18-12-2019, 01:09 AM
కథ లో వేగం పెరిగింది.
సంభాషణలు చాలా బాగున్నాయి
Keep rocking bro
సంభాషణలు చాలా బాగున్నాయి
Keep rocking bro
Poll: నా కథల్లో ఏది కొనసాగించాలి అనుకుంటున్నారు? You do not have permission to vote in this poll. |
|||
దూలగాడు | 9 | 13.85% | |
బుతుబంగ్లా | 10 | 15.38% | |
ఖర్కోటకుడు | 46 | 70.77% | |
Total | 65 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Fantasy WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ }
|
18-12-2019, 01:09 AM
కథ లో వేగం పెరిగింది.
సంభాషణలు చాలా బాగున్నాయి Keep rocking bro
18-12-2019, 02:25 AM
(17-12-2019, 11:09 PM)banasura1 Wrote: థ్యాంక్స్ నరేష్ గారు థాంక్స్ ఎందుకు సర్.. నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది.. ఆల్రెడీ వికటకవి, శివారెడ్డి, 45+బాబాయ్ ఇలా చాలా మంది రచయితలు తమ స్టామినా నిరూపించుకున్నారు. మీలాంటి పొటెన్షియల్ ఉన్న రైటర్స్ ని ప్రోత్సహించడమే నా పని. ఒక్క కామెంట్ మనలో రాయాలి అనే ఉత్సాహం ఎంత కలిగిస్తుందో ఒక రచయితగా నాకు తెలుసు.
18-12-2019, 02:27 AM
18-12-2019, 09:32 AM
నరేశా.....
సూపర్ అప్డేట్..... కథ తూఫాన్ ఎక్స్ ప్రెస్ లా పరుగెడుతుంది.... బాత్ రూమ్ లలో నం. రాయడం హ్యూమరస్..... శైలి లో మల్లాది కనపడుతున్నాడు.... Keep it up maaaaaan
mm గిరీశం
18-12-2019, 11:32 AM
సూసైడ్ స్క్వాడ్ ల పాణి ని తలలో బాంబు పెట్టి మరీ పంపిస్తున్నారు....బాంబు పెట్టడానికి మీరు ఇచ్చిన జస్టిఫికేషన్...చాలా నచ్చింది....
కీప్ గోయింగ్ నరేష్ భయ్య...అప్డేట్ super
18-12-2019, 12:00 PM
18-12-2019, 12:03 PM
(18-12-2019, 09:32 AM)Okyes? Wrote: నరేశా.....మీరంతా నా వెనక ఉన్నంత వరకు సునామీ వేగంతో నడిపిస్తాను.. బాబాయ్ ఇంకా మీ వియ్యంకుడు నా కథలో దూరట్లేదు ఒకసారి ఎక్కడున్నాడో చూడు
18-12-2019, 12:05 PM
(18-12-2019, 11:32 AM)Terminator619 Wrote: సూసైడ్ స్క్వాడ్ ల పాణి ని తలలో బాంబు పెట్టి మరీ పంపిస్తున్నారు....బాంబు పెట్టడానికి మీరు ఇచ్చిన జస్టిఫికేషన్...చాలా నచ్చింది.... థాంక్యూ టెర్మినేటర్ భాయ్.. ఇంకా మన రాజ్ కుమార్ వస్తే దాదాపు నెక్స్ట్ అప్డేట్ రెడీ చేసేస్తా
18-12-2019, 03:32 PM
నరేష్ గారూ...
కొత్త కథని ప్రారంభించినందుకు అభినందనలు... మంచి థీమ్ ఎంచుకున్నారు.. చాలా చక్కగా దాన్ని మలుస్తున్నరు... కథలో సస్పెన్స్ బాగా మెంటైన్ చేస్తున్నారు... నాకు ఇండో పాక్ జోనర్ లో కథలు బాగా ఇష్టం... ఈ థీమ్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు..
18-12-2019, 10:06 PM
18-12-2019, 10:11 PM
18-12-2019, 10:15 PM
(18-12-2019, 03:32 PM)Lakshmi Wrote: నరేష్ గారూ...మీరు రిప్లై పెడతారు అది కూడా నా కథకి అని అనుకోలేదు.. మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను థాంక్యూ
27-12-2019, 07:35 AM
"మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను "
యాడున్నది నీ అప్డేటూ..... యాడున్నవ్ నివ్వు మల్ల గయబ్ గిట్ల అయినవా.....? లేక పోతే మజాక్ చేస్తున్నవా..... జర జల్ది పెట్టు అప్డేట్ ఇంతజార్ల కూసున్నము ఆ ఇంకో సంగతి నా బృహన్నల అప్డేట్ పెడుతున్న సదివి చెప్పు ఎట్లున్నదో
mm గిరీశం
27-12-2019, 12:52 PM
(This post was last modified: 27-12-2019, 12:54 PM by twinciteeguy. Edited 2 times in total. Edited 2 times in total.)
This story took me to old days. Viswaprasad and kommuri are 2 writers who used to write and say PM or HM called. Their detectives are given special flights too in those days (1970s). I hope there will be more suspense and less sex here. Very well written and keep going Naresh.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
27-12-2019, 03:03 PM
(27-12-2019, 07:35 AM)Okyes? Wrote: "మీ కోసం అయినా ఒక కిరాక్ అప్డేట్ పెడతాను " క్షమించు బాబాయ్.. అప్డేట్ రేపు రాస్తాను.. కాస్త బిజీగా ఉండటం వల్ల రాయలేకపోతున్నా.. ఏకాంతం లేక వీలు పడట్లేదు.. తప్పకుండా చదివి నా కామెంట్ పెడతాను.. |
« Next Oldest | Next Newest »
|