Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వలపు రంగులు ( Completed Story )
#1
 Tiger



  వలపు రంగులు
by 

రవికుమార్

.
[+] 3 users Like Ravi9kumar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
గమనిక 


ఈ కల్పిత కథలో ఉన్న విషయాలు చదివి ఆనందించి తృప్తి చెందుటకు మాత్రమే. దయచేసి కథలో ఉన్న విషయాలు చదివి నిజ జీవితంలో ఎవ్వరూ ఆచరించకండి , చెయ్యాలని ఆలోచించకండి. అలా ఆచరిస్తే నవ్వులపాలు అయ్యే అవకాశం మెండుగా ఉంది అని తెలియజేస్తున్నాను.

కల్పిత పాత్రలతో ఉండే ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు. ఈ పాత్రలు నిజ జీవితంలో లేరు అని గమనించగలరు. ఇందులోని పేర్లు, పాత్రలు,పాత్రల స్వబావాలు ,సంస్థల పేర్లు కథ కి అనుగుణంగా పెట్టినవి. అంతేగానీ  ఎవరి మనోబావాలు కించపరచాలని రాయలేదు.


***

పాఠకులకు గమనిక



ఈ వలపు రంగులు అనే కథలో శృంగార సన్నివేశాలు తక్కువగా ఉంటాయి. కేవలం శృంగారం మాత్రమే ఇస్టపడే వారు / కావాలని అనుకునే వారికి ఈ కథ నచ్చకపోవచ్చు . కథ చదివి నిరాశ చెందకూడదని ముందుగా తెలియజేస్తున్న.
[+] 7 users Like Ravi9kumar's post
Like Reply
#3

INDEX OF    వలపు రంగులు




















Update 14.1

Update 14.2  

Update 15.1  

Update 15.2  

Update 16.1  

Update 16.2   

Update 17.1

Update 17.2

Update 18.1

Update 18.2

Update 19.1

Update 19.2

Update 20  ( Last Update )




STORY FINISH కథ సమాప్తం


[+] 8 users Like Ravi9kumar's post
Like Reply
#4
వలపు రంగులు

Update  01

నిరుద్యోగిగా పయనిస్తున్న ఓ వ్యక్తి జీవితంలో మరో రోజు ప్రారంబమైంది. మంచి మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినప్పటికి ఉద్యోగం రాని పరిస్తితులలో చల్లని ఉషోదయాన వైజాగ్ సముద్ర తీరంలో ఒడ్డున కూర్చొని అందమైన సూర్యోదయాన్ని చూస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తూ ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పేరే రవి కుమార్. చామన చాయా వర్ణం తో , సాదారణ పొడవుతో చూడడానికి చక్కగా ఉంటాడు.


ప్రతి రోజు ఆ సూర్యోదయాన్ని చూసి తన రోజు ప్రారంబించే అలవాటు రవికి ఉంది. కానీ ఈ రోజు నుంచి ప్రతీ రోజు ఆ సూర్యోదయాన్ని చూసే అవకాశం ఉంటుందో లేదో. ఆ సముద్రపు అందాలని చివరిగా చూస్తూ ఉన్నాడు. తన చిన్న నాటి నుండి అలవాటుగా మారిన ఆ పనిని వదిలి వెళ్లాలంటే రవి మనసు బాదతో బరువెక్కుతుంది. 


జీవితంలో ముందుకు వెళ్లాలంటే పాత అలవాట్లను మాని కొత్త అలవాట్లను ప్రారంబించాలి ఆనే విషయాన్ని రవి కాస్త ఆలస్యంగా అర్ధం చేసుకున్నాడు. ఆ ఆలస్యం వలననే తన జీవితం ఎన్నో ఆటంకాల, చీదరింపుల సమ్మేళనంగా ఉంది. రవిని అర్ధంచేసుకున్న వారు కేవలం ముగ్గురే ఉన్నారు అని అనుకునే వాడు. వారిలో ఇద్దరు రవి అమ్మ మాధవి , నాన్న రఘు. అలగే  ఇంకో ముక్య మైన వ్యక్తి రవి సొంత మరదలు శ్రావణి.


రవి జీవితంలో శ్రావణి మొదటి నుంచి లేకపోయినా ఎక్కువగా అర్ధం చేసుకున్న ప్రియురాలిగా బావించాడు. ఆ ప్రియురాలిని జీవిత బాగస్వామిగా చేసుకోవాలని రవి ఎంతో ఆశ పడ్డాడు. కానీ, విధి తన ఆశని అడియశ చేసి, శ్రావణిని రవి జీవితంలో నుంచి పక్కకి నెట్టి , ఆమెను మరొకరి సొంతం చేసింది.


విధి, తన మరదలిని తనకు కాకుండా చేయడానికి ఉన్న ఎన్నో కారణాలలో ప్రదానమైనది ఉద్యోగం లేకపోవడం. చేతగాని తనంతో తన శ్రావణిని దూరం చేసుకున్నాడని మనోవేదన చెందిన రవి, తన జీవితంలో ముందుకు కదల లేక అయోమయ స్తితిలో ఉన్నాడు. అటువంటి స్తితిలో తనకి ఒక ఉద్యోగ అవకాశం రానే వచ్చింది.     


ఈ అవకాశం దూరమైతే తన జీవితలో మరో శ్రావణి లాంటి ఇంకో అమ్మాయి కూడా దూరమౌతుందేమో అని ఆలోచలతో  interview కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే ఈ రోజు సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళడానికి సిద్దమై ఆ సూర్యోదయాన్ని చూస్తూ చివరిగా బరువైన మనసుతో రవి ఇంటికి ప్రయాణమయ్యాడు.


రవి యొక్క అమ్మ నాన్నలు ఓ మద్య తరగతి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తిండికి బట్టకి ఇబ్బంది లేని జీవితం ప్రస్తుతం రవి గడుపుతున్నాడు. కానీ అది శ్వాసవతమైనది కాదని తన మనసు చెపుతూనే ఉన్నా, ఇప్పటిదాకా పట్టించుకోని రవి చివరికి తన మనసు మాట వినడానికి సిద్దామయ్యాడు.
 
 
(  రవి మాటలలో )




నేను ఇంట్లోకి వెళ్ళి హల్లో కూర్చొని ఉండగా , అమ్మ ఇంట్లోకి వచ్చి నాతో మాట్లాడుతూ


నాన్న, రవీ !!  నీ బట్టలు అన్నీ సర్దేశాను. నీ ఇంటర్వ్యూ లెటర్ , certificates మాత్రమే నువ్వు సర్దుకోవాలి. ఇక నువ్వు వెళ్ళి టిఫిన్ తినగానే నాన్న రైల్వే స్టేషన్ లో దిగబెడతా అన్నాడు.”
అని చెప్పి వంటింటిలోకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి నా certificates అన్నీ తీసుకొని file లో పెట్టి బాగ్లో సర్దుకున్నా. ఆ తర్వాత వెళ్ళి టిఫిన్ చేస్తుంటే నాన్న నాతో


నువ్వేమో  Hyderabad లోఉండే ఆ రెండు రోజులూ హాస్టల్ లో ఉంటాను అని అంటున్నావ్ ! అక్కడ మీ మామయ్య ఏమో , ఇక్కడ మేముండగా వాడెక్కడో హాస్టల్ లో ఉండడం ఎందుకు బావ, మేము లేమా. రెండురోజులు కాకపోతే రెండు నెలలు. అయినా మమ్మల్ని పరాయి వాళ్ళు చేశారా. ! అని నన్ను అంటున్నాడు రా . ఇక నువ్వే చెప్పు ఏమంటావ్


అని నాన్న అంటే , నా పక్కనే ఉండి నాకు టిఫిన్ వడ్డిస్తున్న అమ్మ నాన్నతో


మీరు ఏమంటున్నారో మీకు అయినా అర్ధం అవుతుందా ! ఆహా , నాకు తెలియక అడుగుతా ! వీడికి జాబ్ లేదనే శ్రావణిని వీడికి భార్యగా ఇవ్వనని  మొహం మీదే చెప్పిన మీ బావ, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండమంటాడ 


అని కోపంగా అంటుంటే , నాన్న అమ్మతో “నువ్వు చెప్పేది నిజమే , అంతమాత్రాన బందుత్వాన్ని వదులుకుంటామా ! ఆలోచించు మాదవి


మీరు ఎన్నయినా చెప్పండి, వాడు అక్కడ ఉండటం నాకు అంతగా ఇస్టం లేదు


సరే ఇదే మాట ,మీ అన్నయ్యకి నువ్వే చెప్పు
అని ఫోన్ అందుకున్నాడు.  మామయ్యతో మాట్లాడటం అంటే అమ్మకి బయం, ఇక అమ్మ ఏమీ చేయలేక నాన్నతో


సరే , అన్నయ్య తో నేను మాట్లాడలేననే గా మీ ధైర్యం. మీకు ఇస్టం వచ్చినట్టు చేయండి” అని బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.  అప్పుడు నాన్న నాతో “ నేను వెళ్ళి మీ అమ్మకి సర్ది చెప్పి నిన్ను రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తా”అని నాన్న కూడా టిఫిన్ తినేసి అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు.






అక్కడ భార్యతో రఘు మాట్లాడుతూ చూడు మాదవి , మా బావ తొడరపడి మన సంబందం కాదన్నాడు . అంత మాత్రాన వాళ్ళు మనకి ఏమీ కాకుండాపోతార. అయినా మా బావని పక్కన పెడితే ,నా చెల్లి మంచిదే. అది నీకూ తెలుసు.  దాని మనసు బాద పడుతుందే . కాస్త ఆలోచించు.  అని చెప్పి భార్య సమాదానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మాదవి భర్త చెప్పిన మాటలు విని సరే , మీ చెల్లిని బాద పెట్టలేక నా బిడ్డ అక్కడ ఉండటానికి ఒప్పుకుంటున్నా”అని చెప్పింది.


ఆ తరువాత రఘు , రవిని తీసుకొని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించాడు. ఆ విదంగా రవి Hyderabad కి ప్రయణమయ్యాడు. 






(  రవి మాటలలో )




12 గం.. ప్రయాణం తరువాత నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి, నేరుగా మామయ్య ఇంటికి ప్రయాణమయ్యాను. అప్పటికే బాగా రాత్రి అయింది. నేను నేరుగా  మామయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే శ్రావణి డోర్ తెరచింది. నా ముందు నా శ్రావణి ఉంది, కానీ తాను ఒకప్పటి నా శ్రావణి కాదు . వేరొకరి భార్యగా , ఆమే భర్త ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తున్న మరొకరి ఇల్లాలు.


శ్రావణిని చూడగానే తనతో పరిచయం ఉన్న కాలం నా మనసులో ఒక్కసారి మెదిలింది. తానేమీ నా చిన్న నాటి నుంచి నాతో కలసి పెరగలేదు. తనతో నా పరిచయం కేవలం మూడు నెలలు మాత్రమే, కానీ తనకి నాకు అవి ఎన్నో సంవత్సరాలు. అప్పట్లో మా ఇద్దరి మద్య ప్రేమ తప్ప ఎలాంటి శారీరక సంబందం లేదు. మా స్వచ్చమైన ప్రేమ, ప్రేమ గానే ముగుసింది. ఇప్పుడు మా మద్య బావ మరదలు బందం మాత్రమే మిగిలింది.


నన్ను చూడగానే శ్రావణి మొహంలో ప్రకాశవంతమైన వెలుగు, పెదాలపై చిరునవ్వు ,మనస్పూర్తిగా నవ్వినప్పుడు కనిపించే ఆ సొట్ట బుగ్గల అందం నాకు కనిపించాయి. తనని చూసి సరిగ్గా ఏడాది పైనే అయింది. అందుకే తననే చూస్తూ ఉన్నా. నేను ఎందుకు అలా చూస్తున్నానో తెలుసుకున్న శ్రావణి మొహంలో ఆ నవ్వు పోయి బాద మొదలైంది.


శ్రావణి  నవ్వుకు కారణం నేనే , అలాగే తన బాదకి కారణం కూడా నేనే.  తనలో ప్రస్తుతం ఉన్న ఆ విభిన్న మైన భావాలకి కారణం నేనే అని తెలియగానే అక్కడ క్షణం కూడా ఉండకూడదని అనుకుంటుంటే , అప్పుడే శ్రావణి అమ్మ అయిన అత్తయ్య బయటకి వచ్చింది. అత్తయ్య పేరు మానస. మామయ్య పేరు దామోదర్ .


అక్కడ ఉన్న నన్ను చూసిన అత్తయ్య “వాడిని అలా బయటే నిలబెడతావ శ్రావణి. నువ్వు పక్కకి జరిగితే వాడు లోపలకి వస్తాడు” అని అతయ్యే శ్రావణి ని పక్కక్కి జరిపి నన్ను లోపలకి తీసుకెళ్లింది.


మా కన్నా పై స్తాయి లో ఉండే అత్తయ్య వాళ్ళ ఇల్లు చూస్తూ  ఇంట్లోకి వెళ్ళాను. నన్ను ఎలా ఉన్నావో అని కూడా పలకరించకుండానే శ్రావణి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అప్పటికే బాగా ఆలస్యం అవ్వడంతో అత్తయ్య నాకు భోజనం పెట్టి మిగతా విషయాలు రేపటి రోజున మాట్లాడుకుందాం అని చెప్పి ఒక గది చూపించి అత్తయ్య తన గదిలోకి వెళ్ళింది. అత్తయ్య చూపించిన ఆ విశాలమైన గదిలోకి వెళ్ళిన నేను మంచం మీద ఒక్కడినే పనుకుని రేపటి రోజున జరగబోయే నా ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ బారమైన నా కనులను వాల్చి నిద్రపోయాను.
Like Reply
#5
Update -2


అక్కడ రవి నిద్రపోతుంటే అదే  హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా అందరూ నిద్రపోతున్నారు. కానీ అదే సమయంలో మరో చోట అంటే బాగా ధనవంతులు నివశిస్తున్న ప్రాంతమైన బంజారా హిల్స్ లోని ఒక విల్లాలో మాత్రం ఇంకా వెలుతురు ఉంది. ఆ ఇంట్లో సంపత్, సౌజన్య ఆనే దంపతులు ఇంకా నిద్రపోకుండా వారి ప్రత్యేకమైన గదిలో ఇరువురూ బట్టలు లేకుండా శృంగారానికి సిద్దమయి నాకుళ్ళు ,  చీకుళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా అసలైన ఆట మొదలు పెట్టలేదు.  

సౌజన్య చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉంటుంది. వుండీ వుండని కండపట్టిన తెల్లని దేహంతో, బిగుతైన స్తన సంపదలతో, చక్కని గుండ్రటి ఆకారంలో ఉండే పిర్రలతో,చూడగానే మత్తు ఎక్కించేలా ఉంటుంది. తాను లావుగా ఉన్నా తన శరీర ఆకారం ఎంతో అందంగా ఉంటుంది.
సౌజన్య భర్త సంపత్ కూడా అందగాడే. మంచి శరీర సౌష్టవం కలిగి, మరీ ఎత్తుగా కాకుండా ఓ మోస్తారు ఎత్తులో ఉంటాడు. వాళ్ళిద్దరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది.

సౌజన్య నున్నటి  పూకుని నాకుతున్న తన భర్త తో
 “ స్స్ స్స్ స్స్ ..... హా .....  మ్ ,
నాకు సంపత్ నాకు .....  ఇంకా ,
లోపలిదాకా పోనీ , పై నుంచి నాకు   స్స్ స్స్ స్స్ ..... హా అమ్మా,
నా గుద్ద కూడా , దాంట్లోకి పోనీ ..... హా ! మ్ ..... స్స్ స్స్ స్స్ ..... హా,
అలా కామ్ గా ఉండక పోతే నీ వేలు పూకులో పెట్టొచ్చుగా ! ..... మ్ ! ఇంకా హ్మ ! ..... హా

అని అంటుంటే తన భర్త సంపత్ , భార్య చెప్పినట్టు గా ఒక వేలు సౌజన్య పూకులో దోపి, లోపలకి బయటికి అడిస్తూ , గుద్దని నాకుతూ ఉన్నాడు.
చెప్పిన మాట చక్కగా వింటుంటే సౌజన్య తన చేతులతో సళ్ళని పిసుకుంటూ , వేళ్ళతో ముచ్చికలు నలుపుకుంటూ బర్త నాకుడిని ఆస్వాదిస్తూ ములుగుతూ “యా ! నాకు , నా గుద్ద నాకుతూ ఉండరా ..... మ్ ! హా స్స్ .....  అదీ అలానే
ఇక చాలు దా వచ్చి నన్ను దెంగు ..... కమాన్ యు , ఇడియట్ ..... ఫక్ మీ .....

అని అంటూ ఉంటే సంపత్ పైకి లేచి  భార్య మీద పనుకొని సౌజన్య పూకులో మడ్ద పెట్టి దెంగడం మొదలెట్టాడు. సంపత్ వేగంగా దెంగుతూ ఉంటే సౌజన్య కామంతో అల్లాడుతూ “ మ్ .....  హా , స్ స్స్ యా , స్పీడ్ కమాన్ , ఇంకా ఇంకా దేంగు.....
దెంగరా , హ్మ .....  అదీ అలానే

అని అంటూ ఉంటే సంపత్ ఇంకా ఊపుతో దెంగుతూ సౌజన్య సళ్ళని చూశాడు. అవి సంపత్ వేసే దెబ్బలకి పైకి కిందకు వేగంగా  ఊగుతూ  ఉన్నాయి. వాటిని చూసిన సంపత్ తన చేతులతో వాటి వేగాన్ని ఆపాలని అనుకోని వాటినే చూస్తూ దెంగుతూ చేతులు సౌజన్య సళ్ళపై వేసి గట్టిగా పిసికాడు. అంటే వాటి మెత్తదనానికి సంపత్ కి కారిపోయింది.

తన పూకు తాపాన్ని పూర్తిగా తీర్చకుండానే కార్చుకున్న మొగుడుపై సాజన్య మాటలలో దాడిచేస్తూ

సిగ్గు లేని లంజ కొడకా ! ఎన్ని సార్లు చెప్పానురా ,
నేను కార్చకుండా కార్చకు అని. ...... చా నా మీదనుంచి దిగు !
నా పూకులో మడ్ద పెట్టి రెండు నిముషాలు కూడా కాలేదు, అప్పుడే కార్చేసావా .
ఇంకా ఆ మొహం వేసుకొని నన్ను చూసింది చాలు పో .....  వెళ్ళి హల్లో మందు కొడుతున్న ఆ లంజా కొడుకుని పిలుచుకురా .....  పో రా ఎర్రి పూకా

అని తన పెళ్ళాం తిడుతూ ఉంటే ఏమీ చేయలేక హాల్లోకి వెళ్ళాడు.



అక్కడ బట్టలు లేకుండా సోఫాలో కూర్చొని కాస్ట్లీ మందు తాగుతున్న సంతోష్ దగ్గరకి నగ్నంగా నడుచుకుంటూ సంపత్ వచ్చాడు. అక్కడకి వచ్చి సంతోష్ తో

“రే మామ,  నాకు కారిపోయిందిరా .....  అది ఒకటే గోల చేస్తుంది. నువ్వు వెళ్లారా

అని అంటే సంతోష్  తాగుతూ “రే మామ, నెల నుంచి నువ్వు ఇలానే త్వరగా కార్చుకుంటున్నావ్ , ఏమైందిరా

అవన్నీ తరువాత , అది అసలే తాపంతో రగులుతుంది నూవ్వే వెళ్ళి దెంగర

ఒరే , నిన్నటి లాగానే  ఈరోజు కూడా నాకు తొందరగా కారిపోతే ...... నీ పెళ్ళాం నన్ను చంపేస్తుందిరా.! బయంగా ఉంది

రే మామ, అలా ఏమీ కాదు పద ముందు వెళ్లరా ,ప్లీజ్” అని బతిమాలుతూ ఉన్నాడు. ఇక తప్పెట్టు లేదని సంతోష్ సౌజన్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. వాడి
వెనకే సంపత్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని వోడ్కా తాగుతూ , సిగరెట్ వెలిగించి ఆ పొగని పిలుస్తూ మత్తుగా తన భార్యని, పార్టనర్ మరియు ఫ్రెండ్ అయిన సంతోష్ ని చూస్తూ ఉన్నాడు. 

సంతోష్ తన మడ్దని నిమురుకుంటూ సుజన్య దగ్గరకి వెళ్ళి సళ్ళని పిసుకుతు ఉంటే
పిసకడం అపి నా పూకుని దెంగరా నా రంకు మొగుడా”అని పచ్చిగా అంటూ ఉంది.  ఇక దానిని ఎదిరించలేక సంతోష్ మడ్దని సౌజన్య పూకులో కస్సున దింపాడు.


ఆ దింపుడికి సౌజన్య “అది , మగాడి దెబ్బ ...... దేంగు నీ లంజని దెంగి , దెంగి నా దూల తీర్చరా ...... అలా కదలకుండా ఉండకుండా దెంగు ...... మ్”అని అంటూ ఉంటే సంతోష్ తన నాడుముని వేగంగా కదిలిస్తూ తన మడ్దని సౌజన్య  పూకులో లోపలకి బయటికి కదిలిస్తూ ఉన్నాడు.

ఇక సౌజన్య మూలుగులు మొదలయ్యి గట్టిగా పక్కనున్న సంపత్ ని చూస్తూ “స్స్ ...స్స్ ... హా ! అదీ దెంగు , గట్టిగా ...... చూడరా మొగుడా , నీ ముందే ఎలా దెంగుతున్నాడో చూడు ...... అది మామ , దెంగరా నీ ఫ్రెండ్ చూస్తుంటే నన్ను ఇంకా కసిగా దేంగు స్స్ ...... అదీ మ్ ! హ్మ ......”అని అంటూ ఉంది.


ఒక పక్క సౌజన్య చేసే మూలుగులు వింటూ , పూకుని దెంగుతున్నా కూడా సంతోష్ కి ఎక్కడో నిన్నటి లాగే త్వరగా కారిపోతుందేమో అని ఆందోళనగా ఉంది. కొద్ది క్షణాలకే సంతోష్ ఆందోళన నిజమై దెంగడం మొదలెట్టి 2 నిముషాలు కాకుండానే సౌజన్య పూకులో కార్చేశాడు.


ఇప్పటిదాకా సమ్మగా దెంగిన సంతోష్ కూడా సంపత్ లాగా త్వరగా కార్చేశాడు అని మళ్ళీ తిట్టడం మెదలెత్తింది. సంతోష్ ని తిడుతూ “ఏరా ,లంజా కొడకా ...... నీ మడ్దకి ఏమైందిరా . నిన్నకూడా ఇంతే ! పెట్టి రెండు నిమిషాలు కాకుండానే కార్చేస్తే ఎలా , ...... చీ నా మీదనుంచి లేయరా” అని సంతోష్ ని పక్కకి నెట్టేసి తన చేతి వెళ్లని పూకులో దూర్చుకొని ఆడించుకుంటూ “ స్స్ .... హా .. అబ్బా ...... నాకు ఇదేం కర్మ రా. ఒక మొగుడు ఇంకో రంకు మొగుడు ఉండగా నా వేళ్ళతో తృప్తి పడే పాట్లు దేనికి ...... అబ్బా ...... హ్మ ! హా ...... హమ్మ్ ......”అని ఆడించుకుంటూ కొద్దిసేపటికి కార్చుకుని అలాగే మైకంలో ఉండిపోయింది. ఇక చేసేది ఏమీ లేక సంతోష్ వెళ్ళి సంపత్ పక్కన కూర్చుని తాను కూడా మందు కొడుతూ ఉన్నాడు.


అలా మందు కొడుతూ ఉన్న సంతోష్ తో సంపత్ “మామ, నికేమాయింది .! నిన్నటి నుంచి నువ్వు నాలాగే కార్చేస్తున్నావ్ !” “నాకూ అదే దిగులుగా ఉందిరా , నిజం చెప్పాలంటే బయంగా ఉంది”అని బద పడుతూ ఉన్నాడు. తన బాద చూసి సంపత్ “రే దిగులు పడకురా”అని అంటూ తాను కూడా బాదగా ఉన్నాడు.

వీళ్ళు ఇలా బాద పడుతూ ఉంటే ...... ఎప్పుడు మంచం దిగిందో తెలియదు కానీ ,  సంపత్ కాళ్ళమీద సౌజన్య పడి ఏడుస్తూ “సారీ , సంపత్ ...... నన్ను క్షమించరా, ఇందాక ఏదో నా దూల తీరలేదని ,పచ్చిగా తిట్టాను . నన్ను క్షమించు సంపత్ .. నిన్ను కూడా ఎన్నో మాటలు అన్నాను సంతోష్ నువ్వు క్షమించు ”అని ఏడుస్తూ ఉంటే సంపత్  తన బార్యని పైకి లేపి తానూ లేచి కన్నీరు తుడుస్తూ


పిచ్చి దాన , నువ్వు మమ్మల్ని ఎందుకు అలా తిట్టావో తెలియదా, ...... నెల రోజులుగా నేను , నిన్నటి నుంచి వీడు ! ఇద్దరం నీ పూకులో పెట్టి పెట్టగానే కార్చేస్తే అంతేగా . నీ బాద నాకు అర్ధం అయింది భార్యామని. మేమెప్పుడూ నిన్ను తప్పుగా అనుకోము !” అని అంటూ బుజ్జగిస్తూ ఉన్నారు.
కొద్ది సేపటికి సౌజన్య ఏడుపు మాని నిద్రలోకి జారుకుంది. ఇక సంపత్  మరియు సంతోష్ లు కూడా అక్కడే సౌజన్య పక్కన నిద్ర పోయారు.


ఎన్నో లాబాలు తెచ్చే ప్రముక అగ్రగ్రామీ సంస్థ అయిన   SS GROUPS ని ఈ దంపతులు ప్రారంబించిందే. SS GROUPS కి సౌజన్య మానేజింగ్ డైరెక్టర్ ( MD ) గా వ్యహరిస్తుంది. ఆ కంపెనీ C E O గా సంతోష్ ఉన్నాడు. మరి సౌజన్య తన జీవితంలో ఎంతొ సంతోషంగా ఉంది. గత కొద్దిరోజులుగా  సౌజన్య కేవలం శారీరక తృపి మాత్రమే పొండటంలేదు.

తన బార్య చాలా చాక చక్యంగా కంపెనీ బారాన్ని బుజాల మీద వేసుకొని నడిపిస్తూ ఉన్నా ,  ఒక్క శారీరక సుకం దొరకక బాదపడుతూ ఉంటే చూడలేక లోలోపలే సంపత్ బాదపడుతూ ఉన్నాడు. సౌజన్య మరియు సంపత్ ల పెళ్ళికి ముందు నుంచే సంతోష్ శారీరకంగా సౌజన్యతో ఉన్నాడు, అదీ సంపత్ , సౌజన్యల ఇద్దరి  కోరిక మేరకు. దాదాపు రెండు సంవత్స రాలుగా ముగ్గురు శారీరక సుకాలు కలసి పంచుకుంటూ ఉన్నారు.

ఒక సంవత్సరం క్రింద సౌజన్య సంపత్ లు పెళ్లి చేసుకొని, వాళ్ళ తల్లి దండ్రులకి దూరంగా విడిగా ఒక విల్లా తీసుకొని జీవిస్తూ ఉన్నారు. అయితే సంతోష్ ఇంకా పెళ్లి చేసుకోలేదు . మరి కొంత కాలం తరువాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం  తన కి వచ్చిన కొత్త రకం సమస్య వల్ల శృంగార జీవితం ఎలాగొ ! అని బయపడుతూ ఉన్నాడు.





ఇలా  సౌజన్య సంపత్ , సంతోష్ లు  నిద్రపోతు ఉంటే అదే  హైదరాబాద్ పట్టణంలో ఇంకో ప్రాంతంలో ఒక అమ్మాయి యవ్వనపు కోరికలతో రగులుతూ నిద్ర పట్టక  మంచం మీద పనుకొని అటు ఇటు దొర్లుతూ ఉంది. అలా దొర్లుతూ పక్కనే ఉన్న మరో అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి నిద్రలోనుంచి మేలుకొని పైకి లేచి ట్యూబు లైట్ వేసి పక్కన ఉన్న తన రూమ్ మెట్ తో మాట్లాడుతూ


సరితక్కా, ఏమైందే !! ఇంకా నిద్రపోలేదా” అని అడిగితే తాను

అబ్బా , ఒకే సలవరం , ...... నిద్ర పట్టడం లేదు , తాపం పెరిగిపోతుందే నికిత  ” అని తను వేసుకున్న నైటీ ని పైకెత్తేసి పక్కనున్న నికిత ముందే పూకులో వెళ్ళు దోపుకుని ఆడించుకుంటూ ,

స్స్ ...... హా ,హమ్మ్ మ్మా ...... ఒరే దొంగనా బట్ట!
ఇక్కడ నీ పెళ్ళాం ఒక్కటే చేత్తో గెలుక్కుంటూ ఉంటే నువ్వేమో దేశాలు తిరుగుతూ ఉన్నావేరా ? నా మిండగా !
 స్స్ ...... స్స్ అయ్యో దూలెక్కి పోతుందే ...... నా బుజ్జి పూకుకి ఎన్ని కస్టాలో ! అయ్యో !!అమ్మో !! ...... జిల నా పూకులో జిల ......స్ మ్” అని అంటూ ఇంకో
చేత్తో  తన సళ్లు పిసుక్కుంటూ కొద్ది సేపటికి కార్చుకుంది.  

గత కొద్దిరోజులుగా సరిత పరిస్తితి ఇలానే ఉంది. తనకి పెళ్లి జరిగి 6 నెలలు బర్త తో రోజంతా దెంగిచ్చుకుంటుండేది . కానీ సరిత బర్త డబ్బులు సంపాదించాలని విదేశాలకి వెళ్ళాడు.  ఇక అప్పటి నుంచి తన పూకుకి పస్తులే. పూకులో సరైన పోటు పడి 6 నెలలు అయింది. భర్త లేదని ఎవరితో అయినా దూల తీర్చుకుందామా అంటే బయం . ఇక చేసేది ఏమీ లేక రాత్రుళ్లు ఇలా చేత్తో పని కానిస్తూ ఉంది.

తన రూమ్ మెట్ గా ఉన్న అమ్మాయి పేరు నికిత. సరిత కన్నా ఏడాది చిన్న. సరిత కూడా పెద్ద వయస్సు లేదు. సరిగ్గా పాతిక సంవత్సరాలు. నికిత రోజూ సరిత  పడే బాద చూస్తూ ఉంటుంది. నికిత జీవితంలో ఇంత వరకు ఏ అబ్బాయి లేడు. అంటే తాను కన్య గా ఉంది. ఇద్దరు కలసి ఒక కంపెనిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగంలోనే వారిద్దరికి మంచి స్నేహం కుదిరి ఇద్దరు ఒకే రూంలో 6 నెలల నుంచి ఉంటున్నారు.     
Like Reply
#6
బాగుంది
[+] 2 users Like ramd420's post
Like Reply
#7
Super start
[+] 2 users Like Sudharsangandodi's post
Like Reply
#8
Story bagundhi andi continue chyndi
[+] 1 user Likes manithejagsus's post
Like Reply
#9
Nice starting bagundi
[+] 2 users Like Saikarthik's post
Like Reply
#10
Super ga vundi storie
[+] 2 users Like Ramee's post
Like Reply
#11
సూపర్
[+] 2 users Like vijay1234's post
Like Reply
#12
Nice start bro
[+] 2 users Like prash426's post
Like Reply
#13
ఒకేసారి sensible ....super hot ....గా ఉంది
[+] 2 users Like srungara's post
Like Reply
#14
Good Start
[+] 2 users Like horseride's post
Like Reply
#15
Good start nice story line
[+] 2 users Like krantikumar's post
Like Reply
#16
nikitha and saritha
[Image: ccwanitimrx6fz0x-1601989563.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 6 users Like stories1968's post
Like Reply
#17
Chaala bagundi.super
[+] 1 user Likes km3006199's post
Like Reply
#18
Baga rastunnaru continue cheyyandi madyalo apeste bagodu Mari
[+] 1 user Likes Chinna 9993's post
Like Reply
#19
Nice update
[+] 1 user Likes Banny's post
Like Reply
#20
Super update
[+] 1 user Likes murali1978's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)