Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
(14-11-2022, 03:03 PM)DasuLucky Wrote: అప్డేట్ ఇంకా రాలేదు..  Angel

[Image: maaku-nammakam-ledhu-dora-hopeless.gif]

Big Grin Big Grin Big Grin
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update super
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
బాగుంది బ్రదర్
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
GOOD UPDATE
Like Reply
Superb update
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
Nice super update
Like Reply
Update adhiripoyindhi bro kumar lo eniko manshi ni except chesamu kani Anjali preminchindhi aa eniko manishi ni ani challa baga cheparu
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
హమ్మయ్య.. మొత్తానికి ఓ అప్డేట్ వచ్చింది. కుమార్, నందు ఒక్కరే అని నేను ముందుగానే ఊహించానోచ్..  Big Grin

అప్డేట్ చాలా బాగుంది. ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా పెద్ద అప్డేట్ ఆశిస్తున్నాము.. కాస్త త్వరగా ఇవ్వండి..   Angel

థాంక్యూ..  Heart  thanks
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
clps Nice update happy
Like Reply
అప్డేట్ చాలా బాగుంది సార్ వీలైతే ప్రతిరోజూ ఒక లాంగ్ అప్డేట్ చెయ్యండి సార్
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
(14-11-2022, 03:24 PM)Prasad@143 Wrote: వచ్చింది ఎవరో కాదు కుమార్ నే. కానీ కుమార్ ఎప్పుడు అయితే డ్రింక్ చేస్తాడో అప్పుడు పూర్తిగా మారిపోతాడు. తనలో వున్నా నందు బయటికి వస్తాడు. కుమార్ వేరు, నందు వేరు. ఇద్దరు పూర్తి డిఫరెంట్ గా ఉంటారు. కుమార్ డ్రింక్ చేస్తే నందు అనే వ్యక్తి వస్తుంటాడు అని కుమార్ కి తెలీదు. కానీ నందుకి కుమార్ గురించి అంత తెలుసు. కుమార్లో నందు వున్నాడు అనే విషయం ఒక్క అంజలికి తప్ప ఎవరికి తెలీదు. నిజానికి అంజలి ప్రేమించింది కుమార్ నీ కాదు నందు నీ, అంజలికి నందు 4ఇయర్స్ గా తెలుసు. అంజలికి నందు అంటే పిచ్చి ప్రేమ, నందుకి కూడ అంతే, కుమార్ మీద అంజలికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కుమార్ నీ ఒక ఫ్రెండుగా మాత్రమే చూస్తుంది.

ప్రస్తుతం

ఎదురుగా వున్నా నందుని చూసి అంజలి గట్టిగ హాగ్ చేసుకొని, మునివేళ్ల మీద పైకి లేచి తన పెదవులతో నందు పెదవులు ముసివేసింది. నందు అంజలి నడుము పట్టుకొని పైకిలేపి పెదవుల మధ్య యుద్ధం ప్రారంభించాడు. ఒకరి కొకరు  పోటీపడి కసిగా ముందుపెట్టుకుంటున్నారు. అలా 10నిమిషాలు సాగిన పెదవుల యుద్ధన్ని అంజలికి ఊపిరి అందక ఓడిపోయింది. అంజలి చిన్నగా కళ్ళు తెరిచి నందుని చూసింది, నందు అంజలి వైపు చూస్తూ చిన్నగా కన్ను కొట్టాడు. అంజలి సిగ్గుతో నందు గుండెలపై తలపెట్టి కళ్ళుమూసుకొని చిన్నగా ఊపిరిపీల్చుకుంటుంది. అంజలిని అలా చూసి నవ్వుకొని నుదిటి మీద ముద్దుపెట్టి, రెండు చేతులతో అంజలిని ఎత్తుకొని తీసుకెళ్లి సోఫాలో తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.

నందు అంజలి వైపు చూస్తూ " అమ్మాయిగారు కళ్ళు తెరుస్తారా " అనగానే చిన్నగా కళ్ళు తెరిచి నందుని చూసింది." అమ్మాయిగారు   నన్ను చాలా మిస్ అవుతున్నట్టు వున్నారు, డోర్ తీయగానే ఆగలేక ముద్దుపెట్టేశారు" అనగానే" అవును చాలా మిస్అయ్యాను" అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది.
"మరి నిన్న నేను రాలేదు కదా ఏం చేసావ్ " అనగానే. అంజలికి ఏదో గుర్తువచ్చినట్టు " నిన్న గురువారం కదా నేను మర్చిపోయా నువ్వే వచ్చావ్ అనుకోని కుమార్ని గట్టిగ హాగ్ చేసుకున్న కానీ.... " అంటూ మధ్యలో ఆపేసింది నందు ఫీల్ అవుతాడు అని. నందుకి అర్ధం అయ్యి అంజలి బుగ్గ నిమురుతూ " సారీ బంగారం అంత నావల్లనే కదా అయినా కొడితే నువ్వు ఎందుకు సైలెంటుగా వున్నావ్ " అనగానే " హ సైలెంటుగా ఉండక తిరిగి కొట్టాల, నేను కొడితే మళ్ళీ ఆడపిల్లల అలిగి ఇంటికి వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్తే డ్రింక్ చేయడు, నేను వెళ్లి బ్రతిమలి తీసుకొచ్చేసరికి నా ప్రాణం పోతుంది, అందుకే సైలెంటుగా ఉన్నాను. " అని చెప్పింది. అంజలి చెప్పిన విధానానికి నందు నవ్వుతున్నాడు. మళ్ళీ అంజలినే "నందు నికోటి చెప్పనా నైట్ నువ్వు లేవుగా నిద్రపట్టక లాప్టాప్ తీసుకొని హాల్ లో కూర్చున్న, మన ఇద్దరం వున్నా వీడియోస్ చూస్తున్న, అప్పుడే కుమార్ వాటర్ కోసం హాల్ లో కి ఒచ్చాడు, కుమార్ని ఆ టైం లో అక్కడ చూసి చాలా భయం వేసింది, ఎక్కడ వచ్చి లాప్టాప్ చూస్తాడో అని, చూస్తే నీ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా భయం వేసింది, ఇప్పటికే బలవంతం గా తనని పెళ్లి చేసుకున్న అని నా మీద కోపంగా వున్నాడు, ఇంక నీ గురింఛీ కూడ తెలిసింది అనుకో ఇంక అంతే అస్సలుకే కుమార్కి కోపం ఎక్కవ ఏం చేస్తాడో ఏమో అని భయం వేసింది" అనగానే, అంజలిని అలా చూసి " బయపడకు బంగారం అలా ఏం కాదులే, నువ్వు అలా ఉండటం చూసి నువ్వు ఎవరో అబ్బాయితో వీడియోకాల్ మాట్లాడుతున్నావ్ అనుకున్నడులే, అయినా కుమార్ నువ్వు ఏం చేసిన పట్టించుకోడు, కుమార్కి నీ మీద కోపం తప్ప ఎం లేవు నువ్వు టెన్షన్ పడకు, నా గురించి తెలిసినప్పుడు ఆలోచిద్ధం లే నువ్వు ఇప్పడే బయపడకు" అనగానే, ఆ మాటలకి అంజలి నార్మల్ అయ్యింది. అంజలిని ఏడిపించాలి అని నందు అంజలి వైపు చూస్తూ "బంగారం నువ్వు నన్ను డిస్సపాయింట్ చేసావ్"అని కొంచెం బాధగా ముఖం పెట్టి చెప్పాడు. అంజలికి కొంచెం షాక్ అయ్యి, అస్సలు ఏమి అర్ధం కాక "ఏంటి నందు నేను నిన్ను డిస్సపాయింట్ చేసానా" అనగానే "అవును బంగారం డిస్సపాంట్ చేసావ్, ఎందుకు నువ్వు చీర కట్టుకున్నావ్ " అని అడగగానే "ఏ నందు బాగోలేదా" అంటూ తన చీర చూసుకుంటుంది. "బాగుంది కానీ అస్సలు ఏం లేకుండా డోర్ ఓపెన్ చేస్తావ్ అనుకున్న"అని బాధగా ముఖం పెట్టాడు. అంజలికి అస్సలు ఏం అర్ధం కాక అయోమయంగా నందు వైపు చూస్తుంది. ఒక్కసారిగా అర్ధం అయ్యేసరికి చిరుకోపం గా " ఛీ"అంటూ నందు గుండెలపై కొడుతుంది. అంజలిని అలా చూసి నందు నవ్వుతున్నాడు.
"అస్సలు ఏమి లేకుండా ఎవరైనా డోర్ తీస్తారా, అయినా నువ్వు నా మీద బట్టలు ఉంచేట్టు, ఇప్పుడు కూడ చూడు నా చీరని ఎలా లగేసావో "అంటూ చీరని చూపించింది."నేను ఉంచిన కూడ నువ్వే విప్పేస్తావుగా"అని అంజలిని చూసి నవ్వుతున్నాడు."ఆ ఎదవ నవ్వు చూడు, మళ్ళీ అబ్బాయిగారిని డిస్సపాయింట్ చేశానట"అంటు నందు బుగ్గలు పట్టుకొని లాగింది."అవును మరి డిస్సపాయింట్ చేసావ్ కుమార్ ముందు ఏమో జిమ్ సూట్ వేసుకొని బాగా ఎక్సపోసింగ్ చేస్తావ్, నా దగ్గర మాత్రం పద్దతిగా చీర కట్టుకుంటావ్ "అని అలిగినట్టు ముఖం పెట్టాడు. అంజలి గట్టిగ నవ్వుతు"అబ్బాయిగారికి అసూయగా ఉంది అనుకుంట"అని కన్నుకొట్టింది. అయినా నందు ఏం మాట్లాడకుండా బాధగా ముఖం పెట్టాడు. నందునీ అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ నందు భుజాలపై రెండు చేతులు వేసి"ఎందుకు రా అలా ఫీల్ అవుతావు అయినా నేను కుమార్ చూడాలి అని కాదు వేసుకుంది, నువ్వు చూస్తూ ఉంటావ్ కదా అందుకే వేసుకున్న అయినా నాకు కుమార్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను ప్రేమించింది నిన్ను, నిన్ను మాత్రమే"అంటు నందు బుగ్గపై ముద్దు పెట్టింది. అంజలిని ప్రేమగా గుండెలకి హద్దుకొని నుదుటిపై ముద్దుపెట్టాడు. అంజలి కూడ నందునీ గట్టిగ హాగ్ చేసుకుంది. కొద్దిసేపటికి నందుకి ఏదో గుర్తు వచ్చినవాడిలా అంజలి వైపు చూస్తూ"బంగారం నాకో డౌట్" అన్నాడు. అంజలి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసింది. "నన్ను చూస్తే నీకు కుమార్ని చూసినట్టు అనిపించటం లేదా","అంజలి తలపైకి ఎత్తి చిన్నగా నవ్వుతు "అనిపించటం లేదు, అనిపించదు కూడ ఎందుకు అంటే నేను కుమార్ లో నిన్ను చూసుకుంటాను, నాకు ఎప్పుడు కుమార్ కనిపించడు.ఎందుకంటే నువ్వే నా ప్రపంచం, ఏం చేసినా, ఎవరిని చుసిన, అన్నిటిలో నిన్నే వెతుకుంటాను"అంటు నందు వైపు చూసింది.

అంజలి మాటలకి నందు తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి ప్రేమగా చూస్తున్నాడు. అంజలి కూడ నందు కళ్ళలోకి చూస్తూ"ఏంటి అలా చూస్తున్నావ్" అనగానే "ఒక్కోసారి అనిపిస్తుంది, నీ ప్రేమకి నేను అర్హుడినా అని" నందు అనగానే, అంజలి చిన్నగా  నవ్వి నందు పెదవులపై  ముద్దు  పెట్టి "ఎందుకలా  ఆలోచిస్తున్నావు, నా  కంటె నువ్వే నన్ను  ప్రేమగా  చూసుకుంటున్నావ్, మనం కలిసి వున్నా ఈ 4  ఇయర్స్ లో  ఏ  రోజు కూడ నాతో    కోపంగా మాట్లాడటం  కానీ, తిట్టడం కానీ చూడలేదు చాలా  ప్రేమగా చూసుకుంటావ్,  కాలు కింద కూడ పెట్టకుండా మహారాణిలా చూసుకుంటావ్, నీలాంటోడు  నాకు దొరకడం నా అదృష్టం, ఏ  అమ్మాయి ఐనా  నీలా చూసుకునే  వాడినే ఇష్టపడుతుంది, కానీ నాకే  నీ గురించి తలుచుకుంటే ఒక్కోసారి భయమేస్తుంది,  నా  నుండి దూరం  అవుతావేమో అని "  అంటు   నందుని కౌగాలించుకొని  ఏడుస్తుంది.

నందుకి అంజలిని ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు, ఎందుకు అంటే ఎక్కడ అంజలికి దూరం అయిపోతానెమో అనే భయం నందుకి కూడ ఉంది కానీ అంజలికి ధైర్యం చెప్పాలని "బంగారం ఎందుకు ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవుతున్నావ్, అస్సలు ఇప్పుడు ఏమి అయ్యింది అని ఏడుస్తున్నావ్, నాకేం కాదు ఇద్దరం జీవితాంతం కలిసి ఉంటాము" అంటు అంజలి కన్నీళ్లని తుడుస్తున్నాడు. అంజలి సైలెంట్ గా నందుని చూస్తుంది. నందు ఆశ్చర్యం గా ముఖం పెట్టి అంజలి వైపు చూస్తూ"ఏంటి బంగారం ఇలా వున్నావ్, అస్సలు బాగోలేదు, కన్నీళ్లతో నీ మేకప్ మొత్తం పోయింది, అంటే ఎన్ని రోజులు నువ్వు మేకప్ వేసుకొని నన్ను పడేసావా, అవ్వా ఎంత మోసం"అంటు నోటి మీద చెయ్యి వేసుకున్నాడు. అప్పటిదాకా బాధగా వున్నా అంజలి నందు మాటలకి షాక్ అయ్యి కోపంగా "ఏంట్రా నేను బాగోలేదా, మేకప్ వేసుకొని నిన్ను పడేసానా, నిన్ను మోసం చేసానా" అంటు నందు జుట్టు గట్టిగ పట్టుకుంది. కోపంతో ఊపిరి గట్టిగ పీల్చుకుంటుంది. అంజలిని అలా చూసి భయంగా "అబ్బా వదలవే రాక్షసి, నీ మూడ్ చేంజ్ చేదాం అని అలా అన్నానే ఓదాలవే "అనగానే నందు మాటలకి అంజలి వదిలేసింది. నందు జుట్టుని సరిచేసుకుంటూ అంజలిని చూస్తున్నాడు."ఇప్పుడు చెప్పు నేను అందంగా లేనా, అస్సలు బాగోలేదా"అని అంజలి అనగానే, నందు ఒక చేత్తో అంజలి నడుము పట్టుకొని తన మీదకి లాక్కొని, ఇంకొక చేత్తో తల పట్టుకొని కసిగా చూస్తూ"నీకెంటే కసిగా ఉంటావ్, నీలాంటి అందాన్ని ఇప్పటివరకు చూడలేదు" అంటు గట్టిగ నడుము నొక్కుతూ పెదవులని ముద్దు పెట్టుకున్నాడు. అంజలి కూడ నందుతో పాటు జత కలిసింది. కొద్దిసేపటికి ఇద్దరు విడిపోయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు...........
.

Nice Update!!!
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
Nice update
Like Reply
Good suspense clear
Like Reply
(30-10-2022, 10:57 AM)vg786 Wrote: he is drinking only because of her. i dont think... may be because of the person coming, whom she was speaking earlier in the mid of night. may have romance with him..... Smile Smile

 Kumar endhuku drink chesthunnadu anedhi mundhu thelusthundhi,Kumar drink chesedhi Anjali valla kaadhu
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
Superb update
Like Reply
Different concept. Twist బాగుంది. Nice update
Like Reply
Nice update
Continue more updates
[+] 1 user Likes RAJ0491's post
Like Reply
Bro update bro waiting eagerly
Like Reply




Users browsing this thread: 1 Guest(s)