Posts: 535
Threads: 15
Likes Received: 3,321 in 429 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
16-05-2024, 10:11 PM
(This post was last modified: 16-05-2024, 10:12 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక్క నెల రోజులు.. మళ్ళీ పాత రఘు పాత శ్వేత లా...
ముందే నిర్ణయించుకున్నట్టు తనని నిరాశ పరచదలుచుకోలేదు..
తప్పో ఒప్పో వర్ణ ని పిల్లాణ్ణి ఒక నెల పుట్టింటికి పంపడానికి డిసైడ్ అయ్యా..
ఆఫీస్ లో ఎన్నో ఆలోచనలు.. ఇంటికి వెళ్లి వర్ణ మొహం చూస్తూ అబద్ధం చెప్పలేను.. వెంటనే వర్ణ కి కాల్ చేసి ట్రైనింగ్ పనుల మీద టూర్స్ ఎక్కువ ఉంటాయని 1 మంత్ వాళ్ళింటికి వెళ్ళమని చెప్పా...
వాళ్ళ వాళ్లతో మాట్లాడుకుని నాకు ఓకే చెప్పాకా ఈవెనింగ్ బస్సు కి రిజర్వేషన్ చేయించి..
తనని బస్సు ఎక్కించి.. బండి తిన్నగా.. శ్వేతా ఇంటికి పోనిచ్చా..
బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది.. ఇంకా పొద్దున్న చీరలోనే ఉంది..
శ్వేతా - వంట చేస్తున్న...
వర్ణ ఐతే ఎం వండమంటారు.. అని అడిగేది.. తన పాయింట్ అఫ్ వ్యూ ఏంటంటే జాబ్ చేసే మొగాడికి ఆఫీస్ లో ఎలాగు స్వతంత్రం ఉండదు ఇంట్లో ఐన లేకపోతె ఎలా అని..
నేను లోపలి వెళ్లి వాష్ రూమ్ ఎక్కడ అన్న.. పక్కన ఉన్న కామన్ బాత్ రూమ్ చూపించింది..
జర్నీ కి మొహం అంతా మట్టిగా ఉంది పనిలో పని స్నానం చేసేయ్ అంది..
నేను బట్టలు తెచ్చుకోవడం మర్చిపోయా.. పొద్దున్న వేసుకున్న డ్రెస్ ఒకటే ఉంది.. ఇంకేం చేస్తాం అనుకుంటూ టవల్ ఒక్కటే కట్టుకుని బయటకి వచ్చా..
నన్ను చూసి నవ్వుతోంది..
శ్వేత - అరె పొట్ట వస్తోందిరా నీకు.. నిన్నటి నుంచి 1st టైం నవ్వింది..
నేను - ఏమే.. నీకు రాలేదా ఇంకా..
శ్వేత - అందుకే కదా నీ దగ్గరకి వచ్చింది..
తను నార్మల్ గానే మాట్లాడుతోంది.. ఆరేళ్ళ క్రితం శ్వేతలా.. నేనే ఇంకా ఫ్యూచర్ కి పాస్ట్ కి మధ్య confuse అవుతున్నా.. తను అదే నవ్వుని కంటిన్యూ చేస్తూ డైనింగ్ టేబుల్ మీద అన్నం వడ్డిస్తోంది...
వేసుకుందామని బట్టలు తీసా..
శ్వేత - మళ్ళీ మాసిపోయినవి ఎందుకురా.. ఉన్నది నేనే కదా.. ఉండిపో అలాగే.. అంటూ డైనింగ్ టేబుల్ లో కూర్చుంది..
నేనూ సైలెంట్ గా వెళ్లి కూర్చున్నా..
కంచం లో నాకిష్టమైన గుత్తి వంకాయ కూర, టమాటో పెరుగు పచ్చడి, చెక్కర పొంగలి విత్ కొబ్బరి పలుకులు.. సర్రున తలెత్తి తన కళ్ళలోకి చూసా.. నవ్వుతోంది..
సరిగ్గా చూస్తే మెడ బోసిగా ఉంది..
నేను - తాళి ఏదే..
శ్వేత - రేయ్ నీకు నాకు పెళ్లి కాకుండా తాళి ఎక్కడనుంచి వస్తుందిరా..
మర్చిపోయా.. నేనిప్పుడు టైం ట్రావెల్ చేసి 6 ఇయర్స్ వెనక్కి వెళ్ళా కదా..
నాకిక ఫుల్ క్లారిటీ వచ్చేసింది తను నా నుంచి ఎం ఎక్స్పెక్ట్ చేస్తోందో.. నాలో పాత రఘు బయటకి రావాలి..
నేను - ఐన మనకి తాళి ఎందుకే పచ్చ బొట్లు వేయించుకుందాం.. నువ్వు W/O రఘు అని నేను H/O శ్వేత అని..
శ్వేత - సూపర్ ఐడియా రా.. ఎక్కడ వేయించుకుందాం..
నేను - అందరికి కనపడాలంటే చేతి మీద.. కనపడకూడదంటే..
శ్వేత - చెప్పకు.. నాకు తెలుసులే..
మళ్ళీ నవ్వుకుంటూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నా.. అమృతాన్ని అన్నం లా చేస్తే ఇలాగె ఉంటుంది.. అదే చెప్పా.. అద్భుతః..అని..
శ్వేత - ఫస్ట్ టైం నా చేతి వంట రుచి చూస్తున్నావ్ కదరా..
నేను - నేను చాల సార్లు అడిగా అప్పట్లో ఏమైనా వండి తేవే నాకోసం అని.. మెక్కడం తప్ప వండడం వస్తే కదా..
తను నిజం గా ఏడుస్తోంది..
నేను - ఒసేయ్.. నా ఉద్దేశం అది కాదె.. ఎదో దృష్టిలో..
శ్వేత - లేదురా నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావ్.. అప్పుడు నేనే ధైర్యం చేయలేకపోయా.. లేకపోతె ఈరోజు మనం ఇలా నటించాల్సిన అవసరం వచ్చేది కాదు..
నేను - ఒసేయ్ ఇందాకటి దాకా నేనైతే ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా.. ఈ నెల రోజుల్లో ఇంకో సారి ఏడిస్తే ఒప్పుకోను చెప్తున్నా..
శ్వేత - సరే ఏడవనులే.. తిను త్వరగా ఇంకా చాల పనులున్నాయి...
ఇద్దరం సరదాగా నవ్వుకుంటూ భోజనం పూర్తి చేసాం.. నాకిష్టమైన వన్నీ వండింది.. తన కోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చి ఉండాల్సింది.. ఛ మబ్బు గాన్ని అయిపోయా..
శ్వేత - రేయ్ నువ్ కాసేపు TV చూస్తూ ఉండు.. నాకు వంట చేసి చాల చిరాకుగా ఉంది స్నానం చేసి వస్తా
నేను - వీపు రుద్దడానికి సాయం రావద్దా..
శ్వేత - బాబోయ్ వీపుతో ఆపుతావా నువ్వు.. ఎం అక్కరలేదు.. అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది..
మేమిద్దరం చూసిన లాస్ట్ మూవీ పెట్టా.. ఆరోజు మూవీ చూస్తూ చేతి వేళ్ళలో వేళ్ళు వేసుకొని నా భుజం పై తన తల వాల్చి మూవీ చూస్తున్న రూపం కళ్ల ముందు మెదిలింది..
ఈలోపు మెసేజ్ వచ్చింది.. వర్ణ నుంచి తిన్నారా అని.. జనరల్ తను నాకు కాల్ చెయ్యదు.. నేను చెయ్యక పోయినా అర్ధం చేసుకుంటుంది బిజీ గా ఉన్నానేమో దారిలో ఉన్నానేమో అని..
ఇప్పుడే తిన్న అని రిప్లై ఇచ్చా..
ఎం తిన్నారు? నేను ఫ్రైడ్ రైస్ లు నూడుల్స్ తిని హెల్త్ పాడు చేసుకుంటా అని భయం..
మళ్ళీ అబద్ధం చెప్పలేను.. మధ్యే మార్గం గా ఫుల్ మీల్స్ అని రిప్లై ఇచ్ఛా..
తను ఎదో టైపు చేస్తుంటే.. gn మెసేజ్ పెట్టేసా.. నేను గుడ్ నైట్ అంటూ టైపు చేస్తూ కూర్చుంటే ఎం అడుగుతుందో అని భయం వేసి..
ఏమనుకుందో.. గుడ్ నైట్.. ఐ మిస్ యు.. అని మెసేజ్ పంపింది.. నేను ఏమి రిప్లై ఇవ్వలేకపోయా
ఈలోపు శ్వేత నుంచి మెసేజ్.. కం ఇన్సైడ్ అని..
పక్కనే ఉంది పిలవచ్చుగా అనుకుంటూ బెడ్ రూమ్ తలుపు తీసా..
గది అంతా 1st నైట్ డెకొరేషన్ లో ఉంది..
బెడ్ మీద శోభనం పెళ్లి కూతురిలా ఎదురుచూస్తున్న శ్వేత...
The following 27 users Like nareN 2's post:27 users Like nareN 2's post
• aarya, charan54, gora, gotlost69, Haran000, Iron man 0206, K.R.kishore, K.rahul, lucky81, Mahesh12345, meetsriram, Mohana69, murali1978, naree721, pedapandu, Raaj.gt, ramd420, Rishithejabsj, SHREDDER, Sivak, sri7869, stories1968, The Prince, TheCaptain1983, utkrusta, Y5Y5Y5Y5Y5, Yar789
Posts: 5,185
Threads: 0
Likes Received: 3,072 in 2,538 posts
Likes Given: 6,378
Joined: Feb 2019
Reputation:
19
Posts: 5,954
Threads: 0
Likes Received: 5,282 in 3,880 posts
Likes Given: 18,609
Joined: Apr 2022
Reputation:
84
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,276 in 5,466 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Posts: 4,484
Threads: 0
Likes Received: 3,130 in 2,380 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 1,201
Threads: 0
Likes Received: 618 in 474 posts
Likes Given: 1,687
Joined: May 2019
Reputation:
5
Posts: 1,101
Threads: 0
Likes Received: 513 in 448 posts
Likes Given: 86
Joined: Dec 2022
Reputation:
15
Posts: 13,571
Threads: 8
Likes Received: 4,419 in 3,235 posts
Likes Given: 1,250
Joined: Dec 2018
Reputation:
164
Posts: 930
Threads: 0
Likes Received: 513 in 413 posts
Likes Given: 530
Joined: Jun 2021
Reputation:
6
Posts: 2,060
Threads: 0
Likes Received: 871 in 722 posts
Likes Given: 2,090
Joined: Jun 2019
Reputation:
4
Posts: 535
Threads: 15
Likes Received: 3,321 in 429 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
18-05-2024, 05:15 PM
(This post was last modified: 18-05-2024, 05:16 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
నేనేదో సైన్టిఫిక్ పద్ధతిలో నా ద్వారా బిడ్డని ఎక్సపెక్ట్ చేస్తోందని అనుకున్న కానీ..
నా మైండ్ ఇలా అన్నిటికి సిద్ధం అవ్వలేదు.. మేం జస్ట్ చేతిలో చెయ్యి వేసుకుని పార్కులకి సినిమాలకి తిరిగే బ్యాచ్..
అంతే తప్ప అంతకు మించి ముందుకు ఎప్పుడు పోలేదు..కానీ ఈరోజు.. నా ఆలోచనలో నేనుండగా..
శ్వేతా - రారా అక్కడే ఉండిపోయావ్..
ఆ రూమ్ పెర్ఫ్యూమ్.. పూల పరిమళాలు.. శ్వేతా మత్తు కళ్ళు.. మెల్లిగా నిజాన్ని తేట తెల్లం చేస్తున్నాయ్..
నాకు తెలియకుండానే ఒక్కో అడుగు ముందుకు పడుతోంది..
మంచం మధ్యలో తను.. మంచం చివరన నేను.. సిగ్గు పడుతోంది..
ఒక కాలు మడిచి ఒక కాలు మోకాలిపై తన గెడ్డం ఆనించి ఓర గా చూస్తోంది..
అప్పుడే నా తువ్వాలు లో కదలిక చూసి నవ్వుతోంది..
మెల్లిగా నా చేతిని తన చేతిపై వేసి.. దాన్ని మెల్లిగా నా గుండెల మీద పెట్టుకున్నా.. నా గుండె చప్పుడు తనకి తెలియాలని.. ఇంకొంచెం మెత్తగా వత్తింది.. నా గుండెలపై.. ఆ ఉచ్వాస నిశ్వాసలని అనుభవించడానికి..
ఎంత కాలం అయిందో తన చేతిని తాకి..ఒకరి చేతి వేళ్ళలో ఒకరి వేళ్ళు ముడుచుకొని.. కాలేజీ బస్సు లో గడిపిన గంటలు కళ్ళ ముందు తిరుగుతున్నాయి..
అవే మనసులు.. అవే శరీరాలు..అవే భావాలు.. అదే ప్రేమ... అదే ఆశ.. అదే కోరిక..
ఆ చేతుల కలయికతో మా మధ్య ఆరేళ్ళ దూరం కరిగిపోయింది..
తను నాకు సొంతం.. అవును..మాకిద్దరికి 21 ఏళ్ళు.. మాకు ఈరోజే పెళ్లి అయ్యింది.. ఇప్పుడే మా 1st నైట్..
గుండెల నిండా ప్రేమతో పిలిచా శ్వేతా అని..
శ్వేత - చెప్పు..
నేను - థాంక్స్..
తను ఏమి మాట్లాడలేదు..నెమ్మదిగా నా గుండెలపై ఉన్న చేతిని తీసి నా చేతిని తన గుండెల మీదకి తీసుకువెళ్తోంది.. నా గుండె కొట్టుకునే వేగం 120 దాటేసింది..
1st టైం..తన పొంగులపై నా చేయి..అరచేతిని కప్ లా ఉంచి ఆ ఎత్తులపై చేతిని సుతారం గా తాకించా.. నా బొటన వేలు చూపుడు వేలు తన జాకెట్ పై అంచు దాటి తన లేత కొబ్బరి ముక్క లాంటి శరీరం పై సంతకాలు చేస్తున్నాయ్..
బొటనవేలు లోయలోకి జారుతుంటే తన స్తనాలు బిరుసెక్కి నిను రానివ్వం అంటున్నాయి..
ఇంకొంచెం లోపలి దారులు వెతుకుంటుంటే.. రఘు అంటూ నా చేతిపై తన చేతిని వేసి ఇంకాస్త నొక్కుకుంది.. ఆ వత్తిడికి తన మెత్తటి పొంగు.. నా చేతికి పోటీగా పెద్దదవుతూ నా చేతికి చిక్కను అంటోంది..
ఆ చేయి తీయకుండానే తనని వెనకకి వాల్చి పైట కిందుగా నా మొహాన్ని తన కుడి వైపు పొంగు మీదకు చేర్చా.. తన కోరిక ఉవ్వెత్తుగా ఎగసినట్టు నా మొహాన్ని ఇంకా బలంగా తనవైపు ఒత్తుకుంటోంది..
నెమ్మదిగా పైట తీసి..
తన పొంగుల మధ్య నను దూరనివ్వని చను చీలిక మధ్య ముద్దుపెట్టా.. పరవసమో సిగ్గో..వెంటనే అటు పక్కకు తిరిగిపోయింది..
తన భుజం నుండి జాకెట్ అంచుల మీదుగా తన వీపుపై నా పెదవులతో అక్షరాలు దిద్దుతున్న..
నా చేతిని తన నడుమంచున తాకగానే ఉవ్వెత్తున ఎగసిన అంగం తన భారాన్ని శ్వేత శరీరం పై వేసి పిరుదులకు నొక్కి సేద తీర్చుకుంటోంది..
అంతకంతకూ పెరుగుతున్న కోరికల సుడిలో తాను మళ్ళీ నావైపు తిరిగి నా పెదవులని తన పెదవులతో మూసేసింది..
పెదవుల్లోంచి గొంతులోకి ఆ ప్రేమ రసాలను గ్రోలుతూ తన జాకెట్ హుక్స్ తొలగించడానికి ప్రయిత్నించా.. తన స్థనాల బిగువుకు అడ్డు తొలగం అంటున్నాయి..
తన కళ్ళలోకి చూస్తే.. తెంపేయ్ అన్నట్టు చూస్తోంది తెగింపుగా..
ఆ కోరిక కళ్ళకి బదులివ్వాలి అన్నట్టు తన కుడి స్థనం లోపల చెయ్యి పెట్టి తన వేడిని ఆస్వాదిస్తూనే ఒక్క పెట్టున లాగేసా.. లోపల బ్రా తో సహా.. రెండూ చిరిగి నా చేతికి రాగానే..
బయట పడ్డ పొంగులు.. నలగలేదు.. జారలేదు..మృదువుగా పొంకంగా ఉన్న ఆ బిగి కొలతలు చూడగానే.. నా చేతులు వాటిని కౌగలించుకొని.. నా కన్నులు వాటిని శాశ్వతంగా వాటి కళ్ళలో దాచుకోవడానికి తన హృదయం పై నా మొహాన్ని వాల్చాయి
ఆ మత్తులో తన కళ్ళలోకి చూస్తుంటే..
తన చేతిని ముందుకు చాచి దేనికోసమో వెతుకుతోంది.. అప్పటికే జారిపోయిన తువ్వాలు దూరం గా విసిరేస్తూ నా అంగం తనకి అందేలా జరిగే...
నను తాకగానే తన వొంట్లో పుట్టిన జలదరింపు నాదాకా పాకగానే.. మెల్లిగా నా చేతిని..తన బొడ్డు మీదుగా లోపలికి దూర్చడానికి ట్రై చేశా..
తను ఒక్క క్షణం నా కేసి కొంటె గా చూసి నా అంగం వదిలి..
మంచం దిగి తన చీర.. చిరిగిపోయిన పై వస్తాలు, తన లంగా తో సహా విప్పి.. పాంటీ నువ్వే విప్పు అన్నట్టు నా వైపు చూసింది..
తను నుంచుని ఉండగా నేను నా మోకాలిపై వంగి.. తన చేతిని నా చేతిలోకి తీసుకొని చేతి వెనుక ముద్దు చేశా.. కింద నుంచి రెండు నిండు చంద్రుళ్లని దాటి తన మొహం సూర్యుడిలా వెలిగిపోతోంది..
ఆపై తన నడుముకు రెండు వైపులా చేతులు వేసి.. ముందుగా రెండు బొటన వే ళ్ళని తన పాంటీ రెండూ పక్కలా దుర్చా..
కానీ నా అరచేతులు ఆగలేక తన మృదువైన పిరుదులపై వాలిపోయాయి.. మెత్తటి దూది లాంటి దిండ్లను ఒక్కసారి తనివి తీరా తడిమి..
మెల్లిగా తన పాంటీ ని కిందికి జార్చడం మొదలు పెట్ట.. ఒక్కో సెంటి మీటర్ కిందకి వస్తుంటే.. నా అంగం..ఒక్కో సెంటి మీటర్ పొంగుతూ తన అందానికి జోహార్లు కొడుతోంది..
నున్నని బిళ్ళ పై సన్నని చీలిక.. ముద్దుకోసం ముందుకు వెళితే ఆగమనంట్టు సైగ చేసి మంచం చివరగా కూర్చుని రమ్మంది..
తను మంచం మీద తన పువ్వును వికసింప చేస్తూ కాళ్ళు ఎడం చేస్తుంటే.. నా నోటిలోని తేనెటీగ ఆ తేనెకోసం ముందుకు కదిలింది..
ఒక్క ముద్దు.. ఆ అనుభూతి వేయి జన్మల ఎదురు చూపు ఫలించినట్టు ఉంది..
మెల్లిగా.. తన రసాలను చిలకరిస్తూ..నా నాలుకతో ఒక్కో ముద్దు ఇస్తూ మెల్లిగా పైపైకి పోయి..ఈసారి ఆ బంగారు వర్ణపు పొంగులపై చెర్రీ పళ్ళను కొరికాను..
తమకంతో రగిలిపోతున్న శ్వేతా మళ్ళీ తన చేతిని నా అంగం పై వేసి తన పువ్వుకు దగ్గరగా తెచ్చుకుంటోంది..
ఆ దాహం లోనే ఉన్న నేనూ.. తనకి అనువుగా నా అంగాన్ని సర్ది మెల్లి మెల్లిగా లోపలి దింపసాగా..
కన్నె పిల్ల పువ్వులా ఇంకా బిగి సడలకుండా.. కవ్విస్తున్న ఆ పువ్వు నలుపుతుంటే..
ఆహ్ ఆహ్ తన పులకరింతలు..
కొంచెం నెమ్మదిగా అని నాకు చెప్తోంది.. కాసేపు కదలకుండా ఆలా ఆగి మళ్ళీ తన పెదవులపై యుద్ధం ప్రకటించా..
తను నా పెదవులను అందుకోగానే ఒక చేత్తో తన చెర్రీ పళ్ళను రాస్తూ.. ఇంకో చేత్తో తన భుజాన్ని అంది పుచ్చుకొని.. మరల ఉయ్యాలా ఆట మొదలు పెట్టాను..
ఈలోగా నా ఊపును అర్ధం చేసుకున్న శ్వేత నాకు అనుగుణంగా తనని మార్చుకొని మా కలయికని అనుభవిస్తూ నా వీపుపై చేయి వేసి తన స్తనాలు ఇంకా బిగుసుకొనేలా తన వైపు లాగుతోంది..
అలా నెమ్మదిగా పోట్లు వేస్తూ మళ్ళీ మెల్లిగా తన నుంచి విడివడి తన కళ్ళలోకి చూసా..
నన్ను జయించిన ఆనందం తన కళ్ళలో కనపడుతోంది.. ఇక నేను తనని జయించాలి.. ఆ ఊహకి వేగాన్ని జత చేసి తన కళ్ళలోకి చూస్తూ ఇంకొంచెం బలమైన పోట్లు పొడిచా.
తన కళ్ళలో కసి పెరిగేకొద్దీ నా వేగం పెరుగుతూ.. సమరానికి ఇక తెల్ల జండా ఊపుతూ నా చిక్కటి వీర్యాన్ని తన లోపల విడిచి పెట్టా.. ఇంకొక నాలుగు బలమైన పోట్లు వేసి.. మెల్లిగా తన మొహం పై సేద తీరుతూ తన కన్నులపై ముద్దు పెట్టా..
ఒక సంతృప్తి.. ఒక ఆనందం.. అవును మేము విడిపోలేదు..
మాది కామం కాదు.. ప్రేమ.. లేకపోతే మేము ఎప్పుడో అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళం.. అవకాశం, ఇష్టం ఉన్నా మేమెప్పుడూ ఆ దారి ఎంచుకోలేదు..
నిజమైన ప్రేమ కోరుకునేది ఎదుటివారి సాన్నిహిత్యాన్ని తప్ప సంపర్కాన్ని కాదు..
అలా నగ్నంగా అలసిన శరీరాలతో ఆడుకుంటూ మా జ్ఞాపకాలు ముచ్చటించుకుంటూ ఎప్పటికో నిద్రపోయాం..
పొద్దున్న లేచి చూసేసరికి తను తలారా స్నానం చేసి నిండుగా చీరకట్టుకొని పూజ చేసుకొని వంట చేస్తోంది..
మళ్ళీ నా టవల్ చుట్టుకొని.. వంటింట్లోకి వెళ్తే
ఏవండోయ్ శ్రీవారు స్నానం చేసి రండి టిఫిన్ వడ్డిస్తా అంటోంది..
ఆ పిలుపు.. నాకు బాక్స్ ఇవ్వాలన్న తపన.. ఆ మురిపెం..
తనని తాను మార్చుకుంది.. అచ్చం నా భార్య లా..
The following 20 users Like nareN 2's post:20 users Like nareN 2's post
• gora, gotlost69, Haran000, inadira, Iron man 0206, K.R.kishore, K.rahul, kamadas69, Kota Satyanarayana, lucky81, Mahesh12345, Mohana69, murali1978, Naga raj, naree721, pedapandu, qazplm656, Raaj.gt, ramd420, sri7869
Posts: 4,484
Threads: 0
Likes Received: 3,130 in 2,380 posts
Likes Given: 12
Joined: Feb 2020
Reputation:
39
Posts: 412
Threads: 0
Likes Received: 807 in 294 posts
Likes Given: 9,454
Joined: Nov 2018
Reputation:
27
(15-05-2024, 11:46 PM)Haran000 Wrote: ఆహా అవునా మాస్టారు.... భళే భలే ఒకేసారి ఇన్ని కథలు రాస్తున్నారు మరి అన్ని characters మీద పడిపోతాయి జాగ్రత్త మిత్రమా.
నాకో డౌట్, మీరు జాబ్ చెయ్యరా కాలిగా ఉంటారా, ఒకేసారి ఐదు కథలు updates ఇస్తున్నారు, నాకు గీత update రాయడానికి గుద్ధ పగులుతుంది. అటు IAS కి ప్రిపేర్ అవ్వాలి ఇటు కథలు రాయాలి అంటే.
Thop అన్న నువు
హ హ హా!
సర్వేజనా సుఖినోభవంతు...
Posts: 535
Threads: 15
Likes Received: 3,321 in 429 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
18-05-2024, 09:37 PM
(This post was last modified: 18-05-2024, 09:38 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
శ్వేత - సాయంత్రం ఎర్లీ గా వస్తావా..ఎటైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఉంది..
నేను – వెళ్దాం.. అలాగే ఇంటికి వెళ్లి బట్టలు తెచ్చుకోవాలి ఎర్లీ గా వస్తా..
శ్వేతా - అరెరే మర్చిపోయారా ఆగు.. అంటూ నాకోసం కొన్న కొత్త డ్రెస్ తీసుకువచ్చింది..
బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో స్టైలిష్ గా ఉంది..
శ్వేతా - ఈపూటకి ఇవి వేసుకు వెళ్ళిపో.. ఈవెనింగ్ నీ బట్టలు తెచ్చుకో.. నైట్ బయట తినేద్దాం..
సరే అని బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్లి వర్ణ కి కాల్ చేశా..
వర్ణ - ఏంటండీ వర్క్ హెవీ గా ఉందా.. అస్సలు కాల్ లేదు మెసేజ్ లేదు..
నేను - లేదు వర్ణ.. కొంచెం లేట్ గా లేచా..
ఈలోపు శ్వేతా నుంచి మెసేజ్.. ఐ మిస్ యు రా అని..
మళ్ళీ వర్ణ తో సరే.. బాబు తో తర్వాత మాట్లాడతా.. బాయ్ అని చెప్పి..
శ్వేతా కి ఐ మిస్ యు టూ అని రిప్లై ఇచ్ఛా..
మళ్ళీ వర్ణ గుర్తొచ్చింది.. తనకి ఐ లవ్ యు అని మెసేజ్ పంపా..
ఎస్ శ్వేతా తో రోల్ ప్లే లో ఉన్న కూడా... వర్ణ నా మనసు లోంచి పోదు.. ఎవరితో ఉండే ఎఫక్షన్ వాళ్ళది..
వర్ణ నుంచి సిగ్గు పడుతున్న రిప్లై..
ఈలోపు శ్వేతా నుంచి ఐ హేట్ యు అని మెసేజ్ వచ్చింది.. ఎందుకు అన్నా...
శ్వేత - నువ్వు నా పెళ్లి ఆపనందుకు..
నేను నోటిఫికేషన్ లో ఆ మెసేజ్ చూసా.. బట్ తాను చూడలేదనుకుని వెంటనే డిలీట్ చేసి నన్ను వదిలేసి ఆఫీస్ కి వెళ్లినందుకు అని మెసేజ్ పెట్టింది..
తాను బాధ పడుతున్న నన్ను బాధ పెట్టకూడదని మెసేజ్ డిలీట్ చేసింది..
బట్ తనకి రియాలిటీ అర్ధం కావలి..
నేను - నీతో పెళ్ళైన ఈ టైం కి నేను ఆఫీస్ కి రావాలి అని మెసేజ్ పెట్టా..
రిప్లై ఏమి రాలేదు.. ఈ విషయం వదిలెయ్యడమే మంచింది..
పర్మిషన్ తీసుకుని బయలుదేరేముందు మెసేజ్ చేశా వస్తున్నా రెడీ గా ఉండమని..
ఇంటికెళ్ళి లగేజీ తీసుకుని శ్వేత దగ్గరకి వెళ్లేసరికి .. బ్లూ జీన్స్ వైట్ షర్ట్ లో దేవకన్య లా ఉంది..
శ్వేత - ఎలా ఉన్నారా...
నేను - నా సెలక్షన్ ఎప్పుడు సూపర్ గ ఉంటుంది..
శ్వేత - ఈ డ్రెస్ ఎలా ఉందిరా...
నేను - ఒసేయ్ అస్తమాను పొగిడితే పొగడ్తలకే దిష్టి తియ్యాలే ఇంక..
శ్వేత - ఆహా అలాగా.. సరే వెల్దామా..
నేను - ఉండు నేను నీకు పోటీగా రెడీ అవ్వాలి కదా...
శ్వేత - ఒరేయ్ నిన్ను ఎవత్తైన చూసిందంటే అక్కడికక్కడే దాని గుడ్లు పీకేస్తా..
నేను - సరే సింపుల్ గ ఐన రెడీ అవుతలే..
10 నిముషాల తర్వాత మెదక్ హైవే లో..ఓఆర్ఆర్ దాటగానే.. పచ్చని చెట్లు.. చల్లటి గాలి..
శ్వేత మెల్లగా నా నడుము చుట్టూ చేతులు వేసి నా వీపు మీద తల పెట్టి పడుకుంది..
నేను ఎం మాట్లాడినా ఉ కొడుతోంది తప్ప సమాధానం ఇవ్వట్లేదు..
తన ఎత్తులు నాకు హత్తుకుపోయినా ఆ టైం లో తన గుండె చప్పుడు మాత్రమే నా వీపుకు తెలుస్తోంది..
పక్కన చిన్న మామిడి తోట లా కనపడితే బండి పక్కకి ఆపా..
శ్వేత - ఏంట్రా ఇక్కడ ఆపావ్..
నేను ష్ అంటూ తన మెడ వంపులో చేతిని వేసి తన పెదాల వైపు నా పెదాలు పోనిచ్చా..
నా ఉద్దేశం అర్ధమైనట్టుగా తాను కూడా నా మెడ చుట్టూ తన చేతిని బిగిస్తూ నా పెదాలు అందుకుంది..
సెకన్లు నిముషాలు గడిచిపోతున్నాయి... మొహమంతా ముద్దుల ముద్రలు వేసుకుంటున్నాం..
ఆరుబయట చంద్రుడి నీడలో నక్షత్రాలన్ని ముద్దులు పెట్టుకున్నాం..
పెదవులు అలసిపోయాయి కానీ మనసులు కాదు..
ఒక్కసారి ఇద్దరం విడిపడి భారమైన ఊపిరి తీసుకుంటూ
శ్వేత - ఇంటికెళ్లి పోదామా..
నేను - తినేసి వెళ్దాం అని వెంటనే బండి తిప్పి... దాబా లో తినేసి ఇంటికి వచ్చేసాం..
ఈసారి తలుపేసే దాక ఆగే ఓపిక ఇద్దరికీ లేదు...
తన షర్ట్ నేను విప్పుతుంటే నా షర్ట్ తను విప్పుతోంది.. అదే స్పీడ్ లో ఫాంట్స్ కూడా..
బెడ్ రూమ్ వరకు వెళ్లాలన్న ఆలోచన ఇద్దరికీ రాలేదు..
హాల్ లో అక్కడే...
తన చేతిలో నా అంగాన్ని పట్టుకుని నిమురుతూ దానికి ఒక తొలి ముద్దు కురిపించింది..
అప్పటికే నిగిడి ఉన్న దాన్ని బొటన వేలుతో మీటుతూ నా నర నరాలలో రక్తం ఉరుకులు పెట్టిస్తోంది..
ఆగలేకపోతున్నా.. వెంటనే 69 పోసిషన్ లో తిరిగి తన ఆనందాన్ని తనకి అప్పచెప్పి నా అనంత ఆనంద రసాలకై తన పువ్వు పై దాడి చేశా..
ప్రేమ యొక్క ఎక్స్ట్రీమ్.. తన పువ్వు విడతీసి నాలుకతో కోతకి సిద్ధం అయ్యా..
ఇద్దరం ఒకరికి ఒకరం ఒకరి లోతులు ఒకళ్ళు కొలవడానికి మా నోటికి పని చెప్పాము..
తను తేనెలు ఊరాకా నేను ఇటు తిరిగి తన సువాసనలు తనకు చూపిస్తూ నా అంగాన్ని దించా..
కానీ ఈరోజు మొదటి పోటే సమ్మెట దెబ్బలా..
శ్వేత - ఆహ్..బావుందిరా.. ఇలాగె కావాలిరా... ఇంకా చెయ్యరా...అహ్హ్. ఇంకా గట్టిగా... ఇంకా..
నేను తన తనువు అణువణువు పై దాడిని కొనసాగిస్తూనే ఇంకా స్పీడ్ పెంచా..
ఈలోపు తను ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది..
శ్వేత- ఉమ్మ్..ఉమ్మ్... అహ్హ్..అహ్హ్...
ఆ మైకం లో తన లోతులకంటా మరొక్కసారి విత్తనాలు జల్లి తనపై వాలిపోయా..
ఆలా రోజూ మా యుద్ధం మమ్మల్ని దగ్గర చేస్తూ రోజులు తగ్గించేస్తోంది..
20 వ రోజు డేట్ రాలేదని చెప్పింది.. ఇంకో 2 డేస్ వెయిట్ చేసి కిట్ తో చెక్ చేసాం.. పాజిటివ్ వచ్చింది..
వెంటనే శ్వేత - ఐ నో ఇట్.. థాంక్స్ రఘు అంటూ మళ్ళీ నన్ను అల్లుకుపోయింది..
డాక్టర్ దగ్గరకి వెళితే టెస్ట్స్ చేసి ఆవిడ కూడా కంఫర్మ్ చేసి.. జాగ్రత్తలు చెప్పింది..
30 డే.. ఇక వెళ్లే రోజులు దగ్గర పడ్డాయ్.. వర్ణ కూడా మీరు లేకుండా ఎప్పుడు ఇన్ని రోజులు లేమండీ తీసుకెళ్లండి అని అడుగుతోంది..
ఒక బంధం తో ముడి పడ్డాక దాన్ని మోయాల్సిందే.. బట్ ప్రేమతో...
అదే విషయం శ్వేత తో కూడా చెప్పా.. తన భర్త తో హ్యాపీ గ ఉండమని.. నవ్వింది..
తనకి టికెట్ కంఫర్మ్ అయిపొయింది.. ఈరోజే ప్రయాణం..
ఒకప్పుడు తను నా జీవితంలో లేకపోతె ఏమైపోతానో అనుకున్నా..
లేదని తెలిసాక రాదనీ అర్ధం అయ్యాక సర్ది చెప్పుకున్నా..
ఇన్నాళ్ళకి మళ్ళీ కలిసి మళ్ళీ విడిపోతుంటే మళ్ళీ ఆ పెయిన్ అనుభవించాలా..
ఒక్కసారి గుండెకోత సరిపోదా..
మళ్ళీ తను నన్ను జీవితంలో కలవదు..
అవును తన ఫామిలీ తో తనని హ్యాపీ గ ఉండని..
ఆ ఒక్క ఫీలింగ్ చాలు కదా తనని తలుచుకుంటూ నేను హ్యాపీ గ ఉండడానికి...
వెళ్ళిపోయింది...
మళ్ళీ రొటీన్ లైఫ్... నేను నా వర్ణ నా బాబు..
అప్పుడప్పుడు శ్వేత గుర్తొచ్చిన.. అది తన అందమైన చిరునవ్వుతోనే.. నా వల్ల తను హ్యాపీ..
2 మంత్స్ తర్వాత మెసేజ్ వచ్చింది.. బేబీ గ్రోత్ బావుంది.. అని.. కాల్ చేస్తే కలవలేదు..
అలా తనకి వీలు కుదిరినప్పుడల్లా బేబీ గురించి చెప్తూ ఉండేది..
9 మంత్స్ తర్వాత మన కూతురుకి వర్ణ అని పేరు పెట్టా అని మెసేజ్ పెట్టింది..
మళ్ళీ తండ్రినయ్యాను..ఇంత ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోలేను..
ఆనందం ఒక పక్క.. అంతే బాధ ఇంకో పక్క..
నా వైఫ్ పట్ల తను పాజిటివ్ గా ఉండడం చాలా ఆనందం కలిగింది..
ఆ తర్వాత తన నుంచి మెసేజెస్ ఆగిపోయాయి..
ఇంకో 3 నెలలు గడిచిపోయాయి.. తన గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు.. పిచ్చెక్కి పోతోంది..
తనని మళ్ళీ కలవాలని ఉంది.. ఒక్క సారి నా బిడ్డని కళ్లారా చూసుకోవాలని ఉంది..
1 ఇయర్ బ్యాక్ నెల రోజులు శ్వేత నేను కలిసి ఏ ఇంట్లో ఉన్నామో అక్కడకి వెళ్ళా..
అక్కడ ఆ ఇంట్లో మా క్లాసుమేట్ సునంద..
నేను – ఒసేయ్ నువ్వెంటే ఇక్కడ..
సునంద - నా ఇంట్లో నేను కాక ఎవరుంటారు రా..
నేను - శ్వేత గురించి..
సునంద - హ కూతురు పుట్టే దాక టచ్ లో ఉంది.. తర్వాత మాయం అయిపొయింది..
నేను - పోన్లే హస్బెండ్ అండ్ పాప తో బిజీ ఏమో..
సునంద - ఎరా నీకు తెలీదా..
నేను - ఏంటే..
సునంద - దానికి పెళ్లవగానే విడాకులు అయిపోయాయి రా.. ఒక్కరోజు కూడా వాళ్ళు కలిసి లేరు.. MS చేసి 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా కి వచ్చిందది..
XXXXX
ఆరేళ్ళ క్రితం..
నేను - ఒసేయ్ ఇప్పడంటే కాలేజీ, బస్సు..ఇంటికెళ్ళాక వీడియో కాల్స్.. నన్ను 24 గంటలు చూడాలని చంపుతున్నావ్.. రేపు ఉద్యోగానికి వెళ్ళాక ఎం చేస్తావే..
శ్వేత- మన పిల్లలకి మన పోలికలే కదరా వచ్చేది.. వాళ్లలో నిన్ను చూసుకుంటా..
THE END
The following 22 users Like nareN 2's post:22 users Like nareN 2's post
• 3sivaram, aarya, Arjun0410, gotlost69, Haran000, inadira, Iron man 0206, K.R.kishore, kamadas69, Kota Satyanarayana, Mahesh12345, murali1978, Naga raj, naree721, Nmrao1976, P18061974, pandumsk, ramd420, Rishithejabsj, sri7869, utkrusta, Yar789
Posts: 5,185
Threads: 0
Likes Received: 3,072 in 2,538 posts
Likes Given: 6,378
Joined: Feb 2019
Reputation:
19
Posts: 5,954
Threads: 0
Likes Received: 5,282 in 3,880 posts
Likes Given: 18,609
Joined: Apr 2022
Reputation:
84
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,276 in 5,466 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
Posts: 535
Threads: 15
Likes Received: 3,321 in 429 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
20-05-2024, 06:02 AM
(This post was last modified: 20-05-2024, 06:03 AM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-05-2024, 10:04 PM)K.R.kishore Wrote: Nice super
(18-05-2024, 11:06 PM)Iron man 0206 Wrote: Nice update
(19-05-2024, 12:41 AM)sri7869 Wrote: Nice ending clp);
Thank You All for Your Support
Posts: 2,675
Threads: 10
Likes Received: 1,369 in 557 posts
Likes Given: 187
Joined: Jun 2019
Reputation:
24
Posts: 278
Threads: 0
Likes Received: 208 in 117 posts
Likes Given: 101
Joined: Mar 2024
Reputation:
11
(18-05-2024, 09:37 PM)nareN 2 Wrote: శ్వేత - సాయంత్రం ఎర్లీ గా వస్తావా..ఎటైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఉంది..
నేను – వెళ్దాం.. అలాగే ఇంటికి వెళ్లి బట్టలు తెచ్చుకోవాలి ఎర్లీ గా వస్తా..
శ్వేతా - అరెరే మర్చిపోయారా ఆగు.. అంటూ నాకోసం కొన్న కొత్త డ్రెస్ తీసుకువచ్చింది..
బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో స్టైలిష్ గా ఉంది..
శ్వేతా - ఈపూటకి ఇవి వేసుకు వెళ్ళిపో.. ఈవెనింగ్ నీ బట్టలు తెచ్చుకో.. నైట్ బయట తినేద్దాం..
సరే అని బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్లి వర్ణ కి కాల్ చేశా..
వర్ణ - ఏంటండీ వర్క్ హెవీ గా ఉందా.. అస్సలు కాల్ లేదు మెసేజ్ లేదు..
నేను - లేదు వర్ణ.. కొంచెం లేట్ గా లేచా..
ఈలోపు శ్వేతా నుంచి మెసేజ్.. ఐ మిస్ యు రా అని..
మళ్ళీ వర్ణ తో సరే.. బాబు తో తర్వాత మాట్లాడతా.. బాయ్ అని చెప్పి..
శ్వేతా కి ఐ మిస్ యు టూ అని రిప్లై ఇచ్ఛా..
మళ్ళీ వర్ణ గుర్తొచ్చింది.. తనకి ఐ లవ్ యు అని మెసేజ్ పంపా..
ఎస్ శ్వేతా తో రోల్ ప్లే లో ఉన్న కూడా... వర్ణ నా మనసు లోంచి పోదు.. ఎవరితో ఉండే ఎఫక్షన్ వాళ్ళది..
వర్ణ నుంచి సిగ్గు పడుతున్న రిప్లై..
ఈలోపు శ్వేతా నుంచి ఐ హేట్ యు అని మెసేజ్ వచ్చింది.. ఎందుకు అన్నా...
శ్వేత - నువ్వు నా పెళ్లి ఆపనందుకు..
నేను నోటిఫికేషన్ లో ఆ మెసేజ్ చూసా.. బట్ తాను చూడలేదనుకుని వెంటనే డిలీట్ చేసి నన్ను వదిలేసి ఆఫీస్ కి వెళ్లినందుకు అని మెసేజ్ పెట్టింది..
తాను బాధ పడుతున్న నన్ను బాధ పెట్టకూడదని మెసేజ్ డిలీట్ చేసింది..
బట్ తనకి రియాలిటీ అర్ధం కావలి..
నేను - నీతో పెళ్ళైన ఈ టైం కి నేను ఆఫీస్ కి రావాలి అని మెసేజ్ పెట్టా..
రిప్లై ఏమి రాలేదు.. ఈ విషయం వదిలెయ్యడమే మంచింది..
పర్మిషన్ తీసుకుని బయలుదేరేముందు మెసేజ్ చేశా వస్తున్నా రెడీ గా ఉండమని..
ఇంటికెళ్ళి లగేజీ తీసుకుని శ్వేత దగ్గరకి వెళ్లేసరికి .. బ్లూ జీన్స్ వైట్ షర్ట్ లో దేవకన్య లా ఉంది..
శ్వేత - ఎలా ఉన్నారా...
నేను - నా సెలక్షన్ ఎప్పుడు సూపర్ గ ఉంటుంది..
శ్వేత - ఈ డ్రెస్ ఎలా ఉందిరా...
నేను - ఒసేయ్ అస్తమాను పొగిడితే పొగడ్తలకే దిష్టి తియ్యాలే ఇంక..
శ్వేత - ఆహా అలాగా.. సరే వెల్దామా..
నేను - ఉండు నేను నీకు పోటీగా రెడీ అవ్వాలి కదా...
శ్వేత - ఒరేయ్ నిన్ను ఎవత్తైన చూసిందంటే అక్కడికక్కడే దాని గుడ్లు పీకేస్తా..
నేను - సరే సింపుల్ గ ఐన రెడీ అవుతలే..
10 నిముషాల తర్వాత మెదక్ హైవే లో..ఓఆర్ఆర్ దాటగానే.. పచ్చని చెట్లు.. చల్లటి గాలి..
శ్వేత మెల్లగా నా నడుము చుట్టూ చేతులు వేసి నా వీపు మీద తల పెట్టి పడుకుంది..
నేను ఎం మాట్లాడినా ఉ కొడుతోంది తప్ప సమాధానం ఇవ్వట్లేదు..
తన ఎత్తులు నాకు హత్తుకుపోయినా ఆ టైం లో తన గుండె చప్పుడు మాత్రమే నా వీపుకు తెలుస్తోంది..
పక్కన చిన్న మామిడి తోట లా కనపడితే బండి పక్కకి ఆపా..
శ్వేత - ఏంట్రా ఇక్కడ ఆపావ్..
నేను ష్ అంటూ తన మెడ వంపులో చేతిని వేసి తన పెదాల వైపు నా పెదాలు పోనిచ్చా..
నా ఉద్దేశం అర్ధమైనట్టుగా తాను కూడా నా మెడ చుట్టూ తన చేతిని బిగిస్తూ నా పెదాలు అందుకుంది..
సెకన్లు నిముషాలు గడిచిపోతున్నాయి... మొహమంతా ముద్దుల ముద్రలు వేసుకుంటున్నాం..
ఆరుబయట చంద్రుడి నీడలో నక్షత్రాలన్ని ముద్దులు పెట్టుకున్నాం..
పెదవులు అలసిపోయాయి కానీ మనసులు కాదు..
ఒక్కసారి ఇద్దరం విడిపడి భారమైన ఊపిరి తీసుకుంటూ
శ్వేత - ఇంటికెళ్లి పోదామా..
నేను - తినేసి వెళ్దాం అని వెంటనే బండి తిప్పి... దాబా లో తినేసి ఇంటికి వచ్చేసాం..
ఈసారి తలుపేసే దాక ఆగే ఓపిక ఇద్దరికీ లేదు...
తన షర్ట్ నేను విప్పుతుంటే నా షర్ట్ తను విప్పుతోంది.. అదే స్పీడ్ లో ఫాంట్స్ కూడా..
బెడ్ రూమ్ వరకు వెళ్లాలన్న ఆలోచన ఇద్దరికీ రాలేదు..
హాల్ లో అక్కడే...
తన చేతిలో నా అంగాన్ని పట్టుకుని నిమురుతూ దానికి ఒక తొలి ముద్దు కురిపించింది..
అప్పటికే నిగిడి ఉన్న దాన్ని బొటన వేలుతో మీటుతూ నా నర నరాలలో రక్తం ఉరుకులు పెట్టిస్తోంది..
ఆగలేకపోతున్నా.. వెంటనే 69 పోసిషన్ లో తిరిగి తన ఆనందాన్ని తనకి అప్పచెప్పి నా అనంత ఆనంద రసాలకై తన పువ్వు పై దాడి చేశా..
ప్రేమ యొక్క ఎక్స్ట్రీమ్.. తన పువ్వు విడతీసి నాలుకతో కోతకి సిద్ధం అయ్యా..
ఇద్దరం ఒకరికి ఒకరం ఒకరి లోతులు ఒకళ్ళు కొలవడానికి మా నోటికి పని చెప్పాము..
తను తేనెలు ఊరాకా నేను ఇటు తిరిగి తన సువాసనలు తనకు చూపిస్తూ నా అంగాన్ని దించా..
కానీ ఈరోజు మొదటి పోటే సమ్మెట దెబ్బలా..
శ్వేత - ఆహ్..బావుందిరా.. ఇలాగె కావాలిరా... ఇంకా చెయ్యరా...అహ్హ్. ఇంకా గట్టిగా... ఇంకా..
నేను తన తనువు అణువణువు పై దాడిని కొనసాగిస్తూనే ఇంకా స్పీడ్ పెంచా..
ఈలోపు తను ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది..
శ్వేత- ఉమ్మ్..ఉమ్మ్... అహ్హ్..అహ్హ్...
ఆ మైకం లో తన లోతులకంటా మరొక్కసారి విత్తనాలు జల్లి తనపై వాలిపోయా..
ఆలా రోజూ మా యుద్ధం మమ్మల్ని దగ్గర చేస్తూ రోజులు తగ్గించేస్తోంది..
20 వ రోజు డేట్ రాలేదని చెప్పింది.. ఇంకో 2 డేస్ వెయిట్ చేసి కిట్ తో చెక్ చేసాం.. పాజిటివ్ వచ్చింది..
వెంటనే శ్వేత - ఐ నో ఇట్.. థాంక్స్ రఘు అంటూ మళ్ళీ నన్ను అల్లుకుపోయింది..
డాక్టర్ దగ్గరకి వెళితే టెస్ట్స్ చేసి ఆవిడ కూడా కంఫర్మ్ చేసి.. జాగ్రత్తలు చెప్పింది..
30 డే.. ఇక వెళ్లే రోజులు దగ్గర పడ్డాయ్.. వర్ణ కూడా మీరు లేకుండా ఎప్పుడు ఇన్ని రోజులు లేమండీ తీసుకెళ్లండి అని అడుగుతోంది..
ఒక బంధం తో ముడి పడ్డాక దాన్ని మోయాల్సిందే.. బట్ ప్రేమతో...
అదే విషయం శ్వేత తో కూడా చెప్పా.. తన భర్త తో హ్యాపీ గ ఉండమని.. నవ్వింది..
తనకి టికెట్ కంఫర్మ్ అయిపొయింది.. ఈరోజే ప్రయాణం..
ఒకప్పుడు తను నా జీవితంలో లేకపోతె ఏమైపోతానో అనుకున్నా..
లేదని తెలిసాక రాదనీ అర్ధం అయ్యాక సర్ది చెప్పుకున్నా..
ఇన్నాళ్ళకి మళ్ళీ కలిసి మళ్ళీ విడిపోతుంటే మళ్ళీ ఆ పెయిన్ అనుభవించాలా..
ఒక్కసారి గుండెకోత సరిపోదా..
మళ్ళీ తను నన్ను జీవితంలో కలవదు..
అవును తన ఫామిలీ తో తనని హ్యాపీ గ ఉండని..
ఆ ఒక్క ఫీలింగ్ చాలు కదా తనని తలుచుకుంటూ నేను హ్యాపీ గ ఉండడానికి...
వెళ్ళిపోయింది...
మళ్ళీ రొటీన్ లైఫ్... నేను నా వర్ణ నా బాబు..
అప్పుడప్పుడు శ్వేత గుర్తొచ్చిన.. అది తన అందమైన చిరునవ్వుతోనే.. నా వల్ల తను హ్యాపీ..
2 మంత్స్ తర్వాత మెసేజ్ వచ్చింది.. బేబీ గ్రోత్ బావుంది.. అని.. కాల్ చేస్తే కలవలేదు..
అలా తనకి వీలు కుదిరినప్పుడల్లా బేబీ గురించి చెప్తూ ఉండేది..
9 మంత్స్ తర్వాత మన కూతురుకి వర్ణ అని పేరు పెట్టా అని మెసేజ్ పెట్టింది..
మళ్ళీ తండ్రినయ్యాను..ఇంత ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోలేను..
ఆనందం ఒక పక్క.. అంతే బాధ ఇంకో పక్క..
నా వైఫ్ పట్ల తను పాజిటివ్ గా ఉండడం చాలా ఆనందం కలిగింది..
ఆ తర్వాత తన నుంచి మెసేజెస్ ఆగిపోయాయి..
ఇంకో 3 నెలలు గడిచిపోయాయి.. తన గురించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు.. పిచ్చెక్కి పోతోంది..
తనని మళ్ళీ కలవాలని ఉంది.. ఒక్క సారి నా బిడ్డని కళ్లారా చూసుకోవాలని ఉంది..
1 ఇయర్ బ్యాక్ నెల రోజులు శ్వేత నేను కలిసి ఏ ఇంట్లో ఉన్నామో అక్కడకి వెళ్ళా..
అక్కడ ఆ ఇంట్లో మా క్లాసుమేట్ సునంద..
నేను – ఒసేయ్ నువ్వెంటే ఇక్కడ..
సునంద - నా ఇంట్లో నేను కాక ఎవరుంటారు రా..
నేను - శ్వేత గురించి..
సునంద - హ కూతురు పుట్టే దాక టచ్ లో ఉంది.. తర్వాత మాయం అయిపొయింది..
నేను - పోన్లే హస్బెండ్ అండ్ పాప తో బిజీ ఏమో..
సునంద - ఎరా నీకు తెలీదా..
నేను - ఏంటే..
సునంద - దానికి పెళ్లవగానే విడాకులు అయిపోయాయి రా.. ఒక్కరోజు కూడా వాళ్ళు కలిసి లేరు.. MS చేసి 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా కి వచ్చిందది..
XXXXX
ఆరేళ్ళ క్రితం..
నేను - ఒసేయ్ ఇప్పడంటే కాలేజీ, బస్సు..ఇంటికెళ్ళాక వీడియో కాల్స్.. నన్ను 24 గంటలు చూడాలని చంపుతున్నావ్.. రేపు ఉద్యోగానికి వెళ్ళాక ఎం చేస్తావే..
శ్వేత- మన పిల్లలకి మన పోలికలే కదరా వచ్చేది.. వాళ్లలో నిన్ను చూసుకుంటా..
THE END
[b]కథ చాల బాగుంది nareN 2 గారు....... [/b]
కానీ చివర్లో ట్విస్ట్ గోరం.... స్టోరీ లో ప్రేమ చాలానే వుంది సర్....
శ్వేతా గారు వెడ్డింగ్ తరువాత విడాకులు తీసుకున్నారా అదికూడా ఒక్కరోజు కూడా తన భర్తతో ఉండకుండా ...... తాను నిన్ను మరచిపోలేక మల్లి నీ జీవితంలోకి వచ్చి ఒక స్టోరీ చెప్పి ఒక పాపకి జన్మనిచ్చిందా.........
ఆ పాపాలో నిన్ను చూసుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేందో.......
ఏ స్టోరీ లో వర్ణ గారు మిమల్ని ఒక చంటిపిల్లోడిలా బాపిస్తుంది. మీరే తనకి అన్ని ....
శ్వేతా గారు మీ జీవితాన్ని పాడుచేయకుండా మీ గుర్తుగా ఒక పాపని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపొయంది........
[b]శ్వేతగారికి విడాకుల తరువాత కూడా నీ లైఫ్ లోకి ఎందుకు రాలేకపోయంది సార్......... [/b]
కథ చాల బాగుంది nareN 2 గారు.......
కానీ చివర్లో ట్విస్ట్ గోరం.... స్టోరీ లో ప్రేమ చాలానే వుంది సర్....
శ్వేతా గారు వెడ్డింగ్ తరువాత విడాకులు తీసుకున్నారా అదికూడా ఒక్కరోజు కూడా తన భర్తతో ఉండకుండా ...... తాను నిన్ను మరచిపోలేక మల్లి నీ జీవితంలోకి వచ్చి ఒక స్టోరీ చెప్పి ఒక పాపకి జన్మనిచ్చిందా.........
ఆ పాపాలో నిన్ను చూసుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయేందో.......
ఏ స్టోరీ లో వర్ణ గారు మిమల్ని ఒక చంటిపిల్లోడిలా బాపిస్తుంది. మీరే తనకి అన్ని ....
శ్వేతా గారు మీ జీవితాన్ని పాడుచేయకుండా మీ గుర్తుగా ఒక పాపని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపొయంది........
శ్వేతగారికి విడాకుల తరువాత కూడా నీ లైఫ్ లోకి ఎందుకు రాలేకపోయంది సార్.........
|