Posts: 845
Threads: 6
Likes Received: 1,331 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
ఇన్ని సంవత్సరాలుగా ఎందరో రచయితలూ మరియు రచయిత్రులు రాసిన కథలని చదివి ఆనందించి, నేను కూడా నా తరుపున ఎదో ఒకటి దోహదం చేద్దాం అనిపించి ఈ కథ మొదలు పెట్టాను. ఈ కథని ముగింపు వరకు కొనసాగించే శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ.
మీ పులి.
Posts: 845
Threads: 6
Likes Received: 1,331 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
27-01-2019, 06:25 AM
(This post was last modified: 29-01-2019, 07:55 AM by పులి. Edited 2 times in total. Edited 2 times in total.)
రూప
రూప, గుండ్రటి మొహం, మెరిసే కళ్ళు, బూరె బుగ్గలు, భలే అందంగా ముద్దుగా ఉంటది. నేను తనని మొదటి సారి మా పక్కింట్లో చూసాను. అప్పట్లో నేను నైట్ షిఫ్టుల్లో పని చేసే వాడిని, రాత్రి ఎనిమిది గంటలనుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అమెరికాలో పని చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే ఉద్యోగం. పని అవగానే పడుకుని మిట్ట మధ్యాహ్నం లేచి భోజనం చేసి ఊరంతా బలాదూర్ తిరగటం సాయంత్రం ఇంటికి చేరి మల్లి తెల్లవారుజాము వరకు పని చెయ్యటం. శని ఆదివారాలు మిత్రులతో షికార్లు కొట్టడం, అలా గడిచిపోతోంది. నా పక్క అపార్టుమెంట్లో నాలాగే ఒక ఒంటరి ఉండేవాడు, అతనికి ఒకే ఒక్క స్నేహితుడు ఉండేవాడు, చాలా వరకు ఇక్కడే ఉండే వాడు. ఎప్పుడైనా కనిపిస్తే పలకరించడం వరకే నాకు వాళ్ళతో పరిచయం. అలాంటిది ఒక రోజున అతని తలుపు తెరిచి ఉంటే అటు చూసాను, అప్పుడు కనపడింది ఒక బుట్టబొమ్మ, తన అలంకరణ చూసి పెళ్లి కూతురులా ఉంటే, పక్కింటి అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడేమో అనుకుంటూ తను నా వైపు చూస్తుంటే పలకరింపుగా నవ్వాను. తను కూడా నవ్వి తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
ఎప్పుడైనా కనిపిస్తే పలకరింపుగా నవ్వటం వరకే ఉండేది. నాకు మాత్రం ఎలాగైనా తనతో మాట్లాడాలని, మళ్ళీ మళ్ళీ తనని చూడాలని, పరిచయం పెంచుకోవాలని ఆశగా ఉండేది. ఏదైనా మంచి అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ఒక రోజు అలాంటి అవకాశం వచ్చింది. తను సామాన్లు కనుక్కోవటానికి వచ్చి డబ్బులు తేవటం మర్చిపోయింది, సామాన్లు ఇక్కడే పెట్టండి, నేను ఇంటికి వెళ్లి డబ్బులు తెచ్చి ఇస్తాను అని కొట్టువాడికి చెబుతుంటే, నేను వెళ్లి, పర్లేదు, ఈవిడ మా పక్కింటి వారే, నా ఖాతాలో రాసుకో అని చెప్పాను, రూప దానికి వప్పుకోకపోతే, కొట్టువాడు, అదేంటి మాడం, మీ పక్కింటి వారే కదా, ఇంటికి వెళ్లి డబ్బు తెచ్చే బదులు, ఆ డబ్బులేదో నాకు ఆయన ఇస్తాడు, మీరు ఇంటికి వెళ్ళాక అతనికి మీరు డబ్బులు ఇచ్చెయ్యండి అని అన్నాడు. దానికి తను సరే అయితే అని సామాన్లు తీసుకుని ఇంటికి బయలుదేరింది. కొట్టు బాగా దగ్గర అవటం వలన నేను కూడా నడిచే వచ్చాను. సామాన్లు ఎక్కువగా ఉండటం తో నేనే చొరవచేసి రెండు సంచులు తీసుకుని తనతో ఇంటికి బయలుదేరాను. దార్లో మాటల్లో తెలిసింది, తన పేరు రూప అని, నేను తనని చూసిన మొదట రోజే తను ఇక్కడికి రావటం అని తెలిసింది. తను ఇక్కడికి రావటానికి మూడురోజుల ముందే పెళ్లి అయ్యిందని. ఇంతలో ఇల్లు వచ్చేసింది, మీకిప్పుడైనా సాయం కావాలంటే మొహమాట పడకుండా అడగండి అని చెప్పి నేను నా ఇంట్లోకి వెళ్ళాను.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 845
Threads: 6
Likes Received: 1,331 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
27-01-2019, 06:26 AM
(This post was last modified: 29-01-2019, 07:55 AM by పులి. Edited 1 time in total. Edited 1 time in total.)
వెళ్లిన కాసేపటికే తలుపు కొట్టిన చప్పుడైతే తీసి చూస్తే ఎదురుగా రూప, నేను పక్కకి జరిగి రండి లోపలికి అని ఆహ్వానించాను, తను పర్లేదులెండి మీ డబ్బులు తెచ్చాను తీసుకోండి అని అంటుంటే, సరే మొదటి సారి వచ్చారు, అలా గుమ్మంలో కాకుండా లోనికి వచ్చి ఇవ్వండి అని అంటూ, ఫ్రిడ్జిలోనుంచి చల్లటి పళ్లరసం గ్లాసులో పోసి తనకి ఇచ్చాను. అయ్యో వద్దండి అని తను అంటుంటే, మొదటిసారి వచ్చారు, పర్లేదు తీసుకోండి, కూర్చుని తాగండి అని తనని బలవంత పెట్టి కూర్చోబెట్టాను. తను జ్యూస్ తాగుతూ ఒక్కసారి తనకి కనిపించినంత మేర ఇంటిని చూసి, మీరు ఇల్లుచాలా శుభ్రంగా పెట్టుకున్నారు అని అంది, నేను, అవునండి, నాకు ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటేనే ఇష్టం అందుకే వారానికి ఒక సారి ఒకావిడ వచ్చి ఇల్లంతా సర్ది శుభ్రం చేసి, బట్టలు ఉతికి మడతపెట్టి అన్ని చేసి వెళ్తుంది అని చెప్పాను. తను జ్యూస్ తాగేసి, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి, నేను వస్తానండి అని చెప్పి వెళ్ళిపోయింది. అలా అప్పుడప్పుడు మాట్లాడటం వరకు వచ్చింది మా పరిచయం. ఒక రోజు నేను అలా షికారుకెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పక్కింట్లో గొడవ జరుగుతుంది, చుట్టు పక్కలవాళ్ళు గుమికూడి చూస్తున్నారు. పక్కింటి అతను రూపని కొడుతున్నాడు, చంపేస్తాను నిన్ను అంటూ నానా బూతులు తిడుతూ కొడుతున్నాడు. అది చూసిన నాకు రక్తం మరిగిపోయింది, నేను మోజుపడుతున్న రూపని అలా చూసేసరికి ఆవేశం వచ్చి, ముందుకు వెళ్లి చుట్టుపక్కల వాళ్ళని ఉద్దేశించి, కనీసం ఎవ్వరికీ అతన్ని ఆపాలి అని అనిపించలేదా అని అంటూ, నేను అతన్ని ఆపి చూడు సోదరా, ఇలా ఒక ఆడమనిషిని కొట్టడం తప్పు, ఆపెయ్యి అని చెప్పాను.
దానికి అతను రెచ్చిపోయి, నువ్వు ఏంటిరా దానికి వత్తాసు, నా పెళ్ళాన్ని కొట్టుకుంటాను చంపుకుంటాను అని అంటూ మళ్ళీ ఇంకొకటి కొట్టాడు. నేను మళ్ళీ అతన్ని ఆపి, పెళ్ళాన్నిఅయినా కూడా కొట్టడం చంపడం లాంటివి చేస్తే బొక్కలో ఏస్తారు, ఆపు అని మళ్ళీ చెప్పాను. అతను మళ్ళీ కొట్టడానికి వెళ్తోంటే, నాకు ఇంక సహనం నశించి, చూడు, ఇంకొక దెబ్బ తనమీద పడితే, నీ కాలో చెయ్యో విరుగుతుంది జాగ్రత్త అని హెచ్చరించాను. నేను అసలే బాగా దిట్టంగా ఉంటాను, పెద్దగా బరువు బాధ్యతలు లేకపోవటంతో కసరత్తు, కర్రసాము, కుస్తీ లాంటి క్రీడల్లో పాల్గొంటాను. దాంతో బాగా బలంగా కండలు తిరిగి ఉంటాను. అందుకే అతను నా హెచ్చరిక వినగానే కిక్కురుమనకుండా వెనక్కి తగ్గాడు. తనని దెబ్బలనుంచి కాపాడిన నాకు రూప చేతులెత్తి దణ్ణం పెట్టింది. నేను వెంటనే, ఊరుకోండి, మీరు అలా కూర్చోండి అని కుర్చీలో కూర్చోబెట్టి, నా ఫ్రెండ్ సీఐ కి ఫోన్ చేసి, ఒరేయ్ వెంటనే ఇంటికి రా, మా పక్కింటోడు పెళ్ళాన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పాను. అయిదు నిముషాలలో సెక్యూరిటీ ఆఫీసర్లు రావటం, అతను రూపని కొట్టడం, చంపుతాను అని బెదిరించటం నిజమే అని మిగతావాళ్ళు కూడా చెప్పటంతో వాడిని బేడీలు వేసి తీసుకెళ్లారు. రూప భయపడుతుంటే అందరూ ఇది అసలే పొలిసు కేసు, ఎవరికివారు, పక్కవారితో మీ ఇంట్లో ఉంచుకోండి అని ఒకరిమీద ఒకరు తోసుకుంటూ తప్పుకున్నారు. నేను అప్పుడు, మీకు అభ్యంతరం లేకపోతె నాఇంట్లో ఉండండి అని తనని ఆహ్వానించాను. నా ఫ్రెండ్ కూడా, మీకు ఇష్టమైతే ఉండండి, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పైగా మిమ్మల్ని కాపాడింది కూడా తనే అని అంటే, రూప, అలాగే, మీరు చెప్పింది కూడా నిజమే, నన్ను కాపాడి బ్రతికించారు అని అంటూ నా ఇంట్లో ఉండటానికి రూప ఒప్పుకుంది. నాకు లోపల మహా ఆనందంగా ఉంది. రూప నాతో ఒకే ఇంట్లో ఉండబోతోంది అన్న ఊహే నన్ను నిలువనీయటంలేదు.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 845
Threads: 6
Likes Received: 1,331 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
27-01-2019, 06:27 AM
(This post was last modified: 29-01-2019, 07:55 AM by పులి. Edited 1 time in total. Edited 1 time in total.)
కాసేపటికి అంతా జారుకున్నారు. నేను తలుపు వేసి, రూపకి రెండో పడకగది చూపించి, మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు. నేను ఉండగా మీకు భయం లేదు, వెళ్లి కాస్తమొహం కడుక్కుని రండి, కాస్త అలసట తగ్గుతుంది అని లోపలికి పంపించాను. నేను అలా సోఫాలో కూర్చుని జరిగింది నెమరువేసుకుంటుంటే, ఇంతలో రూప బయటకి వచ్చింది, అతను కొట్టిన దెబ్బలకి బుగ్గలు వాతలు తేలి వాచిపోయాయి. అసలే బూరె బుగ్గలు, ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి. తను అలసటగా నా ముందు కూర్చుని కళ్ళు మూసుకుంది. నేను తనని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చోనిచ్చి, రూప గారు అసలు ఏమి జరిగింది అని అడిగాను, తను ఏమి మాట్లాడకపోతే నేను వెంటనే, మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం వద్దులెండి, మీరు విస్రాంతి తీసుకోండి అని అన్నాను. తను బాధగా నవ్వి, అదేమీ లేదులెండి, నా బ్రతుకులో విస్రాంతి ఎక్కడ, నేను మీకన్నా చిన్న దాని, నన్ను పేరు పెట్టి పిలవండి, నువ్వు అనండి, మీరు అనొద్దు అని చెప్పింది. నేను సరే అంటే, తను తన గురించి చెప్పడం మొదలు పెట్టింది.
"నాకు దురదృష్టం నేను చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే మొదలయ్యింది. నాన్న వెంటనే ఇంకో పెళ్లిచేసుకున్నాడు, మా పిన్ని మా తమ్ముడిని బానే చూసేది, నన్ను మాత్రం హింసించేది. కాస్త పెద్దయ్యాక మా ఇద్దరినీ ఎందుకు వేరుగా చూస్తున్నావ్ అని అడిగితే, నువ్వుఆడపిల్లవి, ఆస్తి తీసుకెళ్తావ్, వాడు మగపిల్లవాడు ఆస్తి తీసుకొస్తాడు, అందుకే వాడు ఈ ఇంటికిరాజు, నువ్వుఈ ఇంటి పనిమనిషివి అని చెప్పింది. అలా జీవితం గడుస్తోంది, ఇంతలో ఒకరోజు మా పిన్నివచ్చి ఎల్లుండి నీకు పెళ్ళి అని చెప్పింది, నాకు పెళ్లేంటి అని అంటే, మీ నాన్న వాళ్లకు బాకీ పడ్డాడు, నిన్ను వాళ్ళ కొడుక్కి ఇచ్చి పెళ్ళిచేస్తే, బాకీ రద్దు చేసి కట్నం కూడా లేకుండా కోడల్ని చేసుకుంటాం అన్నారు, ఆస్తి పోకుండా నువ్వు వదిలిపోతుంటే నేను వెంటనే ఒప్పుకున్నాను అని చెప్పింది. అతను ఎవరో ఎలాంటివాడో కనీసం చూడకుండా పెళ్ళిచేస్తారా అని అడిగితే, నువ్వేమైనా రాణివా, దొరికిన సంబంధం ఇదే, ఇదే నీ పెళ్ళి అని చెప్పింది. అలా నా పెళ్ళి జరిగి పోయింది. పెళ్ళి అయిందన్న మాటేగాని, నాతో మాట్లాడింది కూడా లేదు, అసలు ఇంటికే రావటంలేదు. అందుకే ఇవాళ నిలదీసాను, నేనంటే వద్దనప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు అని అడిగాను. తల్లితండ్రుల బలవంతం మీద పెళ్లిచేసుకున్నాను, వాళ్ళకోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాను, అంతవరకే మన సంబంధం అని తెగేసి చెప్పాడు, నాకెందుకు అన్యాయం చేసావు, నేను పెద్దవాళ్ళతో మాట్లాడాలి అని అంటే వాళ్ళతో మాట్లాడి నన్ను వాళ్ళ ముందు వెధవని చేస్తావా అని అంటూ కొట్టడం మొదలుపెట్టాడు. చంపుతాను అని వస్తుంటే మీరు వచ్చారు ఆ తరువాత మీకు తెలిసిందే" అని అంటూ తన గురించి చెప్పింది.
ఇదంతా విన్న నాకు ఒక విషయం అర్ధం కాలేదు, అది సరే రూప, నాకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది, నువ్వంటే ఇష్టం లేదు, కానీ పెళ్ళైతే చేసుకున్నాడు, నువ్వుతప్పుగాఅనుకోకు అని అంటూ, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీలాంటి అందమైనది పెళ్ళాంగా దొరికితే, ఏదైతే అది అయ్యింది, మిగతావి మర్చిపోయి సంసారం మొదలు పెట్టాలి కదా అని అన్నాను. ఇంతకుముందే ఏమన్నా సంబంధాలు ఉంటే తరువాత చూసుకోవచ్చు అని అనుకుంటారు కదా ఎవరైనా, ఇంతటి అందాన్ని ఎలా పట్టించుకోలేదు అని అడిగాను. తను నవ్వి, మీరు అనేది నాకు అర్ధం అయ్యింది, ఇంట్లో తెలీకుండా దొంగ పెళ్ళి ముందే చేసుకుని ఉన్నా కూడా అందమైన అమ్మాయి దొరికితే అనుభవించకుండా ఎందుకు వదిలేసాడు అని మీ అనుమానం కదా అని అంది. అంత ముక్కు సూటిగా తను అడిగేసరికి, సారీ, ఎదో అలా అడిగేసాను, ఆలోచిస్తే అలా అడగటం తప్పనిపిస్తోంది, ఏమీ అనుకోకు అన్నాను. తను నవ్వేసి, మీరు మిగతా వాళ్ళలాగా పక్కకి వెళ్ళాక నా గురించి చెడుగా కుయ్యకుండా నిజాయితీగా నన్ను అడిగారు, అందుకే మీరు నాకు నచ్చారు, ఇక మీ అనుమానానికి జవాబు ఏంటంటే, అతనికి ఆడవాళ్లంటే ఇష్టం లేదు, కేవలం మొగవాళ్లు మాత్రమే అతినికి నచ్చుతారు, అదీ సంగతి అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పింది. నాకు విషయం మొత్తం అర్ధం అయ్యింది.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 1,166
Threads: 22
Likes Received: 168 in 126 posts
Likes Given: 18
Joined: Nov 2018
Reputation:
9
oho....twist bagundi
 జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
•
Posts: 975
Threads: 0
Likes Received: 183 in 157 posts
Likes Given: 671
Joined: Nov 2018
Reputation:
6
Posts: 1,536
Threads: 6
Likes Received: 927 in 405 posts
Likes Given: 57
Joined: Nov 2018
Reputation:
22
Good plot... Please continue
•
Posts: 2,617
Threads: 0
Likes Received: 987 in 815 posts
Likes Given: 2,981
Joined: Nov 2018
Reputation:
25
అప్డేట్ బాగుంది కొనసాగించు బ్రో
•
Posts: 1,196
Threads: 0
Likes Received: 196 in 171 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
కథ ఆరంభం చాలా బాగుంది....
-- కూల్ సత్తి
•
Posts: 1,625
Threads: 15
Likes Received: 3,197 in 863 posts
Likes Given: 186
Joined: Nov 2018
Reputation:
170
•
Posts: 5,979
Threads: 0
Likes Received: 2,655 in 2,214 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 161
Threads: 0
Likes Received: 21 in 20 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
•
Posts: 2,438
Threads: 149
Likes Received: 7,985 in 1,643 posts
Likes Given: 4,691
Joined: Nov 2018
Reputation:
581
కథ చక్కటి ప్రారంభం చేశావు బ్రదర్....కొనసాగించు
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,389
Threads: 0
Likes Received: 1,397 in 1,118 posts
Likes Given: 421
Joined: Nov 2018
Reputation:
15
Super update bro
Chandra
•
Posts: 14,608
Threads: 8
Likes Received: 4,297 in 3,180 posts
Likes Given: 1,240
Joined: Dec 2018
Reputation:
164
•
Posts: 9,792
Threads: 0
Likes Received: 5,583 in 4,575 posts
Likes Given: 4,743
Joined: Nov 2018
Reputation:
48
•
Posts: 212
Threads: 0
Likes Received: 32 in 30 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
Baavundi..continue cheyyandi
•
Posts: 845
Threads: 6
Likes Received: 1,331 in 360 posts
Likes Given: 610
Joined: Dec 2018
Reputation:
239
29-01-2019, 04:06 AM
(This post was last modified: 29-01-2019, 07:52 AM by పులి. Edited 1 time in total. Edited 1 time in total.)
రెండు రోజులకి నెమ్మదిగా రూప సర్దుకుంది, ఆ రెండురోజులు నేను బయటి నుంచి భోజనం తీసుకువచ్చాను, తను కాస్త తేరుకున్న తరువాత, నా దగ్గరకి వచ్చి మీకు టైం ఉన్నప్పుడు చెప్పండి, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకు వద్దాము. ఇక నుంచి ఇంటి పని వంట, పని నేను చేస్తాను అని చెప్పింది, అయ్యో నీకెందుకు శ్రమ అని అంటే, అయితే కూర్చుని తినమంటారా, నన్ను కాపాడి జాగ్రత్తగా చూస్తున్న మీకు ఆ మాత్రం చెయ్యనివ్వండి, నాకు ఈ ఆనందం ఉండనివ్వండి అని అంది. నేను సరే, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, పద వెళదాం అని చెప్పాను. ఇద్దరం నడుచుకుంటూ కొట్టుకి వెళ్ళాము, కొట్టువాడికి చెప్పాను, తనకి కావాల్సినవి అన్నీ ఇవ్వమనిచెప్పు అని అతనితో కబుర్లు మొదలుపెట్టాను. ఆ రోజు జరిగిన విషయం, రూప నా ఇంట్లో ఉంటున్న విషయం అంతా అతనికి తెలిసి ఉండటం వలన, ఎక్కువగా ఆ విషయం మాట్లాడలేదు. మధ్యలో మాత్రం, ఈవిడ బంగారు బొమ్మలా ఉంటుంది, అతనికి అదేమీ పాడు బుద్ది, ఎందుకలా చేసాడో అన్నాడు. నాకు మొత్తం కథ తెలుసు కాబట్టి, ఏమీ చెప్పకుండా నవ్వేసి ఊరుకున్నాను. రూప తనకి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకున్నాక, చాలా సామాన్లు ఉండటంతో కొట్టు వాడితో, తరువాత వీలు చూసుకుని పంపించు అని చెప్పి ఇద్దరం మళ్ళీ ఇంటికి వచ్చాము. కాసేపటికి సామాన్లు కూడా ఇంటికి వచ్చాయి.
నీకు నచ్చినట్టు సర్దుకో అని తనకి చెప్పి ఏది ఎక్కడ పెట్టాలో తను చెప్తోంటే, ఇద్దరం కలిసి సామాన్లు సర్దటం మొదలుపెట్టాము, వంటగది చిన్నగా ఉండటంతో ఎంత వద్దనుకున్నా ఒకరికి ఒకరం తగులుతున్నాము, మెత్తమెత్తగా తను తగులుతుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంది. తన స్పర్శని ఆస్వాదిస్తూ సామాన్లు సర్దుతున్నాను. కాసేపటికి మొత్తం సర్దేసి, పైన సరుగులో అన్నీసరిగ్గా అమర్చి హమ్మయ్య అంటూ స్టూల్ మీదనుంచి దిగుతూ వెనక్కి తిరిగిన నాకు అప్పుడే కిందనుంచి ఎదో తీస్తున్న రూప ఎదురుగా అతి దగ్గరగా ఉంది, ఆ దిగే ఊపులో ఉన్న నేను ఆపుకోలేక అలానే రూప వెనకవైపు అతుక్కుపోయాను. అసలే తన గుద్ద పెద్దగా కసిగా ఉంటది. తన మెత్తటి ఎత్తైన పిర్రలు నా మొత్తకి అతుక్కుపోయాయి. వెంటనే సారీ అంటూ వెనక్కి జరిగాను, మా ఇద్దరి తాకిడి కేవలం క్షణం మాత్రమే అయినా, ఆ పిర్రల మెత్తదనం, వాటిలో వేడి నా మొలలోనుంచి శరీరం మొత్తం పాకిపోయింది. నేను మళ్ళీ సారీ చెప్పాను, తను నవ్వి పర్లేదులెండి, మీరు పైన సర్దుతున్నారు కదా అని నేను కిందవి తీద్దామని బాగా దగ్గరగా వచ్చాను, మీ తప్పేమి లేదు అని అంది. ఇద్దరం పని ముగించి, సరే రూప, కావాల్సినవి అన్నీ తెచ్చేసాం, సర్దేసాము, రేపటి నుండి వంట మొదలు పెడదాం. నీకు కూడా కాస్త రిలీఫ్ గా ఉంటది, ఈ రోజు బయటకి వెళదాం నువ్వు రెడీ అవ్వు అని చెప్పి నేను కూడా నా గదికి వెళ్ళాను. శనివారం అవటం వలన నాకు పని లేదు. అందుకే కాస్త ఆలస్యంగా తిరిగిరావచ్చు.
ఇద్దరం బండి మీద బయలుదేరాము, మొదట తను దూరంగా కూర్చుంది, కాని రోడ్ల గతుకులకి, ట్రాఫిక్ రద్దీకి, కాసేపటికే నాకు అతుక్కుని కూర్చుంది, ఒక పక్కగా తన వొళ్ళు మెత్తమెత్తగా తగులుతుంటే గాలిలో తేలిపోతూ మంచి హోటలుకి వెళ్లి బండి ఆపాను. ఇద్దరం బాగా ఆకలిమీద ఉండటంతో సుష్టుగా బీజోజనం లాగించి బయటకి వచ్చాము. అప్పుడే ఇంటికి ఏమి వెళ్తాం, సినిమా చూసి వెళదాం అని అన్నాను, తను మొహమాట పడుతూ వద్దులెండి అని అంది. నేను మొహమాట పడకు, పద చూద్దాం అని తనని తీసుకువెళ్లాను. సినిమా సరదాగా ఉండటంతో నవ్వుతూ సినిమా చూస్తున్నాము. ఇదే అవకాశంగా తన పక్కన కూర్చున్న అల్లరి కుర్రవెధవలు తనమీద పడుతుంటే తను నాకు బాగా దగ్గరగా జరిగి కూర్చుంది. తను హాయిగా నన్ను హత్తుకుని కూర్చుంటే నేను తనకి ధైర్యం కోసం నా చెయ్యి తన భుజంచుట్టూ వేసి నాకు దగ్గరగా హత్తుకున్నాను. తన వీపుని సవరిస్తూ సినిమా చూస్తున్నాము. నా బలమైన చెయ్యి తనమీద చూడగానే పక్కన కుర్రోళ్ళు కూడా జాగ్రత్తగా కూర్చున్నారు. నెమ్మదిగా వీపు సవరిస్తూ చెయ్యి కిందకి జరిపి తన నడుము పట్టుకున్నాను. తను ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తనేమి చేస్తుందోనని నేను చెయ్యి కదిలించకుండా అలాగే ఉంచాను, తను కాస్త సర్దుకుని కూర్చుంది కాని, నా చెయ్యి మాత్రం తీసెయ్యలేదు. తన నడుంమీద చెయ్యి మళ్ళీ జరుపుతూ తన నడుం వత్తుతున్నాను. అప్పటివరకు ఇబ్బందిగా తన నడుం తాకుతున్న నాకు, ఈసారి బాగా అందుతుంటే, తన నడుం సరిగ్గా అందాలని సర్దుకుంది అని అర్ధం అయ్యింది.
ఇంతలో సినిమా అయిపొయింది. వెల్దామా అని అంటున్న నా వైపు వోరగా సిగ్గుగా చూస్తూ సరే అన్నట్టు తలూపింది. అప్పటిదాకా తన నడుం వత్తిన ధైర్యంతో, తన పక్కన చేరి తన నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని నడిపించుకుంటూ బయటకి వచ్చాము. తను కూడా నాలో వొదిగిపోతూ వచ్చి ఇద్దరం బండిపై ఇంటికి బయలుదేరాము. వచ్చేటప్పటికంటే వెళ్ళేటప్పుడు తను ఫ్రీగా కూర్చుంది, దగ్గరా కూర్చుని నా నడుం చుట్టూ చెయ్యివేసి పట్టుకుని కూర్చుంది. సొంత పెళ్ళాంలా తను అలా కూర్చుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరాము. ఇద్దరం ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇద్దరం ఒకే గదిలోకి వెళ్లేరోజు త్వరగానే రావాలని కోరుకుంటూ, ఆ రోజు తన స్పర్శతో నా వొంట్లో కలిగిన పులకరింతలు నా మొడ్డలోకి చేరి నిఠారుగా లేచి నిలబడితే, మధ్యాహ్నం సర్ధేటప్పుడు నా మొత్తకి అతుక్కున్న తన మెత్తటి వెచ్చటి పిర్రల స్పర్శని నెమరువేసుకుంటూ చేతి పని చేసుకుని, అంతలో రూప మొగుడు గుర్తుకు రాగా, మొగుడు ఎలాగూ పీకేదేమి లేదు, బయటకి వచ్చినా ఆ "స్నేహితుడి" దగ్గరకే వెళ్తాడు. ఇక్కడ ఉన్న రూపని నేను జాగ్రత్తగా శృతి చేసుకుంటే నాకు దక్కుతుంది. ఎలాగైనా ఈ అవకాశం వదులుకోకూడదు, నేను మోజుపడ్డ రూప నాకే చెందాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాను.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.
Posts: 3,389
Threads: 0
Likes Received: 1,397 in 1,118 posts
Likes Given: 421
Joined: Nov 2018
Reputation:
15
సూపర్బ్ చాలా బాగుంది
Chandra
•
Posts: 975
Threads: 0
Likes Received: 183 in 157 posts
Likes Given: 671
Joined: Nov 2018
Reputation:
6
•
|