Posts: 248
Threads: 4
Likes Received: 1,155 in 215 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
83
వాళ్ళ ఇద్దరి మధ్య ఇరుక్కుని కూర్చుని ఉన్న" సరోజ తనని ఎందుకు తెలుస్తుందో అర్థం కాలేదు. అప్పుడు సరోజ లేచి నిలబడి లావణ్య చేయి పట్టుకొని కొంచెం చొరవగా వెనక్కి లాగుతూ " రావమ్మా రంగ సాని... బెట్టు చేసింది చాలు కానీ.." అంటూ తన సీట్ లో నుండి బయటకు వచ్చి , లావణ్య ని బలవంతంగా వారిద్దరి మధ్య కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తరువాత సీట్ మధ్యలోకి వచ్చి లావణ్య వైపు తిరిగి ముందు సీటు వెనకవైపు ఆనుకొని లావణ్య భుజాల మీద చేతులు వేసి " ఆ... ఇప్పుడు చెప్పు... ఎక్కడికి పోతున్నావ్... అత్త కు తగ్గ కోడలా..." అంది కుతూహలంగా భుజాల ఒత్తి చనువుగా. అప్పటికే లావణ్య సీటు పెద్దగా ఉండటంతో మధ్యలో ఉన్న ప్లేస్ సరిపోలేదు. ఆమె కాళ్ళకి పక్క కుర్రాళ్ళ కాళ్లు రాసుకుంటున్నాయి. వాళ్ల దగ్గర కొంచెం చెమట వాసన కూడా వస్తుంది. దానికితోడు సరోజా భుజాలు పట్టి ఊపడంతో ఏదో బంధించిన ఫీలింగ్ కలిగింది లావణ్యకు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. లావణ్య మొహంలో ఇబ్బంది గమనించిన సరోజా " ఇది రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్న నులక మంచం కాదు ... ఆరేసు కొని కూర్చోవడానికి... పల్లె వెలుగు బస్సు.... ఇక్కడ నువ్వు పత్తిత్తు వేషాలు వెయ్య మా క" అంది కొంచెం పెద్దగా. ఆ బస్సు శబ్దంలో మిగతా వాళ్లకు వినిపించకపోయినా మన పక్కన ఉన్న కుర్రాళ్లకు వినిపించింది. వాళ్ళిద్దరూ సరోజ మొహంలోకి చూసి వెకిలిగా చిన్నగా నవ్వారు. లావణ్య నేరుగా వాళ్ళ మొహం లోకి చూడకపోయినా" ఆ విషయం తనకి అర్థం అయింది. సరోజకు ఎలాగో పరువు లేదని తెలుసు. తనని సరిగ్గా మేనేజ్ చేయలేక పోతే తన పరువు కూడా తీస్తుంది అనిపించింది. ఇంకా సైలెంట్ గా ఉండడం మంచిది కాదు అనిపించింది. దానికి తోడు ఆ బస్సులో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. తను మళ్లీ ఆ బస్సు ఎక్కి అవకాశం లేదు కాబట్టి , కొంచెం బిడియం పోయి ధైర్యం వచ్చింది. అప్పుడు సరోజ తో " ఇంటికి పోతున్న సరోజ... అత్తయ్య కాలేజ్లో పని ఉందని అక్కడే ఉంది.." అని చెప్పి sarojini సమాధానపరచాలి చూసింది . దానికి సరోజ " అరేయ్ శీనుగా.. విన్నావా.... టీచర్ అమ్మ ఆడనే ఉందంట.." అంది కొంచెం వెటకారంగా. అత్తయ్య టీచర్ అని తనకు ఎలా తెలిసిందో లావణ్య కి అర్థం కాలేదు. అప్పుడు సరోజా పెద్దగా నవ్వి " మా శీను గాడు ఆ బడిలో కొన్నిరోజులు చదివాడు లే.... వాడికి మీ అత్త తెలుసు... కానీ నువ్వేం భయపడక... వాడికి పంతులమ్మ లాగానే తెలుసు...." అని చెప్పేసరికి లావణ్య గుండెల నిండా గాలి పీల్చుకొని వదిలింది. ఈలోగా పక్క ఊరు స్టాప్ రావడంతో పక్క సీటు ఖాళీ అయ్యింది. కానీ ఇంతలో లావణ్యకి ఇంకొక షాక్ తగిలేలా టైలర్ భాషా బస్సు ఎక్కాడు.. ఎక్కి ఆ సీట్లో కూర్చున్నాడు. అతను రావాలి అని గమనించలేదు. sarojini చూసి నవ్వి కన్ను కొట్టాడు. సరోజ ఊరందరికీ తెలిసిన సంగతి లావణ్య కి అర్థమైంది. భాషా కూర్చోగానే పక్క సీట్ లో సరోజ వెళ్ళి కూర్చుంది. భాష తొడమీద గిచ్చుతూ నవ్వుతూ ఏదో మాట్లాడ సాగింది. ఇంతలో భాష లావణ్యను గమనించాడు. ఆశ్చర్యపోతూ "మేడం మీరు ఎక్కడున్నారు ఏంటి "అని అడిగాడు. లావణ్య కొంచెం ధైర్యం వచ్చి సీట్లోంచి లేచి నిలబడింది. అప్పుడు భార్య సరోజ తో .... లేచి నిలబడి మని చెప్పాడు. లావణ్యతో మేడంగారు మీరు కూర్చోండి అని చెప్పాడు. సరోజ భాష బుగ్గ గిల్లుతూ " ఏం.. నా మీద మొహం మొత్తిం దా.." అంటూ లేచి నిలబడే లావణ్య కి సీటు ఇచ్చింది. ఆ సీటు కొంచెం విశాలంగా ఉండటంతో... లావణ్య కి ఊపిరి ఆడినట్టు అనిపించింది.... అప్పటికే భార్యతో కొంచెం పరిచయం ఉండడం వల్ల.... కొంత భరోసా కూడా అనిపించింది. లావణ్య అలా తన పక్కన కూర్చోవడంతో భాష కూడా చాలా సంతోషంగా అనిపించింది. . " ఏంటి భాషా బస్సు ఏ ఊర్లో ఎక్కావు" అని లావణ్య అడగడంతో దానికి భాష" ఇక్కడ ఒక ఆమె జాకెట్లు కుట్టడం మేడం అది ఇచ్చి వచ్చాను" అని చెప్పి మీరు బస్సులో వెళ్తున్నా రూ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అప్పుడు లావణ్య "ఏం లేదు భాష అత్తయ్యకు బడిలో పని ఉంది ... ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అంట అందుకే నేను త్వరగా వెళ్లాల్సి వచ్చింది.... కారు రావడానికి లేట్ అవుతుంది... అందుకే తప్పనిసరిగా బస్సు ఎక్కాను... ఇప్పటిదాకా చాలా ఇబ్బంది అనిపించింది... నువ్వు వచ్చాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది" అని చెప్పడంతో భాషకి గర్వంగా అనిపించింది. " కానీ టీచర్ గారు రాత్రిపూట ఆ బడి దగ్గర ఉండడం ... ప్రమాదం కదా మేడం.." అని అన్నాడు భాష ఏమీ తెలియనట్టు. ఎందుకంటే నిర్మలమ్మ కి. రెడ్డికి పరిచయం ఉందని భాషకి తెలుసు. ఆ విషయం లావణ్య కి తెలుసు అని భాషా కి తెలియదు. అలాగే భాషా కి తెలుసు అని లావణ్య కి తెలియదు. అందుకని " మా బడి పక్కన ఒక ఆంటీ ఉన్నారు భాష... రాత్రికి వాళ్ళ దగ్గర ఉంటాను అని చెప్పింది అత్తయ్య" పంది లావణ్య. భాషా కి విషయం అర్ధమయ్యి చిన్నగా నవ్వుకున్నాడు . అప్పటికీ మసక చీకటి పడసాగింది. ఇంకా ఎంతసేపు పడుతుంది భాష అని అడిగింది ఎలా ఉంది. ఇంకో
గంటన్నర పడుతుంది మేడం అని చెప్పాడు భాష . నిజానికి భాషకి ఎంత లేటు అయితే అంత బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి మళ్ళీ జీవితంలో దొరకని అవకాశం ఇది. కనీసం తన పక్కన కూర్చునే అవకాశం వచ్చినందుకు సంతోషంతో ఉన్నాడు.
Posts: 248
Threads: 4
Likes Received: 1,155 in 215 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
83
లావణ్య కి కూడా ఆ ప్రయాణం కొత్తగా అనిపించింది. తను ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్తుంది. కార్ డ్రైవర్ ఉంటాడు కాబట్టి కనీసం ఎవరికి ఫోన్ చేయడానికి కూడా వీలు ఉండదు. అలాంటిది ఈ రోజు ఒక బస్సులో భాషతో ప్రయాణం చేస్తూ ఉండటం థ్రిల్లింగ్ గా అనిపించింది. భాష కి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడంతో లావణ్యకి అతడిని ఆట పట్టించాలని అనిపించింది. ఇంతకుముందు ఒకసారి కొలతలు తీసుకోవడానికి తన ఇంటికి వచ్చినప్పుడు ఆట పట్టించిన విషయం గుర్తొచ్చింది. వెంటనే "భాష... ఈ మధ్య ఏమన్నా కొత్తరకం జాకెట్లు కొడుతున్నావా" నేను అడిగింది మాట కలుపుతూ. దానికి భాష "పల్లెటూళ్లో కొత్త రకం మోడల్స్ ఎవరు అడగరు మేడం" అని చెప్పాడు. అప్పుడు లావణ్య" అంటే నీ ప్రయోగాలన్నీ నా మీద, మా అత్తయ్య మీద చేస్తున్నావన్నమాట అనింది ఉడికిస్తూ . భాష కి ఏం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. భాష మొహమాటం చూసి లావణ్య ముచ్చటేసింది. అప్పుడు వెంటనే భాష మా అత్త జాకెట్ లో కొన్ని పాడైపోయాయి... సరి చేయగలరా అని అడిగింది. తప్పకుండా చేస్తాను మేడం కానీ ఎలా పాడైపోయా yo చెప్తారా అని అడిగాడు. దానికి లావణ్య సిగ్గు పడుతూ అది నేను చెప్పలేను భాష అంది. భాషా కి అర్థం కాలేదు. "అదేంటి మేడం అలా అంటున్నారు.... ఏం సర్ చేయాలో చెప్తే చేస్తాను కదా" అన్నాడు. అప్పుడు లావణ్య "నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు భాష" అంది. అప్పుడు భాష చొరవ తీసుకుని "అలా కాదు మేడం జనరల్గా జాకెట్లు chestu దగ్గర కానీ చేతులు దగ్గర కానీ బిర్రు అవుతూ ఉంటాయి. ఆ దేశంతో అడుగుతున్నా". ... అని అన్నాడు. అప్పుడు లావణ్య కొంచెం ధైర్యం తెచ్చుకుని "నీ దగ్గర దాచే దేముంది భాష... ఒక రెండు జాకెట్లకి గుండెల మీద రంధ్రాలు పడి ఉన్నాయి... అదే రంగు గుడ్డ వేసి వాటిని కవర్ చేయాలి.." అని ధైర్యంగా చెప్పేసింది. అడిగాను గానే భాషా కొంచెం సిగ్గు పడ్డాడు. అదే సమయంలో తన అంగం గట్టి పడటం జరిగింది. ఆ టాపిక్ ని ఎలాగైనా పొడిగించాలని భావిస్తూ.." అయినా అక్కడ రంధ్రాలు పడటం ఏంటి మేడం "అని అడిగాడు. అప్పుడు లావణ్య చిలిపిగా మా భాష మా మావయ్య కి... అలా ఇష్టమేమో... అది నేను అడగలేను కదా" అంది భాష ని రెచ్చగొడుతూ. ఆ సమయంలో భాష ఒంటి నుంచి వేడిగాలి రావడం తనకు అర్థం అయింది. భాష బాగా టెంప్ట్య్యాడని లావణ్య కి తెలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే లావణ్య కూడా అలాగే ఉంది. మసక చీకటి, పల్లె వెలుగు బస్సు., కొత్తరకం ప్రయాణం చాలా థ్రిల్ గా అనిపించసాగింది ఆమెకు. అది రెడ్డి పనేమో అని భాషా గా అనిపించింది. కానీ నిర్మలమ్మ జాకెట్ కి రంధ్రాలు వేసింది లావణ్య అని భాష తెలీదు. పోయినసారి రెడ్డితో నిర్మలమ్మ కి తాళి కట్టించి నప్పుడు లావణ్య కత్తెరతో కత్తిరించింది. అప్పుడు రెడ్డి తప్పకుండా చేస్తాను మేడం మరి ఎప్పుడు ఇస్తారు జాకెట్లు అని అడిగాడు వెంటనే లావణ్య హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న జాకెట్ కి బయటకు తీసింది. రెడ్డి వాళ్ల దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నిర్మలమ్మ లావణ్య తో జాకెట్టు తీసుకెళ్ళమని చెప్పింది. భాష జాకెట్టు చేతిలోకి తీసుకున్నాడు. కానీ బస్సు లో చీకటిగా ఉండడంతో ఎలా చూడాలి అర్థం కాలేదు. అప్పుడు లావణ్య భాష వేలు తీసుకుని జాకెట్టు రంధ్రం దగ్గర పెట్టి చూపించింది. ఆ రంధ్రం లోకి భాషా చూపుడువేలు దూరిపోయింది. ఒక్కసారిగా భాషకి నిక్కబొడుచుకునుంది. చేతుల మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. అప్పుడు భాష వణుకుతున్న గొంతుతో" మేడం అందరం కొంచెం పెద్దది గానే ఉంది. అంటే....." అని ఆగిపోయాడు. అప్పుడు లావణ్య "చెప్పు భాషా ఏం చెప్పాలనుకుంటున్నా" అంది. భాషా కి గొంతు పెగలడం లేదు. ఏమి లేదు మేడం అన్నాడు. అప్పుడు లావణ్య " లేదు భాషా ఏదో చెప్పాలి అనుకుంటున్నావు చెప్పు పర్వాలేదు... నేనేమీ అనుకోను లే "అంది. అప్పుడు భాష" మేడం .....అది......" అంటూ నసగా సాగాడు. అప్పుడు లావణ్య భాష చెప్తావా చెప్పవా అంది కోపంగా. లావణ్య చిరాకుని అర్థం చేసుకున్న భాష,, ఇంకా చెప్పేయాలి అని నిర్ణయించుకుని.... గుండెల నిండా గాలి పీల్చుకొని" రంధ్రం పెద్దదిగా ఉంది అంటే.. టీచర్ అమ్మగారి నిపుల్స్ పెద్దగా ఉంటాయి ఏమో అనిపించింది "అన్నాడు. దానికి లావణ్య పెద్దగా నవ్వుతూ" ఈసారి వచ్చినప్పుడు అడిగి కనుక్కో " అంది మళ్ళీ పెద్దగా నవ్వుతూ. భాషా సిగ్గుతో చితికి పోయా డు. లావణ్య ఒక రెండు నిమిషాల వరకు నవ్వుతూనే ఉంది. నవ్వు ఆపుకుని " భాష ఇంతకీ వాటిని కొడతావా లేక రంధ్రాలు ఇంకా పెద్ద చేస్తావా "అంది మళ్ళీ పెద్దగా పగలబడి నవ్వుతూ
The following 13 users Like qisraju's post:13 users Like qisraju's post
• A.KG, AB-the Unicorn, gaak, meeabhimaani, robertkumar809, SanthuKumar, sripathi.bhanuprakash, stories1968, sujitapolam, Suman7700, Sushnaidu143, The Prince, Venrao
Posts: 70
Threads: 0
Likes Received: 16 in 14 posts
Likes Given: 324
Joined: Jan 2019
Reputation:
1
•
Posts: 1,478
Threads: 0
Likes Received: 394 in 350 posts
Likes Given: 22
Joined: Nov 2018
Reputation:
4
Posts: 3,567
Threads: 0
Likes Received: 1,307 in 1,017 posts
Likes Given: 189
Joined: Nov 2018
Reputation:
15
•
Posts: 11,681
Threads: 14
Likes Received: 52,432 in 10,408 posts
Likes Given: 14,479
Joined: Nov 2018
Reputation:
1,031
బస్సు లో వస్తున్న లావణ్య
•
Posts: 14,609
Threads: 8
Likes Received: 4,300 in 3,180 posts
Likes Given: 1,240
Joined: Dec 2018
Reputation:
164
•
Posts: 248
Threads: 4
Likes Received: 1,155 in 215 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
83
(29-12-2019, 08:41 AM)stories1968 Wrote: బస్సు లో వస్తున్న లావణ్య
[image]
pic bagundi..kani a story lo lavanya age koncham takuva. inkonam modern ga untundi...koncham above midddle class lady...
•
Posts: 1,029
Threads: 0
Likes Received: 606 in 421 posts
Likes Given: 7,825
Joined: Dec 2018
Reputation:
5
Excellent update .. erotic .. expecting more erotic updates raju garu
Writers are nothing but creators. Always respect them.
•
Posts: 191
Threads: 6
Likes Received: 161 in 56 posts
Likes Given: 14
Joined: Nov 2018
Reputation:
1
Raju garu thanks you are back excellent update
•
Posts: 191
Threads: 6
Likes Received: 161 in 56 posts
Likes Given: 14
Joined: Nov 2018
Reputation:
1
Chilipi Lavanya em chesthumo basha tho Saroja tho
•
Posts: 191
Threads: 6
Likes Received: 161 in 56 posts
Likes Given: 14
Joined: Nov 2018
Reputation:
1
(30-05-2019, 06:19 AM)robertkumar809 Wrote: ఒక చిలిపి ఆలోచన లావణ్యకి బస్సులో సరోజ కనపడితే
Thanks for considering my idea
•
Posts: 5,110
Threads: 0
Likes Received: 2,978 in 2,496 posts
Likes Given: 6,086
Joined: Feb 2019
Reputation:
19
Posts: 248
Threads: 4
Likes Received: 1,155 in 215 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
83
లావణ్య అలా నవ్వుతూ ఉండడంతో భాషా కి మొహం సిగ్గుతో చిన్నబోయింది. అదే సమయంలో సరోజా ఆ పక్కన ఉన్న కుర్రాళ్ళతో ఏదో చెబుతూ ఉండగా వాళ్లు మధ్యమధ్యలో తలతిప్పి లావణ్య వైపు చూస్తూ ఉన్నారు. తన గురించి వాళ్ళకి ఏదో చెబుతున్న విషయం లావణ్య కి అర్థం అయింది. అప్పుడు లావణ్య భాషతో " నీకు సరోజ తెలుసా ఇంతకుముందే "అని అడిగింది. అప్పుడు భాషా కొంచెం సిగ్గు పడుతూ "ఆమె ఊరి అందరికీ తెలుసు మేడం" అన్నాడు. అప్పుడు లావణ్య "అలా తెలియడం కాదు నువ్వు ఎప్పుడైనా సరోజ తో చేసావా" అని అడిగింది డైరెక్ట్ గానే. అప్పుడు భాష కూడా ధైర్యం తెచ్చుకొని చాలా సంవత్సరాల క్రితం చేశాను మేడం అని చెప్పాడు. అప్పుడు నీకు ఎలా అనిపించింది అప్పుడు అని అడిగింది. అప్పట్లో అది బాగానే ఉండేది మేడం ఈ మధ్య మరీ పచ్చిగా తయారయింది అని చెప్పాడు భాష. అది ఒకరి మాటలు ఇంకొకరికి మోస్తూ ఉండడంతో చాలామంది దానితో మాట్లాడ్డం మానేశారు మేడం అని చెప్పాడు. అప్పుడు లావణ్య కూడా కొంచెం భయంగా అనిపించింది వాళ్ల సంగతి కూడా మిగతా వాళ్ళతో చెపుతుందేమో అని. కానీ ఏమీ చేయలేని పరిస్థితి .అలా అని సరోజ తో ఎవరికీ చెప్పొద్దని చెప్తే ఆమె దాన్ని అలుసుగా తీసుకుంటుందని భయం. డబ్బులు కోసం బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనిపించింది. దానికి బదులు సరోజ ni కంట్రోల్ లో పెట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపించింది తనకు. దానికి భాషా సహాయం తీసుకోవాలి అనుకుంది. అప్పుడు తెలివిగా ఆలోచించి" భాష ....సరోజ తో మనం మంచిగా ఉండి తనకి అప్పుడప్పుడు ఏదైనా సహాయం చేస్తూ ఉంటే ఎవరికీ చెప్పకుండా ఉంటుంది కదా" అని అడిగింది. అప్పుడు భాషా దానికి సరే అన్నాడు. అది డబ్బు కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు లావణ్య "సరే భాష అయితే ఒక పని చేద్దాం ఇప్పుడు బస్సు దిగిన వెంటనే మన ముగ్గురం ఇంటికి వెళదాం ఎందుకంటే ఆమెని బస్సులో అడిగితే పెద్దగా
అరిచే అవకాశం ఉంది దాని వల్ల మన పరువు పోతుంది.. అసలే ఆమె గొంతు చాలా పెద్దది... ఇంటి దగ్గర అయితే ఇంకో గంట వరకు ఎవరూ రారు కాబట్టి ఆమెతో జాగ్రత్తగా చెప్పొచ్చు..." అని చెప్పగానే భాషా కి కూడా అది సరిగ్గానే ఉంది అనిపించింది. అలా మాట్లాడుకుంటూ ఉండగా కాసేపటికి ఊరు వచ్చేసింది.. లావణ్య భాష బస్సు దిగి సరోజ కోసం నిలబడి ఉన్నారు. కొంచెం సేపటి తరువాత సరోజా ఇద్దరు కుర్రాళ్ళు బస్సు దిగారు. అప్పుడు లావణ్య సరోజ ని పక్కకి పిలిచి " సరోజ... ఒకసారి ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళు" అని అడిగింది. . అప్పుడు సరోజ ఏం చెప్పాలో అర్థంకాక ఆ కుర్రాళ్ళు ఇద్దరి మొహాల్లో చూడసాగింది. అప్పుడు లావణ్య విషయం అర్థమైంది , ఆ ఇద్దరు కుర్రాళ్లు కలిసి సరోజా ని తీసుకొచ్చారని. అప్పుడు లావణ్య "సరోజ ...వాళ్ళని ఈ బస్ స్టాండ్ లోనే ఒక గంట సేపు వెయిట్ చేయమని చెప్పు ఈలోగా నువ్వు వచ్చేయొచ్చు"అని చెప్పింది. అప్పుడు సరోజ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పి వెనక్కి వచ్చింది. అప్పుడు ముగ్గురు కలిసి ఆటో తీసుకొని ఇంటికి వచ్చేసారు.
Posts: 191
Threads: 6
Likes Received: 161 in 56 posts
Likes Given: 14
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 177
Threads: 0
Likes Received: 62 in 51 posts
Likes Given: 10
Joined: Sep 2019
Reputation:
1
(29-12-2019, 07:09 PM)robertkumar809 Wrote: Super Raju garu
•
Posts: 1,478
Threads: 0
Likes Received: 394 in 350 posts
Likes Given: 22
Joined: Nov 2018
Reputation:
4
•
Posts: 177
Threads: 0
Likes Received: 62 in 51 posts
Likes Given: 10
Joined: Sep 2019
Reputation:
1
Posts: 297
Threads: 0
Likes Received: 97 in 85 posts
Likes Given: 167
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 11,681
Threads: 14
Likes Received: 52,432 in 10,408 posts
Likes Given: 14,479
Joined: Nov 2018
Reputation:
1,031
ఆటో ఎక్కుతున్న లావణ్య
•
|