|
|
vickymaster's Most Liked Post |
Post Subject |
Numbers of Likes |
RE: భరత్ అనే నేను..... |
4 |
|
Post Message |
హలో డోమ్ నిక్ గారు...!!!
చాల రోజులు కాదు కాదు నెలలు తరువాత మీ ముందుకు వచ్చాను. మహేష్ గారు అప్డేట్ తరువాత లేదా ప్రసాదరావు అప్డేట్ తరువాత కామెంట్ తో తిరిగి రావాలి అనుకున్నాను.. కానీ మీరు మీ అప్డేట్ తో నన్ను ఆకర్శించి కం బ్యాక్ లో మొదటి కామెంట్ మీ కథ తోనే మొదలు పెడుతున్నాను. ఇప్పటివరకు కథ ని చాల చాల అద్భుతంగా మీదైనా శైలిలో దూసుకుపోయారు.
ఇప్పటివరకు వెరీ వెరీ నైస్ అప్డేట్స్ అండి.. ఈ ఒక్క అప్డేట్ తప్ప.
ఇక ప్రస్తుత అప్డేట్ విషయానికి వస్తే ఇప్పటివరకు చాల చాల బాగా కవ్వించి మురిపించి సుందరంగా సాగిస్తూ భరత్ కి తోలి అనుభవం రుచి చూపించారు. కానీ కొంచెం కూడా అంగీకరించే విదంగా అయితే లేదు అని నా అభిప్రాయం. కథ మొదటినుండి మేడమ్ ప్రేమ గొప్పది అనేలా చాల సందర్భాలు వచ్చాయి, కానీ ఈ అప్డేట్ తో భరత్ మేడమ్ చూపించే ప్రేమకి అర్హుడు ఏమాత్రం కాదు అని అనిపిస్తోంది. భరత్ నిజంగా మేడమ్ ని అంత ప్రేమిస్తే తాను నాటకం ఆడుతోంది అని అనిపించి మరి జంతువుల ప్రవర్తించడం నాకు అయితే నచ్చలేదు. ప్రతిసారి భరత్ తన పాయింట్ అఫ్ వ్యూ లోనే చూడటం తప్పుగ అనుకోవడం అంగీకారం కాదు అని నా ఫీలింగ్. ఒక్కసారి కూడా భరత్ మేడమ్ పాయింట్ అఫ్ వ్యూ ఆలోచించలేదు. తన స్వార్థం కోసం, తోలి అనుభవం కోసం మాత్రమే పరితపిస్తున్నట్లు ఈ అప్డేట్ ద్వారా అనిపించింది.
ఇది భరత్ కి గాని లేదా మేడమ్ కి గాని కల అవ్వాలి అని ఆశిస్తున్నాను. నేను అయితే ఈ విదంగా భరత్ తోలి అనుభవం జరుగుతుంది అని ఊహించలేదు. అప్డేట్ లో మేడమ్ అడ్డు చెప్పడానికి చెప్పేవి అన్ని సరైన కారణాలు. కాబట్టి వాటినన్నిటి దాటుకొని మేడమ్ భరత్ తో సంగమించేలా భరత్ ప్రేమ ఉండాలి, అలాగే భరత్ భాద కూడా మేడమ్ కి అర్ధం అవ్వాలి. అంతే గాని మేడమ్ మానసిక,శారీరక క్షోభ అనుభవిస్తూ భరత్ రాక్షసుడు లా అనుభవించడం ఆహ్వానించ దగ్గది కాదు. రీడర్స్ అభిప్రయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇది కేవలం కల్పిత కథ అయినా ఎందుకో వాళ్లిద్దరి రేలషన్ బాగా కనెక్ట్ అయ్యింది కాబట్టి విలువలు కూడా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మిమ్మల్ని నా కామెంట్ బాధించినట్లయితే మన్నించండి.
అలాగే మీకు ఫ్రీ టైం ఎప్పుడువుంటుందో నాకు తెలీదు. దానికోసం వెయిట్ చేసే కన్నా వారానికి ఒకసారి మీ అప్డేట్ కోసం ఎదురుచూడటం ఎంతో బెటర్. వీక్లీ అప్డేట్స్ తో మమ్మల్ని అలరిస్తారు అని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<= |
|