Thread Rating:
  • 24 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery తప్పనిసరై....

Showing only the posts of Lakshmi: 336 of 1,459 posts. Show all posts
#1

అందరికీ నమస్కారం....

ఈ కథ
"INDIAN HOUSEWIFE: I HAD TO DO IT"
పేరుతో ఇంగ్లీష్  సెక్షన్లో మన పాత సైట్  xossip లో ప్రచురితమైంది...
రచయిత XOSIND...

ప్రచురణ కాలం జనవరి 2018...


దీన్ని తెలుగులోకి అనువదించమని కొంత మంది మిత్రులు నన్ను రెండు మూడు సార్లు అడిగారు... అలా వాళ్ళు అడిగాకే నేనీ కథను చదవడం జరిగింది... రచయిత కథని అద్భుతంగా present చేశారు... నాకు చాలా బాగా నచ్చింది....

అయితే మంచి కథని పాడు చేస్తానేమో అనే భయం వల్ల కొంతా,  తొందరగా updates ఇవ్వకుంటే పాఠకులు తిట్టుకుంటారనే భయం వల్ల కొంతా ఇన్నాళ్లూ ధైర్యం చేయలేదు... ఈ రోజు ఎందుకో అనువాదం చేద్దామని బుద్ది పుట్టింది... కథ మూలం చెడకుండా తెలుగు(వాళ్లకు)భాషకు అనుగుణంగా కథను మీకు అందించే ప్రయత్నం చేస్తాను...


మీ సహాయ సహకారాలు, ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ.....

మీ
లక్ష్మి
[+] 11 users Like Lakshmi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

[+] 11 users Like Lakshmi's post
Like Reply
#3

ధన్యవాదాలు... అన్నెపూ గారు, లవ్లీ రాజ్ గారూ, xhamaz గారూ, చిరంజీవి గారూ, కవిగారు, గిరీశం గారూ, రమేష్ రాకీ గారూ... మీ హార్థిక అభినందనలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు




బతుకమ్మ పండుగ కారణంగా రోజంతా సైట్ కి రావడం కుదరలేదు... మొదటి అప్డేట్ ఇంకాసేపట్లో....
[+] 4 users Like Lakshmi's post
Like Reply
#4

పార్ట్-1




వివేక్ నేను మొదటిసారి కలిసింది బిటెక్ ఫస్ట్ ఇయర్ లో... క్రమంగా మా పరిచయం ప్రేమగా మారింది.... మొదటిసారి కలిసిన ఎనిమిదేళ్ల తర్వాత మా పెళ్లయింది... పెళ్ళై ఇప్పటికీ మరో ఎనిమిదేళ్లు అవుతుంది... ప్రస్తుతం నా వయస్సు 34... మా ఇద్దరి ప్రేమకి ప్రతి రూపంగా మాకు ఇద్దరు పిల్లలు... ఒక పాప, ఒక బాబు... పిల్లల్ని, మొగుణ్ణి సరిగా చూసుకుంటే చాలు అనుకోని సాఫ్టువేర్ అనలిస్ట్ గా నా కెరీర్ ని నాలుగేళ్ల క్రితం వదులుకున్నాను... ఆయన్ని ఆఫీస్ కి, పిల్లల్ని కాలేజ్ కి పంపించి ఇంటి పనులన్నీ చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నాను...


బంజారా హిల్స్ లో ఒక లక్సరీ ఫ్లాట్ కొనడం తన కల అంటూ ఎప్పుడూ వివేక్ చెప్తూ ఉండే వాడు...
ఒక రోజు అలాంటి ఫ్లాట్ ఒకటి అమ్మకానికి ఉంది మనం కొందాం అన్నాడు... దాని రేట్ వినగానే నాకు భయం వేసింది...

"వివేక్ మనం రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు భరించగలమా..." అంటూ అడిగా...

"సంజు... మనకు ఇప్పుడున్న savings, ఖాళీ plots అమ్మడం ద్వారా వచ్చే డబ్బు, ఫ్రెండ్స్ కి అప్పుగా ఇచ్చిన డబ్బు అన్నీ కలిపి సుమారు కోటి రూపాయల వరకు అవుతాయి... మరో కోటిన్నర loan తీసుకుంటే సరిపోతుంది..." చెప్తుంటే వివేక్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది

"ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో EMI కట్టడం ఇబ్బంది కాదా.... అది మన డైలీ లైఫ్ నీ ఇబ్బందులకు గురి చేస్తుందని నీకు అనిపించడం లేదా..."

"చూడు సంజనా కొన్ని కావాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి... వాటిని ఊహించుకొని కూర్చుంటే మనం ఏ పనీ చెయ్యలేం... నువ్వేం వర్రీ కాకు... నేనున్నా గా... అన్నీ నేను చూసుకుంటూ..." అంటూ వివేక్ భరోసా ఇచ్చేశాడు


అది మొదలు ఫ్లాట్ కొనే హడావిడి మొదలయింది... అన్నీ సమకూర్చుకొని ఫ్లాట్ సొంతం చేసుకునే సరికి సుమారు ఏడాది పట్టింది... ఘనంగా గృహ ప్రవేశం జరిపించి కొత్త ఇంట్లోకి మారాము...

ఖర్చులను తగ్గించడానికి ఈ ఏడాదిలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది... కొన్ని సార్లు అత్యవసరమైన వస్తువులు కూడా కొనకుండా ఉండడమూ, వాయిదా వేయడం చేయాల్సి వచ్చింది... పిల్లలైతే నన్ను పిసినారి కింద జమ కట్టడం మొదలు పెట్టారు... ఇదంతా మా మంచికే అని అనుకునే దాన్ని నేను... Future బాగుంటుంది అని నమ్మేదాన్ని...

మంచి ఇంట్లో ఉండాలి అనేది మా కల... ముఖ్యంగా వివేక్ కి... అలా తన కలల సౌధం సొంత మయ్యింది అని వివేక్ చాలా సంతోషించాడు... Ofcourse మేము కూడా...


కొత్త ఇంట్లోకి వచ్చాక ఆరు నెలలు సంతోషంగా గడిచాయి... అంత ఖర్చు చేసి ఫ్లాట్ కొని మేం తప్పు చేయలేదు అని భరోసా కలగసాగింది...


సరిగ్గా ఆ సమయంలో వివేక్ పని చేసే సంస్థలో ఎవరో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆ సంస్థకి రావలసిన 10 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ వాళ్ళ చేజారి పోయింది... అది వాళ్ల ప్రత్యర్థులకు వెళ్ళడం వల్ల కొన్నాళ్లకే వివేక్ వాళ్ళ సంస్థ మూతబడింది... దాంతో మా కష్టాలు మొదలయ్యాయి...

ఒక రెండు నెలలు ఎలాగో నెట్టుకొచ్చినా తర్వాత చేయడానికి మా చేతుల్లో ఏమీ లేకపోయింది... EMI కట్టడం కుదరలేదు... కనీస ఖర్చులకు కూడా ఆలోచించాల్సి వచ్చింది... ఒకరోజు

"వివేక్ ఈ ఫ్లాట్ అమ్మేద్దామా..." అని అడిగా నేను..

"అమ్మగలిగితే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాణ్ణి" అన్నాడు వివేక్...

"అదేంటి వివేక్... ఎందుకు... మన ఫ్లాట్ మనం అమ్మలేమా"... ఆశ్చర్యంగా అడిగా నేను...

"ఇప్పుడు ఫ్లాట్ మీద కోర్టులో ఒక case ఉంది సంజనా... Case ఉండగా అమ్మాలని చూస్తే సగం రేట్ కూడా రాదు..."

"అంటే మనం మోసపోయామా ... కేస్ లో ఉన్నది కొన్నామా..."

"మనం కొన్నపుడు ఏం లేదు సంజూ... ఈ మధ్యనే ఎవరో ఫైల్ చేశారు... తీర్పు మన ఫేవర్ లోనే వస్తుంది... కానీ టైం పడుతుంది... ఈలోగా మనం అమ్మలేం.."

"అయ్యో ఇప్పుడు ఏం చేయాలి.."

"అదే తెలియట్లేదు సంజనా... ఏమీ పాలుపోవట్లేదు... కష్టాలన్నీ ఒక్కసారే వచ్చి పడ్డాయి..."

నేనేమీ మాట్లాడలేదు... నిజానికి నాకు చాలా భయంగా ఉంది...

రాను రానూ పరిస్థితులు క్లిష్టంగా మారాయి... వివేక్ లో అసహనం, చిరాకు పెరిగి పోయాయి...
మా ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి...
ఇక సెక్స్ అయితే సుమారు మూడు నెలలుగా లేనే లేదు...
మా పన్నెండేళ్ళ సంపాదన ఈ రోజు సున్నాకు చేరింది .... అయినా పిల్లల మీద మాత్రం వీటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డాం...




రెండో భాగం తొందర్లోనే.....

[+] 13 users Like Lakshmi's post
Like Reply
#5

(07-10-2019, 05:58 AM)Chinna 9993 Wrote:  Super update continue
ధన్యవాదాలు చిన్నా గారు

(07-10-2019, 06:13 AM)sarit11 Wrote:  హాయ్ మరదలా

తెలుగులో చదివితే ఆ కిక్కే వేరబ్బా....

ఇక చేయి తిరిగిన రచయిత చేతిలో పడితే దీనికి తిరుగులేదు పో.....

ధన్యవాదాలు బావగారూ
మీ ప్రోత్సాహమే నన్ను నడిపిస్తున్నది

(07-10-2019, 07:22 AM)Eswar P Wrote:  అబ్బా సూపర్ లక్ష్మీ గారు .

ధన్యవాదాలు ఈశ్వర్ గారూ

(07-10-2019, 07:38 AM)Okyes? Wrote:  మీ రచనా శైలి మీదే మాడమ్......

సూపర్....... 
కథ పరిచయాన్ని చాలా సున్నితంగా.....
సంక్షిప్తంగా చెప్పగలగడం మీకే వచ్చు....
మరో సారి సూపర్ .........

ధన్యవాదాలు గిరీశం గారూ...
క్రెడిట్ అంతా ఒరిజినల్ రైటర్ దే

(07-10-2019, 07:51 AM)potugadu69 Wrote:  Super... kastha indulo masala dattinchandi

ముందు ముందు అన్నీ వస్తాయి... అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేం కదా...
ధన్యవాదాలు

(07-10-2019, 08:29 AM)Chiranjeevi Wrote:  కష్టాలన్నీ ఒక సరే వస్తాయి  కానీ వాటిని ఎదుర్కోవడంలో మనకి చాలా కష్ట  సుఖాలు అనుభవించాను ఇప్పుడు కష్టాలు బరిస్తను అని భావించడమే మనిషి జీవితం అందమైన విధంగా రాస్తూ మద్యలో కుటుంబ సభ్యులకు మాంచి సూచనలు మరియు చిట్కాలు రాస్తున్నారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
ధన్యవాదాలు చిరంజీవి గారూ...

(07-10-2019, 08:43 AM)saleem8026 Wrote:  Nice story
ధన్యవాదాలు సలీం గారూ

(07-10-2019, 10:12 AM)Sadusri Wrote:  I think start prostitut good storie waiting for the update

ఇది నా సొంత కథ కాదు... ఆల్రెడీ పూర్తయిన కథ... మీరడిగిన విధంగా రాయలేను... కానీ మీకు కావలసినవి అన్నీ ఇందులో మీకు దొరుకుతాయి...
ధన్యవాదాలు
Like Reply
#6

(07-10-2019, 10:22 AM)twinciteeguy Wrote:  good begining
ధన్యవాదాలు twincityguy గారూ


(07-10-2019, 10:23 PM)lovelyraj Wrote:  లక్ష్మి గారూ
కథను చక్కగా  ప్రారంభించారు
మేము ఈ కథని అనువాద కథ అనుకోవడం లేదు
మీరు రాస్తున్న కథగానే భావిస్తాం
అందుకని మీరు రాసేప్పుడు మీ శైలి చూపించండి ఇంగ్లీష్ కథను "translate" చేయకండి. పదాలు, వాక్య నిర్మాణం అన్నింటిలో మీ ముద్ర ఉండాలి.
నా ఉద్దేశ్యం మీకు అర్థం అయిందనుకుంటా
అర్థం అయింది రాజ్ గారూ...
మీరు చెప్పినట్టు చేసేందుకు ప్రయత్నం చేస్తాను...
మీ సలహాకు ధన్యవాదాలు

(08-10-2019, 02:29 AM)horseride Wrote:  Nice start. Good story for translation  in telugu.
ధన్యవాదాలు హార్స్ రైడ్ గారు ... మీరన్నట్టు ఇది మంచి కథ... తెలుగులో సరిగా అందిస్తున్నానా లేదా అనేది మీరే నిర్ణయించాలి..


(08-10-2019, 04:31 AM)Chandra228 Wrote:  Welcome back Lakshmi Garu full bounded story tho entry icharu Idi Anni storys la blockbuster avutunndhi avvali .
మీ అభిమానానికి ధన్యవాదాలు చంద్ర గారూ


(08-10-2019, 04:52 AM)K.R.kishore Wrote:  Nice update

ధన్యవాదాలు కిశోర్ గారూ...
Like Reply
#7

(08-10-2019, 08:51 AM)k3vv3 Wrote:  మొదటి ఘట్టం లోనే సంజనకి తప్పని పరిస్థితులు కల్పించి మాంచి ఆరంభాన్నందించారు లక్ష్మి గారు.

ముందు ముందు సంజనతో ఏమేం చేయిస్తారోనని ఎదురు చూసేలా ఆవిష్కరించారు.
విజయ దశమి అభినందనలు

ధన్యవాదాలు పెదబాబు గారూ..
కథకి ఈ ఆరంభమే బలం... అదే రచయిత గొప్పతనం(నేను కాదు)
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#8


అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో...

పార్ట్-2.




ఆ రోజు వివేక్ ఇంటికి రావడమే చిరాకుగా వచ్చాడు... మొహంలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది... చేతి మీద చిన్న చిన్న గాయాలు ఉన్నాయి....

" ఏమైంది వివేక్ ఏంటా గాయాలు..." అంటూ అడిగా నేను కంగారు పడుతూ...

వివేక్ "ఏం లేదు..." అంటూ సూటిగా జవాబివ్వక తప్పించుకో జూసాడు...

"చేతి నిండా గాయాలు కన్పిస్తుంటే ఏం లేదంటావేంటీ...." అని నేను అడుగుతుండగానే డోర్ బెల్ మోగింది...

నేనెల్లి డోర్ తీసా...  మా పక్క ఫ్లాట్ లో ఉండే అరున్, రేఖలు డోర్ ముందు నిలబడి ఉన్నారు...
అరుణ్ నుదుటిపై ప్లాస్టర్ వేసి ఉంది....

"అన్నయ్యా ఏమైంది..." అని నేను అడుగుతుండగానే...
"మళ్లీ మా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా..." అంటూ అరిచాడు వివేక్...
నాకేం అర్థం కాలేదు... ఆశ్చర్యంగా అరుణ్, వివేక్ లను మార్చి మార్చి చూసాను...

"చూడు వివేక్... నీ కోపం నేను అర్థం చేసుకోగలను... కానీ నేను నీకు హెల్ప్ చెయ్యాలనే అనుకున్నాను..."

"మీరు లోపలికి రండి అన్నయ్యా..." అంటూ వాళ్ళకి దారి ఇచ్ఛాన్నేను....

అరుణ్ లోపలికి వస్తూ... "నన్ను నమ్ము వివేక్... ఆనంద్ మాట మీద నిలబడే మనిషి... చేస్తానన్న సాయం తప్పక చేస్తాడు... xyz కంపెనీ ఇండియా manager గా నీకు జాబ్ ఇప్పించి తీరుతాడు..." అన్నాడు...

"ఏమిటీ... xyz కంపెనీలో జాబా... అది కూడా ఇండియా వింగ్ manager... మీరు మమ్మల్ని ఆటపట్టించడం లేదు కదా అన్నయ్యా... ఓహ్ మై గాడ్... ఎంత మంచి వార్త... మొత్తానికి మన కష్టాలు తీరనున్నాయి....అయినా నువ్ ఎందుకు అలా ఉన్నావ్ వివేక్..." ఆల్మోస్ట్ అరిచేసాను నేను... నాకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది....

"సంజనా... నువ్ నోర్ముయ్... దానికి ప్రతిగా వాడేం అడుగుతున్నాడో నీకు తెలియదు...." అరిచాడు వివేక్...

"ఏదైనా కానీ వివేక్... ఇంత మంచి అవకాశం మనం చేయి జారనివ్వద్దు..." అన్నాన్నేను...

"వివేక్... నేను నీకు ఆప్తున్ని... నీకు మంచి జరగాలని తప్ప నాకు ఇంకో ఉద్దేశ్యం లేదు... నువ్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నావ్... ఈ పరిస్తుతుల్లో ఇదే మంచి మార్గం అని నాకు అనిపిస్తుంది... ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఏదీ ఉన్నట్టు నాకు తోచట్లేదు... నీకో నిజం చెప్పనా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో నేను కూడా ఇదే పని చేశా... నీకా విషయం చెప్పడానికే రేఖని కూడా వెంటబెట్టుకుని వచ్చా.... ఇది నిజం..." అన్నాడు అరుణ్...

"అవునన్నయ్యా.... కొన్నిసార్లు అనవసరమైన సమస్యలనుండి తప్పించుకోవడానికి ఇష్టం లేని కొన్ని పనులు చేయవలసి వస్తుంది... తప్పదు సర్దుకుపోవాలి... ఆడవాళ్లుగా మా వంతుగా మేమూ మీకు తోడ్పాటును అందించవలసి ఉంటుంది... అది నేనైనా సంజనా అయినా..." అంది రేఖ మొదటిసారి మాట్లాడుతూ....

"చూడు వివేక్... నువ్ నన్ను కొట్టినందుకు నేనేమీ బాధ పడట్లేదు... ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా నీలాగే ఆవేశ పడ్డాను...  మన మధ్య సంబంధాలు ఈ విషయం వల్ల చెడిపోవడం నాకు ఇష్టం లేదు... అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను... నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు... చెల్లెమ్మతో కూడా డిస్కస్ చెయ్... చివరికి ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయానికి రండి....
ఒకవేళ నీ దగ్గర నేను ఈ ప్రసక్తి తేవడం నీకు బాధ కలిగిస్తే...నేను నీకు మనస్ఫూర్తిగా సారి చెప్తున్నా... ఈ విషయం ఇక్కడితో మరిచి పోదాం... ఎప్పటిలానే కలిసి ఉందాం... సరేనా... ఇక మేము వెళ్తాం.. పద రేఖా..." అంటూ అరుణ్ లేచి బయటకు వెళ్లి పోయాడు...

నాకు అంతా కన్ఫ్యూషన్ గా ఉంది... జాబ్ ఆఫర్, వివేక్ అరుణ్ ని కొట్టడం, ఆడవాళ్లు హెల్ప్ చెయ్యాలి అని రేఖ అనడం, అరుణ్ సారీ చెప్పడం.. ఏం జరుగుతోంది అనేది ఒక్క ముక్కా అర్థం కాలేదు...

నేనెళ్లి డోర్ లాక్ చేసి వచ్చా...
"ఏంటిదంతా వివేక్... ఏం జరుగుతోంది... నీ మూడ్ బాగా లేదని నాకు తెలుసు... కానీ అరుణ్ ని కొట్టడం ఏంటి... ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నవా..."

"సంజనా... నన్నేమీ అడగొద్దు ప్లీస్..."

" అలా మాట్లాడితే ఎలా వివేక్... ఏం జరిగిందో చెప్పక పోతే నాకెలా తెలుస్తుంది... ఇప్పటకే మనం అనేక కష్టాల్లో ఉన్నాం... ఇలాంటి సమయంలో మనం ఒకరికి ఒకరు సాయంగా ఉండాలి... అన్ని విషయాల్నీ మనం కలిసి డిస్కస్ చేసుకుంటే సరైన పరిష్కారం దొరక్కపోదు..."

"కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేయకపోవడమే మంచిది సంజనా..."

"వివేక్ మనం ఇద్దరం కాదు ఒక్కటే అనే విషయం నువ్ గుర్తుంచుకోవాలి... కష్టాలైన, సుఖాలైన కలిసి షేర్ చేసుకోవాలని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామో  మరిచిపోయావా... ఏం జరిగింది అనేది నాకు తెలియాలి... అది ఏదైనా సరే... ప్లీస్ చెప్పు..."

"నీకు అరుణ్ వాళ్ళ బాస్ ఆనంద్ తెలుసా..."

"ఆ తెలుసు... బాగా ధనవంతుడట కదా... మన అపార్ట్మెంట్ లో టాప్ ఫ్లోర్ మొత్తం ఆయనదేనట ... ఇండియా లో విదేశాల్లో చాలా బిసినెస్ లు ఉన్నాయట ..."

"నువ్ అతన్ని చూసావా  ఎప్పుడైనా ..."

"ఆ కొన్నిసార్లు చూసా... ఒకసారి మన సొసైటీ మీటింగ్ వచ్చాడు...చివరి వరకు ఏమీ మాట్లాడలేదు కానీ ఆ రోజు మన సొసైటీ స్విమ్మింగ్ పూల్ కి అయ్యే ఖర్చు మొత్తం తాను ఒక్కడే పెట్టుకుంటాను అన్నాడు గా..... ఎందుకడుగుతున్నావ్ అలా?.."

" xyz కంపెనీ చైర్మన్ ఈ ఆనంద్ కి క్లోజ్ ఫ్రెండ్... అతను ఇండియా manager ని చూడమని ఆనంద్ కి చెప్పాడట... ఆనంద్ కి నా గురించి అరుణ్ చెప్పాడట... ఆనంద్ ఆ పోస్ట్ నాకిప్పంచడానికి ఓకే అన్నాడట...."

"Wow గ్రేట్... ఎంత మంచి ఛాన్స్... మరి నువ్వెందుకు అలా బాధ పడుతున్నావ్..." అంటూ వివేక్ ని వెనుక నుంచి హత్తుకున్నా...

" ఆ ఆనంద్ సాలేగాడు... రిటర్న్ ఫేవర్ అడుగుతున్నాడు...."


"ఏం కావాలట..."

"వాడు... వాడు... ఆ  లం.. కొడుకు... ఛీ... వదిలేయ్ సంజనా... మనకి ఆ జాబ్ వద్దు ఏం వద్దు..." అంటూ దూరం జరిగాడు గోడకు ముఖం చేసి...

" వివేక్... ఏం అడిగాడు... పర్లేదు చెప్పు..." అన్నాన్నేను దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి


"నువ్వు కావాలంట సంజనా... వీకెండ్ లో రెండు రోజులు నువ్వు వాడితో గడపాలంట... ఆ దొంగ లం.కొడుకు తో నువ్వు పడుకోవాలంట..."  అన్నాడు వివేక్ ముందరున్న గోడను బాదుతూ....

బాడీ గుండా ఒక్కసారిగా వెయ్యి వోల్టుల కరెంట్ పాస్ అయి షాక్ తగిలినట్టుగా ఉలిక్కిపడ్డాన్నేను

[+] 12 users Like Lakshmi's post
Like Reply
#9

(08-10-2019, 09:16 AM)k3vv3 Wrote:  అనువాద రచనలు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రచయిత(త్రి) చాలా కష్ట పడితే గానీ సరైన పదాలు కుదరవు, కానీ మీరు అలవోకగా, మీరు ఎంత కృషి చేసారో నాకు తెలియదుగా, పాఠకులకు అందించారు లక్ష్మి గారు.
కాబట్టి మీకు అభినందలు పూర్తిగా భావ్యమే.

మీ అభిమానానికి, ప్రోత్సాహకానికి వేల వేల వందనాలు పెదబాబు గారూ... ధన్యవాదాలు

(08-10-2019, 09:21 AM)IncestThinker Wrote:  Chala neat ga, clear explanation tho Bale start chesaru Mam....sutiga...suthi lekunda..hope you will continue the same...

తప్పకుండా inceatThinker గారూ... మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
Like Reply
#10

(08-10-2019, 09:07 AM)lmilf36 Wrote:  లక్ష్మి గారూ, నాకు చాలా ఇష్టమైన కథ. మీరు తెలుగు అనువాదం ఎలా చేస్తారో అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాం.



మీ అంచనాలను అందుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తాను lmilf36 గారూ... మీకు ధన్యవాదాలు
Like Reply
#11

(08-10-2019, 11:29 AM)twinciteeguy Wrote:  very nice
ధన్యవాదాలు twincityguy గారూ...

(08-10-2019, 11:38 AM)K.R.kishore Wrote:  Nice update
ధన్యవాదాలు కిషోర్ గారూ...

(08-10-2019, 12:12 PM)Chiranjeevi Wrote:  అందిరింపోయింది గా అప్డేట్ చాలా చాలా బాగుంది సంజనాకి షాక్ వివేక్ బాధ కలబోసి చక్కని విధంగా రాస్తూ చాలా మంచి కథ ను చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు చిరంజీవి గారూ..

(08-10-2019, 05:18 PM)AgentBond Wrote:  Can we expect sensual long lengthy Intense lovemaking Mr-Writer?
తప్పకుండా... మీరు కోరినవన్నీ వస్తాయి...


(08-10-2019, 06:28 PM)Sadusri Wrote:  Nice update reguler and speed updates evadi elagu alredy resisina storie nee kadaa

sadusri గారూ మీరన్నట్టు ఇది ఆల్రెడీ ఇంకొకరు రాసిన కథే... అయితే అది ఇంగ్లీష్ లో... నేను మళ్ళీ తెలుగులోకి మార్చి రాయాలి... మనకి అనుకూలంగా ఉండాలి... మీరు కవిగారు, ఇంకా లవ్లీ రాజ్ గారు రాసిన కామెంట్స్ చూసి ఉంటారు... ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మనకు నప్పదు... కాబట్టి మనకు నప్పే విధంగా మళ్లీ మార్చి రాయాలి... కాబట్టి సమయం పడుతుంది... ఒకవేళ ఉన్నది ఉన్నట్టు అనువాదం చేసినా టైపింగ్ కోసం అయినా సమయం పడుతుంది ... మొబైల్లో టైపింగ్ ఎంత కష్టమో మీకు తెలియంది కాదు... ఇంకొకటి ప్రైవసీ కావాలి... అర్థం చేసుకుంటారు అనుకుంటాను... వీలైనంత తక్కువ సమయంలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను... మీకు ధన్యవాదాలు
Like Reply
#12

(08-10-2019, 02:31 PM)Vikatakavi02 Wrote:  లక్ష్మిగారు... కథని చక్కగా ప్రారంభించారు.
మీరు ఇంకా పలువురు మిత్రులు గతంలో ఈ కథ మాతృకని గురించి మాట్లాడే తీరుని బట్టీ మీరు ఎప్పుడొ ఒకప్పుడు ఈ కథని తెలుగులో వ్రాస్తారని నేను ముందే ఊహించాను, ఆశించాను... అందుకే ఒరిగినల్ కథ లభ్యమైనా చదవలేదు.
అయితే, దురదృష్టవసాత్తు (ఎవరిదో కాదు, నాదే) నేను ఆ మూలకథలో మొదట రెండు మూడు అప్డేట్లు మాత్రం చదవటం తటస్థించింది.
ఇక మీ యీ కథ లోని మొదటి రెండు భాగాలు చదవగానే నాకెందుకో ఏదో లోటు కనిపించింది. క్షమించండి.
కథ సాగే తీరు, మరియు పాత్రల మధ్య సంభాషణలు కృత్రిమంగా సాగుతున్న భావన కనిపిస్తోంది. బహుసా మీరు ఒరిగినల్ ని చెడగొట్ట కూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు వున్నారు. ఆ రైటర్ కి మీరు ఇస్తున్న గౌరవం ప్రశంసనీయమే. కానీ దానివలన సంభాషణల్లో కావలసిన బిగి కనిపించడం లేదు.
ఈ విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించవలసి వుంటుంది.
మీ తొలి కథ అయిన 'ఇది నా కథ...' మాదిరిగా ఈ కథని కూడా మీ స్వంత కథగా భావించి వ్రాయండి. అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. తప్పుగా మాట్లాడానని అనిపిస్తే క్షమించగలరు. ఏవో ఒకటి అర అనువాద కథలు వ్రాసిన/వ్రాస్తున్న అనుభవంతో నాకు అనిపించింది చెప్పాను.


ALL THE BEST

ధన్యవాదాలు కవిగారూ...
మీలాగే నాకూ కథలో లోటు కనిపించింది.. అయితే దాన్ని సరి చేయలేకపోయాను... ఒకటికి రెండు సార్లు మూల కథతో పోల్చి చూసాను... దానితో పోల్చినపుడు సరిగానే అనిపిస్తుంది.. xossind గారు చక్కని ఇంగ్లీషులో అద్భుతంగా రాసారు... నేను ఇంచుమించు అవే వాక్యాలను తెలుగులోకి తర్జుమా చేసాను... కానీ ఆ ఫీల్ రాలేదు... ఇక మీదట(4వ భాగం నుండి) ప్రయత్నిస్తాను... మీ సలహాకు మరోసారి ధన్యవాదాలు... కానీ క్షమాపణలు కోరడం బాగాలేదు... ఇంకోసారి అలా చేయకండి... కథ ఎలా ఉన్నా బాగుంది అనే మాట కన్నా.. సలహాలు, సూచనలు, సద్విమర్శలు చేయడమే సరైన పని... వాటి వల్ల కథకి పరిపూర్ణత వస్తుంది...


(08-10-2019, 03:00 PM)lovelyraj Wrote:  నేను కూడా నిన్న ఇవే మాటలు చెప్పాను వికటకవి గారూ.
she is trying to translate the story

అలా కాకుండా తన సొంత కథలా రాస్తే ఇది అద్భుతమైన కథ గా మారుతుంది.

మీ సలహాతో మార్చుకుంటుంది అని ఆశిద్దాం

లవ్లీ రాజ్ గారూ...
మీ మాటలని గుర్తుంచుకుంటాను... రాబోయే ఎపిసోడ్స్ లో మార్పులు చేసుకుంటాను... ఇక మీదట కూడా మీ సలహాలు, సూచనలు అందిస్తూ ఉండండి... ధన్యవాదాలు
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#13

(08-10-2019, 02:31 PM)Vikatakavi02 Wrote:  లక్ష్మిగారు... కథని చక్కగా ప్రారంభించారు.
మీరు ఇంకా పలువురు మిత్రులు గతంలో ఈ కథ మాతృకని గురించి మాట్లాడే తీరుని బట్టీ మీరు ఎప్పుడొ ఒకప్పుడు ఈ కథని తెలుగులో వ్రాస్తారని నేను ముందే ఊహించాను, ఆశించాను... అందుకే ఒరిగినల్ కథ లభ్యమైనా చదవలేదు.
అయితే, దురదృష్టవసాత్తు (ఎవరిదో కాదు, నాదే) నేను ఆ మూలకథలో మొదట రెండు మూడు అప్డేట్లు మాత్రం చదవటం తటస్థించింది.
ఇక మీ యీ కథ లోని మొదటి రెండు భాగాలు చదవగానే నాకెందుకో ఏదో లోటు కనిపించింది. క్షమించండి.
కథ సాగే తీరు, మరియు పాత్రల మధ్య సంభాషణలు కృత్రిమంగా సాగుతున్న భావన కనిపిస్తోంది. బహుసా మీరు ఒరిగినల్ ని చెడగొట్ట కూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు వున్నారు. ఆ రైటర్ కి మీరు ఇస్తున్న గౌరవం ప్రశంసనీయమే. కానీ దానివలన సంభాషణల్లో కావలసిన బిగి కనిపించడం లేదు.
ఈ విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించవలసి వుంటుంది.
మీ తొలి కథ అయిన 'ఇది నా కథ...' మాదిరిగా ఈ కథని కూడా మీ స్వంత కథగా భావించి వ్రాయండి. అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. తప్పుగా మాట్లాడానని అనిపిస్తే క్షమించగలరు. ఏవో ఒకటి అర అనువాద కథలు వ్రాసిన/వ్రాస్తున్న అనుభవంతో నాకు అనిపించింది చెప్పాను.


ALL THE BEST

ధన్యవాదాలు కవిగారూ...
మీలాగే నాకూ కథలో లోటు కనిపించింది.. అయితే దాన్ని సరి చేయలేకపోయాను... ఒకటికి రెండు సార్లు మూల కథతో పోల్చి చూసాను... దానితో పోల్చినపుడు సరిగానే అనిపిస్తుంది.. xossind గారు చక్కని ఇంగ్లీషులో అద్భుతంగా రాసారు... నేను ఇంచుమించు అవే వాక్యాలను తెలుగులోకి తర్జుమా చేసాను... కానీ ఆ ఫీల్ రాలేదు... ఇక మీదట(4వ భాగం నుండి) ప్రయత్నిస్తాను... మీ సలహాకు మరోసారి ధన్యవాదాలు... కానీ క్షమాపణలు కోరడం బాగాలేదు... ఇంకోసారి అలా చేయకండి... కథ ఎలా ఉన్నా బాగుంది అనే మాట కన్నా.. సలహాలు, సూచనలు, సద్విమర్శలు చేయడమే సరైన పని... వాటి వల్ల కథకి పరిపూర్ణత వస్తుంది...


(08-10-2019, 03:00 PM)lovelyraj Wrote:  నేను కూడా నిన్న ఇవే మాటలు చెప్పాను వికటకవి గారూ.
she is trying to translate the story

అలా కాకుండా తన సొంత కథలా రాస్తే ఇది అద్భుతమైన కథ గా మారుతుంది.

మీ సలహాతో మార్చుకుంటుంది అని ఆశిద్దాం

లవ్లీ రాజ్ గారూ...
మీ మాటలని గుర్తుంచుకుంటాను... రాబోయే ఎపిసోడ్స్ లో మార్పులు చేసుకుంటాను... ఇక మీదట కూడా మీ సలహాలు, సూచనలు అందిస్తూ ఉండండి... ధన్యవాదాలు
Like Reply
#14

(08-10-2019, 06:32 PM)Rajkumar1 Wrote:  [Image: depositphotos_259668018-stock-photo-smil...ng-her.jpg]

Just wait for sometime...
She know very well how to write a story

రాజు గారూ.. సలహాలు ఇచ్చే వాళ్ళని స్వాగతించాలి... మీ అభిమానానికి వందనాలు....
మీ బొమ్మలు బాగున్నాయి... మరిన్ని అందివ్వండి... ధన్యవాదాలు
Like Reply
#15

(09-10-2019, 08:18 AM)Chandra228 Wrote:  రెండో అప్డేట్ తోనే ఆతృత గా ఉంది   కష్టాల నుండి బయట పడటానికి కొంత సర్దుకుపోవాలి  రేఖ అయినా సంజన అయినా చాలా బాగుంది  ఇలాంటి వి రేఖ కు ముందే సర్దుకుపోయింది అనిపిస్తుంది.

నిజం చెప్పారు చంద్ర గారు... ధన్యవాదాలు


(09-10-2019, 09:35 AM)stories1968 Wrote:  మన జీవితం మన చేతుల్లో లేదు. దీనిని చాలా మంది ఖండిస్తుంటారు. కానీ ఇది పచ్చి నిజం. ప్రతీ ఇంటిలో మనం అనుకున్నవన్నీ అయ్యాయా.. ఒక్కసారి అందరూ జీవితాన్ని తరచి చూసుకుంటే అర్ధం అవుతుంది.

మనకు తెలియకుండానే మనం ఊహించకుండానే ఎన్నో సంఘటనలు మన జీవితంలో దొర్లిపోతుంటాయి. కొన్ని పాజిటివ్ గా ఉండొచ్చు కొన్ని నెగటివ్ గా ఉండొచ్చు.
నేను పూర్తిగా నమ్మేది... ఇది అంతా దేవుడు ఆడించే ఆట. మనమంతా పావులం. మన కార్యక్రమం పూర్తి అయితే మనలను క్షణం కూడా భూమి మీద ఉండనివ్వడు భగవంతుడు.
మీరు ఎంత తొందరగా dession తీసుకొంటే అంత మంచిది 
[Image: D5s-BXu-AVUAAActg.jpg]

అమూల్యమైన మాట చెప్పారు స్టోరీస్ గారూ... మన చేతుల్లో ఏమీ లేదు...అంతా కీలుబొమ్మలమే...

మీ బొమ్మలు చాలా బాగున్నాయి ధన్యవాదాలు



(09-10-2019, 01:38 PM)saleem8026 Wrote:  Nice narration

(09-10-2019, 03:31 PM)Vikatakavi02 Wrote:  లక్ష్మిగారూ...
ఒక అనువాద కథ వ్రాస్తున్నప్పుడు... అది ఏ భాష నుంచి వ్రాస్తున్నా మన భాషలో వ్రాసేప్పుడు, మనం ఎంచుకునే ప్రాంతం, పాత్రల పేర్లు, మనకున్న సంప్రదాయం, యాస (సాధ్యమైనంత వరకు) అనుసరిస్తూ వ్రాస్తే కథ మనది అయిపోతుంది. ఆంగ్లంలో వ్రాసిన కథలకైతే మనం ఇంకా ఎక్కువ కసరత్తు చెయ్యాల్సి వుంటుంది. స్థానిక భాషలలో ఉండే విరుపులు ఆంగ్లంలో కనిపించవు. అలాగే మనమూ తర్జుమా చేస్తే మక్కీకి మక్కీ కాపీ చేసేశాం అని మనకే అనిపిస్తుంది. ఉదాహరణకు నేను వ్రాస్తున్న గర్ల్స్ హైకాలేజ్ (ఎప్పుడూ ఇదే కథ గురించి చెప్తాడని విసుక్కోకండి)లో హింగ్లీష్ లో ఉన్న కథ చదివి నచ్చి దాన్ని అనువదించడానికి కనీసం రెండు వారాలు మన ఆంధ్రాలో ఉన్న ఏరియాలు, స్కూళ్ళు... వగైరా గురించి కాస్త రీసెర్చ్ చేసి తరవాత అమలాపురం బ్యాక్*డ్రాపులో తెలుగు నేటివిటీకి తగినట్లు కథను వ్రాసాను. ఒరిజినల్ అప్డేట్ చదివి నాకు నచ్చినట్టుగా మన భాషలో సంభాషణలు వ్రాసేవాన్ని. అనవసరం అనిపించినవి త్యజించేవాణ్ణి. కొత్తగా కథలో పాత్రలు, సీన్లు వ్రాసేవాణ్ణి. 
ఇక రొమాన్స్ కి వస్తే ఒరిజినల్ లో పైపైన తేల్చేసి వుంటే అదే వ్రాస్తే మనవాళ్ళు మెచ్చరని నా స్వంత పద్ధతిలో వ్రాసేవాణ్ణి. (అది కూడ సరిపోలేదని అన్న మెసేజీలు చాలా వచ్చాయనుకోండి ;))
ఐనా... కథ, కథనం అందరికీ నచ్చింది. ఆదరించారు.

కనుక, మీరు చదివిన కథని మీ స్వంత కథగా భావించి ప్రతి పాత్రని, సన్నివేశాలని, మనోవేదనని స్వంత ధోరణిలో (మీ మొదటి కథ మాదిరిగా) వ్రాసుకుంటూ ముందుకు దూసుకుపోండి.
అప్పుడే మీ ఈ కథ పరిపూర్ణంగా మీదవుతుంది.

ఇక, క్షమాపణలు అడిగింది మిమ్మల్ని కాదు లక్ష్మిగారూ... మీలోని రైటర్ని. ఒక రైటర్ గా ఎంతో కొంత ఇగో ఉంటుంది. అబ్బే లేదని పైకి బుకాయించినాసరే! కష్టపడి వ్రాస్తున్నదానిలో ఎవరో వేలెడితే వచ్చే మంట మామూలుగా వుండదు(నా స్వంత అనుభవం). ఆ విధంగా మిమ్మల్ని కొంతైనా హర్ట్ చేసి వుంటాననే నేను సారీ చెప్పాను.

ఆల్ ద బెస్ట్

(09-10-2019, 03:49 PM)Vikatakavi02 Wrote:  మిత్రమా సాదుశ్రీ... మీ నామధేయము కడు విచిత్రంగా వున్నది.
అనువాద కథ వ్రాయటం స్వంత కథను వ్రాయటం కన్నా బహు కష్టం సుమీ! మన స్వంత కథ అయితే ఎటు నుంచి ఎటుకైనా మలుపు తిప్పవచ్చు. కానీ, అనువాద కథని మాతృకకి లోబడి వ్రాయవలసి వుంటుంది. పైగా ఆంగ్ల కథని అనువదించి వ్రాయటం చాలా కష్టముతో కూడిన పని. అక్కడ ఒక్క పదంతో తేల్చేసినదానికి ఇక్కడ నాలుగైదు పదాలు వ్రాయవలసి వస్తుంది.
మరో విషయం... ఇక్కడ వ్రాసే రైటర్లు అందరూ ప్రొఫెషనల్స్ కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కథలు టకటకా వ్రాసేయటానికి. బయట పనుల ఒత్తిడి, మూడ్, టైమ్, పాఠకుల విపరీత స్పందన, తిట్లు, శాపనార్ధాలు అన్నిటినీ తట్టుకొని కేవలం కథల మీద మమకారంతో వచ్చి వ్రాస్తున్నారు. అది కూడ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... గా...
కనుక, రచన అనేది అంత తేలికైన పని కాదని తెలియజేస్తున్నాను.

కవి గారూ... మీ సలహాలు గుర్తుంచుకుంటాను... నేను బుకాయించానని మీరు అనుకున్నా సరే కానీ... ఇది నిజం... మీరు చెప్పిన మాటలతో నేను ఏ మాత్రమూ హర్ట్ కాలేదు... నేను కథ రాసిన ప్రతిసారీ నాలోని లోపాలని ఎత్తి చూపాలని కోరుకుంటాను... దాని వల్ల కథ ఇంకా బాగా రాయగలను.... ఏదీ ఏమైనా మీ తోడ్పాటుకు ఆమోల్యమైనది... సాధుశ్రీ గారికి మీరు సరైన విధంగా వివరించారు... ధన్యవాదాలు


(09-10-2019, 05:34 PM)Okyes? Wrote:  లక్ష్మీ గారు......

లవ్లీ రాజ్, సాదుశ్రీ, వికటకవి గార్ల కామెంట్లు చదివా...... మీ రిప్లై చూసా.....
వాటిని సీరియస్ గా తీసుకోకండీ
నేను మూలకథ చదువలేదు.....
కాని అర్థం అయ్యింది ఏంటంటే మీరు ఓపనింగ్ సంక్షిప్తీకరణం చేసి రాసారు....
మీ శైలిలో రాసారు......
అందుకే వాల్లకు ఏదో లోటు ఉన్నట్లు అనిపించింది అంతే.
పైగా మక్కీకి మక్కీ గా ట్రాన్స్ లేట్ చేస్తే ఎవ్వరు చదువరు గాక చదువరు
ఈ కథకు మీరు పూర్తి  న్యాయం చేస్తారనే విశ్వాసం ఉంది
ఈ కామెంట్స్ ని positiveగా తీసుకొండి and
జస్ట్ కీప్ రైటింగ్.......
థ్యాంక్యూ వెరి మచ్.....

ధన్యవాదాలు గిరీశం గారూ...
నేను వాళ్ళ కామెంట్స్ positive గానే తీసుకున్నాను... వాటి ఆధారంగా కథనంలో మార్పులు చేస్తాను (కథలో కాదు)


(09-10-2019, 10:20 PM)Divyakumari Wrote:  Next update plzzz
కాసేపట్లో మూడో భాగం మీ ముందుంటుంది.... ధన్యవాదాలు



(10-10-2019, 06:29 AM)Chinna 9993 Wrote:  Good update continue
ధన్యవాదాలు చిన్నా గారు


(10-10-2019, 07:56 AM)ssm Wrote:  Every enni  cheppina mee shaili lo meru rayandi daya chesi kathani madyalo apoddu plzzz starting superr plz  give update

ధన్యవాదాలు ssm గారూ... సలహాలు ఏవైనా పనికి వచ్చేవి ఉపయోగించుకుంటాను... నా శైలిలోనే రాస్తాను... ఇంకోలా రాయడం నాకు రాదుకూడా....

ఇక కథ మధ్యలో ఆపే ప్రశ్నేలేదు... ఆలస్యం అవ్వొచ్చేమో గానీ ఆగిపోదని మీకు హామీ ఇస్తున్నాను
Like Reply
#16

PART - 3



బాడీ గుండా ఒక్కసారిగా వెయ్యి వోల్టుల కరెంట్ పాస్ అయి షాక్ తగిలినట్టుగా ఉలిక్కిపడ్డాన్నేను....



" ఇలా నిజంగా అడుగుతారా వివేక్... సినిమాల్లోనూ, నవలల్లోనూ తప్ప నిజంగా ఇలా అడుగుతారనుకోలేదు నేను..." అన్నాను ... నేనింకా ఆ షాక్ నుండి తెరుకోలేదు...

"ఏమో సంజనా నాకు తెలియదు... మనం ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి ఉందో... ఎంతటి అధఃపాతాలానికి విధి మనల్ని తోయదల్చుకుందో... అయినా ఇదంతా మన ఖర్మ అనుకుంట. " అంటూ వివేక్ తలకు చేతులు ఆనించుకుని కుర్చీలో కూలబడ్డాడు...

"లేదు వివేక్ ఇది ఎప్పటికీ జరగదు... చిన్న చిన్న సౌఖ్యాలకోసం మనం మన డిగ్నిటీని కోల్పో కూడదు... నేను చావనైనా చస్తాను గానీ ఆ కామపిశాచి ఆనంద్ కోరిక తీర్చను... "

వివేక్ మౌనంగా నిలబడి పోయాడు...

"ఇది ఇక్కడితో వదిలేద్దాం వివేక్... మన మధ్య ఇంకెప్పుడూ ఈ టాపిక్ రాకూడదు... మనకు పరిష్కరించుకోవలసిన సమస్యలు ఇప్పటికే చాలా ఉన్నాయి... దీని గురించి డిస్కస్ చేయడం అనవసరం... ఆ అరుణ్, రేఖలకి కూడా చెప్పు వాళ్ళు అడిగింది ఎప్పటికీ జరగదని...... ఇంకో సారి మనతో కనీసం మాట్లాడినా మర్యాద దక్కదని గట్టిగా చెప్పు..."

"అసలు మనం వాళ్ళకీ, ఇంకా ఆ ఆనంద్ గాడికీ దూరంగా ఉండడం బెటరేమో... కొన్నాళ్ళకి ఆటోమాటిక్ గా ఈ విషయం కనుమరుగై పోతుంది..." అంటూ వివేక్ దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకున్నాను...

"నువ్వేం వర్రీ కాకు వివేక్... మనం ఎలాగైనా ఈ కష్టాల్లోంచి బయట పడతాం... ఆ నమ్మకం నాకుంది... అవసరమైతే నేను కూడా మళ్లీ జాబ్ చేస్తా... రేపట్నుండి జాబ్ కోసం సీరియస్ గా ట్రై చేస్తా... ఏదో ఒకటి దొరక్కపోదు... ఇద్దరం కలిసి సమస్యల్ని ఎదుర్కొందాం...."

వివేక్ కూడా నన్ను హగ్ చేసుకొని నుదుటి మీదా చెంపల మీదా ముద్దాడి...
" ఐ లవ్ యూ సంజనా... నువ్ నాకు దేవుడిచ్చిన వరానివి... ఎన్ని కష్టాలొచ్చినా నేను నిన్ను దూరం చేసుకొను" అంటూ మరింతగా నన్ను హత్తుకున్నాడు....

ఆ రాత్రి మేం డిన్నర్ చేసామా అంటే చేసాం అన్నట్టు చేసాం... ఏదో నాలుగు మెతుకులు కతికి అయిందనిపించాం... ఇద్దరమూ ఏమీ మాట్లాడుకోలేదు... అజయ్, అనూష తిన్నాక ఏదో ఆడుకుంటుంటే, నేను నా రెస్యూమ్ ప్రిపేర్ చేస్తున్నాను... ఎలాగైనా జాబ్ సంపాదించాలి అని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నా... రెస్యూమ్ వీలైనంత పకడ్బందీ గా ఉండేలా తయారు చేశా...

వివేక్ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయి చాలా సేపయింది... పిల్లల్ని నిద్ర పుచ్చి నేను కూడా మా బెడ్రూం చేరాను... వివేక్ కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు... నిద్ర పోయాడా లేడా అనేది తెలియట్లేదు... నేను ఆయన్ని డిస్టర్బ్ చేయదల్చుకోలేదు... నిశ్శబ్దంగా వెళ్లి వివేక్ పక్కన పడుకున్నాను... ఒకసారి ఆయన నుదుటి మీద చిన్నగా ముద్దాడి మరోవైపు తిరిగి పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నాను....

కానీ ఇందాక జరిగిన చర్చ నన్ను నిద్ర పోనివ్వడం లేదు... మాటిమాటికీ గుర్తొస్తుంది...
ఇద్దరు పిల్లల తల్లిని, 34 ఏళ్ల నడి వయస్కురాలిని కోరుకుంటున్నాడంటే ఈ ఆనంద్ ఎలాంటి వాడు అయి ఉంటాడు... సాధారణంగా మగవాళ్ళు వయసులో ఉన్న అమ్మాయిల పొందు కోరతారు... కానీ ఈ ఆనంద్ నన్నే ఎందుకు....???

ఆనంద్ అసంబద్ధ కోరికకు సంబంధించిన ఆలోచనలతో సతమతమవుతూ అసహనంగా బెడ్ మీద కదుల్తున్నా నేను... ఒకటే ప్రశ్న నా మెదడును తొలిచేస్తోంది....

"నన్నే ఎందుకు...?"



అప్డేట్ చిన్నగా ఉందని నిరాశ పడకండి... తొందర్లోనే పెద్ద అప్డేట్ తో మీ ముందుకు వస్తాను...
[+] 8 users Like Lakshmi's post
Like Reply
#17

(10-10-2019, 03:13 PM)sarit11 Wrote:  happy Natural writer yr):

ధన్యవాదాలు బావగారూ... మీరు కామెంట్ రాయడం నా అదృష్టం
(10-10-2019, 05:27 PM)saleem8026 Wrote:  Nice update
ధన్యవాదాలు సలీం గారూ


(10-10-2019, 06:12 PM)Sadusri Wrote:  Emooo wait chesthuntam update kosam
ధన్యవాదాలు సాధుశ్రీ గారూ... సాయంత్రం లోపు 4వ భాగం మీ ముందుంటుందుంది


(10-10-2019, 06:17 PM)kasimodda Wrote:  లక్ష్మి గారు, కథ చాల బాగా వర్ణిస్తున్నారు, కొంచెం పెద్ద అప్డేట్ పెట్టగలరని మా విన్నపం. మీరు రాయటానికి చాలా కష్టపడుతుంటారు, కానీ ఏదో చిన్న కోరిక తప్పుగా అనుకోరని భావిస్తూ మీ అభిమాని..
తరువాతి అప్డేట్ మీరు కోరుకున్నట్టే ఉంటుంది.... ధన్యవాదాలు


(10-10-2019, 06:22 PM)Venrao Wrote:  nice update
ధన్యవాదాలు venrao గారూ

(10-10-2019, 07:21 PM)twinciteeguy Wrote:  very nice
ధన్యవాదాలండీ...

(10-10-2019, 07:58 PM)Okyes? Wrote:  waiting madam......
no hurry.....
take your time......
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు గిరీశం గారూ


(10-10-2019, 10:13 PM)Vikatakavi02 Wrote:  ఈ భాగం చాలా బాగుంది లక్ష్మిగారు. చక్కని అప్డేట్ కూసింత చిన్నదైనా పర్లేదు.
ఒక చిన్న విన్నపం... వ్యక్తుల నడుమ సంభాషణలను మరీ బరువైన పదాలతో కాక కాస్త తేలికైన పదాలలో మామూలు వ్యవహారికంగా వ్రాసేందుకు ప్రయత్నించగలరు.
కొనసాగించండి.
ధన్యవాదములు.

ముందే రాసి ఉన్నా మీ సలహా తర్వాత ఈ ఎపిసోడ్ లో కొన్ని మార్పులు చేసాను... సంభాషణలు కూడా మాతృకలోనివే వాడటం వలన అలా అనిపించి ఉండవచ్చు... తర్వాతి భాగంలో మీరు చెప్పినట్టు చాలా వరకు సొంత పదాలే వాడాను... మీకు మరోసారి ధన్యవాదాలు
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#18

అభినందించిన వెంకట్ గారికి, మహిధర్ గారికి, శృంగార గారికి అలాగే కవి గారికి ధన్యవాదాలు
Like Reply
#19

PART - 4




(ఇంత వరకు కథ సంజన మాటల్లో నడిచింది.... ఇక మీదట నా మాటల్లో.... లక్ష్మి)


"నన్నే ఎందుకు కోరుకుంటున్నాడు.... లోకంలో ఎందరో నన్ను మించిన అందగత్తెలు, కన్నె పిల్లలూ ఉండగా ఆనంద్ నన్నే ఎందుకు కోరుకుంటున్నాడు..." అనే ఆలోచనలు సంజనను వదలట్లేదు...

ఇంతలో వివేక్ చెయ్యి సంజన పిరుదులపై పడింది... దాంతో ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట పడింది.... వివేక్ ఆమె పిరుదుల్ని నిమురుతూ చేతిని ముందు వైపు తెచ్చి పొత్తి కడుపును నిమురుతూ నైటీ మీదుగానే పైకి జరిపాడు... క్రమంగా వివేక్ చెయ్యి సంజన సళ్ళ వైపు కదుల్తుంది...

సంజనకి ముందు కాస్త ఆశ్చర్యం కలిగింది... అనుకోకుండానే ఆమె తన కళ్ళు మూసుకుంది... ఆమె ప్రయత్నం లేకుండానే పెదాలు కొద్దిగా విచ్చుకున్నాయి... సన్నని ఊపిరి ఆమె పెదవుల గుండా బయటకు వచ్చింది...

మెడ మీద తగుల్తున్న వివేక్ వెచ్చటి ఊపిరి సంజనకి మత్తును కలిగిస్తోంది...
మెడ మీద వివేక్ చిన్నగా నాలుకతో రాస్తు, అప్పుడే నిక్కబొడుచుకుంటున్న చను మొనలని నైటీ మీదుగానే వేళ్ళతో పట్టుకుని గట్టిగా నలిపే సరికి..
"Mmmmm.... వి.. వేక్" అంటూ మూలిగింది సంజన...

సంజన రోజులాగే నైటీ లో ప్యాంటీ మాత్రమే వేసుకుంది... బ్రా వేసుకోలేదు... వివేక్ రఫ్ గా సళ్ళమీద రుద్దుతుంటే చను మొనలు మరింతగా నిక్కబొడుచుకుని గట్టిగా మారుతున్నాయి...
వివేక్ సంజనను వెనక నుండి మరింత గట్టిగా హత్తుకుని తన ఎడమ సన్నుని గుప్పిట బిగించాడు... నాలుకతో చెంపల మీద సున్నితంగా రాస్తున్నాడు... తమకంతో కళ్ళు మూసుకున్న సంజన చిన్నగా మూలుగుతూ ఉంది...

వివేక్ కాసేపు సంజన నైటీ ముందు వైపు ఉన్న జిప్ తో ఆడుకుని సర్రున కిందికి లాగేసి చేతిని నైటీ లోకి జొనిపాడు... ఏ ఆచ్చాదనలేని మెత్తటి సళ్ళు మృదువుగా తగిలేసరికి వాటిని ఒక్కసారిగా పిసికేసాడు...

Ssssss abbaaa అంటూ చిన్నగా అరిచిన్ది సంజన... వెల్లకిలా తిరిగి కళ్లు తెరిచి వివేక్ వైపు చూసింది... వివేక్ కళ్ళలో ఆమెకి అమితమైన కోరిక ... ఎర్రగా కనబడుతుంది... తమకి ఫైనాన్సియల్ గా సమస్యలు వచ్చిన తర్వాత వివేక్ కళ్ళలో ఆ కోరిక చూడడం ఇదే మొదటిసారి సంజనకి...

వివేక్ ఆమె నైటీని రెండు సళ్ళ పైనుండి భుజాల దాకా పక్కకి జరిపాడు... కాసేపు ఆమె సళ్ళని అలాగే తదేకంగా చూసాడు...


మసక వెలుతురు లోనూ ఆమె సళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి.... 34 ఏళ్ల వయసులో కూడా అవి బిగుతుగా ఉన్నాయి... డార్క్ పింక్ కలర్ లో ఉన్న మచ్చికల మధ్య డార్క్ బ్రౌన్ కలర్ లో నిప్పిల్స్ గట్టిగా నిక్కబొడుచుకుని ఉన్నాయి...

వివేక్ నాలుకతో అతని పెదాలను తడుపుకుంటూ ఉంటే అతని తరువాతి చర్యని ఊహించిన సంజన నోట్లో నీళ్లూరుతున్నాయి...

వివేక్ ముందుకు వంగి నాలుకను నిలువుగా మడిచి సంజన ఎడమ సన్ను నిపిల్ కొనని తన నాలుక కొనతో సుతారంగా తాకాడు... సళ్ళ ఏ ఇతర భాగాన్నీ నాలుకతో గానీ, చేతుల్తో గానీ టచ్ చేయలేదు... అతని నాలుక నిపిల్ ని తాకిన మరుక్షణం దానిగుండా వెన్నెముక ద్వారా కాళ్ళమధ్య మదనమందిరం వరకూ సన్నగా కరెంట్ పాస్ అయినట్టుగా ఒళ్లంతా జలదరించింది సంజనకు...

గట్టిగా మూలుగుతూ ఒక కాలిపై మరొక కాలు వేసి గట్టిగా వత్తుకుంది సంజన...

వివేక్ కుడి సన్నుకు కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు... ఈ సారి చిన్నగా ఎగిరిపడింది సంజన... ఉమ్మ్ అంటూ మూలుగుతూ నడుముని పైకి ఎగరేసింది...

వివేక్ ఈసారి నిపిల్స్ చుట్టూ నాలుకతో రాశాడు..
"అబ్బా...... వివే.............క్ ఏం చేస్తున్నావ్" అంటూ మెలికలు తిరిగింది...
వివేక్ ఆమెను పట్టించుకోకుండా తన పని కొనసాగించాడు... నిపిల్స్ దగ్గర మొదలు పెట్టి పూర్తి సన్నుని నాలుకతో నాకుతూనే మరొకదాన్ని గట్టిగా పిసుకుతున్నాడు...
"Mmmmm haaaaa వివేక్ చంపేస్తున్నావు..." అంటూ సంజన గట్టిగా మూలుగుతూ వివేక్ తలపై చేయి వేసి రొమ్ములకేసి అదుముకుంటుంది....

వివేక్ ఆమె రొమ్ముని నోట్లోకి తీసుకున్నాడు... వీలైనంత లోపలికి పెట్టుకుని పెదాలతో వత్తుతూ నిప్పిల్ వరకు బయటకు తీసాడు... మళ్లీ రొమ్ముని అందినంత వరకు లోపలికి పెట్టుకున్నాడు... తిరిగి ముందు లాగే బయటకు తీసాడు... పెదాలతోనే మసాజ్ చేస్తున్నట్టయి సంజనకి ఎనలేని హాయి కలుగుతుంది.... ఇంతకు ముందెప్పుడూ వివేక్ అలా చేసి ఉండక పోవడంతో సంజనకి కొత్తగా, మత్తుగా ఉంది... వెంటనే వివేక్ మరో రొమ్ముని అందుకుని నోట్లో పెట్టుకున్నాడు... రెండు సళ్ళని మళ్లీ మళ్లీ మారుస్తున్నాడు...
సంజనకి సుఖంతో పిచ్చెక్కుతోంది...
అంతలోనే వివేక్ సంజన నిపిల్ ని చిన్నగా కొరకడంతో కెవ్వున అరిచింది సంజన... కానీ కొరకడంతో కల్గిన బాధ వెంటనే సుఖంగా మారి సర్రున నిలువెల్లా పాకింది... కాళ్ళ మధ్య ఊట బావిలో విపరీతంగా రసాలు ఊరి పాంటీ తడిచిపోతుంది...

ఇంకా భరించడం తనవల్ల కాదు అని సంజన లేచి కూర్చుంది... తల మీదుగా నైటీ విప్పి అవతల పారేసింది... వివేక్ కూడా తన షార్ట్, టీ షర్ట్ విప్పి ఇన్నర్ కూడా తీసేసాడు...

సంజన మోకాళ్ళమీద పైకి లేచి వివేక్ ని హత్తుకుంది... మెత్తని ఆమె సళ్ళు వివేక్ ఛాతీకి అతుక్కుపోయాయి... వివేక్ తలని తన చేతుల్లోకి తీసుకుని నాలుగు పెదాలని కలిపేసింది... అతని పెదాలని నోట్లోకి తీసుకొని చీకడం మొదలు పెట్టింది... వివేక్ ఆమె పిరుదుల మీద చేతులు వేసి పిసుకుతూ పిసుకుతూ ఆమె ప్యాంటీ లోకి చేతులు పోనిచ్చి కిందికి లాగాడు... ప్యాంటీ ఆమె విశాలమైన పిరుదులను, బలమైన తొడలను దాటి మోకాళ్ళ వరకు వచ్చి ఆగింది... బయటపడిన ఆమె ఆడతనం నుండి మదపు వాసన గుప్పున వెలువడి గదినిండా వ్యాపించింది..
వివేక్ మళ్లీ చేతులు పైకి తెచ్చి ఈ సారి అనాచ్ఛాదిత పిరుదుల్ని కసిగా పిసకసాగాడు... తమకంతో పెదాలని వదిలేసిన సంజన మోకాళ్ళమీద అలాగే నిలబడి వివేక్ నోటికి తన 34C సళ్ళని అందించింది... జూమ్ చేసిన పూర్ణ కుంభాల్లా సంజన సళ్ళు వివేక్ కు 38సైజ్లో కనబడుతుంటే ఆబగా నోట్లో పెట్టుకున్నాడు...
సంజన సుఖంతో తల వెనక్కి వాల్చడంతో వివేక్ కి సళ్ళు మరింత వాటంగా అందుతున్నాయి....
వాటిని చీకుతూ తన చేతుల్తో సంజన ఒళ్ళంతా తడుముతున్నాడు వివేక్...

aAAaaaaa ... వివేక్... అంటూ మూలుగుతుంది సంజన... స్వర్గంలో విహరిస్తున్నట్టుగా ఉంది ఆమెకు ... అయినా ఇంకేదో కావలన్నట్టు గా ఉంది ఆమె వాలకం....
ఆమె పరిస్థితి అర్థం అయింది వివేక్ కి... అతని దండం సెమీ ఎరెక్టెడ్ గా ఉంది... సంజనని బెడ్ మీద కూర్చోబెట్టి తాను మోకాళ్ళ మీద లేచి తన దండాన్ని ఆమె పెదవుల వైపు తీసుకెళ్లాడు... సంజన వెంటనే దాన్ని పట్టుకుని తల పక్కకు తిప్పేసింది... "వివేక్ ప్లీస్... నేను ఆగలేను... వెంటనే దీన్ని నా దాంట్లో పెట్టు..." అంది... ఆమెకి అది నోట్లో పెట్టుకోవడం ఇష్టం లేదు... ఇంతకు ముందెన్నడూ కూడా ఆమె వివేక్ కి బ్లో జాబ్ ఇవ్వలేదు... వివేక్ చాలా సార్లు ప్రయత్నించాడు కానీ ఆమెని బలవంతం చేయలేక ఊరుకున్నాడు... ఇప్పుడు కూడా ఆమెని బలవంత పెట్టకుండా భుజాల మీద చేతులు వేసి వెల్లకిలా పడుకోబెట్టాడు... మోకాళ్ళ వరకు లాగిన ప్యాంటీ ని లాగి మిగతా బట్టల పైకి విసిరాడు...
నిలువుగా ఆమె మీద బోర్లా పడుకున్నాడు... సంజన కాళ్ళు విడదీసి పాదాలను బెడ్ కు ఆనించి పంగ జాపింది... వివేక్ ఆమె కాళ్ళ మధ్య సర్దుకుని తన దండం చేత్తో పట్టుకుని ఆమె పూద్వారపు చీలిక పైన కిందకీ మీదికి రాసాడు... రాస్తున్నకొద్దీ అతని అంగం గట్టిపడడం సంజనకి తెలుస్తోంది... రెమ్మలగుండా రసాలు బయటకి కారుతున్నాయి... నోటినుండి సన్నని మూలుగులు బయటికి వస్తున్నాయి... నాలుగైదు సార్లు చీలికపై రాసిన వివేక్ ఒక్కసారిగా నడుము పైకెత్తి కసుక్కున లోపలికి తోసాడు... అంత తొందరగా తోస్తాడని ఊహించని సంజన...
" అమ్ మ్ మా..... " అంటూ అరిచింది... రెమ్మలు మడత పడ్డాయో ఏమిటో గానీ కళ్లలోంచి నీళ్లు ఉబికి వచ్చాయి... వివేక్ మరో రెండు సార్లు నడుము పైకెత్తి దించగానే బాధ కాస్తా సుఖంగా మారిపోయింది... వివేక్ పొడిచే ప్రతి పోటుకీ....
" aaaahn... aahn.. ఆహ్...మ్మ్మ్..." అంటూ మూలుగుతుంది సంజన.... వివేక్ తన రెండు చేతుల్నీ ఆమె సళ్లపై ఉంచి వాటిని ఊతంగా పట్టుకుని నడుముని లేపి లేపి దించుతున్నాడు... సంజన వివేక్ చుట్టూ చేతులు వేసి నిమురుతూ గట్టిగా మూలగడం మొదలెట్టింది.... వివేక్ గూటం ఇంకా లోతుల్లోకి దిగబడాలని కాళ్ళని మరింత విడదీసి పంగటించింది.. దాంతో ఇద్దరి మొత్తలూ బలంగా గుద్దుకొంటూ తపక్ తపక్ మని శబ్దం చేస్తున్నాయి... గదిలో వాటి శబ్దాలతో పాటు వెలువడుతున్నవి ఒక్క సంజన అరుపులు మాత్రమే.... వివేక్ ఎక్కిన ప్రతిసారీ మొదటగా సన్నగా మూలుగులతో మొదలెట్టి చివరికి గట్టిగా అరవడం సంజనకి అలవాటు... ఇప్పుడూ సంజన అలాగే అరుస్తుంది...

వివేక్ పొడిచినప్పుడల్లా ఆమె మెడలోని మంగళ సూత్రం ఈ రొమ్ము మీది నుండి ఆ రొమ్ము మీదికి, దానిమీద నుండి దీని మీదికి ఎగిరెగిరి పడుతుంది... సంజన కూడా వివేక్ పోట్లకి ఎగిరిపడుతూ మత్తుగా అరుస్తోంది... ఆమె ముఖంలో సుఖపు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి...
ఒకటి మాత్రం నిజం ఆ పొజిషన్ లో ఆమెని ఎవరైనా చూస్తే నిల్చున్నచోటే కార్చుకోవడం ఖాయం....

HAaa aaaa aaaahhh అంటూ సంజన అరుస్తుంటే వివేక్ ఎత్తెత్తికొడుతున్నాడు... ఇప్పుడో ఇంకాసేపట్లోనో ఔట్ అవుతాను అన్నట్టు సంజన అరుస్తుంటే వివేక్ కి ఉద్రేకం పెరిగి పోతుంది... మూడు నెలలుగా వివేక్ సంజనని ఎక్కలేదు... ఇన్నాళ్లుగా నిలువ ఉన్న స్టాక్ మొత్తం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంటే.....

Mmmmmmm.... aaaaaaaa అంటూ ఆమె ఆడతనం నుండి తన గూటాన్ని బయటకు తీసి ఒక్కసారిగా సంజన బాడీ మీదా, బెడ్ మీదా చిందరవందరగా పిచికారీ కొట్టేశాడు....

"Noooooooo.... అంటూ సంజన గట్టిగా అరుస్తూ వివేక్ ని తన వైపుకు లాక్కుంది..."

సంజనకి వచ్చే టైంలోనే తాను కార్చుకున్నట్టు గ్రహించిన వివేక్ వెంటనే ఆమె తొడల మధ్య తలను దూర్చాడు....

"ఛీ.... వద్దూ...." అంటూ సంజన వివేక్ తలని నెట్టేసే లోపు అతని నాలుక ఆమె చీలికలో దిగబడింది... సంజనకి అక్కడ నోరు పెట్టడం ఇష్టం ఉండదు..అందుకే ఎప్పుడూ తను చీకదు, వివేక్ ని కూడా నాకనివ్వదు ....

ఆమె వివేక్ తలని నెట్టేద్దామని ప్రయత్నిస్తుంటే ఆ లోగానే వివేక్ నాలిక ఆమె క్లిట్ ని రాపిడి చేయడం మొదలుపెట్టింది...

"AAaaaaa.... mmmmmm .... cheeeeee... వద్దూ.... haaaaaa.... abbaaa... hmmmm" అంటూ మూలుగుతోంది.... సడన్ గా తన రెమ్మల్లోంచి వివేక్ అతని ఆయుధాన్ని తీయడంతో ఆగిపోయిన ఉద్రేకం తిరిగి తారాస్థాయికి చేరుకుంది...... వివేక్ నాలుక తన పూరెమ్మల మధ్య తాండవం చేస్తుంటే... సుఖంతో మళ్లీ ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టింది.... ఇంకో రెండు నిమిషాల్లో ఆమె చివరిసారిగా అరిచింది... వివేక్ తలని గట్టిగా పట్టుకుని తన మొత్తకేసి వత్హుకుంటూ... తడవలు తడవలుగా కడివెడు రసాలు వివేక్ మొహం మీద కుమ్మరించి నడుముని వాల్చేసింది....

ఆమె బాడీ సుఖాన్ని ఇంకా అనుభవిస్తుంది... ఇందాక వివేక్ ఇంకాసేపు ఓర్చుకొని మరో నాలుగు పోట్లు పొడిచి ఉంటే తనకు అపూర్వమైన భావప్రాప్తి కలిగి ఉండేదని ఆమెకు తెలుసు... కానీ ఆమె ఇప్పుడు పొందిన భావ ప్రాప్తి వల్ల సంతోషంగా ఉంది...
తన మొగుడు తన సుఖం కోసం అంత ఫాస్ట్ గా ఆలోచించి చేసిన ఆ పని ఆమెకు సంతోషాన్ని కలిగించింది... దాన్ని తెలియజేస్తున్నట్టుగా ఆమె మొహంలో సన్నటి చిరునవ్వు ప్రత్యక్షమైంది... "ఐ లవ్ యూ డార్లింగ్..." అంటూ వివేక్ ని ముద్దాడుతూ తనకేసి హాత్హుకుంది...

"ఐ లవ్ యూ టూ డియర్" అంటూ వివేక్ సంజనని ముద్దాడాడు... వెంటనే పైకి లేచి టిస్యు తీసుకొని బెడ్ మీద అతడు చిమ్మిన మరకల్ని తుడిచేయసాగడు....

అది చూసి సంజన చిన్నగా నవ్వుకుంది... బెడ్ మీద అలా మరకలు పడేలా చేసుకోవడం సంజనకి ఇష్టం ఉండదు... అందుకే వివేక్ వాటిని తుడిచేస్తున్నాడు.... నగ్నంగా పడుకొని ప్రేమగా వివేక్ ని చూస్తూ గాల్లో చిరు ముద్దును విసిరింది సంజన...

క్లీన్ చేసాక ఇద్దరూ ఒకర్నొకరు గట్టిగా హత్తుకుని పడుకున్నారు...



[+] 9 users Like Lakshmi's post
Like Reply
#20

(13-10-2019, 07:04 AM)Okyes? Wrote:  లక్ష్మీ గారు......

Good morning.......
Some WoW అప్డేట్........
మీరన్నట్లు మీ టైపు  .....(ఇక మీదట నా మాటల్లో.... లక్ష్మి) సున్నితమైన ఎరోటిక.....
బెడ్ టీ తాగుతూ.... చదువుతుంటే ఈ 3 రోజుల waiting is worth  అనిపించేలా...
Really WoW
థ్యాంక్యూ వెరి మచ్ ఫర్ [/colorలవ్లీఅప్డేట్


(13-10-2019, 07:31 AM)Chinna 9993 Wrote:  Update super laxmi continue


(13-10-2019, 12:03 PM)twinciteeguy Wrote:  chala baga raasaru


(13-10-2019, 02:13 PM)nagu65595 Wrote:  Super


(13-10-2019, 04:01 PM)Sadusri Wrote:  Good update reguler ga evadi


(13-10-2019, 04:58 PM)Venkat 1982 Wrote:  Update keka thanks for giving the update


(13-10-2019, 06:58 PM)Rajkumar1 Wrote:  Super update lakshmi jee

Thanks for your great update

[Image: small_981_1000(1).jpg]


(14-10-2019, 11:33 AM)Pandu Wrote:  Super update Vadina garu


(14-10-2019, 03:58 PM)saleem8026 Wrote:  Sexy update


(14-10-2019, 08:10 PM)viswa Wrote:  lakshmi garu. mee style lo katha baga rastunnaru. thank you


(15-10-2019, 06:28 AM)lovelyraj Wrote:  Ide memu korukunnadi.
Ilaa mee style lo rayandi
Thank you


(15-10-2019, 06:33 AM)lovelyraj Wrote:  వివేక్ నాలుకతో అతని పెదాలను తడుపుకుంటూ ఉంటే  అతని తరువాతి చర్యని ఊహించిన సంజన నోట్లో నీళ్లూరుతున్నాయి..


Super dialogues yr):



అందరికీ పెరు పేరునా శతకోటి వందనాలు...
మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ...

మరో అప్డేట్....
[+] 1 user Likes Lakshmi's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)