Thread Rating:
  • 8 Vote(s) - 1.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తప్పనిసరై....
#41
Can we expect sensual long lengthy Intense lovemaking Mr-Writer?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Nice update reguler and speed updates evadi elagu alredy resisina storie nee kadaa
[+] 1 user Likes Sadusri's post
Like Reply
#43
(08-10-2019, 03:00 PM)lovelyraj Wrote: నేను కూడా నిన్న ఇవే మాటలు చెప్పాను వికటకవి గారూ.
she is trying to translate the story

అలా కాకుండా తన సొంత కథలా రాస్తే ఇది అద్భుతమైన కథ గా మారుతుంది.

మీ సలహాతో మార్చుకుంటుంది అని ఆశిద్దాం

[Image: depositphotos_259668018-stock-photo-smil...ng-her.jpg]

Just wait for sometime...
She know very well how to write a story

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
#44
Sanjana
[Image: images?q=tbn%3AANd9GcQLudc_5M8EQWnbE72A9...ZmqYprTVof]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 2 users Like Rajkumar1's post
Like Reply
#45
రేఖ....[Image: afb8417589d002e366a1f583df6ca7a9.jpg]
అవునన్నయ్యా.... కొన్నిసార్లు అనవసరమైన సమస్యలనుండి తప్పించుకోవడానికి ఇష్టం లేని కొన్ని పనులు చేయవలసి వస్తుంది... తప్పదు సర్దుకుపోవాలి... ఆడవాళ్లుగా మా వంతుగా మేమూ మీకు తోడ్పాటును అందించవలసి ఉంటుంది... అది నేనైనా సంజనా అయినా..." 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 2 users Like Rajkumar1's post
Like Reply
#46
(08-10-2019, 11:29 AM)twinciteeguy Wrote: very nice
ధన్యవాదాలు twincityguy గారూ...

(08-10-2019, 11:38 AM)K.R.kishore Wrote: Nice update
ధన్యవాదాలు కిషోర్ గారూ...

(08-10-2019, 12:12 PM)Chiranjeevi Wrote: అందిరింపోయింది గా అప్డేట్ చాలా చాలా బాగుంది సంజనాకి షాక్ వివేక్ బాధ కలబోసి చక్కని విధంగా రాస్తూ చాలా మంచి కథ ను చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు చిరంజీవి గారూ..

(08-10-2019, 05:18 PM)AgentBond Wrote: Can we expect sensual long lengthy Intense lovemaking Mr-Writer?
తప్పకుండా... మీరు కోరినవన్నీ వస్తాయి...

(08-10-2019, 06:28 PM)Sadusri Wrote: Nice update reguler and speed updates evadi elagu alredy resisina storie nee kadaa

sadusri గారూ మీరన్నట్టు ఇది ఆల్రెడీ ఇంకొకరు రాసిన కథే... అయితే అది ఇంగ్లీష్ లో... నేను మళ్ళీ తెలుగులోకి మార్చి రాయాలి... మనకి అనుకూలంగా ఉండాలి... మీరు కవిగారు, ఇంకా లవ్లీ రాజ్ గారు రాసిన కామెంట్స్ చూసి ఉంటారు... ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మనకు నప్పదు... కాబట్టి మనకు నప్పే విధంగా మళ్లీ మార్చి రాయాలి... కాబట్టి సమయం పడుతుంది... ఒకవేళ ఉన్నది ఉన్నట్టు అనువాదం చేసినా టైపింగ్ కోసం అయినా సమయం పడుతుంది ... మొబైల్లో టైపింగ్ ఎంత కష్టమో మీకు తెలియంది కాదు... ఇంకొకటి ప్రైవసీ కావాలి... అర్థం చేసుకుంటారు అనుకుంటాను... వీలైనంత తక్కువ సమయంలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను... మీకు ధన్యవాదాలు
Like Reply
#47
(08-10-2019, 02:31 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారు... కథని చక్కగా ప్రారంభించారు.
మీరు ఇంకా పలువురు మిత్రులు గతంలో ఈ కథ మాతృకని గురించి మాట్లాడే తీరుని బట్టీ మీరు ఎప్పుడొ ఒకప్పుడు ఈ కథని తెలుగులో వ్రాస్తారని నేను ముందే ఊహించాను, ఆశించాను... అందుకే ఒరిగినల్ కథ లభ్యమైనా చదవలేదు.
అయితే, దురదృష్టవసాత్తు (ఎవరిదో కాదు, నాదే) నేను ఆ మూలకథలో మొదట రెండు మూడు అప్డేట్లు మాత్రం చదవటం తటస్థించింది.
ఇక మీ యీ కథ లోని మొదటి రెండు భాగాలు చదవగానే నాకెందుకో ఏదో లోటు కనిపించింది. క్షమించండి.
కథ సాగే తీరు, మరియు పాత్రల మధ్య సంభాషణలు కృత్రిమంగా సాగుతున్న భావన కనిపిస్తోంది. బహుసా మీరు ఒరిగినల్ ని చెడగొట్ట కూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు వున్నారు. ఆ రైటర్ కి మీరు ఇస్తున్న గౌరవం ప్రశంసనీయమే. కానీ దానివలన సంభాషణల్లో కావలసిన బిగి కనిపించడం లేదు.
ఈ విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించవలసి వుంటుంది.
మీ తొలి కథ అయిన 'ఇది నా కథ...' మాదిరిగా ఈ కథని కూడా మీ స్వంత కథగా భావించి వ్రాయండి. అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. తప్పుగా మాట్లాడానని అనిపిస్తే క్షమించగలరు. ఏవో ఒకటి అర అనువాద కథలు వ్రాసిన/వ్రాస్తున్న అనుభవంతో నాకు అనిపించింది చెప్పాను.

ALL THE BEST

ధన్యవాదాలు కవిగారూ...
మీలాగే నాకూ కథలో లోటు కనిపించింది.. అయితే దాన్ని సరి చేయలేకపోయాను... ఒకటికి రెండు సార్లు మూల కథతో పోల్చి చూసాను... దానితో పోల్చినపుడు సరిగానే అనిపిస్తుంది.. xossind గారు చక్కని ఇంగ్లీషులో అద్భుతంగా రాసారు... నేను ఇంచుమించు అవే వాక్యాలను తెలుగులోకి తర్జుమా చేసాను... కానీ ఆ ఫీల్ రాలేదు... ఇక మీదట(4వ భాగం నుండి) ప్రయత్నిస్తాను... మీ సలహాకు మరోసారి ధన్యవాదాలు... కానీ క్షమాపణలు కోరడం బాగాలేదు... ఇంకోసారి అలా చేయకండి... కథ ఎలా ఉన్నా బాగుంది అనే మాట కన్నా.. సలహాలు, సూచనలు, సద్విమర్శలు చేయడమే సరైన పని... వాటి వల్ల కథకి పరిపూర్ణత వస్తుంది...

(08-10-2019, 03:00 PM)lovelyraj Wrote: నేను కూడా నిన్న ఇవే మాటలు చెప్పాను వికటకవి గారూ.
she is trying to translate the story

అలా కాకుండా తన సొంత కథలా రాస్తే ఇది అద్భుతమైన కథ గా మారుతుంది.

మీ సలహాతో మార్చుకుంటుంది అని ఆశిద్దాం

లవ్లీ రాజ్ గారూ...
మీ మాటలని గుర్తుంచుకుంటాను... రాబోయే ఎపిసోడ్స్ లో మార్పులు చేసుకుంటాను... ఇక మీదట కూడా మీ సలహాలు, సూచనలు అందిస్తూ ఉండండి... ధన్యవాదాలు
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#48

#49
(08-10-2019, 06:32 PM)Rajkumar1 Wrote: [Image: depositphotos_259668018-stock-photo-smil...ng-her.jpg]

Just wait for sometime...
She know very well how to write a story

రాజు గారూ.. సలహాలు ఇచ్చే వాళ్ళని స్వాగతించాలి... మీ అభిమానానికి వందనాలు....
మీ బొమ్మలు బాగున్నాయి... మరిన్ని అందివ్వండి... ధన్యవాదాలు
Like Reply
#50
ఆపదలు సంభవించినప్పుడు..... ఎంతటి వారైనా దారితప్పి సంచరించక తప్పదు.
మంచి ఆలోచనలతో ముందుకు సాగడమే మనం చేయగలిగింది.

[Image: 30742123-566558407051083-585323743770469268-n.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#51
రెండో అప్డేట్ తోనే ఆతృత గా ఉంది కష్టాల నుండి బయట పడటానికి కొంత సర్దుకుపోవాలి రేఖ అయినా సంజన అయినా చాలా బాగుంది ఇలాంటి వి రేఖ కు ముందే సర్దుకుపోయింది అనిపిస్తుంది.
 Chandra Heart
Like Reply
#52
మన జీవితం మన చేతుల్లో లేదు. దీనిని చాలా మంది ఖండిస్తుంటారు. కానీ ఇది పచ్చి నిజం. ప్రతీ ఇంటిలో మనం అనుకున్నవన్నీ అయ్యాయా.. ఒక్కసారి అందరూ జీవితాన్ని తరచి చూసుకుంటే అర్ధం అవుతుంది.

మనకు తెలియకుండానే మనం ఊహించకుండానే ఎన్నో సంఘటనలు మన జీవితంలో దొర్లిపోతుంటాయి. కొన్ని పాజిటివ్ గా ఉండొచ్చు కొన్ని నెగటివ్ గా ఉండొచ్చు.
నేను పూర్తిగా నమ్మేది... ఇది అంతా దేవుడు ఆడించే ఆట. మనమంతా పావులం. మన కార్యక్రమం పూర్తి అయితే మనలను క్షణం కూడా భూమి మీద ఉండనివ్వడు భగవంతుడు.
మీరు ఎంత తొందరగా dession తీసుకొంటే అంత మంచిది 
[Image: D5s-BXu-AVUAAActg.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
#53
Nice narration
Like Reply
#54
Wink 
(09-10-2019, 07:20 AM)Lakshmi Wrote: ధన్యవాదాలు కవిగారూ...
మీలాగే నాకూ కథలో లోటు కనిపించింది.. అయితే దాన్ని సరి చేయలేకపోయాను... ఒకటికి రెండు సార్లు మూల కథతో పోల్చి చూసాను... దానితో పోల్చినపుడు సరిగానే అనిపిస్తుంది.. xossind గారు చక్కని ఇంగ్లీషులో అద్భుతంగా రాసారు... నేను ఇంచుమించు అవే వాక్యాలను తెలుగులోకి తర్జుమా చేసాను... కానీ ఆ ఫీల్ రాలేదు... ఇక మీదట(4వ భాగం నుండి) ప్రయత్నిస్తాను... మీ సలహాకు మరోసారి ధన్యవాదాలు... కానీ క్షమాపణలు కోరడం బాగాలేదు... ఇంకోసారి అలా చేయకండి... కథ ఎలా ఉన్నా బాగుంది అనే మాట కన్నా.. సలహాలు, సూచనలు, సద్విమర్శలు చేయడమే సరైన పని... వాటి వల్ల కథకి పరిపూర్ణత వస్తుంది...
లక్ష్మిగారూ...
ఒక అనువాద కథ వ్రాస్తున్నప్పుడు... అది ఏ భాష నుంచి వ్రాస్తున్నా మన భాషలో వ్రాసేప్పుడు, మనం ఎంచుకునే ప్రాంతం, పాత్రల పేర్లు, మనకున్న సంప్రదాయం, యాస (సాధ్యమైనంత వరకు) అనుసరిస్తూ వ్రాస్తే కథ మనది అయిపోతుంది. ఆంగ్లంలో వ్రాసిన కథలకైతే మనం ఇంకా ఎక్కువ కసరత్తు చెయ్యాల్సి వుంటుంది. స్థానిక భాషలలో ఉండే విరుపులు ఆంగ్లంలో కనిపించవు. అలాగే మనమూ తర్జుమా చేస్తే మక్కీకి మక్కీ కాపీ చేసేశాం అని మనకే అనిపిస్తుంది. ఉదాహరణకు నేను వ్రాస్తున్న గర్ల్స్ హైకాలేజ్ (ఎప్పుడూ ఇదే కథ గురించి చెప్తాడని విసుక్కోకండి)లో హింగ్లీష్ లో ఉన్న కథ చదివి నచ్చి దాన్ని అనువదించడానికి కనీసం రెండు వారాలు మన ఆంధ్రాలో ఉన్న ఏరియాలు, స్కూళ్ళు... వగైరా గురించి కాస్త రీసెర్చ్ చేసి తరవాత అమలాపురం బ్యాక్*డ్రాపులో తెలుగు నేటివిటీకి తగినట్లు కథను వ్రాసాను. ఒరిజినల్ అప్డేట్ చదివి నాకు నచ్చినట్టుగా మన భాషలో సంభాషణలు వ్రాసేవాన్ని. అనవసరం అనిపించినవి త్యజించేవాణ్ణి. కొత్తగా కథలో పాత్రలు, సీన్లు వ్రాసేవాణ్ణి. 
ఇక రొమాన్స్ కి వస్తే ఒరిజినల్ లో పైపైన తేల్చేసి వుంటే అదే వ్రాస్తే మనవాళ్ళు మెచ్చరని నా స్వంత పద్ధతిలో వ్రాసేవాణ్ణి. (అది కూడ సరిపోలేదని అన్న మెసేజీలు చాలా వచ్చాయనుకోండి ;))
ఐనా... కథ, కథనం అందరికీ నచ్చింది. ఆదరించారు.

కనుక, మీరు చదివిన కథని మీ స్వంత కథగా భావించి ప్రతి పాత్రని, సన్నివేశాలని, మనోవేదనని స్వంత ధోరణిలో (మీ మొదటి కథ మాదిరిగా) వ్రాసుకుంటూ ముందుకు దూసుకుపోండి.
అప్పుడే మీ ఈ కథ పరిపూర్ణంగా మీదవుతుంది.

ఇక, క్షమాపణలు అడిగింది మిమ్మల్ని కాదు లక్ష్మిగారూ... మీలోని రైటర్ని. ఒక రైటర్ గా ఎంతో కొంత ఇగో ఉంటుంది. అబ్బే లేదని పైకి బుకాయించినాసరే! కష్టపడి వ్రాస్తున్నదానిలో ఎవరో వేలెడితే వచ్చే మంట మామూలుగా వుండదు(నా స్వంత అనుభవం). ఆ విధంగా మిమ్మల్ని కొంతైనా హర్ట్ చేసి వుంటాననే నేను సారీ చెప్పాను.

ఆల్ ద బెస్ట్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#55
(08-10-2019, 06:28 PM)Sadusri Wrote: Nice update reguler and speed updates evadi elagu alredy resisina storie nee kadaa

మిత్రమా సాదుశ్రీ... మీ నామధేయము కడు విచిత్రంగా వున్నది.
అనువాద కథ వ్రాయటం స్వంత కథను వ్రాయటం కన్నా బహు కష్టం సుమీ! మన స్వంత కథ అయితే ఎటు నుంచి ఎటుకైనా మలుపు తిప్పవచ్చు. కానీ, అనువాద కథని మాతృకకి లోబడి వ్రాయవలసి వుంటుంది. పైగా ఆంగ్ల కథని అనువదించి వ్రాయటం చాలా కష్టముతో కూడిన పని. అక్కడ ఒక్క పదంతో తేల్చేసినదానికి ఇక్కడ నాలుగైదు పదాలు వ్రాయవలసి వస్తుంది.
మరో విషయం... ఇక్కడ వ్రాసే రైటర్లు అందరూ ప్రొఫెషనల్స్ కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కథలు టకటకా వ్రాసేయటానికి. బయట పనుల ఒత్తిడి, మూడ్, టైమ్, పాఠకుల విపరీత స్పందన, తిట్లు, శాపనార్ధాలు అన్నిటినీ తట్టుకొని కేవలం కథల మీద మమకారంతో వచ్చి వ్రాస్తున్నారు. అది కూడ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... గా...
కనుక, రచన అనేది అంత తేలికైన పని కాదని తెలియజేస్తున్నాను.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#56
లక్ష్మీ గారు......

లవ్లీ రాజ్, సాదుశ్రీ, వికటకవి గార్ల కామెంట్లు చదివా...... మీ రిప్లై చూసా.....
వాటిని సీరియస్ గా తీసుకోకండీ
నేను మూలకథ చదువలేదు.....
కాని అర్థం అయ్యింది ఏంటంటే మీరు ఓపనింగ్ సంక్షిప్తీకరణం చేసి రాసారు....
మీ శైలిలో రాసారు......
అందుకే వాల్లకు ఏదో లోటు ఉన్నట్లు అనిపించింది అంతే.
పైగా మక్కీకి మక్కీ గా ట్రాన్స్ లేట్ చేస్తే ఎవ్వరు చదువరు గాక చదువరు
ఈ కథకు మీరు పూర్తి  న్యాయం చేస్తారనే విశ్వాసం ఉంది
ఈ కామెంట్స్ ని positiveగా తీసుకొండి and
జస్ట్ కీప్ రైటింగ్.......
థ్యాంక్యూ వెరి మచ్.....
mm గిరీశం
Like Reply
#57
(09-10-2019, 05:34 PM)Okyes? Wrote: లక్ష్మీ గారు......

లవ్లీ రాజ్, సాదుశ్రీ, వికటకవి గార్ల కామెంట్లు చదివా...... మీ రిప్లై చూసా.....
వాటిని సీరియస్ గా తీసుకోకండీ
నేను మూలకథ చదువలేదు.....
కాని అర్థం అయ్యింది ఏంటంటే మీరు ఓపనింగ్ సంక్షిప్తీకరణం చేసి రాసారు....
మీ శైలిలో రాసారు......
అందుకే వాల్లకు ఏదో లోటు ఉన్నట్లు అనిపించింది అంతే.
పైగా మక్కీకి మక్కీ గా ట్రాన్స్ లేట్ చేస్తే ఎవ్వరు చదువరు గాక చదువరు
ఈ కథకు మీరు పూర్తి  న్యాయం చేస్తారనే విశ్వాసం ఉంది
ఈ కామెంట్స్ ని positiveగా తీసుకొండి and
జస్ట్ కీప్ రైటింగ్.......
థ్యాంక్యూ వెరి మచ్.....

సరిగ్గా చెప్పావ్ బాబాయ్

[Image: 9bc3dfd0e6bcfd701181ae61e8536a49.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
#58
Next update plzzz
Like Reply
#59
Good update continue
Like Reply
#60
Every enni  cheppina mee shaili lo meru rayandi daya chesi kathani madyalo apoddu plzzz starting superr plz  give update
Like Reply

Users browsing this thread: 13 Guest(s)