17-05-2019, 07:45 PM
తరువాతి కథ ఎప్పుడూ??
yr):
(30-03-2019, 01:52 PM)siva_reddy32 Wrote: నమస్తే లక్ష్మి గారు ,
4 వ కథా చాలా బాగా తీసుకొని వచ్చారు.
కీప్ గోయింగ్ , శృంగారం రాయడం రాదు రాదు అంటూనే , పేజీలు శృంగారం లో నింపెస్తున్నారుగా
బాగుంది , మరిన్ని కథలతో ముందుకు రావాలని కోరుతూ
శివ
(30-03-2019, 04:14 PM)Kavyaraja Wrote: లక్ష్మి గారు,
xossipy పూలతోటలో మీ పారిజాతాలు మత్తెక్కిస్తూ గుభాళిస్తున్నాయండి. సంధ్య గారన్నట్లు మీ కథల్లో శృంగారాన్ని edit చేస్తే స్వాతి శృంగార కథల పోటీకి పంపించొచ్చు.
మత్తెక్కించే సువాసనవల్లే కదా పారిజాతానికి విలువొచ్చింది. కిక్కెక్కించే శృంగార వర్ణన వల్లే మీ పారిజాతాలు పది కాలాలపాటు చదివిస్తాయండి. శృంగారాన్ని వర్ణించే విషయంలో మరింతగా study and workout చెయ్యగలరు. మీలాంటి decent writers classical శృంగారాన్ని రాస్తే చాలా బాగుంటుంది
(02-04-2019, 12:38 PM)prasad_rao16 Wrote: కధలు చాలా బాగున్నాయి...... :shy: :shy: :shy: :shy: :shy: :shy:
(02-04-2019, 07:37 PM)kamal kishan Wrote: 4వ కథ బాగుంది లక్ష్మి గారూ.
నా సందేహం తీర్చగలరు.
పెళ్లి చేసుకుని పెళ్లి అనే కమ్మిట్మెంట్ లో భర్త
భార్య సుఖం కోసమే ప్రతి రూపాయి అని ఆలోచిస్తూ
సంపాదిస్తాడు.
తనని దగ్గర తీసుకోవాలనీ మారుతున్న యవ్వనం లో ప్రతి రోజూ ఆ అందమైన గడపాలి అని చూస్తూ ఉంటాడు.
పెళ్ళైన ప్రతి అమ్మాయి 22 సంవత్సరాల అమ్మాయి నాకు తెలుసు మారిపోయింది చూస్తే అప్పుడే కడుపా అనిపించి
ఎదో అమ్మాయిలాగా కనపడేది.
తాను కనపడితే మనసులో మనసు లబ్ దబ్ అని కాక ఈ క్షణం ఇలానే ఉండి పోతే, ఉండి పోయింది నా మనసు అన్నట్లు ఉండేది.
అలాంటిది ఆమెకి పెళ్ళి ఆ తరువాత స్టొమక్
MBA చేసింది. మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే చూసిన వాళ్ళు అలా చూస్తూ ఉండే వాళ్ళు.
డబ్బు అనే జబ్బు ఉంటేనే కెర్రిర్
కానీ అందమైన కాళ్ళ మధ్య లోకం ఉంటుంది.
I love between fine legs. May be its cricket or a girl.
(13-04-2019, 11:58 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ నాల్గవ కథని చదవటానికి ఇంతకాలం పట్టింది. సారీ
అత్తారింటికి దారేది అనే టైటిల్ చూసి స్టార్టింగ్ కాస్త చదివాక అనుకోకుండా అంతరాయం కలిగింది. ఆఅ కాసేపట్లొ కథ ముందుకు ఎలా సాగుతుందా అనేది మైండులో తిరగసాగింది. టైటిల్ ని బట్టి ఒక రకమైన ముగింపుని ఊహించాను. అయితే అందుకు భిన్నంగా సాగింది మీ కథ.
మీ శైలిలో సాగిన ఈ పాతకథ (మీరు ముందే చెప్పారు కనుక) చాలా కొత్తగా, కడు గమ్మత్తుగా అనిపించింది.
ఆనంద్ వ్యంగ్య సమాధానాలు... అర్చన చిలిపి మాటలూ... అతన్ని పదేపదే కవ్వించే ఆమే పరువాలు...కథనం బాగా నదిచింది.
ఇక వారి శృంగారానికి దారిటీసిన సందర్భం... మధ్యలో వారాడుకున్న మాటలూ సహజంగా సాగాయ్.
అయితే శృంగాగమే... ంత్రుడు విక్కి అన్నట్లు మరికాస్త ఏక్కువసేపు వుంటే బాగుండేది అంపించింది. మీరు వ్రాసిన కథమీద వొట్టు... మీరు శృంగారాన్ని అద్భుతంగా పలికిస్టారు... కావల్సిందల్లా కాస్త నమ్మకమే...
ఇక ఈ కథలో ఒక మాట "ఇక్కడే ఉంటుంది అసలు గని… త్రికోణాకారంలో ఉన్న ఆ గని కోసమే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరిగాయి"
కానీ కథలో మాత్రం పడక యుద్ధం తప్ప మరే యుద్ధం కాకుండా చాలా ఈజీగా సొత్తులప్పగించేసింది అర్చన.
అందుకే అప్పనంగా దొరికితే ఇక ఆనంద్ కి అత్తారింటికి దారెందుకు... (అర్చన) ఆతుల ఇంటిలోకి దారిచేసుకోవటమే!
ధన్యవాదాలు...
(02-04-2019, 10:05 AM)Uma_80 Wrote: లక్ష్మి గారు.. మీ next పారిజాతం ఎప్పుడు వికసిస్తుంది...
(18-05-2019, 08:13 PM)Lakshmi Wrote: నేను కూడా మీ ఉత్తరానికి ప్రత్యుత్తరం అంతే ఆలస్యంగా ఇస్తున్న...నన్నూ మన్నించండి.
(18-05-2019, 08:10 PM)Lakshmi Wrote: ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు
(19-05-2019, 01:26 AM)Vikatakavi02 Wrote:నిజమే కవి గారూ నాక్కూడా ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది...
ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...
గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!
అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!
కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....
(19-05-2019, 09:32 AM)kamal kishan Wrote: అపార్ధం చేసుకోకండి.
అర్చనలో కూడా మాపున ఒక slut దాగుంది.
అవకాశం; అదను వస్తే అది బయటపడుతుంది.
(19-05-2019, 01:26 AM)Vikatakavi02 Wrote:
ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...
గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!
అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!
కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....