12-05-2023, 06:06 AM
bagundi konta kotta ga undi
కధా స్రవంతి ❤️
|
12-05-2023, 08:09 AM
interesting update
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
12-05-2023, 11:59 AM
(This post was last modified: 05-09-2023, 11:34 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
9
పూజ ఇంటి గేట్ ముందు నిలుచున్నాను, లోపల ఎవరున్నారో ఏంటో.. ఏమోలే ఎవరుంటే నాకేంటి మన దెగ్గర టైం స్టాప్పర్ ఉందిగా అని వెంటనే వాచ్ మీద నొక్కాను, ఐదు నిమిషాలు టైం ఉంది.. వెంటనే లోపలికి వెళ్లి తలుపు తెరిచాను పూజ వాళ్ల అమ్మ అనుకుంటా మల్లెపూలు కడుతుంది, పూజ వాళ్ల ఇల్లు చూస్తూ లోపలికి వెళ్లాను, రూం కనిపించింది డోర్ తెరిచే ఉంది మంచం మీద పూజ బ్యాగ్ ఉంది అంటే అది తన రూమే.. లోపలికి వెళ్లాను పూజ కనిపించలేదు కింద మంచం దెగ్గర తన బట్టలు పడేసి ఉన్నాయి బాత్రూం డోర్ పెట్టి ఉంది.. స్నానం చేస్తుందేమో అని కంప్యూటర్ టేబుల్ పక్కన చైర్లో కూర్చుని టైం స్టాప్పర్ ఆపేసాను. టేబుల్ మీద డైరీ ఉంటే తీసి చదువుతూ కూర్చున్నాను. బాత్రూం డోర్ తెరిచిన సౌండ్ విని తల ఎత్తి చూసాను.. మైండ్ బ్లాక్ అయ్యింది పూజని చూసి.. నీళ్లు కారుతున్న నగ్న శరీరంతో గెంతుతూ వచ్చి మంచం మీదున్న టవల్ అందుకుంది.. ఒక అమ్మాయిని పూర్తి నగ్నంగా చూస్తున్నాను.. టవల్ అందుకుని వీపు చుట్టూ కప్పుకుని ఒళ్ళు తుడుచుకుంటూ ఇంకో టవల్ తీసి తల మీద వేసుకుంది తల తుడుచుకోవడానికి. నాకు చెమటలు పడుతున్నాయి.. ఇంక నా వల్ల కాదు.. పూజా.. ప్లీజ్ బట్టలేసుకోవా అన్నాను వణుకుతూనే.. ఒక్కసారి వెనక్కి తిరిగి నా వైపు చూసి కెవ్వుమంది అంతే వాళ్ల అమ్మ లోపలికి వచ్చేసింది.. ఆంటీ ఆంటీ అంటున్నా భయంతో.. వాళ్ల అమ్మ వెంటనే పూజ నాకు కనిపించకుండా అడ్డం నిలబడింది వెంటనే వాచ్ మీద రెండో ఆప్షన్ పెట్టి నొక్కాను.. మళ్ళీ రివైండ్.. ఈ సారి పూజ వెనక్కి తిరుగుతుంటే వెంటనే లేచి ముందు తన నోటి మీద చెయ్యి పెట్టి తన కళ్ళలోకి చూసాను. అరవబోయి ఆగిపోయింది.. నన్ను ఒక్క నెట్టు నెట్టి ముందు బైట తొంగి చూసి తలుపు పెట్టి లాక్ చేసింది.. ఆ తరువాత నా వైపు తిరిగి కళ్ళ ముందు కనపడుతున్న తన నగ్న అందాన్ని ఇంత దెగ్గరగా నోరు తెరిచి సొంగ కార్చుతూ చూస్తున్న నన్ను చూసి తనని చూసుకుని జారిపోయిన టవల్ తీసి ఒళ్ళు కప్పుకుంది.. వెంటనే తల తిప్పాను.. పూజ : అర్జున్.. నువ్వెంటిక్కడా.. అర్జున్ : అది.. అది.. ఐ లవ్ యు అని గట్టిగా కళ్ళు మూసుకుని మోకాళ్ళ మీద కూర్చుని పువ్వు తన ముందు పెట్టాను. కళ్ళు తెరవాలంటే భయం వేసింది.. ఏదో అనుకున్నాను ఏదేదో జరుగుతుంది. ఒక కన్ను తెరిచి చూసాను.. అయోమయంగా నన్నే చూస్తుంది.. వెంటనే లేచి నిలబడ్డాను.. తనకి ఇష్టం లేదేమో అనిపించింది.. పూజా సారీ అని చెయ్యి వెనక్కి తీసుకున్నాను.. చెయ్యి వెనక్కి తీసుకుంటుంటే పూజ నా చెయ్యి పట్టుకుని నా చేతిలో ఉన్న పువ్వు తీసుకుంది.. అర్జున్ : పూజా.. నీకు ఇష్టమేనా పూజ : ఇష్టమే.. కానీ ఎవరైనా ఇలా ప్రొపోజ్ చేస్తారా.. రేపెప్పుడైనా ఎవరైనా కానీసం ఎలా ప్రొపోజ్ చేశాడు అని అడిగితే చెప్పుకునేలా ఉందా ఇది.. అని నవ్వింది.. అర్జున్ : పూజా.. అంటే.. నీకు.. ఎస్ ఎస్ ఎస్.. వావ్.. ఏదైనా ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ అట్టెంప్ట్ లో పాస్ అయ్యాను అంటే అది ఇదే.. థాంక్స్.. థాంక్స్.. పూజా అని తన చెయ్యి పట్టుకున్నాను.. ఇంతలో తనకి గుర్తుకువచ్చిందేమో తాను ఉన్న అవతారం చూసుకుని సిగ్గు పడిపోయి.. వెంటనే నా నుంచి తప్పించుకుని బాత్రూంలోకి పరిగెత్తి డోర్ పెట్టుకుని తొంగి చూసింది. పూజ : అర్జున్.. ముందు ఆ బట్టలు ఇవ్వు బట్టలు ఇస్తూ తల వేరే వైపుకి తిప్పాను ఏదో బుద్ధిమంతుడిలా.. అది చూసి పూజ నవ్వింది.. ఛ ఆనుకుని కూర్చున్నా.. రెండు నిమిషాల్లో బట్టలు వేసుకుని బైటికి వచ్చింది నాకు మాత్రం ఇందాక చూసిన నగ్న రూపమే గుర్తొస్తుంది. ఇద్దరం మంచం మీద కూర్చున్నాం.. మౌనం రాజ్యమేలుతుందా అనిపించింది.. మొన్నేక్కడో చదివా ఈ పదం అందుకే ఇప్పుడు వాడుకలోకి వచ్చింది.. ఇలానే ఏదేదో ఆలోచిస్తున్నా.. మధ్యలో అప్పుడప్పుడు పూజని చూస్తున్నా.. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు.. ఇంతలో పూజా : అర్జున్ ఒక్కసారి అటు తిరుగు తను చెప్పినటల్ వెంటనే అటు వైపు తిరిగా.. వీపు మీద చెళ్ళుమని పీకింది.. అబ్బా అని తిరిగాను వీపు పట్టుకుని అయోమయంగా పూజ : నన్ను అలా చూసినందుకు.. ఎలా ఉంటుంది తెలుసా.. సిగ్గుతో చచ్చిపోయాను.. తప్పు కదా అర్జున్ : సారీ.. నాకేం మాట్లాడాలో కూడా అర్ధం కావట్లేదు పూజా.. నేను వెళతాను.. రేపు కాలేజీలో కలుద్దాం పూజ : బైట మా అమ్మ ఉంది.. అస్సలు నువ్వు లోపలికి ఎలా వచ్చావ్ అర్జున్ : కళ్ళు మూసుకో వెళతాను.. పూజ : కళ్ళు మూసుకోవాలా.. సరే.. అంది నవ్వు మొహంతో అర్జున్ : ఇలా కాదు అటు తిరుగు.. అని అటువైపు తిప్పి వెంటనే టైం స్టాప్పర్ ఆన్ చేసి.. బైటికి వెళ్ళిపోతూ ఎందుకో మళ్ళీ వెనక్కి వచ్చి పూజ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఇంటికి వచ్చేసాను. ఇంటికొచ్చి మంచం మీద పడేవరకు అస్సలు ఏమి అర్ధం కాలేదు.. అంతా కలలా ఉంది.. చెల్లి నన్ను చూసి వచ్చి పక్కన పడుకుంది.. దాన్ని పట్టుకుని నలిపేసాను ఆనందంలో నవ్య : ఎహె.. ముందు ఏమైందో చెప్పు అర్జున్ : అంతా చెప్పలేను కానీ.. తను ఒప్పుకుంది నవ్య : అమ్మనీ.. ఒప్పుకుందా అని లేచి కూర్చుంది అర్జున్ : అంటే ఏంటే నీ ఉద్దేశం.. హా.. నవ్య : అరేయి నువ్వే చెప్పు.. పూజ లాంటి ఫిగర్ అందులోనూ బాగా చదువుతుంది.. అలాంటిది నువ్వు ప్రొపోజ్ చెయ్యగానే ఒప్పుకుందంటే.. నిజంగానే తను చాలా మంచిది.. బుద్ధిగా లవ్ చేస్కో.. అస్సలు పోగొట్టుకోకు అర్జున్ : నీయమ్మ.. ఇంకా మొదలేపెట్టలేదు అప్పుడే పోగొట్టుకోవద్దు అంటావ్ సుభద్ర : ఒరేయి.. నిన్ను అని వీపు మీద ఒక్కటి చరిచింది వెనక నుంచి అర్జున్ అబ్బా అనడం.. ఇద్దరు తల తిప్పి చూసారు.. నవ్య గట్టిగా నవ్వింది. అర్జున్ : అమ్మా.. ఇందాక ఇప్పుడేనే తిట్టింది.. ఆ రెండు సార్లు నువ్వు విన్నావ్.. నా టైం బాలేదు సుభద్ర : నవ్యా.. అంతేనా నవ్య : అవునే.. వదిలేయి.. అన్న ప్రతీసారి నీకే దొరుకుతున్నాడు సుభద్ర : అయితే ఒప్పుకుందా తను నవ్య : మొత్తం విన్నావా సుభద్ర : హా.. ఏంటి నేను వినకూడదా.. నేనేమైన వద్దన్నానా అర్జున్ : లవ్ యు మా సుభద్ర : సరే పాయసం చేస్తాను.. తిందురు.. రేయి ముందు ఫ్రెష్ అవ్వుపో.. End
1
12-05-2023, 12:00 PM
Thankyou all
For the support and welcoming these kind of stories Thankyou very much
12-05-2023, 12:45 PM
12-05-2023, 03:03 PM
12-05-2023, 03:06 PM
Update is wonderful & marvelous
Waiting for next rocking update
14-05-2023, 07:49 AM
Stoey bagundhi takul garu vilramaditya eppudu start chestharu
14-05-2023, 08:45 PM
పసిపాపగా మమ్మల్ని తన చేతుల్లో పట్టుకుని ఓదార్చడం నుండి మాకు జ్వరం మరియు ఇతర అసౌకర్యాలు వచ్చినప్పుడు రాత్రిపూట మేల్కొని ఉండటం వరకు, మా పాఠశాల రోజుల్లో వేలాది లంచ్ బాక్స్‌లు ప్యాక్ చేయడం వరకు, మా డిమాండ్‌లన్నింటినీ నెరవేర్చడం మరియు మేము సాధించిన విజయాలపై గర్వంగా ప్రకాశించడం వరకు- మా తల్లి ఎప్పుడూ మన పక్కనే ఉండే వ్యక్తి.
ప్రతి రోజు మాతృదినోత్సవమే అయినప్పటికీ, మా అమ్మ యొక్క షరతులు లేని మరియు నిస్వార్థమైన ప్రేమకు, ఆమె చేసిన అన్ని త్యాగాలకు మరియు సంవత్సరాలుగా ఆమె చేసిన అన్ని పనులకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు.
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
|
« Next Oldest | Next Newest »
|