడి అతని మీద ఉగ్రస్వరూపియై విరుచుకుపడటం చప్పున జ్ఞప్తికి వచ్చి ఉలిక్కిపడుతూ, "ఛ... నేనస్సలు అది ఆలోచించనేలేదు గురూ!" అంటూ తలని కొట్టుకున్నాడు.
"హ్మ్...సర్లే, ఇకమీదట జాగ్రత్తగా ఉండు. కావలిస్తే నా బండి వాడుకో!"
ఈలోగా వాణీ కాఫీలు తీసుకొచ్చి వారికి ఇచ్చింది.
"ఔను గురూ, ఇందాక నాకు ఫోన్ చెయ్యాలని అనుకున్నాను... అన్నావ్!"
"యా... అదే, మన లక్కీగాడు... గుర్తున్నాడుగా, వైజాగ్ లో మీటింగులు పూర్తి చేసుకుని ఇవ్వాళనే ఊర్లోకి దిగాడట. 'ఫ్రైడే నైట్ మన ముగ్గురం టుగెదర్ ప్లాన్ చేద్దాం' అంటున్నాడు. నిన్ను కనుక్కొని కన్ఫర్మ్ చేస్తానని వాడికి చెప్పాను. నువ్వేమంటావ్!?"
"ఏదీ, ఈ వచ్చే ఫ్రైడేనా...? మనం ముగ్గురమేనా?"
"మ్... నాకు తెల్సి మన ఫ్రెండ్స్ లో ఎవరూ దగ్గర్లో లేరు కనుక మనం ముగ్గురమే! "
"అంటే, జస్ట్ అజ్ త్రీ మస్కెటీర్స్ అన్నమాట! నాకు ఓకే... వాడికి చెప్పెయ్— ఐనా, వాడు ఇలా సడన్ గా పొలిటికల్ కి టర్న్ అవ్వడం ఏంటో!" 
శిరీష్ భుజాలెగరేస్తూ, "ఏమో మరి! కలుస్తాం కదా...  వాణ్ణే అడుగు!"
అజయ్ నవ్వుతూ, "అడుగుతా... అడుగుతా—" అంటూ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు మొహం పెట్టి, "గురూ, నేను... రావట్లేదని చెప్పేయ్ వాడికి!" అని అజయ్ అనడంతో శిరీష్ భృకుటి ముడివేసి — "అదేం...?" అన్నాడు.
అజయ్ వెకిలిగా నవ్వుతూ, "చిన్న ఝలక్ ఇస్తాను కొడుక్కి..." అని కన్ను కొట్టి, "I am gonna gatecrash the party!" అన్నాడు కాఫీని ఒక్క గుక్కలో ఎత్తేస్తూ!

★★★

"సిలక్కి సెప్పినట్లు సెప్పి పంపిత్తే పెంట పెంట చేసేహేవు కదరా... ఇంక ఆ పిల్ల మళ్ళీ నీకు చాన్స్ ఇత్తాదేటి!" సామిర్ తో కోపంగా అన్నాడు రమణ. సామిర్ తన చేతుల్లో ఉన్న బ్రీజర్ ని మౌనంగా సిప్ చేస్తున్నాడు. అమలాపురం ఎర్రవంతెన క్రింద వున్న కాలువ దగ్గర కూర్చున్నారు ఆ యిద్దరూ.

రమణ తన బీర్ ని రెండు గుక్కలేసి ఇలా అన్నాడు —
"నీకు రూమ్ మాట్టాడిపెట్టి, హెల్మెట్లు సప్లయి చేసి, నీ చెల్లి దగ్గర డ్రామాలాడి పెళ్ళికొడుకులా నిన్ను పంపిత్తే... నువ్వు ఏం చేశావ్!! కనీసం ఆ పిల్లని పక్క ఎక్కించ లేకపోహినావ్! ఏం మగాడివ్రా నువ్వు!?"
చివరి మాటకి సామిర్ కి చిర్రెత్తుకొచ్చింది.
"నోర్మూయ్... యెర్రి పూకా! ఏదో పెద్ద ఫైవ్ స్టార్ హొటల్లో సూట్ బుక్ చేసినట్లు పేల్తున్నావ్! అక్కడ డబ్బులు బొక్కడింది నాకు...—" సామిర్ కోపాన్ని చూసి రమణ కాస్త తగ్గాడు. అసంకల్పితంగా అతని కుడి చెయ్యి ఫేంటు జేబులో ఉన్న ఫోన్ మీద పడింది. పాపం రూమ్ మాట్లాడి పెట్టడమే కాకుండా తన ఫోన్ ని కూడా అక్కడ జరిగేది రికార్డు చేయడం కోసం పెట్టాడు వాడు. "సర్లేరా... ఏదో అలా అనేసాను. మనసులో యెట్టుకోకు!" అన్నాడు రమణ మెల్లగా.
సామిర్ మాత్రం తగ్గలేదు. "రూమ్ మాట్లాడిపెట్టాడంట... యెదవ! మళ్లా పక్క ఎక్కించలేదని తొక్కలో సెటైర్లు—" అంతే పాపం... పక్క మీద జరిగేది మాత్రమే రికార్డు అయ్యేలా మొబైల్ కెమెరా ఆన్ చేసి పొజిషన్లో పెడితే కనీసం మంచం దగ్గరికి కూడా వాళ్ళు రాలేదాయే....!
సామిర్ మాటలకి ఇబ్బందిగా కదులుతూ, "అబ్బా... ఇక వదిలెయ్ రా! ఇకపై ఏం చెయ్యాలో చూద్దాం!" అన్నాడు రమణ.
"ఇంక చేసేది ఏమ్లేదురా...! నన్ను కొడుతుందా... దాని మొహం కూడా చూడనింక. సబ్ కుచ్ ఖతమ్!"
"అహ్-హ్-అట్టా అనకురా రేయ్! ఇట్టాంటి టయిమ్లోనే మనం సానా జాగర్తగా ఉండాలి. రేపు మళ్ళా ఎగ్జామ్ ఉంది కదా! సెలవా?"
"ఉంది! ఏఁ?"
చెప్తాను కానీ కాస్త శాంతంగా వినాలి. కోపం తెచ్చుకోకూడదు." సామిర్ తలూపాడు.
కొంచెం ధైర్యం తెచ్చుకోవడం కోసం అన్నట్లు తన బీర్ ని మరో గుటకేసి, "చూడూ... ఇప్పటివరకు ఆడాళ్ళందరూ నీ పక్కలో ఈజీగా దూరిపోయారు గనుక నీకు కాస్త బలుపెక్కిపోయింది," అని ఆగి సామిర్ మొహంకేసి ఒక్క క్షణం చూశాడు.  కామ్ గా వింటున్నాడని రూఢీ చేసుకున్నాక మళ్ళీ మాట్లాడాడు. "ఐతే, ఈ కేసు మాత్రం అట్టాంటిది కాదు అని ఇవ్వాళ జరిగినదాని వల్ల తేలిపోయింది. ఇకపైన మరికాత్త ఓపిక పట్టాలిరా!"
అంతసేపు మౌనంగా బ్రీజర్ ని సిప్పేస్తూ వింటున్న సామిర్ వెంటనే వ్యంగ్యంగా ఇలా అన్నాడు. "అచ్చా...! మరి ఇన్నిరోజులూ నేఁ చేసిందేంట్రా... ఖవ్వాలీనా!?" 
"అఁ-అదేరా... నువ్వేం చెయ్యలేదు అని నేననట్లేదు. ఇన్నిరోజులు సానా కష్టపడ్డావ్. ఇప్పుడు పుసుక్కున వదిలెయ్యకుండా ఇంకాత్త ఓపిక పడితే ఈసారి ఆ పిల్ల తప్పక మన వల్లో పడతాది అంటున్నాను! ఒక్కసారి చెప్పేది జాగర్తగా విను. లక్కీగా రేపు పరీక్ష వుందన్నావు గనుక... ఎప్పట్లానే మామూలుగా వెళ్ళు. ఆ పిల్లకి నీమీద కోపంగా ఉందో లేదో గమనించు. ఎందుకైనా పనికొత్తాది కావలిత్తే ఒక 'సారీ' పడేయ్—" సామిర్ చివుక్కున తల తిప్పి రమణని చూశాడు. "నువ్వలా మొఖం పెట్టక. మన పని జరగాలంటే కాత్త తగ్గాలి. పవన్ కళ్యాణే అత్తని తెచ్చుకోవడానికి సానా తగ్గాడు‌. మనం ఈ పిల్లని పక్కలోకి తెచ్చుకోవడానికి ఎంత తగ్గినా తప్పే లేదు. తప్పదు కూడా. అసలే మనకి అట్టే టయం కూడా లేదు. మన సెలవులు కూడా అయిపోతున్నాయి. Just 4 days... అంతే!" 
సామిర్ కొద్దిసేపు ఆలోచించి 'సరే'నన్నట్లు తలూపి తన బ్రీజర్ ఖాళీ చేసి పక్కన పడేసి లేచి బ్రిడ్జి ప్రక్కన పార్క్ చేసిన తన బండి దగ్గరకి నడిచాడు. రమణ ఓసారి గాఢంగా నిట్టూర్చి సామిర్ వెనకే నడుస్తూ తన ఫోన్ ని జేబులోంచి బైటకి తీసి ఓసారి తలకేసి కొట్టు కున్నాడు.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(26-06-2021, 10:31 AM)babu8486 Wrote:  భయ్యా దీని వరిజినల్ కత లింక్ ఇవ్వండి భయ్యా ప్లీజ్

ఒరిజినల్ లింక్ ఇప్పుడు పని చెయ్యదు బ్రో. పాత సైట్ లోనే దాని పని ఆగిపోయింది. నేను ఆ స్టోరీని కాపీ చేసుకున్నాను. ఐనా, ఉన్నది ఉన్నట్లుగా నేను వ్రాయట్లేదు. కథను కొంత మార్చి రాశాను. ఇప్పుడైతే కొంత బిజీగా ఉండటంతో అనుకున్నదానికన్నా బాగా ఆలస్యం అవుతోంది. అయినా కథను రాస్తూనే వున్నాను.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(26-01-2022, 10:27 PM)Rajesh Varma Wrote:  Vikatakavi garu.mee pdate vachi 1 year paine aindi.

ఔను మిత్రమా... కథను కొనసాగించాలని ఉన్నా సమయం కుదరటం లేదు. అందుకే, అప్డేట్ కి బాగా ఆలస్యమైపోతున్నది.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(30-01-2022, 09:11 AM)Hapl1992 Wrote:  Ee stroy motham indullo vundi bro.

బ్రో... నువ్విచ్చిన లింక్ లో ఉన్న కథను ఈ సైట్ నుంచే తస్కరించి అక్కడ పోస్టు చేశారు. కొత్త అప్డేట్లు నేను ఈ సైట్ లోనే పోస్టు చేస్తూ వచ్చాను గనుక, వేరే సైట్ లో కథ ఇక్కడికన్నా ఎక్కువ వుండకపోవచ్చు!


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

[Image: H7cXKbt.gif]


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 5 users Like Vikatakavi02's post
Like Reply

హలో ఫ్రెండ్స్...
 
ఈ కథకు మూలమైన హిందీ (हिंglish) కథ Girls' college by Sexpeare002 కథను హిందీ సెక్షన్ లో అప్లోడ్ చేస్తున్నాను. ఇదివరకు మొదటి ఎపిసోడ్లు నా దగ్గర లేకపోవడం వలన ఆగాను. ఇటీవలే వాటిని కూడా సంపాదించడంతో ఈ కథను అప్డేట్ చేస్తున్నాను. ఆసక్తి కలిగినవారు చదువుతారనే ఉద్దేశ్యంతో ఈ సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.

అలాగే, పని ఒత్తిడి వలన మధ్యలో వ్రాయడం ఆపేసిన మన కథను అతి త్వరలోనే మరలా కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను.

ఇట్లు
మీ
వికటకవి౦2 


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

ఎపిసోడ్ 125

ఊరి పొలిమేర్ల నుంచి ఇంటిదాకా నడిచి వచ్చేసరికి కాళ్ళు పీక్కుపోయినట్లు అయ్యి ఇంటిలోకి వెళ్ళఁగానే హాల్లోని సోఫాలో కూలబడి తన కళ్ళను మూసుకుంది సుజాత.
ఆమెకి మనసంతా కల్లోలంగా ఉంది. జరిగినదాన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్ధం కావట్లేదామెకు.
తప్పు తనదేనా... లేక సామిర్ దా? 
ఐనా, సామిర్ తప్పు ఏముంది ఇందులో...?
తను కూడా ఇష్టపడే కదా వెళ్ళింది... అసలు అతనితో ఏకాంతంగా గడపడానికి నిన్నటి నించీ తన మనసు ఎంతలా తాపత్రయపడింది! 
మరి యిలా... ఎందుకు జరిగింది? 
సామిర్ 'నమ్మకం లేదా?' అని అడిగినప్పుడు తన దగ్గర సమాధానమే లేదు!
తను చాలా సినిమాల్లో విన్నది — ప్రేమ శాశ్వతమైనది, ఆకర్షణ అశాశ్వతమైన భావన అనే మాటను.
మరి... సామిర్ మీద తనకి ఉన్నదేమిటి? సామిర్ ది కూడా నిజంగా ప్రేమేనా ?
తెలుసుకోవడం ఎలా?
అయినా, ఒక వ్యక్తితో కలిసి సంతోషంగా ఉండగలం అని మన మనసుకి అన్పించాలంటే వారిలో ప్రధానంగా ఏం చూస్తాం?
సామిర్ నే తీసుకుంటే... అతను చాలా అందంగా వుంటాడు. చక్కని ఒడ్డూ పొడుగు, బాగా మాట్లాడుతాడు. చెన్నైలో హొటల్ మ్యానేజ్మెంట్ డిగ్రీ చేస్తున్నాడు. ఇలా ఒక మనిషిలో అన్నీ చక్కగా కుదరడం అంత సులభమైన విషయం కాదు. 
ఐతే, అతనితో 'జీవితాంతం' సంతోషంగా వుండటానికి పైన చెప్పుకున్నవి మాత్రమే సరిపోతాయా!? 
ఊహూ!
అతను తనను బాగా చూసుకుంటాడన్న భరోసా కూడా సుజాతకి కావాలి. కానీ, ఈ విషయంలోనే ఈమెకు కాస్త భయంగా ఉంది. తక్కినవాటిలా ఇది పైపైన చూసి చెప్పగలిగేది కాదాయే. ఇద్దరూ కలిసి కనీసం కొంతకాలమైనా ప్రయాణం చేశాకనే ఎదుటి వారిలోని గుణగణాలు, మంచి-చెడులు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది‌. అప్పుడే ఇద్దరికీ ఒకరి పైన మరొకరికి నమ్మకం కూడా ఏర్పడుతుంది. 
ఆలోచిస్తే, సామిర్ తో తనకి ఈ విధంగా ఎక్కడ జరిగింది.?
'ఇదంతా బులపాటం వల్ల కలిగిన తొందరపాటుతనమా?' అన్పిస్తోందిప్పుడు. 
మరి, ఈ శంక తీరేదెలా!?
పోనీ ఒక్కసారి... నాస్మిన్ ని కలిసి... ఈ విషయమై మాట్లాడితే...!?
అసలు సామిర్ ని తనకు పరిచయం చేసినదీ, అతను తనను ఇష్టపడుతున్నాడని చెప్పినదీ నాస్మినే కదా! చెల్లెలుగా తన అన్నయ్య గురించి తనకి తెలిసినంతగా మరెవరికి తెలుస్తుంది.? 
ఇవ్వాళ నాస్మిన్ చదువుకోడానికి వచ్చాక తనతో మాట్లాడి ఆపైన ఏం చెయ్యాలో అప్పుడే ఒక నిర్ణయానికి రావచ్చు!
అలా అనుకోగానే సుజాతకి వెంటనే ఒకటి స్ఫురణకు వచ్చింది.
'నిన్న నాస్మిన్ తో గదిలో మాట్లాడింది అమ్మకి ఎలాగో తెలిసింది. ఇక్కడ మాట్లాడుకోవడం అంత సేఫ్ అన్పించట్లేదు. కనుక, నాస్మిన్ వచ్చాక తనని అడగటం కన్నా నేనే తన ఇంటికి వెళ్ళి మాట్లాడితే...!' అని అనుకుంటూ అదే మంచిదని తలచి తన కళ్ళను తెరిచి చటుక్కున సోఫాలోంచి లేచింది. ఒళ్ళంతా చెమట పట్టి చికాగ్గా అన్పించడంతో ముందు శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలని తన గదిలోకి వెళ్లి టవలు, మార్చుకోటానికి బట్టలు పట్టుకుని పెరట్లో ఉన్న బాత్రూమ్లోకి వెళ్ళింది.
వేసుకున్న బట్టల్ని విప్పేసి బకెట్లోంచి నీళ్ళను జగ్గుతో తీసి తలమీంచి గుమ్మరించుకున్నది. చల్లగా నీటి ధార పైనుంచి క్రిందకి జారుతుంటే సామిర్ చెయ్యి తన వొంటిని తాకిన ప్రదేశాలలో టిమటిమలు మొదలయ్యాయి. మెల్లగా కళ్ళను మూసుకుని సబ్బుతో ఒళ్ళంతా రుద్దుకుంటూ మెల్లగా తన పొత్తి కడుపు ప్రదేశాన్ని చేరుకుంది. సామిర్ అంగం గట్టిగా ఆ చోటుని అదిమిన తీరు గుర్తుకు వచ్చి వెచ్చగా ఆమె ఒంట్లో ఒకలాటి తిమ్మిరి మొదలైంది. మునుపెప్పుడూ యెరుగని మగ సాంగత్యపు స్పర్శలోని మహిమ సుజాతకి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. సామిర్ దండం చేసిన చిరు తాకిడికే ఆమె శరీరములో ప్రకంపనలు పుట్టుకొస్తున్నాయి. ఇక పూర్తిస్థాయి ప్రయోగం జరిగి వుంటే...! గాఢంగా నిట్టూర్చిం దోసారి.
ఆ సబ్బుని గట్టిగా కాళ్ళ మధ్యన నొక్కుకుంది. ఐతే, సామిర్ పేంట్లోని ఉబ్బుకి ఉన్నంత బలిమి పాపం ఆ సబ్బుకి లేకపోవడంతో అసహనంగా కాళ్ళ మధ్యన రపరపా రుద్దుకోసాగింది. ఆమెలో తాపం క్రమంగా తీవ్రమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా కాయమంతా కొలిమిలో వేసినట్లు కాలిపోతోంది. సామిర్ తన పెదవులపై చేసిన తీపి ఎంగిలి, పరవశానికి గురిజేస్తున్న అతని బిగి కౌగిలి ఆమె తలపుల్లో చేరి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వేగంగా తన బంగారు బిల్లని ఆ సబ్బు బిల్లతో అరగదీస్తోంది. చిన్న చిన్న మూల్గులు నోటి నుంచి వెలువడుతుండగా, వేడి నిట్టూర్పులని విడుస్తూ చివరాఖర్న దీర్ఘంగా మూల్గి వరుస భావప్రాప్తుల నందుకుందామె. 
గట్టి గట్టిగా రొప్పుతూ నేల మీద కూర్చుండిపోయింది. మునుపు చాలాసార్లు కెలుక్కున్నది గానీ, ఇప్పుడు అయ్యినట్లు ఎప్పుడూ అవ్వలేదామెకు. ఇంకా శరీరమంతా చలి జ్వరం వచ్చినట్లు వణికిపోతోంటే ఇలా అనుకుంది — 'అమ్మో... ఇన్నిరోజులుగా ఇంత కోర్కెను అణుచుకున్నానా? అనవసరంగా పెళ్ళితో ముడిపెట్టానుగానీ, ఈ అనుభవం కోసం అంతవరకూ ఆగాలంటే...! ముందు త్వరగా నాస్మిన్ తో మాట్లాడాలి. అప్పుడు సామిర్ విషయంలో ఏదో ఒకటి తేలిపోతుంది. అతని ప్రేమ మీద ఒక్కసారి నమ్మకం కుదిరితే మాత్రం ఈసారి నేను వెనక్కి తగ్గను. ఆ సుఖం పూర్తిగా కావాలనిపిస్తోందిప్పుడు!'


★★★


"గురూ... గౌతమీ ఘాట్ దగ్గరకే కదా వాడు రమ్మన్నది!" శుక్రవారం సాయంత్రం నేరుగా పో'లీస్ స్టేషన్ నుంచి తన జీప్ లో రాజమండ్రికి బయలుదేరాడు అజయ్.
"ఆ... అవున్రా, అక్కడికే! ఎక్కడున్నావిప్పుడు?"
"ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేశాను. నువ్వు కూడా బయల్దేరు గురు!" అని చెప్పి కాల్ కట్ చేశాడు. స్టీరింగ్ చక్రాన్ని గిర్రున తిప్పి గౌతమి ఘాట్ వైపుకి తన జీప్ ని పోనిచ్చాడు. గోదారి గాలి అతన్ని చల్లగా తగులుతోంది. తన వెహికల్ ని పార్కింగ్ ప్లేస్ లో ఉంచి ఘాట్ వైపు నడిచాడు.
అక్కడే ఒక BMW కార్ ని రోడ్డు పక్కన నో పార్కింగ్ లో నిలిపి, ఒకడు దానికి ఆనుకుని నిల్చున్నాడు. అతన్ని చూడగానే గుర్తుపట్టేశాడు అజయ్. ముఖమ్మీద అసంకల్పిత దరహాసం తొణికిసలాడిందతనికి.
"ఒరే... లక్కీగా!"
'హార్నీ... ఏమాత్రం మారలేదు వీడు. ఇంకా గడ బొంగులా అలాగే ఉన్నాడు' అనుకున్నాడు మనసులో. 
ఎంతసేపటి నుంచి అక్కడ వేచి ఉన్నాడో తెలీదుగానీ అతని కాలి కదలికల్లో కొంతమేర అసహనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అతను కాలుస్తున్న సిగరెట్ పొగ తెల్లని మేఘంలా గాల్లోకి లేచి మెల్లగా చీకట్లో కలిసిపోతోంది. జేబులోంచి ఫోన్ తీసి ఏదో చూసుకుంటున్నాడు.
అజయ్ తన తలపైన ఉన్న పో'లీస్ క్యాప్ ని ముఖం పైకి నీడ పడేలా సర్దుకుని తనతోపాటు తెచ్చుకున్న లాఠీని గాల్లోకి ఆడిస్తూ, పో'లీస్ ఠీవిని ప్రదర్శిస్తూ లక్కీని సమీపించాడు.
అజయ్ రాకను గమనించి అతని వంక క్రీగంట చూసి మళ్ళా తన ఫోన్లో ఏదో కెలుక్కుంటున్నాడు లక్కీ. అజయ్ చిన్నగా నవ్వుకుంటూ, "రేయ్! నో పార్కింగ్ దగ్గర బండి ఆపావేంట్రా??" అంటూ గంభీరమైన స్వరంతో బండి మీద లాఠీతో కొడుతూ మాట్లాడాడు.
లక్కీ చాలా నిర్లక్ష్యంగా తలెత్తి సిగరెట్ దమ్ములాగి అజయ్ మొహం ప్రక్కగా పొగ వదిలి, "డ్యూటీకి కొత్తా? ట్యాగ్ కన్పించట్లేదా?" అని ఎదురు ప్రశ్నించాడు. 'ఎమ్మెల్యే వెహికల్' అనే ట్యాగ్ కనపడుతోంది కార్ ముందు. ఆ ట్యాగ్ చూసి సాధారణంగా కళ్ళు మూసుకుని చక్కాపోతారు అక్కడి ఖాకీలు.
అజయ్ మాత్రం కావాలనే గొడవ పెట్టుకోవడానికి వచ్చినవాడు గనుక వెంటనే ఆ ట్యాగ్ ని పట్టుకుని పీకేసి "ఇట్టా ట్యాగులు తగిలించుకుని తిరిగే తప్పుడు నా కొడుకుల్ని చాలామందిని చూశానుగానీ. ముందర కార్ కాగితాలు చూపీయ్ బే.!" అంటూ లాఠీ కర్రని ఆ ట్యాగ్ తో తుడిచాడు. లక్కీ కోపంగా అజయ్ ని గుడ్లురుముతూ చూసి మెల్లగా తన ఫోన్ ని జేబులో పెట్టుకుని కార్ డోర్ తీసి లోపలున్న సొరుగుని తెరిచాడు. 
'పర్లేదే... కామ్ గా పేపర్స్ తీస్తున్నాడు' అనుకున్నాడు అజయ్. ఐతే, లక్కీ సొరుగులోంచి గన్ తీసాడు. "ఎగస్ట్రాలు చేస్తున్నావేంటిరా! కాగితాలు చూపిచ్చాలా? కాల్చి పాడేస్త కొడక్కా! దెం..య్ ఇక్కణ్ణుంచి!" అంటూ భయపెట్టడానికి చూశాడు. అజయ్ ఏమాత్రం తొణకలేదు. కానీ, అవాక్కయ్యాడు.
'హార్నీ, వొంట్లో కేజీ కండ పెరగలేదుగానీ, గు... బలుపు మాత్రం బా...గా ఎక్కువైంది యెదవకి. నడి రోడ్డు మీద పో'లీసోడికే గన్ తీసి చూపిస్తున్నాడు. వీడికింక దించేయాల్సిందే...!' అని అనుకుంటూ మెరుపు వేగంతో ముందుకి కదిలి గన్ పట్టుకున్న లక్కీ చేతిని చాలా ఒడుపుగా ముందుకి గుంజి, లాఘవంగా గన్ ని తన చేతుల్లోకి తీసుకుని, లక్కీ చేతిని వెనక్కి మెలిపెట్టి కార్ బ్యానెట్ కి అతన్ని అదిమిపెట్టాడు.
మరో చేత్తో గన్ మ్యగజీన్ ని తీసి చూసి,"లోడ్ చెయ్యకపోతే గన్ లోంచి బులెట్లు ఎలా వస్తాయిరా, లక్కీ!?" అంటూ దీర్ఘం తీసి, "పోన్లే, ఈసారికి దీంతో నీ గు...ని దెం..యనా!" అంటూ ఆ గన్ పాయింటుని లక్కీ వెనక పెట్టి గుచ్చాడు.
లక్కీకి దడ పుట్టి ఒళ్ళంతా జలదరించింది.
"న్-నువ్వు, న్-న్..నా పేరు నీకు—?" లక్కీ అడిగాడు తడారిపోతున్న గొంతుతో.
అజయ్ ఫెల్లున నవ్వేసి, "నీ పేరేమిట్రా, నీ జాతకం మొత్తం తెలిసిన 'జగమొండిని'బే!" అన్నాడు.
లక్కీ గుటకవేస్తూ, "జ్-జ్- జగమొండి...!!... అంటే, నువ్వు... టఫ్—"
"ఒరేయ్, అజయ్!" వెనక నుంచి ఎవరిదో పిలుపు వినబడింది ఇద్దరికీ.
"ఏం గురూ... వచ్చేశావా?!" అంటూ చప్పున లక్కీని వదిలేసి శిరీష్ వైపు తిరిగాడు అజయ్.
"ఏం జరుగుతోందిరా యిక్కడా?" అంటూ వడివడిగా అడుగులేస్తూ శిరీష్ వాళ్లను సమీపించాడు.
"ఏముంది గురూ...! కలిసి చా...లా... కాలమైంది కదా, అందకనీ, సరదా...గా... పలకరించుకుంటున్నాం అన్నమాట!" అంటూ లక్కీ చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అజయ్.
లక్కీ వెంటనే, "అన్నాయ్!" అని అరుస్తూ తన మెడ చుట్టూ బిగిసిన అజయ్ చేతిని తొలగించడానికి ప్రయత్నించి, విఫలుడై ఆ ఫోజ్ లోనే శిరీష్ కి చెయ్యందించి విష్ చేసాడు. "నువ్వు గానీ రావడం కొంచెం ఆలస్యం అయ్యి వుంటేనా, నా గన్ తోనే నన్ను—" అని అంటూ లక్కీ దాదాపుగా ఏడుపు మొహం పెట్టాడు. 
అతని వాలకం చూసి, "అన్నట్లుగానే గట్టిగా ఝలక్ ఇచ్చినట్లున్నావ్ అజయ్... పాపం పిల్లాడు బాగా జడుసుకున్నాడు!" అన్నాడు శిరీష్ చిరునవ్వుతో.
అజయ్ లక్కీని వదిలేసి, చిన్నగా నవ్వుతూ తన చేతిలోని గన్ ని స్టయిల్ గా తిప్పాడు.
"ఝలక్కా!!! దెబ్బకి గులాబ్ జాములు గడగడలాడిపోయాయి!" అన్నాడు లక్కీ.
అజయ్ మరోసారి బిగ్గరగా నవ్వేసి, "నువ్వు నిజంగానే చాలా లక్కీరా, లక్కీ! నువ్వు కాక మరొకడెవడైనా ఇలా గన్ చూపించి బెదిరించి వుంటే ఈపాటికి వాడి బుడ్డలు బద్దలాసిపొయ్యేవి!" అంటూ లక్కీ చేతిలో గన్ పెట్టేశాడు.
లక్కీ తన గన్ ని చూస్తూ భారంగా నిట్టూర్చి, "మొత్తానికీ రీ-యూనియన్ ప్లాన్ చేసినందుకు నాకు గొప్ప రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావ్ బ్రదరూ!" అంటూ వెర్రి నవ్వు ఒకటి నవ్వాడు.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

ప్రియమైన Xossipy మిత్రులారా... 
నా ఈ గర్ల్స్ హైకాలేజ్ కథలో అప్డేట్స్ పెట్టి చా...లా... కాలం అయిపోవడం వలన కథను చాలామంది మర్చిపోయి వుంటారు గనుక, వాళ్ళందరూ పాత ఎపిసోడ్ల కోసం అట్టే వెదుక్కోకుండా చదువుకోవడానికి మొదటి పేజీలో INDEX ఏర్పాటు చేస్తున్నాను.

నా తర్వాతి ఎపిసోడ్ ని కూడా త్వరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
నా కథలను ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదములు. 

(29-09-2023, 08:07 PM)Mohana69 Wrote:  
వామ్మో!
మీరేనా ఎన్నాళ్ళకు
కాదు కాదు
ఎన్నేళ్ళకు అనాలేమో
పునః స్వాగతం
ధన్యవాదములు మోహనాగారూ... నిజమే ఎన్నో యేళ్ళు అయిపోయింది. 

(29-09-2023, 08:56 PM)Iron man 0206 Wrote:  Excellent comeback challa months analo years analo teliyadhu but me kosam me update kosam wait chesamu malli story start ayindhi okkasari starting nundi chadivithe kani motham clarity radhu kontha varaku gurthu undhi story
ధన్యవాదములు ఐరన్ మ్యాన్. అవును, చాలా కాలం అయిపోయింది కదా. నేనూ అందుకే, తగిన ఏర్పాట్లు చేస్తున్నాను.

(29-09-2023, 10:08 PM)Kasim Wrote:  కథను మరులా కొనసాగిస్తునందు చాలా చాలా ధన్యవాదములు మిత్రమా.
మీకు కూడా ధన్యవాదములు ఖాసిం బ్రో

(29-09-2023, 10:29 PM)vveerannachowdhary Wrote:  Namaskar
Namaskar  Namaskar

(29-09-2023, 11:08 PM)K.R.kishore Wrote:  Nice super update


ధన్యవాదములు కిషోర్ గారూ

(29-09-2023, 11:27 PM)sri7869 Wrote:  Fantastic Update Sir clp); clp); clp); 
Thanks for continue the story  Namaskar Namaskar Namaskar

ధన్యవాదములు శ్రీ7869


(30-09-2023, 01:18 AM)nenoka420 Wrote:  Glad the story restarted again..
I am also glad to see your reply bro. Thank you.


(30-09-2023, 01:46 AM)CHIRANJEEVI 1 Wrote:  Thank you very much update brother super update
హలో చిరంజీవిగారూ, ధన్యవాదములండీ 


(30-09-2023, 02:47 AM)కుమార్ Wrote:  very very nice
థాంక్స్ కుమార్ బ్రో...

(30-09-2023, 05:49 AM)ramd420 Wrote:  Update baagundi
ధన్యవాదములు బ్రో...

(30-09-2023, 07:56 AM)stories1968 Wrote:  సమీర్ తో సయ్యాటలో అలసి పోయిన సుజాత
[Image: F7-O0-HDAXAAAoc-UN.jpg]
బొమ్మ బాగుంది గురూ... స్నానం చేస్తున్నట్లుగా సుజాతను చూపించి వుంటే ఇంకా బాగుండేది.
(30-09-2023, 08:29 AM)9652138080 Wrote:  OK keep up
థాంక్యూ...

(30-09-2023, 02:01 PM)K.rahul Wrote:  Superb updates bro
థాంక్స్ రాహుల్...


(30-09-2023, 02:59 PM)krsrajakrs Wrote:  welcome back brother story continu chestunanduku santhoshaam
ధన్యవాదములు బ్రో...


(30-09-2023, 03:08 PM)utkrusta Wrote:  EXECELLENT UPDATE
ధన్యవాదములు ఉత్కృష్ట గారూ 


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply

(30-09-2023, 07:18 PM)sri7869 Wrote:  మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగిలిన రచయితలు కూడా తమ ఖాళీ సమయం చూసుకుని వారి యొక్క సగంలో ఆగిపోయిన కధలను కొనసాగిస్తే ఎంత బాగుంటుందో, అప్పుడు రీడర్స్ వలన Xossipy Website ఫై లోడ్ ఎక్కువై సర్వర్ క్రాష్ అయినా అయిపొతుందెమో ?

Thanks for taking your time to entertaining us

Namaskar Namaskar Namaskar

అందరూ తిరిగి కథలను ప్రారంభిస్తే, నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. సెర్వర్ సమస్యలను పరిష్కరించడానికి మన సరిత్ గారు ఎలాగూ ముందుంటారు.
రచయితలు, పాఠకులు లేని సమస్యలు సృష్టించి ఆయనకు తలకాయ్ నొప్పి తేకపోతే చాలు!

(02-10-2023, 05:14 PM)kasimodda Wrote:  Vikatakavi gaaru, welcome back. Nijanga chala shocking ga undhi malli e thread start aindhi ante. chala santhosham meeru malli start cheyatam.

ధన్యవాదములు మిత్రమా...

(02-10-2023, 06:49 PM)Gangstar Wrote:  super super

ధాంక్యూ...  ధాంక్యూ...

(07-10-2023, 12:13 PM)Paty@123 Wrote:  Please update

అలాగే, తప్పకుండా... Namaskar

(08-10-2023, 10:06 PM)Mani27418 Wrote:  Welcome back sir... mi stories ki die-hard fans unnam

కృతజ్ఞతలు  Namaskar

(08-10-2023, 10:30 PM)saleem8026 Wrote:  clp); Welcome back happy

:) Namaskar thanks


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply

(07-10-2023, 10:54 AM)stories1968 Wrote:  [Image: CE1-Jh-VMUMAA0e-Ts.jpg]

(07-10-2023, 10:53 AM)stories1968 Wrote:  విరహం తో వేగిపోతున్న సుజాత 
[Image: FIGCgt7-UYAQp-Rw-P.jpg]

(02-10-2023, 03:58 PM)stories1968 Wrote:  అనుభవాలని గుర్తు చేసుకుంటూ సుజాత

[Image: Screenshot-2023-1002-155809.jpg]

(02-10-2023, 03:55 PM)stories1968 Wrote:  సమీర్ తో ఆలా చేయడం తప్పు అంటారా అంటున్నా సుజాత

[Image: Screenshot-2023-1002-155404.jpg]

స్టోరీస్ గారూ... ఇలాంటి కసెక్కించే బొమ్మలు పెట్టడంలో మీకు మీరే సాటి... మీకెవ్వరూ కాలేరు పోటీ! Namaskar


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply

ఎపిసోడ్ 126

అజయ్ తన జీప్ దగ్గరకు వెళ్ళి యూనిఫామ్ తీసేసి అక్కడే సివిల్ లోనికి మారాడు. ఆనక, ముగ్గురూ లక్కీ కార్ లో అక్కడి నుంచి బయలుదేరారు.

పది నిముషాల తర్వాత లక్కీ కార్ ఒక బంగ్లా ముందు ఆగింది‌.
"వారేవ్వా... లక్కీ!" అంటూ కార్ దిగి ఆ బిల్డింగ్ ని చూడసాగాడు అజయ్.
"మా ఎమ్మెల్యే గారిది అన్నా... ఇది బ్యాక్ గేట్ నుంచి వ్యూ. ఫ్రంట్ ఇంకా అదిరిపోతుంది. అట్నించి పార్టీ మీటింగ్ హౌస్ లా వాడుతుంటాం‌. ప్రస్తుతానికి దీని వ్యవహారాలను చూసుకునేది నేనే. పగలంతా పార్టీలో కార్యకర్తలతో, సభ్యులతో బిజీగా ఉంటుంది. చీకటి పడగానే రసిక సామ్రాజ్యంగా మారిపోతుంది."
ముగ్గురూ ఆ బంగ్లాలోకి ప్రవేశించారు.
"ఐనా నువ్వు ఇలా పుసుక్కున పోలిటిక్స్ లోకి దూరిపోతావని అస్సలు ఊహించలేదురా లక్కీ!"
"మరే... కాలేజీ టైమ్‌లో కూడా ఎప్పుడూ మీటింగ్స్ అంటే పారిపోయేవాడు!"
"హహ్హహ్హా... అప్పటికీ ఇప్పటికీ కాలం చాలా మారిపోయింది బ్రో! నేను మా నాన్నగారికి సహాయకంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అడుగుపెట్టాక చాలామంది పెద్దోళ్ళతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. కానీ పదిమందిలో ఉన్నప్పుడు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కేవలం సినీ స్టార్స్, పొలిటీషియన్స్ కి చాలా తక్కువ కాలంలో ఎక్కువ పబ్లిసిటీ దొరుకుతోంది అని గ్రహించాను. ఆ సమయంలోనే మన ఎమ్మెల్యేగారిని ఒక ల్యాండ్ సెటిల్మెంటు మ్యాటర్ లో మీట్ అయినప్పుడు అతనిలా నాక్కూడా బలం, బలగం, పదిమందిలో గుర్తింపు లభించాలని మొదటిసారి అన్పించింది. అందుకే, ఆయనతో మాట్లాడి పార్టీలో చేరిపోయాను. రెండేళ్లు మామూలు కార్యకర్తగా గట్టిగా పనిచేసి ఈరోజున ఈ నియోజకవర్గానికి యూత్ లీడర్ని అయ్యాను.
పైగా ఇది మా ఎమ్మెల్యేగారి స్వంత నియోజకవర్గం. అధికారపక్షం కూడా మనమే కావడంతో మనకిక ఎదురులేదిక్కడ!"

"ఆ... అది యిందాక సెంటర్లో నువ్వు గన్ తీసినప్పుడే అర్ధమైందిలేరా యూత్ లీడరూ!" అజయ్ అనగానే, "అహ్... అది మాత్రం గుర్తు చెయ్యకన్నా!" అంటూ చేతులు జోడించాడు లక్కీ!
శిరీష్, అజయ్ లు నవ్వేశారు.

***

అమలాపురంలో—

మరునాటి పరీక్ష కోసం రోజూలాగే సుజాత ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి పుస్తకాలను బ్యాగ్ లో సర్దుకుంటోంది నాస్మిన్.

ఇంతలో వాళ్లమ్మ కేక వినపడింది.
"బేటీ... సుజాత వచ్చింది!"
'సుజాతా? ఇదిక్కడికి ఎందుకు వచ్చింది?' అనుకుంటూ లేచి రూమ్ లోంచి బయటకి వచ్చింది‌. 
"హాయ్!"
సుజాత తలుపు దగ్గరే నిలబడి పలకరించిందామెను.
నాస్మిన్ కాస్త అనుమానంగా ఆమెను చూస్తూ తలూపి "ఏంటే... ఇలా సడెన్ గా వచ్చావ్?" అని అడిగింది. "నేనే వచ్చేదాన్ని కదా... చదువుకోడానికి—!"
సుజాత దానికి బదులు చెప్పేలోగా బైక్ చప్పుడు వినబడి వెనక్కి చూసింది. అప్పుడే బైక్ దిగి ఇంట్లోకి వస్తున్న సామిర్ కన్పించాడు. ఆమె చప్పున పక్కకు తప్పుకుంది. సామిర్ కూడా సుజాతని చూశాడు. ఆమెపై అతనికి పీకలదాకా ఉన్న కోపమంతా అతని మొహంలో ఒక్కసారిగా ప్రతిబింబించింది. సుజాత చూపులు ఆతని మొహమ్మీద లీలగా కన్పిస్తున్న ఎర్రని మచ్చమీదకి క్షణకాలం ప్రాకి కోపంతో కణకణలాడుతున్న అతని కళ్ళని గమనించి చప్పున నేలకి వాలిపోయాయి.
 ఆమెను దాటుకుని రెండడుగులు వేసిన సామిర్ కి 'కొంచెం తగ్గరా!' అంటూ అతని స్నేహితుడు రమణ చెప్పిన హిత బోధ జ్ఞాపకం వచ్చింది. తనలో తన్నుకొస్తున్న కోపాన్ని తమాయించుకుంటూ ముఖాన్ని ప్రసన్నంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ సుజాత వైపు తిరిగాడు. 
అప్పుడే నాస్మిన్ — "సుజీ! గదిలోకి పద," అని అనడంతో సుజాత అలాగే తల దించుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ నాస్మిన్ తో పాటుగా గదిలోకి వెళ్ళింది. నాస్మిన్ గది తలుపులు వేసి సుజాత వైపుకి తిరిగి, "చెప్పు... ఏంటి విషయం?" అంటూ సుజాత మనసుని చదివినట్లు సూటిగా అడిగింది.
సుజాత ముందు కాస్త తటపటాయించి మెల్లగా, "అదీ... నువ్వు... అ-ప్పు-డు... చెప్పావు కదా! మీ— మీ...అన్నయ్యా... నన్ను...హ్హ్... నన్ను ప్రే-హ్..మిస్తున్నాడనీ... అది నిజంగా నిజమేనా—?"
సుజాత అకస్మాత్తుగా వచ్చినప్పుడే ఇలాంటిదే ఏదో అయ్యి వుంటుంది అని అనుకుంది నాస్మిన్. మధ్యలోనే కల్పించుకుంటూ ఇలా అన్నది.
"—చ్-చూడు... అప్పుడేదో చెప్పేశానుగానీ, ఇప్పుడు మా భయ్యాకి నీ మీద అలాంటిదేమీ లేదే... నువ్వూ ఆ విషయాన్ని ఇక వదిలేస్తే మంచిది. అనవసరంగా ఆశలు గట్రా పెట్టుకోకు."
ఊహించని సమాధానానికి అవాక్కయింది సుజాత! 
"అదేమిటే?" అంది వణుకుతున్న పెదాలతో.
"నీకు తెలీదే మా ఫ్యామిలీ గురించి. మా బాబా బాగా పట్టింపులు ఉన్న మనిషి. ఇలాంటివి గానీ ఉన్నాయని తెలిసిందనుకో అస్సలు ఊరుకోరు! ఎంతైనా, మీరు వేరు, మేము వేరు‌ కదా... చాలా పెద్ద సమస్య అది—!"
"అదేంటే... మరి మీ అన్నయ్య—"
"ప్చ్... సుజీ! చెప్పేది అర్ధం చేసుకోవేఁ... మా భ్-భయ్యా కూడా మా బాబా మాటకి ఎదురు చెప్పలేడు—"
"కానీ,—" అని సుజాత సామిర్ తనని ప్రేమిస్తున్నట్లు చెప్పిన మాటను గురించి చెప్పబోతుండగా, "అంతేకాక, సామిర్ కి... మ్— మా అమ్మీ తరపు బంధువులలో అమ్మాయితో నిఖా ఫిక్స్ అయ్యింది కూడా!" అని అనేసింది నాస్మిన్.
సుజాతకి షాక్ కొట్టినట్లు అయ్యింది. ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. 'సామిర్ కి పెళ్ళి సంబంధం ఫిక్స్ అయిందా? మరి నాతో ప్రే-మ...!?' 
నాస్మిన్ ని ఇంకేమీ అడగాలనిపించలేదు. నిరాశగా మొహాన్ని వేలాడేసుకుని ఉండిపోయింది‌.
సుజాత మౌనంగా ఉండటంతో నాస్మిన్ కి కాస్త ధైర్యం వచ్చింది‌. ఆమె కొనసాగిస్తూ, "సుజీ... ఇదంతా మర్చిపోవే! మనకిప్పుడు ఎగ్జామ్స్ ముఖ్యం. వాటికి ప్రిపేర్ అవ్వడం ముఖ్యం. ఇంకా రెండే ఎగ్జామ్స్. అంతే! జరగని విషయాల కోసం ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోకు..." అంటూ సముదాయించే ప్రయత్నం చేయ సాగింది.
సుజాతకి మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యినట్లు అన్పిస్తోంది. నాస్మిన్ మాటలు కూడా ఎక్కడో దూరం నుంచి వినబడుతున్నట్లు అనిపిస్తోంది. నాస్మిన్ సుజాత చెయ్యి పట్టుకుని కదిపింది. సుజాత చప్పున తలెత్తి చూసింది.
"ఆఁ...మ్... ఇక్కడే చదువుకుంటావా, లేకపోతే మీ ఇంటికి వెళదామా?" అడిగింది నాస్మిన్. సుజాత తన ఇంట్లో ఉంటే పక్కలో బాంబుని పెట్టుకున్నట్లు ఉందామెకు. "అంటే... నువ్వు నీ బుక్స్ ఏమీ తెచ్చుకోలేదు కదా!" అంది మళ్ళా.  
సుజాత అట్టే ఆలోచించలేక అన్యమనస్కంగా తలూపింది.

***

రాజమండ్రిలో—

ముగ్గురూ బంగళా లోపలికెళ్ళి లివింగ్ రూమ్ లో కూర్చోగానే ఒక కుర్రవాడు ట్రేలో మందు, గ్లాసులు, సోడా, స్నాక్స్ తో లోనికి వచ్చాడు. ఇరవై ఏళ్ళకు అటు ఇటు ఉండవచ్చు వాడికి.

"నమస్సేయండీ సార్లూ!" అంటూ పలకరించాడు వాళ్ళని. చూడ్డానికి బాగా లేతగా వున్నాడుగానీ వాడి వాయిస్ మాత్రం ఖంగుమనిపిస్తోంది. "మా సార్ మీరొస్తన్నారని భీబత్సంగా ఎరేంజ్‌మెంట్లు చేసేశారండీ... ఆయ్!" తెచ్చిన సరుకుని టేబుల్ మీద సర్దుతూ చెప్పాడు.
లక్కీ అజయ్ తో, "నువ్వు కూడా వస్తున్నావని ముందే చెప్పి వుంటే తగిన ఏర్పాట్లు చేసేవాణ్ణి కదా బ్రో... ప్చ్!" అని నిట్టూరుస్తూ కుర్చీలోంచి ముందుకి వంగి ఆ మందుని రెండు గ్లాసుల్లో పోసి సోడా మిక్స్ చేసి అజయ్, శిరీష్ ల వైపు తోశాడు లక్కీ. ఒక గ్లాసులో కేవలం మందుని మాత్రమే పోసుకుని తన చేతుల్లోకి తీసుకుని ముందుకి చాపి, "చీర్స్ ఫర్ అవర్ గ్రాండ్ గెట్ టుగెదర్ బ్రదర్స్!" అన్నాడు.

•••

అలా పెగ్గులెత్తేస్తూ స్టఫ్ లాగిస్తూ తమ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయారు ఆ ముగ్గురూ. శిరీష్, అజయ్ రెండు పెగ్గులు వేసేలోగా నాలుగు పెగ్గులు ఎత్తేశాడు లక్కీ. ఆ కుర్రవాడు వాళ్ళకి పెగ్గులు ఫిక్స్ చేసి ఇస్తున్నాడు.

"ఏరా యూతు కార్యదర్శి! ఏంట్రా ఆ ఆత్రం? అలా ర్రా కొడ్తూ పోయేవంటే లివర్ తేడా కొట్టేస్తాది. ఇందా సోడా పోసుకో..." లక్కీ స్పీడుని చూస్తూ అన్నాడు అజయ్.
లక్కీ అడ్డంగా చెయ్యూపి "అలా నాకు కిక్కెక్కదు బ్రో. స్స్ట్రాంగ్గానే వుండాలి!" అంటూ పల్లికిలించాడు. లక్కీ ఖాళీ గ్లాసుని తీసుకుని మరో పెగ్ మందు వేస్తూ, "ఆయ్... మా సార్ గారు ఇస్ట్రాంగ్ గానే పుచ్చుకుంటారఁడే. బోయపాటి వీరోలా మాస్... ఊర మాస్ అండీ మా సారు!" అన్నాడా కుర్రవాడు.
అజయ్ తన పెగ్గులోంచి తలని పైకెత్తి 'ఎవడ్రా ఈ భజనగాడూ?' అన్న అర్ధంలో చూడటంతో లక్కీ వెంటనే "ఏదో, మావోడికి నా మీదున్న అభిమానం బ్రదర్. వదిలేయ్!" అనేసి, ఆ కుర్రాడితో, "ఒరేయ్ సీన్డ్రాయిడూ... ఈ పనిని నాకొదిలేసి నువ్వెళ్ళి... వెళ్ళి... ఆ సీలు తీయని సరుకుల సంగతి చూడు," అన్నాడు వాడి భుజాన్ని తడుతూ. వాడు 'ఆఁయ్...!' అంటూ తలాడించి లేచి నిల్చున్నాడు.
శిరీష్ కి చిన్నగా పొలమారింది. దగ్గుతూ తన చేతిలోని గ్లాసుని టేబుల్ మీద పెట్టి లక్కీతో, "స్-స్.సీన్డ్రా— ఏమని పిలిచావ్ వాణ్ణి!" అని అడిగాడు బొంగురుగా మారిన గొంతుతో.

వెళ్ళిపోతున్నవాడల్లా ఆగి, "ఆయ్... శీన్డ్రాయిడండీ... మా సార్ గారే యెట్టారండీ,", శిరీష్ వైపు తిరిగి ఉత్సాహంగా పల్లికిలిస్తూ చెప్పాడు ఆ కుర్రవాడు. 
లక్కీ బదులిస్తూ — " అదేం లేదు బ్రో... ఈడి అసలు పేరు శీనయ్య. అంటే... ఈడు మన నియోజకవర్గంలోని యూత్ తో మందులో షోడాలా మిక్సింగ్ ఐపోయ్, ఆండ్రాయిడ్ ఫోన్ లా ఎప్పటికప్పుడు ఇలువైన అప్డేట్లు సేత్తుంటాడని... మనమే కాస్సంత యెరైటీ గా ఇలా యెట్టామన్నమాట!—"
"—ఆయ్... ఔనండే. మరీ ముక్కేంగా కాలేజీ ఆడ లేడీస్ ని కమిట్ చేయించడంలో మనం సానా ఇస్పెసల్ అండీ!" అని అన్నాడు శీనయ్య కాసింత షోకులు పోతూ!
"రేయ్... పిల్లిపిత్తిరి కబుర్లు ఆపి ఇక్కణ్ణించి దెం..య్...!" అంటూ వాణ్ణి వెళ్ళమన్నట్లు సైగ చేశాడు లక్కీ.

అప్పుడే శిరీష్ ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. తీసి చూసుకుని, "ఒక కాల్ చేసుకుని వస్తాను," అంటూ లేచాడు.
లక్కీ వెంటనే లేచి, "ఆ రూమ్ లో సిగ్నల్ బావుంటుంది బ్రో!" అంటూ ఒక రూమ్ వైపు చూపించాడు. శిరీష్ ఆ రూమ్లోకి వెళ్ళాడు. లక్కీ మళ్ళా తన కుర్చీలో కూర్చోగానే అజయ్, "ఏరా లక్కీ... ఏంట్రా ఏదో కాలేజీ లేడీస్... కమిట్మెంట్లూ... అని వినబడింది!" అంటూ కళ్ళెగరేశాడు.
లక్కీ ఒకసారి బలంగా నిట్టూర్చి — 
"నీకు తెలీందేముంది బ్రో... పార్టీలో కేడర్లు, అధికారులూ అప్పుడప్పుడూ నానా యాగీ చేస్తావుంటారు. ఫండింగుల ఏర్పాటు చెయ్యడానికి చాలానే ఇబ్బంది పెడుతుంటారు. వీళ్ళలో కొందరు డబ్బులకి, మరికొందరు కాంట్రాక్టులకి, ఇంకొందరు కావల్సిన కాలేజీలలో ఆళ్ళ పిల్లా పీచుల సీట్లకీ—"
"—సొల్లొద్దు. పాయింటుకి రా!"
"అదే బ్రో... వీళ్ళలో కొంతమందికి ఆడ లేడీస్ వీక్నెస్ వుంటుంది! అలాగని కంపెనీ గార్ల్స్ మీద కాదు... నిఖార్సయిన ఫ్యామిలీ లేడీస్, కాలేజీ టీనేజీ అమ్మాయిలు కావాలి కొడుకులకి. అందుకే, మాకు చేతనైనంతలో... మన సీన్డ్రాయిడ్ గాడితో... ఏదో సెట్టింగులు... హన్నమాట!" 
అజయ్ ఒకసారి లక్కీని ఎగాదిగా చూసి, "వార్నీ... నువ్వేదో యూత్ కార్యదర్శి వనుకున్నా... మినిస్టర్ కాడ బ్రోకరీ గిరీ చేసే బూతు కార్యదర్శివన్నమాట!" అన్నాడు.
"పాలటిక్స్ లోకి వచ్చాక మడి కట్టుకు కూర్చుంటాం అంటే కుదర్తాదేటి.! అవసరాన్ని బట్టీ బొడ్లో తుపాకీనీ, బొడ్డు క్రిందకి లపాకీనీ వర్కవుట్ చెయ్యాలి. లేకపోతే... ఏ పనులు జరగవు...!" అంటూ తన గ్లాసులోని సరుకంతా ఒక్కసారిగా గొంతులోకి పోసుకున్నాడు లక్కీ. 
అంతలో శిరీష్ కాల్ మాట్లాడి హాల్లోకి వచ్చాడు.
"సారీ తమ్ముళ్ళూ... నేనిక వెళ్ళాలి."
"ఏఁ?" "ఏఁవయింది?" అజయ్, లక్కీ ఇద్దరూ అడిగారు ఆశ్చర్యంగా. 
"రేపు మా స్కూ'ళ్ళో జరిగే బోర్డ్ పరీక్షలకు సడెన్ గా నన్ను ఇంచార్జ్ ని చేశారు. ఇప్పుడున్న ఇంచార్జ్ కి యాక్సిడెంట్ అయ్యిందంట!"
"ఓస్... ఇంతేనా బ్రదరూ! నేను...న్నే... మీ బాస్ ఎవడో చెప్పు. నేను మాట్లాడేత్తాను—"
"అదేం అక్కర్లేదు లక్కీ. ఇది నా రెస్పాన్సిబిలిటీ—"
"కానీ, బ్రో...—"
"ఒరే బూతుగా...అన్ని చోట్లా నీ బోకర్ గిరీ చూపించక్కర్లేదురా. గురూ చెప్తున్నాడంటే అది కచ్చితంగా ముఖ్యమైనదే అయ్యి వుంటుంది. నువ్వెళ్ళు గురూ—"
"అది కాదు బ్రో... ఇన్నాళ్ళ తర్వాత కలిశాం. హాయిగా రాత్రంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే—"
"ఎంజాయ్మెంటుదేం వుందిరా. ఇక్కడే వుంటాం కదా... మళ్ళీ కలుస్తూ వుందాంలేఁ! పోనీ నీ సాటిస్ఫాక్షన్ కోసం నాకు నువ్వు ఏమేమి చెయ్యాలనుకుంటున్నావో అన్నీ అజయ్ కి చేసేయ్!" అంటూ అజయ్ తో, "నువ్వు 'నో' చెప్పకురోయ్!" అన్నాడు శిరీష్. అజయ్ తన గ్లాసెత్తి "ఓకే గురూ!" అంటూ తలూపాడు.
వాళ్ళతో కలిసి ఒక స్మాల్ పెగ్ పుచ్చుకుని శిరీష్ అక్కణ్ణించి నిష్క్రమించాడు.


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: Ravi Krishna 26, 3 Guest(s)