Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
05-11-2018, 02:07 AM
(This post was last modified: 07-01-2021, 01:10 AM by pastispresent. Edited 12 times in total. Edited 12 times in total.)
ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (2018)
గమనిక
ఈ కథలోని వ్యక్తుల పేర్లు, పాత్రలు, సంస్థలు, ప్రదేశాలు, సంఘటనలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించినవి కావు.
ఆంగ్లంలో మొదటి సరిగా xossip వెబ్సైటు లో ఈ కథను రాయటం జరిగింది. దానికి మంచి స్పందన లభించటంతో ఇప్పుడు తెలుగులో కూడా అందరని అలరించాలని రాస్తున్నాను. ఈ కథ బాగా ఆసక్తిగాను, చాల చాల హాట్ గా ఉంటుంది. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే ఒక అందమైన 25 ఏళ్ల అమ్మాయి ఏ విధంగా వేశ్యగా మారుతుంది, వేశ్యగా మారిన తర్వాత ఆమె చూసే అనుభవాలు ఏమిటి అన్నది ఈ కథ.
మీరందరు ఈ కథని బాగా ఆదరిస్తారని ఆసిస్తూ.....
మీ
పాస్ట్ ఇస్ ప్రెసెంట్
సీసన్ 1
ఎపిసోడ్ 1 - పరిచయం
ఎపిసోడ్ 2 - ప్రమోషన్
ఎపిసోడ్ 3 - ఎఫైర్
ఎపిసోడ్ 4 - వైస్ ప్రెసిడెంట్
ఎపిసోడ్ 5 - సీసీటీవీ
ఎపిసోడ్ 6 - డిలీట్
ఎపిసోడ్ 7 - 306
ఎపిసోడ్ 8 - మీటింగ్
ఎపిసోడ్ 9 - డీల్
ఎపిసోడ్ 10 - రాజ్
ఎపిసోడ్ 11 - సీక్రెట్
ఎపిసోడ్ 12 - బ్రేకప్
ఎపిసోడ్ 13 - కసి
ఎపిసోడ్ 14 - కసి 2
ఎపిసోడ్ 15 - జాబ్
ఎపిసోడ్ 16 - కాలేజ్ డేస్
ఎపిసోడ్ 17 - నిర్ణయం
ఎపిసోడ్ 18 - హనీ
ఎపిసోడ్ 19 - న్యూస్
ఎపిసోడ్ 20 - మెసేజ్
ఎపిసోడ్ 21 - సీసన్ 1 ఫినాలే
సీసన్ 2
ఎపిసోడ్ 22 - అమిత్
ఎపిసోడ్ 23 - అమిత్ - 2
ఎపిసోడ్ 24 - ట్రైనింగ్
ఎపిసోడ్ 25 - ట్రైనింగ్ - 2
ఎపిసోడ్ 26 - ముద్దు
ఎపిసోడ్ 27 - బట్టలు
ఎపిసోడ్ 28 - ఫిఫ్టీ ప్లస్
ఎపిసోడ్ 29 - నల్ల చీర
ఎపిసోడ్ 30 - కొత్త ఆరంభం
ఎపిసోడ్ 31 - షవర్
ఎపిసోడ్ 32 - షాపింగ్ మాల్
ఎపిసోడ్ 33 - యెల్లో ఫ్రాక్
ఎపిసోడ్ 34 - ఇద్దరు
ఎపిసోడ్ 35 - పిజ్జా
ఎపిసోడ్ 36 - సెల్ఫీ
ఎపిసోడ్ 37 - గేమ్
ఎపిసోడ్ 38 - సీసన్ 2 ఫినాలే
సీసన్ 3
ఎపిసోడ్ 39 - మొదలు
ఎపిసోడ్ 40 - అపార్ట్మెంట్
ఎపిసోడ్ 41 - కార్
ఎపిసోడ్ 42 - ఫోటోషూట్ - 1
ఎపిసోడ్ 43 - ఫోటోషూట్ - 2
ఎపిసోడ్ 44 - ఫోటోషూట్ - 3
ఎపిసోడ్ 45 - ఫోటోషూట్ - 4
ఎపిసోడ్ 46 - పర్మిషన్
ఎపిసోడ్ 47 - పేషెంట్
ఎపిసోడ్ 48 - ట్రీట్మెంట్ 1
ఎపిసోడ్ 49 - ట్రీట్మెంట్ 2
ఎపిసోడ్ 50 - ఫోన్ కాల్
ఎపిసోడ్ 51 - ట్రీట్మెంట్ 3
ఎపిసోడ్ 52 - బాయ్ఫ్రెండ్
ఎపిసోడ్ 53 - డేట్
ఎపిసోడ్ 54 - డేట్ నైట్
ఎపిసోడ్ 55 - సర్ప్రైస్
ఎపిసోడ్ 56 - సీసన్ 3 ఫినాలే
సీసన్ 4
ఎపిసోడ్ 57 - ఐడెంటిటీ
ఎపిసోడ్ 58 - కండిషన్స్
ఎపిసోడ్ 59 - ఐఏఎస్ 1
ఎపిసోడ్ 60 - ఐఏఎస్ 2
ఎపిసోడ్ 61 - సంతకాలు
ఎపిసోడ్ 62 - డాక్టర్ నిషా
ఎపిసోడ్ 63 - సెక్స్ ఎడ్యుకేషన్
ఎపిసోడ్ 64 - సెక్స్ ఎడ్యుకేషన్ 2
ఎపిసోడ్ 65 - మూడ్ ఆఫ్
ఎపిసోడ్ 66 - ఎయిర్ పోర్ట్
ఎపిసోడ్ 67 - స్పా
ఎపిసోడ్ 68 - స్పా 2
ఎపిసోడ్ 69 - కొత్త డీల్
ఎపిసోడ్ 70 - ఫార్మ్ హౌస్
ఎపిసోడ్ 71 - ఫార్మ్ హౌస్ 2
ఎపిసోడ్ 72 - ఇన్వెస్టర్స్ 1
ఎపిసోడ్ 73 - ఇన్వెస్టర్స్ 2
ఎపిసోడ్ 74 - ఇన్వెస్టర్స్ 3
ఎపిసోడ్ 75 - ఇన్వెస్టర్స్ 4
ఎపిసోడ్ 76 - ఇన్వెస్టర్స్ 5
ఎపిసోడ్ 77 - డెలివరీ బాయ్స్ 1
ఎపిసోడ్ 78 - డెలివరీ బాయ్స్ 2
ఎపిసోడ్ 79 - ఫేషియల్ 1
ఎపిసోడ్ 80 - ఫేషియల్ 2
ఎపిసోడ్ 81 - నైట్ డ్రైవ్
ఎపిసోడ్ 82 - ముగ్గురు
ఎపిసోడ్ 83 - నిజం
ఎపిసోడ్ 84 - నిజం 2
ఎపిసోడ్ 85 - కారణం
ఎపిసోడ్ 86 - సీసన్ 4 ఫినాలే
సీసన్ 5
Log:
Updated as on 16/06/2019
Images/gifs are from internet & any objection, will remove them.
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
05-11-2018, 05:49 AM
(This post was last modified: 17-12-2018, 10:47 AM by pastispresent.)
SEASON - 1
ఎపిసోడ్ 1 - పరిచయం
నా పేరు నేహా. నా వయసు 25 ఏళ్ళు. నేను ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాకు కాలేజీ రోజులనుంచి చాల అందగత్తెనని పేరు. అందరూ నన్నే చేస్తుండేవారు. నాకు కూడా అలా అందరూ నన్నే కళ్ళార్పకుండా చూడటం ఇష్టపడేదాన్ని. ఎప్పుడైతే అందరూ నా అందానికి ఫ్లాట్ అయ్యేవారు, నేను కూడా నా అందాన్ని చాల బాగా మైంటైన్ చేయటానికి రోజు జిమ్ కి వెళతాను. తినే విషయంలో చాల స్ట్రిక్ట్ గా ఉంటాను, ప్రతి నెలకి బ్యూటీ పార్లర్ కి వెళ్తుంటాను. ప్రతి రోజు ఇంట్లో, నేను అందంగా ఉండటానికి కెమికల్స్ కాకుండా నాచురల్ గా ఏదో ఒకటి కలుపుకొని మొహానికి రాసుకుంటాను. నా అందాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాను. అయితే కాలేజీ రోజుల్లో అందరమ్మాయిలు అందంగానే ఉండేవారు, కానీ నేను చాల స్ట్రిక్ట్ గా ఉంటాను కాబట్టి, ఇప్పుడు మాత్రం ఆ తేడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు నేను ఎలా నా బాడీ ని ఇలా మైంటైన్ చేస్తుంటాను అని అడుగుతూనే ఉంటారు.
కాలేజీ రోజుల నుంచి చాల మంది నన్ను అదో లాగా చూసేవారు. లెక్చరర్ లతో సహా. అందరి కళ్ళు ఎప్పుడు నా పైనే. అయితే కొత్తల్లో నాకు చాల డిస్కంఫోర్ట్ అనిపించించేది, తర్వాత అలవాటైపోయింది.
ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో, మేనేజర్ పేరు అశ్విన్, అతని వయసు 40 ఏళ్ళు, పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేను ఈ కంపెనీలో నా పీజీ అయ్యాక జాయిన్ అయ్యాను, జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది.
మొదటి నుంచి అశ్విన్ నన్ను అదొలాగ చూసేవాడు. కానీ ఎప్పుడు కూడా చాల డీసెంట్ గానే ఉంటాడు. నాతో పనిచేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ వారి చూపులు మాత్రమే విచిత్రంగా ఉంటాయి.
ఒక రోజు అశ్విన్ నన్ను తన క్యాబిన్ కి రమ్మన్నాడు. నేను వెళ్లాను.
"నేహా, ఆ రిపోర్ట్ పూర్తయ్యిందా ??"
"అయ్యింది సర్"
"ఎప్పుడు ఇస్తావ్ రివ్యూ కి ??"
"టు డేస్ లో అయిపోతుంది సర్"
"సరే....అలాగే మన ప్రాజెక్ట్ డాక్యుమెంట్ సంగతేంటి ??"
"అది కూడా రెడీ చేస్తున్నాను సర్"
"చాల జాగ్రత్త, అది చాల ఇంపార్టెంట్ డాక్యుమెంట్. చాల జాగ్రత్తగా మనం దాని మీద వర్క్ చేయాలి, అర్ధమయ్యిందా ??"
"ఓకే సర్"
"అలాగే ప్రియా హెల్ప్ తీసుకొని, ఇద్దరు కలసి ఎలాగైనా ఈ రెండు వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయండి. ఓకేనా ??"
"ఒకే సర్"
"పోయిన సరి ఎం జరిగిందో, గుర్తుందిగా ??"
"గుర్తుంది సర్"
"నువ్వు ఒక సున్నా మరిచిపోయావు డాక్యుమెంట్ లో. దాని వల్ల నా పరువు పోయినట్లనిపించింది అందరి ముందు"
"సారీ సర్"
"ఇట్స్ ఒకే. మొదటి సరి చేస్తే తప్పు. ఇంకోసారి చేస్తే అది తప్పవ్వదు, నేరమవ్వుది, అందుకే ప్రియా హెల్ప్ కూడా తీసుకో ఈ సరి ఓకేనా ??"
"ఒకే సర్"
"అలాగే......నేహా నువ్వు లాస్ట్ టైం ప్రమోషన్ గురించి అడిగావు కదా ??"
"అవును సర్"
"దాని గురించి నేను ఆలోచించాను, అయితే సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఒకసారి ఇక్కడికి రా నువ్వు......నీకు ఒక విషయం చెప్పాలి"
".....ఎందుకు సర్ ??"
"నీకు ప్రమోషన్ కావల వద్ద ??"
"కావలి సర్"
"మరి చెప్పినట్లు చేయి questions అడగకుండా......ఓకేనా ??"
"ఒకే సర్"
"సరే వెళ్ళు ఇంక"
నేను వెనక్కి తిరిగి డోర్ దగ్గరకు వెళ్ళాను.
"నేహా....."
"ఏంటి సర్ ??"
"సాయంత్రం నువ్వు కలుస్తున్నట్లు ఎవ్వరికి తెలియకూడదు, అందరూ వెళ్ళాక చూసుకొని, వచ్చి కలవు నన్ను సరేనా ??"
"ఒకే సర్......"
"ఏంటి అలా చూస్తున్నావ్ ??"
"ఎం లేదు సర్......"
"సరే ఇక వెళ్ళు"
"ఒకే సర్"
టు బె కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
05-11-2018, 05:50 AM
(This post was last modified: 17-12-2018, 10:47 AM by pastispresent.)
ఎపిసోడ్ 2 - ప్రమోషన్
నేను డోర్ క్లోజ్ చేసి నా క్యాబిన్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాను. ఈ రోజు అశ్విన్ మాటలు చాల తేడాగా కనిపించాయి. ప్రమోషన్ గురించి అడిగితే ఆఫీస్ అయ్యాక ఒంటరిగా నన్ను కలవమనటం ఏంటి ?? నాకు ఏమి అర్ధంకాలేదు.
బాగా ఆలోచించాను. నా ఫోన్ తీసుకొని మేనేజర్ చెప్పిందంతా వాయిస్ రికార్డింగ్ చేద్దామని అనుకున్నాను.
ప్రియ దగ్గరకు వెళ్లాను:
"ప్రియ......"
"చెప్పు నేహా......"
"నీతో ఒక విషయం చెప్పాలి......."
"ఏంటో చెప్పు....."
కొంచెం కాంటీన్ దగ్గరకు వెళ్లి మాట్లాడుకున్నామా ??
సరే అని ఇద్దరం కాంటీన్ దగ్గరకి వెళ్లి కాఫీ తాగుతూ కూర్చున్నాము.
"నేను ఇంతక ముందు అశ్విన్ ని ప్రమోషన్ కోసం అడిగాను......."
"......."
"ఈ రోజు ఆ విషయం గురించి డిస్కషన్ వచ్చింది"
"ఒకే"
"అయితే నన్ను ఒకసారి సాయంత్రం ఎవరు లేని టైం లో వచ్చి కాలవమన్నాడు......."
"సరే కలవు......."
"నీకు అర్ధం కావట్లేదా ?? నన్ను ఎవరు లేనపుడు వచ్చి కలవమన్నాడు ?? నీకు ఏమి ఆలోచన రావట్లేదా ??"
"నేహా.....కలిస్తే ఏమౌతుంది.... ?? కలవమంది ఆఫీస్ లోనే కదా ??"
"అవును ఆఫీస్ లోనే కలవమంది......నన్ను"
"కలిస్తే నష్టం ఏంటి ??"
"నాతో పిచ్చిగా ప్రవర్తిస్తే ??"
"పళ్ళు ఊడొచ్చేలాగా..... ఒక నాలుగు పీకు వాడిని......"
"ప్రియ నేను చెప్పేది నీకు జోక్ లాగా ఉందా నీకు ??"
"నేను చెప్తుంది నీకు నచ్చటంలేదు........మరి నన్నెందుకు పిలిచావు ??"
"సరే......నేనొక ఐడియా వేసాను....."
"ఏంటా గొప్ప ఐడియా ???"
"నేను తన కేబిన్ లోకి వెళ్లి మొత్తం వాయిస్ రికార్డింగ్ చేయాలనుకుంటున్నాను......"
"సరే......తర్వాత ??"
"తర్వాత ?? అశ్విన్ కెరీర్ ఫినిష్.......నేనే వాడిని బ్లాక్మెయిల్ చేసి ప్రమోషన్ తెచ్చుకుంట......ఎలా ఉంది నా ఐడియా ??" అని నెమ్మదిగా చెప్పను.
"సరే అలాగే కళలు కంటూ ఉండు....నీ ఊహ ప్రపంచంలో నువ్వు జీవించు"
"ఏంటి ప్రియా అలా మాట్లాడతావు నువ్వు ??"
"మరి....ఎలా మాట్లాడాలి ??"
"నేను సీరియస్ గా చెప్తున్నాను.....జోక్ చేయటంలేదు......."
"నువ్వు సీరియస్ ఐన నువ్వు ఫెయిల్ అవుతావు......"
"నేను చెప్పేది నీకు ఎక్కలేదనుకుంటాను.....మల్ల చెప్పనా ఇంకొకసారి ??"
"నువ్వొక పిచ్చిదానివి......"
"ప్రియ నువ్వు నన్ను ఎందుకు సపోర్ట్ చేయడంలేదు ??"
"నేహా........ మనం ఆకు లాంటి వాళ్ళం.......మిగిలిన వారు ముల్లు లాంటి వాళ్ళు......ముల్లు ఆకు పై పడ్డ, ఆకు ముల్లు పై పడ్డ....నష్టం ఆకుకే"
"ఇంతే నువ్వు సామెతలు చెప్తున్నావు ?? నేనింత సీరియస్ మేటర్ మాట్లాడుతుంటే ??"
"సరే నేహా......ఇప్పుడు సీరియస్ గానే మాట్లాడుకుందాం ...... నువ్వు ఆ రికార్డింగ్ తో వాడిని బెదిరిస్తావ్, వాడు నిన్ను అన్ని తిప్పలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు.......నువ్వు రికార్డింగ్ బయట పెడితే నీకు కూడా బాగా బాడ్ నేమ్ వస్తుంది......రేపో మాపో పెళ్లిచేసుకొని వెళ్ళిపోతాం మనందరం కూడా........ఇప్పుడొక కాంట్రవర్సీలో ఇరుక్కుంటే..... అది మనకే నష్టం.....ఇంకోటి ఆలోచించు నువ్వు......"
"ఏంటది ??"
"అశ్విన్ పేరు బయటకి వస్తే కంపెనీ కి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు అశ్విన్ కె సపోర్ట్ వెళ్తారు.....పేరు కాపాడుకోవటానికి......నిన్ను ఒక నెలలో బయటకు పంపిచేస్తారు......"
"ప్రియ నువ్వేం మాట్లాడుతున్నావ్......నేనేం చెప్తున్నాను ?? నేను కేవలం బ్లాక్మెయిల్ చేస్తాను అని అంటున్నాను. నాకేమైనా పిచ్చ ?? నేనేమి దాన్ని బయటపెట్టను"
"సరే......ఒక రికార్డింగ్ చేస్తావ్.....అశ్విన్ ని బెదిరిస్తావ్......ప్రమోషన్ వస్తది.......వాడు నీకు శత్రువుగా తయారవుతాడు.... రోజు నిన్ను పీక్కొని తింటాడు...... కానీ అన్ని విషయాలను నీ వెనకాల చేస్తుంటాడు తెలియకుండా..... "
"ప్రియ అసలు నువ్వేమి మాట్లాడుతున్నావ్ ??"
"నేహా నీకు శ్వేతా విషయం తెలుసా తెలియలేదా ??"
"శ్వేతా ఎవరు ??"
"ఒకప్పుడు మన ఆఫీస్ లోనే పనిచేసేది.....మొత్తానికి ఏదో గొడవ వచ్చింది శ్వేతా కి అశ్విన్ కి.............తనకిప్పుడు 29 ఏళ్ళు ఇంకా పెళ్లి కాలేదు..... ఎందుకో తెలుసా ??"
"వాడు మేనేజర్ గాడు....శ్వేతా డిటైల్స్ అన్ని కనుక్కొని.....తనకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసాడు....శ్వేతా మీద ఏవేవో చెప్పాడు.....శ్వేతా అందరితో పాడుకుందని......డ్రగ్స్ అలవాటుందని......చాల విషయాలు ఫోన్లు చేసి మరి చెప్పాడు......అందరికి......ఈ రోజు ఎవ్వరు ముందుకు రావట్లేదు తనను పెళ్లి చేసుకోవటానికి......తెలుసా ?? మనోడు అశ్విన్ ఎంతకైనా తెగిస్తాడు...జాగ్రత్తగా ఉండమని చాలామంది నాతో చెప్పారు.........నీ ఇష్టం మరి"
ప్రియతో మాట్లాడటం వేస్ట్ అని అర్ధమయ్యింది.
లంచ్ అయ్యాక నేను మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళాను:
"సర్"
"చెప్పు నేహా...."
"సర్ ఇందాక మీరు నన్ను సాయంత్రం కలవమన్నారు కదా ??"
"hmmmm...."
"ఎందుకు సర్ ??"
"ప్రమోషన్ అడిగావు కదా...."
"సర్ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఆ విషయం ఏంటో ఇప్పుడే చెప్పండి"
"నేహా......నీకు ప్రమోషన్ కావాలా వద్ద ??"
"కావాలి సర్"
"అయితే నేను రికమెండ్ చేస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది, తెలుసా ??"
"ఎస్ సర్..."
"నేను నిన్ను రికమండ్ చేయాలంటే........నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి"
"సర్.....నాకు సాయంత్రం అంటే లేట్ అవుతుంది......అందుకే మీరు ఆ విషయం ఇప్పుడు చెప్తారని......"
"ఓహో.....రేపు ప్రమోషన్ వస్తే ఆఫీస్ లో పనిచేయకుండా ఇలాగే ఆఫీస్ నుంచి సాయంత్రం టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతావా ??"
"లేదు సర్"
"నేహా టైం వేస్ట్ చేయకు.....ఎస్ ఆర్ నో చెప్పెసేయి"
"సర్.....సాయంత్రం కలవకపోతే నన్ను రికమెండ్ చేయరా మీరు ??"
"ఆలా అని నేను అనలేదే......."
నాకు ఎం మాట్లాడాలో తెలియలేదు.
"చూడు నేహా, నువ్వు ఇప్పుడే నేను చెప్పింది చేయకపోతే.....నా మాటను కాదంటే....... రేపు ప్రమోషన్ వచ్చాక ఏమి వింటావు ?? నీకు ప్రమోషన్ వచ్చినా సరే నేనే నీ బాస్ అనే విషయం మరచిపోకు...."
నాకు విషయం మొత్తం అర్ధమైపోయింది. ఎందుకు నన్ను కలవమంటున్నాడో.
"సర్......నాకు ప్రమోషన్ అక్కర్లేదు.......సారీ సర్......."
"సో నన్ను సాయంత్రం కలవనంటావ్ ??"
"సారీ సర్.....నాదే తప్పు.......నేను రేపో మాపో పెళ్లిచేసుకొని వెళ్ళిపోతాను......."
"నేహా.....నువ్వు ఎస్ ఓర నో చెప్పేసేయ్........నేనేమి అనుకోను.......ఇప్పుడు నువ్వు నో చెప్పావ్ కాబట్టి......ఇక్కడితో ఈ విషయం వదిలేద్దాం.....సరేనా ??"
"ఒకే సర్......"
"ఇక్కడితో మన మధ్య ఎం సంభాషణలు జరగలేదు..... ఒకే ??"
నేను తల ఊపాను.
రెండు రోజుల తర్వాత:
ప్రియా ఆఫీస్ కి చాల సంతోషంగా వచ్చింది. నాకు అర్ధం కాలేదు. మధ్యాహ్నం అశ్విన్ అందరిని తన కేబిన్ కి పిలిచాడు
"ఇప్పుడు మిమ్మల్ని నేనేందుకు పిలిచానో తెలుసా ??"
"ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి"
"ఈ రోజు ప్రియను డిప్యూటీ అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ చేయమని మానేజ్మెంట్ నాకు చెప్పింది.....ఈ రోజు నుంచి ప్రియ మీకు ప్రాజెక్ట్ హెడ్ గా వ్యవహరిస్తోంది.......ప్రాజెక్ట్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలు ఇక ప్రియా చూసుకుంటుంది.......పెద్ద విషయాలకు మాత్రమే నన్ను మీరు కలవాలి మాట్లాడాలి.......అర్ధమయ్యిందా ??"
మా టీం లో 6 మెంబెర్స్ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రియకసలు ప్రమోషన్ ఏంటి ?? తను నాకన్నా ఆరు నెలలు జూనియర్. నాతో సమానంగానే వర్క్ చేస్తుంది కానీ నాకు ప్రమోషన్ రాకుండా తనకెలా వస్తుంది ??
ఇప్పుడు నాకు విషయం అంత తెలిసిపోయింది. మొన్న ప్రియ అందుకే నాతో ఆలా మాట్లాడింది. అశ్విన్ నే సపోర్ట్ చేసి మాట్లాడింది. ఓహో ఇందుకన్నమాట. ఇది డీల్ సెట్ చేసుకుంది నా లైన్ క్లియర్ అయ్యేసరికి. వాడితో ఇది పడుకుంది. ఇప్పుడు చూడు ఎలా నవ్వుతుందో. నాతో ఏమి తెలియనట్లు మాట్లాడింది. నాకు బాగా కోపం వచ్చింది.
నేను ప్రియా దగ్గరకు వెళ్లి:
"ప్రియ.....ప్లీస్ నాకు నిజం చెప్పు"
"ఏంటి నేహా ??"
"మొన్న నువ్వు నాతో అబద్ధం చెప్పావ్ కదా ??"
"లేదే......"
"మరి నీకు ప్రమోషన్ ఏంటి ?? వస్తే నాకు రావాలి లేదా అనిల్ కి రావాలి......"
"ఓ ఆదా.....నువ్వు నాకు హింట్ ఇచ్చావ్ గా......"
"హింట్ ఏంటి ??"
"అదే చెప్పావ్ గా అశ్విన్ నిన్ను సాయంత్రం రమ్మన్నాడని"
"అవును....."
"నీకేలాగో ఇష్టం లేదన్నావ్ గా, అందుకే నేనెళ్లి కలిసాను ఈ రోజు......"
"ప్రియ, ఎం మాట్లాడుతున్నావ్ నువ్వు ??"
"చెప్పానుగా ...... నీకు ప్రమోషన్ వద్దన్నావ్.......అందుకే నేనడిగాను......"
"అంటే నువ్వు అశ్విన్.......ఇద్దరు......"
"నీకు తెలుసుగా......ఎందుకు దాని గురించి మాట్లాడటం ??"
"నిన్న నువ్వు అశ్విన్ ఆఫీస్ కి రాలేదు......."
"య అవును......"
"ఏంటి నేహా ?? అలా చూస్తున్నావ్ ??"
ఎం లేదు అని తల ఊపాను.
"చూడు నేహా.......ఇక్కడ అవకాశాలు రావు......నువ్వు తప్పనుకున్నావు.....నేను ఒకే అనుకున్నాను.....సో నువ్వు వద్దన్నది నేను ఒక అనుకున్నాను.........దీంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏముంది ??"
నాకు మాటలు రాక అక్కడినుంచి ఇంటికి వెళ్ళిపోయాను........
టు బె కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
05-11-2018, 07:58 PM
(This post was last modified: 17-12-2018, 10:47 AM by pastispresent.)
ఎపిసోడ్ 3 - ఎఫైర్
నాకు చాల ఇర్రిటేషన్ వచ్చింది. ప్రియ నాకు జూనియర్, అసలు దానికి ఎప్పుడో పనిచేసిన శ్వేతా గురించి ఎలా తెలుసు ?? కచితంగా అశ్విన్ తనకు ఆ మాటలన్నీ ఎక్కించాడు. నాతో మాట్లాడినప్పుడు అది ఆల్రెడీ అశ్విన్ తో టచ్ లో ఉన్నట్లుంది. అన్ని అబ్బద్దాలు చెబుతుంది. అది వాడితో పాడుకుందని మా అందరిని పక్కన పెట్టి ప్రమోషన్ ఇచ్చాడు దానికి. ఛి తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంది.
కోపంతో టాక్సీ లో అపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాను. అపార్ట్మెంట్ డోర్ తీసాను నా దగ్గర ఉన్న కీ తో. ఏవో శబ్దాలు వినిపించాయి లోపలనుంచి. నాకు భయం వేసింది. బయటకు వెళ్లి ఫ్లాట్ నాధ కదా అని చూసాను. అపార్ట్మెంట్ నాదే. కొంచెం నా రూమ్ దగ్గరికి వెళ్లాను, నా రూమ్ నుంచే శబ్దాలు వస్తున్నాయి. ఎవరో ఆయాసపడుతున్నట్లు. ఇంట్లో మూల ఉన్న పైప్ రాడ్ చేతికి తీసుకొని నెమ్మదిగా నా రూమ్ డోర్ తెరిచి లోపాలకి వెళ్ళాను.
చూస్తే నా బెడ్ మీద ఎవరో శృంగారం చేస్తున్నారు. వెంటనే నా మొహం అటు వైపు తిప్పుకున్నాను
"ఎవరు మీరు ?? ఇక్కడేంచేస్తున్నారు ??" అని గట్టిగ అడిగాను.
నేను రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకోసారి బయట నుంచి "ఎవరు మీరు ?? సెక్యూరిటీ అధికారి లకు ఫోన్ చేస్తాను" అని అరిచాను.
వెంటనే ఒకతను బయటికి వచ్చాడు. చూస్తే మా అపార్ట్మెంట్ ఓనర్. నాకు పెద్ద షాక్. ఈ లోపల ఒక ఒక ఆమె బయటకి వచ్చింది. మా ఎదురింటి ఆంటీ, చాల పతివ్రత లాగా నీతులు చెప్పుది. నాకు మైండ్ నిజంగా బ్లాంక్ అయ్యింది సీన్ చూసేసరికి.
"ఆంటీ ??" అని నమ్మశక్యం కాకా అడిగాను.
ఆంటీ వెంటనే వెళ్లిపోయింది.
అపార్ట్మెంట్ ఓనర్ ఉన్నాడు "నేహా చాల సారీ అమ్మ. నువ్వు ఆఫీస్ లో ఉంటావనుకున్నాను"
"అంకుల్ ఏంటిది ?? నా బెడ్ మీద మీరు ఆంటీ ......." అని అసహ్యం తో చెప్పాను.
"తప్పైపోయిందమ్మా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ప్లీస్. నేను ఒక రెండు నిమిషాల్లో నీ రూమ్ క్లీన్ చేయిస్తాను. నువ్వేం అనుకోకు. నేను కింద అబ్బాయిని పిలిపించి రూమ్ నీట్ గా క్లీన్ చేసేటట్లు చూస్తాను. బెడ్ మీద దుప్పట్లు కూడా వాషింగ్ చేయించి ఇస్తాను" అన్నాడు.
"అంకుల్, మీరు అసలు లోపలి ఎలా వచ్చారు ??"
"డోర్ తీసేవుంది అమ్మ నేను వచ్చేసరికి....డోర్ లాక్ చేయటం మరచిపోయారు"
మనసులో - రమ్య ఎప్పుడు అంతే. లాస్ట్ లో అపార్ట్మెంట్ వదిలి హడావిడిలో వెళ్తుంది డోర్ లాక్ చేయటం మరచిపోతుంది. ఇప్పటికి ఇది నాలుగోవ సరి ఈ 6 నెలలలో.
"అంకుల్ అసలు ఇదంతా తప్పు మీరు మా అపార్ట్మెంట్ కి రావటం ఇలా అంత మా రూముల్లోకి వచేయటం........"
"నేహా ప్లీస్ అమ్మ తప్పైపోయింది. నీకు కావాలంటే ఒక నెల రెంట్ ఫ్రీ గా ఇస్తాను."
"అంకుల్ అసలు ఇదంతా ఆంటీకి తెలుసా ?? పాపం ఆంటీ......."
"అమ్మ నీకు దండం పెడతాను ......దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయి. ఈ విషయం బయటకు వస్తే ఆంటీ ఫామిలీ కి నా ఫామిలీ కి డేంజర్.......మా పిల్లల జీవితం నాశమవుతుంది......నీకేం కావాలో అడుగు ఇక్కడితో మేటర్ వదిలేద్దాం"
చాల భయపడుతూ చెప్తున్నాడు. ఆంటీ ని దృష్టిలో పెట్టుకొని నేను సైలెంట్ అయిపోయాను.
"అంకుల్ నాకేమి ఫ్రీ గా రెంట్ అక్కర్లేదు. నేను అపార్ట్మెంట్ మారిపోతాను ఈ మంత్ ఎండింగ్ కి. నా రెంటల్ డిపాజిట్ కట్ చేయకుండా ఇచ్చేయండి.... అలాగే నా రూమ్ క్లీన్ చేయించండి ........"
"సరే థాంక్స్ అమ్మ. నీకు మంత్ ఎండింగ్ అవ్వగానే నీ డిపాజిట్ మనీ నీకు ఇచ్చేస్తాను......నీకేమైనా హెల్ప్ కావాలన్న నన్ను అడుగు....." "ఒక్క పదినిమిషాలు ఆగమ్మ, అతనొచ్చి రూమ్ క్లీన్ చేస్తాడు" అని చెబుతూ అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయాడు.
ఇప్పటికి నమ్మలేక పోతున్నాను. ఆంటీ అంకుల్ ఇద్దరి మధ్య ఇలాంటి ఎఫైర్. చూడటానికి పతివ్రత లాగా ఉంటది. వెనకాల చేసే పనులు మాత్రం వేరే లాగా ఉన్నాయి. ఈ రోజుతో ఎవ్వరిని మనం అంచనా వేయలేము అని అనిపించింది. అటు వైపు ఆఫీస్ లో ప్రియ, ఇక్కడేమో ఇంటి ఓనర్, ఎదురింటి ఆంటీ.
ఈ లోపల నేను రూమ్ లోకి వెళ్లి చూసాను. అంత చిందరవందరగా ఉంది. అంకుల్ బెల్ట్, ఎవరిదో ఉంగరం ఉన్నాయి. దాన్ని తీద్దాం అని కొంచెం ముందుకు వెళ్లాను, కాలికి ఏదో తడిగా అంటుకుంది. వెంటనే కాలును పక్కకు అనడంతో, నేను స్లిప్ అయ్యి బెడ్ పైన పడ్డాను. నెమ్మదిగా లేచి కింద చూస్తే వాడేసిన కండోమ్. వెంటనే బాత్రూం కి వెళ్లి కాలు కడుక్కొని వచ్చాను. ఒక టిష్యూ పేపర్ తో కండోమ్ తో తీసేసి dustbin లో వేసాను. అలాగే బెడ్ పైన ఆంటీ వెంట్రుకలు ఏరి dustbin లో వేసాను. అలాగే బెల్ట్, ఉంగరం తీసుకొని అంకుల్ కి కాల్ చేశాను. కానీ రెస్పాన్స్ లేదు. అవుట్ అఫ్ కవరేజ్ ఏరియా అన్ని వచ్చింది. నేను మంచం మీద స్లిప్ అయ్యి పడిన సంగతి గుర్తొచ్చి, వెంటనే స్నానం చేయాలనుకున్నాను. హీటర్ ఆన్ చేశాను.
కోసిన్చేమ్ సేపు వెయిట్ చేశాను. ఈ లోపల బెల్ మోగింది. వెళ్లి తలుపు తీసాను, క్లీన్ చేసే అతను వచ్చాడు. నేను రూమ్ చూపించాను. వచ్చి క్లీన్ చేయటం స్టార్ట్ చేసాడు. నేను రూమ్ డోర్ దగ్గరే ఉన్నాను అతనిని జాగ్రత్తగా గమనిస్తూ ఏమైనా దొంగతనం చేస్తాడేమో అని. నన్ను కొంచెం కొంచెం తేడాగా చూస్తున్నాడు, తనలో తను నవ్వుకుంటున్నాడు. నాకు నిజంగా ఇర్రిటేషన్ వచ్చింది. నెమ్మదిగా క్లీన్ చేసేసి వెళ్ళిపోయాడు. డోర్ లాక్ చేశాను. ఒకసారి రూమ్ లో అన్ని ఉన్నాయా లేదా అని మొత్తం ఒకసారి చూసాను. dustbin లో చూస్తే కండోమ్ ప్యాకెట్ కవర్ ఉంది. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది నన్నెందుకు అలా తేడాగా చూసాడో. ఆ కండోమ్ ప్యాకెట్ చూసి నా గురించి ఏవేవో అనుకున్నాడు.
ఈ క్లీన్ చేసేవాడు నా గురించి తప్పుగా అనుకుంటాడు. అసలే వీళ్ళ నోరులు సరిగ్గానే ఉండవ్. వీడు వాచ్మెన్, ఇస్త్రీ చేసివాడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా గురించి ఖచ్చింతంగా ఏవేవో అనుకుంటాడు, అందరికి తెలుస్తుంది. భయం వేసింది తలచుకుంటేనే, ఏవేవో పిచ్చి ఆలోచనలు. ఇక ఈ సంఘటనతో అపార్ట్మెంట్ కచ్చితంగా మారిపోవాలని డిసైడ్ అయ్యాను.
హీటర్ వేసి చాల సేపు అయ్యేసరికి, నా బట్టలన్నీ విప్పేసి టవల్ తీసుకొని బాత్రూం లోకి వెళ్ళాను. నా డోర్ లాక్ చేసి న్నానం చేయటం స్టార్ట్ చేశాను. తలకు షాంపూ పెట్టుకొని షవర్ ఆఫ్ చేశాను. బయట సెల్ల్ఫోన్ మోగుతుంది. కానీ తలంతా షాంపూ ఉండేసరికి ఫోన్ గురించి పట్టించుకోలేదు. తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాను. మళ్ళా షవర్ ఆన్ చేసి మొత్తం కడుక్కుని, ఇంకోసారి షాంపూ రాసుకొని షవర్ ఆపాను.
ఏవో శబ్దాలు వినపడ్డాయి బయటనుంచి. నాకు భయం వేసి నెమ్మదిగా టవల్ తీసుకొని డోర్ లాక్ తీసి బయటకు వచ్చాను. టవల్ నెమ్మదిగా కట్టుకుంటుండగా రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది భయం లో టవల్ చేతి నుంచి కింద పదిపాయింది. చూస్తే అంకుల్ ఉన్నారు. నన్ను మొత్తం చూసేసారు ఎం బట్టలు లేకుండా. వెంటనే అంకుల్ బయటకు వెళ్ళిపోయాడు. నేను డోర్ లాక్ చేసి అంకుల్ పై అరిచాను "అంకుల్, అసలు మీరు ఇలా రూమ్ లోకి ఎలా వచ్చారు, నేను డోర్ లాక్ చేశాను కదా ??"
"అమ్మ ఎం లేదు, నా బెల్ట్, ఉంగరం మరచిపోయాను ఇక్కడ, తీసుకుందాం అని వచ్చాను. సారీ అమ్మ"
"అంకుల్ మీరు డోర్ బెల్ కొట్టి రావాలి కదా"
"అంటే నీకు ఫోన్ చేసానమ్మ, కానీ నువ్వు ఫోన్ ఎత్తుకోలేదు.......ఇంట్లో లేవనుకున్నాను"
"అంకుల్ అసలు ఇంట్లోకి ఎలా వచ్చారు మీరు ??"
ఎం సమాధానం లేదు
"అంకుల్ ఉన్నారా మీరు ??"
"అమ్మ అపార్ట్మెంట్ ఎక్స్ట్రా కీ హాల్ లో టేబుల్ మీద పెట్టేసి నేను వెళ్ళిపోతున్నానమ్మ ...." అని చెబుతూ వెళ్ళిపోయాడు.
నాకు బాగా కోపం వచ్చేసింది. హాల్ డోర్ క్లోజ్ అయ్యే శబ్దం వినిపించింది వెంటనే టవల్ లో బయటకు వెళ్లి వెంటనే హాల్ డోర్ కి గడి వేసాను. కోపంతో లోపలి వెళ్లి స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకొని ఆన్లైన్ లో మంచి అపార్ట్మెంట్స్ వెతకటం స్టార్ట్ చేశాను రెంట్ కోసం.
టు బె కంటిన్యూడ్.......నెక్స్ట్ వీక్
Images/gifs are from internet & any objection, will remove them.
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,864 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
స్నానం చేసి వచ్చిన నేహా........
•
Posts: 1,197
Threads: 0
Likes Received: 192 in 167 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
పాపం నేహా అన్ని కష్టాలే....నెక్స్ట్ ఏమి అవుతుందో చూడాలి
-- కూల్ సత్తి
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల బాగుంది మీ వర్ణన, నేహా కి బాగా చిరాకుగా వుంది తన ప్రొమిషన్ వేరేవాళ్లకి వచ్చినందుకు. అలానే ఇంటి ఓనర్ కి కూడా తన నగ్న శరీరాన్ని యాదృచ్చికంగా చూపించింది. క్లీనర్ ,నేహా రూమ్ లో కండోమ్ చూసి తన గురుంచి చెడుగా అనుకుంటాడు.
ఇన్ని తలనొప్పులు మధ్య నేహా ఎలా ముందుకు వెళ్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
mee kadhalanni baaguntunnayi........ikkada mimmalni malla kalusukunandku.....aanandam ga undi......
•
Posts: 42
Threads: 0
Likes Received: 5 in 5 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
(05-11-2018, 08:36 PM)prasad_rao16 Wrote: స్నానం చేసి వచ్చిన నేహా........
[image]
thank you ప్రసాద్ గారు, మేము కథని మాటలలో రాస్తే, మీరు వాటిని అందమైన బొమ్మలతో తెలియచేస్తారు.
(05-11-2018, 09:29 PM)coolsatti Wrote: పాపం నేహా అన్ని కష్టాలే....నెక్స్ట్ ఏమి అవుతుందో చూడాలి
thank you @coolsatti garu. ippude update post chesanu.
(05-11-2018, 09:59 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల బాగుంది మీ వర్ణన, నేహా కి బాగా చిరాకుగా వుంది తన ప్రొమిషన్ వేరేవాళ్లకి వచ్చినందుకు. అలానే ఇంటి ఓనర్ కి కూడా తన నగ్న శరీరాన్ని యాదృచ్చికంగా చూపించింది. క్లీనర్ ,నేహా రూమ్ లో కండోమ్ చూసి తన గురుంచి చెడుగా అనుకుంటాడు.
ఇన్ని తలనొప్పులు మధ్య నేహా ఎలా ముందుకు వెళ్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
thanks vickymaster garu, ippude update post chesanu.
(06-11-2018, 02:06 PM)annepu Wrote: mee kadhalanni baaguntunnayi........ikkada mimmalni malla kalusukunandku.....aanandam ga undi......
thank you @annepu garu!
(06-11-2018, 02:43 PM)raaki86 Wrote: super
thank you raaki86 gaaru!
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
06-11-2018, 06:33 PM
(This post was last modified: 17-12-2018, 10:49 AM by pastispresent.)
ఎపిసోడ్ 4 - వైస్ ప్రెసిడెంట్
మరుసటి రోజు:
అశ్విన్ నా కేబిన్ దగ్గరకు వచ్చాడు.
"సర్......మీరు.....ఇక్కడ......."
ఎం పర్లేదు
"సర్ చెప్పండి ??"
"hmmmm.........నిన్ను ఒకసారి మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గారు కలుస్తారంట"
నాకు అర్ధం కాలేదు.
"కొన్ని సార్లు రాండమ్ గా పిలిచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.....5th ఫ్లోర్ కి వేళ్ళు అక్కడ లిఫ్ట్ దిగగానే రైట్ తీసుకొని వెళ్తే అక్కడే అయన క్యాబిన్ ఉంటది"
"ఇప్పుడు వెళ్లాలా ?? సర్"
"అవును.....మరెప్పుడేళ్తావ్ ??"
"ఓకే సర్......సారీ"
నేను వెంటనే లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లాను. అక్కడ వైస్ ప్రెసిడెంట్ క్యాబిన్ దగ్గరకు వెళ్లాను. అద్దంలో నుంచి చూసి డోర్ నాక్ చేశాను . లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్లి అతని ముందు కూర్చున్నాను.
"మీ పేరు ??"
"నిహారిక.....నేహా అని పిలుస్తారు సర్ అందరూ"
"ఒకే.......నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా ??"
"ఎందుకు సర్ ??"
"అశ్విన్ గారు నీకేమి చెప్పలేదా ??"
"చెప్పారు సర్.......ఫీడ్ బ్యాక్ కోసం అని"
"మరి తెలియనట్లు ఎందుకు అడిగావు ??"
"సారీ సర్"
"సరే.........నీ మీద కంప్లైన్స్ వచ్చాయి......."
"నా మీద సర్ ??"
"అవును......నువ్వు చాలా అందంగా ఉన్నావని"
వీడు విడి యదవ జోకులు.
"జస్ట్ కిడింగ్ ..... రిలాక్స్"
"ఓ...." అని చాలా ఇబ్బంది పడుతూ నువ్వుతూ చెప్పాను.
"ఒకే విషయానికి వద్దాం......అశ్విన్ గురించి చెప్పు......అతని గురించి నీ ఒపీనియన్ ఏంటి ??"
నిజం చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ప్రియ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఒకవేళ నిజం చెప్పినా సరే అశ్విన్ కె సపోర్ట్ వెళ్తే కంపెనీ.....అప్పుడు నా ఉద్యోగానికి ప్రమాదం. అసలే అపార్ట్మెంట్ కూడా మారాలి నేను.
"మంచి అతను సర్........బాగా వర్క్ చేస్తారు......కంపెనీ కి మంచి అసెట్"
"ఓ.........నేను కొంతమంది దగ్గర అతని గురించి చేదుగా విన్నాను......."
"చేడుగాన సర్ ??"
"యా అవును. అతను అమ్మాయల విషయంలో సరిగ్గా ఉండడని......తెలిసింది"
మంచి ఛాన్స్ దొరికిందనుకున్నాను.
"అంటే......నేను కూడా అలాంటివి విన్నాను సర్"
"ఒకే గో ఆన్ ....."
"కొంతమంది చెప్పిందేంటంటే.......అతను కొంత మందితో సంబంధం పెట్టుకొని.......వాళ్లను వేరుగా చూస్తారని....."
"య నాకు కూడా అలంటి feedbacke వచ్చింది"
"నిన్ను ఎమన్నా అతను ఇబ్బంది పెట్టాడా ??"
"లేదు సర్........."
"ఒకే...."
"ఈ విషయం గురించి నువ్వేమన్న ఎవరితోనైనా ఇంతక ముందు చెప్పావా ??"
"లేదు సర్........"
అతను ఆలోచనలో పడ్డాడు.
"hmmmmm......నిన్ను నేను అప్పుడప్పుడు పిలుస్తుంటాను......అతనిని బాగా observe చేయి ఇప్పటినుంచి......."
"సర్ ??"
"అదే నువ్వు అమ్మాయివి కాబట్టి.....అతను నీ పై చేడుగా ప్రవర్తించవచ్చు.......అందుకే......."
నాకంత చాల తేడాగా అనిపించింది. నన్నెందుకు పిలిచారు ?? టీం లో ఉన్న అమ్మాయిలం ఇద్దరమే. ఒకటి ప్రియ రెండు నేను. అంటే ప్రియకు ప్రమోషన్ వచ్చి నాకు రాలేదు కాబట్టి పిలిచాడ ?? లేక రూమర్స్ విని పిలిచాడ ?? నేను కూడా అశ్విన్ తో కుమ్మకై ఉండొచ్చుకదా ?? చాల ప్రశ్నలు ఉన్నాయి నాలో.
"ఒకే సర్......."
"ఓకే థాంక్స్...." అని చెబుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి "సరే నువ్వు వెళ్లొచ్చు.....ఇక"
"ఓకే సర్"
"అలాగే నీతో పాటు ఇంకో అమ్మాయి పనిచేస్తుంటాడంట.....ఎవరు ??"
"ప్రియ సర్"
"హా ప్రియ......ఒకసారి తనని కూడా కలవమని చెప్పు ఇప్పుడే......ఒకసారి"
"ఒకే సర్"
సో ఇద్దరినీ పిలిచారు. అంటే ఈ విషయం పై దాకా వెళ్లినట్లుంది. ఇప్పుడు ప్రియతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడితే ఎం తెలియనట్లు నటిస్తది. ఒకవేళ ప్రియ వైస్ ప్రెసిడెంట్ ఎం అడిగాడో అశ్విన్ కి మొత్తం చెప్పేస్తే ఏంటి పరిస్థితి ?? ఐన అశ్విన్ ఎం చేస్తాడులే, ఉంది వైస్ ప్రెసిడెంట్ అక్కడ. వీడు ఆయనను పీకేది ఏమి లేదు.
నేను కిందకి వచ్చి నా కేబిన్ లో కూర్చున్నాను. జరిగిన దాని గురించి ఆలోచించాను. ఆలోచిస్తే, అశ్విన్ ఏక్సపోజ్ అవుతే ప్రియ కూడా ఎక్సపోజ్ అవుతుంది కదా. అందుకే ప్రియ, అశ్విన్ ని తప్పకుండ కాపాడుతుంది. ఇప్పుడు నేను కనుక వైస్ ప్రెసిడెంట్ కి ఉన్న విషయం మొత్తం చెప్పేస్తే, అప్పుడు ప్రియ, అశ్విన్ ఇద్దరు ఇంటికి వెళతారు నాకు ప్రమోషన్ వస్తుంది. కానీ అది బ్యాక్ ఫైర్ అయ్యిందంటే కంపెనీని అతను కాపాడి, నన్ను ఉద్యోగం లో నుంచి తీసేస్తాడు. నాకు ఎం నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాలేదు.
కానీ feedback కోసం నన్ను పిలిచాడంటేనే, కచ్చితంగా అతను అశ్విన్ ని టార్గెట్ చేసాడు. అంటే అతను అశ్విన్ కి anti గా కంపెనీ కి pro గా ఉంటాడు. అప్పుడు కంపెనీ కి చెడ్డ పేరు వస్తుందని అశ్విన్ ని అమ్మాయిలు లేని వేరేచోటకి ఊరికినే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ అశ్విన్ ఎక్సపోజ్ అయితే కచ్చితంగా డౌట్ నా మీదకు వస్తది. అప్పుడు అశ్విన్ నాకు anti గా మారతాడు. నన్ను టార్గెట్ చేస్తాడు. ప్రియ కూడా నాకు anti గా మరుద్దీ. అసలే నేను ఇప్పుడు అపార్ట్మెంట్ మారాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైం లో ఇవి అవసరమా అనిపించింది.
నాకు నిజంగా పిచ్చెక్కిపోయిది. ఇందంతా ఆలోచిస్తుంటే.
నేను ఇదంతా ఆలోచించడం మానేసి వర్క్ లోకి దిగాను. ఒక గంట తర్వాత ప్రియా వచ్చింది నా క్యాబిన్ దగ్గరికి:
"నేహా......"
"ఓ ప్రియ......ఏంటి ??"
"నన్ను వైస్ ప్రెసిడెంట్ కలవమన్నాడంటగా......నువ్వు నాకు చెప్పలేదు......."
"ఓ వెరీ సారీ ప్రియా......నేను వర్క్ లో బిజీ గా ఉండిపోయాను......"
ఈ లోపల ఫోన్ వచ్చింది.
"నేహా అర్జెంటు గా నా కేబిన్ లోకి రా నువ్వు......"
నాకు భయం వేసింది ఎం జరిగిందో. నేను వెంటనే అశ్విన్ క్యాబిన్ లోకి వెళ్లాను.
"నేహా.......ఈ రిపోర్ట్ డ్రాఫ్ట్ చూసాను.......ఏంటిది ??"
"సర్ ??"
"ఇద్దిగో చూడు......ఈ పేజీ లో లాస్ట్ లో ఎం రాసావో చూడు"
నేను రిపోర్ట్ తీసుకొని చూసాను. నాకేమి కనిపించలేదు.
"సర్ ??"
"ఏంటి ?? ఇంకా కనిపించలేదా ??"
మల్ల చూసి ఒకే అనుకున్నాను "సర్ .....అంత ఓకే ......నాకేమి కనిపించట్లేదు....."
"ఒక సున్నా ఎగరకొట్టావ్....ఎంత డేంజర్ అది......."
"లేదు సర్ ఈ నెంబర్ కరెక్టే......."
"నేహా.....నేను బ్లైండ్ కాదు...... ఓకేనా...."
"సర్ ఇది millions లో ఉంది, lakhs కాదు.......అప్పుడు ఒక జీరో తగ్గుతుంది"
"ఓహ్ నిజంగానే ?? మరైతే టేబుల్ పైన ఎం రాసుందో చదువు ??"
నేను టేబుల్ పైన చూసాను lakhs అనే రాసుంది.
నేను మేనేజర్ వైపు ఇబ్బందిగా చూసాను.
"నేను నీకన్నా 15 ఏళ్ళు ఎక్కవ ఎక్స్పీరియన్స్.......అది మరచిపోకు......"
"రియల్లీ సారీ సర్......."
"నేహా........నువ్వు తప్పు చేస్తే నేను తిడతాను.......కానీ నేను ఆ తప్పుని చూడకపోతే.....అప్పుడు నాకు క్లాస్ పీకుతారు మనగెమెంత్ వాళ్ళు...... నువ్వు ప్రియ ఇద్దరు డాక్యుమెంట్ చూసాను అన్నారు.....ఇద్దరు ఇంకా కొత్తగా ఏదో ఉద్యోగం చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు ...... కొంచెం మీరు అంకెలు నేర్చుకొనిరండి.......ఇవి 5 వ తరగతి చెప్తారు....."
"సారీ సర్......."
"వీటికేమి తక్కువ లేదు......వెంటనే సరి చేయండి......"
"ఒకే సర్" అని లేయబోతున్నాను.
"ఆగు......"
"వైస్ ప్రెసిడెంట్ ఎం అడిగాడు ??"
"ఎం అడగలేదు సర్, జనరల్ గా పిలిచారు.......ఏవో జనరల్ గా questions అడిగారు"
"నా గురించేమన్న అడిగారా ??"
"అంటే మీరు బాగా టీం ని హేండిల్ చేస్తున్నారా లేదా అని అడిగారు..."
"నువ్వేం చెప్పావ్ ??"
"గుడ్ అని చెప్పను సర్......"
"hmmmm.......సరేలే..... ఇక వెళ్ళు"
నాకు బాగా మైండ్ దొబ్బింది. ఏవేవో ఆలోచించి. కంప్యూటర్ ఆపేసి ఒక మంచి కాఫీ తాగడానికి కెఫెటేరియా కి వెళ్లాను. ఒక మంచి కాఫీ తాగేసి ఆఫీస్ వచ్చి వర్క్ స్టార్ట్ చేశాను. ఆ రోజంతా బాగా బిజీ అయిపోయాను వర్క్ లో. రాత్రి ఇంటికి వెళ్లేసరికి లేట్ అయ్యింది.
నేను నా స్కూటీ లో అపార్ట్మెంట్ లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ నన్ను కొంచెం విచిత్రంగా చూసాడు. నవ్వాడు. నమస్తే కూడా పెట్టాడు. నాకు ఇర్రిటేషన్ వచ్చింది. అసలే బాగా అలసిపోయాను. ఇంటికి వెళ్ళి ఆ విషయం గురించే ఆలోచించాను బాగా. నాకు రాకుండా ప్రియ కు ప్రమోషన్ రావటం ఇప్పటికి తట్టుకోలేక పోతున్నాను. ఫైనల్ గా రేపు వెంటనే వెళ్లి వైస్ ప్రెసిడెంట్ కి విషయమంతా చెప్పేద్ధామని డిసైడ్ అయ్యాను. ఆయనతో విషయం ఎలా చెప్పాలో కొంచెం సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.
మరుసటి రోజు:
ఆఫీస్ కి వచ్చాను. డైరెక్ట్ గా 5th ఫ్లోర్ కి వెళ్లాను వైస్ ప్రెసిడెంట్ ని కలవడానికి. ఇంకా ఆయన రాలేదు. అక్కడ బయట అటెండర్ ఉంటె
"బాబు, వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదా ??"
"లేరండి....."
"ఎప్పుడొస్తారు ??"
"ఆయన నిన్న resign చేసేసి వెళ్లిపోయారు కాదండి......"
"resign చేసేసారు ?? అదేంటి ??"
"ఏమోనండి.....నిన్న వెళ్ళిపోతున్నాని చెప్పారండి......నాతో....."
"అవునా ??"
"అవునండి......."
"ఎందుకు resign చేసారో ఏమైనా తెలుసా ??"
"ఏమోనండి.......చాల మంచి సార్ అయన......ఎందుకలా resign చేసి వెళ్ళాడో తెలియట్లేదు......నాకు కూడా ఈ రోజే తెలిసిందండి....."
నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. సడన్ గా resign చేసి వెళ్ళటం ఏంటి ?? నిన్నే చెప్పాడు నాతో అప్పుడప్పుడు వచ్చి కలవమని. resign చేసేవాడు ఎందుకలా నాతో చెప్తాడు ??
ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది. అశ్విన్ నన్ను అర్జెంటు గా పిలిచాడు.
"సర్.....పిలిచారు అర్జెంట్ అన్నారు"
"నేహా....వెరీ సారీ......."
"ఏంటి సర్ ?? ఏమైంది ??"
"ఇదిగో....." అంటూ ఒక పేపర్ ఇచ్చాడు. నాకు భయం వేసింది.
ఓపెన్ చేసి చూసాను "టెర్మినేషన్ లెటర్......" అని ఉంది. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు.
టు బె కంటిన్యూడ్ .........
Images/gifs are from internet & any objection, will remove them.
Posts: 1,197
Threads: 0
Likes Received: 192 in 167 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
కష్టాలు అన్ని ఒకేసారి వచ్చాయి పాపం నేహా కి....బాగుంది స్టోరీ
-- కూల్ సత్తి
•
Posts: 5,880
Threads: 0
Likes Received: 2,590 in 2,156 posts
Likes Given: 34
Joined: Nov 2018
Reputation:
32
•
Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
06-11-2018, 11:44 PM
(This post was last modified: 06-11-2018, 11:45 PM by vickymaster.)
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఒకే సరి నేహా కి అన్ని కష్టాలు వచ్చి పడ్డాయ్. ఈ అప్డేట్ లో నీతి ఏంటి అంటే అదృష్టం ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తుంది దానిని సరిగ్గా ఉపోయిగించుకోక పొతే దురదృష్టానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడే నేహా పరిస్థితి అలానే వుంది.
మరి ఇంకా ఎన్ని ఆటంకాలు నేహా ఎదురుకుంటుందో చూడాలి. ఎలాంటి పరిస్థితులు తనని లొంగదీసుకున్నాయో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 77
Threads: 0
Likes Received: 9 in 8 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
4
స్టోరీ సూపర్ గా ఉన్నది...... చాలా చాలా బాగుంది....
•
Posts: 39
Threads: 0
Likes Received: 6 in 5 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
ముందు ముందు ఎలా వుంటుందో వుహించగలను కానీ ఇ స్టోరి ని ఐఎస్ఎస్ లో చదివినట్లు గుర్తు
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
దీపావళి టపాసులు!!!
★
★
★
★
★
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు...
Play Safe...;) Avoid Pollution
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
Meeru Vice precident to meeting ante.....edo twist undankunna .....kani ilanti twist ani expect cheyyaledu
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
కథ బాగుంది... pastispresent గారు..
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను
(06-11-2018, 07:45 PM)coolsatti Wrote: కష్టాలు అన్ని ఒకేసారి వచ్చాయి పాపం నేహా కి....బాగుంది స్టోరీ
thank you @coolsatti garu
(06-11-2018, 09:00 PM)saleem8026 Wrote: Nice update
thank you @saleem8026 garu
(06-11-2018, 11:44 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఒకే సరి నేహా కి అన్ని కష్టాలు వచ్చి పడ్డాయ్. ఈ అప్డేట్ లో నీతి ఏంటి అంటే అదృష్టం ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తుంది దానిని సరిగ్గా ఉపోయిగించుకోక పొతే దురదృష్టానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడే నేహా పరిస్థితి అలానే వుంది.
మరి ఇంకా ఎన్ని ఆటంకాలు నేహా ఎదురుకుంటుందో చూడాలి. ఎలాంటి పరిస్థితులు తనని లొంగదీసుకున్నాయో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
thanks @vickymaster garu. avunandi anni aatankaale. ippude update post chesanu. chadivi ela undho theliyacheyandi.
(07-11-2018, 01:30 AM)Rohit1045 Wrote: స్టోరీ సూపర్ గా ఉన్నది...... చాలా చాలా బాగుంది....
thanks @rohit1045 garu
(07-11-2018, 03:44 AM)mahesh477 Wrote: ముందు ముందు ఎలా వుంటుందో వుహించగలను కానీ ఇ స్టోరి ని ఐఎస్ఎస్ లో చదివినట్లు గుర్తు
thank you @mahesh477 garu. Ee kathanu nenu xossip english stories lo raasanu kaani, iss ante ento theliyadhandi.
(07-11-2018, 09:49 AM)Vikatakavi02 Wrote:
మీకు మీ కుటుంబ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు @Vikatakavi02 garu !
(07-11-2018, 03:01 PM)annepu Wrote: Meeru Vice precident to meeting ante.....edo twist undankunna .....kani ilanti twist ani expect cheyyaledu
ippude update post chesaanu @annepu garu. chadivi ela undho cheppandi.
(07-11-2018, 03:19 PM)Lakshmi Wrote: కథ బాగుంది... pastispresent గారు..
chala thanks @lakshmi garu
Images/gifs are from internet & any objection, will remove them.
•
|