Thread Rating:
  • 244 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)Running

Showing only the posts of sarit11: 219 of 840 posts. Show all posts

రామరాజు గారికి xossipy లోకి స్వాగతం.


మన ఫోరం లో చేరిన 10,000 మెంబర్ .
సమయం 26 మార్చ్ 2019 11:03 PM

[Image: Untitled.jpg]

 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

మామా  దీని  భావమేమి

[Image: 16-years.jpg]

 horseride  Cheeta    
Like Reply

(02-05-2019, 02:29 AM)Rajalatha Wrote:  Sarit sir namaste

లత గారు  నమస్కారం.

 horseride  Cheeta    
Like Reply

లైంగికపరమైన అతి కుతి



“కాన్తా కటాక్ష దగ్ధానాం వద వైద్య కిమౌషధం
ధృఢమాలింగనం పథ్యం, క్వాథస్చ అధర చుంబనం”

‘లోలంబ రాజీయం’ అనే వైద్యగ్రంథంలో ఈ గమ్మత్తయిన శ్లోకం ఉంది.

“కాంతా కటాక్ష దగ్ధుడు” అంటే మదన (విరహం)జ్వరంతో బాధపడేవాడికి జ్వరం మందులు చెప్తావేంటి వైద్యుడా! ధృఢమైన ఆలింగనాన్ని పథ్యంగా పెట్టు, అధర చుంబనాన్ని కషాయంగా ఇవ్వు, జ్వరం దానికదే తగ్గుతుంది ..” అంటాడు, లోలంబరాజు అనే కవిరాజు.

‘కాంతాకటాక్షదగ్ధత’ అందరికీ అన్ని సందర్భాలలోనూ వచ్చేది కాదు. అతి తీవ్రమైన లైంగిక వాంఛ అది! విరహం అందరికీ కలుగుతుంది. అది నూటారు డిగ్రీల జ్వరంగా మారిపోతే తీవ్రమైన వాంఛ అవుతుంది. కానీ, అ పేరుతో సమస్త అనాచారాలూ చేస్తే అది వ్యాధి అవుతుంది. ఆ వ్యాధిని “రిరంసు:” అని పిలిచారు.

 horseride  Cheeta    
Like Reply

శరీరంలో టీబీ నుండి ఎయిడ్స్ వరకూ క్షీణింప చేసే వ్యాధులన్నింటినీ క్షయవ్యాధి ప్రకరణంలో వివరిస్తుంది ఆయుర్వేద శాస్త్రం. ఎయిడ్స్ లాంటి క్షీణింప చేసే వ్యాధిలక్షణాలు రావటానికి కారణాలలో అతివ్యవాయం(sexual extravagance) ఒక కారణం. దానివలన ఈ క్షీణింపచేసే వ్యాధి రాబోయేముందుగా కనిపించే కొన్ని వ్యాధిలక్షణాల్ని పూర్వరూపాలంటారు. ఈ పూర్వరూపాలలో ‘రిరంసువు’ ఒకటి! రిరంసువంటే అదేపనిగా సెక్సు కావాలనే తీవ్రమైన యావ. సెక్సుపరమైన అతి కుతి. sex addiction (సెక్సుబానిసత్వం).. ఆల్కాహాలు తాగేవాడు అది లేకపోతే దానికోసం ఎలా వెంపర్లాడి పోతాడో అలాగే సెక్సు కోసం వెంపర్లాడే ఒక మానసిక దౌర్బల్య స్థితిని రిరంసువంటుంది మాధవనిదానం అనే ప్రసిద్ధ వైద్య గ్రంథం.

సెక్సు అనేది అదుపు చేయటానికి లొంగని గుర్రం లాంటిది. Sex is the most difficult to master అంటుందో ఆంగ్ల సామెత. నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, సంతోష రాహిత్యం, దిగులు, ఆందోళన ఇలాంటివన్నీ ఈ అతి కుతిని మనుషుల్లో పెంచుతాయి. ఆ మనిషి మామూలు స్థితికి రావటానికి సెక్సులో పాల్గొనటమే సరైన ఔషధం అవుతుంది. లోలంబరాజు చెప్పిన ‘కాంతాకటాక్షదగ్ధత’కు చికిత్స అదే! అది మనసుకు పట్టిన ఒక కండూతి. గోకినకొద్దీ మరింతగా గోకాలనిపించే ఒక దురద! సెక్సు కుతి ఏర్పడి, అతిగా గోకినందు వలన మనసుకు పుళ్ళు పడతాయి.

సెల్ఫోనుల్లో బూతు సంభాషణలు వినటం కోసం (ఫోన్ సెక్స్) ఇంటర్నేషనల్ కాల్స్ చేయటం, ఫేసుబుక్ లాంటి సోషల్ నెట్‘వర్కుల్ని దుర్వినియోగం చేయటం, వేశ్యల్ని తరచూ కలవటం, తనను ఆడవారిలాగా అలంకరించుకుని అద్దం ముందు నిలబడి, తన లోపల ఉన్న పురుషుడు ఆ స్త్రీతో రమిస్తున్నట్టు ఊహించుకోవటం(ఫెటిషిజం), ఆడవాళ్లతో కొట్టించు కుని, గిల్లించుకుని ఆనందించటం(masochistic encounters), స్వలింగకాముకత్వం, పసిపిల్లల్ని సంభోగించటం లాంటి సమస్త లైంగిక అనాచారాలూ ఈ అతికుతి వ్యాధిలో తరచూ కనిపిస్తుంటాయి. ఇలాంటి మనుషులకు అతికుతి ఉన్నట్టు గమనించి ఇతరులు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.

రిరంసు(లైంగికపరమైన అతికుతి) వ్యాధి వచ్చినవారు క్రమేణా క్షీణించి పోతుంటారు. వ్యక్తిత్వం చచ్చిపోతుంది. శక్తి వృధాగా ఖర్చయి పోతుంది. మనుషులు దూరం అయిపోతారు. మన్నన పోతుంది. మానవ సంబంధాలు నశిస్తాయి.
నిజానికి ఈ వ్యాధిలో కనిపించే సెక్సు వెంపర్లాట జననాంగాలకు సంబంధించిన సెక్సు కోసం పడే ఆరాటం ఎంత మాత్రమూ కాదు. అంత చక్కని అవకాశాన్ని వీళ్లు సద్వినియోగ పరచుకోలేరు కూడా! అందుకని, లైంగికతకీ దీనికీ సంబంధం లేదనీ, “perversions”  మనో వికారాల్ని నిజమైన లైంగికతగా పరిగణించటానికి వీల్లేదనీ చెప్తుంది ఆధునిక వైద్యశాస్త్రం. రసం అంటే ఆరోగ్యవంతమైన, నిర్మలమైన, ప్రేమనిండిన ఒక తత్వం! రసం ప్రధానంగా ఉన్నప్పుడే అది రసికత అవుతుంది కానిదంతా కాముకతే! కాముకత కూడా చాలా చిన్నమాట. అది ముదిరి ఒక వ్యాధిగా పరిణమించినప్పుడు దాన్ని sex addiction అనే వ్యాధిగా చెప్తారు. ఆయుర్వేదం దీన్ని ‘రిరంసు’ అని పిలిచింది. రిరంసు వ్యాధిగ్రస్థుణ్ణి రిరంశువు అని పిలవొచ్చు. రిరంశు వ్యాధి క్రమేణా క్షీణింపచేసే వ్యాధులకు దారితీస్తుందని కూడా ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. వీర్యనష్టం వలన సమస్త శరీర ధాతువులూ నశించిపోయి మనిషి క్షీణించిపోతాడు.

సెక్సుయావ కలిగినప్పుడు నిగ్రహించుకో లేని స్థితి, ఉచితానుచితాలు వదిలేసి ప్రవర్తిచటం, ఎదుటి మనిషికి అపకారం చేసే పనులు తలపెట్టటం, మనసులో ఎక్కడో మూలన దాగున్న కోరికలు, భయాలూ, అనుమానాలు, విరోధా లన్నింటినీ తీర్చేసుకోవా లనుకోవటం...మాదక ద్రవ్యాలు వగైరాలకు బానిసైన వాళ్లలాగానే సెక్సు ఎడిక్టులు కూడా ప్రవర్తిస్తారు.

చాలామందిలో రిరంశువుల్లో ఈ రకమైన ‘అతికుతి’ ధోరణులు కనిపిస్తాయి. కొందరిలో ఎక్కువగా కొందరిలో తక్కువగా ఉండొచ్చు. ఎక్కువగా ఉన్నవాళ్ళు తెలిసిపోతారు కాబట్టి వాళ్లకు దూరంగా ఉండి ప్రమాదం లోంచి బయటపదే అవకాశం ఉంది. తక్కువగా ఉన్న వాళ్లతోనే ఎక్కువ ప్రమాదం. వాళ్ళు మామూలు మనుషుల్లాగానే మనతో కలిసి తిరుగుతుంటారు. కానీ అమావాశ్య, పౌర్ణమి సముద్ర పొంగులాగా అనుకూల పరిస్థితు లొచ్చినప్పుడు వాళ్ళ లోపలి రావణ రాక్షసుడు నిద్ర లేస్తుంటాడు. ప్రేమించలేదని యాసిడ్ పోయటం, పీకలు కోయటం, చిన్నపిల్లలమీద అత్యాచారం చేయటం లాంటి ఘటనలు ఇలాంటివే!రసికతకీ కాముకతకీ తేడా తెలియని వాళ్ళను ఎక్కువగా తయారు చేస్తున్న సినిమాలు ఇతర మాధ్యమాలు ఇందుకు కారణం కావచ్చు కూడా!
అంతకన్నా ముఖ్యమైంది మనం తప్పకుండా ఈ శీర్షికలో చర్చించ వలసిందీ ఇంకొకటి ఉంది... అది inadequate parenting...అంటే, చాలని తల్లిదండ్రిత్వం. కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుని, పిల్లల మానసిక ఎదుగుదల గురించి ఆలోచించటం మానేసి, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదరణ, ఆప్యాయత, అభిమానాలు పంచలేక పోయినందు వలన ఆ పిల్లలు పెరిగి కౄరులై సమాజ వ్యతిరేకులుగా మారతారని మనోవిశ్లేషణ సిద్ధాంత కర్తలు చెప్తున్నారు.

నా మొగుడు, నాపెళ్ళాం, నా పిల్లలు నా యిష్టం అనే ధోరణి గది నాలుగు గోడలవరకే పరిమితమైన అంశం కాదు. ఆ పిల్లలు ఎదిగి సమాజం మీద పశువులుగా వచ్చి పడుతారు కాబట్టి ఇది సామాజిక సమస్య. దాని గురించి ప్రతి ఒక్కరూ స్పందించ వలసిన అవసరం ఉంది. మనదేశంలో కూడా క్రమేణా వ్రేళ్ళూనుకుంటున్న ఈ విషసంస్కృతి గురించి ముందుగానే హెచ్చరించ వలసిన బాధ్యత మనకుంది!

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

తెలివైన వాడు కాబట్టే.. ఏమి మాట్లాడలేదు. వెళ్ళిపోయాడు... తెలివైన వాడురా అందుకే చాలా ఓపికగా ఉండిపోయాడు అని అంటుండడం వినిపిస్తుటుంది. ఈ ప్రవర్తనకు అందరికీ ఆర్థంతెలియదు. విపత్కర, ఉద్వేగ పరిస్థితులలో ఓపికగా ఉంటారు. దీనినే సంయమనం అటారు. ఇది తెలివైన వారి సొంతం.. వారే ఎక్కువగా సంయమనం పాటిస్తారు ఎందుకు ?

దీనిపై యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయమనంపై కసరత్తులు చేశారు. ఇందుకు సంబంధించి మెదడులోని నిర్మాణం స్పందించే తీరును మానసికవైద్య నిపుణులు చెబుతున్నారు. దాదాపుగా 103 మందిపై పరిశోధనలు జరిపారు. వారిపై విచిత్రమైన పరిశీలనలు జరిపారు.

నగదు అవార్డులు తీసుకున్నపుడు వారు స్పందించే తీరును గమనించారు. విపత్కర సమయాలలో వారు వ్యవహరించే తీరును పరిశీలించారు. వారి జ్ఞాపక శక్తిపై పరీక్షలు జరిపారు. ఎఫ్ఎంఆర్ఐను వినియోగించి మెదడు ప్రక్రియలను గమనించారు. టీరియర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో జరుగుతున్న మార్పులను గమనించారు.

నగదు ఆవార్డును తీసుకునేటప్పుడు చాలా సంయమనాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అహంభావిత సమస్యలను పరిష్కరించడంలోనే కాకుండా ఎక్కువ తెలితేటలు ప్రదర్శించడంలో యాంటీరియర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ మనిషికి సహాయపడుతుంది. లక్ష్యసాధన, సంయమన పాటించడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.

జ్ఞానం అనేది స్వల్పకాలిక జ్ఞాపకశక్తి, తెలివితేటలలో దాగి ఉంటుందని గుర్తించారు. ఇది సంయనం పాటించడం, ప్రవర్తనను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఎదుటి వారిని తొందరపడి దూషించకుండా ఉండడాన్ని కూడా నియంత్రిస్తుంది. పరిస్థితులను అవగతం చేసుకోవడం అనేది సంయమనానికి సహాయపడతాయి.

 horseride  Cheeta    
Like Reply

బాల్యం ఆడుతూ పాడుతూ గడిచిపోతుంది. ఆ విద్యార్థి దశ ఆట పాటలలో కాస్త కోత పడుతుంది. విద్యా అనే బాధ్యత పడుతుంది. విద్యార్థి దశలో చదువే సర్వస్వం అయినా బాధ్యతలుండవు... ఇది దాటి 25లోకి అడుగు పెట్టగానే కాస్తంత చిలిపి చేష్టలుంటాయి. ఆ పై ఉద్యోగం... విధులు... ఒకటి రెండేళ్ళలోనే పెళ్లి పేరంటం హాయిగా గడిచిపోతుంది.

ఇక్కడు నుంచి నలబై ఏళ్లు రాగానే ఆందోళన మొదలవుతుంది. ఇది చాలా సహజం. ఎందుకో.... అలసట, నిరుత్సాహం, దిగులు. ఇందుకు మానసిక సమస్యలే కారణమనుకునే చాలా మంది అభిప్రాయం. వాస్తవానికి మానసిక సమస్యలేవీ లేకున్నా ఇది తప్పదు. శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లోపాలు పురుషులను, ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ లోపాలు స్త్రీలను సతమతం చేస్తాయి.

ఈ హార్మోన్లన్నీ శరీరంలో తయారయ్యే రసాయనాలే. ఇవి లైంగిక హార్మోన్లు. టెస్టోస్టిరాన్లు పురుష లక్షణాలను కలిగిస్తే, ఈస్ర్టోజన్‌ హార్మోన్లు స్త్రీ లక్షణాలను కలిగిస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరమంతా వ్యాపిస్తాయి. పురుషుల అంగ స్తంభనలకు, వీర్యకణాల ఉత్పత్తికీ ఈ హార్మోన్లే మూలం. అలాగే ప్రోస్టేట్‌ కణాల ఉత్పత్తిలో కూడా ఈ హార్మోన్ల పాత్ర ఉంది. ఎముకలు, కండరాల దృఢత్వానికి ఈ హార్మోన్లే ఆధారం.

శృంగార వాంఛను కలిగించేవి ఈ హార్మోన్లే. అయితే ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయినప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఇలా తగ్గడాన్ని హైపోగొనాడిజం అంటారు. 40 ఏళ్ల తరువాత క్రమంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతూ వెళుతుంది. యేటా ఒక శాతం ఉత్పత్తి తగ్గుతూ 70 యేళ్లు వచ్చేసరికి ఈ ఉత్పత్తి 30 శాతానికి పడిపోతుంది. ఇందుకు భిన్నంగా కొందరిలో ఉత్పత్తి చాలా వేగంగా తగ్గిపోతుంది.

దీని వల్ల లైంగిక సామర్థ్యం, వాంఛ వేగంగా తగ్గడంతో పాటు నీరసం, అలసట, దిగులు, ఆందోళన, జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రతా లోపాలు తలెత్తుతాయి. చికాకు, కోపం, మొదలవుతాయి. నిద్రలేమితో పాటు కీళ్ల నొప్పులు మొదలవుతాయి.

హార్మోన్‌ ఉత్పత్తికి ఇలా చేయాలి
టెస్టోస్టిరాన్‌ హార్మోన్లు హఠాత్తుగా 50 శాతం కన్నా తగ్గిపోతే యూరాలజిస్టును సంప్రదించడం అవసరం. ఇలాంటి పరిస్థితులలో కృత్రిమంగా ట్టెసోస్టిరాన్‌ హార్మోన్లు అందించడం అవసరం. హార్మోన్లు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ప్రతి రెండు మూడు వారాలకు ఒకటి చొప్పున తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు వీటిని వాడాలి. అనవసరంగా వాడితే కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లే.
ఆహార నియమాలు
క్రమం తప్పని వ్యాయామం, అవసరమైన పోషకాలు, క్యాల్షియం తీసుకుంటే కండరాలు, ఎముకలు జీవితాంతం దృఢంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. అథిరోస్‌క్లిరోసిస్‌ అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులను అదుపు చేయయగలిగితే హార్మోన్‌ సమస్యలను నివారించవచ్చు.

మహిళలూ.. మరింత జాగ్రత్త
ఈస్ట్రోజన్‌ హార్మోన్లు తగ్గిపోవడం వీరిని పలు సమస్యలకు గురిచేస్తుంది. రుతు సంబంధ సమస్యలతో పాటు, కీళ్లనొప్పులు తరచూ వేధిస్తాయి. వీటికి తోడు నిరంతరం దిగులూ ఆందోళనకు లోనవుతారు. అయితే, వీటన్నిటికీ కుటుంబసమస్యలే కారణమనుకుని చాలా మంది వైద్యులను సంప్రదించరు. దీని వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుంది.

క్యాల్షియం మోతాదు తగ్గి, ఎముకలు పెళుసుబారిపోతాయి. అతి చిన్న ప్రమాదానికి కూడా ఎముకలు విరిగే ప్రమాదం ఏర్పడుతుంది. హార్మోన్‌ సప్లిమెంట్లుగా మాత్రలు, ఇంజెక్షన్లు, చర్మం మీద అతికించుకునే బిళ్లలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.

దీని వల్ల లైంగిక సామర్థ్యం, వాంఛ వేగంగా తగ్గడంతో పాటు నీరసం, అలసట, దిగులు, ఆందోళన, జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రతా లోపాలు తలెత్తుతాయి. చికాకు, కోపం, మొదలవుతాయి. నిద్రలేమితో పాటు కీళ్ల నొప్పులు మొదలవుతాయి.

హార్మోన్‌ ఉత్పత్తికి ఇలా చేయాలి
టెస్టోస్టిరాన్‌ హార్మోన్లు హఠాత్తుగా 50 శాతం కన్నా తగ్గిపోతే యూరాలజిస్టును సంప్రదించడం అవసరం. ఇలాంటి పరిస్థితులలో కృత్రిమంగా ట్టెసోస్టిరాన్‌ హార్మోన్లు అందించడం అవసరం. హార్మోన్లు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ప్రతి రెండు మూడు వారాలకు ఒకటి చొప్పున తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు వీటిని వాడాలి. అనవసరంగా వాడితే కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లే.
ఆహార నియమాలు
క్రమం తప్పని వ్యాయామం, అవసరమైన పోషకాలు, క్యాల్షియం తీసుకుంటే కండరాలు, ఎముకలు జీవితాంతం దృఢంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. అథిరోస్‌క్లిరోసిస్‌ అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులను అదుపు చేయయగలిగితే హార్మోన్‌ సమస్యలను నివారించవచ్చు.

మహిళలూ.. మరింత జాగ్రత్త
ఈస్ట్రోజన్‌ హార్మోన్లు తగ్గిపోవడం వీరిని పలు సమస్యలకు గురిచేస్తుంది. రుతు సంబంధ సమస్యలతో పాటు, కీళ్లనొప్పులు తరచూ వేధిస్తాయి. వీటికి తోడు నిరంతరం దిగులూ ఆందోళనకు లోనవుతారు. అయితే, వీటన్నిటికీ కుటుంబసమస్యలే కారణమనుకుని చాలా మంది వైద్యులను సంప్రదించరు. దీని వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుంది.

క్యాల్షియం మోతాదు తగ్గి, ఎముకలు పెళుసుబారిపోతాయి. అతి చిన్న ప్రమాదానికి కూడా ఎముకలు విరిగే ప్రమాదం ఏర్పడుతుంది. హార్మోన్‌ సప్లిమెంట్లుగా మాత్రలు, ఇంజెక్షన్లు, చర్మం మీద అతికించుకునే బిళ్లలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.

 horseride  Cheeta    
Like Reply

(28-05-2019, 05:31 PM)Chirunapa Wrote:  సరిత్ గారు non erotic కధ లు చాలా ఉన్నాయ్ ఇప్పుడు అవి కనిపించడం లేదు please stories link please...............
..................please.

Vatini copy chesi ikkada pettina site vallu tisi veya mannaru.

 horseride  Cheeta    
Like Reply

server changed.

It will take some time for the DNS to propagate.

 horseride  Cheeta    
Like Reply

xossipy అనే శృంగారవనంలో విహరించడానికి వచ్చే చతుర్విధ శృంగార నాయకులు మరియు
అష్టవిధ శృంగార నాయికలు అందరికీ స్వాగతం , సుస్వాగతం.


చతుర్విధ శృంగార నాయకులు
1). అనుకూలుడు :- ఒకే నాయిక యందు అనురాగము కలవాడు .
2). దక్షిణుడు :- అనేక నాయికలను సమానముగా ప్రేమించువాడు.
3). ధృష్టుడు :- నాయికపట్ల అపచారం చేసి కూడ చెడుగా ప్రవర్తించేవాడు.
4). శఠుడు :- ఇతరులకు తెలియకుండా నాయికకు మాత్రమే తెలియునట్లు అప్రియము ఆచరించువాడు.

అష్టవిధ శృంగార నాయికలు
1). స్వాధీనపతిక
2). వాసకసజ్జిక
3). విరహోత్కంఠిత
4). విప్రలబ్ద
5). ఖండిత
6). కలహాంతరిత
7). ప్రోషితభర్తృక
8). అభిసారిక

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

(19-11-2019, 01:24 PM)Madhu Wrote:  Sarit garu Madhu babu stories complete link pettagalaru.

పాత సైట్ లో పెట్టినవన్నీ ఇక్కడ పెట్టాలి.
కానీ సమయం సరి పోవడం లేదు మిత్రమా .

 horseride  Cheeta    
Like Reply

By: khulamunh
Posted Aug 16, 2009

వేరే దగ్గర నుండి కాపీ చేసి పెడుతున్నాను.

ARE WE SEX STARVED??


I aint saying this in the literal sense, but as a Nation, are we not getting enough of time and inclination for indulging in natures process of cohabiting and procreating.

Why are the pavement traders of a breed outside the Inter State Bus Terminii selling ‘Mast Ram’ & ‘Rasvanti’ in Thousands?

Why is Hugh Hefner, the name every adolescent has on his lips and we do not recognize SRK (some airport staff goofed)?

Why are Encyclopedias selling less numbers than Playboy and Penthouse?

Why do pirated version of CDs/DVDs more in demand with porn content than educational stuff?

Why did Savita Bhabhi become suddenly the most searched on Search Engines?

Why are movies with ‘Adult Scenes’ much more in demand?

What is it that attracts us so much to skin show?

Even in the heavy downpour, we await, when Kanta Bai will lift her saree above her knees to wade across the overflowing streets.

Why do we crane our necks down that much more, every now and then we see Anna Kournikova stays at tha base line waiting for her opponents to serve to her?

Not just a Star (I hope u get where I am hinting), but there are many others who offer lures to the Kaamwali Bai’s by showing concern, when the Lady of the house is gunning for her blood, just because she maaroed a ‘jhatka’(AWOL).

ARE WE NOT GETTING ENOUGH??


What is enough? How much is good for you? What is actually good for you?

Why do we also look across the pastures for greenery?

Why did all the jokes creep up on SMSs about the ‘Neighbours envy, Owners cry’?

I am sure we will brand this as a Mans perspective, but it is the Women who ogle & indulge - even if they do not admit it. Recently I was amazed, rather shocked to know, when a popular RJ was interviewing a Gigolo who admitted to being a Sex slave. He said he wanted to try a couple of times for the sake of fun and learning, and a bit of cash on the side. But, now after 2 years down, he can’t get out of it. He admitted that the clients he serviced were so popular and powerful that he has been cautioned so many times, about delay or absence from service time with death.

WHAT ARE WE COMING TOO??

And now the SMS doing the rounds has probably traveled across India more times than the Earth had revolved around the Sun.

“Ab kaam mein dhyaan do. Earlier the Boss only said, xxxx xxxx xxxxx, Now he/she may actually mean it. Article 377 permits him/her to say so, do so and still go scot free”


Lets take a pledge to be faithful to our partners, come what may.

Safe Sex is Heaven for a Healthy Life.

 horseride  Cheeta    
Like Reply

The 1970s, the decade in which I came of age, were a difficult time for India, but it was an even more difficult time for the young men and boys who wanted some pornography to read. Mark the word: read. For the longest time, we only had access to a small stack of books, mainly by Anonymous, in the corner of the circulating libraries to which we belonged. We didn’t even dare borrow them because there was generally a family account, and everyone would know. Some of the more intrepid souls would steal them, but more often than not, we just read sections as quickly as possible before moving on to the comics. I believe Massage Girl was stolen from one such library.

It should be clear from all this that our pornography was verbal, not visual. Even the home-grown stuff was written: there was a truly terrible magazine called Rasvanti that came out from somewhere in north India. There was always a train coupe and a young married couple and an older woman with a drink who had big balls. (Balls was the word of choice for a woman’s breasts.)

 horseride  Cheeta    
Like Reply

The Secret King of Indian Porn

An exclusive interview with the creator of India’s first illustrated porn site

 Shubhangi Swarup | 04 Jun, 2009




[Image: Sex_2.jpg]

 
Savita Bhabhi has always existed in the mind of every man. Now she lives as a desperate lead in savitabhabhi.com, an ongoing comic series.

Savita, a young beautiful housewife, the pal­lu of whose sari is in perpetual disarray over her stunned blouse, and whose mangalsu­tra glows in the light of male imagination, is hav­ing a boring Saturday as her husband is at work. A cricket ball crashes through the window. Two apologetic adolescent boys arrive to fetch it. Savita Bhabhi, as she is reverentially called, rep­rimands them. Then she bends onto the floor in search of the ball. Slowly, she is denuded by the boys. She is frightened, of course, but paralysed by fear and passion. They make furious love on her conjugal bed. Another day, when her husband is off at work, a bra salesman visits. She takes him in with the innocent intent of giving him water. He is thirsty. She has needs. They get naked.
Savita Bhabhi has always existed in the mind of every man. Now she lives as a desperate lead in savitabhabhi.com, an ongoing comic series that has become a new rage. Within six months of the website’s launch, it has been ranked the 42nd most-visited site in India with 200,000 visitors a day and 78 million page views a month, according to a web information company.

The man behind Savita Bhabhi is one Deshmukh, whose identity is not known. He is young, single and based in Europe, he says. In his first-ever interview, Deshmukh speaks to Open. If you really want to put a face to the name, he says, imagine Manoj, the servant boy from the comic strip, one of the many whom Savita has favoured on lonely, humid days.

How did you hit upon the idea of starting this website,
savitabhabhi

It just came out of the blue. We were a group of friends sitting together on a weekend having a few drinks and just talking. As is normal with such a bunch of drunk young men, the topic shifted to women and sex. One of our non-Indian friends remarked that while Indian women were considered among the most sensuous in the world, we did not have a single really hot Indian porn star. That stirred up our discussion and all of us decided the next best thing to a real woman would be a toon porn star. One of my friends is an amateur artist and he came up with the first draft of Savita Bhabhi. Initially, there was a toss-up between Savita Bhabhi being a young Gujarati woman or a South Indian aunty. We went ahead and posted some threads on a forum asking people which of the two characters they preferred. In the end, Savita Bhabhi as a young newly married woman won the face-off.

Probably the biggest male fantasy you are catering to with your online venture is female orgasm. Savita’s sexual appetite is never satisfied though she has more orgasms than a regular woman. Would you consider Indian women to be a frustrated lot?

A lot of Indian males are not able to satisfy their women completely, the main reason being they just don’t know how. I hope sites like savitabhabhi bring out the understanding that women need satisfaction too.

You make the mangalsutra look as sexy as lingerie. What else do you find sensuous?

It’s not just her body but her independence and her will to live life according to her rules that make her attractive. Physically, her long-flowing hair and cute face are a major turn on.

Has Savita ever slept with her husband?

Yes, she has. We will be soon coming out with an episode that reveals exactly why Savita and her husband have drifted apart.

Which Bollywood actresses are Savita Bhabhi’s saris inspired by?

None actually. But I am sure some Bollywood actresses will soon be inspired by Savita Bhabhi. Don’t be surprised if you see a movie coming out soon.

How many female visitors does your website get?

According to our stats, and a poll we had taken on another website, we have 30 per cent female members. Savita Bhabhi is a symbol of the changing times—where both our attitudes towards sexuality and the role of women in society are opening up. I think it is basically this that has made Savita Bhabhi popular with not only Indian men but Indian women as well.

Some viewers find bang and pain kinky and have posted requests on your site. Where do you draw the line?

We strive to only depict situations that are 100 per cent legal. As savitabhabhi.com is a site that has a very wide appeal, we will stay away from sensitive issues.

Do you make any money of the site?

As of now, we are not making any profit from Savita’s escapades. We do sometimes place ads on the site, but only to recoup costs such as those associated with hosting the site.

There is a lot of fan mail asking for savitabhabhi.com to include other Indian women. Any other series in the pipeline?

Not currently, but once savitabhabhi.com has reached a certain level of popularity we will look towards expanding into other series. The main problem with expanding is finding reliable artists who are capable and willing to draw a series like this. If any fan is interested, please contact us.

Something changed in your artwork after the first episode. You got a lot of fan mail preferring the natural outlines of the first episode…

From the second episode onwards, we tried to ‘improve’ the artwork and unfortunately lost what was our major selling point—the simplicity of Savita. After a good talking down from the fans, our latest episode now has gone back to that simple and natural look of Savita.

There is a lot of speculation over your identity. There is also a rumour that some IITians are behind this venture.

It is very interesting to hear speculation that savitabhabhi.com is an IIT product. But, no. It is the creation of a couple of second-generation Indians. Though we guys do not live in India, we still like to think we are Indians at heart and thus came up with this.

If someone was to put a gun to your head and ask which character from savitabhabhi.com is the most like you, what would you say?

Ha ha! Manoj, the servant boy. I love how all the women of his neighbourhood lust after him and the tremendous confidence he has, even though he is from a lower stratum of society compared to Savita and the other characters… though you have given me a good idea with this question. Don’t be surprised to see Deshmukh himself make an appearance in an upcoming episode!

How long does it take you to complete one episode?

It takes us about a month. The process starts with thinking up a story line and then converting it into a good script. This is then forwarded to the artist. Once the artist is through with his work, we send it to translators.

Does your family or partner know? How many people are involved?

Currently, my family is not aware that I am the creator of Savita Bhabhi. I feel it’s better to keep a low profile. There are many people in the core team. Apart from them, we have dozens of volunteers who help with things like translating and preparing the scripts.

There are reports that the Ministry of Information Technology is all set to ban your website…

Savitabhabhi.com is a lot tamer than the thousands of porn sites around. Thus, I am confident that except for a few people who are actually enjoying a lot of popularity by dissing Savita Bhabhi, no one in any real position of power is really interested in taking us down. Though we sincerely feel that such a situation is highly improbable, we do have a solution just in case. Fans can register at iwantsavita and receive savitabhabhi updates daily or weekly, according to their preference. So even if our site is ever banned, fans can still receive their daily dose of Savita Bhabhi straight in their inbox.

What do you think offends the morality of a few the most?

The married status of Savita or that married women can be horny or that she finds sex in the ordinary routines of a day? I would say the third one. Some people are just shocked that we can depict people actually enjoying sex. For them, sex is something that is unnatural and only happens in ‘foreign’ cultures.


 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

"మళ్లీ కవిగానే పుడతా.... తెలుగు దేశంలో మాత్రం కాదు!!".....


ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు..... ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని.... ఆయనే తనికెళ్ల భరణి....

ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు.... అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటో.... ఆయన మాటల్లోనే.....

"అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం" అని చలంగారన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపించిందేమో. మహాభారతాన్ని కూడా మాటల్లేకుండా తీయగలను అనే నమ్మకం నాది.

వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగు దేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లోో ఆయన మునిమనవడు కాఫీపొడి దుకాణం పెట్టాడు. అది ఏ రాజకీయ నాయకుడికీ పట్టదు.

గురజాడ బంగారు కళ్లద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాథుడు లేడు. సుబ్రమణ్య భారతి అనగానే..... తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే..... 'అల్లూరి సీతారామరాజులో పాటలు రాశాడు... ఆయనేనా?' అని అడుగుతారు. మనకు అంతే తెలుసు.

కవులు బతికుండగానే చస్తారు. చచ్చాక బతుకుతారు. బమ్మెర పోతన, దాశరథి రంగాచార్య.... వీళ్లను మించినోళ్లున్నారా? కానీ వాళ్లెవరో మనకు తెలీదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్లి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికే సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడెవరికీ తెలీదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ప్యాంటు, షర్టులు వేసుకొని తిరుగుతాం. చిదంబరం చూడండి... పార్లమెంటుకు కూడా పంచె కట్టుకునే వెళ్తారు.

తెలుగుకు ఆ శక్తి ఉంది....

అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితల్ని పిలిపించి ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత "తెలుగు భాష నాశనం అయిపోతుందని భయంగా ఉంది సార్" అని ఆవేదన వ్యక్తం చేశారట.

"తెలుగు భాషకు ఏమీ కాదు. ఎందుకంటే తనను తాను బతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది." అన్నారట పీవీ.

అవును... తెలుగు చావదు. దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురుచూద్దాం"

ఇది భరణి ఆవేదన మాత్రమే కాదు. ప్రతి రచయితది కూడా. నిజమే భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయటి వాళ్లు వచ్చి చంపలేరు. మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే.... చిన్నపిల్లలు అమ్మ-నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ-డాడీ అని పిలవమని మనమే వాళ్లకు సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవటం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయటం అంటారా.... అబ్బో అదో బ్రహ్మ విద్య.

ఓ సినిమాలో చెప్పినట్టు... దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి... షిట్ అనే అశుద్దాన్ని పలుకుతున్నాం.

మారాలి.... మనం మారాలి. మన ఆలోచన మారాలి. మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతీ శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలీదు. అది మన దౌర్భాగ్యం.

మా తెలుగు తల్లికి మల్లెెపూదండ.... మా కన్నతల్లికి మంగళారతులు....

 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply

మిత్రులారా మన తెలుగు సెక్షన్ లో లక్ష పోస్టులు దాటాయి.
శృంగార రచయితలు , వారిని ప్రోత్సహిస్తున్న రసత్మికులు ఉత్సాహంగా ఇక్కడ మదన రసాన్ని ఆస్వాదిస్తూ ఇంకా ఎంతో దూరం వెళ్లాలని కోరుకుంరున్నాను.

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

(13-01-2020, 11:51 AM)vsn1995 Wrote:  Sir,
E site lo unna problem enti anti pettina kathalane
Malli malli petti pages ni penchukunna ru thappithe kotha kathalu takkuva oke story ni mukkala mukkala ga post chestharu new story ani open chesthe edo oka story lo oka part vuntadi
Meeru first upload chesa pdf anni e forum lo vannaie meeru malli peduthunnaru ela e varikvaru oke story padi sallu post chesinadi valla vupayogam ento naku ardham galadu site meeda load peragadam thappa pages penchukatam tappa emi kana padataru first meeru e forum lo vunna double entry stories ne pdf luni clear chesthe baguntundi

మిత్రమా వి‌ఎస్‌ఎన్1995

మీరు చెప్పినది అక్షరాలా నిజం.

Quote:pettina kathalane Malli malli petti pages ni penchukunna ru thappithe kotha kathalu takkuva oke story ni mukkala mukkala ga post chestharu new story ani open chesthe edo oka story lo oka part vuntadi

ఇలాంటిది మీదృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా చెప్పండి తీసివేసేద్దాము.
పాత సైట్ లో ఉన్నప్పుడు నాకు చాలాసార్లు అది అనుభవమే.
కొన్ని సార్లు చికాకు కూడా అనిపిస్తుంది.
కానీ దానికి నాకు అనిపించిన కారణం , ఆ వ్యక్తులు ఇక్కడ ఉన్న ఒరిజినల్ కథను చదవని వారు .
ఆ కథను వేరే ఏదో blog or FB లోనో లేదా మరేదో site లోనో ఇక్కడి నుండి కాపీ చేసుకున్నారు అని తెలియక , అక్కడ చదివి అది కొత్త కథ అనుకుని మళ్ళీ ఇక్కడ పోస్టు చేస్తున్నారు.
ఎందుకంటే ఆ కథను కాపీ చేసుకున్నవారు చాలాసార్లు ఒరిజినల్ కథ పేరు మార్చేస్తారు , రచయిత పేరు కూడా పెట్టరు.

Quote:Meeru first upload chesa pdf anni e forum lo vannaie meeru malli peduthunnaru ela e varikvaru oke story padi sallu post chesinadi valla vupayogam ento naku ardham galadu

ఇక పి‌డి‌ఎఫ్ ల విషయానికి వస్తే ఉత్సాహం ఉన్న మిత్రులు వారు ఇంతకు ముందు సేకరించిన పి‌డి‌ఎఫ్ లను అందరికీ అందుబాటులో ఉండాలని ఇక్కడ పెడుతున్నారు.
మరి కొన్ని వారు చేసినవి కూడా పెడుతున్నారు.
మీరు వద్దు అలా పెట్టవద్దు అంటే మొదటికే మోసం వస్తుంది .
నాకెందుకు ఆ దురద వేరే ఎవరో పెడతారులే అని అసలు పి‌డి‌ఎఫ్ లు చేయడం మానేస్తారు.

ఒకవేళ మీరన్నట్టు delete చేస్తే ఏకపక్షంగా తీసేశారు నా పోస్టులను అని అడ్మిన్/మోడరేటర్ మీద పంచాయితీ.
అందరూ ఒక అభిప్రాయానికి వస్తే మీరన్నట్టు డూప్లికేట్ పి‌డి‌ఎఫ్ లను డిలీట్ చేసి మన ఫోరం ని నీట్ గా ఉంచవచ్చు.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

(18-01-2020, 05:01 PM)krkakjkikv Wrote:  హై ఫ్రెండ్స్

నేను నా గర్ల్ ఫ్రెండుతో ఈరోజు సాయంత్రం వీడియో కాల్ లో మంచి సెక్స్ కథ చదివి వినిపిస్తాను అని ప్రామిస్ చేసా. సో మీరు నాకు ఒక మంచి రసవత్తరమైన సెక్సీ కథ ని నాకు రికమెండ్ చెయ్యరా. మరీ డైరెక్ట్ గా దెంగుడు సీన్స్ కాకుండా నెమ్మదిగా వర్ణించే కథ. Incest lanti కథలు వద్దు. Please suggest me.

మిత్రమా కరా కజీ కవ్ (క భాష)
Joined: 23rd December, 2018
Time Spent Online: 23 Hours, 29 Minutes, 51 Seconds

పాత site లో బాగానే యాక్టివ్ గానే ఉండే వాడివి కదా , ఇక్కడకి రావడం పూర్తిగా తగ్గించేసినట్టున్నారు కదా.
అప్పుడప్పుడూ వస్తూ ఉంటే మంచి కథలు ఏవో తెలుస్తూ ఉంటాయి.

 horseride  Cheeta    
Like Reply

(06-02-2020, 08:53 PM)rajniraj Wrote:  పోరపాటున నా ద్రేడ్ ఒకటి డిలిట్ అయింది కాస్త చూడండి సార్
పేరు గులాబీ పువ్వు

మీ దారం రిస్టోర్ చేశాను మిత్రమా.

 horseride  Cheeta    
Like Reply

https://xossipy.com/showthread.php?tid=1...#pid576647

నిషాదేవి రచన
తిరుగుబోతు -1

https://xossipy.com/showthread.php?tid=1...#pid578704
తిరుగుబొతు రెండవ భాగం బ్రేకు డవున్ కు లింకు

 horseride  Cheeta    
Like Reply




Users browsing this thread: 22 Guest(s)