Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
మరుసటి రోజు   ఓ   20 మంది లిస్టు రాసి  రమేష్ కి ఇచ్చింది  అలేఖ్య.   అలేఖ్య  మనసులో ఎం ఉందొ తెలియని దీపా 
"ఏంటే ఈ పార్టీ ,  ఎం  చేయాలనుకున్నావు" అంది ఇద్దరే ఉన్నప్పుడు.
"వీళ్ళ  పీడ  వదిలించు కోవాలని ప్లాన్ చేస్తున్నా , నువ్వు  ఎం వర్రీ కాకు  ఆ పార్టి  తరువాత  వాళ్ళు,   నిన్ను ఏమీ చేయలేరు." అంది
 
"ఎం చేద్దాం అనుకుంటున్నావు "
"ఎదో లే  , కానీ   నిన్ను ఎవ్వరు  ఎం అడిగినా  నీకు ఎం తెలియ నట్లే  ఉండాలి ,  మన 5 మంది మద్య  జరిగిన  ఈ విషయాలు  ఎట్టి పరిస్థితిలోనూ  ఎవ్వరికీ  తెలియ నివ్వకుడదు " అంటూ  ఓ strict   వార్నింగ్ ఇచ్చింది.
 
అలేఖ్య తన ప్లాన్ లో  ఉంటూ ,  తన ప్లాన్ సక్సెస్ కావడానికి కావాల్సిన వి  అన్నీ సమకూర్చుకుంది  పార్టీ  రోజుకు.
 
పార్టీ కాగానే  11 కి అందరూ వెల్ల డానికి ఓ బస్సు ను కూడా ఏర్పాటు చేసాడు రమేష్.   వాళ్ళను  సరిగ్గా  11  కు   గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పాడు.
 
అనుకున్న  రోజు రానే  వచ్చింది ,  ఆ రోజు ఈవినింగ్   పార్టి కి  ఫ్రెండ్స్   దాదాపు  25 మంది వచ్చారు.  అందరికి అది  నార్మల్ పార్టీ లాగే ఉంది కానీ  వీళ్ళ  5 మందికి అది  అలేఖ్య  పుట్టిన రోజు పార్టీ.
 
తాగే వారికి ఎంత కావాలంటే  అన్ని రకాల డ్రింక్స్  తెచ్చి పెట్టారు.  తినే వారికి  అన్ని రకాల డిష్ లు రెడీ  చేసి పెట్టి వెళ్ళారు.  ఆ   గెస్ట్ హౌస్  టౌన్ కి  20  కి. మీ  దూరం లో  ఉంది.    హైవే  కి   5 కి. మీ  దూరం లో    విపరీత మైన మలుపులతో ,  హెవీ  వెహికల్స్  ఎక్కువ తిరుగాడే  సింగల్ రోడ్డు మీద ఉంది.  
అక్కడ   గెస్ట్ హౌస్ లో వీళ్ళు తప్ప  ఎవ్వరు లేరు.    పని వాళ్ళు అందరూ   కావలిసినవి  సర్ది  వెళ్లి పోయారు. 
 
మొదట  డ్రింక్స్  ఆ తరువాత  ఫుడ్  చివర  పూల్  పార్టి.       అది  వాళ్ళు చేసిన ప్లాన్.
 
పార్టీ  స్టార్ట్ అయ్యింది.    అలేఖ్య   అందరిలో కలిసిపోతూ  ఈ ముగ్గరికి ప్రత్యేకంగా  డ్రింక్స్  కలిపి ఇవ్వ సాగింది.  అలా  కలుపుతూ ఉన్నప్పుడల్లా  తన  చేతి  గొల్ల మద్య  ఉన్న ఒక రకమైన పొడిని అందులో  కలపడం ఎవ్వరు గమనించ  లేదు.   ఆ పొడి  అంతకు ముందు వారం  తన కెమిస్ట్రీ  ల్యాబ్ లో ప్రాక్టికల్స్  కి వెళ్ళినప్పుడు   తెచ్చు కొన్నది. అంతకు ముందు   ఆ  కెమికల్  గురించి  నెట్ లో  ఫుల్ గా  సెర్చ్ చేసి దాని ప్రభావం  తెలుసుకుంది.     ఏదైనా డ్రింక్స్  లో  తక్కువ మోతాదులో  కలిపితే  దాని  ఆనవాళ్లు    శరీరం  లో ఎక్కడా కనబడవు కానీ  తాగిన వారు  ఓ  నాలుగు   గంటల పాటు వాళ్ళ ఏదైనా  నిర్ణయం తీసుకునే పవర్ తగ్గి పోతుంది.  అంటే  డైరెక్ట్ గా  మెదడు మీద  దాని అఫెక్ట్ ఉంటుంది.   ఆ   4 గంటలు  దాటిన తరువాత దాని ప్రభావం కానీ  దాని ఆనవాళ్లు  గానీ   ఆ శరీరం లో కనబడవు. 
 
అందరూ మాట్లాడుతూ   ఉండగా  వాళ్ళల్లో  ఒక అబ్బాయి అన్నాడు , ఎవరు ఎక్కువగా తాగుతా రో వాళ్లకి  డ్రింక్స్  కింగ్  అనే బిరుదును ఇద్దాం  అప్పుడే పార్టికి ఓ  కిక్ ఉంటుంది.  ఈ పోటిలో ఏదైనా ఒకే బ్రాండ్  డ్రింక్స్ మాత్రము వాడాలి  నిర్ణయించారు.   అది కూడా విస్కీ.  అప్పటికే అందరూ  రెండో పెగ్గులో  ఉన్నారు  ,   అలేఖ్య మాట్లాడుతూ  వీళ్ళ ముగ్గరికి  ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తా గెట్లు   చేసింది.
 
వాళ్లలో ఒకడు అన్నాడు , అయితే   నీళ్ళు కానీ , లేదా సోడా కానీ కలప కుండా  తాగాలి  అలా అయితే  ok  అంటూ  ఓ  కండిషన్  add చేసాడు.
ఒకడు  ఒక్క పెగ్ అంటే,  ఇంకొకరు  4 పెగ్గులు  అన్నాడు ,   ఇంకొకరు  హాఫ్ బాటిల్  అన్నాడు.   ఇంకో డు  3/4 తాగుతా అన్నాడు.  
“మీరే  అలా అంటే హోస్ట్  ను నేను  1 ఫుల్ బాటిల్  తాగుతా”  అంటూ రమేశ్ పోటిలో చేరాడు. 
[+] 3 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.... - by siva_reddy32 - 27-11-2019, 06:20 PM



Users browsing this thread: 2 Guest(s)