18-03-2021, 03:02 PM
(18-03-2021, 02:49 PM)noohi Wrote: Mahesh Garu Mahi kosam waiting Sir ee update lo mahi kanipinchali konchem time thiskunna mahi kanapadevaraku pedda update ivvandi please sir
మిత్రమా క్షమించాలి ............ ఇప్పుడు వస్తున్నది మహి కాదు , మహి కోసం మరికొన్ని అప్డేట్ లు wait చెయ్యక తప్పదు - కానీ తన ఎంట్రీ అదిరిపోతుంది అని మాత్రం చెప్పగలను - పరమ పవిత్రంలా మహేష్ జీవితంలో అడుగుపెడుతుంది దేవత అనుమతితో ........... వేచి చూస్తారని ఆశిస్తున్నాను .
మీ మహేష్.