Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
(16-11-2019, 07:21 AM)lovelyraj Wrote: Super.. super .. super...
English lo chadivina daniki telugulo chadivina daanikee ide teda...
Telugulo unnanni pada prayogaalu english lo undavu...
Anduke telugulo chadivithe vachhe majaane veru...
Ika meelanti rachayitri chethilo padithe abbbbaabbbbaa cheppanelemu....
Thanks for translating a beautiful story
ధన్యవాదాలు రాజు గారూ
•
Posts: 233
Threads: 0
Likes Received: 123 in 103 posts
Likes Given: 57
Joined: Dec 2018
Reputation:
3
(16-11-2019, 07:54 PM)Lakshmi Wrote: wow
PANDU గారు...
మీరు అద్భుతమే చేసేసారు...
మొత్తం కథని మీ బొమ్మల్లో చూపించేసారు...
అన్ని బొమ్మలూ అద్భుతంగా ఉన్నాయి..
I Love them
థాంక్యూ వెరీ మచ్
ధన్యవాదాలు వదిన గారు!
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
(09-11-2019, 08:53 PM)Lakshmi Wrote: పాఠకులకి నమస్కారం...
మీ అందరికీ గిరీశం గారు తెలిసే ఉంటారు...
వారు రాసిన ఒక అద్భుతమైన కథ బృహన్నల
అయితే చాలా మంది అది చదివినట్టు నాకు అనిపించలేదు... (వ్యూస్, కామెంట్స్ చాలా తక్కువగా కనిపించాయి) చదవని వారంతా ఒక మంచి కథని మిస్ అవుతున్నారు అనిపించింది నాకు... అందుకే ఇక్కడ ఈ పోస్ట్ రాస్తున్నాను... ఒకసారి చదివి చూడండి.. గిరీశం గారు అద్భుతంగా రరాశారు కథని... కథలో భాగంగా మనకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు... కథ గురించి పూర్తిగా రివ్యూ రాస్తే నా కథలో రెండు అప్డేట్ ల సైజ్ అయినా అవుతుంది... ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను ... ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కథ చడవకపోతే మీరు తప్పక ఏదో మిస్ అయినట్లే...
ఇప్పుడు చదవాలి అనుకునే వాళ్లకు ఒక సూచన: కథ మొదట్లో కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపిస్తుంది... వారి రచనా శైలి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది... కొద్దిగా ఓపిగ్గా చదివితే మీకు తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది....
(ఇలాగే మీరు చదివిన మంచి కథలు ఉంటే నాక్కూడా చెప్పండి... తక్కువ సమయం వల్ల నాకు అన్నీ చదివే టైం ఉండట్లేదు...)
బృహన్నల కథ లింక్ కింద ఇస్తున్నాను...
https://xossipy.com/showthread.php?tid=93
అందరికి నమస్కారం...
పై విధంగా మీకు నచ్చిన కథల గురించి మీరు కూడా అందరికీ తెలియజేయండి...
ఇక్కడ కాదు...
Xossipy లో ఇలా మంచి కథలు గురించి అందరికీ తెలియజేసేందుకు సరశ్రీ గారు ఒక దారం ఏర్పాటు చేశారు...
దాన్ని మిల్ఫ్ రైడర్ గారు మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చారు...
దారం పేరు "సరస కథా సమీక్ష" కింద లింక్ ఇస్తున్నాను...
https://xossipy.com/showthread.php?tid=1...pid1101133
అందులో మీరు కూడా మీకు నచ్చిన కథల గురించి రాయండి..
ధన్యవాదాలు
Posts: 156
Threads: 0
Likes Received: 14 in 14 posts
Likes Given: 6
Joined: Mar 2019
Reputation:
1
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
PART...12
కొన్ని క్షణాల్లోనే వివేక్ నిద్రపోయాడు... కానీ సంజనకి నిద్ర రావట్లేదు... నిజానికి ఆరోజు ఉదయం నుండి జరిగిన సంఘటనలు, వెంటవెంటనే వివేక్ జరిపిన సెక్స్ తో ఆమె పూర్తిగా అలిసిపోయింది... కానీ ఏదో తెలియని దిగులు ఆమెని కమ్మేసి నిద్ర పోనివ్వడం లేదు...
సంజన పక్కకు తిరిగి చూసింది... వివేక్ గాఢ నిద్రలో ఉన్నాడు... ఆమె తన మొబైల్ తీసుకొని గూగుల్ లో "Husband likes wife fucking other people" అని టైప్ చేసింది...
కొన్ని వందల సైట్స్ ని ఆమెకు గూగుల్ చూపించింది... వాటిల్లో వీడియోలని, ఎక్కువ పోర్న్ సంబంధిత సైట్స్ ని వదిలేసి... ఒక సైట్ ని ఎంచుకుంది... "cuckold lifestyle" ఆ సైట్ పేరు... దాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది... చదువుతున్నకొద్దీ ఆమెకి cuckold మెంటాలిటీ అర్థం కాసాగింది...
ఆమెకు కకోల్డ్ గురించి చాలా విషయాలు తెలిశాయి... కకోల్డ్ వ్యక్తుల్లో చాలా రకాలు ఉన్నట్టు గుర్తించింది... కొందరు వ్యక్తి గత ఒత్తిళ్లు ఎక్కువై, ఆత్మ విశ్వాసం లోపించి తాత్కాలికంగా కకోల్డ్ గా మారిన వారు ఉన్నారు...
మరి కొందరు ఊహల్లో మాత్రమే కకోల్డ్ లా ఆక్ట్ చేస్తారు... నిజ జీవితంలో తమ భార్యలు అలా వేరే వాళ్లతో పడుకోడానికి ఒప్పుకోరు...
కొంత మంది పక్కవాళ్ళ భార్యల్ని అనుభవించాలనే కోరికతో తమ భార్యల్ని వేరేవాళ్ళకి అప్పగించి తరువాత అది వ్యసనంగా మారిన వారున్నారు...
సంజనకి అర్థమయ్యింది ఏమిటంటే వివేక్ కి జాబ్ పోవడం ... దానివల్ల అతనిలో ఆత్మవిశ్వాసం లోపించడం... జరిగిన సంఘటనలు అన్నీ కలిసి వివేక్ అలా ఆలోచించేలా చేసాయి గానీ... నిజంగా వివేక్ కకోల్డ్ కాదు... పరిస్తుతుల వల్ల అలా ప్రవర్తించి ఉంటాడు... అని తనకు తాను సమాధానం చెప్పుకుంది... అలా అనుకున్న తర్వాత ఆమె హాయిగా నిద్రపోయింది...
మర్నాడు ఉదయం ఐదింటికే నిద్ర లేచింది సంజన... ఆమెకు బాగా అలసటగా ఉన్నా.. ఆఫీస్ కు వెళ్లి ఆనంద్ ని డైరెక్ట్ గా ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చేసింది... ఆనంద్ తనను ఆ విషయంలో ఇబ్బంది పెడితే తప్ప జాబ్ మానేయ్యరాదని డిసైడ్ అయింది... అందుకే తొందరగా లేచి తయారవుతుంది...
చాలా సాంప్రదయబద్ధంగా తయారయింది... ఏమాత్రం ఎక్స్ పోసింగ్ గా ఉండకుండా చూసుకుంది... ఎక్కడా ఆమె అద్భుతమైన వంపు సొంపులు బహిర్గతం కాకుండా జాగ్రత్త తీసుకుంది...
పింక్ కలర్ చీర కట్టుకుంది... అదే రంగులో బ్లౌజ్ తొడుక్కుంది... ఏమాత్రం టైట్ గా లేని బ్లౌజ్ సెలెక్ట్ చేసింది... దాని స్లీవ్స్ కూడా పొట్టిగా లేకుండా నార్మల్ గా ఉన్నాయి... వెనకెత్తుల షేప్ ఏమాత్రం కనబడకుండా జాగ్రత్తగా చీర కట్టుకుంది... ఒకటికి రెండుసార్లు అద్దంలో తనను తాను చూసుకొని సంతృప్తి చెందాక బయటకు వచ్చింది...
వివేక్ ఆపూట హుషారుగా ఉన్నాడు... సంజన ఆఫీస్ కి వెళ్తుంటే నవ్వుతూ బై చెప్పి పంపించాడు...
ఒకరకమైన ఉద్వేగంతో ఆఫీస్ లోకి అడుగుపెట్టింది సంజన... సరిగ్గా 9 అవుతుండగా సీఈఓ ఛాంబర్ డోర్ మీద తట్టింది...
"మే ఐ కమిన్ సర్" అడిగింది సంజన
"యెస్" అన్నాడు ఆనంద్...
"గుడ్ మార్నింగ్ సర్... " అంది సంజన దగ్గరికి వెళ్లి
"వెరీ గుడ్ మార్నింగ్ సంజనా..." అన్నాడు ఆనంద్
"సారీ సర్ ... నేను నిన్న అలా మాట్లాడి ఉండకూడదు... ఈ కంపనీ నాకు మంచి పోసిషన్ ఇచ్చింది... దానికి కృతజ్ఞతగా కంపనీ కోసం బాగా కష్టపడుతాను సర్... " అంది సంజన... ఆమె జాగ్రత్తగా మాట్లాడింది... ఎక్కడా మీరు జాబ్ ఇచ్చారు అని అనకుండా... కంపనీ పేరును మాత్రమే వాడింది
"గుడ్ సంజనా... తెలివైన నిర్ణయం తీసుకున్నావ్... అది నీకు మంచి చేస్తుంది" అన్నాడు ఆనంద్ ఆమె వైపు చూడకుండానే...
"థాంక్యూ సర్ "
"సరే ఆ ఫైల్ తీసుకురా... మొదలు పెడదాం....
సంజన వెళ్లి ఫైల్ తెచ్చి అతని ముందుంచి....
"సర్" అంది
"సంజనా... ఈ బిడ్ లో 3అంశాలు ఉన్నాయి... ఒకటి.. ఆటోమేటివ్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ నిర్మించాలి, రెండోది... వాటిని మైంటైన్ చేసే లేదా డెవలప్ చేసే సాఫ్ట్ వెర్ రూపొందించాలి, మూడోది కస్టమర్ కేర్ సెంటర్... మనం బిడ్ వేస్తున్న వారి మాతృ సంస్థ... ఆటోమేటివ్ స్పెర్స్ రంగంలో అమెరికాలో నెం.1 కంపెనీ..".
సంజన శ్రద్ధగా వింటోంది..
"మనదేశంలో ఇది వాళ్ళకి మొదటి వెంచర్ కాదు... ఇప్పటికే నార్త్ ఇండియాలో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది... ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా చేద్దామనుకుంటున్నారు... నార్త్ ఇండియా ప్రాజెక్ట్ ని మన ప్రత్యర్థి సంస్థ XYZ వాళ్ళు చేశారు... ఇప్పుడు దీని కోసం మన పేరునూ పరిశీలించెలా చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది... ఇప్పడు మనకు ఒక అవకాశం లభించింది... మన ప్రత్యర్థి సంస్థతో పోటీలో నెగ్గేలా ఇప్పుడు మనం ప్రపోసల్ తయారు చేయాలి... "
"నాకు అర్థమయ్యింది సర్..." అంది సంజన..
"ఇది ఒక BOT ప్రాజెక్ట్ సంజనా... అంటే BUILT-OPERATE-TRANSFER... దీని విదేశీ మాతృ సంస్థ ప్రతి పనినీ దగ్గరుండి చేసుకోలేదు... అందుకే అనుభవమున్న మనలాంటి వాళ్ల హెల్ప్ తీసుకుంటుంది.."
"ఓకే సర్"
"దీనికోసం MAS లోని చాలా విభాగాలని మనం సమన్వయం చేసుకోవలసి ఉంటుంది... కాంట్రాక్టు లోని రెండు భాగాలు ఐటీ తో ముడిపడి ఉన్నవే... మనకు వాటి గురించి బెంగలేదు... మరోభాగం పూర్తిగా construction కి సంబంధించినది... దీనికోసం మనం మరో సంస్థను కలుపుకోవాలి..."
సంజన మౌనంగా వింటుంది....
"సంజనా... ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో నీకేమైనా అర్థమయ్యిందా..." సీరియస్ గా చూస్తూ అడిగాడు ఆనంద్...
"యెస్ సర్" అంది సంజన
"గుడ్... నీ లోని కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది... ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా చేస్తే.... మరో మెట్టు పైకి ఎక్కగలవు నువ్వు... కాబట్టి శ్రద్ధగా పని చెయ్..".
"ఓకే సర్"
"మనం ఇందులో మూడు భాగాలకి మూడు కోర్ టీమ్స్ తయారు చేసుకుందాం..".
ఆనంద్ వైట్ బోర్డ్ దగ్గరకు వెళ్ళాడు... మార్కర్ తో రాస్తూ బిడ్ కి సంబంధించిన విషయాలు వివరిస్తున్నాడు..
దాదాపు రెండు గంటల సేపు వాళ్ళ చర్చలు జరిగాయి... సంజన బిడ్ కి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంది... కానీ ఆనంద్ కి ఆ అంశాలమీద ఎంత లోతైన అవగాహన ఉందొ తెలుసుకొని ఆమె చాలా ఆశ్చర్యపోయింది..
రెండు గంటల తర్వాత....
"ఓకే సంజనా... ఇప్పుడు నాకు కాస్త బ్రేక్ కావాలి... నేను చేయాల్సిన ఇంకో పని కూడా ఉంది... సో.. మనం మళ్లీ లంచ్ తర్వాత మాట్లాడుకుందాం..." అన్నాడు ఆనంద్...
"ఓకే సర్..." అంటూ సంజన అక్కడ్నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యింది...
ఆనంద్ తాను ఇబ్బంది పడే విషయలేవీ ప్రస్తావించనందుకు ఆమెకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది... ఆమె బయల్దేరుతుంటే...
"సంజనా... నువ్ ఇంకొంచెం స్మార్ట్ గా డ్రస్ చేసుకోవాలి... మనం మన MAS కంపనీ VP లతో, కస్టమర్లతో చాలా మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది... చీరలైనా సరే.. లేదా. వెస్టర్న్ ఫార్మల్స్ అయినా సరే... కానీ నువ్ కొంచెం పోష్ గా కనబడాలి... నువ్ ఈ రోజు చేసుకున్న డ్రెస్సింగ్ అంత బాలేదు.. అన్నాడు సూటిగా ...
"నేను కావాలనే ఇలా డ్రెస్ చేసుకున్నానని కనిపెట్టాడన్న మాట ముసలోడు... అంటే ఇప్పుడు నేను వాడికి అందంగా కనబడేలా రమ్మని చెబుతున్నాడా..." మనసులోనే అనుకుంది సంజన..
"ఓకే సర్... నేను ట్రై చేస్తాను.." గొణిగి నట్టుగా అంది సంజన..
"ఓకే మరి... లంచ్ అయ్యాక కలుద్దాం.." అన్నాడు ఆనంద్..
Posts: 5,097
Threads: 0
Likes Received: 2,966 in 2,489 posts
Likes Given: 5,928
Joined: Feb 2019
Reputation:
18
•
Posts: 372
Threads: 0
Likes Received: 155 in 125 posts
Likes Given: 533
Joined: Jun 2019
Reputation:
1
Smart narration.
Dressing గురించి చాలా straight గా చెప్పాడు.
Next trapping naaa
•
Posts: 372
Threads: 0
Likes Received: 155 in 125 posts
Likes Given: 533
Joined: Jun 2019
Reputation:
1
Cuckold life style.
Just తెలుసుకున్నా.
Think UR highly educated.
•
Posts: 372
Threads: 0
Likes Received: 155 in 125 posts
Likes Given: 533
Joined: Jun 2019
Reputation:
1
Thanks for let us know new things.
•
Posts: 372
Threads: 0
Likes Received: 155 in 125 posts
Likes Given: 533
Joined: Jun 2019
Reputation:
1
Congrats on reaching 50th Page and that to with my comments
•
Posts: 14,627
Threads: 8
Likes Received: 4,287 in 3,172 posts
Likes Given: 1,234
Joined: Dec 2018
Reputation:
163
•
Posts: 156
Threads: 0
Likes Received: 14 in 14 posts
Likes Given: 6
Joined: Mar 2019
Reputation:
1
అప్డేట్ బాగుంది...
ఆనంద్ సంజనని ఏం చేసి లొంగదీసుకుంటాడో మరి
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 2,283
Threads: 0
Likes Received: 1,084 in 863 posts
Likes Given: 7,145
Joined: Jun 2019
Reputation:
20
•
Posts: 5,867
Threads: 0
Likes Received: 2,580 in 2,146 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 536
Threads: 0
Likes Received: 238 in 181 posts
Likes Given: 1,141
Joined: May 2019
Reputation:
8
?????????సూపర్బ్ అప్డేట్
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
(19-11-2019, 02:54 AM)K.R.kishore Wrote: Nice update
(19-11-2019, 03:10 AM)Rajarani1973 Wrote: Smart narration.
Dressing గురించి చాలా straight గా చెప్పాడు.
Next trapping naaa
(19-11-2019, 03:18 AM)Rajarani1973 Wrote: Cuckold life style.
Just తెలుసుకున్నా.
Think UR highly educated.
(19-11-2019, 03:19 AM)Rajarani1973 Wrote: Thanks for let us know new things.
(19-11-2019, 05:48 AM)Rajarani1973 Wrote: Congrats on reaching 50th Page and that to with my comments
(19-11-2019, 08:51 AM)twinciteeguy Wrote: Very nice narration
(19-11-2019, 06:27 PM)lovelyraj Wrote: అప్డేట్ బాగుంది...
ఆనంద్ సంజనని ఏం చేసి లొంగదీసుకుంటాడో మరి
(20-11-2019, 09:32 AM)Rajkumar1 Wrote:
(20-11-2019, 10:04 AM)Venrao Wrote: nice update
(20-11-2019, 11:37 AM)saleem8026 Wrote: Nice update
(20-11-2019, 01:12 PM)Raju1987 Wrote: ?????????సూపర్బ్ అప్డేట్
కథ నచ్చి నన్ను అభినందించిన, ఈ దారం 50 పేజీలకు చేరినందుకు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు కిషోర్ గారు, రాజరాని గారు, twincityguy గారు, లవ్లీ రాజ్ గారు, రాజ్ కుమార్1 గారు, వెన్ రావు గారు, సలీం గారు, రాజు 1987 గారు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
50 పేజీలకు చేరిన సందర్భంగా ఒక చిన్న అప్డేట్...
•
Posts: 90
Threads: 0
Likes Received: 35 in 30 posts
Likes Given: 3
Joined: Jun 2019
Reputation:
0
50 పేజీలు పూర్తి చేసిన సందర్భంగా మీకు అభనందనలు. కథను ఇంకా పచ్చిగా వ్రాయగొరుతున్నాను.
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
PART...13
ఆ రోజు మధ్యాహ్నం సంజనా, ఆనంద్ .. బిడ్ మీద ఇంకా సీరియస్ గా డిస్కస్ చేశారు... సాయంత్రం వరకు వాళ్ళ డిస్కషన్ సాగింది...
దాదాపు 7pm అవుతుండగా ..
"సంజనా... నీకు ఆలస్యమౌతుంది... ఇంటికి వేళ్ళు... రేపు మనం మళ్లీ కొనసాగిద్దాం.. రేపు మనకు ఓ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది... ఓకే నా.. బాయ్.. ఫర్ నౌ.." అన్నాడు ఆనంద్
"ఓకే సర్" అని చెప్పి ఆఫీస్ నుండి బయట పడింది సంజన...
ఆ రోజు ఆఫీసులో జరిగింది అంతా కలిసి సంజనలో ఆనంద్ పట్ల ఉన్న భావాన్ని మార్చేసింది... ఇప్పుడు ఆమెకు ఆనంద్ లో ఒక పెర్వేర్టెడ్ ముసలోడు కాకుండా విశేషమైన అనుభవం తో నిండిన మేధావి కనిపిస్తున్నాడు...
ఆమె ఆనంద్ అనుభవం గురించీ, ప్రాజెక్టు గురించీ ఆలోచిస్తూ ఇంటికి చేరింది...
"హే.. సంజూ.. ఎలా గడిచిందీ రోజు..." ఆతృతగా అడిగాడు వివేక్...
"బాగానే గడిచింది... పిల్లలేరి..." ఇల్లంతా నిశ్శబ్దం గా ఉండడం తో అడిగింది సంజన
"వాళ్ళు పైన రమేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు... ఏదో కిడ్స్ పార్టీ ఉందట... ఇందాకే వెళ్లారు... 9 వరకు వచ్చేసారు.."
"ఏమన్నాడు మీ బాస్... ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా..."
"ఏం లేదు వివేక్... అతడు నార్మల్ గానే బిహేవ్ చేసాడు.. కాకపోతే మేం చేస్తున్న ప్రాజెక్టే పెద్ద తలనొప్పి వ్యవహారంలా ఉంది..."
"ఓహ్... ఓకే" అన్నాడు వివేక్...
అతని వాయిస్ లో ఒకరకమైన నిరుత్సాహం వినబడింది సంజనకు... ఆమెకు అది విని చిరాకేసింది... ఏమీ మాట్లాడకుండా... తమ రూంలోకి వెళ్ళిపోయింది... స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్జింది...
"అయితే మీ బాాస్ నిన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడ్డం గానీ... చూడడం గానీ చేయలేదన్న మాట..." అడిగాడు వివేక్
"లేదు..." ముక్తసరిగా జవాబిచ్చింది సంజన...
"ఓకే... గుడ్" అన్నాడు వివేక్...
సంజనకి మళ్లీ అతని వాయిస్ లో నిరుత్సాహం కనబడింది... 'హమ్మయ్య' అనే రిలీఫ్ కనబడడానికి బదులు ఏదో అసంతృప్తి వివేక్ మాటల్లో ధ్వనించడం సంజన పసిగట్టింది....
గత రాత్రి కకోల్డ్ గురించి చదివింది గుర్తొచ్చింది సంజనకి...
"వివేక్ ఏం ఆశిస్తున్నాడు... మా బాస్ నన్నెదైన చేసి ఉండాలని అనుకుంటున్నాడా... ఏమైంది ఈయనకి.. ఎందుకు అంత నీచంగా ఆలోచిస్తున్నాడు.. " అనుకుంది సంజన... కానీ వివేక్ తో ఏమీ అనలేదు... తొందరగా డిన్నర్ ముగించి పిల్లల్ని పడుకోబెట్టింది... ఆమెకు విపరీతమైన అలసటగా ఉంది... అందుకే తొందరగా బెడ్రూం చేరింది...
పక్కన పడుకున్న వివేక్ అసహనంగా కదులుతుండడం తెలుస్తోంది సంజనకి... కానీ బాగా అలిసిపోయి ఉండడంతో వెంటనే నిద్రపోయింది...
మర్నాడు ఆమె తొందరగానే రెడీ అయి ఆఫీస్ కి వెళ్ళింది .. ముందురోజు లాగే డిస్కషన్స్ తో, ఆనంద్ ఇంకా ఇతర స్టాఫ్ తో మీటింగ్స్ తో బిజీగా గడిచింది...
తర్వాత మరో రెండురోజులు కూడా అంతే....
రోజురోజుకు సంజనలో పనిపట్ల ఆత్మ విశ్వాసం పెరిగిపోతుంది.. అది ఆమె చర్చల్లో, మీటింగ్స్ లో పాల్గొన్నప్పుడు తెలుస్తోంది...
ఆనంద్ ఈ నాలుగు రోజులు చాలా ప్రొఫెషనల్ గా ప్రవర్తించాడు... సంజనని ఇబ్బంది పెట్టేలా ఒక్కసారీ ప్రవర్తించలేదు... దీంతో సంజన చాలా రిలీఫ్ గా ఫీల్ అయింది... ఒక విజయవంతమైన బిసినెస్ మాన్ గా ఆనంద్ పట్ల ఆమెకు గౌరవం పెరుగుతోంది... ఆనందుకున్న అనుభవం, అతను ఇతరులతో పని చేయించే విధానం, సీనియర్ ఉద్యోగులకిచ్చే మర్యాద ఇవన్నీ ఆమెలో ఆనంద్ పట్ల వైఖరిని మార్చేసాయి... క్రమంగా ఆమె చీరల సెలక్షన్, వాటిని కట్టే విధానం ఆకర్షణీయంగా ఉండేలా మార్చింది... ఆనంద్ అవి గమనించి మెచ్చుకుంటాడేమో అని కూడా ఎదురుచూసింది... కానీ ఆనంద్ అవేమీ పట్టించుకున్నట్టు కనబడలేదు... మొత్తానికి పరిస్తితులన్నీ అనుకూలంగా ఉన్నందుకు సంజన సంతోషంగా ఉంది...
ప్రతి రోజూ ఆమె ఇంటికి చేరుకోగానే... ఆరోజు ఎలా గడిచింది అని అడిగేవాడు... ఇంకా వాళ్ల బాస్ గురించి కూడా తప్పకుండా అడిగేవాడు... సంజనకి విసుగొచ్చి ఒకసారి చెప్పింది... ఆనంద్ పూర్తిగా ప్రొఫెషనల్ గా ఉంటున్నాడనీ, ఆ నీచపు ప్రపోసల్ గురించి అతనితో పాటు మనమూ మరిచిపోవాలని గట్టిగానే చెప్పింది... ఆమె మాటలతో వివేక్ రిలీఫ్ ఫీల్ అయినట్టు కనబడ్డాడు కానీ... అది నిజం కాదని సంజన గ్రహించింది...
వివేక్ ప్రవర్తన సంజనకి బాధ కలిగిస్తోంది
"ఆఫీసులో సమస్య పరిష్కారం అయినట్టు అనిపిస్తుంది... కానీ రానురాను వివేక్ మెంటాలిటీ పెద్ద సమస్య అయ్యేట్టుంది..." అనుకుంది సంజన... వివేక్ లోని కకోల్డ్ మనస్తత్వానికి తొందరగా ముగింపు పలకాలని కూడా ఆమె నిర్ణయించుకుంది...
ఆరోజు శుక్రవారం... MAS లో ఆరోజుకు ఒక వారం పూర్తవుతుంది సంజనకి... ఆరోజు కూడా మీటింగ్స్ తో, చర్చలతో తీరికలేకుండా గడిచింది...
సాయంత్రం ఆరవతుండగా ఆనంద్ ఆమెని పిలిచాడు...
"ఎలా ఉంది సంజనా.. నీ మొదటివారం జాబ్ "
"చాలా బాగుంది సర్.."
"గుడ్.. నువ్ చాలా తొందరగా నేర్చుకుంటున్నావ్... ఇదంతా నీకు బాగా ఇష్టంగానే ఉన్నట్టనిపిస్తుంది... అవునా.."
"యెస్ సర్... ఐ లవ్ ద వర్క్... మీరు నాకీ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ సర్... మీ నమ్మకాన్ని నేను తప్పక నిలబెట్టుకుంటాను..." అంది సంజన...
ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆనంద్ ఇంకేదో ఆలోచిస్తున్నాడు... ఆమె మాట్లాడింది ఏదీ విన్నట్టు అనిపించలేదు.... ఆమె వైపు చూడను కూడా చూడలేదు... ఆమె మాట్లాడ్డం పూర్తి కాగానే తనచేతిలో పెన్ ని టేబుల్ పై పెడుతూ ఆమె వైపు చూసాడు...
"ఇట్స్ ఓకే" అన్నాడు చిన్నగా నవ్వుతూ..
"సర్ ... ఇక నేను వెళ్ళొచ్చా... ఇంకేదైనా చేయాల్సి ఉందా...." అడిగింది సంజన..
" ఏం లేదు... వెళ్ళు.." అన్నాడు...
ఆమె వెనుదిరగగానే... సంజనా... అని పిలిచాడు...
ఆమె మళ్లీ వెనక్కు తిరిగింది.. ఏమిటన్నట్టు...
"కొంచెం ఆ కప్ బోర్డ్ లో ఉన్న ఆ బాటిల్, అలాగే ఒక గ్లాస్ తెచ్చిస్తావా... ప్లీస్.."
"అలాగే సర్" అంటూ కప్ బోర్డ్ దగ్గరకు వెళ్ళింది సంజన... చెక్కతో చేసిన ఆ కప్ బోర్డ్ లో టాప్ సెల్ఫ్ లో ఉంది బాటిల్...
దాన్ని అందుకోడానికి ఆమె తన మునివేళ్లపై పైకి లేచింది... అయినా అందకపోవడంతో శరీరాన్ని మరింతగా సాగదీసింది...
ఆ పొజిషన్ లో ఆనంద్ కు కూర్చున్న చోటు నుండే ఆమె మిల్కీ హిప్స్, ఇంకా ఆమె బొడ్డు స్పష్టంగా కనబడుతున్నాయి... బాటిల్ అందుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఆమె బాడీని సాగదీసినప్పుడల్లా ఆమె లేత పిర్రల కదలికలు అతనికి తెలుస్తున్నాయి... టైట్ గా ఉన్న ఆమె బ్లౌజ్ నుండి ఆమె ఎడమ సన్ను షేప్ క్లియర్ గా కనబడుతుంది... సన్నటి నడుం ఒంపు మన్మధుడి విల్లులా కనబడుతుంది...
hmmmm అనేసాడు ఆనంద్ ఆ దృశ్యం చూస్తూ..బయటికే... అయితే కొంచెం మెల్లగానే అన్నాడు...
మనసులో... ఎంత అందమైన అమాయకురాలు అనుకున్నాడు ఆనంద్....
ఈలోపు సంజన బాటిల్ అందుకుంది... దాంతో పాటు ఒక గ్లాసు తెచ్చి ఆనంద్ ముందు టేబుల్ పై ఉంచింది... ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్, కొన్ని ఐస్ క్యూబ్స్ తెచ్చి అక్కడ పెట్టింది..
థాంక్యూ సంజనా... ఈ వీకెండ్ లో ఇదే నాకు కంపనీ... అన్నాడు బాటిల్ ను చూపించి నవ్వుతూ
ఓకే ఇక ఇంటికి వేళ్ళు... వెళ్లి వీకెండ్ సెలవులని ఎంజాయ్ చెయ్... అంటూ బాటిల్ అందుకున్నాడు...
థాంక్యూ సర్... బై .. హ్యాపీ వీకెండ్ అని చెప్పి బయటకు వచ్జింది సంజన...
The following 11 users Like Lakshmi's post:11 users Like Lakshmi's post
• abinav, chinna05, kirandsa, Nandini Tina, Okyes?, Ramesh_Rocky, rohanron4u, Smartkutty234, sri7869, Venrao, venven99
|