Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
#1
Rainbow 
అందరికీ నమస్కారం

నా మొదటి కథ ఇదీ... నా కథ పూర్తయ్యాక చాలా మంది నన్ను ఇంకో కథ రాయమని అడిగారు...
కానీ
మొదటి కథ రాసినప్పుడు నా అనుభవాల దృష్ట్యా నేను మళ్ళీ కథలు రాయొద్దనే అనుకున్నాను...
అది ఒక పెద్ద కథ కావడం వల్ల అన్ని రోజులు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా continue గా కథ రాయడం చాలా కష్టం అయింది... అందుకే రాయొద్దు అనుకున్నాను....
అయితే మన వికటకవి గారు అప్పట్లోనే ఒక సలహా ఇచ్చారు... పెద్ద కథలు కాకుండా చిన్న కథల్ని రాయమని... ఈ మధ్య శివారెడ్డి గారి బుల్లి కథల్ని చూసాక ఇదేదో నిజంగానే బాగుందనిపించింది... కానీ సరైన కథా వస్తువు దొరకక రాయలేదు...

ఈ మధ్య ఒక చిన్న కథకి కాన్సెప్ట్ దొరికింది...
అందుకే ఈ దారం తెరుస్తున్నాను... ఇందులో అన్నీ చిన్న చిన్న కథల్ని ఒకటి లేదా రెండు భాగాల్లో అందించాలనేది నా ఉద్దేశ్యం...
ఎన్నాళ్ళకో కథ అనేది చెప్పలేను...  
కానీ మొదటికథ మాత్రం ప్రస్తుతం రాస్తున్నాను.... సగానికి పైగా పూర్తయింది... తొందరలోనే కథతో మీ ముందుకు వస్తాను....
ఎప్పటిలానే మీరంతా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ....


మీ
లక్ష్మి


__________________________________________________________________________________________________________________________

[+] 2 users Like Lakshmi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఏదైతే ఏమి ?
మీరు మళ్ళీ మొదలు పెట్టారు, అది చాలు మాకు.
మీ రచనా శైలి ఎలా ఉంటుందో మాకు తెలుసు, అదే స్టైల్ లోనే ఈ చిన్ని కథలను రాసి, మా షాట్స్ తడిచిపోయేలా చేస్తారు అని అనుకుంటున్నా. 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#3
లక్ష్మీ గారు... మీ చిన్న కథలు కి స్వాగతం....మీ రచనా శైలితో మమ్మల్ని అలరిస్తారు అని కోరుకుంటున్నాం
-- కూల్ సత్తి 
Like Reply
#4
స్వాగతం సుస్వాగతం లక్ష్మి గారు
Like Reply
#5
welcome back lakshmi jee...

[Image: Manners-ideale-hoeveelheid-seks-2-1.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 2 users Like Rajkumar1's post
Like Reply
#6
ఎదురు చూస్తున్నాం 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#7
Welcome mam.....
Eagerly waiting.....
mm గిరీశం
Like Reply
#8
లక్ష్మిగారూ...
మరలా కలం పట్టి మాకు పారిజాతాలను అందజేయాలన్న మీ ఆలోచనకి మా పాఠకులందరి తరపునా మీకు శుభాభినందనలు.
పెద్ద కథలు స్లో పాయిజన్ లాంటివైతే,
చిన్న కథలు ఇన్*స్టంట్ ఎనర్జీ బూస్టర్స్...
అందుకే, నా ఓటు చిన్న కథలకే...
మీరు విసిరే తొలి విరి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
[Image: images-5-1.jpg]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#9
Mee kadhala(paarijaataala) Kosam waiting ikkada
Like Reply
#10
స్వాగతం లక్ష్మీ గారు
[+] 2 users Like Sivakrishna's post
Like Reply
#11
అభినందనలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు...

వీలైనంత తొందరగా కథ పోస్ట్ చేస్తాను...

కథ రాయడం దాదాపు పూర్తయింది
Like Reply
#12
chinna chinna kathalu malla start chesinandku thanks.....mee katha idi naa katha chala bagundi....
Like Reply
#13
వెల్కమ్ బాక్ లక్ష్మి గారు. నాకు రాయాలని ఉత్సాహం కలుగు తోంది.
Like Reply
#14
Welcomeback లక్ష్మీ గారు ఈ కథ కూడా పెద్ద విజయం సాధిస్తుంది కోరుకుంటు అప్డేట్ కోసం వేచి చూస్తున్నాము..
 Chandra Heart
Like Reply
#15
(12-02-2019, 08:08 AM)prasthanam Wrote: వెల్కమ్ బాక్ లక్ష్మి గారు. నాకు రాయాలని ఉత్సాహం కలుగు తోంది.

మరింకేం ...
ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు...
వెంటనే మొదలెట్టండి
Like Reply
#16
మీరు ఈ దారనికి పారిజాతాలు అని పేరు పెట్టడానికి కారణం ఏంటి.
చిన్న కథలు, చిట్టి కథలు ఇలా పెడితే సరిపోయేది గా

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#17
కొత్తగా పేరు వుండటం బాగానే వుంటుందిగా రాజ్ బ్రో...
రోటీన్ కి భిన్నంగా...
ఆల్రెడీ చిన్న కథలు, బుల్లి కథలు, చిట్టి పొట్టి కథలు... అని చాలా దారాలున్నాయి. మరిప్పుడు పారిజాతాలు అన్న ప్రయోగం కొత్తదనానికి శ్రీకారమవ్వొచ్చు!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#18
రాత్రి పుష్పించి తెల్లవారు సమయానికి నేలంతా పరచుకుని భూదేవి వికసించిందా అన్నట్లు ఉంటాయి పారిజాతాలు..
 ఎంతో సువాసన కూడిన ఈ పువ్వులు చూసేందుకు తెల్లని పూ రేకులతో ఎర్రటి కాడతో చూడముచ్చటగా ఉంటాయి.
 పూలను సుగంధ తైలాన్ని తీసేందుకు ఉపయోగిస్తారు.
. ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత చెట్టు దిగువ భాగంలో ఆకులు ఐదు చేతివేళ్ళను పోలి ఉంటాయి.
 పై భాగంలోని ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి.
 ఈ వృక్షం వయసు వెయ్యి నుంచి దాదాపు ఐదువేల సంవత్సరాలు పారిజాతం అంటే సౌరభం అని ఒక అర్థం ఉంది.

.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
#19
(14-02-2019, 05:00 AM)stories1968 Wrote: రాత్రి పుష్పించి తెల్లవారు సమయానికి నేలంతా పరచుకుని భూదేవి వికసించిందా అన్నట్లు ఉంటాయి పారిజాతాలు..
 ఎంతో సువాసన కూడిన ఈ పువ్వులు చూసేందుకు తెల్లని పూ రేకులతో ఎర్రటి కాడతో చూడముచ్చటగా ఉంటాయి.
 పూలను సుగంధ తైలాన్ని తీసేందుకు ఉపయోగిస్తారు.
. ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత చెట్టు దిగువ భాగంలో ఆకులు ఐదు చేతివేళ్ళను పోలి ఉంటాయి.
 పై భాగంలోని ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి.
 ఈ వృక్షం వయసు వెయ్యి నుంచి దాదాపు ఐదువేల సంవత్సరాలు పారిజాతం అంటే సౌరభం అని ఒక అర్థం ఉంది.

.



పారిజాతాలకు సంబంధించి మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు స్టోరీస్ గారు...
నాకు తెలియని చాలా విషయాలు తెలియ జేశారు..


అయితే నేను నా దారానికి "పారిజాతాలు" అని పేరు పెట్టడానికి కారణం....
పారిజాత పుష్పాలు చాలా చిన్నవి... వాటిల్లాగే నా కథలు కూడా చిన్నవే అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టాను...
Like Reply
#20
మొదటికథ ఈ రోజు అందిస్తాను
Like Reply




Users browsing this thread: 1 Guest(s)