Thread Rating:
  • 9 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ది వారియర్
#1
Video 
హలో ఫ్రెండ్స్ నేను మీ విక్కీ కొత్త కథ తో తిరిగి వచ్చేసా ఈ మధ్య ప్రతి ఒక్కరూ cinematic యూనివర్స్ అని తెగ హడావుడి చేస్తున్నారు నేను కూడా ఒక యూనివర్స్ చేశాను కదా (పున్నమి) అలాగే ఇంకో యూనివర్స్ క్రియేట్ చెయ్యాలని నిర్ణయించుకున్న అందుకే ఒక స్పై యూనివర్స్ తయారు చేశా ఇప్పుడు రాసే కథ లో కొన్ని విషయాలు మీకు అర్థం కావాలి అంటే నా ముందు కథలో ఒకటి అయిన "బ్లాక్ రోస్" చదవండి ఆ తర్వాత ఈ కథ మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది.
[+] 5 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Update ఎక్కడ bro waiting
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
#3
(17-11-2023, 11:07 AM)Bullet bullet Wrote: Update ఎక్కడ bro waiting

Just one day opika pattandi Sunday vastundi
Like Reply
#4
Waiting for you are update bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#5
14 నవంబర్ హైదరాబాద్ లోని ఒక పేరు మోసిన కాలేజ్ లో బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా సినిమా హీరో ప్రభాస్, అతని తో పాటు విద్యా శాఖ మంత్రి కూడా హాజరు కాబోతున్నారు అని కాలేజ్ యాజమాన్యం అందరూ హడావిడి గా ఉన్నారు, ఈ క్రమంలో బుల్లెట్ బైక్ మీద వేగంగా టీచర్ల పార్కింగ్ లోకి ఆవేశంగా వచ్చాడు రాజ్, ఇదే కాలేజ్ లో పదవ తరగతి విద్యార్థులకు సోషల్ సబ్జక్ట్ టీచర్ రాజ్ అతని చూడగానే విద్యార్థులు అందరూ చుట్టూ చేరి "సార్ ఏంటి సార్ కాలేజ్ కీ రావడం లేదు" అని అడిగారు, దానికి రాజ్ ఒకడి తల మీద ప్రేమ గా వేసి నిమ్మిరి "టైఫాయిడ్ రా అవును కల్చరల్ ప్రోగ్రాం కీ అందరూ రెడీ గా ఉన్నారా వెళ్ళండి ఎంజాయ్ చేయండి" అని చెప్పి తన favorite స్టూడెంట్ అయిన గుణ నీ పిలిచి "రేయ్ నీలోఫర్ మేడమ్ ఎక్కడ రా" అని అడిగాడు, దానికి గుణ తెలియదు అని జవాబు ఇచ్చి వెళ్లిపోయాడు అప్పుడు రాజ్ తన క్లాస్ రూమ్ వైపు వెళుతూ ఉంటే అతని ఫ్రెండ్ అయిన కల్యాణ్ వచ్చి "రాజ్ సార్ ఏంటి చాలా రోజులకు వచ్చావ్ ఆరోగ్యం ఎలా ఉంది" అని అడిగాడు, అప్పుడే అట్టు పక్క నుంచి వెళుతున్న ఒక watchman రాజ్ నీ చూసి పక్కకు వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు "హలో సార్ మీ అబ్బాయి నీ కొట్టిన ఆ టీచర్ కాలేజ్ కీ వచ్చాడు ఆ రోజు మిస్ అయ్యాడు కదా ఈ రోజు మీకు బాగా దొరికాడు రండి" అని చెప్పాడు.


అప్పుడు రాజ్, కల్యాణ్ మాటలు ఏమీ వినిపించుకోకుండా "నీలోఫర్ ఎక్కడ" అని అడిగాడు, దాంతో కల్యాణ్ కు విషయం అర్థం అయ్యి "సార్ టిఫిన్ ఏర్పాట్లు చేశారు పదండి తిందాం" అని పక్కకు తీసుకోని వెళ్లాలి అని చూస్తే "నేను తిని వచ్చాను నువ్వు వెళ్లి తిను" అని చెప్పి ముందుకు వెళ్లాడు, దాంతో కల్యాణ్ వెంటనే తన ముగ్గురు ఫ్రెండ్స్ అయిన ప్రసాద్, చందు, వినోద్ కీ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు, ఈలోగా రాజ్ ఆడిటోరియంలో ఉన్న నీలోఫర్ దగ్గరికి వెళ్ళాడు రాజ్, రాజ్ నీ చూసిన నీలోఫర్ కీ కాలు చేతులు ఆడలేదు వెంటనే రాజ్ దగ్గరికి వెళ్లి అతని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకోని వెళ్లి "ఏంటి నువ్వు ఇక్కడ" అని అడిగింది నీలోఫర్, దానికి రాజ్ "మూడు నెలల తర్వాత నేను తిరిగి వస్తే నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు" అని అడిగాడు, అప్పుడు నీలోఫర్ "నిన్ను విజయవాడ లోని సెంట్రల్ బ్రాంచి కీ ట్రాన్స్ఫర్ చేశారు ఆ విషయం నీకు తెలియదా" అని చెప్పింది నీలోఫర్, అది విని రాజ్ షాక్ అయ్యాడు తనకు తెలియకుండా తనని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఆలోచనలో పడ్డాడు వెంటనే ప్రిన్సిపల్ నీ కలవడానికి అతని ఆఫీసు రూమ్ కీ వెళ్లాడు, అక్కడ ప్రిన్సిపల్ మినిస్టర్ నీ ప్రభాస్ నీ ఎలా రిసీవ్ చేసుకోవాలని అని ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడే రాజ్ రావడంతో ప్రిన్సిపల్ కీ గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది.

(మూడు నెలల క్రితం)

రాజ్ ఒక రోజు బ్యాంక్ పని మీద బయటికి వెళ్లి తిరిగి కాలేజ్ కీ వచ్చే దారిలో అక్కడ పక్కనే ఉన్న ఒక పాన్ షాప్ దెగ్గర తన కాలేజ్ పిల్లాడు ఒక్కడు సిగరెట్ తాగుతూ ఉంటే అది చూసిన రాజ్ వెంటనే వాడి దగ్గరికి వెళ్లి వాడిని పడేసి కొట్టాడు, దాంతో కాలేజ్ లో రాజ్ ఫ్రెండ్స్ వచ్చి రాజ్ నీ పక్కకు తీసుకొని వెళ్లారు, ఆ తర్వాత సాయంత్రం తెలిసింది ఏంటి అంటే ఆ పిల్లాడికి రాజ్ కొట్టిన దెబ్బకు వాడికి కాలు ఫ్రాక్చర్ అయ్యింది అని తెలిసింది, దాంతో పాటు ఆ పిల్లాడి ఫ్యామిలీ ఒక పెద్ద రౌడీ బ్యాచ్ ఫ్యామిలీ అని తెలిసి దాంతో పాటు మీడియా వాళ్లు కూడా కాలేజ్ కీ వచ్చి రాజ్ నీ ఒక నేరస్తుడుగా చేసి అందరూ మాట్లాడారు, అప్పుడు కాలేజ్ వాళ్లు రాజ్ నీ రెండు రోజుల పాటు ఇంటికి పంపించారు ఆ తర్వాత ఒక రోజు రాజ్ నీలోఫర్ తో కాఫీ షాప్ లో ఉండి ఇద్దరి మతాలు వేరు కాబట్టి ఇంట్లో ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, అప్పుడు కొంతమంది వచ్చి రాజ్ మీద దాడి చేశారు అంతే కాకుండా రాజ్ కొంచెం పిరికి మనస్తత్వం కావడంతో వాళ్లు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాడు, దాంతో దారిలో ఒక ఆటో వచ్చి గుద్దింది దాని వల్ల రాజ్ కీ చెయ్యి విరిగింది కానీ రాజ్ అది ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి పారిపోయాడు, అలా మూడు నెలల పాటు హాస్పిటల్ లో ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకోని తిరిగి వచ్చాడు రాజ్.

(ప్రస్తుతం)

ప్రిన్సిపల్ రాజ్ నీ చూసిన వెంటనే షాక్ లో ఉన్నాడు ఎందుకంటే రాజ్ లేని ఈ మూడు నెలల పాటు ఆ అబ్బాయి వాళ్ల ఫ్యామిలీ కాలేజ్ మీదకి వచ్చి గొడవ చేసేవారు, దాంతో రాజ్ నీ జాబ్ లో నుంచి తీసేయమని management వాళ్లు చెప్పిన కూడా ప్రిన్సిపల్ కీ ఇష్టం లేదు ఎందుకంటే రాజ్ చాలా potential టీచర్ మళ్లీ అలాంటి వాడు దొరకడు ఎలాంటి పని ఇచ్చిన క్షణంలో పూర్తి చేస్తాడు, సిలబస్ ఎప్పుడూ పెండింగ్ లో ఉంచడు అతని స్టూడెంట్స్ లో ఎవరు ఫెయిల్ అయిన వాళ్లు లేరు, పైగా విద్యార్థులు లో అతనికి చాలా ఫాలోయింగ్ ఉంది ఇన్ని కారణాల వల్ల అతని ప్రిన్సిపల్ జాబ్ నుంచి తీసే ప్రయత్నం చేయలేదు, దాంతో అతని వేరే బ్రాంచ్ కీ ట్రాన్స్ఫర్ చెయ్యమని చెప్పాడు అలా ఈ విషయాన్ని రాజ్ తో చెబుతూ ఉంటే, ఆ అబ్బాయి వాళ్ల ఫ్యామిలీ కాలేజ్ మీద ఎటాక్ చేశారు దాంతో అది చూసిన ప్రిన్సిపల్ రాజ్ నీ పారిపో అని చెప్పాడు.

కానీ రాజ్ మాత్రం వాళ్ళని చూసి ఈ సారి వెనకడుగు వేయలేదు తను ఈ మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్న martial arts గుర్తు చేసుకొని తనని ఆ రోజు కాఫీ షాప్ లో తనని కొట్టిన వాడిని దవడ మీద ఒకటి, గొంతు మీద ఒకటి కొట్టి కింద పడేశాడు, అలా తన మీదకు వచ్చిన వాడిని వచ్చినట్టు కొట్టి కాలు, చేతులు విరగోట్టి పంపాడు, ఆ తర్వాత నీలోఫర్ దగ్గరికి వెళ్ళాడు "ఆ రోజు నన్ను నేనే కాపాడుకోలేని పరిస్థితి లో ఉన్నా ఇప్పుడు నిన్ను కూడా కాపడగలను" అని చెప్పాడు, దానికి నీలోఫర్ "నాకూ engagement అయ్యింది రెండు వారాల్లో పెళ్లి" అని చెప్పింది, దాంతో రాజ్ షాక్ లో ఉండిపోయాడు.
Like Reply
#6
Good start
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#7
(19-11-2023, 09:18 PM)Vickyking02 Wrote: 14 నవంబర్ హైదరాబాద్ లోని ఒక పేరు మోసిన కాలేజ్ లో బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా సినిమా హీరో ప్రభాస్, అతని తో పాటు విద్యా శాఖ మంత్రి కూడా హాజరు కాబోతున్నారు అని కాలేజ్ యాజమాన్యం అందరూ హడావిడి గా ఉన్నారు, 
Vickyking02 garu!!! Starting episode is good..started with action...
clps clps
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
#8
Nice Start bro
Narration is excellent
Waiting for next update
[+] 1 user Likes Heisenberg's post
Like Reply
#9
Excellent story koncham updates daily I వండు bro
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
#10
Excellent story koncham updates daily Ivvandi bro
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply
#11
(19-11-2023, 09:58 PM)maheshvijay Wrote: Good start

Thank you bro
Like Reply
#12
(19-11-2023, 11:30 PM)TheCaptain1983 Wrote: Vickyking02 garu!!! Starting episode is good..started with action...
clps clps

Thank you bro
Like Reply
#13
(19-11-2023, 11:31 PM)Heisenberg Wrote: Nice Start bro
Narration is excellent
Waiting for next update

Thank you bro
Like Reply
#14
(19-11-2023, 11:33 PM)Bullet bullet Wrote: Excellent story koncham updates daily Ivvandi bro

Thank you bro sure I will try to give regular updates
Like Reply
#15
Nice start bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#16
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#17
Update please
Like Reply
#18
Waiting for update
Like Reply
#19
Bro malli mana thriller joner ena
Like Reply
#20
welcome back, good begining
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply




Users browsing this thread: 3 Guest(s)