Poll: తెలుగు స్టొరీస్ ఫోరం కి లాగిన్ కంపల్సరీ చెయ్యాలా? లేక వద్దా?
You do not have permission to vote in this poll.
లాగిన్ కంపల్సరీ చెయ్యండి
70.93%
61 70.93%
మార్పులేమీ లేకుండా ప్రస్తుతం ఉన్నటే ఉంచండి
29.07%
25 29.07%
Total 86 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు స్టోరీస్ ఫోరం వరకూ లాగిన్ కంపల్సరీ చెయ్యాలా వద్దా?
#1
Lightbulb 
[Image: login.jpg]


మన సోదరులు బెంగాలీ బాబులు మన అడ్మిన్స్ ని ఒప్పించి వారి బెంగాలీ స్టొరీస్ ఫోరం (Extreme & Hardcore) వరకూ లాగిన్ కంపల్సరీ చేయించుకున్నారు.  clps

తెలుగు వీరులం మనం కూడా అట్లా పెట్టించుకుంటే ఎట్లా ఉంటుంది ? దయచేసి తెలుపగలరు.   Idea

గెస్ట్ యుజర్స్  Sad వల్ల వ్యూస్ పెరుగుతున్నాయి కానీ రిప్లైలు రావట్లేదు అని రచయితలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.  


తెలుగు రచయితలారా! పాఠకులారా! మీ ఉద్దేశ్యమేమిటో తెలుపగలరు.  Namaskar

 Idea పోల్ యాడ్ చెయ్యడం జరిగింది.  

రిప్లై ఇవ్వడానికి కుదరని వాళ్ళు కనీసం పోల్ లో పాల్గొని వాళ్ళ అభిప్రాయం తెలుపమని ప్రార్థన  Namaskar  Namaskar


తొందర పడి డూప్లికేట్ దారం అని రిపోర్ట్ చెయ్యొద్దు. చాలామంది డైరక్ట్ ఇన్సిస్టు సబ్-ఫోరం కి

వస్తున్నారు. అందువలన అక్కడ కూడా దారం మొదలు పెట్టాల్సి వచ్చింది.

Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Correct undaali
[+] 1 user Likes vijay1234's post
Like Reply
#3
దయచేసి మీ మీ అభిప్రాయాలను తెలుపగలరు
Like Reply
#4
Yes undali
Like Reply
#5
ఎందుకు ఈ లాగిన్ ప్రక్రియ? దానివల్ల మనకి ప్రయోజనమేంటి?
Like Reply
#6
బ్రదర్ లాగిన్ కంపల్సరీ చెయ్యడం వలన వ్యూస్ తగ్గిపోతాయి. లాగిన్ అయిన వారందరు కామెంట్ పెడతారన్న గ్యారంటీ లేదు అది వారికి ఉండాలి మనం ఎలాగూ వ్రాయలేకపోతున్నాం వ్రాసేవారిని కామెట్ తో ప్రోత్సహించాలి అని.. ఇప్పటికే మన సైట్ లోను వేరే సైట్ లోను తెలుగు కాకుండా ఒకే కథ కు ఇక్కడ కంటే అక్కడ డబుల్ వ్యూస్ వస్తున్నాయ్. అందు చేత లాగిన్ వద్దు ఇది నా అభిప్రాయం మాత్రమే.
Like Reply
#7
(24-03-2021, 09:38 AM)madhoo1991 Wrote: ఎందుకు ఈ లాగిన్ ప్రక్రియ? దానివల్ల మనకి ప్రయోజనమేంటి?

రోజూ మీరు చూస్తూనే ఉండి ఉంటారు. పైన "Users browsing this forum: " అని. అక్కడ లాగ్డ్ ఇన్ యూసర్లు పట్టుమని 15 మంది కూడా ఉండట్లేదు. గెస్ట్ యూజర్లు వందల్లో ఉంటున్నారు. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే, కథలు వ్రాసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలామంది రచయితలు టెలిగ్రాం , హ్యాంగౌట్స్ అంటూ వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మంది రచయితలు కూడా వెళ్ళిపోతే ఇక ఫోరం ఉండీ ఏమి ప్రయోజనము చెప్పండి ?

లాగిన్ కంపల్సరీ చేస్తే, చూసి వెళ్ళిపోకుండా ఎట్లాగూ లాగిన్ అయ్యాము కాబట్టి మన అభిప్రాయము కూడ చెబుదాము అన్న భావన కలుగుతుంది కదా.

పైగా ఈ గెస్ట్ యూజర్లు, మన సైట్ ని గూగుల్ చేసి వచ్చే వారే. వీరి వలన మనకీ మన సైటుకీ ఎటువంటి ప్రయోజనమూ లేదు.
Like Reply
#8
ఇలా ఉంటేనే నాలుగైదు కామెంట్స్ రావడం లేదు లాగిన్ కంపల్సరీ చేస్తే అవి కూడా రావు.... కథ రాసే మాలాంటి వాళ్లకు అస్సలు ఎంకరేజ్మెంట్ ఉండదు అప్పుడు..... ఇలాగే ఉంచాలని నా అభిప్రాయం 
[+] 1 user Likes Narendra reddy's post
Like Reply
#9
ఈ సైట్లో ఇప్పటివరకు 138k+ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అందులో తక్కువలో తక్కువ 10% అంటే 13,800 మంది తెలుగువారు అనుకుంటే(ఇంకా ఎక్కువే ఉండొచ్చు), ఇందులో ఆక్టివ్ యూజర్స్ 1% కంటే తక్కువ అనుకున్నా అంటే, 100 మందిలో ఎంతమంది కథలు చదివి కామెంట్స్ చేస్తున్నారని అనుకుంటున్నారు? నేను గమనించినంతలో ఒక కథకి మినిమం 10 మంది, మక్స్జిమం 25-30.

ఇప్పుడు లాగిన్ కంపల్సరీ చేస్తే వ్యూస్ ఖచ్చితంగా తగ్గుతాయ్. కమెంట్లు ఎలాగూ రావు, అట్లీస్ట్ వ్యుస్ అన్నా వస్తున్నాయ్ కదా అని కథలు రాసే రచయితలు డిసప్పాయింట్ అవుతారు.

MOREOVER,

తెలుగువారి నుండి ఆదరణ/అప్రిసియేషన్ కోరుకోవడం ఆత్యాశ ఏమో కదా? శ్రీశ్రీ గారికే క్వార్టర్ మందు ఇచ్చి పాట రాయించుకున్న ఘనత మన తెలుగువారి సోంతం. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు మీకే తెలుస్తాయ్. Sad

ఇదంతా ప్రక్కన పెట్టెస్తే, అసలు ఎంతమంది రచయితలు ఇక్కడ తమ అభిప్రాయాలను "కామెంట్చేసి పంచుకుంటారో తెలుసుకోవాలని ఉంది. Tongue Big Grin

మీ ప్రయత్నానికి అభినందనలు. 
లవ్ యు బాబాయ్  Heart
[+] 4 users Like kummun's post
Like Reply
#10
I'm voting to Telugu sex stories
Like Reply
#11
I think activity in this forum has come down, new stories In Engish and Telugu are less, many are discontinued, may be in hundreds too and comments, well the less said the better. It is like going to hotel, eaing bitiyani and leaving, why a comment at all>>> Even views have come down I feel. I have few threads but I plan to close all these in next 4 5 weeks.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#12
నా ఓటు తెలుగు రచయితలకే ..
 Chandra Heart
Like Reply
#13
Some how, kathalu thaggipoyayi, updates thaggipoyyayi, Kotha stories rare, viewership thaggindi, login unnaaa kuda comment pettakapovachu Kothamdni , lot of reasons 
Anyhow login compulsory cheyadam lo problem em ledu
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
#14
రిప్లైలు ఇచ్చి అభిప్రాయాలు తెలిపినవారికీ , సైలెంటుగా వోట్ వేసిన వారికీ అందరికీ Namaskar మిగిలిన అందరూ అందరూ తమ తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా ప్రార్థన. రెండు థ్రెడ్స్ లో పడ్డ యునీక్ వోట్లూ రిప్లైలూ కలుపుకుని, ఏది మెజారిటీ అయితే దానితోనే ముందుకు వెళ్దాం.
Like Reply
#15
login pedithene baguntundi
Like Reply
#16
రిప్లై ఇవ్వాలనుకున్నవాళ్ళు పోస్టులు పెట్టాలనుకున్న వాళ్ళు ఎలాగూ లాగివ్ కాక తప్పదు. పాపులారిటీ ముఖ్యమనుకుంటే లాగివ్ కంపల్సరీ చెయ్యక పోవడమే మంచిది.
Like Reply
#17
(24-03-2021, 06:23 PM)somberisubbanna Wrote: రిప్లైలు ఇచ్చి అభిప్రాయాలు తెలిపినవారికీ , సైలెంటుగా వోట్ వేసిన వారికీ అందరికీ  Namaskar మిగిలిన అందరూ  అందరూ తమ తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా ప్రార్థన.  రెండు థ్రెడ్స్ లో పడ్డ యునీక్ వోట్లూ రిప్లైలూ కలుపుకుని, ఏది మెజారిటీ అయితే దానితోనే ముందుకు వెళ్దాం.

Alage
Like Reply
#18
Lightbulb 
మీరు పెట్టిన ఈ సందేశాన్ని చూడటానికి ఎలాంటి లాగిన్ చెయ్యనక్కరలేదు. కానీ, కమెంటు పెట్టడానికి లాగిన్ అవ్వాలి.
వ్యూస్ ఎక్కువ వుంటే ఏమిటి సమస్య. లాగిన్ అయినవాళ్ళు అందరూ రిప్లయి ఇస్తారనీ, లైక్ చేస్తారనీ ఏమీ లేదు. మనం ఎన్ని చేసినా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కనుక, ఎలాంటి మార్పులను చెయ్యకుండా ఇలాగే కొనసాగించడం బెటర్.
ఒకవేళ లాగిన్ కంపల్సరీ చేసినా పెద్ద మార్పేమీ వుండదు. ఇదివరకు తాకిడిని తగ్గించడానికి అదే చేశారు కదా...! 
లాగిన్ ఉంచినా పీకినా నాకు పోయేదేం లేదు గనుక నా వోటు #NOTAకే!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#19
Stories anni discontinue chesestunanru,chala takkuva stories full ga rastunnaru but hatsoff to all the writers for their hardwork
Chala thanks merantha kashtapadutunnanduku but stories full ga rayadaniki try cheyandi please
Login untene konchem encouragement untundi anukuntunnanu
Like Reply
#20
replays lekapovatam valla stories rayatam chala kastam ga vuntundi. nenu chala kotha stories rayataniki try chesanu kani views vuntunai kani replays levu. so nen ala chala threads close chasanu. 

but i think they will not keep login as mandatory. endukante website ki traffic flow thagiipodi. if there is login and more replays that will be great. But lets see...
[+] 1 user Likes Harries1's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)