25-02-2019, 09:55 PM
(25-02-2019, 09:43 PM)ఐశ్వర్య Wrote: కామెంట్ పెట్టి ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు...
అలాగే ఒక చిన్న విన్నపం..
నేను ఇక్కడికి వచ్చింది ఏదో నా అనుభవాల్ని మీతో పంచుకొని కొంచెం సాంత్వన కోసం..అంతేతప్ప కొందరితో గలీజ్ కామెంట్స్ పొందడానికి కాదు..
ఆడది ఓపెన్ గా చెప్తోంటే ఏదో బజారుదాన్ని అంటూ కొందరు పైత్యాన్ని చూపిస్తున్నారు అసహ్యంగా..అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీకూ కుటుంబం ఉందిగా,నన్ను అనే ముందు మీ కుటుంబం గురించి ఆలోచించండి...
నా అనుభవాలు ఆలోచించేవాళ్ళకి పంచడంలో ఒక సంతోషం ఉంది,కానీ ఆలోచించకుండా పైత్యాన్ని చూపేవాళ్ళకి నాదొక వృథా ప్రయత్నం... కథకి అప్డేట్ ఇద్దామని ప్రయత్నిస్తున్నా మనసు రావడం లేదు ఆ మాటల వల్ల..
నేను ఇక్కడికి వచ్చింది ఏదో కాస్తా మనశ్శాంతి కోసం,అంతేగానీ కొందరి దిగజారుడు మాటలు వినడానికి,అనిపించుకోవడానికి కాదు...తప్పో ఒప్పో వచ్చాను..కొందరు పెద్ద మనసుతో ఆదరించారు,మరికొందరు చీదరించుకుంటూ వాళ్ళ పైత్యానికి అనుగుణంగా లేనని ఏవేవో అంటున్నారు.. పేరుకే పెద్దమనుషులు ఇక్కడ,ఒక ఆడదాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలీని మూర్ఖులు...
నేను కథని దాదాపూ చాలా వరకూ రాసాను,కానీ ఇక నుండి కథని పోస్ట్ చేయాలి అనుకోవడం లేదు...ఆదరించిన ప్రతీ ఒక్కరికీ నా మనస్ఫూర్తి ప్రణామాలు, మీ కోసమైనా కథని కొనసాగిద్దామని అనుకుంటుంటే ఈ దిగజారుడు పైత్యం వల్ల అస్సలు మనసు రావట్లేదు క్షమించండి.. నాకు సరిగ్గా బుద్ధి చెప్పారు, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది వీళ్ళ మాటలకి...
నాకు సహకరించిన నా మిత్రుడు sanjay santhosh కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..
సంజయ్ సూచన మేరకే ఇక్కడికి వచ్చాను,దురదృష్టవశాత్తు జరిగిన అవమానాన్ని తనకి చెప్పగానే తాను కూడా నా నిర్ణయం ని గౌరవించి నీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయమన్నారు...sanjay నా క్షమాపణలు నీకు...
ధన్యవాదాలు, ఒక అప్డేట్ సిద్ధంగా ఉంది...అది ఇచ్చేసి నా పని నేను చేసుకుంటాను.
అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నా పరిస్థితి ని.
సెలవు.
MCP antaaru kontamandini, site lo kanaka veelu vunte just block those perverted guys.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini