Posts: 532
Threads: 15
Likes Received: 3,291 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
15-05-2024, 11:14 AM
(This post was last modified: 18-05-2024, 09:58 PM by nareN 2. Edited 2 times in total. Edited 2 times in total.)
పాత బాకీ
మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత తనని ఇప్పుడు ఇలా కలుస్తానని కలలో కూడా అనుకోలేదు..
నేను శ్వేతా ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్.. ఎన్నెన్నో ఊహలు.. ఎన్నెన్నో ఆశలు.. చేతిలో చేయి వేసుకు తిరిగిన రోజులన్నీ కళ్ళ ముందు గిర్రున తిరిగాయి..
ఇప్పుడు ఎవరి పెళ్లిళ్లు వాళ్ళకి అయిపోయాయి.. ఏం చేస్తాం తన పెళ్లి వయసుకి నేనింకా సెటిల్ అవ్వలేదు...
ఇద్దరం పద్దతిగా పెరిగామేమో పెద్దవాళ్ళని ఎదురించలేకపోయాం..
తనని ఆఖరి సారి కలిసినపుడు తన చూసిన చూపులు ఇదిగో ఇలా ఆరేళ్ళ తర్వాత మళ్ళీ కలిసినపుడు తను చూసిన చూపులు ఒక లాగే అనిపించాయి..
మా ఫెవరెట్ కాఫీ షాప్ లో 1st టైం ఎదురు ఎదురుగా కూర్చున్నాం.. మా మధ్య తగ్గించలేనంత దూరం ఉంది కదా మరి..
లైఫ్ ఎలా ఉంది శ్వేతా..
ఇంకా ఏం మాట్లాడలేదు తను.. కన్నీళ్లు ఆపుకుంటోందా.. తను ఏడిస్తే నేను ఏడవకుండా ఉండగలనా..
నేను - ఎక్కడ ఉంటున్నావ్..
శ్వేత - వైజాగ్ లో..
నేను - నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు..
శ్వేత - నీకు చూడాలనిపించలేదేమో..
ఇంత కంటే బాధ పెట్టె మాట నా జీవితం లో ఇప్పటివరకు నేను వినలేదు.. నాకు చూడాలనిపించదా.. నా శ్వేత ని చూడాలనిపించదా..
ఈసారి తనే మాట్లాడింది.. నాకో హెల్ప్ కావాలి..
నేను - చెప్పు శ్వేతా..
శ్వేత - నాకు ఇంకా పిల్లలు లేరు..
నేను - హ్మ్మ్..
శ్వేత - నాకు హెల్ప్ చేస్తావా..
నేను - వాట్.. హేయ్ ఏం మాట్లాడుతున్నావ్..
శ్వేత - చెప్పా కదా..
నేను - మీ హస్బెండ్..
శ్వేత - తన వల్ల నేను తల్లిని కాలేకపోతున్న.. అతనికి ఒప్పుకోవడానికి అహం..
తిరగని హాస్పిటల్స్ లేవు.. అత్తగారి సూటి పోటి మాటలు.. నేను దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను..
నేను - ఐతే మాత్రం.. ఐ కాంట్.. నాకో భార్య ఉంది.. ఒక కొడుకున్నాడు.. ఇట్స్ నాట్ పోసిబుల్..
శ్వేత - అర్ధం చేసుకుంటావనుకున్నాను..
నేను - నిజమే, బట్
శ్వేత - వేరే ఆప్షన్ ఉంటె నేనిలా సిగ్గు విడిచి నీ ముందు నుంచుంటానా..
నేను - నిజమే శ్వేత కానీ నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు..
శ్వేత - ఓకే చెప్పు..
నేను - నాకు కొంచెం టైం కావాలి..
శ్వేత - నేను ఎదో షార్ట్ టర్మ్ కోర్స్ అని అబద్ధం చెప్పి నీ దగ్గరకి వచ్చా నాకు నెల టైం మాత్రమే ఉంది..
ఈలోగా నేను ప్రేగ్నన్ట్ అవ్వాలి.. లేకపోతె ఇక్కడ నుంచి వెళ్ళేది నా శవమే..
నేను - ఏంటా మాటలు..
శ్వేత - పిల్లలు లేకుండా నేనా నరకం లోకి మళ్ళీ వెళ్ళలేను..
నేను - సరే..
శ్వేత - ఒప్పుకున్నట్టేనా...
నేను - నాకు ఒక్క రోజు టైం ఇవ్వు.. మరి వన్ మంత్ దూరంగా ఉండి ప్రెగ్నన్సీ వస్తే వాళ్ళకి డౌట్ రాదా..
శ్వేత - అన్ని ప్లాన్ చేసుకునే వచ్చా.. వారానికి ఒకసారి వెళ్లి వస్తా.. మా ఆయన తన వల్లే కడుపొచ్చింది అనుకుంటాడు..
నేను - నా వల్ల కూడా రాకపోతే..
శ్వేత - నువ్వు ఏం చెప్తే అది వింటా..
నేను ఎంత ఆనందం గా ఇక్కడకి వచ్చానో అంత భయంతో తిరిగి వెళ్తున్నా..
The following 29 users Like nareN 2's post:29 users Like nareN 2's post
• aarya, Energyking, gora, gotlost69, Haran000, Iron man 0206, K.R.kishore, K.rahul, kamadas69, lucky81, murali1978, Naga raj, naree721, Nmrao1976, qazplm656, Raaj.gt, ramd420, rammahesh77, Rishithejabsj, SHREDDER, Sivak, sri7869, sriramakrishna, stories1968, The Prince, Uday, Veeeruoriginals, Venrao, Y5Y5Y5Y5Y5
Posts: 27
Threads: 0
Likes Received: 9 in 9 posts
Likes Given: 26
Joined: Sep 2022
Reputation:
2
Posts: 4,607
Threads: 0
Likes Received: 1,503 in 1,260 posts
Likes Given: 587
Joined: Jul 2021
Reputation:
23
Posts: 3,986
Threads: 0
Likes Received: 2,622 in 2,033 posts
Likes Given: 10
Joined: Feb 2020
Reputation:
36
Posts: 681
Threads: 0
Likes Received: 490 in 325 posts
Likes Given: 853
Joined: May 2024
Reputation:
10
Enni ideas vunnay sir me deggara...raastunr vunnaru stories
Posts: 5,643
Threads: 27
Likes Received: 21,988 in 4,864 posts
Likes Given: 3,279
Joined: Dec 2021
Reputation:
1,299
ఇలా నన్ను అడిగితే ఆహా... Come on We are animals అంటాను.
Posts: 5,496
Threads: 0
Likes Received: 4,615 in 3,434 posts
Likes Given: 17,161
Joined: Apr 2022
Reputation:
76
Posts: 220
Threads: 3
Likes Received: 289 in 148 posts
Likes Given: 933
Joined: Jul 2022
Reputation:
4
Bro update bagundhi continue chyndi
Posts: 532
Threads: 15
Likes Received: 3,291 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
15-05-2024, 07:20 PM
(This post was last modified: 15-05-2024, 07:22 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(15-05-2024, 03:52 PM)Vego1990 Wrote: Nice start, continue
(15-05-2024, 03:55 PM)Paty@123 Wrote: Plz continue
(15-05-2024, 04:02 PM)appalapradeep Wrote: Nice update
(15-05-2024, 04:16 PM)Sushma2000 Wrote: Enni ideas vunnay sir me deggara...raastunr vunnaru stories
10
(15-05-2024, 05:33 PM)Haran000 Wrote: ఇలా నన్ను అడిగితే ఆహా... Come on We are animals అంటాను.
Come On Gusa Gusa..
(15-05-2024, 06:16 PM)Iron man 0206 Wrote: Nice start
Thank You All
Posts: 12,653
Threads: 0
Likes Received: 7,089 in 5,380 posts
Likes Given: 73,425
Joined: Feb 2022
Reputation:
93
Posts: 532
Threads: 15
Likes Received: 3,291 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
15-05-2024, 11:11 PM
(This post was last modified: 15-05-2024, 11:11 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
నా పెళ్లయి 3 ఏళ్ళు అవుతున్నా.. ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకులా చూసుకుంటుంది నా భార్య వర్ణ.. ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ నాకేం కావాలో చూసుకుంటూ నేను బాబే సర్వస్వం గా బ్రతికే నా భార్య కి ద్రోహం చెయ్యాలనిపించలేదు..
అలా అని నిజం చెప్తే ప్రపంచం లో ఏ భార్య ఐన ఒప్పుకుంటుందా..
ఐన అలా ఎలా చెప్తా.. పొయ్యి పొయ్యి నా శ్వేతా పరువు నేను తియ్యడమా. నెవెర్..
భోజనాలు అయ్యాయి.. నేను కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నానని గమనించి.. తల రాయనా అంది.. తనకి తెలుసు నా తల మీద చెయ్యేస్తే తన కంట్రోల్ లోకి వెళ్లిపోతానని..
ఆలా ఆలోచిస్తూ తన వొడిలో తల పెట్టుకుని అలాగే నిద్రపోయా..
పాపం పిచ్చిది ఆలా రాస్తూ రాస్తూ తానూ కూర్చునే నిద్రపోయింది..
తనని లేపి పడుకొమ్మన్నా..నిద్రపోతున్న పిల్లాణ్ణి తనని ఒకసారి చూసి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టి పడుకున్నా..
తెల్లవారి అర గంట అయ్యింది..
వంటింట్లో ఘుమఘుమలు.. నా ఆఫీస్ కి పిల్లాడికి కాలేజ్ కి క్యారేజీలు రెడీ అవుతున్నాయి..
ఇల్లు పిల్లాడు నేను ఇదే వర్ణ లోకం..
ఐన తప్పదు.. శ్వేతా కి మెసేజ్ చేశా.. ఐ యమ్ రెడీ అని..
లొకేషన్ వాట్సాప్ చేసింది..
వర్ణ ఇచ్చిన బాక్స్ తీసుకొని తిన్నగా శ్వేతా దగ్గరకి వెళ్ళా..
నాకిష్టమైన ఓషన్ బ్లూ చీరలో జడలో మల్లె పూలతో అప్సరస లా మెరిసిపోతోంది.. నిన్నటి కి ఇవాళ్టికి ఎంత తేడా..
నేను ఒప్పుకున్నా అన్న మాటే తనలో ఇంత ఆనందాన్ని నింపితే తనకి కావాల్సింది ఇచ్చి తనని జీవితాంతం హ్యాపీ గా ఉంచాలని డిసైడ్ అయ్యా..
బండి దిగుతుంటే ఎదురొచ్చి లంచ్ బాక్స్ అందుకుంది..
ఇది మా ఇద్దరి ఆరేళ్ళ క్రిందటి కల.. ఎన్నెన్నో ఊసులు.. వాటికి రూపాలద్దాలంటే ఒక జీవితం సరిపోదు..
తను నా వెనకే నడుస్తోంది.. ఏంటిది ఏడడుగులు ఇప్పుడు వేస్తోంది..
వద్దు గతం వద్దు.. తను ఇక్కడ ఉన్నన్నాళ్ళైనా సంతోషం గా ఉంచాలి.
నేను - ఎవరిల్లిది.. అడిగాను లోపలికి అడుగేస్తూ
శ్వేత - ఫ్రెండ్ ది..
నేను - మరి పర్లేదా..
శ్వేత - నేనున్నంత వరకు తను ఇక్కడకి రాదు..
నేను - నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు ఉన్నారు నీకు ఈ ఊళ్ళో..
శ్వేత - ఇది మాట్లాడానికే వచ్చావా..
నేను - లేదు..చెప్పు.. ఈ నెల రోజులు నువ్వు ఏదంటే అదే..
తన మొహం లో ఆనందాన్ని బయటకి తీస్తే హైదరాబాద్ మొత్తానికి కరెంటు సప్లై చెయ్యొచ్చు.. అంత వెలిగిపోతోంది..
శ్వేత - నిజంగానా. థాంక్స్ రఘు..
నేను - చ చ నువ్వు నాకు థాంక్స్ చెప్పడమేమిటి..
శ్వేత - మరి నువ్వే చెప్పు ఏమి చెప్పమంటావో..
నేను - చెప్పు ఎలా ప్లాన్ చేద్దాం.. నీ సేఫ్ పీరియడ్.. డేట్స్ నువ్వే చెప్పాలి..
శ్వేత - అది నేను చూసుకుంటాలే గాని ముందు నువ్వు ఇక్కడకి షిఫ్ట్ అయిపో..
నేను - ఎందుకు..
శ్వేత - పగలంతా ఆఫీస్, నైట్ అంత ఇంట్లో ఉంటె నాతొ ఎప్పుడు ఉంటావ్..నాకు మళ్ళీ పాత రఘు కావలి.. పెళ్లి కానీ రఘు.. ఈ నెల మొత్తం నువ్వు నేను మాత్రమే..
నేను మరిచిపోయిన ఆనందాలన్నీ నాకు కావాలి.. నేను వదిలివేసిన అలవాట్లని తిరిగి తెచ్చుకోవాలి.. ఈ జ్ఞాపకాలన్నీ నేను తిరిగి తీసుకెళ్లాలి..
ఒక్క నెల రోజులు.. మళ్ళీ పాత రఘు పాత శ్వేత లా...
The following 30 users Like nareN 2's post:30 users Like nareN 2's post
• aarya, Donkrish011, Energyking, gora, gotlost69, Haran000, Iron man 0206, K.R.kishore, K.rahul, kamadas69, lucky81, Mahesh12345, Mohana69, murali1978, Naga raj, naree721, qazplm656, Raaj.gt, ramd420, Rishithejabsj, SHREDDER, Sivak, sri7869, sriramakrishna, stories1968, The Prince, Uday, utkrusta, Venrao, Y5Y5Y5Y5Y5
Posts: 8,486
Threads: 1
Likes Received: 6,769 in 4,624 posts
Likes Given: 51,993
Joined: Nov 2018
Reputation:
112
Posts: 532
Threads: 15
Likes Received: 3,291 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
15-05-2024, 11:15 PM
(This post was last modified: 15-05-2024, 11:16 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ కధ రాస్తుంటే నాకు కూడా భయం వేస్తోంది..
పదాలు ఎక్కడ నుంచి పుడుతున్నాయో తెలియట్లేదు.. ఒక్క అప్డేట్ లో వాళ్ళ శృంగారం రాసి ముగించేద్దాం అనుకున్న కథ ఇది
నా క్యారెక్టర్ లు నన్ను డామినేట్ చేసేస్తున్నాయి.. అవే మాట్లాడేసుకుంటున్నాయ్.. అవే డిసైడ్ అయిపోతున్నాయి నెక్స్ట్ ఎం చెయ్యాలో..
అవి ఎలా రాయిస్తే అలా..
Posts: 5,643
Threads: 27
Likes Received: 21,988 in 4,864 posts
Likes Given: 3,279
Joined: Dec 2021
Reputation:
1,299
(15-05-2024, 11:15 PM)nareN 2 Wrote: ఈ కధ రాస్తుంటే నాకు కూడా భయం వేస్తోంది..
పదాలు ఎక్కడ నుంచి పుడుతున్నాయో తెలియట్లేదు.. ఒక్క అప్డేట్ లో వాళ్ళ శృంగారం రాసి ముగించేద్దాం అనుకున్న కథ ఇది
నా క్యారెక్టర్ లు నన్ను డామినేట్ చేసేస్తున్నాయి.. అవే మాట్లాడేసుకుంటున్నాయ్.. అవే డిసైడ్ అయిపోతున్నాయి నెక్స్ట్ ఎం చెయ్యాలో..
అవి ఎలా రాయిస్తే అలా..
ఆహా అవునా మాస్టారు.... భళే భలే ఒకేసారి ఇన్ని కథలు రాస్తున్నారు మరి అన్ని characters మీద పడిపోతాయి జాగ్రత్త మిత్రమా.
నాకో డౌట్, మీరు జాబ్ చెయ్యరా కాలిగా ఉంటారా, ఒకేసారి ఐదు కథలు updates ఇస్తున్నారు, నాకు గీత update రాయడానికి గుద్ధ పగులుతుంది. అటు IAS కి ప్రిపేర్ అవ్వాలి ఇటు కథలు రాయాలి అంటే.
Thop అన్న నువు
Posts: 652
Threads: 0
Likes Received: 496 in 318 posts
Likes Given: 1,233
Joined: Apr 2021
Reputation:
2
Posts: 5,496
Threads: 0
Likes Received: 4,615 in 3,434 posts
Likes Given: 17,161
Joined: Apr 2022
Reputation:
76
Posts: 3,986
Threads: 0
Likes Received: 2,622 in 2,033 posts
Likes Given: 10
Joined: Feb 2020
Reputation:
36
Posts: 12,653
Threads: 0
Likes Received: 7,089 in 5,380 posts
Likes Given: 73,425
Joined: Feb 2022
Reputation:
93
Nice update
Posts: 2,708
Threads: 0
Likes Received: 1,285 in 1,074 posts
Likes Given: 10,413
Joined: May 2019
Reputation:
19
Posts: 532
Threads: 15
Likes Received: 3,291 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
(15-05-2024, 11:46 PM)Haran000 Wrote:
ఆహా అవునా మాస్టారు.... భళే భలే ఒకేసారి ఇన్ని కథలు రాస్తున్నారు మరి అన్ని characters మీద పడిపోతాయి జాగ్రత్త మిత్రమా.
నాకో డౌట్, మీరు జాబ్ చెయ్యరా కాలిగా ఉంటారా, ఒకేసారి ఐదు కథలు updates ఇస్తున్నారు, నాకు గీత update రాయడానికి గుద్ధ పగులుతుంది. అటు IAS కి ప్రిపేర్ అవ్వాలి ఇటు కథలు రాయాలి అంటే.
Thop అన్న నువు
1. జాబ్ మానేసి బిజినెస్ పెట్టుకున్నా.. ఓ పది మంది ఉన్నారు చెప్పింది చేసేవాళ్ళు.. సో కాసేపు ఫ్రీ టైం దొరికితే పగటి పూట కొంచెం రాస్తున్నా..
2. ఫ్యామిలీ నీ సాంబార్ హాలిడేస్ కి పంపించా.. 18 వరకు ఫుల్ ఫ్రీ
3. నువ్వన్నట్టు కేరక్టర్ లు అలా రాయి ఇలా రాయి అని కళ్ళ ముందుకొచ్చి ఒకటే గోల.. ఎప్పటికప్పుడు రాయకపోతే ఆ ఐడియా మార్చిపోత అని వెంటనే రాస్తున్నా.. 2 డేస్ హాలిడేస్ కూడా వచ్చాయి కదా.. అందుకే ఇన్ని అప్డేట్ లు
4. అసలు ఈ పాతబాకీ, కన్యాశుల్కం సింగిల్ ఎపిసోడ్ కథలు.. బట్ కథ మొదలయ్యాక స్టోరీ నా చేతుల్లో లేకుండా పోయింది.. క్యారెక్టర్లు కథ రాసేసుకుంటున్నాయ్.. లేకపోతే స్టార్ట్ చేసేవాడిని కాదు..
5. 19 నుంచి 27 వరకు లీవ్.. గోవా పోతున్నా.. తర్వాత అప్డేట్స్ మెల్లిగానే వస్తాయి
6. జంబలకిది పంబ నీ ఎక్సపెక్టేషన్ కంటే డిఫరెంట్ ఉంటుంది అని అనుకుంటున్న.. అండ్ నేను అడిగేది కూడా నిన్న ఒక రీడర్ కన్యాశుల్కం లో స్వప్న కేరక్టర్ వేరే యాంగిల్ నుంచి కూడా రాస్తే బావుంటుంది అన్నారు.. అలా సాటి రైటర్స్ గా మీ నుంచి ఏదో చిన్న రివ్యూ ఎక్సపెక్ట్ చేస్తున్నా.. అంతకన్నా ఏమి లేదు..
7. ఫైనల్లీ అల్ ది బెస్ట్ ఫర్ యువర్ IAS బ్రో..
|