11-03-2022, 10:32 PM
(08-03-2022, 03:33 PM)kummun Wrote: What to say రవిగారు ......![]()
![]()
![]()
![]()
రవి జర్ని చాలా హృద్యంగా నడుస్తుంది. ప్రేమకు నోచుకోని మనుషులందరూ ఒక గూటికి చేరుతున్నారా? అని అనిపిస్తుంది. ఈ విషయంలో ఏ పాత్ర యొక్క స్థాయిని తగ్గించకుండా చాలా హుందాగా పాత్రల పరిచయం చేసుకుంటూ వచ్చారు. మనస్సుకి నచ్చాయి ఈ రెండు అప్డేట్లు. ముఖ్యంగా మానస అత్త ఇంటిలో సన్నివేశం. . . వెరీ టచింగ్.![]()
ధన్యవాదాలు
నా అప్డేట్ నచ్చి కామెంట్ చేసినందుకు నా దన్యవాదాలు .
Thank you so much

