Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
తరువాతి కథ ఎప్పుడూ??

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
welcome yourock
Like Reply
(30-03-2019, 01:52 PM)siva_reddy32 Wrote: నమస్తే  లక్ష్మి గారు ,


4  వ కథా  చాలా బాగా  తీసుకొని వచ్చారు. 

కీప్ గోయింగ్ ,  శృంగారం  రాయడం రాదు రాదు అంటూనే ,   పేజీలు   శృంగారం లో నింపెస్తున్నారుగా  

బాగుంది , మరిన్ని కథలతో ముందుకు రావాలని కోరుతూ

శివ

ధన్యవాదాలు శివారెడ్డి గారు
Like Reply
(30-03-2019, 04:14 PM)Kavyaraja Wrote: లక్ష్మి గారు,

xossipy పూలతోటలో మీ పారిజాతాలు మత్తెక్కిస్తూ గుభాళిస్తున్నాయండి. సంధ్య గారన్నట్లు మీ కథల్లో శృంగారాన్ని edit చేస్తే స్వాతి శృంగార కథల పోటీకి పంపించొచ్చు. 

మత్తెక్కించే సువాసనవల్లే కదా పారిజాతానికి విలువొచ్చింది. కిక్కెక్కించే శృంగార వర్ణన వల్లే మీ పారిజాతాలు పది కాలాలపాటు చదివిస్తాయండి. శృంగారాన్ని వర్ణించే విషయంలో మరింతగా  study and  workout చెయ్యగలరు. మీలాంటి  decent writers    classical శృంగారాన్ని రాస్తే చాలా బాగుంటుంది

ధన్యవాదాలు కావ్యరాజా గారూ...

మీరు చెప్పింది పాటించే ప్రయత్నం చేస్తాను
Like Reply
(02-04-2019, 12:38 PM)prasad_rao16 Wrote: కధలు చాలా బాగున్నాయి...... Shy Shy Shy Shy Shy Shy

ధన్యవాదాలు ప్రసాద్ గారూ
Like Reply
(02-04-2019, 07:37 PM)kamal kishan Wrote: 4వ కథ బాగుంది లక్ష్మి గారూ.
నా సందేహం తీర్చగలరు.
పెళ్లి చేసుకుని పెళ్లి అనే కమ్మిట్మెంట్ లో భర్త 
భార్య సుఖం కోసమే ప్రతి రూపాయి అని ఆలోచిస్తూ 
సంపాదిస్తాడు.

తనని దగ్గర తీసుకోవాలనీ మారుతున్న యవ్వనం లో ప్రతి రోజూ ఆ అందమైన  గడపాలి అని చూస్తూ ఉంటాడు.
పెళ్ళైన ప్రతి అమ్మాయి 22 సంవత్సరాల అమ్మాయి నాకు తెలుసు మారిపోయింది చూస్తే అప్పుడే కడుపా అనిపించి 
ఎదో  అమ్మాయిలాగా కనపడేది.

తాను కనపడితే మనసులో మనసు లబ్ దబ్ అని కాక ఈ క్షణం ఇలానే ఉండి పోతే, ఉండి పోయింది నా మనసు అన్నట్లు ఉండేది.
అలాంటిది ఆమెకి పెళ్ళి ఆ తరువాత స్టొమక్ 
MBA చేసింది. మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే చూసిన వాళ్ళు అలా చూస్తూ ఉండే వాళ్ళు.

డబ్బు అనే జబ్బు ఉంటేనే కెర్రిర్ 
కానీ అందమైన కాళ్ళ మధ్య లోకం ఉంటుంది.
I love between fine legs. May be its cricket or a girl.

ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు
Like Reply
(13-04-2019, 11:58 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ నాల్గవ కథని చదవటానికి ఇంతకాలం పట్టింది. సారీ

అత్తారింటికి దారేది అనే టైటిల్ చూసి స్టార్టింగ్ కాస్త చదివాక అనుకోకుండా అంతరాయం కలిగింది. ఆఅ కాసేపట్లొ కథ ముందుకు ఎలా సాగుతుందా అనేది మైండులో తిరగసాగింది. టైటిల్ ని బట్టి ఒక రకమైన ముగింపుని ఊహించాను. అయితే అందుకు భిన్నంగా సాగింది మీ కథ.

మీ శైలిలో సాగిన ఈ పాతకథ (మీరు ముందే చెప్పారు కనుక) చాలా కొత్తగా, కడు గమ్మత్తుగా అనిపించింది.

ఆనంద్ వ్యంగ్య సమాధానాలు... అర్చన చిలిపి మాటలూ... అతన్ని పదేపదే కవ్వించే ఆమే పరువాలు...కథనం బాగా నదిచింది.
ఇక వారి శృంగారానికి దారిటీసిన సందర్భం... మధ్యలో వారాడుకున్న మాటలూ సహజంగా సాగాయ్.

అయితే శృంగాగమే... ంత్రుడు విక్కి అన్నట్లు మరికాస్త ఏక్కువసేపు వుంటే బాగుండేది అంపించింది. మీరు వ్రాసిన కథమీద వొట్టు... మీరు శృంగారాన్ని అద్భుతంగా పలికిస్టారు... కావల్సిందల్లా కాస్త నమ్మకమే...

ఇక ఈ కథలో ఒక మాట "ఇక్కడే ఉంటుంది అసలు గని… త్రికోణాకారంలో ఉన్న ఆ గని కోసమే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరిగాయి"
కానీ కథలో మాత్రం పడక యుద్ధం తప్ప మరే యుద్ధం కాకుండా చాలా ఈజీగా సొత్తులప్పగించేసింది అర్చన.
అందుకే అప్పనంగా దొరికితే ఇక ఆనంద్ కి అత్తారింటికి దారెందుకు... (అర్చన) ఆతుల ఇంటిలోకి దారిచేసుకోవటమే!

ధన్యవాదాలు...

నేను కూడా మీ ఉత్తరానికి ప్రత్యుత్తరం అంతే ఆలస్యంగా ఇస్తున్న...నన్నూ మన్నించండి.
Like Reply
(02-04-2019, 10:05 AM)Uma_80 Wrote: లక్ష్మి గారు.. మీ next పారిజాతం ఎప్పుడు వికసిస్తుంది...

త్వరలోనే...
Like Reply
Laxmi garu give me one update
Like Reply
(18-05-2019, 08:13 PM)Lakshmi Wrote:   నేను కూడా మీ ఉత్తరానికి ప్రత్యుత్తరం అంతే ఆలస్యంగా ఇస్తున్న...నన్నూ మన్నించండి.

ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...

గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!

అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!

కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
(18-05-2019, 08:10 PM)Lakshmi Wrote:   ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు

భర్త అనే బేవార్స్ బాడ్కవ్ భార్య అని పిలవబడే జీవి కోసం సంపాదిస్తూ ఉంటాడు. వీళ్ళు రకరకాల పూలు - రంగ్ బీరంగే పూల్ కిలాతేహై.
రెండు నిముషాల సుఖం కోసం ఐశ్వర్యా రాయని చేసుకున్న అభిషేక్ పరిస్థితి ఏంటి?

నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉస్మానియాలో MBA చేసింది. చదువుతున్నప్పుడు నాకు తెలుసు.....పెళ్ళి తరువాత చూస్తే కడుపు; పెళ్ళి కాకముందు చూసిన అంత అందం ఇప్పుడు చూస్తే.... ఈమె ఆమేనా?! అన్న ఆశ్చర్యం వేసింది. అల్ట్రా సౌండ్ స్కాన్ కి వచ్చింది. చూసి ఆశ్చర్యపోయ్యాను. 
అప్పట్లో క్యాంపస్ అంతా బండి మీద తిప్పినది ఈమెనేనా?! అనిపించింది. 
"ఛీ............దీనమ్మ ఆ అందం ఎన్ని రోజులుంటది కాకా?! ఆఫ్టర్ అల్ దీని గురించా? అంత పైసలు ఖర్చు పెట్టింది" అనిపించింది. 
అంటే కొద్ది అందానికి వళ్లూ.........పర్స్ పాడుచేసుకున్నాం. నిన్న మొన్న MBA అయినది. నా ఎమ్మడ తిరిగింది. నేనే అన్నీ అన్న ఆమె ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుని వాడితో సంసారం చేసి గప్పుడే కడుపా?!
పెళ్ళి కాక ముందు ఆమె కనపడితే మనసు లబ్ డబ్ అని, ఈ క్షణం ఇట్లనే ఉండిపోతే మంచిగుంటది కాకా, అన్నట్లు ఉండేది మనసు.

అలాంటిది 22 ఏళ్ళకి పెళ్ళి, ఎమ్మాటే స్టమక్., మేమే MBA కౌన్సెలింగ్ లో ఉన్నాం. MBA అయిపోయింది.. మా ఇద్దరినీ చూసి క్యాంపస్ లో మస్త్ గున్నరు కాక అనేట్టోల్లు.

డబ్బు అనే జబ్బు ఆడవాళ్ళ సొత్తు., అది ఉంటేనే కేర్రియర్.

నా వరకూ నాకు అందమైన కాళ్ళ మధ్య అందమైన లోకం ఉంటుంది.
Cricket లో fine legs అయినా..........అమ్మాయి కాళ్ళ మధ్య – ఫైన్ లెగ్స్ అయినా
ఇష్టమే............
 
మొగడు దుబాయిలో ఉంటే................????!!!! ఇక్కడ పూలూ.., కాయల వరకూ వస్తే............ఇంక వాడు సంపాదించింది దేనికోసం అంటారు?
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
అపార్ధం చేసుకోకండి.

అర్చనలో కూడా మాపున ఒక slut దాగుంది.

అవకాశం; అదను వస్తే అది బయటపడుతుంది.
Like Reply
(19-05-2019, 01:26 AM)Vikatakavi02 Wrote:
ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...

గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!

అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!

కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....
నిజమే కవి గారూ నాక్కూడా ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది...
కానీ ఈ రచన అనే ఊబిలో చిక్కుకు పోయాను....
మునగ లేక తేలలేక కొట్టుకుంటున్నాను
Like Reply
(19-05-2019, 09:32 AM)kamal kishan Wrote: అపార్ధం చేసుకోకండి.

అర్చనలో కూడా  మాపున ఒక slut దాగుంది.

అవకాశం; అదను వస్తే అది బయటపడుతుంది.

అయ్యుంటుంది
Like Reply
(19-05-2019, 01:26 AM)Vikatakavi02 Wrote:
ఏం పర్వాలేదు లక్ష్మిగారూ...

గతంలో మీరు కేవలం పాఠకురాలిగా వున్నప్పుడు రోజులు బాగుండేవి... మంచి కధలు ఏంటనేవి సులువుగా తెలిసేది మీ కామెంటుల వలన....
ఇప్పుడు మీ కమెంటులు కనపడక దారాలన్నీ విలవిలలాడుతున్నాయ్!

అలాగనీ మీరు రచనలూ చెయ్యటం తప్పని నా వుద్దేశ్యం కాదండోయ్!!!

కేవలం కథ కోసమనే కాకుండా కాస్త సైట్లో అలా దారాల్లో అడుగుపెడితే ఎంత 'లక్ష్మీ'కళ!
అర్థం చేస్కోరూ....



కవి గారూ మనమొక ఒప్పందం చేసుకుందామా


మీరు చదివిన మంచి కథల పేర్లు నాకు చెప్పండి...

నేను చదివినవి మీకు చెప్తా...


ఏమంటారు..?
Like Reply
update please

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Laxmi garu next update mee sontha anubhavam rayandi 

Lakshmi


  కవి గారూ మనమొక ఒప్పందం చేసుకుందామా


  మీరు చదివిన మంచి కథల పేర్లు నాకు చెప్పండి...

నేను చదివినవి మీకు చెప్తా...


  ఏమంటారు..?
Like Reply
(20-05-2019, 09:57 AM)Rajkumar1 Wrote: update please

ఒక రెండు రోజుల్లో
Like Reply
(20-05-2019, 08:09 PM)Lakshmi Wrote: ఒక రెండు రోజుల్లో

Waiting eagerly
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
జై సరస్వతి.
Like Reply




Users browsing this thread: 10 Guest(s)