Thread Rating:
  • 8 Vote(s) - 1.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తప్పనిసరై....
#21
good begining
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
లక్ష్మి గారూ
కథను చక్కగా ప్రారంభించారు
మేము ఈ కథని అనువాద కథ అనుకోవడం లేదు
మీరు రాస్తున్న కథగానే భావిస్తాం
అందుకని మీరు రాసేప్పుడు మీ శైలి చూపించండి ఇంగ్లీష్ కథను "translate" చేయకండి. పదాలు, వాక్య నిర్మాణం అన్నింటిలో మీ ముద్ర ఉండాలి.
నా ఉద్దేశ్యం మీకు అర్థం అయిందనుకుంటా
Like Reply
#23
Nice start. Good story for translation in telugu.
Like Reply
#24
Welcome back Lakshmi Garu full bounded story tho entry icharu Idi Anni storys la blockbuster avutunndhi avvali .
 Chandra Heart
Like Reply
#25
Nice update
Like Reply
#26
(07-10-2019, 05:58 AM)Chinna 9993 Wrote: Super update continue
ధన్యవాదాలు చిన్నా గారు

(07-10-2019, 06:13 AM)sarit11 Wrote: హాయ్ మరదలా

తెలుగులో చదివితే ఆ కిక్కే వేరబ్బా....

ఇక చేయి తిరిగిన రచయిత చేతిలో పడితే దీనికి తిరుగులేదు పో.....

ధన్యవాదాలు బావగారూ
మీ ప్రోత్సాహమే నన్ను నడిపిస్తున్నది

(07-10-2019, 07:22 AM)Eswar P Wrote: అబ్బా సూపర్ లక్ష్మీ గారు .

ధన్యవాదాలు ఈశ్వర్ గారూ

(07-10-2019, 07:38 AM)Okyes? Wrote: మీ రచనా శైలి మీదే మాడమ్......

సూపర్....... 
కథ పరిచయాన్ని చాలా సున్నితంగా.....
సంక్షిప్తంగా చెప్పగలగడం మీకే వచ్చు....
మరో సారి సూపర్ .........

ధన్యవాదాలు గిరీశం గారూ...
క్రెడిట్ అంతా ఒరిజినల్ రైటర్ దే

(07-10-2019, 07:51 AM)potugadu69 Wrote: Super... kastha indulo masala dattinchandi

ముందు ముందు అన్నీ వస్తాయి... అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేం కదా...
ధన్యవాదాలు

(07-10-2019, 08:29 AM)Chiranjeevi Wrote: కష్టాలన్నీ ఒక సరే వస్తాయి  కానీ వాటిని ఎదుర్కోవడంలో మనకి చాలా కష్ట  సుఖాలు అనుభవించాను ఇప్పుడు కష్టాలు బరిస్తను అని భావించడమే మనిషి జీవితం అందమైన విధంగా రాస్తూ మద్యలో కుటుంబ సభ్యులకు మాంచి సూచనలు మరియు చిట్కాలు రాస్తున్నారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
ధన్యవాదాలు చిరంజీవి గారూ...

(07-10-2019, 08:43 AM)saleem8026 Wrote: Nice story
ధన్యవాదాలు సలీం గారూ

(07-10-2019, 10:12 AM)Sadusri Wrote: I think start prostitut good storie waiting for the update

ఇది నా సొంత కథ కాదు... ఆల్రెడీ పూర్తయిన కథ... మీరడిగిన విధంగా రాయలేను... కానీ మీకు కావలసినవి అన్నీ ఇందులో మీకు దొరుకుతాయి...
ధన్యవాదాలు
Like Reply
#27
మొదటి ఘట్టం లోనే సంజనకి తప్పని పరిస్థితులు కల్పించి మాంచి ఆరంభాన్నందించారు లక్ష్మి గారు.

ముందు ముందు సంజనతో ఏమేం చేయిస్తారోనని ఎదురు చూసేలా ఆవిష్కరించారు.
విజయ దశమి అభినందనలు
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#28
(07-10-2019, 10:22 AM)twinciteeguy Wrote: good begining
ధన్యవాదాలు twincityguy గారూ


(07-10-2019, 10:23 PM)lovelyraj Wrote: లక్ష్మి గారూ
కథను చక్కగా  ప్రారంభించారు
మేము ఈ కథని అనువాద కథ అనుకోవడం లేదు
మీరు రాస్తున్న కథగానే భావిస్తాం
అందుకని మీరు రాసేప్పుడు మీ శైలి చూపించండి ఇంగ్లీష్ కథను "translate" చేయకండి. పదాలు, వాక్య నిర్మాణం అన్నింటిలో మీ ముద్ర ఉండాలి.
నా ఉద్దేశ్యం మీకు అర్థం అయిందనుకుంటా
అర్థం అయింది రాజ్ గారూ...
మీరు చెప్పినట్టు చేసేందుకు ప్రయత్నం చేస్తాను...
మీ సలహాకు ధన్యవాదాలు

(08-10-2019, 02:29 AM)horseride Wrote: Nice start. Good story for translation  in telugu.
ధన్యవాదాలు హార్స్ రైడ్ గారు ... మీరన్నట్టు ఇది మంచి కథ... తెలుగులో సరిగా అందిస్తున్నానా లేదా అనేది మీరే నిర్ణయించాలి..


(08-10-2019, 04:31 AM)Chandra228 Wrote: Welcome back Lakshmi Garu full bounded story tho entry icharu Idi Anni storys la blockbuster avutunndhi avvali .
మీ అభిమానానికి ధన్యవాదాలు చంద్ర గారూ


(08-10-2019, 04:52 AM)K.R.kishore Wrote: Nice update

ధన్యవాదాలు కిశోర్ గారూ...
Like Reply
#29
(08-10-2019, 08:51 AM)k3vv3 Wrote: మొదటి ఘట్టం లోనే సంజనకి తప్పని పరిస్థితులు కల్పించి మాంచి ఆరంభాన్నందించారు లక్ష్మి గారు.

ముందు ముందు సంజనతో ఏమేం చేయిస్తారోనని ఎదురు చూసేలా ఆవిష్కరించారు.
విజయ దశమి అభినందనలు

ధన్యవాదాలు పెదబాబు గారూ..
కథకి ఈ ఆరంభమే బలం... అదే రచయిత గొప్పతనం(నేను కాదు)
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#30
లక్ష్మి గారూ, నాకు చాలా ఇష్టమైన కథ. మీరు తెలుగు అనువాదం ఎలా చేస్తారో అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాం.
Like Reply
#31
(08-10-2019, 08:56 AM)Lakshmi Wrote: ధన్యవాదాలు పెదబాబు గారూ..
కథకి ఈ ఆరంభమే బలం... అదే రచయిత గొప్పతనం(నేను కాదు)

అనువాద రచనలు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రచయిత(త్రి) చాలా కష్ట పడితే గానీ సరైన పదాలు కుదరవు, కానీ మీరు అలవోకగా, మీరు ఎంత కృషి చేసారో నాకు తెలియదుగా, పాఠకులకు అందించారు లక్ష్మి గారు.
కాబట్టి మీకు అభినందలు పూర్తిగా భావ్యమే.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#32
Chala neat ga, clear explanation tho Bale start chesaru Mam....sutiga...suthi lekunda..hope you will continue the same...
                         Thanks for writing stories for us  Heart
Like Reply
#33

అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో...

పార్ట్-2.




ఆ రోజు వివేక్ ఇంటికి రావడమే చిరాకుగా వచ్చాడు... మొహంలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది... చేతి మీద చిన్న చిన్న గాయాలు ఉన్నాయి....

" ఏమైంది వివేక్ ఏంటా గాయాలు..." అంటూ అడిగా నేను కంగారు పడుతూ...

వివేక్ "ఏం లేదు..." అంటూ సూటిగా జవాబివ్వక తప్పించుకో జూసాడు...

"చేతి నిండా గాయాలు కన్పిస్తుంటే ఏం లేదంటావేంటీ...." అని నేను అడుగుతుండగానే డోర్ బెల్ మోగింది...

నేనెల్లి డోర్ తీసా...  మా పక్క ఫ్లాట్ లో ఉండే అరున్, రేఖలు డోర్ ముందు నిలబడి ఉన్నారు...
అరుణ్ నుదుటిపై ప్లాస్టర్ వేసి ఉంది....

"అన్నయ్యా ఏమైంది..." అని నేను అడుగుతుండగానే...
"మళ్లీ మా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా..." అంటూ అరిచాడు వివేక్...
నాకేం అర్థం కాలేదు... ఆశ్చర్యంగా అరుణ్, వివేక్ లను మార్చి మార్చి చూసాను...

"చూడు వివేక్... నీ కోపం నేను అర్థం చేసుకోగలను... కానీ నేను నీకు హెల్ప్ చెయ్యాలనే అనుకున్నాను..."

"మీరు లోపలికి రండి అన్నయ్యా..." అంటూ వాళ్ళకి దారి ఇచ్ఛాన్నేను....

అరుణ్ లోపలికి వస్తూ... "నన్ను నమ్ము వివేక్... ఆనంద్ మాట మీద నిలబడే మనిషి... చేస్తానన్న సాయం తప్పక చేస్తాడు... xyz కంపెనీ ఇండియా manager గా నీకు జాబ్ ఇప్పించి తీరుతాడు..." అన్నాడు...

"ఏమిటీ... xyz కంపెనీలో జాబా... అది కూడా ఇండియా వింగ్ manager... మీరు మమ్మల్ని ఆటపట్టించడం లేదు కదా అన్నయ్యా... ఓహ్ మై గాడ్... ఎంత మంచి వార్త... మొత్తానికి మన కష్టాలు తీరనున్నాయి....అయినా నువ్ ఎందుకు అలా ఉన్నావ్ వివేక్..." ఆల్మోస్ట్ అరిచేసాను నేను... నాకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది....

"సంజనా... నువ్ నోర్ముయ్... దానికి ప్రతిగా వాడేం అడుగుతున్నాడో నీకు తెలియదు...." అరిచాడు వివేక్...

"ఏదైనా కానీ వివేక్... ఇంత మంచి అవకాశం మనం చేయి జారనివ్వద్దు..." అన్నాన్నేను...

"వివేక్... నేను నీకు ఆప్తున్ని... నీకు మంచి జరగాలని తప్ప నాకు ఇంకో ఉద్దేశ్యం లేదు... నువ్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నావ్... ఈ పరిస్తుతుల్లో ఇదే మంచి మార్గం అని నాకు అనిపిస్తుంది... ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఏదీ ఉన్నట్టు నాకు తోచట్లేదు... నీకో నిజం చెప్పనా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో నేను కూడా ఇదే పని చేశా... నీకా విషయం చెప్పడానికే రేఖని కూడా వెంటబెట్టుకుని వచ్చా.... ఇది నిజం..." అన్నాడు అరుణ్...

"అవునన్నయ్యా.... కొన్నిసార్లు అనవసరమైన సమస్యలనుండి తప్పించుకోవడానికి ఇష్టం లేని కొన్ని పనులు చేయవలసి వస్తుంది... తప్పదు సర్దుకుపోవాలి... ఆడవాళ్లుగా మా వంతుగా మేమూ మీకు తోడ్పాటును అందించవలసి ఉంటుంది... అది నేనైనా సంజనా అయినా..." అంది రేఖ మొదటిసారి మాట్లాడుతూ....

"చూడు వివేక్... నువ్ నన్ను కొట్టినందుకు నేనేమీ బాధ పడట్లేదు... ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా నీలాగే ఆవేశ పడ్డాను...  మన మధ్య సంబంధాలు ఈ విషయం వల్ల చెడిపోవడం నాకు ఇష్టం లేదు... అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను... నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు... చెల్లెమ్మతో కూడా డిస్కస్ చెయ్... చివరికి ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయానికి రండి....
ఒకవేళ నీ దగ్గర నేను ఈ ప్రసక్తి తేవడం నీకు బాధ కలిగిస్తే...నేను నీకు మనస్ఫూర్తిగా సారి చెప్తున్నా... ఈ విషయం ఇక్కడితో మరిచి పోదాం... ఎప్పటిలానే కలిసి ఉందాం... సరేనా... ఇక మేము వెళ్తాం.. పద రేఖా..." అంటూ అరుణ్ లేచి బయటకు వెళ్లి పోయాడు...

నాకు అంతా కన్ఫ్యూషన్ గా ఉంది... జాబ్ ఆఫర్, వివేక్ అరుణ్ ని కొట్టడం, ఆడవాళ్లు హెల్ప్ చెయ్యాలి అని రేఖ అనడం, అరుణ్ సారీ చెప్పడం.. ఏం జరుగుతోంది అనేది ఒక్క ముక్కా అర్థం కాలేదు...

నేనెళ్లి డోర్ లాక్ చేసి వచ్చా...
"ఏంటిదంతా వివేక్... ఏం జరుగుతోంది... నీ మూడ్ బాగా లేదని నాకు తెలుసు... కానీ అరుణ్ ని కొట్టడం ఏంటి... ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నవా..."

"సంజనా... నన్నేమీ అడగొద్దు ప్లీస్..."

" అలా మాట్లాడితే ఎలా వివేక్... ఏం జరిగిందో చెప్పక పోతే నాకెలా తెలుస్తుంది... ఇప్పటకే మనం అనేక కష్టాల్లో ఉన్నాం... ఇలాంటి సమయంలో మనం ఒకరికి ఒకరు సాయంగా ఉండాలి... అన్ని విషయాల్నీ మనం కలిసి డిస్కస్ చేసుకుంటే సరైన పరిష్కారం దొరక్కపోదు..."

"కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేయకపోవడమే మంచిది సంజనా..."

"వివేక్ మనం ఇద్దరం కాదు ఒక్కటే అనే విషయం నువ్ గుర్తుంచుకోవాలి... కష్టాలైన, సుఖాలైన కలిసి షేర్ చేసుకోవాలని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామో  మరిచిపోయావా... ఏం జరిగింది అనేది నాకు తెలియాలి... అది ఏదైనా సరే... ప్లీస్ చెప్పు..."

"నీకు అరుణ్ వాళ్ళ బాస్ ఆనంద్ తెలుసా..."

"ఆ తెలుసు... బాగా ధనవంతుడట కదా... మన అపార్ట్మెంట్ లో టాప్ ఫ్లోర్ మొత్తం ఆయనదేనట ... ఇండియా లో విదేశాల్లో చాలా బిసినెస్ లు ఉన్నాయట ..."

"నువ్ అతన్ని చూసావా  ఎప్పుడైనా ..."

"ఆ కొన్నిసార్లు చూసా... ఒకసారి మన సొసైటీ మీటింగ్ వచ్చాడు...చివరి వరకు ఏమీ మాట్లాడలేదు కానీ ఆ రోజు మన సొసైటీ స్విమ్మింగ్ పూల్ కి అయ్యే ఖర్చు మొత్తం తాను ఒక్కడే పెట్టుకుంటాను అన్నాడు గా..... ఎందుకడుగుతున్నావ్ అలా?.."

" xyz కంపెనీ చైర్మన్ ఈ ఆనంద్ కి క్లోజ్ ఫ్రెండ్... అతను ఇండియా manager ని చూడమని ఆనంద్ కి చెప్పాడట... ఆనంద్ కి నా గురించి అరుణ్ చెప్పాడట... ఆనంద్ ఆ పోస్ట్ నాకిప్పంచడానికి ఓకే అన్నాడట...."

"Wow గ్రేట్... ఎంత మంచి ఛాన్స్... మరి నువ్వెందుకు అలా బాధ పడుతున్నావ్..." అంటూ వివేక్ ని వెనుక నుంచి హత్తుకున్నా...

" ఆ ఆనంద్ సాలేగాడు... రిటర్న్ ఫేవర్ అడుగుతున్నాడు...."


"ఏం కావాలట..."

"వాడు... వాడు... ఆ  లం.. కొడుకు... ఛీ... వదిలేయ్ సంజనా... మనకి ఆ జాబ్ వద్దు ఏం వద్దు..." అంటూ దూరం జరిగాడు గోడకు ముఖం చేసి...

" వివేక్... ఏం అడిగాడు... పర్లేదు చెప్పు..." అన్నాన్నేను దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి


"నువ్వు కావాలంట సంజనా... వీకెండ్ లో రెండు రోజులు నువ్వు వాడితో గడపాలంట... ఆ దొంగ లం.కొడుకు తో నువ్వు పడుకోవాలంట..."  అన్నాడు వివేక్ ముందరున్న గోడను బాదుతూ....

బాడీ గుండా ఒక్కసారిగా వెయ్యి వోల్టుల కరెంట్ పాస్ అయి షాక్ తగిలినట్టుగా ఉలిక్కిపడ్డాన్నేను

[+] 6 users Like Lakshmi's post
Like Reply
#34
(08-10-2019, 09:16 AM)k3vv3 Wrote: అనువాద రచనలు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రచయిత(త్రి) చాలా కష్ట పడితే గానీ సరైన పదాలు కుదరవు, కానీ మీరు అలవోకగా, మీరు ఎంత కృషి చేసారో నాకు తెలియదుగా, పాఠకులకు అందించారు లక్ష్మి గారు.
కాబట్టి మీకు అభినందలు పూర్తిగా భావ్యమే.

మీ అభిమానానికి, ప్రోత్సాహకానికి వేల వేల వందనాలు పెదబాబు గారూ... ధన్యవాదాలు

(08-10-2019, 09:21 AM)IncestThinker Wrote: Chala neat ga, clear explanation tho Bale start chesaru Mam....sutiga...suthi lekunda..hope you will continue the same...

తప్పకుండా inceatThinker గారూ... మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
Like Reply
#35
(08-10-2019, 09:07 AM)lmilf36 Wrote: లక్ష్మి గారూ, నాకు చాలా ఇష్టమైన కథ. మీరు తెలుగు అనువాదం ఎలా చేస్తారో అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాం.



మీ అంచనాలను అందుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తాను lmilf36 గారూ... మీకు ధన్యవాదాలు
Like Reply
#36
very nice
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#37
Nice update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#38
అందిరింపోయింది గా అప్డేట్ చాలా చాలా బాగుంది సంజనాకి షాక్ వివేక్ బాధ కలబోసి చక్కని విధంగా రాస్తూ చాలా మంచి కథ ను చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply
#39
లక్ష్మిగారు... కథని చక్కగా ప్రారంభించారు.
మీరు ఇంకా పలువురు మిత్రులు గతంలో ఈ కథ మాతృకని గురించి మాట్లాడే తీరుని బట్టీ మీరు ఎప్పుడొ ఒకప్పుడు ఈ కథని తెలుగులో వ్రాస్తారని నేను ముందే ఊహించాను, ఆశించాను... అందుకే ఒరిగినల్ కథ లభ్యమైనా చదవలేదు.
అయితే, దురదృష్టవసాత్తు (ఎవరిదో కాదు, నాదే) నేను ఆ మూలకథలో మొదట రెండు మూడు అప్డేట్లు మాత్రం చదవటం తటస్థించింది.
ఇక మీ యీ కథ లోని మొదటి రెండు భాగాలు చదవగానే నాకెందుకో ఏదో లోటు కనిపించింది. క్షమించండి.
కథ సాగే తీరు, మరియు పాత్రల మధ్య సంభాషణలు కృత్రిమంగా సాగుతున్న భావన కనిపిస్తోంది. బహుసా మీరు ఒరిగినల్ ని చెడగొట్ట కూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు వున్నారు. ఆ రైటర్ కి మీరు ఇస్తున్న గౌరవం ప్రశంసనీయమే. కానీ దానివలన సంభాషణల్లో కావలసిన బిగి కనిపించడం లేదు.
ఈ విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించవలసి వుంటుంది.
మీ తొలి కథ అయిన 'ఇది నా కథ...' మాదిరిగా ఈ కథని కూడా మీ స్వంత కథగా భావించి వ్రాయండి. అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. తప్పుగా మాట్లాడానని అనిపిస్తే క్షమించగలరు. ఏవో ఒకటి అర అనువాద కథలు వ్రాసిన/వ్రాస్తున్న అనుభవంతో నాకు అనిపించింది చెప్పాను.


ALL THE BEST

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#40
(08-10-2019, 02:31 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు... కథని చక్కగా ప్రారంభించారు.

ఇక మీ యీ కథ లోని మొదటి రెండు భాగాలు చదవగానే నాకెందుకో ఏదో లోటు కనిపించింది. క్షమించండి.
కథ సాగే తీరు, మరియు పాత్రల మధ్య సంభాషణలు కృత్రిమంగా సాగుతున్న భావన కనిపిస్తోంది. బహుసా మీరు ఒరిగినల్ ని చెడగొట్ట కూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు వున్నారు. ఆ రైటర్ కి మీరు ఇస్తున్న గౌరవం ప్రశంసనీయమే. కానీ దానివలన సంభాషణల్లో కావలసిన బిగి కనిపించడం లేదు.
ఈ విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించవలసి వుంటుంది.
మీ తొలి కథ అయిన 'ఇది నా కథ...' మాదిరిగా ఈ కథని కూడా మీ స్వంత కథగా భావించి వ్రాయండి. అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. 


ALL THE BEST


నేను కూడా నిన్న ఇవే మాటలు చెప్పాను వికటకవి గారూ.
she is trying to translate the story

అలా కాకుండా తన సొంత కథలా రాస్తే ఇది అద్భుతమైన కథ గా మారుతుంది.

మీ సలహాతో మార్చుకుంటుంది అని ఆశిద్దాం
Like Reply




Users browsing this thread: 6 Guest(s)