Posts: 1,849
Threads: 5
Likes Received: 14,423 in 1,395 posts
Likes Given: 11,887
Joined: May 2019
Reputation:
3,750
23-03-2021, 08:00 PM
(This post was last modified: 23-03-2021, 09:06 PM by సోంబేరిసుబ్బన్న. Edited 3 times in total. Edited 3 times in total.)
మన సోదరులు బెంగాలీ బాబులు మన అడ్మిన్స్ ని ఒప్పించి వారి బెంగాలీ స్టొరీస్ ఫోరం (Extreme & Hardcore) వరకూ లాగిన్ కంపల్సరీ చేయించుకున్నారు.
తెలుగు వీరులం మనం కూడా అట్లా పెట్టించుకుంటే ఎట్లా ఉంటుంది ? దయచేసి తెలుపగలరు.
గెస్ట్ యుజర్స్ వల్ల వ్యూస్ పెరుగుతున్నాయి కానీ రిప్లైలు రావట్లేదు అని రచయితలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రచయితలారా! పాఠకులారా! మీ ఉద్దేశ్యమేమిటో తెలుపగలరు.
పోల్ యాడ్ చెయ్యడం జరిగింది.
రిప్లై ఇవ్వడానికి కుదరని వాళ్ళు కనీసం పోల్ లో పాల్గొని వాళ్ళ అభిప్రాయం తెలుపమని ప్రార్థన
తొందర పడి డూప్లికేట్ దారం అని రిపోర్ట్ చెయ్యొద్దు. చాలామంది డైరక్ట్ ఇన్సిస్టు సబ్-ఫోరం కి
వస్తున్నారు. అందువలన అక్కడ కూడా దారం మొదలు పెట్టాల్సి వచ్చింది.
Posts: 574
Threads: 0
Likes Received: 442 in 294 posts
Likes Given: 790
Joined: Dec 2020
Reputation:
13
Posts: 1,849
Threads: 5
Likes Received: 14,423 in 1,395 posts
Likes Given: 11,887
Joined: May 2019
Reputation:
3,750
దయచేసి మీ మీ అభిప్రాయాలను తెలుపగలరు
•
Posts: 253
Threads: 0
Likes Received: 101 in 84 posts
Likes Given: 37
Joined: Jan 2020
Reputation:
-1
•
Posts: 2,819
Threads: 0
Likes Received: 6,899 in 2,367 posts
Likes Given: 3,343
Joined: Nov 2018
Reputation:
207
ఎందుకు ఈ లాగిన్ ప్రక్రియ? దానివల్ల మనకి ప్రయోజనమేంటి?
•
Posts: 3,396
Threads: 0
Likes Received: 1,101 in 869 posts
Likes Given: 130
Joined: Nov 2018
Reputation:
14
బ్రదర్ లాగిన్ కంపల్సరీ చెయ్యడం వలన వ్యూస్ తగ్గిపోతాయి. లాగిన్ అయిన వారందరు కామెంట్ పెడతారన్న గ్యారంటీ లేదు అది వారికి ఉండాలి మనం ఎలాగూ వ్రాయలేకపోతున్నాం వ్రాసేవారిని కామెట్ తో ప్రోత్సహించాలి అని.. ఇప్పటికే మన సైట్ లోను వేరే సైట్ లోను తెలుగు కాకుండా ఒకే కథ కు ఇక్కడ కంటే అక్కడ డబుల్ వ్యూస్ వస్తున్నాయ్. అందు చేత లాగిన్ వద్దు ఇది నా అభిప్రాయం మాత్రమే.
•
Posts: 1,849
Threads: 5
Likes Received: 14,423 in 1,395 posts
Likes Given: 11,887
Joined: May 2019
Reputation:
3,750
(24-03-2021, 09:38 AM)madhoo1991 Wrote: ఎందుకు ఈ లాగిన్ ప్రక్రియ? దానివల్ల మనకి ప్రయోజనమేంటి?
రోజూ మీరు చూస్తూనే ఉండి ఉంటారు. పైన "Users browsing this forum: " అని. అక్కడ లాగ్డ్ ఇన్ యూసర్లు పట్టుమని 15 మంది కూడా ఉండట్లేదు. గెస్ట్ యూజర్లు వందల్లో ఉంటున్నారు. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే, కథలు వ్రాసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలామంది రచయితలు టెలిగ్రాం , హ్యాంగౌట్స్ అంటూ వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మంది రచయితలు కూడా వెళ్ళిపోతే ఇక ఫోరం ఉండీ ఏమి ప్రయోజనము చెప్పండి ?
లాగిన్ కంపల్సరీ చేస్తే, చూసి వెళ్ళిపోకుండా ఎట్లాగూ లాగిన్ అయ్యాము కాబట్టి మన అభిప్రాయము కూడ చెబుదాము అన్న భావన కలుగుతుంది కదా.
పైగా ఈ గెస్ట్ యూజర్లు, మన సైట్ ని గూగుల్ చేసి వచ్చే వారే. వీరి వలన మనకీ మన సైటుకీ ఎటువంటి ప్రయోజనమూ లేదు.
Posts: 800
Threads: 1
Likes Received: 5,024 in 476 posts
Likes Given: 18
Joined: May 2019
Reputation:
270
ఇలా ఉంటేనే నాలుగైదు కామెంట్స్ రావడం లేదు లాగిన్ కంపల్సరీ చేస్తే అవి కూడా రావు.... కథ రాసే మాలాంటి వాళ్లకు అస్సలు ఎంకరేజ్మెంట్ ఉండదు అప్పుడు..... ఇలాగే ఉంచాలని నా అభిప్రాయం
Posts: 1,350
Threads: 1
Likes Received: 4,094 in 1,122 posts
Likes Given: 5,225
Joined: Jan 2020
Reputation:
143
ఈ సైట్లో ఇప్పటివరకు 138k+ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అందులో తక్కువలో తక్కువ 10% అంటే 13,800 మంది తెలుగువారు అనుకుంటే(ఇంకా ఎక్కువే ఉండొచ్చు), ఇందులో ఆక్టివ్ యూజర్స్ 1% కంటే తక్కువ అనుకున్నా అంటే, 100 మందిలో ఎంతమంది కథలు చదివి కామెంట్స్ చేస్తున్నారని అనుకుంటున్నారు? నేను గమనించినంతలో ఒక కథకి మినిమం 10 మంది, మక్స్జిమం 25-30.
ఇప్పుడు లాగిన్ కంపల్సరీ చేస్తే వ్యూస్ ఖచ్చితంగా తగ్గుతాయ్. కమెంట్లు ఎలాగూ రావు, అట్లీస్ట్ వ్యుస్ అన్నా వస్తున్నాయ్ కదా అని కథలు రాసే రచయితలు డిసప్పాయింట్ అవుతారు.
MOREOVER,
తెలుగువారి నుండి ఆదరణ/అప్రిసియేషన్ కోరుకోవడం ఆత్యాశ ఏమో కదా? శ్రీశ్రీ గారికే క్వార్టర్ మందు ఇచ్చి పాట రాయించుకున్న ఘనత మన తెలుగువారి సోంతం. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు మీకే తెలుస్తాయ్.
ఇదంతా ప్రక్కన పెట్టెస్తే, అసలు ఎంతమంది రచయితలు ఇక్కడ తమ అభిప్రాయాలను "కామెంట్" చేసి పంచుకుంటారో తెలుసుకోవాలని ఉంది.
మీ ప్రయత్నానికి అభినందనలు.
లవ్ యు బాబాయ్
Posts: 98
Threads: 0
Likes Received: 80 in 61 posts
Likes Given: 6
Joined: Sep 2019
Reputation:
2
I'm voting to Telugu sex stories
•
Posts: 14,602
Threads: 8
Likes Received: 4,175 in 3,114 posts
Likes Given: 1,206
Joined: Dec 2018
Reputation:
163
I think activity in this forum has come down, new stories In Engish and Telugu are less, many are discontinued, may be in hundreds too and comments, well the less said the better. It is like going to hotel, eaing bitiyani and leaving, why a comment at all>>> Even views have come down I feel. I have few threads but I plan to close all these in next 4 5 weeks.
•
Posts: 3,332
Threads: 0
Likes Received: 1,198 in 995 posts
Likes Given: 411
Joined: Nov 2018
Reputation:
15
నా ఓటు తెలుగు రచయితలకే ..
Chandra
•
Posts: 1,014
Threads: 0
Likes Received: 562 in 402 posts
Likes Given: 7,000
Joined: Dec 2018
Reputation:
5
Some how, kathalu thaggipoyayi, updates thaggipoyyayi, Kotha stories rare, viewership thaggindi, login unnaaa kuda comment pettakapovachu Kothamdni , lot of reasons
Anyhow login compulsory cheyadam lo problem em ledu
Writers are nothing but creators. Always respect them.
•
Posts: 1,849
Threads: 5
Likes Received: 14,423 in 1,395 posts
Likes Given: 11,887
Joined: May 2019
Reputation:
3,750
రిప్లైలు ఇచ్చి అభిప్రాయాలు తెలిపినవారికీ , సైలెంటుగా వోట్ వేసిన వారికీ అందరికీ మిగిలిన అందరూ అందరూ తమ తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా ప్రార్థన. రెండు థ్రెడ్స్ లో పడ్డ యునీక్ వోట్లూ రిప్లైలూ కలుపుకుని, ఏది మెజారిటీ అయితే దానితోనే ముందుకు వెళ్దాం.
•
Posts: 152
Threads: 0
Likes Received: 47 in 40 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
2
login pedithene baguntundi
•
Posts: 207
Threads: 2
Likes Received: 91 in 58 posts
Likes Given: 1
Joined: May 2019
Reputation:
7
రిప్లై ఇవ్వాలనుకున్నవాళ్ళు పోస్టులు పెట్టాలనుకున్న వాళ్ళు ఎలాగూ లాగివ్ కాక తప్పదు. పాపులారిటీ ముఖ్యమనుకుంటే లాగివ్ కంపల్సరీ చెయ్యక పోవడమే మంచిది.
•
Posts: 42
Threads: 0
Likes Received: 26 in 18 posts
Likes Given: 34
Joined: Aug 2019
Reputation:
1
(24-03-2021, 06:23 PM)somberisubbanna Wrote: రిప్లైలు ఇచ్చి అభిప్రాయాలు తెలిపినవారికీ , సైలెంటుగా వోట్ వేసిన వారికీ అందరికీ మిగిలిన అందరూ అందరూ తమ తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా ప్రార్థన. రెండు థ్రెడ్స్ లో పడ్డ యునీక్ వోట్లూ రిప్లైలూ కలుపుకుని, ఏది మెజారిటీ అయితే దానితోనే ముందుకు వెళ్దాం.
Alage
•
Posts: 2,158
Threads: 246
Likes Received: 1,151 in 724 posts
Likes Given: 157
Joined: Nov 2018
Reputation:
67
24-03-2021, 08:38 PM
మీరు పెట్టిన ఈ సందేశాన్ని చూడటానికి ఎలాంటి లాగిన్ చెయ్యనక్కరలేదు. కానీ, కమెంటు పెట్టడానికి లాగిన్ అవ్వాలి.
వ్యూస్ ఎక్కువ వుంటే ఏమిటి సమస్య. లాగిన్ అయినవాళ్ళు అందరూ రిప్లయి ఇస్తారనీ, లైక్ చేస్తారనీ ఏమీ లేదు. మనం ఎన్ని చేసినా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కనుక, ఎలాంటి మార్పులను చెయ్యకుండా ఇలాగే కొనసాగించడం బెటర్.
ఒకవేళ లాగిన్ కంపల్సరీ చేసినా పెద్ద మార్పేమీ వుండదు. ఇదివరకు తాకిడిని తగ్గించడానికి అదే చేశారు కదా...!
లాగిన్ ఉంచినా పీకినా నాకు పోయేదేం లేదు గనుక నా వోటు #NOTAకే!
Posts: 165
Threads: 0
Likes Received: 41 in 34 posts
Likes Given: 67
Joined: Mar 2021
Reputation:
1
24-03-2021, 10:20 PM
(This post was last modified: 24-03-2021, 10:22 PM by Rajan reddy. Edited 1 time in total. Edited 1 time in total.)
Stories anni discontinue chesestunanru,chala takkuva stories full ga rastunnaru but hatsoff to all the writers for their hardwork
Chala thanks merantha kashtapadutunnanduku but stories full ga rayadaniki try cheyandi please
Login untene konchem encouragement untundi anukuntunnanu
•
Posts: 1,008
Threads: 22
Likes Received: 2,779 in 672 posts
Likes Given: 38
Joined: Dec 2019
Reputation:
135
replays lekapovatam valla stories rayatam chala kastam ga vuntundi. nenu chala kotha stories rayataniki try chesanu kani views vuntunai kani replays levu. so nen ala chala threads close chasanu.
but i think they will not keep login as mandatory. endukante website ki traffic flow thagiipodi. if there is login and more replays that will be great. But lets see...
|