Poll: నా కథల్లో ఏది కొనసాగించాలి అనుకుంటున్నారు?
You do not have permission to vote in this poll.
దూలగాడు
13.85%
9 13.85%
బుతుబంగ్లా
15.38%
10 15.38%
ఖర్కోటకుడు
70.77%
46 70.77%
Total 65 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ }
#61
కథ లో వేగం పెరిగింది.
సంభాషణలు చాలా బాగున్నాయి

Keep rocking bro
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(17-12-2019, 11:09 PM)banasura1 Wrote: థ్యాంక్స్ నరేష్ గారు

థాంక్స్ ఎందుకు సర్.. నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది.. ఆల్రెడీ వికటకవి, శివారెడ్డి, 45+బాబాయ్ ఇలా చాలా మంది రచయితలు తమ స్టామినా నిరూపించుకున్నారు. మీలాంటి పొటెన్షియల్ ఉన్న రైటర్స్ ని ప్రోత్సహించడమే నా పని. 

ఒక్క కామెంట్ మనలో రాయాలి అనే ఉత్సాహం ఎంత కలిగిస్తుందో ఒక రచయితగా నాకు తెలుసు.
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#63
(18-12-2019, 01:09 AM)The Prince Wrote: కథ లో వేగం పెరిగింది.
సంభాషణలు చాలా బాగున్నాయి

Keep rocking bro

తప్పకుండా బ్రో..

కాకపోతే మీ ఆదరాభిమానాలు ఇలా కొనసాగినంత కాలం
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#64
Nice story brother keep going....
[+] 1 user Likes Sidhu Reddy04's post
Like Reply
#65
నరేశా.....

సూపర్ అప్డేట్.....
కథ తూఫాన్ ఎక్స్ ప్రెస్ లా పరుగెడుతుంది....
బాత్ రూమ్ లలో నం. రాయడం హ్యూమరస్..... 
శైలి లో మల్లాది కనపడుతున్నాడు....
Keep it up maaaaaan
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
#66
సూసైడ్ స్క్వాడ్ ల పాణి ని తలలో బాంబు పెట్టి మరీ పంపిస్తున్నారు....బాంబు పెట్టడానికి మీరు ఇచ్చిన జస్టిఫికేషన్...చాలా నచ్చింది....

కీప్ గోయింగ్ నరేష్ భయ్య...అప్డేట్ super
[+] 1 user Likes Terminator619's post
Like Reply
#67
(18-12-2019, 06:37 AM)Sidhu Reddy04 Wrote: Nice story brother keep going....

Thankyou so much brother
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#68
(18-12-2019, 09:32 AM)Okyes? Wrote: నరేశా.....

సూపర్ అప్డేట్.....
కథ తూఫాన్ ఎక్స్ ప్రెస్ లా పరుగెడుతుంది....
బాత్ రూమ్ లలో నం. రాయడం హ్యూమరస్..... 
శైలి లో మల్లాది కనపడుతున్నాడు....
Keep it up maaaaaan
మీరంతా నా వెనక ఉన్నంత వరకు సునామీ వేగంతో నడిపిస్తాను..

బాబాయ్ ఇంకా మీ వియ్యంకుడు నా కథలో దూరట్లేదు ఒకసారి ఎక్కడున్నాడో చూడు
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#69
(18-12-2019, 11:32 AM)Terminator619 Wrote: సూసైడ్ స్క్వాడ్ ల పాణి ని తలలో బాంబు పెట్టి మరీ పంపిస్తున్నారు....బాంబు పెట్టడానికి మీరు ఇచ్చిన జస్టిఫికేషన్...చాలా నచ్చింది....

కీప్ గోయింగ్ నరేష్ భయ్య...అప్డేట్ super

థాంక్యూ టెర్మినేటర్ భాయ్.. ఇంకా మన రాజ్ కుమార్ వస్తే దాదాపు నెక్స్ట్ అప్డేట్ రెడీ చేసేస్తా
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#70
Anna bayya super
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#71
Super story
Writers are nothing but creators. Always respect them. 
[+] 1 user Likes AB-the Unicorn's post
Like Reply
#72
నరేష్ గారూ...

కొత్త కథని ప్రారంభించినందుకు అభినందనలు...
మంచి థీమ్ ఎంచుకున్నారు.. చాలా చక్కగా దాన్ని మలుస్తున్నరు... కథలో సస్పెన్స్ బాగా మెంటైన్ చేస్తున్నారు...

నాకు ఇండో పాక్ జోనర్ లో కథలు బాగా ఇష్టం... ఈ థీమ్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు..

[+] 2 users Like Lakshmi's post
Like Reply
#73
(18-12-2019, 12:16 PM)krsrajakrs Wrote: Anna bayya super

Thankyou bro
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#74
(18-12-2019, 01:04 PM)AB-the Unicorn Wrote: Super story

Tanks for following
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#75
(18-12-2019, 03:32 PM)Lakshmi Wrote: నరేష్ గారూ...

కొత్త కథని  ప్రారంభించినందుకు అభినందనలు...
మంచి థీమ్ ఎంచుకున్నారు.. చాలా చక్కగా దాన్ని మలుస్తున్నరు... కథలో సస్పెన్స్ బాగా మెంటైన్ చేస్తున్నారు...

నాకు ఇండో పాక్ జోనర్ లో కథలు బాగా ఇష్టం... ఈ థీమ్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు..

మీరు రిప్లై పెడతారు అది కూడా నా కథకి అని అనుకోలేదు..

మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను 

థాంక్యూ
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#76
"మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను "


యాడున్నది నీ అప్డేటూ..... యాడున్నవ్ నివ్వు
మల్ల గయబ్ గిట్ల అయినవా.....? లేక పోతే
మజాక్ చేస్తున్నవా..... జర జల్ది పెట్టు అప్డేట్
ఇంతజార్ల కూసున్నము
ఆ ఇంకో సంగతి నా బృహన్నల అప్డేట్ పెడుతున్న
సదివి చెప్పు ఎట్లున్నదో
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
#77
నరేష్ బ్రో...మీ అప్డేట్ కోసం వెయిటింగ్
[+] 1 user Likes Terminator619's post
Like Reply
#78
This story took me to old days. Viswaprasad and kommuri are 2 writers who used to write and say PM or HM called. Their detectives are given special flights too in those days (1970s).  I hope there will be more suspense and less sex here. Very well written and keep going Naresh.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#79
(27-12-2019, 07:35 AM)Okyes? Wrote: "మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను "


యాడున్నది నీ అప్డేటూ..... యాడున్నవ్ నివ్వు
మల్ల గయబ్ గిట్ల అయినవా.....? లేక పోతే
మజాక్ చేస్తున్నవా..... జర జల్ది పెట్టు అప్డేట్
ఇంతజార్ల కూసున్నము
ఆ ఇంకో సంగతి నా బృహన్నల అప్డేట్ పెడుతున్న
సదివి చెప్పు ఎట్లున్నదో

క్షమించు బాబాయ్.. 
అప్డేట్ రేపు రాస్తాను..
కాస్త బిజీగా ఉండటం వల్ల రాయలేకపోతున్నా..
ఏకాంతం లేక వీలు పడట్లేదు..
తప్పకుండా చదివి నా కామెంట్ పెడతాను..
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#80
(27-12-2019, 12:37 PM)Terminator619 Wrote: నరేష్ బ్రో...మీ అప్డేట్ కోసం వెయిటింగ్

రేపు సాయంత్రం వరకు వెయిట్ చెయ్యి బ్రో
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply




Users browsing this thread: 5 Guest(s)