6 hours ago
హాయ్,
ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. నేను అప్డేట్ ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏంటంటే... నేను రాసి పెట్టుకున్న కథల ఫైల్స్ అన్నీ కరప్ట్ అయిపోయాయి.
ఓపెన్ చేద్దామని నానా తంటాలు పడ్డాను, ఏ ఒక్కటి ఓపెన్ కాలేదు. అదంతా చూసేసరికి నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోయింది.
గూగుల్ ఫైల్ డాక్యుమెంట్స్ కూడా ఇలా అవ్వడం కొంచెం షాకింగ్‌గా అనిపించింది.
అందుకే అప్డేట్ ఇవ్వలేక కొంచెం లేట్ అయింది. అసలు కథ ఎక్కడి వరకు వచ్చింది, ప్లాట్ ఏంటి అని మళ్ళీ ట్రాక్‌లోకి రావడానికి నేనే మళ్ళీ కూర్చుని కథలన్నీ వెతికి చదువుతున్నా.
మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టినందుకు సారీ. మీ లవ్‌కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. రేపు మాత్రం అన్ని స్టోరీస్ అప్డేట్స్ పక్కాగా వచ్చేస్తాయి, కలిసి చదివేద్దాం !

ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)