Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తులసీ... (చిన్న కథ) - COMPLETED
#1
Star 
తులసీ...


"రుక్కు రుక్కు రుక్కుమని రమణి సుగుణమణి రబ్బా హుయి రబ్బా..." తన ముందర వొంగుని ఇల్లూడుస్తున్న పనిమనిషి రుక్మిణిని ఉద్దేశించి రోకుగా పాటేసుకున్నాడు శివారెడ్డి.


గత నాలుగేళ్ళుగా ఆ యింట్లోనే పని చేస్తోంది రుక్మిణి. ఆమెకి మూణ్ణెళ్ళ క్రితం పెళ్ళి అయ్యింది. ఆమె భర్త శివారెడ్డి దగ్గరే కాంట్రాక్టు వర్క్స్ లో కూలీగా పనిచేస్తున్నాడు.

పెళ్ళికి ముందు అంతంతమాత్రంగా వున్న ఆమె వొంపుసొంపులు పెళ్ళయ్యాక బాగా బలిసి పదునెక్కటంతో శివ ఆమెను చూసే పద్ధతి కొద్దికొద్దిగా మారింది. చివరికి, ఆమెను వశం చేసుకోవాలనే కోరికతో గత కొద్ది రోజుల నుంచీ ఆమెకు సిగ్నల్స్ పంపడం ప్రారంభించాడు. అతని చర్యలని గమనించి మొదట్లో సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన రుక్మిణికి ఆరోజున ఓపిక నశించటంతో—
"అయ్యగోరూ... సానా దినాల నుండి సూత్తన్నా… మీ పద్దతేం నాకు నస్సట్లేదు. బంగారంలాటి అమ్మగోరినెట్టుకొని మీకియేం పోయేకాలం పనులు…! ఇంకోపాళి యిలా నన్ను యిబ్బంది పెట్టారంటే అమ్మగోరికి సెప్పేత్తాను," కోపంగా చీపురుని చేతులతో పిసుకుతూ అతనితో అంది.
శివ కిసుక్కున నవ్వుతూ— "ఏవేఁ… రుక్కూ! మీ ‘అమ్మగో...రం’టే నాకేఁవైనా భయమనుకున్నావా…? కావాలంటే చెప్పుకో, నాకేం అభ్యంతరం లేదు!" తన భార్యని పిలిచాడు.
ఆమె పేరు పవిత్ర. అచ్చంగా మహా పతివ్రత.! మొగుడి అభీష్టానికి అనువుగా నడుచుకుంటూ ఎన్నడూ అతని మాటకి ఎదురు చెప్పని(చెప్పలేని?) ఇల్లాలు. అందుకనే, శివ 'సోగ్గాడే చిన్నినాయుడు' సినిమాలో బంగార్రాజులా బయట ఎంతమందితో ‘డిక్కు డిక్కు డుం డుం’లాడినా ఆ పతివ్రత పుణ్యమాని చెల్లిపోతోంది.
ఆవిడ వంటగది నుంచి రాంగానే, గతకొద్దిరోజులనుంచీ శివ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుని గురించి ఏకరువుపెట్టింది రుక్మిణి.
పవిత్ర అదంతా విని గాఢంగా నిట్టూర్చుస్తూ— "నువ్వెళ్ళి వంటింట్లో అంట్లు సంగతి చూడు, నేను మాట్లాడుతాను," అని రుక్మిణికి చెప్పి ఆమె అటువెళ్ళగానే, "ఏంటండి ఇదీ... బయట మీ సరదాలకు నేనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. అలాగని, ఇప్పుడు ఇలా మన ఇంట్లోని పనిపిల్లని కూడ ఏడిపించడం తప్పు కదండీ… చాలాకాలంగా మనల్నే నమ్ముకుని వున్న మనిషి. ప్లీజ్ తనని వదిలెయ్యండీ!" అని తన భర్తని బ్రతిమాలినట్లు అడిగింది.
ఆమె అన్నది విని గట్టిగా ఆవులిస్తూ ఆమె దగ్గరికి వచ్చి, "పవీ.... నేను ఏం చెయ్యాలీ అన్నది నువ్వు నాకు చెప్పొద్దు. నీకు కుదిరితే దాన్ని ఎలా నాకు సెట్ చెయ్యాలో ఆలోచన చేయ్.! ఇష్టంలేకపోతే, మానెయ్. నేనైతే వదిలేదు లేదు!" అంటూ ఆమె నున్నని బుగ్గని సుతారంగా తట్టి లుంగీని లేపుకుంటూ బాత్రూంకి వెళ్ళిపోయాడు.
★★★
శివారెడ్డి, పవిత్రలకి పెళ్ళయి ఐదేళ్ళవుతోంది. వారిది పెద్దలు కుదర్చిన వివాహం. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమికుల్లా ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా మెసులుకుంటారు. పడకగదిలోనైతే, రాత్రి, పగలూ అన్న తేడా లేకుండా రతీమన్మధులని తలపించేలా శృంగారసాగరంలో మునిగితేలుతుంటారు వారు. ఈ ఐదేళ్ళలో వాళ్ళు విడిగా పడుకున్న రోజులను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు!
వారికి పెళ్ళయిన తొలి ఏడాదికి, గర్భసంచిలో ఏదో లోపం వండటం వల్ల పవిత్రకి ఇక జన్మలో పిల్లలు పుట్టరని ఆమెను పరీక్షించిన డాక్టర్లు తేల్చి చెప్పేసారు. వంశ వృద్ధి కోసం పెద్దలు ఆమెను వదిలేసి రెండో పెళ్ళి చేసుకోమని శివను ఎంత పోరు పెట్టినా అతను వాళ్ళ మాటలను లక్ష్య పెట్టక తన భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు.
ఐతే, అతనికి వున్న పెద్ద బలహీనత… (పర)స్త్రీ వ్యామోహం. ఒక్కసారి అతనికి కోరిక పుడితే ఇక అనుభవించి తీరాల్సిందే! తన తృష్ణను తీర్చుకోవటానికి ఏ మార్గాన్నయినా ఎంచుకుంటాడతను.ఇప్పటికే ఎంతోమందిని (పెళ్ళికి పూర్వం… పెళ్ళయిన పిదప కూడ) ఆ విధంగానే అనుభవించాడతను. ఐతే... ఏ ఆడదాని మీదైనా ఒక్కసారే మోజుపడతాడు… ఒక్కసారే తీర్చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ మొహం కూడ చూడడు. ‘వన్ నైట్ స్టాండ్’ అంటారే… అలాగన్నమాట!

తన భర్త యెడల గల ప్రేమానురాగాల వల్లనో, భయభక్తుల చేతనో పవిత్ర కూడ అతన్ని ఎన్నడూ ఈ విషయంలో ఆక్షేపించలేదు. దాంతో, అతనికి ఇక ఎదురులేకపోయింది.
★★★
రుక్మిణి ఆ యింట్లో పని ముగించుకుని వెళ్ళిపోతుండగా శివ ఆమెను వీధి గుమ్మం దగ్గర అడ్డగించి, "ఏదో ‘అమ్మగోరితో సెప్తాను…’ అన్నావ్! ఏఁవయింది?” అన్నాడు వ్యంగ్యంగా. రుక్మిణి తలదించుకుంది.

“చూడూ... బయటపడ్డాక ఇంకా ముసుగులో గుద్దులాట అనవసరం. ఇవ్వాళ సాయంత్రంలోగా నువ్వు ఒప్పుకున్నావా సరి! లేదంటే, రేపటికల్లా నీమీద, నీ మొగుడి మీద చోరీ కేసులు బనాయించి ఇద్దర్నీ కటకటాలపాలుజేస్తాను. నాకు సెక్యూరిటీ ఆఫీసర్ల్లో ఉన్న పలుకుబడి నీకు బాగా తెలుసనుకుంటాను!”

నిజమే! శివారెడ్డిని కలవటానికి పలుమార్లు సెక్యూరిటీ ఆఫీసర్లు రావటం ఆమె చూసింది. గవర్నమెంటు వర్క్స్ కాంట్రాక్టులు చాలావరకు శివారెడ్డినే డీల్ చేస్తాడు. దాంతో, పెద్ద పెద్దవాళ్ళతో ఎప్పుడూ కాంటాక్టులో వుంటాడు.

“ఒక్కసారి జైలుకెల్తే… ఇహాతర్వాత ఈమాత్రం పాచీ పనీ కూడ దొరకదు మీ మొహాలకి. ఇక వీధుల్లో పడి ‘అలో లచ్చనా’ అంటూ అడుక్కోవాల్సిందే!" అంటూ వికృతంగా నవ్వాడు శివ.
రుక్మిణికి అదంతా వింటుంటే భయంతో గ్రొంతంతా ఎండిపోతోంది, "ల్లేదు. వ్-వొద్దు… అయ్యగోరూ!" అని చేతులు జోడిస్తూ వేడింది.
"వద్దంటే నేను చెప్పిందానికి ఒప్పుకో! మీవసలే రెక్కాడితేగాని డొక్కాడని దిక్కుమాలిన బతుకులు... అది కూడా ఊడితే మీ మీదనే బ్రతుకుతున్న మీ ముసలోల్లకి ఆపైన ఏ దిక్కూ దివాణం వుండదు!" అంటూ ఎమోషనల్ గా కూడ ఆమెను బెదిరించసాగాడు.
రుక్మిణికి ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. ఆమె కళ్ళలోంచి సన్నటి కన్నీటి ధార కారసాగింది. శివ కొనసాగిస్తూ—
"నువ్వు ఒప్పుకుంటే… ఒక్క రాత్రి… ఒకే ఒక్క రాత్రి నిన్ను తనివితీరా అనుభవించి మళ్ళా నీ జోలికి రాను. మళ్ళా మన మధ్యన ఏమీ వుండదు. అంతా మామూలుగా ఎప్పట్లా సాగిపోతుంది. లేదంటే మాత్రం నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. బాగా ఆలోచించుకో!" అనేసి అక్కణ్ణుంచి బయటికి వెళ్ళిపోయాడు.
★★★
ఆరోజు సాయంత్రం—
"అయ్యగోరూ! మీరు సెప్పిందానికి నేను ఒప్పుకుంతున్నాను. ఇయ్యాల మాయాయనకు నైడ్డూటీ వుంది. కనుక మీరడిగింది ఈరేతిరికిత్తాను. కానీ, ఇదయినాక, మళ్లా మీరు నాతానకి రాకూడదు!" అంది రుక్మిణి.
ఆమె ఒప్పుకోవటంతో సంతోషంలో తబ్బిబవుతూ, "తప్పకుండా...! నా పాలసీ కూడ అదే! మళ్ళా నీ అంతట నువ్వే నన్ను నీ పక్కలోకి రమ్మన్మా నేను నీదగ్గరికి అస్సలు రాను,” అంటూ నవ్వి తన జేబులోంచి రెండువేల నోట్లు రెండు తీసి ఆమె చేతిలో పెడ్తూ ఇలా అన్నాడు—

“ఇదుగో... రాత్రికి ఇలా చెత్తలాచెత్తలా కాకుండా, చక్కగా స్నానం చేసి వొంటి నిండా పౌడరు కొట్టుకుని, తలనిండా మల్లెపూలు పెట్టుకుని, మంచి చీరని గట్టుకుని అవుట్ హౌస్ లో రెడీగా వుండు…!"

★★★

శివకి ఒక మిత్రుడున్నాడు. పేరు కేశవ... కేశవరెడ్డి. బయట ఏ పిట్టని పట్టినా ఇద్దరూ కలిసే పంచుకు తినాలన్నది వారి మధ్యన డీల్. అదే రివాజుగా ఇప్పుడు అతనికి ఫోన్ చేశాడు శివ.

రుక్మిణి గురించి చెప్పగానే కేశవ, “కొత్త పిల్ల ముందు నాకే కావాలిరా!” అన్నాడు.

“అబ్బో! చూస్తుంటే బాగా వాచిపోయినట్టున్నావ్ రా!”

“నాది వాపు కాదురరేయ్… బలుపు!” అంటూ కేశవ గర్వంగా నవ్వేడు.

శివ కూడ నవ్వి, “ఇదీ...ఇంతకుముందులాంటిది కాదురా…! కేవలం నాకోసం అన్నట్లు చెప్పాను. ఐతే, మనిద్దరికీ ఒప్పందం వుంది గనుక నీకు ఫోన్ చేస్తున్నాను. ” అన్నాడు.

★★★

ఆరోజు రాత్రి ఆఫీసు నుంచి డైరెక్టుగా ఔట్ హౌస్ కి వచ్చేశాడు శివ. కార్ ని ఆ యింటి ముందరే పార్క్ చేసి తను లోపలికి వెళ్ళాడు.

బెడ్రూమ్ డోర్ తెరిచేసరికి ఎదురుగా మంచమ్మీద రుక్మిణి ముడుచుకుపోయి కూర్చుని కన్పించింది. మెల్లగా ఆమె దగ్గరకొచ్చాడు శివ. ఆమె అతన్ని చూసి చప్పున లేచి నిల్చుంది. పసుప్పచ్చ రంగు చీరలో పొందిగ్గా వుందామె. ఆమెను పైనుండి క్రిందకి ఓసారి చూసి కాస్త ముందుకి వంగి ఆమె బుగ్గకి తన ముక్కుని రాసాడతను. ఆమె భయంతో తలని ప్రక్కకి తిప్పేసింది. దాంతో, ఆమె జడలో తురిమిన మల్లెపూలు అతని మొహానికి మెత్తగా తాకాయి. వాటి గుభాళింపుని గాఢంగా ఆఘ్రానిస్తూ ఆమె వొత్తయిన జుత్తుని ముద్దాడాడు. అతని వెచ్చని శ్వాస మెడ వెనుక తాకగానే  వెన్నులో సర్రున వణుకు పుట్టుకొచ్చి ఒళ్ళంతా జలదరించినట్లయి అదాటున పక్కకి తప్పుకున్నదామె.

కళ్ళుమూసుకొని కాస్త పరవశంలో తేలియాడిన శివ ఆమె కదలటంతో కొద్దిగా తూలినట్లయి నిలదొక్కుకుని ముందుకొచ్చి ఆమె మొహంలో కనిపిస్తున్న కలవరపాటుకి సన్నగా నవ్వుతూ— “హ్మ్… నైస్ ఫ్రాగ్నెన్స్! చాలా బాగా ముస్తాబయ్యావ్... ఇక్కడిదాకా వచ్చాక ఇంకా మొహంలో ఆ బెదురెందుకు.? ఎంచక్కా రాత్రంతా నాతో ఎంజాయ్ చెయ్…!” అన్నాడు.

“స్...అయ్యగోరూ— నాకు స్-సానా బయ్యంగా వుంది. సిగ్గేత్తాంది. ఇట్టాంటి పని సేత్తు-హ్-న్నందుకు—” అంటూ ఏడవటం మొదలు పెట్టింది రుక్మిణి.

“నాన్సెన్స్! ఆ ఏడుపాపు” అన్నాడు శివ.

రుక్మిణి ఠక్కున ఏడుపాపి అతని వంక బెరుగ్గా చూసింది.

“చూడు రుక్కూ! ఈ ఏడుపులు… గట్రా… ఏదీ నాకిక మీదట వినపడకూడదు…” ఆజ్ఞాపించాడు శివ. “ముందా కన్నీళ్ళు తుడుచుకో—”

ఆమె కళ్ళ నీళ్ళని కొనచెంగుతో తుడుచుకుంది.

అతనామె భుజాలని గట్టిగా పట్టుకుని మంచం మీద మళ్ళా కూచోబెడ్తూ ఆమె కళ్ళలోకి సూటిగా చూసి—

“నేను ఫ్రెషప్ అయి వస్తాను. ఏడవకుండా ఇలాగే ఉండు,” అనేసి చప్పున ఆమె పెదాలను ముద్దు పెట్టటానికి ముందుకి వొంగాడు. అయితే, రుక్కూ మొహాన్ని క్రిందకి దించేటంతో అతని పెదవులు ఆమె ముక్కుని ముద్దాడాయి. శంకర్ నవ్వుతూ ఆమెను వీడి అక్కడే కబర్డ్ లో వున్న టర్కీ టవల్ని తీసుకుని బాత్రూమ్ కి వెళ్ళాడు.

కావాలనే బాత్రూం డోర్ తెరిచివుంచి తన బట్టల్ని విప్పి గదిలోకి విసిరివేసి స్నానం చేస్తూ — "యమా రంజుమీద ఉంది పుంజు జమాయించి దూకుతుంది 'ఈ రోజు'..." తన పుంజుని సవరిస్తూ పాడసాగాడు శివ.

అది ఓరకంట గమనించిన రుక్మిణి గుటకలు మ్రింగుతూ సిగ్గుతో ఠక్కున తలను దించుకుని చేతుల్ని వొడిలో ముడివేసుక్కూర్చుంది.

జరగబోయేదాని గురించి ఆలోచిస్తుంటే ఆమెకు గుండె వేగం హెచ్చుతోంది.

ఓ పది నిముషాల తర్వాత టవల్ ని నడుం చుట్టు కట్టుకొని రూమ్ లోకి ప్రవేశించాడు శివ. సరిగ్గా తుడుచుకోకపోవటంతో ఇంకా నీటి బిందువులు అతని శరీరం మీంచి కారుతున్నాయి. పలకలు పేర్చినట్లు తీరుగా కనపడుతోందతని దేహం.

అతను దగ్గరకి రావటంతో రుక్మిణి మళ్ళా లేచి నిల్చుంది. అతనామెను సమీపించి గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని వొంటి మీదున్న నీటి చుక్కలన్నీ ఆమె చీరని తడిపేశాయి.

ఆమెను అలాగే పట్టుకుని మంచమ్మీద అడ్డంగా పడ్డాడు శివ. ఆమె అతన్ని అడ్డుకోవటానికి తన చేతులను అడ్డుగా పెట్టుకోవటంతో ఆమె మోచేతులు అతన్ని గుచ్చుతున్నాయి. దాంతో, తన బిగిని సడలిస్తూ— “ఏయ్… చేతులు అడ్డంగా తీయ్!” కసిరాడు శివ.

“అ-అయ్యగోరూ… న్-నాకు స్సిగ్గయితాంది…. యెల్తురులో…. బ్-బుగులైతాంది... లైటులార్పేయండీ…!” అంది రుక్మిణి చేతులు జోడిస్తూ.

‘ఓసినీ సిగ్గు సరూర్*నగర్ సంతకెళ్ళ!’ అంటూ శివ విసుగ్గా లేచి స్విచ్ బోర్డు దగ్గరకెళ్ళి గదిలోని లైట్లన్నీ ఆర్పేసాడు. దాంతో, చిమ్మ చీకటిగా మారిపోయింది ఆ గదంతా… “ఇప్పుడోకేనా…?” కాస్త అసహనం ధ్వనించేలా అడిగాడామెను.

చీకట్లో ఆమె రూపం మంచమ్మీంచి ‘ఊఁ’కొట్టింది. అతనామె వైపు నడుచుకుంటూ వచ్చి సరాసరి ఆమె మీదకు దూకాడు. 'స్...మ్మా...' అతడి బరువు మొత్తం తనపై పడటంతో ఆమె సన్నగా మూలిగింది.

అతడామెను కూర్చోబెట్టి తన కౌగిలిలో గట్టిగా బంధించాడు. ఈసారి ఆమె తన చేతులని అడ్డుగా పెట్టకపోవటంతో అతని ఛాతీకి ఆమె బంతులు మెత్తగా వొత్తుకుపోతున్నాయి. అలాగే, కాళ్ళతో ఆమె చుట్టూ కత్తెర బంధం కూడ వేయటంతో అతని మగసిరి రూళ్ళకర్రలా టవల్ లోంచి పొడుచుకు వచ్చి ఆమెను గుచ్చేస్తోంది. ‘అహ్…’

అతను ఆత్రంగా ఆమె తలని రెండు చేతులతో పట్టుకుని ముఖాన్ని వ్రేళ్ళతో స్పృశిస్తూ భయంతో అదురుతున్న ఆమె పెదవులని తన ఘాటైన పెదవులతో ముడేసాడు.

అతని వెచ్చని శ్వాస తగిలి ఆమె కాస్త ఇబ్బందిగా కదిలింది. అయినా శివ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమె పెదాలను చీకుతూ చిన్నగా కొరికాడు.

“స్… హా” నొప్పితో ఆమె పై పెదాలు కొద్దిగా విచ్చుకోవటంతో శివ నాలుక లోపలికి చొచ్చుకుపోయింది. ఆమె దంతాలను మీటుతూ మరింత లోపలికి పోయి అమె నాలుకని తాకించాడు.

అటు, ఆమె అతన్ని ప్రతిఘటించటం లేదు… అలాగని అతనికి సహకరించటమూ లేదు.

కాసేపలాగే ఆమె మధువులని ఆర్తిగా ముద్దాడి మెల్లగా ఆమె చెక్కిళ్లపై ముక్కుమీద, నుదుటిపైనా ముద్దులు కురిపించసాగాడు. ఆమె పూసుకున్న పాండ్స్ పౌడరు వాసన దమాయించి కొడుతోంటే అతనిలో మోహం పెచ్చుమీరుతోంది. అలా ఆమె చెక్కిలిమీంచి ఆమె ఎడమ చెవి దగ్గరికి వెళ్ళి చెవి తమ్మెను పంటితో పట్టుకుని చెవిలో నాలికతో వ్రాసాడు. ఆమె సన్నగా కంపించి తలని కొంచెం ప్రక్కకు తిప్పింది. దాంతో ఆమె ధరించిన మల్లెపూలు మరోమారు అతన్ని మెత్తంగా తాకాయి.

వాటిని చేత్తో పట్టుకొని వాసన పీల్చి “హా…” అంటూ మత్తుగా మూలిగి, “రుక్కూ… పిచ్చెక్కించేస్తున్నావే!” అంటూ ఆమెను అమాంతం మంచమ్మీద వెల్లకిలా పడేసి తన వొంటి మీదున్న టవల్ ని లాగి పారేసి దిశమొలగా ఆమె పైకి ఎగబ్రాకాడు.

క్షణాల్లో ఆమె చీరను కూడా వూడదీసి నేల మీదకు విసిరివేశాడు. మరుక్షణమే ఆమె జాకెట్టు కూడా చీరను చేరిపోయింది…

లోపల బ్రా ధరించే అలవాటు లేకపోవటంతో యిప్పుడామె చందమామలు నగ్నంగా అతని చేతికి చిక్కాయి. కాస్త పెద్ద సైజులే కావటంచేత ఒక్క చేతిలో అంత వీజీగా ఇమడటం లేవవి. అలా వుంటేనే అతనికీ ఎంతో ఇష్టమాయె...! అసలు రుక్మిణిలో ఈ సరుకుని చూసేగా అతను ఆమెమీద మోజుపడింది.
కుదుళ్ళని దొరకబుచ్చుకుని ఓమాటు బలంగా పిసికాడు. ఎదురు తిరిగాయవి. అతని నొక్కుడుకి, నలుపుడికి ‘అహ్...స్..స్..మ్మ’ని సన్నగా మూల్గుతూ అతని చేతుల్ని బలంగా పట్టుకున్నదామె.

“వీటికి బాగా పొగరెక్కింది రుక్కూ… చూడు, ఎలా దించేస్తానో!” అంటూ గబుక్కున ముందుకి వంగి ఆమె ఎడమ చన్నుని గబుక్కున తన నోట్లోకి కుక్కుకున్నాడు. వెచ్చటి కండ భాగాన్ని కరిచినట్లుగా పంటితో పట్టుకొని నాలికతో ఆమె ముచ్చికపైన సున్నాలు చుట్టసాగాడు. అదోలాటి వగరు రుచిని అతని రుచిమొగ్గలు గుర్తించాయి. కసిగా ముచ్చికని పంటితో పట్టి చిన్నగా కొరికాడు. నొప్పితో “ఆహ్..”మనందామె. ఆమె గుండెలపైనున్న పుస్తెలు అతని గెడ్డాన్ని, మెడనీ చల్లగా, గట్టిగా తగులుతోంటే అతనిలో ఒకలాటి ఉద్రేకం కలుగుతున్నది. వేరేవోడి పెళ్ళాన్ని చెయ్యటం అనే కాన్సెప్టులో వచ్చే వుషారది!

క్రింద మదమెక్కిన అతని దండం తొండంలా లేచి ఆమె బొడ్డు వరకూ పరుచుకుంది. చూడ్డానికి పొత్తికడుపు నించి నాభిదాకా వున్న దూరాన్ని కొలిచే రూలకర్రలా అవుపిస్తోందది. అతని అవయవం వేడికి ఆమె భయంతో సన్నగా కంపిస్తూ వెచ్చని ఎగశ్వాసని తీసుకుంది.

అతను ఓ ప్రక్క ఆమె ఎత్తులపై తన నోటితో, చేత్తో ప్రతాపాన్ని చూపుతూనే తన ఎడమ చేతిని ఆమె నడుముపై వేసి పామాడు. మడతల్లో చెమటపోసి వుండటంతో తడిగా తగిలిందతనికి. అతని తాపడానికి సన్నగా ఒంట్లో జలదరింపు కలిగిందేమో… ఆ ప్రదేశమంతా వొణికింది. ఆమె నడుముని లాఘవంగా పట్టుకుని పుసుక్కున నొక్కేశాడు శివ. ‘స్..హ్..మ్…’ ఒక్కసారి మంచమ్మీద ఎగిరిపడిందామె. ఆనక ఆమె లంగా బొందు ముడిని లాగేసి మిగిలిన ఆ అడ్డుని కూడా త్వరగా ఆమె శరీరంపైనుంచి తొలగించి ఆమెనూ తనలాగే దిగంబరంగా మార్చేశాడు.

మెల్లగా ఆమె మీంచి క్రిందకి దిగి నిశిలో ఆమె బొడ్డు బిలాన్ని వ్రేళ్ళతో తడిమి అక్కడ ఓ ముద్దుపెట్టాడు. ఆమె వెంటనే పొట్టను లోపలికి లాక్కుంది. అతను తన నాలుకని ఆ రంధ్రంలోకి తోసి కెలుకుతుంటే ఆమె నాభి నీటిమీద పడవలా పైకి క్రిందకీ అవ్వసాగింది. తర్వాత అతను మంచం దిగి ముడుచుకొని వున్న ఆమె కాళ్ళ మీంచి దిబ్బరొట్టెలా బాగా బలిసిన పొత్తికడుపుని చేరుకుని అక్కడ ముద్దులు గుప్పించాడు. క్రింద జఘన జుట్టు కత్తించబడి గరుకుగా వున్న ప్రాంతాన్ని అతను తన ముక్కుతో రాస్తూ ఆమెను కుమ్ముతుంటే ఆమెకూ నెమ్మదిగా శరీరంలో వుద్రేకము ఏర్పడి నిట్టూర్పు సెగలను గ్రక్కుతూ మెల్లగా తన కాళ్ళను విడదీసి మంచమ్మీంచి నేలకి వ్రేలాడేసింది. అతని వెచ్చని శ్వాసకి వగరుస్తూ అతని తలమీద చేతులు వేసి తన మొత్తకేసి అదుముకుంది.
ఆమె నుంచి ఎట్టకేలకు కాస్త స్పందన రావటంతో శివ మదిలో మురిసిపోతూ ఆమె నడుము వెనుక నించి చేతులు పోనిచ్చాడు. ఆమె కూడ అతనికి అనువుగా తన నడుముని కాస్త ఎత్తి పెట్టడంతో ఆమె నితంబాలను ఒడిసిపట్టి ఆమె కాళ్ళ సందుల్లో తన ముఖాన్ని ముంచాడతను.
ఉబ్బిన నిలువు పెదాలను తన అడ్డ పెదవులతో శివ స్పృశిస్తుంటే అతని మీసకట్టు గుచ్చుకొని గగుర్పాటుకి గురై మెలికలు తిరుగుతూ చప్పున తన కాళ్ళను దగ్గరకు జరుపుకుందామె. అతను నవ్వుతూ,  "దీనికే అలా ముడుచుకుపోతే ఎలా రుక్కూ... అసలాట ముందుంది!" అంటూ ఆమెను అలాగే  లోతొడలను ముద్దాడుతూ నాకాడు. ఆమె శరీరం సన్నగా కంపించింది. అలాగే, క్రింద నించి ఆమె పిరుదులని అతను నేర్పుగా పిసుకుతుండటంతో క్రమంగా ఆమెకు కటి ప్రదేశమంతా జిలరేగి మరలా కాళ్ళను విప్పేసింది.
శివ ముందుకి వంగి మల్లెమొగ్గలాంటి గొల్లిని తన పెదాలతో పట్టుకొని నాలికతో సాంతం తడిమేస్తోంటే అది పండు ద్రాక్షలా ఉబ్బసాగింది. అతని నోటిదాడిని తాళలేక మాటిమాటికీ ఆమె తన మొత్తను ఎగరేస్తూ 'మ్..మ్...మ్మని సన్నగా దీర్ఘాలు తీస్తోంది. తన కామతటాకంలో జలాలూరుతూ గోడలని నిండా తడిపేస్తుంటే అటు ఆమె చేతులు అతని జుత్తుని పట్టుకొని మోహపరవశంతో కెలికేస్తున్నాయి.
ఆమె పూర్తిగా అనుకూలమైన స్థితిలో వుందని గ్రహించిన శివ వెంటనే లేచి నిల్చొని ఆమె కాళ్ళ మధ్యలోకి దూరి ఆమె నడుముని పట్టుకుని గురి చూసి ఒకేసారి ఆమెలోకి దిగేశాడు.
ముందే బాగా ఆయిలింగ్ అవ్వటంతో అంత బారు యంత్రం కూడ ఆమెలోకి సాఫీగా దూరిపోయింది. ఆమె అతని చేతులని పట్టుకొని 'ఇస్...ఆహ్...మ్...' అంటూ మూలిగింది. ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. (అది, చీకట్లో కనపడట్లేదనుకోండి!)
ఆమెలోకి ప్రయాణం వెచ్చగా, తడిగా, మెత్తగా ఇంకా హాయిగా అన్పించింది శివకి. ఆమెనలాగే పట్టుకొని తనదాన్ని మెల్లగా బయటకి తీసి మళ్ళా లోపలికి త్రోశాడు. 'టాప్'మని నీటిని చేత్తో కొడితే ఎలా శబ్దం వస్తుందో అలా వచ్చింది.
మరో పది నిముషాలు అదే శబ్ధం అదే టెంపోలో ఆ గదిలో మార్మోగింది. మధ్యలో మంద్రంగా విన్పిస్తున్న ఆమె మూల్గులు కోరస్ లా అన్పించసాగాయి.
మరికాసేపటికి అతను ఆమె మీదకి ఎగబ్రాకి ఆమెను మిషనరీ పద్ధతిలో దరువేయసాగాడు. దాంతో, వేగం పెరిగి 'టపక్... టపక్' మంటూ చప్పుళ్ళు రాసాగాయి. క్రింద ఆమె అతని భుజాన్ని పట్టుకొని తన కాళ్ళను మరింత విశాలంగా తెరవటంతో అతను ఆమెలోకి పూర్తిగా చొచ్చుకుపోయి ఆమె అంతరాళాలను టచ్ చేస్తున్నాడు.
దాంతో, ఆమె తమకంతో మూల్గుతూ అతన్ని కరుచుకుపోయి వెనువెంటనే తెరలుతెరలుగా రెండుసార్లు సుఖప్రాప్తిని పొందింది.
శివ ఆమెను బోర్లా తిప్పి ఈసారి వెనుక నించి ఆమెలోకి ప్రవేశించాడు. ఆమె మీదకి పూర్తిగా వాలిపోయి తన నడుముని వూపుతూ అతను వేస్తున్న రోకలి దెబ్బలకి ఆమె వెంటనే మరోమారు అవుటైపోయింది. ఆపైన శివ కూడా మరో పది దెబ్బలేసి ఆమెలో తన మగతనాన్ని వెచ్చగా నింపేశాడు.
కొద్దిసేపు అలాగే ఆమె మీద పడుకుని నలిగిన ఆ పూల వాసనను మనసారా పీల్చుతూ ఆమె మెడ వంపులో ముద్దు పెట్టి తృప్తిగా ఆమె మీంచి లేచాడు.
"కాస్త దమ్మేసుకు వస్తాను. ఇలాగే వుండు!" అంటూ ఆమెతో అనేసి టవల్ కట్టుకొని బయటకొచ్చాడు.
కార్ డోర్ తెరిచి "సిగరెట్ ఇవ్వరా!" అన్నాడు తన ఫ్రెండ్ కేశవ్ ని.
ఇద్దరూ కలిసే వచ్చినా శివ తన పని అయ్యేంతవరకూ అతన్ని కార్ లోనే వుండమని చెప్పాడు.
కేశవ్ తన జేబులోంచి సిగరెట్ పేకట్, లైటర్ ఇస్తూ కారులోంచి దిగి, "హుఫ్!! మర్చిపోయావనుకున్నానురా! ఐతే, నేనెళ్ళనా యిప్పుడు?" అన్నాడు.
శివ గాఢంగా దమ్ము పీల్చి వదులుతూ, "మ్... వెళ్ళు. కానీ, దానితో ఏమీ మాట్లాడమాక. ఏ అనుమానం రాకుండా కామ్ గా చీకట్లోనే పని కానిచ్చుకుని వచ్చేయ్!" అన్నాడు.
కేశవ్, శివ నోట్లో వున్న సిగరెట్ ని తీసుకుని తనూ ఓ రెండు దమ్ములు లాగి అతనికి తిరిగిచ్చేస్తూ, "ఇంతే ఈజీగా పనయిపోద్ది చూస్కో!" అనేసి లోపలికి వెళ్ళిపోయాడు.
శివ మరో నాలుగైదుసార్లు పొగ పీల్చి వదిలేస్తూ సిగరెట్ పీకని అవతలకి విసిరేసి కారులో కూర్చున్నాడు. ఓ అరగంట గడిచాక కేశవ్ బయటకొచ్చాడు.
"ఏరా... అంతా ఓకేనా?" అన్నాడు శివ ఆతృతగా.
"ఓకే ఏంట్రా...? బాగా బలిసి మస్తుగుందిరా శాల్తీ! మాంఛిగా కోపరేట్ చేస్తోంది... దెం..కొద్దీ దెం...లనిపిస్తోందిరా లం...ని!" కేశవ్ చెప్తున్నాడు.
"సరే... సరే... ఐతే, లోపల ఏ ప్రాబ్లం రాలేదు కదా!"
కేశవ్ తల అడ్డంగా వూపేడు.
శివ రిలీఫ్ గా వూపిరి వదులుతూ, "ఐతే... నువ్వింక బయల్దేరు!" అని అతన్ని పంపేసి మళ్ళా గదిలోకి వెళ్ళి ఆమెను వాటేసుకుని ఆమె ప్రక్కన పడుకున్నాడు.
★★★
మర్నాడు ఆరింటికి తన ఫోన్ లోని అలారం మ్రోగటంతో శివకి మెలుకువ వచ్చింది. మెల్లగా కళ్ళను తెరిచి టీపాయ్ మీదున్న ఫోన్ ని అందుకుని దాని పీకని నొక్కేసి మరలా మంచమ్మీద వాలిపోయిన అతనికి ఎదురుగా వాడిన మల్లెలు... చెదిరిన జుత్తు... కన్పించాయి. చేతిని ముందుకి చాపి వాటిని ప్రక్కకు జరిపాడు. ఆమె కాస్త కదిలి అతనివైపుకి తిరిగి పడుకుంది. వెంటనే, షాక్ కొట్టినట్లయి దిగ్గున లేచి కూర్చున్నాడు శివ.
అతని ప్రక్కన పడుకున్నది రుక్మిణి కాదు...
తన భార్య ప-వి-త్ర!!!
"పవిత్ర..హ్!" అంటూ ఆమెను కదిపాడు.
ఆమె మెల్లగా లేచి బోర విరుచుకుంటూ అతన్ని చూసి చిత్రంగా నవ్వింది.
అతనామెను విశ్మయంగా చూస్తూ, "ప-వ్వీ... న్-నువ్వు... నువ్వు...—"
"మ్... నేనే...! రుక్మిణి అనుకున్నారా?" అంటూ కిసుక్కున నవ్విందామె.
"కానీ... రుక్కూ... రుక్కూ కదా... నేను—"
"ఏం చెయ్యమంటారు? నిన్న మీరేమో రుక్మిణిని చాలా బలవంతం చేశారు. అది నాతో చెప్పుకొని బాగా ఏడ్చింది. మీరు చెప్పినట్లు చెయ్యటం యిష్టంలేక చచ్చిపోవాలనుకుంది కూడ! పాపం... నేను దాన్ని సముదాయించి ఇలా ఏర్పాటు చేశాను. కావాలనే గదిని చీకటిగా మార్చేలా మిమ్మల్ని ఒప్పించి దాని స్థానంలో నేను దానిలాగే ముస్తాబై వచ్చాను. అది మంచం క్రింద దాక్కుంది. మీరు సిగరెట్ కాల్చటానికి బయటకెళ్ళాక దాన్ని ఇంటి వెనుక ద్వారం గుండా పంపేశాను!" అంటూ నవ్వింది.
శివకి తల తిరిగినట్లు అయ్యింది. అంటే నిన్న తనూ, కేశవ అనుభవించింది... తన పవిత్రనా!
"అయినా... పరాయి ఆడవాళ్ళంటే అంత హుషారు వస్తుందా సార్ మీకు! రాత్రి అంతలా వీరంగం ఆడేశారు. మొదటిసారి కన్నా రెండోసారి చేసినప్పుడైతే నా పిర్రలను మాటిమాటికీ చరుస్తూ మరీ కసిగా దున్నేశారు. హమ్మ... స్వర్గం చూపించారనుకోండి!" అంటూ ముసిముసిగా నవ్వింది పవిత్ర.
'ఏం జరిగింది...?
నా 'పవిత్ర'... నా వల్ల... నేను చేసిన తప్పు వల్ల... తన శీలాన్ని కోల్పోయింది!'
శివకి ఒక్కసారి గుండె బ్రద్దలయినట్లు అనిపించింది.
తను ఎప్పుడో చదివిన 'తులసీ' వృత్తాంతం ఆక్షణాన అతనికి జ్ఞాపకం వచ్చింది. తులసి పాతివ్రత్యాన్ని మాపితేగానీ దుర్మార్గుడైన ఆమె భర్తని సంహరించలేమని శ్రీమహావిష్ణువు ఆమె భర్తలా రూపం మార్చుకుని ఆమెతో రమిస్తాడు. దాంతో, ఆమె భర్త శంకరుని చేతిలో మరణిస్తాడు.
'ఇక్కడ నేను చేసిన పాపాల వల్ల ఇవ్వాళ నా భార్యకిలా జరిగింది. ఈ క్షణమే నేనూ చనిపోయాను. ఒక చెడ్డ భర్తగా చ-ని-పో-యా-ను. కానీ, నా భార్య మాత్రం తులసీదేవి అంత పవిత్రురాలు. పూజ్యురాలు... ఎప్పటికీ పతివ్రతే!'
పవిత్ర అతన్ని కదిపి, "ఏంటీ... అంతలా ఆలోచిస్తున్నారు? రుక్మిణి గురించా...! పాపం దాన్నేం అనకండీ... అసలే బిక్కచచ్చిపోయి వుందది!" అందామె.
శివ వెంటనే ముందుకి వొంగి ఆమెను గట్టిగా వాటేసుకుని, "ల్-లేదు. ఇం-కేమీ చెయ్యను... మ్-మాటిస్తున్నాను!" అన్నాడు కళ్ళలో నీళ్ళతో.
★★★
ఆనాటి నుండీ అతను పక్క చూపులు చూడ్డం మానేశాడు. అతనిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుకి పవిత్ర చాలా ఆశ్చర్యపోయింది. ఆతర్వాత చాలా ఆనందపడింది. వారి మధ్య ప్రేమబంధం ద్విగుణీకృతం అయ్యింది.
కొన్ని నెలలు గడిచాక వారిద్దరూ ఒక పాపాయిని దత్తత తీసుకున్నారు.

ఆ పాపకి శివ పెట్టిన పేరు "తులసి".
బహుశా, పాపచింతనేమో! :-/

--- కథ అయిపోయింది ---

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మిత్రులారా...
ఇటీవల లక్ష్మిగారు తన పారిజాతాలు దారంలో వ్రాసిన '
అభినవ సుమతి' కథను చదివాక నేనెప్పుడో వారపత్రికలో చదివిన ఈ తెలుగు కథ జ్ఞాపకం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె దారంలో ప్రస్తుతించటం జరిగింది. అయితే... నాకు ఆ కథ లీలగా గుర్తు వుంది. ఆ కథ పేరుగానీ, వివరాలు గానీ ఏమీ గుర్తులేవు. ఐనా... ఇక్కడ మీతో ఆ కథను పంచుకోవాలని అన్పించి నాకు నచ్చిన ఆ కథను నాకు తోచినట్లుగా నా శైలిలో మార్చి వ్రాసాను.
ఈ కథలో దోషాలేమైనా వుంటే అవి మొత్తంగా నావే... ఒరిజినల్ రైటర్ ది ఎంతమాత్రమూ కాదు.
నిరభ్యంతరంగా నన్ను తిట్టుకోవచ్చు!

ఇకపోతే... ఇలాంటి చిట్టిపొట్టి కథల కోసం నేను ఇదివరకు ఒక దారం తెరిచినా అది కేవలం అనువాద కథల కోసమే అని ముందుగా అనుకోవటం చేత ఈ కథని అక్కడ పోస్టు చెయ్యకుండా కొత్తగా దారాన్ని తెరవటం జరిగింది. అంతే!

మీ
వికటకవి ౦౨

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#3
Very nice kavi garu!!!
Like Reply
#4
super story...i read similar story. the name called "Abhinava sumati"...
Like Reply
#5
nice story
Like Reply
#6
(05-07-2019, 01:10 PM)readersp Wrote: Very nice kavi garu!!!

ధన్యవాదాలు మిత్రమా

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#7
(05-07-2019, 01:48 PM)srinivasulu Wrote: super story...i read similar story. the name called "Abhinava sumati"...

ధన్యవాదాలు మిత్రమా... మీరు చెప్పిన కథను గురించి నేను ముందే పైన ప్రస్తావించడం జరిగినది

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#8
(05-07-2019, 02:03 PM)tallboy70016 Wrote: nice story

ధన్యవాదాలు నేస్తం 

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#9
మీ అమూల్యమైన కథ నాకు చాలా చాలా బాగా నచ్చింది
Like Reply
#10
మీరు మాకు ఇచ్చిన ఈ కథ లో ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి
Like Reply
#11
aahaa.. adbhutamaina katha.. chaala baagundi.
Like Reply
#12
తను ఎప్పుడో చదివిన 'తులసీ' వృత్తాంతం ఆక్షణాన అతనికి జ్ఞాపకం వచ్చింది. తులసి పాతివ్రత్యాన్ని మాపితేగానీ దుర్మార్గుడైన ఆమె భర్తని సంహరించలేమని శ్రీమహావిష్ణువు ఆమె భర్తలా రూపం మార్చుకుని ఆమెతో రమిస్తాడు. దాంతో, ఆమె భర్త శంకరుని చేతిలో మరణిస్తాడు.
'ఇక్కడ నేను చేసిన పాపాల వల్ల ఇవ్వాళ నా భార్యకిలా జరిగింది. ఈ క్షణమే నేనూ చనిపోయాను. ఒక చెడ్డ భర్తగా చనిపోయాను. కానీ, నా భార్య తులసీదేవి అంత పవిత్రురాలు. పూజ్యురాలు... ఎప్పటికీ పతివ్రతే!'
A great point you have remembered. Nice.
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#13
(05-07-2019, 07:16 PM)Chiranjeevi Wrote: మీ అమూల్యమైన కథ నాకు చాలా చాలా బాగా నచ్చింది

(05-07-2019, 07:19 PM)Chiranjeevi Wrote: మీరు మాకు ఇచ్చిన ఈ కథ లో ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి

మీ అమూల్యమైన కమెంట్ ని అందించినందుకు ధన్యవాదములు మిత్రమా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#14
(05-07-2019, 11:21 PM)ghoshvk Wrote: aahaa.. adbhutamaina katha.. chaala baagundi.

ధన్యవాదాలు మిత్రమా ఘోష్ వీకే...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#15
(06-07-2019, 05:04 AM)Kavyaraja Wrote: తను ఎప్పుడో చదివిన 'తులసీ' వృత్తాంతం ఆక్షణాన అతనికి జ్ఞాపకం వచ్చింది. తులసి పాతివ్రత్యాన్ని మాపితేగానీ దుర్మార్గుడైన ఆమె భర్తని సంహరించలేమని శ్రీమహావిష్ణువు ఆమె భర్తలా రూపం మార్చుకుని ఆమెతో రమిస్తాడు. దాంతో, ఆమె భర్త శంకరుని చేతిలో మరణిస్తాడు.
'ఇక్కడ నేను చేసిన పాపాల వల్ల ఇవ్వాళ నా భార్యకిలా జరిగింది. ఈ క్షణమే నేనూ చనిపోయాను. ఒక చెడ్డ భర్తగా చనిపోయాను. కానీ, నా భార్య తులసీదేవి అంత పవిత్రురాలు. పూజ్యురాలు... ఎప్పటికీ పతివ్రతే!'
A great point you have remembered. Nice.

ధన్యవాదములు కావ్యారాజా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#16
Ee kada nenokasari chadiva malli namunduku ravadam yadruchikam anandakaram
Like Reply
#17
(12-07-2019, 10:57 AM)lavish123 Wrote: Ee kada nenokasari chadiva malli namunduku ravadam yadruchikam anandakaram

వహ్...!
ఈ స్టోరీ వ్రాసి పోస్టు చేసాక ఇలా ఎవరైనా మెసేజీ పెడతారేమో అని ఎదురుచూశాను.
ఇప్పటికి ఒకరు పెట్టారు.
ధన్యవాదాలు మిత్రమా...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#18
(06-07-2019, 05:04 AM)Kavyaraja Wrote: తను ఎప్పుడో చదివిన 'తులసీ' వృత్తాంతం ఆక్షణాన అతనికి జ్ఞాపకం వచ్చింది. తులసి పాతివ్రత్యాన్ని మాపితేగానీ దుర్మార్గుడైన ఆమె భర్తని సంహరించలేమని శ్రీమహావిష్ణువు ఆమె భర్తలా రూపం మార్చుకుని ఆమెతో రమిస్తాడు. దాంతో, ఆమె భర్త శంకరుని చేతిలో మరణిస్తాడు.
'ఇక్కడ నేను చేసిన పాపాల వల్ల ఇవ్వాళ నా భార్యకిలా జరిగింది. ఈ క్షణమే నేనూ చనిపోయాను. ఒక చెడ్డ భర్తగా చనిపోయాను. కానీ, నా భార్య తులసీదేవి అంత పవిత్రురాలు. పూజ్యురాలు... ఎప్పటికీ పతివ్రతే!'
A great point you have remembered. Nice.

బాగా గుర్తు కు చేశారు
[Image: Sonarika-Bhadoria-at-Eedo-Rakam-Aa-GGGdo...16-EFF.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#19
very nice
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
#20
(12-07-2019, 02:22 PM)stories1968 Wrote: బాగా గుర్తు కు చేశారు
[Image: Sonarika-Bhadoria-at-Eedo-Rakam-Aa-GGGdo...16-EFF.jpg]


మీ బంగారు కలశాలకీ నా శతకోటి దండాలు...

ధన్యవాదములు సార్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 1 Guest(s)