Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
ఇది నా మనసులోని మాట:-

ఈ కథ చదివాకా ఏలాంటి అబ్బాయి/అమ్మాయి అయిన హెల్మెట్ తో ఈ week end ప్లాన్ వేసి తీరుతారు అర్చన ఆనంద్ లా.... అబ్బాయిలు చెప్తారు అమ్మయిలు సిగ్గుతో సిగ్నల్ ఇస్తారు అంతే...
Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ధన్యవాదాలు iamintrovert6 గారు...., Uma_80 గారు, Sivakrishna గారూ. . మీ అందరికీ ధన్యవాదాలు.... మీకు నా కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది...

చంద్రగరూ... పెన్ పవర్?? కొత్త పదం విన్నా ఈ రోజు... మీ అభిమానానికి ధన్యవాదాలు...

కవి గారూ... మీ కథ కోసం ఎదురుచూస్తుంటాం...

పులి గారూ ధన్యవాదాలు... మీ signature బాగుంది...

ప్రస్తానం గారూ... మీ అభిమానానికి ధన్యవాదాలు... ఈ కథ నేను పేపర్ల మీద చదివాను... పుస్తకం పేరు తెలియదు...

కూల్ బాయ్ జీవన్ గారూ... మీరు నన్ను మరీ మునగ చెట్టు ఎక్కించేశారు... ఏమైనా మీకు ధన్యవాదాలు...
ఇక్కడ మీకో విన్నపం మొత్తం కథని కోట్ చేయకండి... మొబైల్ యూజర్లు ఇబ్బంది పడతారు....
Like Reply
SUPER AND KIRACK UPDATE
Like Reply
New story chala baavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini

Like Reply
“హెలో అండీ నా పేరు అర్చన మీ పక్క వాటాలో అద్దెకు  ఉంటాను”

[Image: Archana-latest-beautiful-photos-047.jpg]
[Image: images?q=tbn%3AANd9GcQYwSP6iq-n-5yovr5BM...Z-PGyCVGD3]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
లక్ష్మీ గారు మీ అత్తారింటికి దారేది బాగుంది... షార్ట్ అండ్ స్వీట్ గా... చాలా బాగా రాసారు
-- కూల్ సత్తి 
Like Reply
మీ భాషని బట్టి మీరు మగ లేక అడ అనేది  ఎవరు కూడా తెలుసుకోలేరు.
మీ ప్రయత్నం మాత్రం గెలుస్తూనే ఉంటోంది.
Like Reply
[video=youtube][https://buc.kim/d/7Fj6CQxEzUCV?pub=video]  Desi aunty big boobs clevage hot saree drophttp://[/video]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
(28-03-2019, 12:18 AM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు... మీ కొత్త కథని చూసాను... చూసానంతే! చదివాక మళ్ళా రిప్లయ్ ఇస్తాను... సెలవు. మీ ఇన్స్పిరేషన్ తో నేనూ గతంలో చదివిన ఒక కథని ఇక్కడికి సరిపోయేలా తెరకెక్కిద్దాం అనుకుంటున్నాను. ముందు నా అసలు కథ వ్రాయటానికి సమయం కుదుర్చుకొని ఒక అప్డేట్ పెట్టాకా ఆ కథకి శ్రీకారం చుడతాను.

స్వస్తి

Vikatakavi02 గారు త్వరగా రండి... మీ కథల కోసం waiting... త్వరగా సమయం కుదుర్చుకుని ఓ అప్డేట్ తో వస్తారని ఆశిస్తున్నా...
Reply
హాయ్ లక్ష్మి...

అత్తారింటికి దారేది స్టొరీ 2-4 టైమ్స్ నిన్న చదివా, ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ మళ్ళి ఇంకోసారి...
ఈ కథలో ఏ మత్తు అనే సిరతో కలిపి రాశావో తెలిదు కాని, మత్తు మాత్రం వదలడం లేదు...

ఇద్దరి మధ్య సంభాషణ సమపాళ్ళలో కుమ్మరించావ్...
పర్వతం మీద నుంచి జారుతున్న జలపాతంలా ఎక్కడ ఆపకుండా చదివేలా చాలా easyగా ఉంది కథ..

ఆడది ఇష్టపడితె ఎలా కవ్విస్తు తన వైపు ఎలా తిప్పుకుంటుందో భలే రంగరించావ్...
కార్యం మధ్యలో అర్చన వేసిన చిలిపి ప్రశ్నలకు ఆనంద్ ఇచ్చే మన్ పసంద్ అయిన తుంటరి జవాబులు...

ఇంకా చాలా ఉన్నాయి కాని బోర్ కొడుతుంది ఏమో అని ఇంతే చెప్పా

నాకు నచ్చితే కథ ఎన్ని సార్లు చదువుతానో నాకే తెలిదు కాని, బాగా నచ్చితే మాత్రం ఇలా కామెంట్స్ మనసు తీరే వరకు పెడుతూ ఉంటా....
Reply
(28-03-2019, 02:02 PM)utkrusta Wrote: SUPER AND KIRACK UPDATE

ధన్యవాదాలు.... utkrusta గారూ....
(28-03-2019, 05:24 PM)twinciteeguy Wrote: New story chala baavundi

ధన్యవాదాలు....twinciteeguy గారూ...
(28-03-2019, 06:44 PM)Rajkumar1 Wrote: “హెలో అండీ నా పేరు అర్చన మీ పక్క వాటాలో అద్దెకు  ఉంటాను”

[Image: Archana-latest-beautiful-photos-047.jpg]
[Image: images?q=tbn%3AANd9GcQYwSP6iq-n-5yovr5BM...Z-PGyCVGD3]
ధన్యవాదాలు.... రాజు గారూ ... అర్చన బొమ్మలు బాగున్నాయి... మరిన్ని పోస్ట్ చేయగలరు... వీలయితే ప్రతి సన్నివేశానికి ఒకటి చొప్పున...

మీరు పోస్ట్ చేసిన వీడియో కూడా బాగుంది... కానీ అందులో అమ్మాయి అయిష్టంగా కొంగు జార్చినట్టు ఉంది...

(28-03-2019, 07:12 PM)coolsatti Wrote: లక్ష్మీ గారు మీ అత్తారింటికి దారేది బాగుంది... షార్ట్ అండ్ స్వీట్ గా... చాలా బాగా రాసారు

ధన్యవాదాలు....కూల్ సత్తిగారూ... మీలాంటి వాళ్ళ అభిమానమే నాతో  రాయిస్తుంది..

(29-03-2019, 09:22 AM)Cool Boy Wrote: హాయ్ లక్ష్మి...

అత్తారింటికి దారేది స్టొరీ 2-4 టైమ్స్ నిన్న చదివా, ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ మళ్ళి ఇంకోసారి...
ఈ కథలో ఏ మత్తు అనే సిరతో కలిపి రాశావో తెలిదు కాని, మత్తు మాత్రం వదలడం లేదు...

ఇద్దరి మధ్య సంభాషణ సమపాళ్ళలో కుమ్మరించావ్...
పర్వతం మీద నుంచి జారుతున్న జలపాతంలా ఎక్కడ ఆపకుండా చదివేలా చాలా easyగా ఉంది కథ..

ఆడది ఇష్టపడితె ఎలా కవ్విస్తు తన వైపు ఎలా తిప్పుకుంటుందో భలే రంగరించావ్...
కార్యం మధ్యలో అర్చన వేసిన చిలిపి ప్రశ్నలకు ఆనంద్ ఇచ్చే మన్ పసంద్ అయిన తుంటరి జవాబులు...

ఇంకా చాలా ఉన్నాయి కాని బోర్ కొడుతుంది ఏమో అని ఇంతే చెప్పా

నాకు నచ్చితే కథ ఎన్ని సార్లు చదువుతానో నాకే తెలిదు కాని, బాగా నచ్చితే మాత్రం ఇలా కామెంట్స్ మనసు తీరే వరకు పెడుతూ ఉంటా....

ధన్యవాదాలు జీవన్ గారూ... మీరిలా ప్రోత్సహిస్తుంటే ఇంకా ఇంకా రాయాలని అనిపిస్తుంది.
Like Reply
(29-03-2019, 10:44 AM)Lakshmi Wrote: ధన్యవాదాలు.... రాజు గారూ ... అర్చన బొమ్మలు బాగున్నాయి... మరిన్ని పోస్ట్ చేయగలరు... వీలయితే ప్రతి సన్నివేశానికి ఒకటి చొప్పున...

తప్పకుండా

[Image: images?q=tbn%3AANd9GcQkcB7navS81F2neTEKk...MxEBWgYWKi]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
పరి జాతం అంటే 

మళ్ళీ పుట్టింది అని అర్ధం ఎందుకంటే దుర్వాసుని సందర్భంగా సముద్రంలో కలిసిన పారిజాతం మళ్ళీ పుట్టింది.

అదే సువాసనతో పుట్టింది. పరి జాత; పారిజాతం 

జాతాః అంటే పుట్టడం జాతఅమృత్స

మళ్ళీ మృతం అనేది లేకుండా పుట్టింది అని అర్ధం.
Like Reply
Laxmi garu.....thanks for the 4rth story......mee migilinq moodu kathala kanna idi sadharanam ga idi baledu....idi normal katha.....mee migilina 3 kathalla koncham emotion and unexpected twist lu aasistunna mee nunchi....
Like Reply
వెరీ నైస్ స్టోరీస్ లక్ష్మి గారు..!!!

నేను ఫస్ట్ కథ చదివిన తరువాత రెండవ కథ ని చదివాను. కానీ టైం కుదరక కామెంట్ పెట్టలేకపోయాను. టైం కుదరలేదు అనే కంటే మరిచిపోయాను అని చెబితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను మీకు కామెంట్ పెట్టాను అనే అనుకున్న కానీ ఇప్పుడే తెలిసింది, కామెంట్ పెట్టాను అని అనుకున్న అని. ఐయామ్ రియల్లీ రియల్లీ సారీ అండి, మొన్న మీ కామెంట్ చదివిన తరువాత ఎందుకు ఇలా అన్నారు అని చుస్తే అర్ధం అయ్యింది. ఇక మీ కథల విషయానికి వస్తే చెప్పేది ఏముంది షార్ట్ గా వున్నా చాల బాగున్నాయ్. ముక్యంగా చిలిపి కోరిక,అత్తారింటికి దారేది కథలు చాల బాగున్నాయ్. కానీ మీ మొదటి కథ ను మ్యాచ్ చెయ్యలేదు. చిలిపికొరికాలో శృంగారం ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేశాను, కానీ మధురిమా పాయింట్ అఫ్ వ్యూ లో అది లేకపోవడం మంచిది. లేకపోతె మధురిమా పాత్ర ని ఆ కథ లో చెప్పిన దానికి వేల్యూ లేకుండా పోయేది. ఇక అత్తారింటికి దారేది లో మీ హీరోయిన్ అందని వర్ణించటానికి సినిమాలో హీరోయిన్స్ అందరిని బాగా వాడారు. అలాగే పాత్రల మధ్య శృంగారం పద్దతిగా వుంది. మరి కొంచెం సాగదీస్తే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే మీ కథలో శృంగారం పద్దతి వేరే కథలలో శృంగారం కి మధ్య చాల తేడా ఉంటుంది. మరి నాటు పదాలు వాడకుండా చాల బాగా ఇద్దరి మధ్య శృంగారాన్ని వర్ణించారు. నెక్స్ట్ ఎలాంటి కథ తో ముందుకు వస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 
Like Reply
(29-03-2019, 06:41 PM)kamal kishan Wrote: పరి జాతం అంటే 

మళ్ళీ పుట్టింది అని అర్ధం ఎందుకంటే దుర్వాసుని సందర్భంగా సముద్రంలో కలిసిన పారిజాతం మళ్ళీ పుట్టింది.

అదే సువాసనతో పుట్టింది. పరి జాత; పారిజాతం 

జాతాః అంటే పుట్టడం జాతఅమృత్స

మళ్ళీ మృతం అనేది లేకుండా పుట్టింది అని అర్ధం.

తెలియని విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు కమల్ గారూ..
Like Reply
(29-03-2019, 06:45 PM)annepu Wrote: Laxmi garu.....thanks for the 4rth story......mee migilinq moodu kathala kanna idi sadharanam ga idi baledu....idi normal katha.....mee migilina 3 kathalla koncham emotion and unexpected twist lu aasistunna mee nunchi....

మాట వరసకి పొగడకుండా మీ మనసులో మాట చెప్పినందుకు ధన్యవాదాలు అన్నెపూ గారూ... అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు... ఈ నాల్గో కథ నా సొంత కథ కాదు... నేను చదివిన కథ దాన్ని అలాగే నా మాటల్లో మీకు అందించే ప్రయత్నం చేసాను
Like Reply
(29-03-2019, 06:49 PM)vickymaster Wrote: వెరీ నైస్ స్టోరీస్ లక్ష్మి గారు..!!!

నేను ఫస్ట్ కథ చదివిన తరువాత రెండవ కథ ని చదివాను. కానీ టైం కుదరక కామెంట్ పెట్టలేకపోయాను. టైం కుదరలేదు అనే కంటే మరిచిపోయాను అని చెబితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను మీకు కామెంట్ పెట్టాను అనే అనుకున్న కానీ ఇప్పుడే తెలిసింది, కామెంట్ పెట్టాను అని అనుకున్న అని. ఐయామ్ రియల్లీ రియల్లీ సారీ అండి, మొన్న మీ కామెంట్ చదివిన తరువాత ఎందుకు ఇలా అన్నారు అని చుస్తే అర్ధం అయ్యింది. ఇక మీ కథల విషయానికి వస్తే చెప్పేది ఏముంది షార్ట్ గా వున్నా చాల బాగున్నాయ్. ముక్యంగా చిలిపి కోరిక,అత్తారింటికి దారేది కథలు చాల బాగున్నాయ్. కానీ మీ మొదటి కథ ను మ్యాచ్ చెయ్యలేదు. చిలిపికొరికాలో శృంగారం ఉంటుంది అని ఎక్సపెక్ట్ చేశాను, కానీ మధురిమా పాయింట్ అఫ్ వ్యూ లో అది లేకపోవడం మంచిది. లేకపోతె మధురిమా పాత్ర ని ఆ కథ లో చెప్పిన దానికి వేల్యూ లేకుండా పోయేది. ఇక అత్తారింటికి దారేది లో మీ హీరోయిన్ అందని వర్ణించటానికి సినిమాలో హీరోయిన్స్ అందరిని బాగా వాడారు. అలాగే పాత్రల మధ్య శృంగారం పద్దతిగా వుంది. మరి కొంచెం సాగదీస్తే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే మీ కథలో శృంగారం పద్దతి వేరే కథలలో శృంగారం కి మధ్య చాల తేడా ఉంటుంది. మరి నాటు పదాలు వాడకుండా చాల బాగా ఇద్దరి మధ్య శృంగారాన్ని వర్ణించారు. నెక్స్ట్ ఎలాంటి కథ తో ముందుకు వస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 
విక్కీ గారూ... చాలా థాంక్స్... మీరు నా కథల్లో కామెంట్ చేయకపోతే మీకు నచ్చలేదేమో అనుకున్నా...

శృంగారం ఇంకాస్త సాగదీస్తే బాగుండేది అన్నారు ... కానీ నాకెందుకో అలా రాయడం రావడం లేదండీ... మూడో కథలో శృంగారం రాజేష్ కలలో రాయాలి అనుకున్నా కానీ రాయలేదు.. ఎందుకంటే కొందరు శృంగారం వద్దనడమే కాకుండా, శృంగారం రాయలేని నా అశక్తత కూడా ఒక కారణం...
Like Reply
(29-03-2019, 06:15 PM)Rajkumar1 Wrote: తప్పకుండా

[Image: images?q=tbn%3AANd9GcQkcB7navS81F2neTEKk...MxEBWgYWKi]

ఎదురు చూస్తుంటా
Like Reply
(29-03-2019, 09:21 PM)Lakshmi Wrote: విక్కీ గారూ... చాలా థాంక్స్... మీరు నా కథల్లో కామెంట్ చేయకపోతే మీకు నచ్చలేదేమో అనుకున్నా...  

శృంగారం ఇంకాస్త సాగదీస్తే బాగుండేది అన్నారు ... కానీ నాకెందుకో అలా రాయడం రావడం లేదండీ... మూడో కథలో శృంగారం రాజేష్ కలలో రాయాలి అనుకున్నా కానీ రాయలేదు.. ఎందుకంటే కొందరు శృంగారం వద్దనడమే కాకుండా, శృంగారం రాయలేని నా అశక్తత కూడా ఒక కారణం...

write as per your own style and theme. I can say I enjoy your way of writing.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini

Like Reply

Users browsing this thread: 12 Guest(s)