Thread Rating:
  • 8 Vote(s) - 1.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తప్పనిసరై....

మరుసటి రోజు.....

సంజన ఉదయాన్నే లేచింది... తొందరగా వంట చేసింది ... అన్నీ టేబుల్ మీద సర్దేసి బాత్ రూమ్ లో దూరింది.... తలారా స్నానం చేసి బయటకు వచ్చింది... ఆమెకి తెలుసు  ఆ రోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజని.... అందుకే చాలా శ్రద్ధగా తయారయింది...  చిన్న అంచు గల స్కై బ్లూ కలర్ శారీ ని హుందాగా కనిపించేలా  కట్టుకుుంది... మెళ్లో ఒక ముత్యాల హరం మాత్రం  వేసు కుంంంది.. చెవులకు  మీడిియం సైజ్ రిింగ్స్ వేసుకుంది ... లైట్  గా మేకప్ వేేేేసుకుని అద్దం లో చూూసుకుంది...  ప్రోఫెషనల్ గా కనబడుతున్నాను అని  

సంతృప్తి చెందాక  "గుడ్ మార్నింగ్ సర్..." అని రెండు మూడు విధాలుగా  రెహార్సల్ చేసి ఫైనల్ గా ఒకదానికి ఫిక్స్ అయి "ఇది బాగుంది సంజూ... నీకీ రోజు తప్పకుండా జాబ్ దొరుకుంది "అని తనలో తాను అనుకుంటూ బయటకు వచ్చింది....

బయట సోఫాలో వివేక్ డల్ గా కూర్చుని ఉన్నాడు... సంజనని చూసి చిన్నగా నవ్వి "ఆల్ ది బెస్ట్ సంజనా.... వచ్చేప్పుడు గుడ్ న్యూస్ తో రావాలి." అన్నాడు...

"థాంక్యూ వివేక్... పిల్లలకి కాస్త తినిపించి కాలేజీకి పంపించు... అన్నీ టేబుల్ మీద ఉన్నాయి..... నేను ఇంటర్వ్యూ అవగానే ఫోన్ చేస్తాను... ఓకేనా... బై..." అంటూ వివేక్ కి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి సంజన ఇంట్లోంచి బయలుదేరింది...

తొమ్మిదంతస్తుల పెద్ద బిల్డింగ్ ముందు నిలబడి అక్కడ రాసి ఉన్న

MAS
అనే ఎర్రటి పెద్ద అక్షరాలని తదేకంగా చూసింది సంజన...  బిల్డింగ్ మొత్తం అద్దాల తో నిండి ఉంది ... ఉదయం పూట సూర్యకిరణాలు ఏటవాలుగా పడి రిఫ్లెక్ట్ అవుతుండడంతో మొత్తం బిల్డింగ్ తలతళ మెరుస్తోంది...

మనసులో దేవుణ్ణి తలచుకుంటూ గేట్ లోపలికి అడుగుపెట్టింది సంజన... అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి తాను ఇంటర్వ్యూకి వచ్చిన సంగతి చెప్పి అక్కడి రిజిస్టర్ లో తన పేరు, వచ్జిన పని లాంటివి రాసి లాబీలో సెక్యూరిటీ వ్యక్తి చూపించిన చోట కూర్చుంది...

కొద్దిగా నెర్వస్ గా ఉంది సంజనకి... తన లాప్టాప్ బ్యాగ్ ను గట్టిగా పట్టుకుని కూర్చుంది... చల్లగా ఏసీ వస్తున్నా నుదుటిమీద సన్నగా చెమట పోస్తుంది... మాటి మాటికీ కర్చీఫ్ తో నుదుటిమీద వత్తుకుంటుంది... నెర్వస్నెస్ పోవడానికని కళ్ళు మూసుకుని దైవాన్ని తలచుకుంటుంది...

"హెలో మిసెస్ సంజనా... " అన్న తియ్యటి కంఠ స్వరం విని కళ్ళు తెరిచింది... ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది...
కాస్త పొట్టిగా ఉన్నా అందంగా ఉంది...  సినిమా హీరోయిన్ అలియా భట్ ని తలపించేలా ఉంది ఆమె ఫిగర్...

"హెలో సంజనా... హౌ ఆర్ యు... ఐ యాం అనిత  ..."అంటూ చెయ్యి చాపడంతో సంజన  చెయ్యి అందుకుని "హలో అనిత... ఐ యాం ఫైన్.. థాంక్స్.. అండ్.. నైస్ టు మీట్ యూ..." అంది...

"మీ టూ...  రండి వెళ్దాం... ఇప్పటికే కాస్త ఆలస్యం అయింది... మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మన సీఈఓ ముఖేష్ గారు వెయిట్ చేస్తున్నారు...." అంటూ అనిత వెళ్తుంటే సంజన ఆమెని ఫాలో అయింది...

"ఇంటర్వ్యూ టైంలో మీకేం పంపించమంటారు సంజనా... కాఫీ, టీ, లేదా ఏదైనా కూల్ డ్రింక్ పంపనా..."

"అవేం వద్దు అనిత... మంచి నీళ్ళు చాలు ... " అంది సంజన

అనిత సంజనని 9 వ అంతస్థుకి తీసుకెళ్లింది... CEO అని రాసి ఉన్న డోర్ ని ఒక సారి చిన్నగా తట్టి, మెల్లిగా తలుపు తీసుకుని లోపలికి నడిచింది... చాలా విశాలమైన హాల్ లాంటి గది అది... అందంగా decorate చేసి ఉంది... ఎడమ వైపున మూడు నాలుగు బ్రౌన్ కలర్ ఖరీదైన సోఫాలు ఉన్నాయి... వాటి మధ్యన ఒక టీపాయ్ ఉంది... దాని మీద రకరకాల మ్యాగజైన్ లు, కంపనీ బ్రోచర్లు ఉన్నాయి... పక్కన ఒక కాఫీ స్టాండ్ ఉంది...  ఒకే సారి పది మంది కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉందక్కడ... సిట్టింగ్ ఏరియా కావొచ్చు అనుకుంది సంజన...

కుడి పక్కన ఒక ఫ్రిడ్జ్, గోడకు ఒక పెద్ద టీవీ ఉంది... దాని ముందు రెండు రెక్లైనేర్ ఛైర్స్ వేసి ఉన్నాయి...

ఇక గది మధ్యలో ఖరీదైన వెడల్పాటి వుడెన్ టేబుల్ ఉంది... దాని ముందు ఒక నాలుగు కుర్చీలు ఉన్నాయి... టేబుల్ వెనకాల ఉన్న కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఏవో ఫైల్స్ చూస్తున్నాడు... అతనే ముఖేష్ అయుంటాడు అనుకుంది సంజన... అనిత, సంజన లు టేబుల్ దగ్గరకు రాగానే... " ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి" అన్నాడు...

అతను మెల్లగానే చెప్పినా అందులో అధికార స్వరం కొట్టొచ్చినట్టు కనిపించింది సంజనకి...

అనిత సంజనని ఎడమ పక్కన ఉన్న సిట్టింగ్ ఏరియా లోని సోఫాలో కూర్చోమని చెప్పి ఒక వాటర్ బాటిల్ ఫ్రిజ్ నుండి తెచ్చి మూతతీసి ఒక గ్లాస్ తో పాటు సంజన ముందు ఉంచి నెమ్మదిగా బయటకు వెళ్లిపోయింది....

గది నిశ్శబ్దం గా ఉంది... ముఖేష్ సీరియస్ గా ఫైల్ వంక చూస్తున్నాడు... ఆ ఫైల్ లో పేపర్ తిప్పినప్పుడు వచ్చే శబ్దం తప్ప మరే చప్పుడూ వినిపించడం లేదు అక్కడ... సంజన అతని వైపు చూసింది... ముఖేష్ భారీ కాయుడు అనిపించింది... నల్లగా ఉన్నాడు... అతని కళ్ళకి ఉన్న బంగారు ఫ్రేమ్ లో ఉన్న అద్దాలు అతనికి మరింత హుందానిచ్చాయి అనిపిస్తుంది...
అతను సీరియస్ గా ఫైల్ చూసుకుంటుంటే సంజనకి ఏం చేయాలో తెలియక అనీజీగా అటూ ఇటూ చూస్తుంది... ఆమెకి కొంచెం టెన్షన్ గా ఉంది... "సంజూ... నువ్ తప్పక ఈ జాబ్ కొట్టేయాలే..." అని మనసులో గట్టిగా అనుకుంటుంది... అదెంత  ముఖ్యమో, తనకెంత అవసరమో సంజనకి బాగా తెలుసు... ఇలాంటివి రావడం ఎంత కష్టమో కూడా తనకు తెలుసు ... తనకి వచ్చింది బంగారం లాంటి అవకాశం అని కూడా ఆమెకు బాగా తెలుసు  ... "ఎంత మందికి డైరెక్ట్ గా సీఈఓ తో ఇంటర్వ్యూ దొరుకుతుంది... ఇలాంటి అవకాశం వదులుకోకూడదు సంజనా... నువ్ తప్పక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.... కమాన్ సంజనా... యు శుడ్ గెట్ ఇట్... యూ మస్ట్ గెట్ ఇట్..." అని మనసులో ఒకటికి పదిసార్లు చెప్పుకుంది...

అంతలో ముఖేష్ కుర్చీలోంచి లేచిన చప్పుడైంది...
సంజన అటువైపు చూసింది... ముఖేష్ లేచి తనవైపే వస్తున్నాడు... ఆజాను బాహుడు అనుకుంది సంజన... అతని వయసు 50 దాటి ఉండవచ్చు... జుట్టు సగానికి పైగా రాలి పోయి ఉంది... ఉన్న జుట్టు నలుపు తెలుపు రంగుల్లో మిశ్రమంగా ఉంది... భారీ పొట్ట ముందుకు చొచ్చుకొచ్చినట్టుగా ఉంది... అతను వేసుకున్న సూట్ తాలూకు బటన్స్ ఏ క్షణమైనా తెగిపోవచ్చు అన్నట్లుగా ఉన్నాయి...

"హలో మిస్....??" అంటూ మధ్యలో ఆగిపోయాడు..

"మిసెస్  సంజనా సర్..."

"ఓహ్ యెస్ ... మిస్సెస్ సంజనా... ఐ యాం సారి... మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది..." అంటూ ముఖేష్ సంజనకి ఎదురుగా కూర్చున్నాడు..

"ఇట్స్ ఆల్ రైట్ సర్... నో ప్రాబ్లెమ్..." అంది సంజన వినయంగా...

" గుడ్... మిసెస్ సంజనా.. మీరు ఇంతకు ముందు ఏం పని చేశారు..."

"ABC కంపెనీలో సిస్టం అనలిస్ట్ గా సిక్స్ ఇయర్స్ చేసాను సర్..."

"హ్మ్మ్ తర్వాత..."

"నాలుగేళ్లుగా ఎక్కడా చేయలేదు..."

"ఎందుకని....?"

సంజనకి భయంగా ఉంది... ఇది కూడా పోతుందేమో అని...

"పిల్లల్ని చూసుకోడానికి ఇబ్బందిగా ఉండి...." చెప్పింది నెర్వస్ గా...

"ఓహ్ ఎంత వయసుంటుంది మీ పిల్లలకు...?"

"బాబుకి 8, పాపకి 4...."

"అవునా మరి ఇప్పుడు వాళ్ళకి నీ అవసరం లేదా...."

"ఉంది ... కానీ కుటుంబ పరిస్థితులు బాగా లేక తప్పడం లేదు...."

"నువ్వు ఈ జాబ్ కి ఎలిజబులా కాదా అని నేను ఇప్పుడే చెప్పలేను కానీ... ఒకటి మాత్రం నిజం... ఈ జాబ్ ఎటువంటిదంటే... దీనికి చాలా కమిట్ మెంట్ అవసరం... నాలుగు రోజులు పని చేసి నాకు వీలవడం లేదు నేను మానేస్తా... అని మధ్యలో వదిలేసి వెళ్లే వాళ్ళకి ఇది ఇవ్వలేము..."

"లేదు సర్... నేను మధ్యలో వదిలేయను... తప్పకుండా పని చేస్తాను... ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయ్యను... నాకు ఇది చాలా అవసరం..." అంది సంజన గబగబా... తన కమిట్ మెంట్ ఆమె మాటల్లో స్పష్టంగా కనబడింది...

" ఓకే ఓకే... నువ్ అంత నమ్మకంగా చెప్తున్నావ్ కాబట్టి ఓకే..." అంటూ ముఖేష్ ఇంటర్వ్యూ కొనసాగించాడు... సంజనని రకరకాల ప్రశ్నలు అడిగాడు...

"నువ్ ఇంతకు ముందు ఏయే పనులు చేసేదానివి?"

"నీకు సాఫ్ట్వేర్ లో ఏయే విభాగాల్లో పరిచయం ఉంది..?"

" MAS గురించి నీకు ఏం తెలుసు"

"ఫలానా దాని గురించి తెలుసా..."

"ఫలానా సందర్భంలో నువ్ ఏం చేస్తావ్..."

ఇలా ప్రశ్నలు అడుగుతూ పోయాడు... సంజన జవాబులు చెప్తూ పోయింది...

ఒక అరగంట గడిచాక... "సంజనా... ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూ పట్ల నువేం అనుకుంటున్నావ్...? నీకీ జాబ్ వస్తుందనుకుంటున్నవా.." అని అడిగాడు ముఖేష్...

సంజన ఆ ప్రశ్న ఊహించలేదు... కొద్దిగా ఆలోచించి... " సర్ జాబ్ వస్తుందా లేదా అనేదాని గురించి నేనేమీ చెప్పలేను... కానీ ఒక్కటి మాత్రం నిజం... మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చాను..."

"Hmm... మంచి సమాధానం... అయితే నా ఒపీనియన్ ప్రకారం  జాబ్ కు నువ్ సూట్ కాదు... దీనికి కావలసిన స్కిల్స్ నీకు ఉన్నట్టు నీ సమాధానాల ద్వారా నువ్ ఫుల్ గా ప్రూవ్ చేసుకోలేక పోయావ్...
ఇది టెక్నికల్ లేదా డెవలప్మెంట్ జాబ్ కాదు... బిసినెస్ ఓరియెంటెడ్ జాబ్... నువు ceo తో కలిసి పని చేయాల్సి ఉంటుంది...  సీఈఓ తరపున సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్స్ చదవాల్సి ఉంటుంది... వాటిమీద షార్ట్ నోట్స్ ప్రిపేర్ చెయ్యాలి... అవసరమైతే CTO లతో చర్చించాల్సి ఉంటుంది... ఇవన్నీ చేస్తూనే... మన క్లయింట్ అడిగితే ఏ జపనీస్ రెస్టౌరెంట్ నో బుక్ చేయవలసి ఉంటుంది... నాకెందుకో నువ్ ఇవన్నీ చేయలేవు అనిపిస్తుంది...."

"సర్ మీకిందాక  చెప్పినట్టు .... ఎలా అయితే నిజాయితీగా సమాధానాలు చెప్పానో... అంతే నిజాయితీతో, నిబద్ధతతో మీరు అప్పగించిన ప్రతి పనినీ చేస్తాను... నాకు తెలియనివి చాలా ఉన్నాయని ఒప్పుకుంటాను..  కానీ వాటన్నిటినీ  నేర్చుకుంటాను... నన్ను నమ్మండి... నాకా శక్తి, ఆసక్తీ ఉన్నాయి.... మీరు నాకో అవకాశం ఇచ్చి చూడండి... నేను మిమ్మల్ని కచ్చింతంగా డిసప్పాయింట్ చేయను..."

"సంజనా నువ్ చాలా స్మార్ట్ అని అర్థం అవుతుంది... నువ్ త్వరగా నేర్చుకోగలవని నేను నమ్ముతున్నాను... పైగా నీకు బలమైన రికమండేషన్ కూడా ఉంది..."

సంజన మనసులోనే ప్రియకి థాంక్స్ చెప్పుకుంది...

"ఓకే ఫైన్ సంజనా ... నీకీ జాబ్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు... అయితే నువ్ ఒక నెలపాటు ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది... ట్రైనింగ్ పీరియడ్ కి కూడా శాలరీ ఇస్తాము... ట్రైనింగ్ చివర్లో ఒక వారం పాటు అమెరికాలోని మా కంపనీ హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్ కి అటెండ్ కావలసి ఉంటుంది..."  అని చెప్తూ కాసేపు ఆగాడు ముఖేష్....

సంజన  అంత మంచి జాబ్ తనకు వచ్చిందని స్టన్ అయిపోయింది...

"చూడు సంజనా ఇది హై లెవెల్ ట్రైనింగ్... దీనికి సుమారు 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది... ఇప్పటికే ఇంకో ఆరుగురిని ఈ ట్రైనింగ్ కి ఎంపిక చేసాం... నువ్ ఒప్పుకుంటే నీ పేరు కూడా లిస్టులో చేరుస్తాను... అయితే నువ్ కనీసం రెండేళ్ల పాటు మా కంపనీ లో పని చేస్తానని బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది... ఒకవేళ నువ్ మధ్యలో మానేస్తే ట్రైనింగ్ అయిన ఖర్చు 10 లక్షలు కంపెనీకి కట్టాల్సి ఉంటది..."


సంజనకి కొద్దిగా భయం వేసింది... ఇక్కడ శాలరీ ఏంతో కూడా తెలియదు..  అలాంటిది పది లక్షల కు బాండ్ రాసివ్వడం సరైనదేనా అని ఆలోచిస్తుంది....

"ఇక నీ ప్యాకేజీ విషయానికి వస్తే ఏడాదికి 24 లక్షలు కంపనీ పే చేస్తుంది... వీటికి అదనంగా 30శాతం వరకు ఇతర అలవెన్సులు లభిస్తాయి..."
అంటూ ముఖేష్ ముగించాడు...


సంజన తన చెవులని తానే నమ్మలేకపోయింది...
"ఏమిటి ... నెలకు రెండు లక్షలా.... నిజంగానేనా...."  తనలో తాను అనుకుంది సంజన...

"సంజనా... ఎక్కడో ఆలోచిస్తున్నావు... నేను చెప్పిందంతా అర్థమైందా.... నీకు ఈ అగ్రిమెంట్ ఓకే నా..." అడిగాడు ముఖేష్...

"అదేం లేదు సర్ ... సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోయాను అంతే... నేను చేరుతాను సర్... మీరడిగనట్టు రెండేళ్లకు అగ్రిమెంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్దం... ఎప్పుడు జాయిన్ అవమంటారు" అంది సంజన సంతోశంగా....

"గుడ్... నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది... నువ్ వెళ్లి అనితను కలువు... మిగతా వివరాలన్నీ ఆమె చెప్తుంది..." అంటూ లేచాడు...

"చాలా చాలా థాంక్స్ సర్...  " అంటూ లేచింది సంజన...

"నాట్ టు మెన్షన్ ఇట్ సంజనా... చెప్పాకదా నీకు పెద్ద రికమండేషన్ ఉందని... దాన్ని నువ్ నిలబెట్టుకోవాలి.... ఆల్ ది బెస్ట్ " అంటూ చెయ్యి చాచాడు...

సంజన మరో సారి ప్రియకి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది
"తప్పకుండా సర్" అంటూ
సంజన ఇచ్చిన చేయిని అందుకొని గట్టిగా వత్తుతూ షేక్ చేసి వెళ్ళిపోయాడు ముఖేష్...
అతని నల్లని చేతుల్లో కోమలమైన తెల్లని సంజన చేతులు ఎర్రగా మారాయి..

ముఖేష్ బయటకు వెళ్లిన వెంటనే అనిత లోపలికి వచ్చింది... "కంగ్రాట్స్ సంజనా... నువ్ నక్కను తొక్కి వచ్చావు... పద నీకు ఆఫీస్ అంతా చూపిస్తాను... ఆలోపు నీ అపోయింట్మెంట్ లెటర్ కూడా రెడీ అవుతుంది..." అంటూ తనతో తీసుకెళ్లింది....


ఆ రోజు సాయంత్రం.....


ఇంటికి వెళ్లేముందే సంజన వివేక్ కి ఫోన్ చేసి విషయం చెప్పేసింది...
దాంతో ఇంటికి రాగానే వివేక్ సంజనని ఎత్తుకొని గాల్లో గిరగిరా తిప్పాడు... వివేక్ ఆనందానికి అవధులు లేవు ఆ క్షణంలో ... పిల్లలు కూడా చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు... కారణం ఏంటో తెలియకపోయినా తమ తల్లిదండ్రుల సంతోషం చూసి వాళ్లకూ సంతోషం కలిగింది...  సంజన అపోయింట్ మెంట్ ఆర్డర్ టేబుల్ మీద ఉంది... అప్పటికి పది సార్లయినా దాన్ని చదివి ఉంటాడు వివేక్ ...

"సంజూ... నిజంగా వాళ్ళు నీకు ఈ జాబ్ ఇచ్చారంటే నమ్మబుద్దెయ్యట్లేదు..." అన్నాడు

సంజన  కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది ఆ మాటలతో... ఇప్పటికి పది సార్లు అన్నాడు వివేక్ ఆ మాట...

"అంటే నాకా అర్హత లేదంటావా వివేక్... "అడిగింది సంజన కాస్త కోపంగానే...

"నోనో నా ఉద్దేశ్యం అది కాదు డార్లింగ్... నీ కెపాసిటీ ఏంటో నాకు బాగా తెలుసు... దీనికి నువ్ అన్నిరకాలుగా అర్హురాలివే...కానీ వాళ్ళు ఇంత తక్కువ సమయంలో అది తెలుసుకోగలరని నేను అనుకోలేదు... "

"అదంతా ప్రియ చలవ వివేక్... దాని సహకారం వల్లే నేనీ ఇంటర్వ్యూ సక్సెస్ ఫుల్ గా నెగ్గాను... ఇప్పుడు నేను వెంటనే వెళ్లి దానికి థాంక్స్ చెప్పి వస్తాను.... లేదంటే నాకీ రోజు నిద్ర పట్టదు..."

"అవును వెళ్ళిరా...  నా తరపున కూడా ప్రియకు థాంక్స్ చెప్పు.." అంటూ పంపించాడు...

కాఫీ షాప్ లో ప్రియని కలవగానే "థాంక్యూ ప్రియా... నిజానికి నీకు థాంక్స్ చెప్పాడానికి ఆ మాట ఒక్కటి సరిపోదు..." అంటూ కౌగిలించుకుంది.... సంజన కళ్లెంబడి నీళ్లు కారుతున్నాయి....

"ఏయ్ పిచ్చిదానా ఎందుకే అంత ఎమోషనల్  అవుతావ్... అయినా నేనేం చేసాను చెప్పు... అక్కడ అవకాశం ఉందని మాత్రమే చెప్పాను..."

"లేదు ప్రియా... నీ మేలు మరిచిపోలేను... ముఖేష్ ఒకటికి రెండు సార్లు చెప్పాడు... నీ రికమండేషన్ వల్లే నాకీ జాబ్ ఇస్తున్నట్టు..."

"సంజనా నీకు అన్ని అర్హతలూ ఉన్నాయి కాబట్టే నీకు అది దొరికింది... బాగా పనిచేసి నిన్ను నువ్ మరొకసారి ప్రూవ్ చేసుకో..."

"తప్పకుండా ప్రియా... పూర్తి డెడికేషన్ తో వర్క్ చేస్తా..."

"ఓకే.. ఇప్పుడు ఇక వెళ్ళు... వెళ్లి పిల్లలతో, వివేక్ తో కలిసి సెలెబ్రెట్ చేసుకో..."

"ఓకే ప్రియా... థాంక్స్ వన్స్ అగైన్... బై..." అంటూ సంజన వెళ్ళిపోయింది...

సంతోషంగా సంజన వెళ్లినవైపే చూస్తూ కాఫీ షాప్ లోనే కూర్చుంది ప్రియ... సంజన కనుమరుగవ్వగానే ఆమె మొహంలో సంతోషం కూడా మాయమైంది...

ప్రియ తన సెల్ తీసుకొని కాల్ చేసింది...  అవతలి వాళ్ళు ఫోన్ ఎత్తగానే... "సర్ నేను ప్రియని... సంజన ఒప్పుకుంది..."

"తెలుసు..."

"సర్ అది చాలా అమాయకురాలు... " అంటుండగానే...

"చూడు ప్రియా... నీకు అప్పజెప్పిన పని పూర్తయింది... దానికి నీకు ఇస్తానన్న ప్రతిఫలం నీకు రాత్రికల్లా ముడుతుంది... ఇక మీదట జరిగే వాటితో నీకు ఎలాంటి సంబంధం లేదు... ఈ విషయాలన్నీ ఇక్కడితో  మరిచిపోతే నీకు మంచిది... ఇంటికి వెళ్లి హాయిగా ఉండు... బై.."

తర్వాత మాటలేమీ వినబడలేదు...
లైన్ కట్ అయిందని ప్రియకు అర్థం అయింది...
దీర్ఘంగా నిట్టూర్చి తనలో తాను అనుకుంది...
"అంతా మంచే జరగాలి..."


[+] 2 users Like Lakshmi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
Super update
Like Reply
లక్ష్మీ గారు.....

A twist in the tale.......
రాస్తే ఇలా రాయాలీ (అనుకొనే వాన్ని....)
సూపర్ ,.... అమోఘం.....

mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
మరదలా మంచి సస్పెన్స్ లో పెట్టావు.

తరువాత ఏమి జరుగుతుందో ఏమో .

వేచి యుంటాము.
 horseride  Cheeta    
Like Reply
హాయ్ లక్ష్మీ గారు, కథను మొదటి నుండి ఫాలో అవుతున్నా కానీ, కామెంట్ పెట్టలేదు, మీకే కాదు చాలా వాటికి పెట్టలేదు అందుకే ఈ అకౌంట్ ఓపెన్ చేశా ఇక నుండి నేను చదివిన వాటికి అన్ని దాళ్లకు కామెంట్ ఇచ్చి రచయితలకు ప్రోత్సహాన్ని ఇస్తా. అలాగే నాకు తెలిసి మీకు పెద్దగా వేరే వాళ్ళ encouragement అవసరం లేదనుకుంటా, ఎందుకంటే సైట్ లో పెద్ద పెద్ద రచయితలు అందరూ మిమ్మల్ని ఎప్పుడూ సపోర్ఫ్ చేస్తూనే ఉంటారు.

 ఇక కథ విశాయానికి వస్తే కథను చాలా బాగా రాస్తున్నారు, లాస్ట్ రెండు అప్డేట్స్ చదువుతూ ఉంటే స్టోరీ సైడ్ ట్రాక్ అయ్యిందేమో అనుకున్నా కానీ ఇవ్వాళ అప్డేట్ లో లాస్ట్ వర్డ్స్ చదవగానే అర్థం అయ్యింది స్టోరీ ఇంకా మెయిన్ ట్రాక్ లొనే ఉంది అని.  నాకు అర్థం అయ్యింది మీ కథ స్లో గా ఎడిక్ట్ అవుతుంది అని, త్వరలో సంజు ని ఎలాంటి పరిస్థితి లో చూడాలో ? నాది ఒక సలహా, సంజుతో మరీ బలవంత శృంగారాన్ని రాయకండి మీరు రాయరూ అని తెలుసు కానీ చెప్తున్నా అంతే. 
- Mr.Commenter 
[+] 2 users Like mr.commenter's post
Like Reply
Story bagundi....Waiting for sexy updates

Sanjana ni evarevaru dengutharo chudali
Like Reply
Nice update
Like Reply
very nice
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Baagundi...mottaniki udyogam dorikindi ane aanandam lo undi..mari emi surprise lu edurvtaayo chudali...tappinchukotaniki veelu lekunda bond kooda pettaru.....so munduku vellatame kani vennaku vache chance ledu
Like Reply
మహాద్భుతమైన అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply
chala chala chala bagundi andi......
Like Reply
Wow
Thinking a big trap for a lovely body.

Very nice update.
Like Reply
అయ్యో సంజన పూకు దేన్గడానికి ముహర్తం 
పెట్టారు అన్నమాట బాగుంది అప్డేట్ 
[Image: D-E21g-VX4-AAs-d-A.jpg]
సంజన  ఇంటర్వ్యూకు పోయినప్పుడు వేసుకున్న  డ్రెస్
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
ప్రియ సీఈఓ మధ్య ఏదో డీల్ జరిగింది అమెరికాలో ట్రైనింగ్ అంటున్నారు అప్పుడు ఏమయినా సంజన పూకు తో యుద్ధం అవ్వబోతుంద చూడాలి మరి ట్విస్ట్..
 Chandra Heart
Like Reply
ఏది తప్పు.. ఏది ఒప్పు.. ఏది ముప్పు.. అనేది మన మనసుకి ముందే తెలుసు ఏదైనా పని చేసే ముందు మనల్నిమనం ప్రశ్నించుకుంటే తప్పులే చేయకుండా
జీవించవచ్చు ఇది కష్టమే కాని అసాధ్యంకాదు. సంజన జీవితం ఎలా ఉందో

[Image: 1a71655d-cf70-46e1-9060-8e8862f2830a.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply
Superb update
Like Reply
Chala baga narate chesaru interview scene...na 1st interview gurthochidi....n aa last lo twist super....Sanjana character Chala strong vundi....chudali how will she convince ani....thnx Lakshmi Garu.
                         Thanks for writing stories for us  Heart
Like Reply
NICE UPDATE
Like Reply
Anitha...

[Image: nandhini-serial-press-meet-stills-and-ex...ages-5.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply




Users browsing this thread: nnasi008, 1 Guest(s)