Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT కేరళా 'నారీ'కేళం!
#61
(10-05-2019, 03:08 PM)madavatirasa Wrote: manchi prayatnam ravi keep it up nee kastaanki palitam dakkutundi

madavatirasaగారూ....
నాపేరు వికట'కవి'౦౨... రవి కాదు...
'రవిగాంచని చోట కవిగాంచున్' అన్నారు గనక... వ్యత్యాసం చూపిస్తే బావుంటుంది.
లేదంటే పలితం వేరొకరి ఎకౌంటులో పడిపోతుంది.
ధన్యవాదాలు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
SUPER UPDATE
Like Reply
#63
(04-05-2019, 07:38 PM)pedapandu Wrote: nice narration....

go on.....

(04-05-2019, 04:52 PM)kamal kishan Wrote: .మ్

బాగుంది. మీ నారీకేళం, ఇంగ్లీష్ అనువాదం చేశారా? చాలా ఓపికండీ మీకు.

నారీ  నారీ నడుమ మురారి

నారీ నారీ నడుమ నారి

కొబ్బరి చెట్ల మధ్య ఇంకో కొబ్బరి చెట్టు

ధన్యవాదాలు పెదపండుగారూ, కమల్ కిషన్ గారూ...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#64
Sir Madhya lo gif lu kuda pettadaniki try cheyandi
Like Reply
#65
చాలా బాగుంది దయచెసి కొనసాగించండి...
 ఉందిలే మంచి కాలం ముందు ముందునా 
 అందరు సుఖపడాలి నంద నందనా

     Namaskar

Like Reply
#66
hot n erotic update..

go on....
Like Reply
#67
అప్డేట్ అద్భుతంగా ఉంది...
-- కూల్ సత్తి 
Like Reply
#68
(16-05-2019, 11:31 PM)Santhoshsan Wrote: Sir Madhya lo gif lu kuda pettadaniki try cheyandi

సారీ మిత్రమా...

కథ మధ్యలో బొమ్మలు పెట్టడం వల్ల కొందరు పాఠకులు చదవటానికి ఇబ్బంది పడతారు.
స్టోరీస్ సార్ కమెంటుల్లో ఎలాగూ బొమ్మలు పెడుతున్నారు కదా...
అలాగే జి ఐ ఎఫ్ ఇమేజులూ అవసరం అనుకుంటే తప్పకుండా పోస్టు చేస్తారులే...
ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#69
కథ చాలా బాగా రాసారు కవి గారూ...
సన్నివేశాల వర్ణన చాలబాగుంది...
మన సైట్ లో ఈ తరహా(లెస్బియన్) కథలు ఎక్కువగా లేవు కూడా...
మీ కథ చదవడం వల్ల కొన్ని కొత్త పదాలు కూడా తెలుస్తున్నాయి..
Like Reply
#70
(25-04-2019, 12:51 AM)Vikatakavi02 Wrote:
కేరళా 'నారీ'కేళం!
(ఆంగ్లానువాద కథ)


"హుఁ... పల్లవీ! ఇది నావల్ల కావటం లేదే!"
"హహహ్హా! బావున్నావే... కాసేపలాగే వుండు... నాది పూర్తి చేసుకుని నీదగ్గరకు వస్తాను!" అని గట్టిగా నవ్వుతూ సమాధానమిచ్చింది.

★★★

పరీక్షల ముందు ప్రిపరేషన్స్ కోసం కాలేజీవాళ్ళు మాకు సెలవిచ్చారు.
నా ఫ్రెండ్, క్లాస్‌మేట్ అయిన పల్లవి నన్ను కేరళాలోని తన అమ్మమ్మ వాళ్ల వూరుని చూట్టానికి రమ్మని ఆహ్వానించింది.
నాక్కూడా కేరళాకి వెళ్ళాలనీ, అక్కడి ప్రకృతి అందాలను కళ్ళారా చూడాలని ఎప్పట్నుంచో వుండటంతో వెంటనే సరేనన్నాను. మాయింటికి ఫోన్ చేసి నేను రావటం లేదని వాళ్ళకి చెప్పేసి బ్యాగ్ సర్దుకుని పల్లవితో పాటు ఆమె ఊరికి బయలుదేరాను.

అబ్బా! నిజంగా వాళ్ళ ఊరు ఎంత బావుందో...! ఎటు చూసినా ఆ ప్రాంతం అంతా పచ్చని కొండలతో, కొబ్బరి చెట్లతో నిండి స్వచ్ఛమైన గాలిని వ్యాపింపజేస్తూ మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తున్నది. ఆ కొండల నడుమ పరవళ్ళు త్రొక్కుతూ పల్లానికి ప్రవహిస్తున్న నదిని చూడగానే ఒక్క క్షణం నేను ఎప్పుడో చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి చూసిన పాపికొండలు... గోదారి... కోనసీమ... జ్ఞాపకమొచ్చాయి.
ఇక వాళ్ళ ఇల్లయితే అచ్చంగా ఇంద్ర భవనమే... ప్రాచీన కేరళా సాంప్రదాయాలను అడుగడుగునా ప్రతిబింబిస్తూ అద్భుతంగా నిర్మించిన ఆ యింటిని చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోలేదనుకోండి. పెద్ద పెద్ద గదులు, ఇంట్లోని ప్రతీ గోడమీద టేకుతో చేసిన అపూర్వ కళాఖండాలూ, స్తంభాలపై చెక్కిన దేవుని ప్రతిమలు... ఆలయంలో తిరుగుతున్న భావన కలిగింది నాకు.
ఆ ఇల్లే కాదు ఇంట్లోని మనుషులు కూడా ఎంతో విశాల హృదయులు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళకప్పుడు ఏదో పండగ కూడా వుండటంతో ఇల్లంతా చుట్టాలతో, బంధువులతో నిండిపోయి కిటకిటలాడింది. అయినా నాతో ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ఆప్యాయంగా మెలిగేవారు అందరూ.

ఆరోజున ఊర్లోని దేవాలయానికి వెళ్ళడానికి అందరం ముస్తాబవుతున్నాం. పల్లవీ వాళ్ళ అమ్మమ్మగారు ప్రొద్దున్నే నాదగ్గరకి వచ్చి బంగారు అంచు వున్న తెల్లని చీరనిచ్చి కట్టుకోమని చెప్పి వెళ్ళిపోయారు. నాకేమో అసలు చీర కట్టుకోవటం రాదాయె! పల్లవి ఇచ్చిన లంగా, బ్లౌజ్ ని వేసుకుని అదుగో ఇందాకట్నుంచీ కుచ్చిళ్ళు పెట్టడానికి ప్రయత్నిద్దామంటే బట్ట చేతిలోంచి జారిపోతోంది. చాలా సాఫ్ట్ గా వుందా మెటీరియల్. ఆ చీరతో నేను కుస్తీ పడుతుంటే నా అవస్థ చూసి పల్లవీ ముసిముసి నవ్వులు చిందిస్తోంది... 'రాక్షసి!' తనకు చీర కట్టుకోవటం బాగా వచ్చు.
తను చీర కట్టుకునే వరకూ ఆగమంది కదాని నేనలాగే మంచమ్మీద కూర్చున్నాను.
"ఏంటీ... ఇంకా రెడీ అవ్వలేదా మీరిద్దరూ? టైమవుతోంది!" అంటూ లోపలికొచ్చింది వైష్ణవి. తను పల్లవి కజిన్.
కాస్త బొద్దుగా, చామనఛాయ రంగులో వుంటుందామె. ఆమెకి వయసు ముప్ఫై దాటిందని అనుకుంటాను. లేత ఆకుపచ్చరంగు చీరలో వుందామె. ఆమె చేతిలో ఏదో ఎర్రని పెట్టె వుంది.
"నా పని పూర్తికావొచ్చింది, వైషూ... తనకే రెడీ చెయ్యాల్సి వుంది!" నన్ను చూపెడుతూ అంది పల్లవి.
వైష్ణవి నావంక చూసి, "ఓ... చీర కట్టుకోవటం రాదా? పర్లేదులేఁ... నేను మీకు సహాయం చేస్తాను," అంటూ నాదగ్గరకి వచ్చింది.
నేను లేచి నిల్చున్నాను. తను ఓసారి నన్ను పైనుంచి క్రిందకి చూస్తూ నా బొడ్డు వద్ద ఆగిపోయింది. లిప్తకాలం ఆమె తన క్రింద పెదవిని కొరుక్కున్నట్లు నాకనిపించింది. 'అది నిజంగా జరిగిందా లేక నేనేమైనా భ్రమపడుతున్నానా... ఛఛ... అలాంటిదేం అయ్యుండదు.'
ఆమె తన చేతిలో వున్న పెట్టెని మంచమ్మీద పెట్టి దాన్ని తెరిచింది.
అందులో చాలా రకాల నగలున్నాయి.
రెండు వెండి పట్టీలను తీసి నా ముందు మోకాళ్ళమీద కూర్చొని, "ఏదీ... నీ కాలిక్కడ పెట్టు" అంటూ తన తొడని చూపించింది. "ఎందుకులెండీ... నాకిచ్చెయ్యండి. పెట్టేసుకుంటాను" అన్నాన్నేను.
"ఊహు... నేను సహాయం చేస్తానన్నానుగా! నేనే పెడతాను!" అందామె.
నేను పల్లవి వంక ఓసారి చూశాను. తను 'కానీయ్' అన్నట్లు తలని ఆడించింది.
నేను మెల్లగా నా లంగాని కాస్త పైకెత్తి నా కుడి కాలుని ఆమె తొడమీద పెట్టాను. ఆమె తన చేతిలో వున్న పట్టీని నా కాలికి తొడిగింది. ఎందుకో ఆమె చేతులు కావలసినదానికన్నా పైకి వచ్చినట్లు అన్పించింది నాకు. నా మరో కాలికి కూడ పట్టీని పెట్టేప్పుడు ఆమె చేతి వ్రేళ్ళు నా మోకాలిని తాకాయి. ఆతర్వాత ఆమె లేచి నిలబడి, "మ్... నీ అందమైన నడుము ఇలా బోసిగా వుంటే దిష్టి తగులుతుంది," అంటూ ఆ పెట్టెలోంచి ఒక బంగారు గొలుసుని ఒకటి తీసి నా నడుం చుట్టూ తొడిగింది. నేను ఊపిరి బిగపట్టి వుంచాను. ఆమె కళ్ళు నా బొడ్డునే చూస్తున్నాయి. నాకేదోలా అన్పిస్తోంది ఆమె అక్కడలా చూస్తుంటే... చిన్నగా గుటకేశాను.
"ఊహు... ఇది బాలేదు. మరోటి ట్రై చేద్దాం," అంటూ దాన్ని తీసేసి చిన్న ముత్యాలు తొడిగిన గొలుసుని ఒకటి తీసింది. మధ్యలో వున్న చిన్న బంగారు బిల్లని నా బొడ్డు క్రిందకి వచ్చేలా పెట్టింది. ఆమె ముఖం నా నాభికి మరీ దగ్గరగా వుండటంతో ఆమె శ్వాస వెచ్చగా తగలసాగింది. నేను నా పొట్టని లోపలికి లాక్కున్నాను.
ఆమె సన్నగా నవ్వుతూ నన్ను చూసి, "చాలా బాగుంది," అనేసి మళ్ళా ఆ గొలుసుని తీసేసింది.
ఈసారి నేనేమీ భ్రమపడలేదు. ఆమె చేతులు కావాలనే నా నడుము చుట్టూ ఓమాటు కలియతిరిగాయి. జల్లుమనిపించింది నాకు.
"దీన్ని చీర మీదనే వేసుకోవాలి!" అంటూ ఆ గొలుసుని ప్రక్కన పెట్టి — "హ్మ్... ఇక చీర కట్టడమే మిగిలింది!" అంటూ చీరని తీసుకొని నా చుట్టూ తిప్పి పైట వేసి కుచ్చిళ్ళను చక్కగా పెట్టసాగింది.
ఆ కూర్చిన కుచ్చిళ్ళు విడిపోకుండా మొదలుని పట్టుకొని నా నాభి దగ్గర లంగాలోనికి నెట్టింది. ఆమె చెయ్యి బాగా లోపలికి వెళ్ళి నా ప్యాంటీ ఎలాస్టిక్ స్ర్టాప్ ని తాకటంతో నేను మళ్ళా ఊపిరి బిగపెట్టాను. ఆ చెయ్యి అక్కడే కొన్ని క్షణాలు వుండి మళ్ళా బయటకి వచ్చేసింది.
తర్వాత నా పైటని మరోసారి సర్ది జారిపోకుండా సేఫ్టీ పిన్ పెట్టింది.
అప్పుడే బైటనుంచి ఎవరో ఆమెను పిలిచారు.
"ఆ... వస్తున్నా పిన్నీ!" అంటూ, "పల్లవీ... ఇక నువ్వు చూస్కో! నే వెళ్తున్నా..." అని ఆమెతో అనేసి నా వంక చూసి చిన్నగా నవ్వుతూ నా బుగ్గని తడిమి వెళ్ళిపోయింది.
నేను కొయ్యబారినట్లు అలా నిలబడిపోయాను.
పల్లవి పగలబడి నవ్వటంతో ఉలిక్కిపడి ఆమెవైపుకి తిరిగాను. పల్లవి అక్కడే వుందన్న సంగతిని కూడ క్షణకాలం మర్చిపోయాన్నేను.
"ఎందుకే... అలా నవ్వుతున్నావ్?"
పల్లవి ముసిముసిగా నవ్వుతూ నాదగ్గరకి వచ్చి నా జుత్తుని సవరిస్తూ, "ఏం లేదులేగానీ, వైషూని చూస్తే నీకేమనిపిస్తోంది?" అనడిగింది.
"అంటే...?!"
"ప్చ్... చెప్పు! నీకేమనిపించింది?" అని మళ్ళా అడిగింది. మరోప్రక్క ఆమె చేతులు చకచకా నా జుత్తుని జడగా అల్లేస్తున్నాయి...
"అంటే... నాకర్ధంకాలేదు—"
"అదే... ఓ మాదిరిగా వుందా... లేకపోతే... బాగా నచ్చిందా?"
"ఏమంటున్నావే—?"
"వైషూకి నువ్వు బాగా నచ్చావ్" ఆ గొలుసుని తీసి నా నడుము చుట్టూ వేస్తూ అంది.
"ఓహో... అందుకేనా ఈ నగల్ని నాకు తీసిచ్చింది.!" అన్నాన్నేను.
దానికి పుసుక్కున నవ్వేస్తూ—
"ఒసే మొద్దూ... తను ఒక లెస్బియన్!" అంది పల్లవి.
ఒక్క క్షణం చెవుల్లో గుయ్యిమన్నదా మాట.
"ఎ-ఏంటీ... తను—?"
"ఔను... నీక్కూడా తను నచ్చితే నాకేం అభ్యంతరం లేదు!" అంటూ లేచి నిల్చుంది. "ఎంచక్కా మీరిద్దరూ ఒకర్నొకరు పెనవేసుకు—"
"చీఛీ... ఏమ్మాట్లాడుతున్నావే!?"
"అందులో తప్పేముందే? నేనూ తనతో చాలాసార్లు ఎంజాయ్ చేశాను!"
"అంటే... నువ్వు కూడా...—!"
"అంతేగా... అంతేగా!"

(ఇంకా వుంది)

Anthegaaa anthegaa........
Saavu kaburu sallaga chepindi njy
Like Reply
#71
Update please
Like Reply
#72
కవీజీ ... మీ కథ ఇన్నాళ్లూ చూళ్ళేదు
బాగా రాసారు
గర్ల్స్ హిస్టల్ లా కాకుండా రెగ్యులర్ గా అప్డేట్ చేయండి

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#73
(14-05-2019, 06:03 AM)stories1968 Wrote: పల్లవి మిత్రురాలు 
[image]

 babai... Photos super 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#74
(22-05-2019, 02:37 PM)Rajkumar1 Wrote: కవీజీ ... మీ కథ ఇన్నాళ్లూ చూళ్ళేదు
బాగా రాసారు
గర్ల్స్ హిస్టల్ లా కాకుండా రెగ్యులర్ గా అప్డేట్ చేయండి    

ఆ విషయంలో నేను హామీ ఇవ్వలేను సోదరా...

ఎందుకంటే... ఆ రెండు కథలకీ నేనే రచయితని!


మరోమాట... అది గర్ల్స్ హాస్టల్ కాదు. హైకాలేజ్!

ధన్యవాదాలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#75
పల్లవి, వైష్ణవి 

[Image: a5965d6b8835b902fd6ad4974d2f0820.3.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 2 users Like Rajkumar1's post
Like Reply
#76
పల్లవి ముందుకి వంగి వైష్ణవి రొమ్ములని చేత్తో పట్టుకుని బలంగా పిసుకుతూ.....
[Image: hot-nude-indian-bhabi-lesbian-pics.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
#77
పల్లవి చెయ్యి మెల్లగా వైష్ణవి పొత్తి కడుపుని దాటి ఆమె కాళ్ళ సందుల్లోకి దూరింది. వైష్ణవి తన కాళ్ళను కాస్త ఎడం చేసింది. పల్లవి చెయ్యి ఆ గుబురు పొదల్లోకి దూరింది. అంతే! వైష్ణవి సన్నగా మూలిగింది.

[Image: BvIevk5CQAAm8rW.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 2 users Like Rajkumar1's post
Like Reply
#78
(25-05-2019, 06:58 PM)Rajkumar1 Wrote: పల్లవి, వైష్ణవి 

[image]

నేను కోరుకున్నది ఇదే   అందరు ప్రతి స్పందిచాలి 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#79
(17-05-2019, 02:52 PM)dynamo69 Wrote: చాలా బాగుంది దయచెసి కొనసాగించండి...
ధన్యవాదాలు డైనమో69
(17-05-2019, 09:55 PM)pedapandu Wrote: hot n erotic update..

go on....
ధన్యవాదాలు సార్!
(18-05-2019, 02:01 PM)coolsatti Wrote: అప్డేట్ అద్భుతంగా ఉంది...
ధన్యవాదాలు కూల్ సత్తి
(19-05-2019, 08:22 PM)Lakshmi Wrote:   కథ చాలా బాగా రాసారు కవి గారూ...
సన్నివేశాల వర్ణన చాలబాగుంది...
మన సైట్ లో ఈ తరహా(లెస్బియన్) కథలు ఎక్కువగా లేవు కూడా...
మీ కథ చదవడం వల్ల కొన్ని కొత్త పదాలు కూడా తెలుస్తున్నాయి..
ధన్యవాదాలు లక్ష్మిగారు. ఈ తరహా(LGBTQ) కథలు తక్కువ గనుకనే నేను వ్రాయటానికి సంకల్పించాను.
మీరు ఇలాంటి కథాంశాన్ని ఎంచుకుని ఓ కథని వ్రాస్తే బావుంటుంది.
(20-05-2019, 12:01 AM)Aavii Wrote:
Anthegaaa anthegaa........
Saavu kaburu sallaga chepindi njy
ధన్యవాదాలు ఆవీ...
(20-05-2019, 12:25 PM)Santhoshsan Wrote: Update please
ఆలస్యమైనందుకు సారీ బాస్...
ఇదుగో అప్డేట్ పెడుతున్నాను.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#80
(25-05-2019, 06:58 PM)Rajkumar1 Wrote: పల్లవి, వైష్ణవి 

[image]
(25-05-2019, 07:21 PM)Rajkumar1 Wrote: పల్లవి ముందుకి వంగి వైష్ణవి రొమ్ములని చేత్తో పట్టుకుని బలంగా పిసుకుతూ.....
[image]
(25-05-2019, 07:28 PM)Rajkumar1 Wrote: పల్లవి చెయ్యి మెల్లగా వైష్ణవి పొత్తి కడుపుని దాటి ఆమె కాళ్ళ సందుల్లోకి దూరింది. వైష్ణవి తన కాళ్ళను కాస్త ఎడం చేసింది. పల్లవి చెయ్యి ఆ గుబురు పొదల్లోకి దూరింది. అంతే! వైష్ణవి సన్నగా మూలిగింది.

[image]
బొమ్మలు అదిరిపోయాయి రాజు బ్రో... సన్నివేశానికి తగ్గట్లు బాగా పోస్టు చేశారు. వీలయితే gif ఇమేజీలు కూడా పెట్టగలరు.
ధన్యవాదాలు...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 1 Guest(s)