16-05-2023, 04:42 AM
bagundi
(11-06-2022, 03:37 PM)Pallaki Wrote:తండ్రిని గురించి అద్భుతమైన వాక్యాలు రాసావు bro clp); .. clp);అమాయక పిచ్చి కష్టజీవి
కార్తి : గిఫ్ట్ దేముంది ఏదిచ్చినా తీసుకుంటారు అమాయక పిచ్చి కష్ట జీవులు.
నిలబెట్టి నడిపిస్తాడు
వంగోని వీపు మీద ఎక్కించుకుంటాడు
అమ్మ కొట్టబోతే అడ్డం పడతాడు
తప్పు చేస్తే కనీసం గట్టిగా మందలించలేడు
ఆస్తులు ఆనందాలు మనకిస్తాడు
కష్టాలు నష్టాలు తనే భరిస్తాడు
ఎంత కష్ట పడినా నవ్వుతూ ఏదోరొచ్చిన బిడ్డని చూస్తే అన్నీ మర్చిపోతాడు
చిన్న ర్యాంకు సాధిస్తే తెగ ఆనంద పడిపోతాడు
వయసు మీద పడ్డా తన బాధలు తనలోనే దాచుకుంటాడు
పోయేటప్పుడు కూడా నన్ను చిరునవ్వుతోనే చూసి పోయాడు
ఆ నవ్వులో నీకేం కాదు నేను లేకపోయినా అన్నీ సర్దుకుంటాయి అన్న భరోసా ఇచ్చి పోయాడు
ఆ మహానుభావుడు