Thread Rating:
  • 8 Vote(s) - 2.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

కధా స్రవంతి ❤️

Showing only the posts of Pallaki: 63 of 215 posts. Show all posts
#1

Happy sankranthi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

»» ఇండెక్స్ ««

1) స్వేచ్ఛ https://xossipy.com/thread-47610-post-48...pid4835719
2) లేఖ  https://xossipy.com/thread-47610-post-48...pid4835823
3)అమాయక పిచ్చి కష్టజీవి https://xossipy.com/thread-47610-post-48...pid4837016
4) నవ్వుల సవ్వడి https://xossipy.com/thread-47610-post-48...pid4838142
5) AGENT49 rescuing wife https://xossipy.com/thread-47610-post-48...pid4839372
6) సంజు https://xossipy.com/thread-47610-post-48...pid4839606
7) చినుకు అంత ప్రేమ https://xossipy.com/thread-47610-post-48...pid4840746
8) భయం https://xossipy.com/thread-47610-post-48...pid4840758
9) బావ మరదలు https://xossipy.com/thread-47610-post-48...pid4841169
10) కల https://xossipy.com/thread-47610-post-48...pid4842232
11) తెలుగు https://xossipy.com/thread-47610-post-48...pid4849758
12) ఆరు చెంచాలు https://xossipy.com/thread-47610-post-48...pid4852201
13) ఫణి & మణి (J1) https://xossipy.com/thread-47610-post-48...pid4886140
14) వీరభద్ర https://xossipy.com/thread-47610-post-48...pid4886828
~టక్కుల సాజల్❤️ 
[+] 6 users Like Pallaki's post
Like Reply
#3

Happy sankranthi
Like Reply
#4

❤️❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#5

అమాయక పిచ్చి కష్టజీవి


సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది బీచ్ లో తల కింద రెండు చేతులు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని, మొహానికి ఎండ తగలకుండా న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకున్న నన్ను లేపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.

కిషోర్ : రేయ్ కార్తీ లేవరా నీకోసం ఏంచిన పల్లీలు తెచ్చాను లే..

కార్తి : "దానికి నన్ను లేపడం దేనికి, ఇదిగో నా చెయ్యి" అని చెయ్యి ఎత్తాను "ఇందులో పోయి" అంటూ.

వాడు పల్లీలు పోసిన వెంటనే మొహం మీద ఉన్న న్యూస్ పేపర్ తీసి నోట్లో పోసుకుని మళ్ళీ కప్పేసాను.

కిషోర్ : ఇంకెంతసేపు రా బాబు ఇవ్వాళ, అస్సలే ఇవ్వాళ మా బాబు బర్తడే మంచి గిఫ్ట్ ఒకటి ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ గా ఆస్తి అడగాలి, మంచి ఐడియా ఉంటే చెప్పు.

కార్తి : మీ నాన్న బర్తడే నా ఇవ్వాళ, నా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు మీ నాన్నకి.

కిషోర్ : ఎంట్రోయ్ ఇవ్వాళ తెలుగు తెగ పలుకుతుంది నీ నోటి నుంచి.

కార్తి : పలకనీ ఈ తెలుగు మన జీవితానికి వెలుగు లాంటిది ఎంత పలికితే అంత మధురం.

కిషోర్ : అలాగే వేమన గారు, కొంచెం ఆ న్యూస్ పేపర్ పక్కన పెడితే మా నాన్నకి గిఫ్ట్ ఏమివ్వాలో ఆలోచించు.

కార్తి : గిఫ్ట్ దేముంది ఏదిచ్చినా తీసుకుంటారు అమాయక పిచ్చి కష్ట జీవులు.

కిషోర్ : ఏంట్రా అంత మాట అన్నావ్?

కార్తి : మరీ...

నిలబెట్టి నడిపిస్తాడు
వంగోని వీపు మీద ఎక్కించుకుంటాడు
అమ్మ కొట్టబోతే అడ్డం పడతాడు
తప్పు చేస్తే కనీసం గట్టిగా మందలించలేడు
ఆస్తులు ఆనందాలు మనకిస్తాడు
కష్టాలు నష్టాలు తనే భరిస్తాడు

ఎంత కష్ట పడినా నవ్వుతూ ఏదోరొచ్చిన బిడ్డని చూస్తే అన్నీ మర్చిపోతాడు

చిన్న ర్యాంకు సాధిస్తే తెగ ఆనంద పడిపోతాడు

వయసు మీద పడ్డా తన బాధలు తనలోనే దాచుకుంటాడు

పోయేటప్పుడు కూడా నన్ను చిరునవ్వుతోనే చూసి పోయాడు

ఆ నవ్వులో నీకేం కాదు నేను లేకపోయినా అన్నీ సర్దుకుంటాయి అన్న భరోసా ఇచ్చి పోయాడు

ఆ మహానుభావుడు


కిషోర్ : ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావ్?

కార్తి : నేను మా నాన్న గురించి మాట్లాడుతున్నాను, మీ నాన్న కూడా అలానే అయితే వెళ్లి ఒక హాగ్ ఇవ్వు చాలు.

కిషోర్ : ఐడియా చెప్పమంటే ఏదేదో సొల్లు వాగుడు వాగుతావేంట్రా?

కార్తి : ఐడియాస్ ఏం లెవ్వు ఐడియాలాజి మాత్రమే ఉంది నీకు అర్ధంకాడానికి కొంచెం టైం పడుతుంది.

కిషోర్ : ఏంటో వీడు మాట్లాడే ఒక్క మాట కూడా అర్ధం కాదు, నేను వెళ్తున్నా నా పాట్లేవో నేనే పడతా బాయ్..

కార్తి : మళ్ళీ కలుద్దాం.

తిరిగి న్యూస్ పేపర్ మొహానికి అడ్డు పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను.
Like Reply
#6

(10-06-2022, 07:53 PM)Uday Wrote:  బయట ఉన్న మృగాల గురించి విలువలు సంబందాలు మర్చిపోతున్న మనుష్యుల గురించి చక్కగా రాసారు టక్కుల సాజల్ బ్రో
Thank you bro❤️

(10-06-2022, 08:06 PM)Rohitshrama Wrote:  Superb bro now going on in society this wonderful full writing skills u have super bro
❤️❤️

(10-06-2022, 09:14 PM)తింగరోడు Wrote:  స్వేచ్ఛ నా కంట్లో నీరు తెప్పించింది
ఇంకెవరైనా ఉన్నారా?
నేను కూడా

(10-06-2022, 09:41 PM)Bvgr8 Wrote:  Swacha story bagundi thana pain pattinchukune vadu ledu thana prapacham lo
❤️

(10-06-2022, 09:43 PM)Kushulu2018 Wrote:  ఏంది brother ఎప్పుడు థ్రిల్లింగ్ గా ఉండే ని రచనలు ఒక్కసారి గా మనసు ను కదిలించాయి. స్వేచ్ఛా భలే ఏడుపు వచ్చింది బ్రో
ఈ సారి అలా కుదిరింది

(11-06-2022, 12:28 AM)vg786 Wrote:  VERY NICE BRO... THANKS.
❤️

(11-06-2022, 12:30 AM)manmad150885 Wrote:  తనువు పుండై
మరొకరికి పండై బ్రతికిన నీకు. చావే కరక్ట్.,
రచయిత గారూ బాగుంది
Super line ❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#7

(11-06-2022, 10:20 PM)Vj viraj Wrote:  chaala hrudaya vidaarakam undi sir , Manishi swecchaa jeevi.. intha vichakshana unnappudu manam enduku ila pravarthisthunnaamo artham kaavadamledu , sex anedi kooda mana sweccha ki atankam lekunda jaragalani anukuntaanu, vicchalavidi srungaaram thappu anadam ledu , but adhi own intrst kaligi mutual cooperation tho ne jaragaali , enduko srungaaram lo paisaachikatvam ni kalipi , ista vyathirekam ga maanava hakku la nu oochakotha kosey vidam ga enduku pravarthisthaaro..  even incest ki paalupadinaa. adhi paraspara sammathi , intrest tho jarigithey thappey ledu antaanu.. but ofcourse enni anukunna kadupu nimpukovadam kosam prapancham lo eppudu edoka chota shareeralu ammabaduthuney untaai ... still hoping for the better world ..

Mee too ❤️
Hope undali
Chala chakkaga cheppaaru
Thank you
clp); clp);
[+] 4 users Like Pallaki's post
Like Reply
#8

Happy sankranthi
Like Reply
#9

Happy sankranthi
Like Reply
#10

(13-06-2022, 06:49 PM)Sudharsangandodi Wrote:  Abba ilanti angle kuda unda bro melo,oho super sex gurinchi telidu ani antine iragadeesaru

Feeling shy
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#11

(13-06-2022, 07:42 PM)తింగరోడు Wrote:  Super story
Ee agent naaku nachaadu

❤️❤️
Like Reply
#12

(13-06-2022, 08:42 PM)K.R.kishore Wrote:  Nice super update

Thanks mitramaa ❤️❤️
Like Reply
#13

(13-06-2022, 09:38 PM)Sudharsangandodi Wrote:  Why feeling shy, you can write romantic stories such as mahesh,the hero stories , please write a long story bro,such as janmanchina thalli kosam prayanam like

ఆమ్మో అంత ఓపికగా డిటైల్డ్ గా రాయలేను మిత్రమా
కొన్ని కొన్ని తరహా కధలు అటువంటి రచయితలు
మాత్రమే రాయగలరు
ఇప్పటికే పది థ్రెడ్స్ ఓపెన్ చేసాను
ఇంకొక కధ మైండ్లో తిరుగుతుంది
మళ్ళీ... ఉన్న కథలని ముందు పూర్తి చేసి
ఆ తరువాతే ఇక ఏదైనా... ❤️❤️
[+] 5 users Like Pallaki's post
Like Reply
#14

Happy sankranthi
Like Reply
#15

Happy sankranthi
Like Reply
#16

Happy sankranthi
Like Reply
#17

HappyNewYear 
Like Reply
#18

HappyNewYear 
Like Reply
#19

HappyNewYear 
Like Reply
#20

HappyNewYear 
Like Reply




Users browsing this thread: 1 Guest(s)