Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
06-10-2019, 05:22 AM
(This post was last modified: 06-10-2019, 05:24 AM by Lakshmi. Edited 1 time in total. Edited 1 time in total.)
అందరికీ నమస్కారం....
ఈ కథ
"INDIAN HOUSEWIFE: I HAD TO DO IT" పేరుతో ఇంగ్లీష్ సెక్షన్లో మన పాత సైట్ xossip లో ప్రచురితమైంది...
రచయిత XOSIND...
ప్రచురణ కాలం జనవరి 2018...
దీన్ని తెలుగులోకి అనువదించమని కొంత మంది మిత్రులు నన్ను రెండు మూడు సార్లు అడిగారు... అలా వాళ్ళు అడిగాకే నేనీ కథను చదవడం జరిగింది... రచయిత కథని అద్భుతంగా present చేశారు... నాకు చాలా బాగా నచ్చింది....
అయితే మంచి కథని పాడు చేస్తానేమో అనే భయం వల్ల కొంతా, తొందరగా updates ఇవ్వకుంటే పాఠకులు తిట్టుకుంటారనే భయం వల్ల కొంతా ఇన్నాళ్లూ ధైర్యం చేయలేదు... ఈ రోజు ఎందుకో అనువాదం చేద్దామని బుద్ది పుట్టింది... కథ మూలం చెడకుండా తెలుగు(వాళ్లకు)భాషకు అనుగుణంగా కథను మీకు అందించే ప్రయత్నం చేస్తాను...
మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ.....
మీ
లక్ష్మి
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
06-10-2019, 05:39 AM
(This post was last modified: 29-02-2020, 09:41 PM by Lakshmi. Edited 31 times in total. Edited 31 times in total.)
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
Meeru malli katha rayatam start chesaru chala santosham.....
•
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
లక్ష్మి గారు ఆరంభించారు మోధ్దలు పెట్టండి అప్డేట్ to అప్డేట్ తెలుగులోకి మార్చి రాయడం చాలా కష్టం అవుతుంది మా కోసం చాలా కష్టం పడుతున్నారు ధన్యవాదాలు మిత్రమా
•
Posts: 156
Threads: 0
Likes Received: 14 in 14 posts
Likes Given: 6
Joined: Mar 2019
Reputation:
1
Wow good news.
Welcome back
Waiting eagerly
•
Posts: 44
Threads: 0
Likes Received: 13 in 12 posts
Likes Given: 10
Joined: Jun 2019
Reputation:
0
Superb Lakshi Garu….I hope you will rock as usual.
•
Posts: 44
Threads: 0
Likes Received: 13 in 12 posts
Likes Given: 10
Joined: Jun 2019
Reputation:
0
Superb Lakshi Garu….I hope you will rock as usual.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,310 in 795 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
•
Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
లక్ష్మీ గారు ,నమస్కారాలు.
మీరు కొత్త కథతో రావడం......
Really welcome madam
We will be always with you
దైర్యంగా ముందుకు సాగండి
Best of luck
mm గిరీశం
•
Posts: 22,510
Threads: 267
Likes Received: 22,271 in 9,369 posts
Likes Given: 168
Joined: Nov 2018
Reputation:
298
హాయ్ లక్ష్మి గారు మీరు ఈ కధ ప్రారంబిస్తునందుకు చాల సంతోషం గా ఉంది మీకు కావాల్సినంత టైం తీసుకోండి చాల మంచి కధ మీరు మంచి అభిరుచి కలిగిన రచయిత కాబట్టి కధ తెలుగు అనువాదం కూడా అద్భుతం గా ఉంటుందని నమ్ముతున్నాను.
Best Of Luck
Like, Comment and Give Rating.
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
ధన్యవాదాలు... అన్నెపూ గారు, లవ్లీ రాజ్ గారూ, xhamaz గారూ, చిరంజీవి గారూ, కవిగారు, గిరీశం గారూ, రమేష్ రాకీ గారూ... మీ హార్థిక అభినందనలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
బతుకమ్మ పండుగ కారణంగా రోజంతా సైట్ కి రావడం కుదరలేదు... మొదటి అప్డేట్ ఇంకాసేపట్లో....
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
పార్ట్-1
వివేక్ నేను మొదటిసారి కలిసింది బిటెక్ ఫస్ట్ ఇయర్ లో... క్రమంగా మా పరిచయం ప్రేమగా మారింది.... మొదటిసారి కలిసిన ఎనిమిదేళ్ల తర్వాత మా పెళ్లయింది... పెళ్ళై ఇప్పటికీ మరో ఎనిమిదేళ్లు అవుతుంది... ప్రస్తుతం నా వయస్సు 34... మా ఇద్దరి ప్రేమకి ప్రతి రూపంగా మాకు ఇద్దరు పిల్లలు... ఒక పాప, ఒక బాబు... పిల్లల్ని, మొగుణ్ణి సరిగా చూసుకుంటే చాలు అనుకోని సాఫ్టువేర్ అనలిస్ట్ గా నా కెరీర్ ని నాలుగేళ్ల క్రితం వదులుకున్నాను... ఆయన్ని ఆఫీస్ కి, పిల్లల్ని కాలేజ్ కి పంపించి ఇంటి పనులన్నీ చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నాను...
బంజారా హిల్స్ లో ఒక లక్సరీ ఫ్లాట్ కొనడం తన కల అంటూ ఎప్పుడూ వివేక్ చెప్తూ ఉండే వాడు...
ఒక రోజు అలాంటి ఫ్లాట్ ఒకటి అమ్మకానికి ఉంది మనం కొందాం అన్నాడు... దాని రేట్ వినగానే నాకు భయం వేసింది...
"వివేక్ మనం రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు భరించగలమా..." అంటూ అడిగా...
"సంజు... మనకు ఇప్పుడున్న savings, ఖాళీ plots అమ్మడం ద్వారా వచ్చే డబ్బు, ఫ్రెండ్స్ కి అప్పుగా ఇచ్చిన డబ్బు అన్నీ కలిపి సుమారు కోటి రూపాయల వరకు అవుతాయి... మరో కోటిన్నర loan తీసుకుంటే సరిపోతుంది..." చెప్తుంటే వివేక్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది
"ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో EMI కట్టడం ఇబ్బంది కాదా.... అది మన డైలీ లైఫ్ నీ ఇబ్బందులకు గురి చేస్తుందని నీకు అనిపించడం లేదా..."
"చూడు సంజనా కొన్ని కావాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి... వాటిని ఊహించుకొని కూర్చుంటే మనం ఏ పనీ చెయ్యలేం... నువ్వేం వర్రీ కాకు... నేనున్నా గా... అన్నీ నేను చూసుకుంటూ..." అంటూ వివేక్ భరోసా ఇచ్చేశాడు
అది మొదలు ఫ్లాట్ కొనే హడావిడి మొదలయింది... అన్నీ సమకూర్చుకొని ఫ్లాట్ సొంతం చేసుకునే సరికి సుమారు ఏడాది పట్టింది... ఘనంగా గృహ ప్రవేశం జరిపించి కొత్త ఇంట్లోకి మారాము...
ఖర్చులను తగ్గించడానికి ఈ ఏడాదిలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది... కొన్ని సార్లు అత్యవసరమైన వస్తువులు కూడా కొనకుండా ఉండడమూ, వాయిదా వేయడం చేయాల్సి వచ్చింది... పిల్లలైతే నన్ను పిసినారి కింద జమ కట్టడం మొదలు పెట్టారు... ఇదంతా మా మంచికే అని అనుకునే దాన్ని నేను... Future బాగుంటుంది అని నమ్మేదాన్ని...
మంచి ఇంట్లో ఉండాలి అనేది మా కల... ముఖ్యంగా వివేక్ కి... అలా తన కలల సౌధం సొంత మయ్యింది అని వివేక్ చాలా సంతోషించాడు... Ofcourse మేము కూడా...
కొత్త ఇంట్లోకి వచ్చాక ఆరు నెలలు సంతోషంగా గడిచాయి... అంత ఖర్చు చేసి ఫ్లాట్ కొని మేం తప్పు చేయలేదు అని భరోసా కలగసాగింది...
సరిగ్గా ఆ సమయంలో వివేక్ పని చేసే సంస్థలో ఎవరో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆ సంస్థకి రావలసిన 10 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ వాళ్ళ చేజారి పోయింది... అది వాళ్ల ప్రత్యర్థులకు వెళ్ళడం వల్ల కొన్నాళ్లకే వివేక్ వాళ్ళ సంస్థ మూతబడింది... దాంతో మా కష్టాలు మొదలయ్యాయి...
ఒక రెండు నెలలు ఎలాగో నెట్టుకొచ్చినా తర్వాత చేయడానికి మా చేతుల్లో ఏమీ లేకపోయింది... EMI కట్టడం కుదరలేదు... కనీస ఖర్చులకు కూడా ఆలోచించాల్సి వచ్చింది... ఒకరోజు
"వివేక్ ఈ ఫ్లాట్ అమ్మేద్దామా..." అని అడిగా నేను..
"అమ్మగలిగితే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాణ్ణి" అన్నాడు వివేక్...
"అదేంటి వివేక్... ఎందుకు... మన ఫ్లాట్ మనం అమ్మలేమా"... ఆశ్చర్యంగా అడిగా నేను...
"ఇప్పుడు ఫ్లాట్ మీద కోర్టులో ఒక case ఉంది సంజనా... Case ఉండగా అమ్మాలని చూస్తే సగం రేట్ కూడా రాదు..."
"అంటే మనం మోసపోయామా ... కేస్ లో ఉన్నది కొన్నామా..."
"మనం కొన్నపుడు ఏం లేదు సంజూ... ఈ మధ్యనే ఎవరో ఫైల్ చేశారు... తీర్పు మన ఫేవర్ లోనే వస్తుంది... కానీ టైం పడుతుంది... ఈలోగా మనం అమ్మలేం.."
"అయ్యో ఇప్పుడు ఏం చేయాలి.."
"అదే తెలియట్లేదు సంజనా... ఏమీ పాలుపోవట్లేదు... కష్టాలన్నీ ఒక్కసారే వచ్చి పడ్డాయి..."
నేనేమీ మాట్లాడలేదు... నిజానికి నాకు చాలా భయంగా ఉంది...
రాను రానూ పరిస్థితులు క్లిష్టంగా మారాయి... వివేక్ లో అసహనం, చిరాకు పెరిగి పోయాయి...
మా ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి...
ఇక సెక్స్ అయితే సుమారు మూడు నెలలుగా లేనే లేదు...
మా పన్నెండేళ్ళ సంపాదన ఈ రోజు సున్నాకు చేరింది .... అయినా పిల్లల మీద మాత్రం వీటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డాం...
రెండో భాగం తొందర్లోనే.....
Posts: 264
Threads: 0
Likes Received: 119 in 94 posts
Likes Given: 428
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 14,634
Threads: 247
Likes Received: 18,007 in 9,535 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
హాయ్ మరదలా
తెలుగులో చదివితే ఆ కిక్కే వేరబ్బా....
ఇక చేయి తిరిగిన రచయిత చేతిలో పడితే దీనికి తిరుగులేదు పో.....
Posts: 3,484
Threads: 0
Likes Received: 1,273 in 995 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
15
అబ్బా సూపర్ లక్ష్మీ గారు .
•
Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
మీ రచనా శైలి మీదే మాడమ్......
సూపర్.......
కథ పరిచయాన్ని చాలా సున్నితంగా.....
సంక్షిప్తంగా చెప్పగలగడం మీకే వచ్చు....
మరో సారి సూపర్ .........
mm గిరీశం
•
Posts: 51
Threads: 0
Likes Received: 17 in 9 posts
Likes Given: 18
Joined: Dec 2018
Reputation:
1
Super... kastha indulo masala dattinchandi
•
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
కష్టాలన్నీ ఒక సరే వస్తాయి కానీ వాటిని ఎదుర్కోవడంలో మనకి చాలా కష్ట సుఖాలు అనుభవించాను ఇప్పుడు కష్టాలు బరిస్తను అని భావించడమే మనిషి జీవితం అందమైన విధంగా రాస్తూ మద్యలో కుటుంబ సభ్యులకు మాంచి సూచనలు మరియు చిట్కాలు రాస్తున్నారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
•
Posts: 5,866
Threads: 0
Likes Received: 2,579 in 2,146 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 760
Threads: 1
Likes Received: 253 in 214 posts
Likes Given: 2,696
Joined: Jun 2019
Reputation:
6
I think start prostitut good storie waiting for the update
|