Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ఒక్కరు కాదు ఇద్దరు

Showing only the posts of Prasad@143: 29 of 247 posts. Show all posts
#1

అందరం conference hall లో వెయిట్ చేస్తున్నాము మా బాస్ కోసం.మా కంపెనీలో నుండి చేసే two projects demo ఉంది. మా కోలిగ్స్ ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంతలో మా కొలీగ్ కీర్తి"కుమార్ ని మ్యారేజ్ అయ్యి 3మంత్స్ అవుతుంది ఇప్పటివరకు మాకు ని వైఫ్ ని పరిచయం చేయలేదు, అస్సలు పెళ్ళికి కూడా పిలవలేదు మాకు ని వైఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావ్ ", నేను ఏం చెప్పాలో అర్ధం కాక సైలెంట్ గా ఉన్నాను. నా సైలెన్స్ ని చుసిన ఇంకొక కొలీగ్ " కుమార్ వైఫ్ బాగోదేమో అందుకే మనకు పరిచయం చేయట్లేదు ", మళ్ళీ వేరొక కొలీగ్ " అదేం అయ్యి ఉండదు కుమార్కేం చాలా అందంగా,ఆరు అడుగులు ఉంటాడు తన వైఫ్ కూడా కుమార్ లానే అందంగానే ఉంటుంది, ఏంటి కుమార్ మేము అంత ఇంతలా  ని వైఫ్ గురించి అడుగుతుంటే  ఏం మాట్లాడకుండా సైలెంట్గా వున్నావ్. "మీకు నా వైఫ్ ని పరిచయం చేయటానికి నాకు ఇబ్బంది ఏం లేదు తను కొంచెం బిజీ, కొంచెం సిగ్గు కూడా అందుకే పరిచయం చేయలేదు " అని అందరితో చెప్పను "ఏంటి కుమార్ బిజీ నా ని కంటె బిజీ నా అస్సలు ని వైఫ్ ఏం చేస్తుంది " అని ఇంకొక కొలీగ్ అడిగింది. నాకు ఏం చెప్పాలో అర్ధం కాక టాపిక్ డైవర్ట్ చెయ్యాలి అని "అంత బిజీ ఏం కాదు మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే అందర్నీ డిన్నర్ కి పిలుస్తా " అని అందరితో చెప్పను. ఒక కొలీగ్ మాట్లాడుతూ " మర్చిపోకుండా ఖచ్చితంగా పిలవాలి,  మా అందరికి ని వైఫ్ ని చూడాలని ఉంది ఇంతకీ ని వైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేదు, మన బాస్ లా  ఉంటుందా "అని నవ్వింది. ఆ మాటలకి అందరూ నవ్వారు. ఛీ ఈ రోజు వీళ్ళకి ఇలా దొరికేనేంట్రా బాబు ఏదో ఒకటి చెప్పేదాం అనుకోని " బాస్ లానా, మన బాస్ ఎక్కడా నా వైఫ్ ఎక్కడా, బాస్ కంటె చాలా అందం గా ఉంటుంది, తనకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం "అని చెప్పగానే, అందరూ" ఓహొ కుమార్ " అంటూ ఆట పట్టిస్తూ  నవ్వుతున్నారు.నేను చిన్నగా నవ్వుతున్న ఏం చేయాలో తెలియక. ఇంతలో అందరూ సైలెంట్ అయ్యారు. ఏంటబ్బా అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చూస్తే
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ఏంటబ్బ అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చుస్తే డోర్ దగ్గర మా బాస్ నిలబడి నన్నే చూస్తుంది. " ఇది ఎప్పుడు వచ్చింది,కొంపదీసి మొత్తం విన్నదా ఏంటి, పోయి పోయి దీనికి దొరికానెంట్రా బాబు " అనుకుంటూ లేచి అందరితో పాటు నిల్చున్న, మా బాస్ వెళ్లి తన చైర్లో కూర్చుంది. "బొంగేమ్ కాదు  వింటే విందిలే, దీనికి కనపడకుండా కూర్చుంటే చాలు అనుకోని కొంచెం చైర్ వెనక్కి అనుకోని కూర్చున్న, నాకేం తెలుసు అదే నేను చేసిన తప్పు అని. మా బాస్ మాట్లాడుతూ " మిస్టర్ కుమార్ మీ ప్రాజెక్ట్ ఎక్సప్లయిన్ చేయండి " అనగానే, ఇది నన్ను వదలదు అనుకుంటూ లేచి అందరి ముందుకు బోర్డు దగ్గరకి వెళ్లి ఎక్సప్లయిన్ చేయటం   స్టార్ట్ చేశా.మాబాస్ చూపంతా నామీదే వుంది అదేం పట్టించుకోకుండా కంప్లీట్ చేసా అందరూ క్లాప్స్ కొట్టారు.అందరికీ tq చెప్పి నా సీట్లోకి వెళ్తుంటే "కుమార్ ఇక్కడ కూర్చోండి"అని మా బాస్ తన ఎదురు సీట్ చూపించింది పచ్చిబుతులు తిట్టుకుంటూ వెళ్లి బాస్ చూపించిన చైర్లో కూర్చున్నాను.మళ్లీ బాస్ మాట్లాడుతూ " కౌశిక్ ని ప్రోజెక్ట్ explain చెయ్యి " అనగానే కౌశిక్ చెప్పటం స్టార్ట్ చేసాడు మా బాస్ నన్నే చూస్తుంది ఇది నన్ను తింటదా ఏంటి అలా చూస్తుంది అనుకుంటూ బాస్ నీ పట్టించుకోకుండా వినటం స్టార్ట్ చేశా.కౌశిక్ ది కంప్లీట్ అవ్వటం తో,మా బాస్ నిలబడి " ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఒకటి మన కంపెనీ నీది,ఇంకొకటి వేరే కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు.2 ప్రాజెక్ట్స్ ఒకేలా ఉంటాయి ఎవరు పెర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తారో అది మన కంపెనీకి ఆండ్ వాళ్ళకి ప్రమోషన్ కాబట్టి కుమార్ మరియు కౌశిక్ బాగా ప్లాన్ చేయండి, ఇద్దరకీ బెస్ట్  ఆఫ్ లక్  అని  వెెళ్లిపోయింది.    నేను అయితే చాలా హ్యాపీ ఎన్ని రోజులు కష్టపడింది ప్రమోషన్ కోసమే , సాలరీ కూడా పెరుగుతుంది.మనకి డబ్బు చాలా అవసరం ఎలాగ అయిన ప్రమోషన్ కొట్టాలి అనుకోని నా క్యాబిన్ కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ మా కొలిగతో కలిసి తినటానికి క్యాంటీన్ కి వెళ్ళాను.కూర్చొని బాక్స్ ఓపెన్ చేసాను,నాది తెరవగానే కళ్ళు జిగేల్ అన్నాయి ఎందుకంటే పాయసం వుంది పాయసం అంటే చాలా ఇష్టం నాకు, త్వరగా స్పూన్ తీసుకొని తిందం అనుకుంటుండగా ఎవరివో చూపులు కతుల్ల గుచ్చుకుంటూ వున్నాయి అది ఎవరో తెలుసు అందుకే చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే తల ఎత్తి చూసా నా ఎదురు టేబుల్ దగ్గర మా బాస్ నన్నే చూస్తుంది.మా కంపెనీ లేడీ హెడ్స్ తో కూర్చొని తింటుంది,నన్నేచుస్తుంది.బాస్ చూస్తుంటే తినాలంటే కొంచెం కష్టం గ వుంది,5నిమిషాలు ఐయ్యింది ఐన ఇంకా నన్నే చూస్తుంది.ఒకవైపు ఆకలి,ఇంకోవైపు దిని చూపులు , ఇది అలా చూస్తుంటే ఎలా తినాలి ,దిని తిండి ఏదో  తినొచ్చు కదా నన్ను ఎందుకు చూడటం అని మనసులో తిట్టుకుంటూ వున్నాను. ఏమనుకుందో చూపు తిప్పింది హమ్మయ్య అనుకోని తినటం స్టార్ట్ చేశా,తను మళ్ళి చూస్తుంది ఈ సారి పట్టించుకోవడం మానేశా,ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనం ఆగం కదా అలా lunch complete చేసి వర్క్లో మునిగిపోయాను
Like Reply
#3

ఆఫీస్ ఐయ్యిపోవడం తో ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న. ఇంతలో నా ఫ్రెండ్ రాహుల్ వచ్చి " అరేయ్ మామ మా పాప ఫస్ట్ బర్త్డే నువ్వు కచ్చితంగా రావాలి" అన్నాడు. " సరే రా వస్తా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా" అనగానే " నువ్వు ఇంటికి వెళ్లి వచ్చేసరికి మిడ్నైట్ అవుతుంది, మీ ఇల్లు సౌత్ లో ఉంటే మా ఇల్లు నౌర్త్ లో ఉంది ఇలానే వచ్చేయ్ ఏం కాదు " అన్నాడు. " సరేలేరా వస్తా కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వచ్చేస్తా" అనగానే " ఓకే మామ మర్చిపోకు " అని వెళ్ళిపోయాడు. నేను పార్కింగ్ కి వెళ్లి బైక్ తీసా మళ్ళీ అవే చూపులు అనుకోని పక్కకి చూసా నన్నే చూస్తుంది మా బాస్. దీనికి పనేం లేదనుకుంటా కొంపకి సావచ్చు కదా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయా. ఒక గోల్డుషాప్ దగ్గరికి వెళ్ళాను. పాప ఫస్ట్ బర్త్డే కదా ఉట్టిచేతులతో వెళ్తే బాగోదు అని ఒక చైన్ చూసి సెలెక్ట్ చేశా, బిల్ పే చేయటం కోసం పర్సు తీసా, కార్డు బయటికి తీసి కొద్దిసేపు ఆలోచించ కార్డు యూస్ చేయాలా వద్దా అని " ఆ..... బొంగులే "అనుకోని    బిల్ పే చేసి చైన్ తీసుకొని రాహుల్ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నాడు. మా కొలిగ్స్, మా ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ వోచారు, గ్రాండ్ గానే చేస్తున్నాడు అనుకున్న. పాప చాలా క్యూట్ గా ఉంది చైన్ తీసి మేడలో వేసా. ఇంతలో మా ఫ్రెండ్స్ కనిపిస్తే అటు వెళ్ళాను అందరూ డ్రింక్ చేస్తున్నారు. రాహుల్ వచ్చి మందు గ్లాస్ నాకు ఇవ్వబోయాడు " రేయ్ ఈ రోజు గురువారం మర్చిపోయావా మందు తాగాను, నాన్ వెజ్ తినను " అనగానే, సారీ మామ మర్చిపోయా అంటూ జ్యూస్ ఇచ్చాడు. జ్యూస్ చిన్నగా తాగుతూండగా నా ఫోన్ రింగ్ ఐయ్యింది ఎవరా అని చూస్తే నా వైఫ్ కాల్ చేస్తుంది. కట్ చేసి పాకెట్ లో పెట్టుకున్న. సిగరెట్ వెలిగించి మా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే వింటున్న, ఇంతలో నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఫోన్ తీసి చుస్తే " శ్రీవారు ఎక్కడ వున్నారు, నేను మీకోసం ఎదురుచూస్తున్న " అని మెసేజ్. కోపంగా దీనికి ఒక్కసారి చెప్తే అర్ధం కాదు అనుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకొని రాహుల్ దగ్గరికి వెళ్లి " ఓకే రా వెళ్తున్న చాలా దూరం వెళ్ళాలి"  అనగానే వాడు కూడా ఓకే రా సేఫ్ గా డ్రైవ్ చెయ్ అని బాయ్ చెప్పాడు. నా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి వాచ్మాన్ గేట్ ఓపెన్ చేసాడు. బైక్ పార్క్ చేసి డోర్ బెల్ కొట్టాను, డోర్ తెరుచుకుంది. ఎదురుగా నా వైఫ్ అంజలి. తానే ఆఫీస్ లో నా బాస్.
Like Reply
#4

నా పేరు నందకుమార్, అందరూ నన్ను కుమార్ అనే పిలుస్తారు నాకు కూడా ఆలా పిలిస్తేనే ఇష్టం, నందు అని పిలిస్తే నాకు నచ్చదు దానికి వేరే కారణం ఉంది లెండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ, చెల్లి, నేను అంతే. మా నాన్నగారు నా ఇంటర్లో ఆక్సిడెంట్లో చనిపోయారు. మా అమ్మ నే అప్పటి నుండి అన్ని తాను అయ్యి మా ఇద్దరిని కస్టపడి చదివించింది.

నేను,అంజలి  ఒక్కటే కాలేజ్. మా ఫస్ట్  ఇయర్ లోనే  నేను  తను చాలా దగ్గర అయ్యాము,బెస్ట్ ఫ్రెండ్స్ ల వుండే వాళ్ళం. తను చాలా రిచ్, నాకు ఏం  కావాలన్నా తానే చూసుకునేది. నా college లైఫ్ ని     బాగా  ఎంజాయ్  చేశా అంత అంజలి  వల్లనే,నా తాగుడు దగ్గర నుండి  బట్టలు,  బుక్స్,  ఫీజు అన్ని అంజలి నే  చూసుకునేది. ఆఖరికి   ఉండటానికి ఇల్లు కూడా  కొన్నది.  ఈ ఇల్లు  అదే, కాలేజ్  లో బెస్ట్  ఫ్రెండ్స్  లా బానే ఉండేవాళ్ళం, ఏమయ్యిందో ఏమో  ఒక రోజు ప్రపోజ్ చేసింది నాకు తన  మీద అలాంటి ఉదేశ్యం లేక రిజెక్ట్  చేశా. వన్ డే తరవాత మనం  ఫ్రెండ్స్ లా ఉందాం అంది  నేను కూడా ఓకే  అన్నాను. మళ్ళీ      ఏమైందో  కాలేజీ 
ఐపోయిన తరవాత అంజలి, వాళ్ళ డాడీ  ఇద్దరు మా  ఇంటికి వెళ్లి  మ్యారేజ్  ఫిక్స్ చేసారు. మా అమ్మ కి డబ్బు పిచ్చి ఎక్కువ, ఆలా అని  విలువలు చంపుకునే అంత కాదు.స్వార్ధం  డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా  కొడుకు బాగుంటాడు అని.   మా అమ్మ  అంటే  నాకు ప్రాణం, అందుకే మా  అమ్మ మాటకి ఎదురు చెప్పను ఆలా  నా పెళ్లి నాకు  ఇష్టం లేకుండానే  జరిగింది. అంజలి మీద కోపం పెరిగింది, తనకి పెళ్లి అయ్యిన రోజే చెప్పను నన్ను టచ్ చెయ్యొద్దు అని. పెళ్ళికి ఎవర్ని పిలవదు అని చెప్పను, వాళ్ళ డాడీ  అస్సలు ఒప్పుకోలేదు  ఎందుకంటే ఒక్కగానోక్క  కూతురు కాబట్టి  ఆలా ఐతేనే చేసుకుంటా అని చెప్పను. అంజలి వాళ్ళ డాడీ ని ఒప్పించింది. క్యాంపస్ ఇంటర్వ్యూ లో వాళ్ళ కంపెనీ  లోనే జాబ్ వచ్చింది, అది   తన రికమాండేషన్ వాళ్ళ కాదు నా  టాలెంట్ తోని, నాకోసమే అనుకుంట వాళ్ళ  డాడీ  కంపెనీ ని అంజలి నే చూసుకుంటుంది. ఆఫీస్  లో  తనకి నాకు ఎలాంటి  సంబంధం ఉండకూడదు  అని రూల్ పెట్టాను,నచ్చకపోతే వేరే  కంపెనీ కి వెళ్తా   అన్నాను. తను నేను పెట్టిన  రూల్ కి ఒప్పుకుంది.ఒప్పుకుంటుంది కూడా ఎందుకు అంటే నేను అంటే సచ్చేంత  ప్రేమ  కాబట్టి, నన్ను చూడకుండా వుండలేదు కాబట్టి. అందుకే ఆఫీస్ లో మేము  బాస్, ఎంప్లొయ్ లానే ఉంటాము. తనంటే  కోపం ఎందుకు అంటే నాకు ఇష్టం లేకుండా  నన్ను పెళ్లి చేసుకుంది అని.  నాకు ఇష్టం లేదు అంటే  తనేమో బాగోదు అని కాదు, అందానికి  దిష్టి పెట్టేలా ఉంటుంది.   కాలేజీ లో కలిసి తిరగడం, కలిసి పడుకోవటం వల్ల  తన మీద లవ్ లేదు నాకు. ఇదే నా   పెళ్లి వెనక  వున్నా కథ.....
Like Reply
#5

డోర్ తెరుచుకోగానే ఎదురుగా నా వైఫ్ అంజలి నన్ను చూసి ఆనందంగా వచ్చి హాగ్ చేసుకొని " వచ్చావా నందు" అంటూ గట్టిగ హాగ్ చేసుకుంది. అలా హాగ్ చేసుకోగానే నేను షాక్ అయ్యాను. నన్ను టచ్ చెయ్యొద్దు, శ్రీవారు, నందు అని పిలవద్దు అని చాలా సార్లు చెప్పాను అవేం పట్టించుకోకుండా నందు అంటూ హాగ్ చేసుకుంది. నాకు కోపం పెరిగిపోయింది, నా నుండి విడిపించుకొని లాగి చెంప మీద ఒక్కటి పీకాను. అంజలి షాక్ అయ్యి చెంప మీద చెయ్యి పెట్టుకొని అలానే చూస్తుంది. " ఏమయ్యింది ఈ రోజు నీకు, ఎన్ని సార్లు చెప్పను నన్ను టచ్ చేయొద్దు, శ్రీవారు, నందు అనొద్దు అని అస్సలు నా మాట అంటే నీకు లెక్క లేదు " అంటూ తిట్టాను. "సారీ కుమార్ ఇంకెప్పుడు టచ్ చేయను " అని నా చేతిలో బాగా తీసుకొని ముందుకు నడిచింది. కొట్టినందుకు కొంచెం భాధగా అనిపించింది కానీ ఇలానే అలవాటు చేస్తే ఈ రోజు హాగ్, రేపు ముద్దు, ఆ తరవాత బెడ్ దాకా పోతుంది, మొదట్లోనే హద్దులో పెడితే భయం ఉంటుంది అనుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చున్న. సోఫాలో కూర్చోగానే చాలా రిలీఫ్ గా అనిపించింది. చాలా అలసిపోయాను ఆఫీస్ వర్క్, బైక్ జర్నీ తో. మెడకి వున్నా టై లూస్ చేసాను తీసే ఓపిక లేక, అంజలి షూ విప్పుతుంది మొదట్లో వద్దని చెప్పాను తను వినేది కాదు,ఇప్పుడు నాకు అలవాటు అయ్యింది. సోఫాలో అలానే పడుకున్న అంజలి నా వెనక్కి వచ్చి టై విప్పుతూ " బాగా అలసిపోతున్నావ్ జాబ్ మానేయొచ్చు కదా" అని నాతో చెప్పింది. ఆ మాటలకి ఒళ్ళుమండి " మానేసి  అడుక్కు తింటా,  ని బాబు నీకెలాగూ సంపాదించి పెట్టాడు,  నాకు నా  బాబు అప్పు నెత్తిన పెట్టి  పోయాడు,  నా        డబ్బులతో  అన్న  నా చెల్లిని మెడిసిన్ చదివించి  పెళ్లి చేయాలి, ఆ తరవాత నువ్వు  జాబ్ చేయమన్న చెయ్యను.ని బాబు ఆస్తి ఉంది  కదా తింటూ తాగుతూ తిరుగుతాలే ", "బాబు  ఏంటి కుమార్  నీకు మావయ్య అవుతాడు" అని  చిన్నగా చెప్పింది. అలా చెప్పగానే కోపం గా " నా  బొంగులో.... " నా  మాట తన   ముఖం చూసి మధ్యలోనే  ఆపేసాను. " సరేలే కానీ ఇప్పుడు  నీతో  గొడవ పడే ఓపిక నాకు  లేదు, అన్నం  పెట్టుకొని తీసుకొని రా ఇక్కడే తింటా "  అంటూ కాళ్లు ముందు గ్లాస్  పై  పెట్టాను "  రోజు పీకల దాకా
తాగటం  వల్ల నొప్పులు అర్ధం  అయ్యేవి కావు,  అబ్బా  ఈ రోజు  మాత్రం  పులుసు  కారి పోతుంది "  అనుకుంటూ నా కాళ్ళు నేనే  నొక్కుతూన్న నన్ను అలా చుసిన  అంజలి నా  పక్కన కూర్చొని  కాళ్ళు తన ఒళ్ళో  పెట్టుకొని నొక్కుతుంది. తన మెత్తటి చేతులతో    నా అరికాళ్ళు  పట్టుకొని నొక్కుతుంటే చాలా  హాయ్ గా ఉంది. "  అంజు ని చేతుల్లో ఏదో మేజిక్  వుందే అలానే నొక్కు " అంటూ కళ్ళు  మూసుకున్న. కొద్దిసేపటికి  ఆకలి గుర్తొచ్చి కాళ్ళు తన  వడిలో నుండి తీసి  అన్నం  పెట్టు అన్నాను. తను లేచి ఒక మందు  బాటిల్  పట్టుకొచ్చి " మందు తాగుతావా కుమార్ " అని అడిగింది.ఆ బాటిల్ చూసి, తన వైపు చూసి " నేను ఏమైనా తాగుబోతుని అనుకున్నావా " అనగానే, నేను అన్న  మాట నాకే  విచిత్రం గా అనిపించింది,రోజు పీకాలేదాకా  తాగుతా  మరి నేను తాగుబోతుని కాక  ఇంకేం అవుతా.  తను  కూడా నన్ను వింత  గా చూస్తుంది " సరే తాగుబోతిని అయినంత మాత్రాన  నాకు కొన్ని సిధాంతాలు ఉంటాయి,ఈరోజు  గురువారం  మందు తాగాను అని  మర్చిపోయావ"    అని  అంజలి తో అన్నాను. " అయ్యో కుమార్ మర్చిపోయాను", " నీకు,ని  బాబు,  ని కంపెనీ తప్ప మొగుడు గురించి ఎందుకులే "  అన్నాను.  అంజలి " నాకు నువ్వు తప్ప ఏమి వద్దు, ఎవరు వద్దు " అని  నాతో చెప్పగానే " ని సినిమా డోలాగ్స్  ఆపవే బాబు తిండి పెట్టవే అంటే సొల్లు చెప్తున్నావ్" అనగానే " నేను పెట్టాను,  ఫ్రెష్ ఐతేనే  పెడతాను"  అని గట్టిగ చెప్పింది,  అలా చెప్పగానే, కోపంతో " నువ్వెంటే పెట్టేది,  నేనే  పెట్టుకుంటా "  అని డైనింగ్టేబుల్  వైపు వెళ్తుంటే నన్ను  వెనక్కి లాగింది. " నీకు కూడా చాలా సార్లు చెప్పాను ఫ్రెష్  అవ్వకుండా  బోజనమ్  పెట్టాను అని,  నన్ను కొట్టు, తిట్టు అంతే  కానీ భోజనం దగ్గర ఇలా పిచ్చివేశాలు   వేస్తే నా  కోపం సంగతి తెలుసు కదా వెళ్లి    ఫ్రెష్ అయ్యి రా అని కోపంగా చెప్పింది ". దీని   బొంగులో బెదిరింపు ఒక్కటి,  దీన్ని అనవసరం  గా  చేసుకున్న,  నా  ప్రాణానికి    రాక్షసి లా తగిలింది "  అనుకుంటూ రూమ్     వైపు నడుస్తుంటే  వెనక నవ్వుతున్నట్టు  అనిపించి వెనక్కి తిరిగాను చూస్తే నార్మల్  గానే ఉంది, తిరిగి  రూమ్ వైపు వెళ్తున్న " నాకు తెలుసు అది నవ్వుతుంది అని "ఏం చేయలేక   ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను.
Like Reply
#6

(22-10-2022, 07:19 AM)Thimmappa Wrote:  స్టోరీ కంటెంట్ పేరుకి అర్థం ఏమిటి
Okkarilo edharu, enko two updates tharavatha assalu character enter avuthundhi 
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
#7

ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న " ఫ్రెష్ అయ్యా కదా ఇప్పుడు పెట్టు " అని తన వైపు చూసా, ఏం చూస్తున్నావ్ భోజనం పెట్టు అనేసరికి ప్లేట్ లో భోజనం వడ్డించింది. తిందాం అనుకునేలోపు కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి దాని చూపులు, తన వైపు చూస్తే తినేసేలా చూస్తుంది నా చెస్ట్ వైపు అప్పుడు చూసుకున్న నన్ను నేను ఫ్రీగా ఉంటుంది అని బనియన్ షార్ట్ వేసుకున్న. హోం ఇది ఎందుకేనా ఇంతలా చూస్తుంది అనుకోని పైకి లేచి నా రూమ్ కి వెళ్తున్న, అంజలికి అర్ధం కాక " కుమార్ తినకుండా వెళ్తున్నావ్ ఏంటి " అనేసరికి " నువ్వు అమ్మాయిని చూసినట్టు తినేసేలా నన్ను చూస్తుంటే ఇంకా ముద్ద నోట్లోకి వెళ్తుందా, వస్తా ఆగు " అని నా రూమ్ కి వెళ్లి పైన టీషర్ట్ వేసుక్కని బయటికి వచ్చి తన ముఖం చూసా " తనకి కావాల్సింది ఏదో పోయినట్టు దిగాలుగా ముఖం పెట్టింది " అలా తనని చూసి నవ్వొచ్చింది, ఆనందంగా వెళ్లి కుర్చీని అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా మళ్ళీ తన చూపులు గుచ్చుకుంటున్నాయి " ఛీ దీనమ్మ జీవితం ఇది ప్రశాంతం గా తిండి కూడా తిననివ్వట్లేదు " అనుకుంటూ మళ్ళీ తన ముఖం చూసా నా తొడలు చూస్తుంది. " అంజు నీకు దండం పెడతానే, మార్నింగ్ నుండి పాయింట్ లో గాలి ఆడక వుండికిపోయానే, ఇప్పుడు మళ్ళీ పాయింట్ అంటే నా వల్ల కాదు కొంచెం తల తిప్పవే " అన్న సరే నా మాటలు పట్టించుకోకుండా అలానే చూస్తుంది. "ఒసేయ్ అంజు " అని గట్టిగ అరవగానే " చెప్పు కుమార్ "అంటూ స్పృహలోకి వచ్చింది." అలా చూస్తున్నావ్ ఎంటె, తింటావనే నన్ను తిను అయితే" అని కాలు బయట పెట్టాను. నా కాలుని ఇంకా అలానే చూస్తుంది. "అమ్మో ఇది నిజంగానే తినెలానే ఉంది " అనుకోని కాలు టేబుల్ కిందికి పెట్టుకొని " అంజు ఆకలి అవుతుంది అలా చూడకు ప్లీజ్, నాకు తినాలి అనిపించటం లేదు నా పక్కన నిలబడకుండా, ఇదిగో ఇటు కూర్చో "అనగానే, చుడనులే అంటూ నా పక్కన చైర్లో కూర్చుంది."హమ్మయ్య అనుకోని తినటం స్టార్ట్ చేశా ", తన వైపు చూస్తూ" నువ్వు తిన్నావా "అన్నాను,"లేదు కుమార్ నువ్వు తిన్నాక తింటా " అని చెప్పింది. " "అలాంటి  ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు కానీ నువ్వు కూడా తిను " అన్నాను. " లేదు కుమార్ నేను తరవాత తింటాలే నువ్వు తిను "అని చెప్పింది." ని కర్మ ఎప్పుడు ఐనా తిను " అని నేను తింటున్న. దీని చేతి వంట మాత్రం సూపర్ దీని వంట కోసం ఐనా దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది అనుకుంటూ తింటున్న. నా ప్లేట్ లో రైస్ ఐపోగానే మళ్ళీ నా ప్లేట్ నిండా పెట్టింది. నేను తన వైపు చూసి " నేను మనిషిని అనుకున్నావా, పశువుని అనుకున్నావా ఎందుకు ఇంత తొడవ్ " అన్నాను. "నువ్వు తిన్న అంత తిని వదిలేయ్ కుమార్ మిగిలింది నేను తింటాలే " అని మాములుగా చెప్పింది.దాని ముఖం చూస్తూ " నిజం చెప్పవే, నువ్వు నా ప్లేట్ లో తినాలానే కదా కావాలనే ఇంత పెట్టావ్" అనగానే, అమాయకంగా ముఖం పెట్టి " నీకోసమే పెట్టాను కుమార్ తింటావ్ అని " చిన్నగా చెప్పింది. తన ముఖం లో ఎక్సప్రెషన్స్ చూసి " నువ్వు మహా నటివే" అని కొంచెం తిని పైకి లేచి సింకులో హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చున్న. అంజలి నేను వదిలిపెట్టింది తింటుంది. కొద్దిసేపటికి " కుమార్ పాలు " అంటూ నా దగ్గరికి  వచ్చింది.    పాలు తీసుకొని తాగి  ఫోన్ చూసుకుంటున్న, తను ఇంకా నిలబడే ఉంది. తనని చూసి "  అలా  నిలబడకపోతే కూర్చోవచ్చుగా " అనేసరికి  నా పక్కన అనుకోని అనుకోని  కూర్చుంది.  నాకు మండి " నా నెత్తిన కూర్చోవే, ఎక్కడ ప్లేస్ లేనట్టు అనుకోని కూర్చుంటావ్, నిన్ను  కూర్చో అనటమే పాపం అయ్యింది ఆనుకోకుండా కొంచెం  దూరంగా జరిగి కూర్చో "అని అరిచాను. ముఖం భాధగా పెట్టి నా నుండి దూరంగా కూర్చుంది.  తన ముఖం  చూసి "నువ్వు ముఖం అలా  బాధగా పెట్టకు ని వేషాలు  నాకు  తెలుసు  నువ్వు కావాలనే  కుర్చున్నావ్  అని నాకు తెలుసు,  నీతో 4   ఇయర్స్ వున్నా నువ్వు ఎప్పుడు  ఎలా ఉంటావో  నాకు తెలుసు  ఓవర్  చేయకు "  అంటూ నా ఫోన్ చూసుకుంటున్న   ఇంతలో  సడన్గా  నాకు ఒకటి గుర్తొచ్చి  తన వైపు చూస్తూ "ఏంటి కుమార్ "  అంది " మార్నింగ్ కాన్ఫరెన్స్  హాల్లో  నేను మాట్లాడింది మొత్తం విన్నావా "  అన్నాను. "వినలేదు  కుమార్ " అని  చెప్పింది. " అవునా " అనుకుంటూ  ఫోన్ చూస్తున్న, నాకెందుకో తను నవ్వుతున్నట్టు    అనిపించి తన  ముఖం చూసా, మామూలుగానే  ఉంది. కానీ నాకు తెలుసు  తను నవ్వింది  అని. "  వినలేదు,  అన్నావ్  మరి ఎందుకు  నవ్వుతున్నావే "   అనగానే " నేను  ఎప్పుడు నవ్వాను కుమార్ నువ్వు    నన్ను చూస్తూనే వున్నావ్ కదా "  అని    అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది. " నువ్వు ప్రతి దానికి ముఖం అలా పెట్టకు,    నువ్వు చుసిన  నవ్వినా నాకు తెలుస్తుంది. పెరఫార్మెన్స్ నా దగ్గర  చేయకు, నువ్వు ఏం విన్నావో మొత్తం చెప్పు"  అనగానే.అంజలి " మా  బాస్  కంటె  నా వైఫ్  చాలా అందంగా  ఉంటుంది   అని, ఇంకా నా వైఫ్ కి  నేను  అంటే  ప్రాణం అని,  మా బాస్ కి నా వైఫ్  కి    పోలిక లేదని చెప్పావ్ కదా  అంత వరకు   విన్న" అని అమాయకంగా చెప్పింది. "  అమ్మ  దినెమ్మ మొత్తం వినేసింది అనుకోని "   ఆ మాటలకి తెగ  ఫీల్ అయ్యిపోకు  వాళ్ళకి ఏం  చెప్పాలో తెలియక  అలా చెప్పాను,  నాకు  నా బాస్ అన్నా  ఇష్టం లేదు,  నా వైఫ్ అన్నా ఇష్టం లేదు అర్ధం ఐయ్యిందా    అనగానే " అర్ధం అయ్యింది"  అని చెప్పింది.
" ఇంతకు ముందు అడిగితే వినలేదు అన్నావ్ "," నువ్వు ఏం అడిగావు మొత్తం విన్నావా అని, మరి నేను స్టార్టింగ్ నుండి లేను కదా నువ్వు చెప్పేటప్పుడే వచ్చాను అందుకే అలా చెప్పాను" అని మళ్ళీ అమాయకంగా ముఖం పెట్టింది. దాని ముఖం చూసి " అది చెప్పిన మాటలకి తన ముఖం ఎక్సప్రెషన్ కి అస్సలు సంబంధం లేదు అనిపించింది. " నువ్వు మహా నటివే, మహానటి మూవీ లో కీర్తి సురేష్ బదులు నిన్ను పెట్టాల్సింది" అనగానే " మూవీ హిట్ అవుతుందా కుమార్" అంటూ ఎక్సయిట్ అవుతూ అడుగుతుంది. తన మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక సైలెంట్గా తల దించుకొని పైకి లేచాను నిద్రపోవటానికి. నేను నా రూమ్ వైపు వెళ్తుంటే " కుమార్ "అని పిలిచింది. ఇంకా పిలవలేదు  ఏంటబ్బా అనుకుంటున్నా, తన వైపు తిరిగి " ఏంటి " అన్నాను. " ఈ రోజు ని దగ్గరే పడుకుంటా ప్లీజ్ కుమార్ " అంటూ నా వైపు వస్తుంది. నాకు ప్రతి గురువారం ఉండేదే కదా అనుకోని " సరే పడుకో కానీ నిద్రలో కాలు చెయ్యి వేశావో అక్కడే విరిచేస్తా గుర్తుపెట్టుకో "అని చెప్పగానే  " సరే కుమార్ " అంది. " మరి నువ్వు కళ్ళు చేతులు వేస్తే ఏం చేయాలి కుమార్ " అని అమాయకంగా అడిగింది. " అమ్మ దినెమ్మ  ఈ మధ్య  దీనికి తెలివి ఎక్కువ ఐపోతుంది, ఇప్పుడు ఇది కూడా కాళ్ళు  చేతులు విరిచిస్తా అంటుందా ఏంటి అనుకోని "  నేను వేస్తే  పక్కకి తీసి పెట్టు " అని తదాబాడుతూ  చెప్పాను. " సరే అని "  తల 
ఊపింది. నాకు తెలుసు తను నవ్వింది అని " నవ్వింది చాల్లే కానీ పద పడుకుందాం" అని నా రూంకి వెళ్ళాను. రూంకి వెళ్లి బెడ్ కి మధ్యలో రెండు దీండ్లు మా ఇద్దరి మధ్యలో పెట్టి పడుకున్న, నాకు దాని తెలివి తెలుసు కాళ్ళు, చేతులు వేసి నిద్రలో వేసా అంటుంది,  అందుకే దీండ్లు పెట్టాను. తను వచ్చి ఏం మాట్లాడకుండా నా పక్కన పడుకుంది. నేను కూడా నిద్రపోయాను.
అర్ధరాత్రి దహంగా అనిపించి పక్కన టేబుల్ పైన చూసా వాటరబాటిల్ కనపడలేదు, పక్కన చూస్తే అంజు లేదు. ఇది నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ వాటర్ తాగటానికి హాల్ వైపు నడిచా, అంజు హాల్ లో కూర్చొని లాప్టాప్ చూస్తూ, సిగ్గుపడుతూ నవ్వుతుంది. ఎవరివో అబ్బాయి మాటలు వినిపిస్తున్నాయి, బహుశా వీడియో కాల్ అనుకుంట ఇంత అర్ధరాత్రి ఎవరితో మాట్లాడుతుంది రా బాబు అయినా మనకు ఎందుకు లే అనుకోని ఫ్రిడ్జ్ వైపు నడిచా.నన్ను చుసిన అంజు లాప్టాప్ మూసి పైకి లేచి భయం గా, టెన్షన్ గా చూస్తుంది. తనని అలా చూసి " ఏమయ్యింది అంత టెన్షన్ పడుతున్నావ్ " అనగానే " ఏం లేదు కుమార్, నువ్వెంటి ఇప్పుడు లేచావ్ " అని తదాబాడుతూ అడిగింది. " వాటర్ కోసం వచ్చాలే, నువ్వు మాంచి బిజీలో వున్నావ్ కదా ని పని చూసుకో " అన్నాను. " బిజీ ఏం లేదు, నేను తెస్తాలే వేళ్ళు " అంటూ tap సోఫాలో పెట్టి నా వైపు రాబోయింది. "అవసరం లేదులే" అని వాటర్ బాటిల్  తిసుకొని  రూంకి   వెళ్ళిపోయా.
కొద్దిసేపటికి అంజలి కూడ వచ్చి పడుకుంది.
Like Reply
#8

(29-10-2022, 05:32 AM)Attitude incest Wrote:  Rey babu update pls

:) :) :) :)
Like Reply
#9

(29-10-2022, 05:32 AM)Attitude incest Wrote:  Rey babu update pls

Bro nikosam ina  update esthaanu kaani konchem time paduthundhi
Like Reply
#10

మార్నింగ్ అలారం చెప్పుడుకి నిద్ర లేచాను. లేవగానే అంజలి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నిద్ర మత్తులో కాఫీ తీసుకొని ఒక సిప్ చేసి తనని చూసాను, తనని చూసి నిద్ర మత్తు పూర్తిగా వదిలింది. నా చేతిలోని కాఫీ కప్ వణికింది. ఎందుకంటే అంజలి జిమ్ సూట్ లో  వచ్చింది.పైన కింద పూర్తిగా రెడ్ సూట్ పైన బ్రాల వుంది తన బుజం మీద సన్నని బ్రా స్ట్రెప్స్ కనిపిస్తున్నాయి. తన నడుము మొత్తం కనిపిస్తుంది. కింద పాయింట్ టైట్ గా వుండి. తన తొడల షేప్ పూర్తిగా తెలుస్తుంది. తనని అలా చూసి షాక్ అయ్యాను. " ఏ.... ఏ.... ఎంటెయ్ ఇది ఇలా వచ్చావ్" తడబడుతూ అన్నాను. " జిమ్ లో వున్నా కుమార్ నీకు కాఫీ ఇవ్వాలని వచ్చాను"అని చాలా నార్మల్ గా చెప్పింది. " సరే సరే నీకు ఎన్ని సార్లు చెప్పాను, ఇలా నా ముందుకు రావొద్దని, ముందు ఇక్కడి నుండి వేళ్ళు, బట్టలు విప్పి వేరేవి వేసుకో " అని మళ్ళీ తడబడ్డాను." సరే అని" వెనక్కి తిరిగి వెళ్తుంటే నాకు తన నవ్వులు విపిస్తున్నాయ్, "ఆగవే ఇటు తిరుగు" అనగానే, నా వైపు తిరిగింది. తన ముఖం మామూలుగానే ఉంది, సరే ఇంకా వేళ్ళు అనగానే వెళ్లిపోయింది. నాకు తెలుసు అది నవ్వింది అని, ఇది ఈ రోజు పొద్దున్నే మొదలుపెట్టింది. దీన్ని మాములుగా చూస్తేనే తట్టుకోలేను, ఇలా జిమ్ సూట్ లో దర్శనం ఇస్తే ఏమైపోవాలి. తన అందానికి హీరోయిన్స్ కూడ పోటీ రారు కానీ నాకే తను నచ్చదు, నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంది అని.


కాఫీ కంప్లీట్ చేసి నేను కూడ జిమ్ కి వెళ్ళాను ఒక గంట కస్టపడి రూమ్ కి వోచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి బెడ్ మీద బట్టలు వున్నాయి. బట్టలు, షూ వేసుకొని ఆఫీస్ కి రెడీ అయ్యాను. చేతిలో టై పట్టుకొని హాల్ లోకి వెళ్లి కూర్చున్న, చేతిలో టై ఎందుకు అంటే నాకు సరిగా కట్టుకోవడం రాదూ. నేను రావటం చుసిన అంజు నా దగ్గరకు వచ్చి నా షూ తీసేస్తుంది. " ఎంటెయ్ ఎందుకు తీస్తున్నావ్" అంటే" ఇవి బాలేదు కుమార్ తీసేయ్" అంటూ షూ తీసేసి కొత్త షూ తోడుగుతుంది. " అవి మొన్ననే కాదనే తీసుకుంది వాటికీ ఏమయ్యింది" అనగానే " నాకు నచ్చలేదు, అందుకే కొత్తవి తెచ్చాను" అని కొత్త షూ తోడుగుతుంది. " నీ బాబు సంపాదిస్తుంటే నువ్వు ఇలా తగలెడుతున్నావ్" అని తన వైపు చూసా మాములుగా నైట్ డ్రెస్ లోనే ఉంది. "ఆఫీస్ కి రావట్లేదా ఇంకా రెడీ అవ్వలేదు" అన్నాను.

"వస్తాను కుమార కొంచెం పనుంది"అని చెప్పింది." నీ కంపెనీ,నీ ఆఫీస్  ఎప్పుడు ఐనా రా,    నేను చూడు పొద్దున్నే లేచి రెడీ  అయ్యి  ఆఫీస్  కి టైం కి వెళ్ళాలి,  నిల పెట్టి పుట్టుండాలి"అన్నాను.

" ఇప్పుడు నీకు ఏమయ్యింది జాబ్ మానెయ్యి అంటున్న కదా" అనగానే " నీతో వాధించే టైం టైం నాకు లేదు కానీ వెళ్లి టిఫిన్ పట్టుకొని రా పో" అనగానే " డైనింగ్ టేబుల్ మీద తిందువు అక్కడికి రా కుమార్" అని చెప్పింది. " నా బొంగులో డైనింగ్ టేబుల్ మూసుకొని రాపో, తినే గింత తిండికి అక్కడికి, ఇక్కడికి అవసరమా, వెళ్లి తీసుకురాపో" అని అరిచాను.
నన్నే కోపం గా చూస్తుంది, దాని కోపం చూసి నార్మల్ అయ్యాను. కొట్టిన పడుద్ది కానీ తిండి దగ్గర మాత్రం దీనికి రూల్స్ పాటించాలి. " ఎంటెయ్ అలా చూస్తున్నావ్ నువ్వు ఈ మధ్య నీ లిమిట్స్ దాటతున్నావ్, ఎక్కువ చేస్తే నేను నా పుట్టింటికి వెళ్తా, నిన్ను వెళ్లాగోడదాం అంటే ఇది నీ కొంపనే కదా andhuke నేనే వెళ్తాను" అని ఎక్కడ లేని కోపం తో చెప్పాను.
తను నా మాటలకి విరగబడి నవ్వుతుంది. తన వైపు చూసా ఇది ఇప్పుడు నిజంగానే నవ్వుతుంది. చాలా ఇబ్బందిగా అనిపించింది. " ఎందుకు నవ్వుతున్నావే ఆపు నీ నవ్వునీ " అని కొంచెం సీరియస్ గానే అన్నాను. నా మాటలకి నవ్వు అప్పుకుంటూ" ఆడపిల్లల పుట్టింటికి వెళ్తా అని బెదిరిస్తుంటే నవ్వువస్తుంది " అంటూ నవ్వుతుంది. " మరి ఏం చేస్తా బలవంతం గా పెళ్లిచేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదా ఇంకా నేను అలా మాట్లాడక ఎలా మాట్లాడాలి " అనగానే సైలెంట్ అయ్యింది. నాకు తెలుసు అంజలి వీక్ నెస్ బలవంతంగా పెళ్లిచేసుకున్నావ్ అంటే ఫీల్ అవుతుంది. తను సైలెంట్ అవ్వటం చూసి" సరేలే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు టిఫిన్ తీసుకురాపో" అనగానే టిఫిన్, పాలు తెచ్చి ముందు టేబుల్ పైన పెట్టి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది.
ఎప్పుడు చేతికి ఇచ్చేది తను ఫీల్ అయితే అలానే చేస్తుంది. సరేలే అనుకోని టిఫిన్ తిని పాలు తాగాను అంజలి ఇంకా రావట్లేదు. టైం అవుతుందటం తో " అంజు నేను ఆఫీస్ కి వెళ్ళాలి " అని అరిచాను. నా మాటలు విని నా వైపు వస్తుంటే లేచి నిలబడ్డాను. టై తీసుకొని కడుతుంది. తన ముఖం బాధగా ఉంది, తనని అలా చూసి బాధ అనిపించి " సారీ  అంజు "  అన్నాను.
ఐనా కూడ తను ఏం మాట్లాడలేదు, నేను కూడ సైలెంట్ అయ్యాను. నా బాగా లో లంచ్ బాక్స్ పెట్టింది. " సరే నేను ఈవెనింగ్ రావటం లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకు" అని తన ముఖం చూసా వెలిగిపోతుంది ముఖం. అస్సలు ఇప్పుడు ఏమన్నా అని తన దీని ముఖం లో ఆనందం కనిపిస్తుంది అని వింతగా తన వైపు చూసా. అంజలి నన్ను చూసి" సరే ఆగు కుమార్, ఇప్పుడే వస్తాను" అని తన రూమ్ కి వెళ్ళింది. తను ఎందుకు వెళ్లిందో నాకు తెలుసు.5నిమిషాలలో వచ్చి నా బ్యాగ్లో 500నోట్ల కట్ట పెట్టింది. "పబ్ లో కార్డు యూస్ చేయకు డాడ్ కి తెలుస్తుంది, డాడ్ ఫీల్ అవుతారు " అని చెప్పింది. "సరేలే " అని బయటికి వచ్చి నా బైక్ తీస్తుంటే " కుమార్ కార్ తీసుకెళ్ళు" అని చిన్నగా చెప్పింది. రోజు వినే మాటలే ఇవి నేను కూడ రోజు లనే" ఇది నా జాబ్ కాబట్టి నా బైక్ మీద వెళ్తా ఓకే,జాబ్ కి కాకుండా ఎక్కడికి వెళ్లిన కార్ నే వాడుతున్న కదా " అనగానే సైలెంట్ గా నిల్చుంది. " సరే బాయ్" అని నా ఆఫీస్ కి బయలుదేరాను.............
Like Reply
#11

(29-10-2022, 09:09 PM)Premadeep Wrote:  Bagundi sir story kumar ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అంజుని కొంపదీసి విడదీయరకదా

Big Grin Big Grin Big Grin D:)
Like Reply
#12

(29-10-2022, 09:43 PM)Manoj1 Wrote:  Superb update ji , regular ga update evande
Something yedho suspense lo pedthunaru, anju yedho chesthundhe night video call and epudu emo late ga vasthanu ante thanu happy ga undadam something , thondharga revel cheyande suspense tho ma burrane vadeental yekuthundhe ji,

Ma bhadha ne ardham chesukone kanukarincha
Next update tho Chala varaku reveal avuthundhi, E Katha ki main character next enter avuthundhi......
Like Reply
#13

(29-10-2022, 08:27 PM)Attitude incest Wrote:  Thank for your update ఇలాగే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వండి ప్రతిరోజు

Try chesthanu bro nijaniki edhi Chala chinna story
Like Reply
#14

ఆఫీస్ లో ప్రాజెక్ట్ వర్క్ ఉండటం తో ఫుల్ బిజీ ఐపోయాడు కుమార్. అంజలి ఆఫీస్ కి ఆఫ్టేర్నూన్ వొచింది ఐనా కుమార్ తనని పట్టించుకోకుండా తన వర్క్ లో మునిగిపోయాడు. ఈవెనింగ్ 7కి ఈ రోజు ఆఫీస్ వర్క్ కోప్లీట్ చేసుకున్నాడు, అప్పుడే అందరూ ఆఫీస్ నుండి వెళ్లిపోతున్నారు, కుమార్ కొంచెం రిలాక్స్ గా కూర్చున్నాడు మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా పని చేయటం తో. అంజలి ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయింది, తనని పట్టించుకొనే పరిస్థితిలో ఈ రోజు లేడు. అలా రిలాక్స్ అవుతుందాగా కుమార్ ఫ్రెండ్ రాహుల్ వచ్చాడు. " మామ బాగా కష్టపడుతున్నావ్ ప్రమోషన్ కోసమా ", అవును రా తెలుసు గా నా గురించి చెల్లి మెడిసిన్ చేస్తుంది తన కోసమే ఇదంతా"," నీకె వస్తుంది లే రా, రాకపోయినా బాస్ నీకు వచ్చేలా చేస్తుంది లే ఎంత ఐనా బాస్ కి నీ పైన క్రష్ ఉందిలే" అని నవ్వుతున్నాడు. కుమార్ కొంచెం షాక్ అయ్యి " బాస్ కి నా మీద క్రష్ ఏంట్రా అస్సలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ " అని ఏమి తెలియనట్టు ఆశ్చర్యం గా అడిగాడు. " అవును మామ ఆఫీస్ మొత్తం మీ గురించే బాస్ కి నీకు మధ్యలో ఏదో జరుగుతుంది అని అందరూ మాట్లాడుజుంటున్నారు నిజానికి నాకు నీ మీద డౌట్ గానే ఉంది" అని అనుమానం గా చూస్తూ చెప్పాడు. కుమార్ తడబడుతూ " రేయ్ నాకు బాస్ కి మధ్యలో ఏం లేదు నాకు పెళ్లి ఐయ్యింది నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం ఐనా నా గురించి అన్ని తెలిసిన నువ్వు కూడ ఏంట్రా ఇలా మాట్లాడతావ్ " అన్నాడు. " సారీ మామ ఆఫీస్ లో అందరూ అనుకుంటుంటే నాకు కూడ డౌట్ వొచింది బాస్ కూడ నీకె సైట్ కొడుతుతుంది ఎప్పుడు అందుకే అలా అన్నారా". "ఏమో నాకు తెలియదు లే కానీ ఈ రోజు నాతో వస్తున్నావా లేదా" అని టాపిక్ డైవర్ట్ చేసాడు. "నేను రాకుండా ఎలా వుంటా రా చెప్పు, ఈ రోజు ఎక్కడికి వెళదాం చెప్పు"," ఈ రోజు బార్ కి వెళదాం వీకెండ్ లో పబ్ కి వెళదాం లే, ఈ రోజు ఫుల్ గా అలిసిపోయాను ప్రశాంతం గా కూర్చొని ఎంజాయ్ cheyaali" అని కుమార్ రాహుల్ తో చెప్పాడు. "సరే మామ నీ ఇష్టం ఇంకా వెళదాం పాద " అనగానే ఇద్దరు కలిసి ఎప్పుడు వెళ్లే బార్ కి వెళ్లారు. ఇద్దరు ఎప్పుడు కూర్చునే ప్లేస్ లో కూర్చొని ఆర్డర్ చేశారు. " ఇప్పుడు చెప్పు మామ ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్ " అని రాహుల్ కుమార్ నీ అడిగాడు. " ఏం మ్యారేజ్ లైఫ్ నో రా బాబు, అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్న నా అనిపిస్తుంది ఐనా ఏం చేస్తాం నా రాత అలా ఉంది" అంటూ కొంచెం బాధగా చెప్పాడు. " ఏమైంది మామ " అనేసరికి, "ఏం లేదు లేరా" అని మాములుగా చెప్పాడు. రాహుల్ కూడ కుమార్ నీ ఒక్కసారి చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వున్నాడు.

ఇంతలో ఆర్డర్ రావటం తో ఇద్దరు గ్లాస్సెస్ లో పోసుకొని చిర్స్ చెప్పుకొని తాగబోతుండగా కుమార్ ఫోన్ రింగ్ అవుతుంది. మహానటి మూవీ లోని టైటిల్ సాంగ్ మహానటి అని అది కుమార్ రింగ్ టోన్. ఆ సాంగ్ వినటం తో మందు గ్లాస్ టేబుల్ పై చిరాకుగా పెట్టి కాల్ లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేయగానే" ఏంటే నీ గోల " అని చిరాకుగా అడిగాడు. కాల్ చేసింది ఎవరో కాదు అంజలి నే. " ఏం లేదు కుమార్ ఎక్కడ ఉన్నవో అని కాల్ చేశా" చిన్నగా చెప్పింది. " ఐనా ఎక్కడ ఉంటే నీకెందుకే, ఏం టైమింగ్ లో కాల్ చేసావే ప్రశాంతంగా మందు కూడ తాగనివ్వవా" అని కోపం గా అన్నాడు. " ఏంటి కుమార్ నువ్వు మందు తాగుతున్నావా అంటే పబ్ లో వున్నావా, కానీ సౌండ్స్ ఏమి రావట్లేదు కదా అని " ఆతృత్తగా అడిగింది. " ఇప్పుడు నీకు సౌండ్స్ రావాలా ఏంటి మూసుకొని ఎందుకు కాల్ చేసావో చెప్పు ఏదో ఒకటి ఉంటుంది కదా నువ్వు మాములుగా కాల్ చేయవు కదా టైం వేస్ట్ చేయకుండా ఏంటో చెప్పు " అనగానే, " ఎందుకు కుమార్ నా మీద అలా కోపడతావ్ ఇప్పుడు నేను ఏం అన్నాను అని నిజం గా నువ్వు ఎక్కడ ఉన్నవో అని కాల్ చేశా" అని కొంచెం బాధ గా చెప్పింది. ఆ మాట్లాలకి కొంచెం నార్మల్ అయ్యాడు కుమార్" బార్ లో వున్నా అంజు రావటం లేట్ అవుతుంది అని చెప్పా కదా నాకోసం వెయిట్ చేయకుండా నిద్రపో" అని మాములుగా చెప్పాడు. ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ ఐనా అంజలి" సరే కుమార్ జాగ్రత్తగా ఇంటికి వచ్చేయ్" అని కాల్ కట్ చేసింది. ఫోన్ వైపు కొద్దిసేపు చూసి తాగటం స్టార్ట్ చేసాడు.

మరో వైపు అంజలి కాల్ కట్ చేయగానే ఆనందం తో తన రూమ్ కి వెళ్లి రెడీ రెడీ అవుతుంది. బ్లాక్ కలర్ శారీ, మాచింగ్  స్లీవ్ లెస్ జాకెట్ కట్టుకుంది. లైట్ గా మేకప్ వేసుకొని తల నిండా పులుపెట్టుకొని అద్ధం  లో తనని  తాను చూసుకొని మురిసిపోతుంది. ఫోన్ తీసుకొని హాల్ లో కి వచ్చి    సోఫాలో  కూర్చుంది.
ఫోన్ ఓపెన్ చేసి ఒక నెంబర్ తీసి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఏది ఐతే అది ఐయ్యింది అనుకోని ఆ నెంబర్ కి కాల్ చేసింది కొంచెం టెన్షన్గా. కాల్ చేయగానే అవతల త్వో రింగ్స్ కె కాల్ లిఫ్ట్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అంజలి భయం గా " హలో "అంటుంది. అవతలి వైపు నుండి" హలో బంగారం" అని వినిపించగానే అంజలి పేస్ లో టెన్షన్ పోయి ఆనందంతో కంట్లో  నీళ్లు తిరుగుతాయి. 
అంజలి నవ్వుతూనే " ఇడియట్ నేను కాల్ చేస్తేనే మాట్లాడతావా నువ్వు కాల్ చేయవా నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా ఎవరు కాల్ లిఫ్ట్ చేస్తారో అని" కొంచెం కోపం గా అడిగింది. " ఈ టైం లో నేనే లిఫ్ట్ చేస్తా కదా బంగారం ఎందుకు అంత టెన్షన్ పడతావ్"అవతలి వైపు నుండి అనగానే " నీకేం నువ్వు బానే చెప్తావ్ నేనే టెన్షన్ తో చస్తున్నా ఒక రోజు ఐయ్యింది నిన్ను చూసి, నీతో మాట్లాడి, అస్సలు ఇంతకీ ఎక్కడ వున్నావ్" అని అంజలి అనగానే, " నేను కూడ నిన్ను చూసి ఒకరోజు అవుతుంది, నాకు నిన్ను చూడాలని ఉండదా ఏంటి", " అందుకే నా ఇంత త్వరగా కాల్ చేసావ్ నేను చేసే వరకు నువ్వు చేయలేదు" అని కొంచెం అలిగి నట్టు చేపోయింది. ఆ మాటలకి అటునుండి" సారీ బంగారం నేనే కాల్ చేదాం అనుకుంటున్నా నువ్వే చేసావ్, సరే కానీ నీ మొగుడు ఎక్కడ వున్నాడు" అని నవ్వుతు అడిగాడు. దానికి అంజలి నవ్వుతూ" నా మొగుడు ఎక్కడ ఉంటే నీకెందుకు రా " అని గట్టిగ నవ్వింది. " నీ మొగుడు ఉంటే నేను రావటం కుదరదుగా "అని నవ్వాడు." అబ్బో అవునా, ఐతే చెప్తా విను నా మొగుడు బార్ లో కూర్చొని ఫుల్ గా తాగుతున్నాడు ఓకే నా ఇప్పుడు నువ్వు రావటం కుదురుతుందా" అని కొంటె గా చెప్పింది. అటువైపు నుండి " అలా ఐతే కుదురుతుంది లే ఇంకో టెన్ మినిట్స్ లో ని ముందు వుంటా" అని చెప్పాడు. " టెన్ మినిట్స్ లో వచ్చేస్తావా నిజమేనా " అని చాలా ఆనందంతో అడిగింది. " అవును బంగారం ఇంకో టెన్ మినిట్స్ అంతే నీ ముందు వుంటా నాకు నిన్ను ఎప్పుడెప్పుడు చూదామా అని ఆశగా ఉంది" అనగానే, " సరే నేను వెయిట్ చేస్తుంటా అనీ " కాల్ కట్ చేసింది. అంజలి చాలా హ్యాపీగా గా ఉంది బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయ్యాయి,పది నిముషాలు ఎప్పుడు అవుతాయా అని వాచ్ చూసుకుంటుంది. ఒక్కో క్షణం ఒక్కో గంట లా ఉంది అంజలి కి ఎన్నో ఆశలు, ఎన్నో ఊసులు ఈ పది నిముషాలు గుర్తుచేస్తున్నాయి, తను ప్రాణం గా ప్రేమించిన ప్రేమికుడు కోసం ఎదురుచూడటం తనకి చాలా బాగా నచ్చింది. టైం గడిచే కొద్దీ తన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. పదినిముషాలు గాడిచాయి, అంజలి టెన్షన్ గా డోర్ వైపు చూస్తుంది. ఇంతలో డోర్ బెల్ మొగటం తో ఉల్లికిపడింది. సంతోషం తో కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి, మళ్ళీ డోర్ బెల్ మోగింది, అంజలి వేగంగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది, ఎదురుగా కొంటె గా నవ్వుతు చేతిలో రోసెస్ పట్టుకొని అంజలినే చూస్తున్నాడు, అంజలి అతనిని చూసి గట్టిగ హాగ్ చేసికొని తన పేదలతో అతని పెదాలు కలిపేసింది.......................
Like Reply
#15

(30-10-2022, 03:31 PM)vg786 Wrote:  totally confused. she loved and married Kumar. now she is loving another one and having romance.... too much confusion bro. but any way thanks for the quick update. but i really lost interest after today episode. sorry abt that

"తను ప్రాణం గా ప్రేమించిన ప్రేమికుడి కోసం ఎదురుచూడటం తనకి చాలా బాగా నచ్చింది"E line chudu bro ardham avuthundhi
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
#16

(30-10-2022, 05:19 PM)RUPADEVI Wrote:  విడదీయగలరా అని అనుమానం

D:) D:) D:)
Like Reply
#17

(31-10-2022, 04:51 PM)Bvgr8 Wrote:  If vachindi Kumar a aythe story next level ki velluthadi enduku ante oka version husband and wife la prema alane kopam untadi kabati bagundi

Inko version lovers ga enduku ante Kumar Chelli medicine chaduvuthundi Kumar has goals so ippude pelli vaddu anukunadu but balavantham ga pelli jarigindi anduke ela untunara

If iddaru veru aythe story chadavadam manesutha enduku ante anju prema enti annadi rasina 2-3 episodes lo baga chupincharu daniki baga connect ayamu andaram but me thinking ela undo emi cheyali anukuntaro chudali

Na doubts

Kumar midnight lechadu water ki appudu anju video call mataladuthundi adi Kumar kuda chusadu boy friend anukunta ani water taggesi padukunadu anju kuda Kumar ni chudagane kangaru ga close chesuthadi lapp
Bro miru korukunna vidhamgane vuntundhi kaaani ochindhi Kumar kaadhu.........andhukante title "ఒక్కరు కాదు ఇద్దరు"........
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
#18

(31-10-2022, 08:41 PM)Attitude incest Wrote:  Bro reply ney kadhu kodhiga update kuda ivandi

Bro naaku mi replys chusthunte navvu osthundhi,ninna ne kadha bro update echindhi na work valla naaku time kudharaka update evvalekapothunna kudhirithey venta ventane esthune vunna kadha bro
Like Reply
#19

(31-10-2022, 10:34 PM)vg786 Wrote:  అంజలి " నాకు నువ్వు తప్ప ఏమి వద్దు, ఎవరు వద్దు " అని  నాతో చెప్పగానే... see this bro. how come she can have a planned romance keeping her husband in a loop and playing with him, if she loved him. so she is cheating him any way by having romance in midnight and now calling other person to home on the purpose. so the above sentence does not make any sense to me. and the story has died there itself... that was the reason for my earlier comment.
E story lo affairs antu Ami vundavu,next update varaku konchem wait cheyandi bro
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
#20

(03-11-2022, 11:00 AM)ravi Wrote:  No mistakes Bro, mee story mee istam, kani idea chala bagundi plz continue

Naaku kuda nachindhi  brobanana banana Big Grin Big Grin
Like Reply




Users browsing this thread: 1 Guest(s)