08-11-2019, 09:43 PM
Adultery తప్పనిసరై....
Showing only the posts of Lakshmi: 336 of 1,459 posts. Show all posts
08-11-2019, 09:43 PM
08-11-2019, 09:45 PM
(08-11-2019, 10:02 AM)lmilf36 Wrote: అద్భుతం గా రాస్తున్నారు! నన్ను అడిగితే, ఇంగ్లీష్ మూలం కంటే బాగా రాస్తున్నారు! కంటిన్యూ చెయ్యండి.
ప్రతి అప్డేట్ లో శృంగారం ఉండక్కర్లేదు. ఈ తర్కవితర్కాలు రాబోయే పండగలకి పునాదులు. ఇవి లేకుండా కథకి సరైన న్యాయం జరగదు.
రాసే ప్రతి వాక్యం లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమౌతోంది. మీ కృషికి ప్రత్యేక అభినందనలు లక్ష్మి గారూ!
మీ సపోర్ట్ కి, ప్రోత్సాహానికి ప్రత్యేక ధన్యవాదాలు ఐమిల్ఫ్ గారు
Thank you very much
08-11-2019, 09:47 PM
(08-11-2019, 10:04 AM)Venkat 1982 Wrote: Really he artfully thanks mam.
Makosam chala kastapadi rastunnaru.
Meeku na tala vanchi namaskaristunnanu.
Great job mam.
మీలాంటి అభిమానుల ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తుంది వెంకట్ గారు....
ధన్యవాదాలు
08-11-2019, 09:49 PM
(08-11-2019, 11:06 AM)Rajkumar1 Wrote: ఆ విషయం నువ్వు బాండ్ మీద సంతకం చేస్ఏ ముందు ఆలోచించాల్సింది
(08-11-2019, 11:37 AM)Rajkumar1 Wrote: అయితే ఇప్పుడేమంటావ్ .... జాబ్ కోసం వాడితో దెంగించుకొమ్మంటావా
బొమ్మలు బాగున్నాయి రాజు గారూ...
ధన్యవాదాలు
08-11-2019, 09:50 PM
08-11-2019, 09:53 PM
(08-11-2019, 01:51 PM)stories1968 Wrote: ప్రతీ బంధాన్ని చివరి బంధం గా భావించు..
అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది...
ప్రతీ క్షణాన్ని చివరి క్షణం గా భావించు..
అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ,
డబ్బు విలువ మోడ్డఅంటే ఏంటో తెలుస్తుంది..
అముల్యమైన మాట చెప్పారు స్టోరీస్ గారూ... ధన్యవాదాలు
08-11-2019, 10:04 PM
(08-11-2019, 03:33 PM)Abhiram2019 Wrote: సంజన వివేక్ ల అవసరాన్ని ఆనంద్ బాగా ఉపయోగించుకుంటున్నాడు
ఒక సగటు మహిళ అంతర్మధనాన్ని సంజన పాత్రలో బాగా చూపిస్తున్నారు
కథ పాయింట్ ముందే చెప్పినా... ఒక థ్రిల్లర్ అనే ఫీల్ అయితే తెచ్చారు
చాలా బాగుంది అప్డేట్, ఇక్కడ కథ ఇంకా కథనం ముఖ్యం, శృంగారం కాదు మేడం...
Keep going in same way...
అభిరామ్ గారూ...
మీ కామెంట్ వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది... చాలా మందిలా మీరు బాగుంది, నైస్ అని సరిపెట్టకుండా.. కథని బాగా విశ్లేషణ చేసి కామెంట్ రాస్తారు... అది నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది... మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.. ఇంతకు ముందు విక్కీమాస్టర్ గారు కూడా మీలాగే చక్కగా విశ్లేషించి రాసేవారు.. ఇంకా, dpdpxx77, జీవన్ గార్లు కూడా ఇలాగే కామెంట్స్ బాగా రాసె వారు...
మీ ప్రోత్సాహానికి శతకోటి ధన్యవాదాలు
09-11-2019, 08:53 PM
పాఠకులకి నమస్కారం...
మీ అందరికీ గిరీశం గారు తెలిసే ఉంటారు...
వారు రాసిన ఒక అద్భుతమైన కథ బృహన్నల
అయితే చాలా మంది అది చదివినట్టు నాకు అనిపించలేదు... (వ్యూస్, కామెంట్స్ చాలా తక్కువగా కనిపించాయి) చదవని వారంతా ఒక మంచి కథని మిస్ అవుతున్నారు అనిపించింది నాకు... అందుకే ఇక్కడ ఈ పోస్ట్ రాస్తున్నాను... ఒకసారి చదివి చూడండి.. గిరీశం గారు అద్భుతంగా రరాశారు కథని... కథలో భాగంగా మనకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు... కథ గురించి పూర్తిగా రివ్యూ రాస్తే నా కథలో రెండు అప్డేట్ ల సైజ్ అయినా అవుతుంది... ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను ... ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కథ చడవకపోతే మీరు తప్పక ఏదో మిస్ అయినట్లే...
ఇప్పుడు చదవాలి అనుకునే వాళ్లకు ఒక సూచన: కథ మొదట్లో కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపిస్తుంది... వారి రచనా శైలి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది... కొద్దిగా ఓపిగ్గా చదివితే మీకు తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది....
(ఇలాగే మీరు చదివిన మంచి కథలు ఉంటే నాక్కూడా చెప్పండి... తక్కువ సమయం వల్ల నాకు అన్నీ చదివే టైం ఉండట్లేదు...)
బృహన్నల కథ లింక్ కింద ఇస్తున్నాను...
https://xossipy.com/showthread.php?tid=93
మీ అందరికీ గిరీశం గారు తెలిసే ఉంటారు...
వారు రాసిన ఒక అద్భుతమైన కథ బృహన్నల
అయితే చాలా మంది అది చదివినట్టు నాకు అనిపించలేదు... (వ్యూస్, కామెంట్స్ చాలా తక్కువగా కనిపించాయి) చదవని వారంతా ఒక మంచి కథని మిస్ అవుతున్నారు అనిపించింది నాకు... అందుకే ఇక్కడ ఈ పోస్ట్ రాస్తున్నాను... ఒకసారి చదివి చూడండి.. గిరీశం గారు అద్భుతంగా రరాశారు కథని... కథలో భాగంగా మనకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు... కథ గురించి పూర్తిగా రివ్యూ రాస్తే నా కథలో రెండు అప్డేట్ ల సైజ్ అయినా అవుతుంది... ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను ... ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కథ చడవకపోతే మీరు తప్పక ఏదో మిస్ అయినట్లే...
ఇప్పుడు చదవాలి అనుకునే వాళ్లకు ఒక సూచన: కథ మొదట్లో కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపిస్తుంది... వారి రచనా శైలి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది... కొద్దిగా ఓపిగ్గా చదివితే మీకు తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది....
(ఇలాగే మీరు చదివిన మంచి కథలు ఉంటే నాక్కూడా చెప్పండి... తక్కువ సమయం వల్ల నాకు అన్నీ చదివే టైం ఉండట్లేదు...)
బృహన్నల కథ లింక్ కింద ఇస్తున్నాను...
https://xossipy.com/showthread.php?tid=93
10-11-2019, 05:53 AM
(09-11-2019, 12:17 AM)Abhiram2019 Wrote: Madam,
You are one of my favorite writer...
మీరు రీడర్స్ ని నిరాశ పరచటం ఎప్పుడూ లేదు, అవి చిన్న కథలైనా... పెద్దవైనా...
మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ... మీ రచనా నైపుణ్యానికి నా సహస్రాభివందనాలు
ధన్యవాదాలు అభిరామ్ గారు
10-11-2019, 05:56 AM
(09-11-2019, 06:48 AM)Pk1981 Wrote: చాలా బాగుంది.అద్భుతమైన కథ. ఇంత మంచి కథను రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
ఇలా ప్రోత్సహిస్తున్నందుకు మీక్కూడా ధన్యవాదాలు.
10-11-2019, 05:57 AM
(09-11-2019, 07:54 AM)twinciteeguy Wrote: excellent, there cannot be a fuck in every para. Go ahead and write it the way U want.
ధన్యవాదాలు twincityguy గారు
10-11-2019, 05:58 AM
(09-11-2019, 08:48 AM)coolsatti Wrote: katha chala baagundhi... mee kathanam chala adbutam ga undhi
ధన్యవాదాలు సత్తి గారు
10-11-2019, 05:58 AM
10-11-2019, 05:59 AM
10-11-2019, 06:01 AM
(09-11-2019, 07:29 PM)rajufromhyd Wrote: అప్డేట్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాము... మా మోడళ్లు చేతిలో పటుకొని కూర్చున్నాము
తొందర్లోనే అప్డేట్ ఇస్తాను... వీలైతే ఈ రోజే
11-11-2019, 08:37 AM
(10-11-2019, 07:57 AM)peepingpandu Wrote: మనం ఎంత పట్టుకు కూర్చొన్న next update lo
రొమాన్స్ ఉండకపోవచ్చు... This writer is cool.
రొమాన్స్ కోసం platform తయారుచేస్తుంది తను..
yr): yr): yr): yr):
మీ అంచనా నూరు పాళ్లు తప్పు ;)
11-11-2019, 08:39 AM
11-11-2019, 08:42 AM
(10-11-2019, 05:51 PM)Okyes? Wrote: లక్ష్మిగారు నమస్కారం,
నేను ఫోన్ ట్రబుల్ కారణంగా 2-3_రోజులుగా సైట్ లోకి రాలేదు
ఈ రోజు పూర్తిగా సైcట్ లో ఉన్నా....
నా దారంలోమీ కామెంట్ ని అలాగే
ఈ కామెంట్ ని చదివా.....
మీకు ఏ విదంగా దన్యవాదాలు చెప్పాలో తెలవడం లేదు....
ఇక కథ గురించి మీ వీక్షణం చాలా వరకు కరెక్ట్ కారణం.....
నేను మొదలు పెట్టిన కథ కాదు ఇప్పుడు రాస్తున్నది , మొదట్లో వచ్చిన ఒక క్యారక్టర్ " సత్య" విలన్ గా కథ మొదలు పెట్టాను......
ఆ సమయంలో xossipలో నా కొన్ని
అప్డేట్ లు భ్లాక్ చేయబడినవి కారణం తెలువదు, దాంతో కొందరు ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో కథ మార్చాల్సి వచ్చింది ........ అందుకే కథ రెండు భాగాలు గా కనపడి కాస్త కన్ ప్యూషన్ సృష్ఠిస్తుంది.... అంతేకాకా గజేంద్రన్ పాత్రాపరిచయం కాస్త lengthy అయ్యింది .....
మద్యలో ముఖ్య థీమ్ తో సంబందం లేకుండా pns ఘాజి ఇంకాస్త గందరగోళం సృష్టించింది
మేయిన్ కథ ముందుకు సాగడం లేదు
కారణం కథలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి ....
అవసరం లేని పాత్రలు.......
కథని ఎటు తీసుకుపోవాలి అనే సందిగ్థతలో పడిపోయా.....
అన్నిటిని ఒక కొలిక్కితెచ్చేసరికి కథ పై పాఠకుల ఇంట్రెస్ట్ తగ్గింది
ఇక సెక్స్ సన్నివేషాల గురించి....
ఈ సైట్ పోర్న్ సైట్ , వచ్చే పాఠకులు కూడా అదే ఆశించి వచ్చేది.....
కథాపరంగా వాటి అవసరమే లేదు but పాఠకులకు " స్త్రీలు భావప్రాప్తి " పొందే సమయం ఎన్నిరకాలుగా రియాక్ట్ అవుతారు అనేది చెప్పడానికి రాయడం జరుగింది నిజానికి ఆ సన్నివేశాలను కథాలోభాగంగా మలచడమే కష్టమైన పని గా మారింది
ఇక పాఠకుల ప్రతికరణం.....
ఇందులో వాళ్ల తప్పులేదు నా తప్పే
సమయా సమయం అప్డేట్ లు పెట్టక పోవడం, ముఖ్య థీమ్ నుండి మారి
వేరే థీమ్ లలోకి పోవడం లాంటివి
కాని ఒక విషయం నేను శ్రద్దించింది ఏంటంటే దాదాపుగా 50-60 స్థిర పాఠకులు నా కథకు ఉన్నారు,
కారణం నాఅప్డేట్ తరువాత నా దారానికి 80- 100 వ్యూస్ వర్దన ఉంటుఁది ఆ తృప్తి చాలు.....
ఇక మీరు .....
మిమ్ములను ప్రచోదనంగా తీసుకొనే
ఈ మద్య రెండు వారాలకు ఒక సారి
అప్డేట్ పెట్టడం మొదలు పెట్టాను
ట్విన్సిటీగై గారు రాజ్ కుమార్ గారు వికటకవిగారు ,చిరంజీవిగారు,
రూపాదేవి గారు వారి కామెంట్ లతో
ప్రోత్సాహనం అందిస్తున్నారు అంతే కాదు మీ ఈ అప్డేట్ చదివి లవ్లీరాజ్ గారు ,వేదంతగారు కామెంట్ pmపెట్టారు
వారందరికి నా దన్యవాదాలు
మీ ప్రోత్సాహనానికి, అభిమానానికి మరోసారి నా
హృదయపూర్వక దన్యవాదాలు.....
మీ.......
మీరు చాలా స్పోర్టివ్ గిరీశం గారు...
కామెంట్స్ రాయకపోయినా కథ రాయడం చాలా గొప్ప విషయం....
నేనైతే రాయకపోదును
11-11-2019, 08:44 AM
« Next Oldest | Next Newest »
Users browsing this thread: 2 Guest(s)

![[Image: DYlm6e-CWs-AANiw-X.jpg]](https://i.ibb.co/WH1xK78/DYlm6e-CWs-AANiw-X.jpg)
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)
![[Image: 5dc819ef780dc.jpg]](https://imgadult.com/upload/small-medium/2019/11/10/5dc819ef780dc.jpg)