01-08-2026, 02:14 PM
(31-07-2026, 08:12 PM)Mahesh12345 Wrote:ముందుగా ఒక విషయం మీరు గమనించాల్సి ఉంది ఏంటి అంటే గోదావరి తీరప్రాంతం అంటున్నారు మరి అక్కడ నాకు ఉన్న జ్ఞానం ప్రకారం ఎవరు కూడా ఇలా సీమా జాన్వీ అలాంటి పేర్లు పెట్టుకోరు అనిపిస్తుంది నాకు అలానే అక్కడ దగ్గరలో సముద్రం ఉంది అని కూడా నాకు తెలీదు
ఇకపోతే ఆ పిక్స్ చూస్తుంటే అలానే ఆ పేర్లు ఆ సముద్రం అవన్నీ చూస్తుంటే ఈ కథ జరిగే ప్రదేశం అంత కూడా నార్త్ వైపు అనిపిస్తుందండి మన సౌత్ వైపు కాదు అని నా అభిప్రాయం
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కథ నీ కించపరచాలని కథ లో లోపాలని వెదికి పట్టుకోవాలని కాదు కానీ నాకు అలా అనిపించిన అభిప్రాయం గురించి మీకు చెప్తున్నాను అంతే
ఇకపోతే కథ గురించి మాట్లాడాలి అంటే చెప్పాను గా ఎంతో పద్ధతి గా చాలా సౌమ్యం గా అందంగా రాస్తున్నారు.
చాలా అంటే చాలా బాగుంది ప్రతిసారీ ఇదే మాట చెప్పాలి అంటే నాకు ఏదోలా ఉందండీ కానీ తప్పడం లేదు నాకు ఈ మాట తప్ప ఇంకో మాట ఎమ్ చెప్పాలో తెలియడం లేదు నాకు.
నాకు మొత్తం డీటైల్స్ తెలీదు అండి. వారు నాకు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని కొన్ని పేర్లు ఇచ్చారు. అలాగే ఇది తన జీవితంలో జరిగిన తరువాత మన ప్రదేశానికి దూరంగా వెళ్ళి ఉంటున్నారు అని మాత్రమే చెప్పారు. అలాగే ఈరోజు రేపు వారికి సెలవు ఉండటంతొ మరి కొన్ని విషయాలు తెలియచేస్తా అని చెప్పారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాలు అని ఎందుకు చెప్పను అంటే ఇంతక ముందు వారు వెస్ట్ గోడవరిలో ఉండేవాళ్లు అని చెప్పారు..
ఎవరికి అయిన ఉండే కురియోసిటీ తో నేను ఎక్కువ తెలుసుకోవాలి అని ఒకటి , రెండుసార్లు అడిగాను కానీ కేవలం కధ గురించి అలాగే రాసి పోస్ట్ చేసిన తరువాత తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. మిగిలిన కమ్యూనికేషన్ కూడా ఏమి పంచుకోరు.
వారి ప్రైవసీ మరియు నా వ్యక్తిగత పనుల వాళ్ళ నేను అంతగా పట్టించుకోలేదు.
ఇట్లు,
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
✿SUNNY ✿
1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)