Posts: 14,631
Threads: 8
Likes Received: 4,290 in 3,174 posts
Likes Given: 1,238
Joined: Dec 2018
Reputation:
163
•
Posts: 188
Threads: 0
Likes Received: 55 in 49 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
0
Posts: 761
Threads: 1
Likes Received: 254 in 215 posts
Likes Given: 2,698
Joined: Jun 2019
Reputation:
6
Good update reguler ga evadi
•
Posts: 204
Threads: 0
Likes Received: 60 in 49 posts
Likes Given: 4,910
Joined: May 2019
Reputation:
1
Update keka thanks for giving the update
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 570 in 288 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
Super update lakshmi jee
Thanks for your great update
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 233
Threads: 0
Likes Received: 123 in 103 posts
Likes Given: 57
Joined: Dec 2018
Reputation:
3
Posts: 5,890
Threads: 0
Likes Received: 2,597 in 2,162 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 182
Threads: 2
Likes Received: 343 in 91 posts
Likes Given: 138
Joined: Nov 2018
Reputation:
19
lakshmi garu. mee style lo katha baga rastunnaru. thank you
•
Posts: 156
Threads: 0
Likes Received: 14 in 14 posts
Likes Given: 6
Joined: Mar 2019
Reputation:
1
Ide memu korukunnadi.
Ilaa mee style lo rayandi
Thank you
•
Posts: 156
Threads: 0
Likes Received: 14 in 14 posts
Likes Given: 6
Joined: Mar 2019
Reputation:
1
వివేక్ నాలుకతో అతని పెదాలను తడుపుకుంటూ ఉంటే అతని తరువాతి చర్యని ఊహించిన సంజన నోట్లో నీళ్లూరుతున్నాయి..
Super dialogues
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
(13-10-2019, 07:04 AM)Okyes? Wrote: లక్ష్మీ గారు......
Good morning.......
Some WoW అప్డేట్........
మీరన్నట్లు మీ టైపు .....(ఇక మీదట నా మాటల్లో.... లక్ష్మి) సున్నితమైన ఎరోటిక.....
బెడ్ టీ తాగుతూ.... చదువుతుంటే ఈ 3 రోజుల waiting is worth అనిపించేలా...
Really WoW
థ్యాంక్యూ వెరి మచ్ ఫర్ [/colorలవ్లీఅప్డేట్
(13-10-2019, 07:31 AM)Chinna 9993 Wrote: Update super laxmi continue
(13-10-2019, 12:03 PM)twinciteeguy Wrote: chala baga raasaru
(13-10-2019, 02:13 PM)nagu65595 Wrote: Super
(13-10-2019, 04:01 PM)Sadusri Wrote: Good update reguler ga evadi
(13-10-2019, 04:58 PM)Venkat 1982 Wrote: Update keka thanks for giving the update
(13-10-2019, 06:58 PM)Rajkumar1 Wrote: Super update lakshmi jee
Thanks for your great update
(14-10-2019, 11:33 AM)Pandu Wrote: Super update Vadina garu
(14-10-2019, 03:58 PM)saleem8026 Wrote: Sexy update
(14-10-2019, 08:10 PM)viswa Wrote: lakshmi garu. mee style lo katha baga rastunnaru. thank you
(15-10-2019, 06:28 AM)lovelyraj Wrote: Ide memu korukunnadi.
Ilaa mee style lo rayandi
Thank you
(15-10-2019, 06:33 AM)lovelyraj Wrote: వివేక్ నాలుకతో అతని పెదాలను తడుపుకుంటూ ఉంటే అతని తరువాతి చర్యని ఊహించిన సంజన నోట్లో నీళ్లూరుతున్నాయి..
Super dialogues
అందరికీ పెరు పేరునా శతకోటి వందనాలు...
మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ...
మరో అప్డేట్....
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
PART...5
మరుసటి రోజు సంజన తొందరగా నిద్రలేచింది.... స్నానం చేసి వంట చేసింది... పిల్లల్ని రెడీ చేసి కాలేజ్ కి పంపించింది... రాత్రి ప్రిపేర్ చేసుకున్న రెస్యూమ్ ప్రింట్ తీసుకుని నీట్ గా డ్రెస్ చేసుకొని బయటకు వచ్చింది...
ఒక పార్క్ లో ప్రియని కలుసుకుంది... ప్రియ , సంజనా చిన్నప్పటి నుండీ స్నేహితురాళ్లు... జాబ్ చేసినపుడు సంజన, ప్రియ ఒకే ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు... సంజన జాబ్ మానేసాక కలుసుకోవడం తగ్గినా అప్పుడప్పుడు ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు...
"ఏంటే ఇంత సడెన్ గా జాబ్ చేస్తా అంటున్నావు..." ఆశ్చర్యపోతూ అడిగింది ప్రియ
వివేక్ కి జాబ్ పోయిన సంగతీ, తాము కొన్న ఫ్లాట్ సంగతీ, తమ ఫైనాన్షియల్ ప్రోబ్లేమ్స్ గురించీ చెప్పింది సంజన... కనీసం 50 వేలిచ్చినా తాను జాబ్ చేయడానికి సిద్ధం అని చెప్పింది... అంతకు ముందు సంజనకి లక్ష వరకు వచ్చేవి అని ప్రియకు తెలుసు...
" అయినా నువ్ జాబ్ చేయాలసిన అవసరం ఏముందే... అదీ అంత తక్కువకి... కొన్నాళ్ళు ఆగితే వివేక్ మంచి జాబ్ సంపాదించకపోడు... నీకు మంచి జాబ్ రావడం కూడా ఇప్పుడు చాలా కష్టం తెలుసా... నాలుగేళ్లుగా నువ్ జాబ్ చేయకపోవడం ఇప్పుడు నీ ప్రొఫైల్ లో పెద్ద మైనస్ పాయింట్... ఇదంతా ఎందుకు కొన్నాళ్ళు వెయిట్ చెయ్యొచ్చు గా"
సంజన ఏం మాట్లాడలేదు.... ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరగడం ప్రియ గమనించింది...
"సంజూ... అసలు ఏంటి ప్రాబ్లెమ్... నువ్వేదో దాస్తున్నావ్ నా దగ్గర... " అంది ప్రియ సంజన భుజం మీద చేయి వేసి....
సంజన ఒక్కసారిగా ఏడ్చేసింది... ఏడుస్తూనే అన్ని వివరాలు చెప్పింది... ఆనంద్ తమ దగ్గర తెచ్చిన ప్రపోసల్ గురించి చెప్తుంటే సంజనకి ఏడుపు ఆగలేదు... ప్రియ కామ్ గా సంజన చెప్పేదంతా విన్నది... సంజన తేరుకునే వరకు మౌనంగా ఉండి... " మరి వివేక్ ఎందుకు జాబ్ కోసం ట్రై చేయట్లేదు సంజూ" అని అడిగింది...
"వివేక్ ప్రయత్నిస్తూనే ఉన్నాడే... కానీ వివేక్ వాళ్ళ సంస్థ మూత పడడానికి కారణం వివేకే అని ప్రచారం జరిగింది... గత నెల రోజుల్లో వివేక్ 3 ఇంటర్వ్యూల్లో ఫైనల్ రౌండ్ వరకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు... వివేక్ జాబ్ లెస్ గా ఉండిపోతాడేమో అని భయంగా ఉందే... ఒకవేళ ఏదైనా దొరికినా అది అతని స్థాయికి తగింది దొరుకుందా అనేది ప్రశ్న..."
"మరైతే ఆ ఫ్లాట్ ని అమ్మేయకపోయారా...."
"ఆ అవకాశం కూడా లేదు ప్రియా... దానిమీద ఏదో కేస్ ఉందట... ఇప్పుడు అమ్మడం కుదరదు... ఒకవేళ EMI కట్టలేదని బ్యాంకు వాళ్ళు అమ్మినా... లోన్ కి సరిపోయేంత గా రాదు... ఇంకా చాలా మేమె కట్టాల్సి వచ్చేట్టుంది... మా క్రెడిట్ కార్డ్స్ కూడా ఓవర్ డ్రాఫ్ట్ట్ అయిపోయాయి... నీకు తెలుసుగా అమ్మ వాళ్ళు కూడా పేదవాళ్ళు... ఆయనకు తన అనే వాళ్లే లేరు... సహాయం చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు... ఆ దరిద్రపు కొంపని ఎందుకు కొన్నామా అని నేను బాధపడని రోజు లేదు..."
ప్రియ నిట్టూరుస్తూ... "సంజనా ఒకటి చెప్తాను... తప్పుగా అనుకోను... నువ్ ఒకసారి ఆ ఆనంద్ ని కలవొచ్చుగా... అతను మరీ అంత చెడ్డవాడు కాదేమో... నీ వయసున్న కూతురు ఉండొచ్చు... బాగా డబ్బున్నవాడు... ఏదైనా సహాయం.........." అంటుండగానే...
"చీ... ప్రియా... ఏం మాట్లాడుతున్నావే... వాడొక చీడ పురుగు... నన్ను వాడి దగ్గరకు వెళ్లమంటావా..." అరిచింది సంజన...
" ఏయ్ సంజూ... నేను నిన్ను ఆనంద్ తో పడుకోమనట్లేదే.... జస్ట్ వెళ్లి కలువమంటున్నా..."
"ఛాన్సే లేదు... నేనెల్లి వాణ్ణి కలిసే బదులు ఇంత విషం తాగి చావడం మేలు...."
" ఓకే ఓకే... కూల్... వదిలేయ్.... ఇంతకీ ఈ ప్రపోసల్ విషయంలో వివేక్ ఏమన్నాడు..."
"ఏమంటాడే ... పాపం చాలా అప్సెట్ అయ్యాడు... ఆ ప్రపోసల్ మోసుకొచ్చిన అరుణ్ ని ముఖం పగిలేలా కొట్టేశాడు... వివేక్ కి నేనంటే చాలా ఇష్టం ప్రియా... నీకో సంగతి తెలుసా..."
"ఏంటి.."
"మేం సుమారు మూడు నెలలుగా 'చేసుకోలేదు'... కానీ నిన్న రాత్రి వివేక్ నన్ను 'చేసాడు'..." సిగ్గుపడుతూ చెప్పింది సంజన....
"ఏంటీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు సెక్స్ చేసుకున్నారా.... " ఆశ్చర్యంగా అడిగింది ప్రియ...
"అంత ఆశ్చర్యం ఎందుకే... వివేక్ కి నేనంటే చాలా ప్రేమ... ప్రేమని express చేసేందుకు సెక్స్ ఒక మంచి మార్గం అని నీకు తెలియదా..." అడిగింది సంజన ....
"సంజూ... సెక్స్ కి సంబంధించిన విషయాలను నువ్ సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది...
ఇంత జరిగాక మీ ఆయన నిన్ను 'చేసాడు' అంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా..."
"ఏమనిపిస్తుందో...." దెప్పింది సంజన...
" మీ ఆయనకు ఆ ప్రపోసల్ వల్లనే ఉద్రేకం కలిగిందేమో అనిపిస్తోంది... లేకపోతే ఇన్నాళ్లు లేనిది నిన్ననే ఎందుకు అలా చేసాడు... అంతకు ముందు ఎందుకు చేయలేదు... 'తన భార్య వేరే వాడితో' అనే ప్రతిపాదన వివేక్ లో నిన్ను ఎక్కేంత ఉద్రేకాన్ని కలిగించిందేమో అనిపిస్తోంది...
"లేదు ప్రియా... నువ్ వివేక్ ని తప్పుగా అంచనా వేస్తున్నావ్... వివేక్ పర్వర్టెడ్ వ్యక్తి కాదు... వివేక్ గురించి నీకు బాగా తెలుసు..."
" ఏమోనే ... నాకైతే అలా అనిపించింది.... ఏది ఏమైనా నీకు జాబ్ ఇప్పించేందుకు మాత్రం నేను తప్పకుండా సాయం చేస్తాను... ఓకే నా...."
"చాలా థాంక్స్ ప్రియా... నువ్ తలచుకుంటే నాకు జాబ్ వచ్చినట్టే...."
వాళ్లిద్దరూ ఇంకాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నారు... సంజన ప్రొఫైల్ లో మార్పులు చేర్పులు చేశారు... ఏయే కంపెనీలకు అప్లై చేయాలో అనుకున్నాక ప్రియ వెళ్ళిపోయింది...
ఇంటికి వస్తుంటే సంజన మనసులో ప్రియతో మాట్లాడిన సంభాషణ అంతా గిర్రున తిరగసాగింది... ఆమె మనసులో ఏదో మూల ఒక ప్రశ్న బలంగా నాటుకు పోయింది...
నిజంగా ఆనంద్ తెచ్చిన ఆ నీచపు ప్రతిపాదన వివేక్ లో ఉద్రేకం కలిగించిందా?????.."
Posts: 2,071
Threads: 0
Likes Received: 296 in 257 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
15
సంజన ప్రియ లా సంభాషణ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్
Posts: 536
Threads: 0
Likes Received: 238 in 181 posts
Likes Given: 1,141
Joined: May 2019
Reputation:
8
గ్రేట్ అప్డేట్
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
•
Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
మరో నైస్ అప్డేట్....... లక్ష్మీ గారు
mm గిరీశం
•
Posts: 156
Threads: 0
Likes Received: 14 in 14 posts
Likes Given: 6
Joined: Mar 2019
Reputation:
1
చాలా బాగుంది లక్ష్మి గారూ.
చివర్లో ఆ ట్విస్ట్ బాగుంది
ప్రియా logic సరైనదే అనిపిస్తుంది
•
Posts: 2,642
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,951
Joined: Nov 2018
Reputation:
25
అప్డేట్ చాలా బాగుంది లక్ష్మీ గారు
•
Posts: 9,619
Threads: 0
Likes Received: 5,453 in 4,463 posts
Likes Given: 4,550
Joined: Nov 2018
Reputation:
46
EXCELLENT UPDATE LAXMI GARU.............HATS UP
•
Posts: 204
Threads: 0
Likes Received: 60 in 49 posts
Likes Given: 4,910
Joined: May 2019
Reputation:
1
•
Posts: 233
Threads: 0
Likes Received: 123 in 103 posts
Likes Given: 57
Joined: Dec 2018
Reputation:
3
Hmm story pakana padutundi Vadina garu
•
|