Posts: 11,644
Threads: 0
Likes Received: 7,306 in 5,876 posts
Likes Given: 7,187
Joined: Nov 2018
Reputation:
62
excellent and super story...............HATS UP
Posts: 538
Threads: 1
Likes Received: 141 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ స్టోరీ లక్ష్మి గారు..!!!
చాల చాల బాగుంది కథ, టైటిల్ కి తగ్గట్టు గానే సుమతి పాత్ర ని చక్కగా తీర్చి దిద్దారు. అప్డేట్ విషయానికి వస్తే రామ్-సుమతి మధ్య సంభాణలు, ఇద్దరి మధ్య శృంగారం చాల బాగుంది. అలాగే రామ్ డల్ గ ఉండటానికి కారణం తెలుసుకొని సుమతి మొదట భాద పడిన తరువాత భర్త కోరికను మన్నించి తెలివిగా ఆ కోరికను తీర్చడం చాల చాల బాగుంది. అలాగే భవిష్యత్ లో మల్లి ఆలా జరగకుండా ఉండేలా చూసుకోవడానికి కండిషన్స్ పెట్టుకోవడం, రామ్ కి తెలివిగా జరిగిన విషయం గురించి తెలిసి మల్లి సమస్య రాకుండా సంజన భర్త కి ప్రమోషన్ ఇప్పించి దూరంగా పంపించేయడం బాగుంది. మొత్తానికి రామ్ కోరికని సుమతి అన్ని తానే అయ్యి తీర్చింది.
మరో కథ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
Posts: 79
Threads: 1
Likes Received: 79 in 23 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
2
మీ కధలన్నీ చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. ప్రేమ, శృంగారం చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. ట్విస్టులు చాలా బాగున్నాయి. సున్నితమైన శృంగారం మీకు ఇష్టమని నాకు తోచింది. మరిన్ని కధలతో మీరు క్రొత్తక్రొత్తగా రావాలని కోరుకుంటున్నాను
Posts: 176
Threads: 2
Likes Received: 389 in 93 posts
Likes Given: 138
Joined: Nov 2018
Reputation:
19
mee chinni kathalu baavunnaayi. romantic and joyfull.. thank you
Posts: 1,208
Threads: 0
Likes Received: 221 in 189 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
కథ అద్భుతంగా ఉంది... సుమతి సూపర్
-- కూల్ సత్తి
Posts: 1,783
Threads: 10
Likes Received: 3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
బాగుందండి
చాలా చాలా బాగుంది.
గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు రోజూ వెళ్తున్న దారినే గుర్తుపట్టలేదు మహానుభావుడు.
ఎలాగైనా మీ వంట అద్భుతం.
గోంగూర పచ్చడి అద్భుతః
Posts: 741
Threads: 3
Likes Received: 2,334 in 325 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
114
లక్ష్మీ గారూ మీ చిన్నచిన్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి..సుమతి పాత్ర చాలా చక్కగా ప్రెజెంట్ చేసారు..
మీ ప్రయత్నం చాలా బాగుంది,మీ కథల్లో కనిపించే ముఖ్య విషయం సున్నితత్వం,సున్నితంగా వుండే శృంగారంలో ఎప్పుడూ ఓ మజా ఉంటుంది,దాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించడంలో మీది అందె వేసిన చెయ్యి అనడంలో అతిశయోక్తి లేదు..
కొనసాగించండి మీ పారిజాత సౌరభాలని..
@ సంజయ సంతోషం @
Posts: 1,066
Threads: 8
Likes Received: 765 in 327 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
22
తరువాతి కథ ఎప్పుడు లక్ష్మి గారూ
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 2,096
Threads: 243
Likes Received: 1,821 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
మీ అభినవ సుమతీ కథ చదివితే నేను ఇదివరకు చదివిన 'తులసి' కథ జ్ఞాపకం వచ్చింది. చదివినంత సేపు అలాగే వుంటుందా లేక మార్పు ఏమైనా వుంటుందా అనుకుంటూనే చదివాను. కానీ, ఆ కథ చివర్లో కాస్త గుండెలను బరువెక్కిస్తుంది. ఈ కథ వేరే ఏదేదో బరువెక్కించింది... మీ పారిజాత సౌరభాలు అస్సలు తగ్గేలా కన్పించటం లేదు. ఇలాగే వ్రాయండి లక్ష్మిగారూ...
అసలు మీ కథని మొదలుపెట్టిన దగ్గరినుంచీ ముగించినంతవరకూ సుమతీ క్యారెక్టర్ లో ఒక గడుసుతనాన్ని, చలాకీతనాన్నీ చక్కగా చూపించారు. తన భర్తని మాయచేసిన విధానంలో సుమతి 'సొగసు చూడతరమా' సినిమాలో ఇంద్రజ క్యారెక్టర్ మాదిరి లౌక్యం కలిగిన స్త్రీగా అన్పించింది... ఇక శృంగార సన్నివేశాలలో మీరు చూపించిన నేర్పు అమోఘం.
కొన్ని అనివార్య కారణాలచే గతంలో నేను సైట్ లో మీ కథకి రిప్లయి పెట్టలేదు. అందుకే, ఇంత ఆలస్యంగా రిప్లయి ఇచ్చేస్తున్నాను. సారీ ఫర్ దట్...
విజృంభించండి...
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
(This post was last modified: 10-06-2019, 09:20 PM by
Vikatakavi02. Edited 1 time in total.)
Posts: 284
Threads: 0
Likes Received: 58 in 51 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
4
లక్ష్మి గారు పారిజాతాలు శీర్షికన కథలు చాలా బాగా రాస్తున్నారు. ఇలానే మరిన్ని కథలతో అలరిస్తూ ఉండండి
Posts: 1,341
Threads: 16
Likes Received: 361 in 249 posts
Likes Given: 38
Joined: Nov 2018
Reputation:
14
లక్ష్మీ గారు......
మీ nxt కథ కొరకు waiting అండి
mm గిరీశం