16-03-2022, 08:04 PM
(16-03-2022, 07:00 PM)DasuLucky Wrote: రవి ఇలా కరువు బిడ్డలా సౌజీ మీద ఎగబడిపోతే అంతకు ముందు మెదిలిన ప్రశ్నలకు అర్థమే లేదు.
మీరు క్రియేట్ చేసిన రవి క్యారెక్టర్ ఇంత స్పీడ్ ఉన్నది కాదు.
నాకూ రవి బిహేవియర్ కొత్తగానే అనిపించింది. కాకపోతే రుచి మరిగాడు కదా... అందుకనే ఈ మార్పేమో... మారిపోయాడేమో అని అనుకున్నా...
