Thread Rating:
  • 21 Vote(s) - 2.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ❤️ తొలి ప్రేమ ❤️
#1
Heart 
నమస్కారం పాఠకులారా,

 
ఈ రోజు మీ ముందుకు ఒక ప్రత్యేకమైన కథను తీసుకువస్తున్నాను. ఇది కేవలం కల్పితం మాత్రమే కాదు... 

Heart Heart మన రీడర్లలో ఒకరి నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న కథ. Heart Heart
 
కొన్ని రోజుల క్రితం, ఒక రీడర్ నన్ను పర్సనల్ గా మెసేజ్ చేసి, వారి జీవితంలో జరిగిన గత జ్ఞాపకాలను ఒక అందమైన కథ రూపంలో రాయమని అడిగారు.
 
నాపై అంత నమ్మకంతో, అంత నిజాయితీగా తమ జీవితాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు నేను "కాదు" అని చెప్పలేకపోయాను.
 
వారు తమ జీవితంలో జరిగిన సంఘటనలను నాకు పంచుకుంటుంటే, నా వంతుగా దానికి మరికొన్ని భావోద్వేగాల హంగులు దిద్ది, ఒక మధురమైన కావ్యంగా మీ ముందుకు తెచ్చే చిన్న ప్రయత్నం ఇది. వారు నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నేను ఏమాత్రం వమ్ము చేయనని ఆశిస్తున్నాను.
 
ఈ కథ సాగే కొద్దీ... మీకు, అలాగే ఆ రీడర్‌కి నచ్చితే, వారు తమ జీవితంలోని మరిన్ని మధుర జ్ఞాపకాలను మనతో పంచుకుంటానని చెప్పారు.
 
కథ మరింత సహజంగా, వారి హృదయానికి దగ్గరగా ఉండటానికి... ఈ కథ పూర్తిగా వారి మాటల్లోనే సాగుతుంది.
 
ఇక ఆలస్యం చేయకుండా... వారి జీవిత ప్రయాణంలోకి అడుగుపెడదాం!
ఇట్లు,
✿SUNNY ✿

1. https://xossipy.com/thread-73126.html అందని జాబిలి. అమ్మ❤️❤️?
2. https://xossipy.com/thread-73637.html కన్నతల్లి కన్నీటి సాక్షిగా.రక్త కదనరంగం
3. https://xossipy.com/thread-73769.html అమ్మ తో అపరిచిత బంధం
[+] 12 users Like Sunnysunnysunny's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
❤️ తొలి ప్రేమ ❤️ - by Sunnysunnysunny - 28-07-2026, 03:17 PM



Users browsing this thread: 1 Guest(s)