Thread Rating:
  • 11 Vote(s) - 2.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాసనోవా ,,and pics
Super going
Undressing Telegram bots
HotTok
InsOff

Other Social Media
Telegram
Twitter/X


Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Fantastic, kaani okari negligence/doolaki maro person bali.mari driver n pak agent ni ib leputundaa???
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Nice update
Like Reply
Update plz
Like Reply
Update....
Like Reply
Hai emyndiandi. .....regular ga updates undevi .....kathani baga nadipinchevaru...ninnati nunchi no updates busy gaa unnara
Like Reply
Elections kada busy GA vunnaru anukunta
Like Reply
మర్డర్ జరగటం తో ఐబీ లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది.
"ఎందుకు జరిగింది,ఎవరు చేశారో తెలియాలి"అన్నాడు చీఫ్.
"ప్రస్తుతం మనం ఏమి ఆపరేషన్స్ లో లేము పాత పగ ఏమో"అన్నాడు డెప్యూటీ.
"సరే అతని ప్లేస్ లో ఎవరిని పెడదాం"అన్నాడు.
+++
"మీర్ దర్యాప్తు ఎందుకు ముందుకు కదలలేదు"అడిగాడు గేరి.
హాలియ అలొచిస్తోంది.ఇద్దరు కార్లో ఉన్నారు."మర్డర్ జరిగి 4,5 రోజులు అవుతోంది.అది ఎవరుచేసరో తెలుసుకోలేదు.అది మనకి అనవసరం అనుకున్నా బ్లాస్టింగ్ లో పోయాడు అక్కడే లింక్ అర్థం కావాలి"అంది.అతను డ్రైవ్ చేస్తూనే ఎడమచేతి తో హలియ కుడి బూబ్ నీ పట్టుకుని నొక్కుతూ ఉంటే ఆమె నవ్వుతూ "ఎందుకు ఎప్పుడు ఎదే ఇదే ఆలోచనలో ఉంటావు"అంది."నీ అందం అలాంటిది.వైట్ షర్ట్ లో బూబ్ shape కసిగా ఉంది."అన్నాడు.
"నేను ఇంకా ఇస్లామాబాద్ వెళ్తాను మళ్లీ ఏదైనా క్లు దొరికితే వస్తానని మీర్ తో చెప్తాను"అంది.
ఆ సాయంత్రమే si ఇస్లామాబాద్ వచ్చేసింది.
+++
ఒకరోజు తర్వాత అనూష పనులు షజియ కి ఇచ్చి తను కూడా ఇస్లామాబాద్ వచ్చింది.
++++
రెండో రోజు అనూష ,si నీ కలిసింది.
"హాల్లో మేడం ఏమిటి కనబడట్లేదు"అడిగింది అనూష.
"రండి ఆదిల ,నేను ఊర్లో లేను కరచి వెళ్ళాను,టీ తెస్తాను"అని టీ ఇచ్చింది.
"ఏమిటి మేడం బిజీ,మీ ఆరోగ్యం ఎలా ఉంది"
"నైస్ ,ఏమీలేదు నువ్వు చదివే ఉంటావు paper లో,జరుగుతున్న బ్లాస్టింగ్.వాటి గురించి "అంటూ టీ తాగింది.
"ఏమి తెలిసింది మేడం"అంది.
"ఇప్పటిదాకా పెద్దగా ఏమీలేదు"అంది హాలియ.
"ఎవరు చనిపోలేదు కాబట్టి పటించుకోవల్సిన పనిలేదేమో"అంది అనూష.
"అలా కాదు ప్రతి విషయం లో జాగ్రత్తగానే ఉండాలి"
++++
అదేరోజు స్మిత జరిగిన మర్డర్ కేసు గురించి అనూష కి చెప్పింది.
"మన విషయం లీక్ అయ్యిందా మేడం,ఇద్దర్నీ చంపేశారు"అంది బాధగా అనూష.
"లీక్ అవ్వలేదు కాకపోతే మనకి ఇప్పుడు ఐబీ నుండి హెల్ప్ చేసేవారు లేరు"అంది స్మిత.
++++
వసుంధర పనిలో ఉంటే ఫోన్ రింగ్ అయ్యింది.న్యూ నెంబర్.
"హాల్లో ఎవరు"
"ఏం baby ఎలా ఉన్నావు,పాక్ గురించి info ఎపుడు ఇస్తావు"
"చూడు అలాంటిది ఏమి లేదు నువ్వు అనవసరం గా టైం వేస్ట్ చేసుకుంటున్నావు."
"Anushaఎవరు"
వసుంధర మాట్లాడలేదు.""అనూష ఎవరు చెప్పు,ఎక్కడ ఉంది"
"నువ్వు ఏమి మాట్లాడుతున్నావ్ అనూష ఏమిటి"అంది వసుంధర నెమ్మదిగా.
"ok మళ్లీ మాట్లాడుదాం"అని ఫోన్ పెట్టేసాడు డ్రైవర్,వాడి voice తెలియకూడదు అని స్పీకర్ దగ్గర టూల్ వాడాడు.
+++
ఫోన్ పెట్టేసాక వసుంధరకి డౌట్ వచ్చింది ఈ విషయాలు బయటకి ఎలవెళ్ళాయి.
ఇది తెలిసింది పీతాంబర,స్మిత,మినిస్టర్,తను.
పీతాంబర మర్డర్ అయ్యాడు.మిగిలింది ముగ్గురు.ఎవరు చెప్పి ఉంటారు.లేదా పీతాంబర చనిపోయే ముందు చెప్పేశాడ.
Vasundara కి ఏం చేయాలో అర్థం కాలేదు.
[+] 3 users Like will's post
Like Reply
Nice update
Like Reply
super update
Like Reply
(11-04-2019, 12:58 PM)సింధూ Wrote: Hai emyndiandi. .....regular ga updates undevi .....kathani baga nadipinchevaru...ninnati nunchi no updates busy gaa unnara

(11-04-2019, 05:38 PM)Krishmahecpls Wrote: Elections kada busy GA vunnaru anukunta

Daily సీరియల్ లాగ ఫిక్స్ అయ్యార
Like Reply
Papam........vallaki shayam chesecallu leru...inkankotta problems lo irukubtunnaru....chudali.....bayatapadtaro ledo mari
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
Nice update
Like Reply
 ఫోన్ పెట్టేసాక అనూష కి డౌట్ వచ్చింది ఈ విషయాలు బయటకి ఎలవెళ్ళాయి.
ఇది తెలిసింది పీతాంబర,స్మిత,మినిస్టర్,తను.
పీతాంబర మర్డర్ అయ్యాడు.మిగిలింది ముగ్గురు.ఎవరు చెప్పి ఉంటారు.లేదా పీతాంబర చనిపోయే ముందు చెప్పేశాడ.
Vasundara కి ఏం చేయాలో అర్థం కాలేదు.   


first line lo anusha badulu vasundhara undaalemo bro

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
చాలా అద్భుతంగా రాస్తున్నావు .అందుకే నేను late గా చదువు తునన్ను రెండు ఎపిసోడ్స్ ఒకేసారి చదవచ్చు అని
Like Reply
ఒక వారం మామూలుగానే ఉంది.తర్వాత సిరియా లో టెర్రర్ గ్రూప్ ల సమావేశం జరిగింది.వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
"మనం ఏ పని చేయకుండా కూర్చుంటే ఎలా"
"చేస్తూనే ఉన్నాం కదా"
"లేదు మనం చాలా గ్యాప్ తీసుకుంటే జనం మర్చిపోతారు"
"అదే కాదు మనకి విరాళాలు ఇచ్చే వాళ్ళు తగ్గిపోతారు.అప్పుడు మన టెర్రరిస్ట్ సోదరులకు జీతాలు ఇవ్వలేము"
"అయితే ఏమిచెద్దాం"
అందరూ ఉల్లిక్కి పడెలాగా చిన్న పిల్లల్ని చంపుదాం."
"Super కానీ ఎక్కడా"
"పాకిస్తాన్ లో"
"అదేమిటి అది మనలాగే టెర్రర్ దేశం కదా"
"కాదు మనం స్వచ్ఛ మైన జిహాద్ చేస్తాం.పాక్ సగం మన లాగ  ఉంటుంది.సగం రాజకీయం చేస్తుంది."
"అయితే మాత్రం అక్కడ మనం ఇలాచేస్తే వాళ్ళు మనని తిడతారు."
"పర్లేదు అక్కడ govt కి మనం అంటే కొంచెం భయం ఉండటం మంచిది."
"సరే జాగ్రత్తగా చేయండి"
+++++
"జాగ్రత్త బెెట కాలేజ్ లో బాగా చదువు కోవాలి"చెప్పింది జుబెద తన కొడుకు తో.
"ok ma'am"
ఆ కాలేజ్ లో v I p ల పిల్లలు ,దనవంతుల పిల్లలు చదువుకుంటూ ఉంటారు.
++++
దాదాపు వారం రోజులు ఆ కాలేజ్ ప్లాన్ నీ వరిఫై చేసుకుని ఉన్నారు టెర్రర్ గ్రూప్.
వాళ్ళు దొంగ tourist వీసా, పాస్ పోర్ట్ ల తో ఇస్లామాబాద్ వచ్చి లాడ్జ్ లో దిగారు.దగ్గర్లో ఉన్న టౌన్ నుండి వాళ్ళకి ఆయుధాలు అందజేశారు ఆఫ్ఘన్ గాంగ్.
మొత్తం మీద కాలేజ్ మీద దాడి చేసి పిల్లల్ని చంపాలి,వీలైతే పారిపోవాలని వారి ప్లాన్.
++++
ఉదయమే అనూష ఆలిఖన్ తో కలిసి కూరలు కొనడానికి మార్కెట్ కి వచ్చింది.పెద్దగా జనం లేరు.
దగ్గర్లో ఉన్న కాలేజ్ లోకి ఒక van వెల్లాలి అని try చేస్తే సెక్యూరిటీ గార్డులు అపటం చూశారు.రెండు నిమిషాల తర్వాత వాళ్ళని షూట్.చేసి కొంత మంది గేటు వద్ద నిలబడితే మిగిలిన వారు లోపలికి వెళ్ళటం వీళ్ళు చూశారు.అక్కడ రోడ్డు మీద ఉన్నవాళ్లు కూడా.
"మీ వాళ్ళు ఏదో చేస్తున్నారు"అంది అనూష.
"ఏముంది కాలేజ్ నీ కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు",అన్నాడు ఆలీఖాన్.
కొంత సేపు అలోచించి "మనం లోపలికి వెళ్దాం "అంది అనూష.
"నీకు పిచ్చి మనకెందుకు""
"నోరు మూసుకుని పద"అంది అనూష.
"ముందు వైపు కుదరదు.వెనకాల గ్రౌండ్లో నుండి వెళ్దాం"అన్నాడు ఆలిఖన్.
ఫాస్ట్ గా ground వైపు వెళ్ళి అక్కడున్న చిన్న గేటు నుండి లోపలికి వెళ్లారు.ground నుండి చాలాదూరం ఉంది.
Ground లో సగం పైన చెట్లు ఉన్నాయి.బహుశా పిల్లలకి ఓపెన్ క్లాస్ లు జరుగుతాయి అనుకుంటా అనుకుంది అనూష.ఎదురుగా ఎవరో వస్తున్నట్టు చూసి పక్కకు తప్పుకున్నారు.ఎదురు గా వచ్చిన వాడు చిన్న గేట్ క్లోజ్ చేసి కాపలా ఉన్నాడు.అలా కొద్ది సేపట్లోనే మొత్తం ఎంట్రీ points మూసి వేసారు.
"అందుకే లోపలికి వద్దు అన్నాను"అన్నాడు ఆలీఖాన్ కోపం గ.
అనూష మాట్లాడలేదు.
+++++
guards ను చంపి లోపలికి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ నీ షూట్ చేసి వెళ్దాం అనుకున్నారు.అదే టైం లో కొన్ని బ్లాస్ట్ లు చెయ్యాలి అంతే ప్లాన్.
కానీ వాళ్ళు లోపలికి వచ్చేసరికి స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ప్రతి ఫ్లోర్ లో ఉన్న పెద్ద రూం లో నో లేదా ఆడిటోరియం లో నో ఉన్నారు.
ఆఫీస్ స్టాఫ్ ను కంట్రోల్ లోకి తీసుకున్నారు.
+++
అరుపులు,ఫ్రంట్ లో వాళ్ళు ఫైరింగ్ చేసిన సౌండ్ లకి టీచర్స్ చూసి,భయం తో స్టూడెంట్స్ తో రూమ్ ల్లోకి వెళ్లి డోర్స్ క్లోజ్ చేసుకున్నారు.auditorium లో ఉన్న వారు,హాల్స్ లో ఉన్నవారు మొత్తం డోర్స్ క్లోజ్ చేసుకున్నారు.
"ఫైరింగ్,బాంబింగ్ ఓపెన్ చేద్దామా"అన్నాడు ఒకడు.
"చెయ్యచ్చు కానీ నాకు వీళ్ళతో అడుకోవలనీ ఉంది "అన్నాడు leader.
"వద్దు"
"కాసేపు చూద్దాం,ముందు మీరు అన్ని ఎంట్రీ points close చెయ్యండి."అన్నాడు leader.
++++
ఉదయం డ్యూటీ కి వచ్చిన హాలియ కూర్చునే లోగా ఫోన్ రింగ్ అయ్యింది.
"మేడం vip college లో ఫైరింగ్ జరుగుతోంది"అంటూ ఎవరో చెప్పారు.
హలియ కొంత మంది సెక్యూరిటీ అధికారి లతో జీప్ లో బయలుదేరింది.కంట్రోల్ రూమ్ కి wireless లో చెప్పి staff ను పంపమని చెప్పింది.
10 నిమిషాల తర్వాత కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం కాలేజ్ టెర్రర్ గ్రూప్ కంట్రోల్ లో ఉంది.మైన్ ఎంట్రన్స్ దగ్గర గన్స్ తో ఉన్నవాళ్ళ ను చూసి జీప్ దిగింది.అప్పటికే జనం బాగా పోగు పడి దూరం నుండి చూస్తూ న్నారు.si ఫోన్ లో పై ఆఫీసర్స్ కి చెప్పింది.
అరగంట లో కల్లక్టర్ లక్ష్మి తో సహా మొత్తం ఆఫీసర్స్ వచ్చేసారు.
[+] 3 users Like will's post
Like Reply
Very nice.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
"ఏమి చేస్తారు"అడిగింది లక్ష్మి.
"మొత్తం గన్ మెన్ ఉన్నారు గుబుక్కున లోపలికి వెళ్ళలేము"అన్నాడు కమిషనర్.
+++
Si మైక్ లో అడిగింది"పిల్లల్ని ఏమి చెయ్యదు మీకు ఏమికావాలి"
10 నిమిషాలు అయిన ఎవరు పట్టించుకోలేదు.
సెక్యూరిటీ అధికారి లకి ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు.
బాక్ ఎంట్రీ దగ్గర కూడా గన్ మన్ ఉండటం చూశారు.కాలేజ్ టాప్ మీద ఇద్దరు గన్స్ తో మొత్తం అన్ని వైపుల చూస్తున్నారు. కమండో ఆపరేషన్ అసాధ్యం.
+++
అనూష కి దూరం నుండి సెక్యూరిటీ అధికారి విజిల్స్ వినపడ్డపుడే అర్థం అయ్యింది ఏమి జరుగుతోందో."బిల్డింగ్ లోకి వెళ్ళాలి"అంది.
"చావడానికి వెళ్ళాలి పైన ఇద్దరు తిరుగుతున్నారు"అన్నాడు ఆలిఖన్.
నెమ్మదిగా ఒక చెట్టు నుండి మరిచెట్టు వద్దకు పరుగు పెడుతూ వాచ్ చేస్తున్న వాడికి కనపడకుండా 10నిమిషాల లో building వద్దకు చేరుకున్నారు.
++++
"ముందు ఉన్న వాళ్ళని పెల్చెద్దాం"అన్నాడు dsp.
"లోపల ఉన్నవాళ్ళకి ప్రమాదం"అంది si.
ఈలోగా పిల్లల parents వచ్చారు.మినిస్టర్ జుబెద కూడ వచ్చేసింది.
మైక్ లో మళ్లీ అడిగారు ఏమి కావాలో చెప్పమంటే రియాక్షన్ లేదు.
+++++
బిల్డింగ్ బాక్ side లో ఉన్న వాడిని కంట్రోల్ లోకి తీసుకోవటానికి 5 నిమిషాలు పట్టింది.వాడు గన్ తిసెలోపు ఆలీఖాన్ వాడి మీద పడ్డాడు.అనూష రెండో వైపు నుండి వాడిని తన్నుతు వాడిని పడగొట్టారు.కింద పడేసి తొక్కి పెట్టారు.అనూష చూస్తే గన్,బుల్లెట్స్,ak47,చిన్న granades ఉన్నాయి.గన్ తీసుకుని వాడిని షూట్ చేసింది.
++-+
ఒక పని చేద్దాం ఈ building కి డ్రైనేజ్ ఉంటే అందులో నుండి లోపలికి వెళ్దాం అంది హాలియ. మాప్ తెమ్మన్నాడు కమిషనర్.
++++
బిల్డింగ్ లోకి వెళ్ళింది అనూష ,ఆలిఖన్ తో.
కింద ఆడిటోరియం ముందు ఇద్దరు ఉన్నారు.డోర్ పగల కొడుతున్నారు.
aim చేసి ఫాస్ట్ గ వాళ్ళ దగ్గరకి వెళ్తూ షూట్ చేసేసింది.
ఒకడి తల పేలింది రెండో వాడు తలతిప్పెలోపు చెవి పైనుండి తూట్లు తూట్లు పడింది.
వాళ్ళ గన్స్ తీసుకుంది.ak47 గన్స్ అక్కడే table కింద పడేశారు.
++++
పై ఫ్లోర్ దాని పైన రూఫ్ మీద కొందరు.
కుర్చీ లో కూర్చొని హాలియ కి ఫోన్ చేసింది అనూష.
కట్ చేసింది.పక్కనే లక్ష్మి,జుబెద ఉన్నారు.
మళ్లీ చేసింది."ఎవరు"అంది లక్ష్మి.
"అదిల ఇప్పుడు ఎందుకు"అంది si.
లక్ష్మి తీసుకుని ఆన్ చేసి"అదిల ఇప్పుడు తను బిజీ గ ఉంది"అంది.
"నేను కాలేజ్ బిల్డింగ్ లో ఉన్నాను,ముగ్గుర్నీ చంపాను"అంది అనూష.
++++
"నువ్వెందుకు వెళ్ళావు"ఆశ్చర్యం గా అడిగింది లక్ష్మి.
పక్కనే ఉన్న హలియ ఆశ్చర్యపోతూ ఫోన్ తీసుకుని"లోపల ఎంతమంది ఉన్నారు"అడిగింది.
"తెలీదు నేను building లో ఉన్నవారిని క్లియర్ చేస్తాను,నువ్వు ఫ్రంట్, బేక్ ఎంట్రీ ల్లో ఉన్నవారిని  క్లియర్ చేసుకో"అంది అనూష.
++++
"పైనుండి ఇద్దరు వాచ్ చేస్తున్నారు"అంది si.
"నువ్వు రెఢీ గా ఉండు"అంది అనూష.
++++
Si కొంత మంది సెక్యూరిటీ అధికారి లకి గన్స్ ఇచ్చి ఫ్రంట్ ఎంట్రీ లో ఉన్న వారిని aim చేయమంది.
కమిషనర్ కి జుబెద కి లక్ష్మి జరుగుతోంది చెప్పింది.
కొంత మంది సెక్యూరిటీ అధికారి లకి గన్స్ ఇచ్చి బాక్ ఎంట్రీ లో ఉన్నవాడిని aim చెయ్యమని పంపారు.
+++++
"ఇప్పుడు డైరెక్ట్ గ రూఫ్ మీదకి వెళ్దాం"అంది అనూష.
ఇద్దరు నక్కి నక్కి పై ఫ్లోర్ కి వెళ్లారు అక్కడ దాదాపు పది మంది ఉన్నారు.
కొంతమంది class rooms doors మీద కొడుతూ ఫైరింగ్ చేస్తున్నారు.
దాదాపు ఇరవై నిమిషాల తర్వాత వాళ్ళ చూపు మెట్లవైపు లేనపుడు ఒకరి తర్వాత ఒకరు మెట్ల మీదుగా రూఫ్ మీదకి వెళ్లారు.ఇద్దరికీ టెన్షన్ తో గుండె ఆగినంత పని అయ్యింది.
Roof డోర్ దగ్గర నిలబడి చూస్తే ఇద్దరు వాచర్స్ కనపడుతున్నారు.
"ఒకేసారి ఇద్దర్నీ కాలుద్దాం"అంది అనూష.
ఒకేసారి aim చేసుకున్నారు.
+++
కింద నుండి హలియ వెయిటింగ్. 
పర్ఫెక్ట్ గా షూట్ చేశారు అనూష,ఆలీఖాన్.
కింద నుండి si,Lakshmi,jubeda చూస్తుండగానే ఇద్దరు టెర్రరిస్ట్ లు పడిపోయారు.వెంటనే హలియ "fire"అని అరుస్తూ షూట్ చేయటం మొదలుపెట్టింది.
వైర్లెస్ లో విన్న వెనకాల ఉన్న సెక్యూరిటీ అధికారి లు కూడా ఫైరింగ్ చేశారు.
టెర్రరిస్ట్ లు ఎదురు fire చేశారు కొంత మంది సెక్యూరిటీ అధికారి లు గాయ పడ్డారు.కానీ మొత్తం టెర్రరిస్టులు చనిపోయారు.
దాదాపు పదిహేను నిమిషాలు పట్టింది.
++++
Class rooms దగ్గర ఉన్న  టెర్రరిస్టులకు సౌండ్స్ వినపడి,"సెక్యూరిటీ అధికారి లు వస్తున్నారు"అంటూ granades నీ class rooms మీద వెయ్యటం ఫైరింగ్ చెయ్యటం మొదలు పెట్టారు.
+++
సెక్యూరిటీ అధికారి లకి ఆ sounds వినపడి కాలేజ్ వైపు పరుగు పెట్టారు.
+++
ఆలీఖాన్,అనూష రూఫ్ మీద నుండి కింద ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి బ్లాస్టింగ్,ఫైరింగ్ చేస్తుంటే అనూష గన్ తో,ఆలిఖన్ ak 47 తో వాళ్ళమీద కాల్పులు జరిపారు.
ఆ గొడవలో వాళ్ళు అనూష నీ చూసే time కి దాదాపు చనిపోయారు.
అప్పటికే సెక్యూరిటీ అధికారి లు కింద ఉన్న స్టూడెంట్స్ నీ , స్టాఫ్ నీ  బయటకి పంపుతున్నారు.
+++
ఆలీఖాన్ నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఒక్కొకరిని వెరిఫై చేస్తుంటే అనూష కొంత దూరం నుండి బాక్ up ఇస్తోంది.
ఒక టెర్రరిస్ట్ చనిపోతూ ఆలీఖాన్ ను ఫేస్ మీద fire చేసాడు.
అనూష వాడిని కాల్చేసింది.
+++++
నెక్స్ట్ సెక్యూరిటీ అధికారి లు మొత్తం బిల్డింగ్ నీ అదుపులోకి తీసుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కి షిఫ్ట్ చెయ్యటం మొదలు పెట్టారు.
++
హలియ,లక్ష్మి,జుబేద ముగ్గురు అనూష ను కలిశారు.
[+] 3 users Like will's post
Like Reply
super,,,,
Like Reply
Ippudu Anusha EMI chestundu?? Ela operation fail chestundi??
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply




Users browsing this thread: 2 Guest(s)