Posts: 349
Threads: 4
Likes Received: 4,853 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
21-10-2022, 12:47 PM
(This post was last modified: 21-10-2022, 03:47 PM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
అందరం conference hall లో వెయిట్ చేస్తున్నాము మా బాస్ కోసం.మా కంపెనీలో నుండి చేసే two projects demo ఉంది. మా కోలిగ్స్ ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంతలో మా కొలీగ్ కీర్తి"కుమార్ ని మ్యారేజ్ అయ్యి 3మంత్స్ అవుతుంది ఇప్పటివరకు మాకు ని వైఫ్ ని పరిచయం చేయలేదు, అస్సలు పెళ్ళికి కూడా పిలవలేదు మాకు ని వైఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావ్ ", నేను ఏం చెప్పాలో అర్ధం కాక సైలెంట్ గా ఉన్నాను. నా సైలెన్స్ ని చుసిన ఇంకొక కొలీగ్ " కుమార్ వైఫ్ బాగోదేమో అందుకే మనకు పరిచయం చేయట్లేదు ", మళ్ళీ వేరొక కొలీగ్ " అదేం అయ్యి ఉండదు కుమార్కేం చాలా అందంగా,ఆరు అడుగులు ఉంటాడు తన వైఫ్ కూడా కుమార్ లానే అందంగానే ఉంటుంది, ఏంటి కుమార్ మేము అంత ఇంతలా ని వైఫ్ గురించి అడుగుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా వున్నావ్. "మీకు నా వైఫ్ ని పరిచయం చేయటానికి నాకు ఇబ్బంది ఏం లేదు తను కొంచెం బిజీ, కొంచెం సిగ్గు కూడా అందుకే పరిచయం చేయలేదు " అని అందరితో చెప్పను "ఏంటి కుమార్ బిజీ నా ని కంటె బిజీ నా అస్సలు ని వైఫ్ ఏం చేస్తుంది " అని ఇంకొక కొలీగ్ అడిగింది. నాకు ఏం చెప్పాలో అర్ధం కాక టాపిక్ డైవర్ట్ చెయ్యాలి అని "అంత బిజీ ఏం కాదు మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే అందర్నీ డిన్నర్ కి పిలుస్తా " అని అందరితో చెప్పను. ఒక కొలీగ్ మాట్లాడుతూ " మర్చిపోకుండా ఖచ్చితంగా పిలవాలి, మా అందరికి ని వైఫ్ ని చూడాలని ఉంది ఇంతకీ ని వైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేదు, మన బాస్ లా ఉంటుందా "అని నవ్వింది. ఆ మాటలకి అందరూ నవ్వారు. ఛీ ఈ రోజు వీళ్ళకి ఇలా దొరికేనేంట్రా బాబు ఏదో ఒకటి చెప్పేదాం అనుకోని " బాస్ లానా, మన బాస్ ఎక్కడా నా వైఫ్ ఎక్కడా, బాస్ కంటె చాలా అందం గా ఉంటుంది, తనకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం "అని చెప్పగానే, అందరూ" ఓహొ కుమార్ " అంటూ ఆట పట్టిస్తూ నవ్వుతున్నారు.నేను చిన్నగా నవ్వుతున్న ఏం చేయాలో తెలియక. ఇంతలో అందరూ సైలెంట్ అయ్యారు. ఏంటబ్బా అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చూస్తే
The following 22 users Like Prasad@143's post:22 users Like Prasad@143's post
• 9652138080, AB-the Unicorn, Anamikudu, chakragolla, DasuLucky, K.R.kishore, mahi, Manavaadu, Naga raj, nari207, Nivas348, Pinkymunna, Ram 007, ramd420, rj1993, Sadusri, Saikarthik, Satya9, SHREDDER, SS.REDDY, stories1968, Venkat 1982
Posts: 349
Threads: 4
Likes Received: 4,853 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
21-10-2022, 02:10 PM
(This post was last modified: 21-10-2022, 03:59 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
ఏంటబ్బ అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చుస్తే డోర్ దగ్గర మా బాస్ నిలబడి నన్నే చూస్తుంది. " ఇది ఎప్పుడు వచ్చింది,కొంపదీసి మొత్తం విన్నదా ఏంటి, పోయి పోయి దీనికి దొరికానెంట్రా బాబు " అనుకుంటూ లేచి అందరితో పాటు నిల్చున్న, మా బాస్ వెళ్లి తన చైర్లో కూర్చుంది. "బొంగేమ్ కాదు వింటే విందిలే, దీనికి కనపడకుండా కూర్చుంటే చాలు అనుకోని కొంచెం చైర్ వెనక్కి అనుకోని కూర్చున్న, నాకేం తెలుసు అదే నేను చేసిన తప్పు అని. మా బాస్ మాట్లాడుతూ " మిస్టర్ కుమార్ మీ ప్రాజెక్ట్ ఎక్సప్లయిన్ చేయండి " అనగానే, ఇది నన్ను వదలదు అనుకుంటూ లేచి అందరి ముందుకు బోర్డు దగ్గరకి వెళ్లి ఎక్సప్లయిన్ చేయటం స్టార్ట్ చేశా.మాబాస్ చూపంతా నామీదే వుంది అదేం పట్టించుకోకుండా కంప్లీట్ చేసా అందరూ క్లాప్స్ కొట్టారు.అందరికీ tq చెప్పి నా సీట్లోకి వెళ్తుంటే "కుమార్ ఇక్కడ కూర్చోండి"అని మా బాస్ తన ఎదురు సీట్ చూపించింది పచ్చిబుతులు తిట్టుకుంటూ వెళ్లి బాస్ చూపించిన చైర్లో కూర్చున్నాను.మళ్లీ బాస్ మాట్లాడుతూ " కౌశిక్ ని ప్రోజెక్ట్ explain చెయ్యి " అనగానే కౌశిక్ చెప్పటం స్టార్ట్ చేసాడు మా బాస్ నన్నే చూస్తుంది ఇది నన్ను తింటదా ఏంటి అలా చూస్తుంది అనుకుంటూ బాస్ నీ పట్టించుకోకుండా వినటం స్టార్ట్ చేశా.కౌశిక్ ది కంప్లీట్ అవ్వటం తో,మా బాస్ నిలబడి " ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఒకటి మన కంపెనీ నీది,ఇంకొకటి వేరే కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు.2 ప్రాజెక్ట్స్ ఒకేలా ఉంటాయి ఎవరు పెర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తారో అది మన కంపెనీకి ఆండ్ వాళ్ళకి ప్రమోషన్ కాబట్టి కుమార్ మరియు కౌశిక్ బాగా ప్లాన్ చేయండి, ఇద్దరకీ బెస్ట్ ఆఫ్ లక్ అని వెెళ్లిపోయింది. నేను అయితే చాలా హ్యాపీ ఎన్ని రోజులు కష్టపడింది ప్రమోషన్ కోసమే , సాలరీ కూడా పెరుగుతుంది.మనకి డబ్బు చాలా అవసరం ఎలాగ అయిన ప్రమోషన్ కొట్టాలి అనుకోని నా క్యాబిన్ కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ మా కొలిగతో కలిసి తినటానికి క్యాంటీన్ కి వెళ్ళాను.కూర్చొని బాక్స్ ఓపెన్ చేసాను,నాది తెరవగానే కళ్ళు జిగేల్ అన్నాయి ఎందుకంటే పాయసం వుంది పాయసం అంటే చాలా ఇష్టం నాకు, త్వరగా స్పూన్ తీసుకొని తిందం అనుకుంటుండగా ఎవరివో చూపులు కతుల్ల గుచ్చుకుంటూ వున్నాయి అది ఎవరో తెలుసు అందుకే చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే తల ఎత్తి చూసా నా ఎదురు టేబుల్ దగ్గర మా బాస్ నన్నే చూస్తుంది.మా కంపెనీ లేడీ హెడ్స్ తో కూర్చొని తింటుంది,నన్నేచుస్తుంది.బాస్ చూస్తుంటే తినాలంటే కొంచెం కష్టం గ వుంది,5నిమిషాలు ఐయ్యింది ఐన ఇంకా నన్నే చూస్తుంది.ఒకవైపు ఆకలి,ఇంకోవైపు దిని చూపులు , ఇది అలా చూస్తుంటే ఎలా తినాలి ,దిని తిండి ఏదో తినొచ్చు కదా నన్ను ఎందుకు చూడటం అని మనసులో తిట్టుకుంటూ వున్నాను. ఏమనుకుందో చూపు తిప్పింది హమ్మయ్య అనుకోని తినటం స్టార్ట్ చేశా,తను మళ్ళి చూస్తుంది ఈ సారి పట్టించుకోవడం మానేశా,ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనం ఆగం కదా అలా lunch complete చేసి వర్క్లో మునిగిపోయాను
The following 39 users Like Prasad@143's post:39 users Like Prasad@143's post
• 9652138080, AB-the Unicorn, adapter.cable, Anamikudu, Arjunkrishna, bhaijaan, bkpr, chakragolla, DasuLucky, Iron man 0206, jackroy63, K.R.kishore, King1969, maheshvijay, mahi, Manavaadu, Mohana69, mr.commenter, Naga raj, nari207, Nivas348, Pinkymunna, Pk babu, raja9090, ramd420, Rathnakar, rj1993, Rklanka, Sadusri, Saikarthik, SHREDDER, Sivakrishna, sriramakrishna, SS.REDDY, stories1968, Sunny49, Venkat 1982, vgr_virgin, Wrong2
Posts: 6,980
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,708
Joined: Nov 2018
Reputation:
78
కథ మొదలుపెట్టారు బాగుంది, కాస్త పెద్ద ఫాంట్ ఇవ్వగలరు
Posts: 2,640
Threads: 0
Likes Received: 982 in 811 posts
Likes Given: 2,946
Joined: Nov 2018
Reputation:
25
Chala baga rasthunnaru continue brathar
Posts: 1,314
Threads: 0
Likes Received: 1,069 in 844 posts
Likes Given: 65
Joined: May 2019
Reputation:
13
Posts: 5,097
Threads: 0
Likes Received: 2,965 in 2,488 posts
Likes Given: 5,924
Joined: Feb 2019
Reputation:
18
Posts: 4,718
Threads: 0
Likes Received: 3,937 in 2,918 posts
Likes Given: 15,037
Joined: Apr 2022
Reputation:
65
Posts: 2,427
Threads: 0
Likes Received: 1,796 in 1,374 posts
Likes Given: 6,713
Joined: Jun 2019
Reputation:
22
Posts: 1,851
Threads: 1
Likes Received: 1,308 in 1,063 posts
Likes Given: 125
Joined: Apr 2021
Reputation:
22
Posts: 349
Threads: 4
Likes Received: 4,853 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
21-10-2022, 10:54 PM
(This post was last modified: 21-10-2022, 10:57 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆఫీస్ ఐయ్యిపోవడం తో ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న. ఇంతలో నా ఫ్రెండ్ రాహుల్ వచ్చి " అరేయ్ మామ మా పాప ఫస్ట్ బర్త్డే నువ్వు కచ్చితంగా రావాలి" అన్నాడు. " సరే రా వస్తా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా" అనగానే " నువ్వు ఇంటికి వెళ్లి వచ్చేసరికి మిడ్నైట్ అవుతుంది, మీ ఇల్లు సౌత్ లో ఉంటే మా ఇల్లు నౌర్త్ లో ఉంది ఇలానే వచ్చేయ్ ఏం కాదు " అన్నాడు. " సరేలేరా వస్తా కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వచ్చేస్తా" అనగానే " ఓకే మామ మర్చిపోకు " అని వెళ్ళిపోయాడు. నేను పార్కింగ్ కి వెళ్లి బైక్ తీసా మళ్ళీ అవే చూపులు అనుకోని పక్కకి చూసా నన్నే చూస్తుంది మా బాస్. దీనికి పనేం లేదనుకుంటా కొంపకి సావచ్చు కదా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయా. ఒక గోల్డుషాప్ దగ్గరికి వెళ్ళాను. పాప ఫస్ట్ బర్త్డే కదా ఉట్టిచేతులతో వెళ్తే బాగోదు అని ఒక చైన్ చూసి సెలెక్ట్ చేశా, బిల్ పే చేయటం కోసం పర్సు తీసా, కార్డు బయటికి తీసి కొద్దిసేపు ఆలోచించ కార్డు యూస్ చేయాలా వద్దా అని " ఆ..... బొంగులే "అనుకోని బిల్ పే చేసి చైన్ తీసుకొని రాహుల్ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నాడు. మా కొలిగ్స్, మా ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ వోచారు, గ్రాండ్ గానే చేస్తున్నాడు అనుకున్న. పాప చాలా క్యూట్ గా ఉంది చైన్ తీసి మేడలో వేసా. ఇంతలో మా ఫ్రెండ్స్ కనిపిస్తే అటు వెళ్ళాను అందరూ డ్రింక్ చేస్తున్నారు. రాహుల్ వచ్చి మందు గ్లాస్ నాకు ఇవ్వబోయాడు " రేయ్ ఈ రోజు గురువారం మర్చిపోయావా మందు తాగాను, నాన్ వెజ్ తినను " అనగానే, సారీ మామ మర్చిపోయా అంటూ జ్యూస్ ఇచ్చాడు. జ్యూస్ చిన్నగా తాగుతూండగా నా ఫోన్ రింగ్ ఐయ్యింది ఎవరా అని చూస్తే నా వైఫ్ కాల్ చేస్తుంది. కట్ చేసి పాకెట్ లో పెట్టుకున్న. సిగరెట్ వెలిగించి మా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే వింటున్న, ఇంతలో నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఫోన్ తీసి చుస్తే " శ్రీవారు ఎక్కడ వున్నారు, నేను మీకోసం ఎదురుచూస్తున్న " అని మెసేజ్. కోపంగా దీనికి ఒక్కసారి చెప్తే అర్ధం కాదు అనుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకొని రాహుల్ దగ్గరికి వెళ్లి " ఓకే రా వెళ్తున్న చాలా దూరం వెళ్ళాలి" అనగానే వాడు కూడా ఓకే రా సేఫ్ గా డ్రైవ్ చెయ్ అని బాయ్ చెప్పాడు. నా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి వాచ్మాన్ గేట్ ఓపెన్ చేసాడు. బైక్ పార్క్ చేసి డోర్ బెల్ కొట్టాను, డోర్ తెరుచుకుంది. ఎదురుగా నా వైఫ్ అంజలి. తానే ఆఫీస్ లో నా బాస్.
The following 43 users Like Prasad@143's post:43 users Like Prasad@143's post
• 9652138080, AB-the Unicorn, adapter.cable, Anamikudu, Arjunkrishna, bhaijaan, chakragolla, Chandra228, DasuLucky, Iron man 0206, jackroy63, K.R.kishore, k3vv3, kohli2458, maheshvijay, mahi, Manavaadu, mr.commenter, Naga raj, Pinkymunna, Pk babu, raja9090, ramd420, rj1993, Rklanka, Sadusri, Saikarthik, Shabjaila 123, sheenastevens, SHREDDER, Sivakrishna, Smartkutty234, sriramakrishna, SS.REDDY, stories1968, sunilserene, Sunny49, surath, TheCaptain1983, Venkat 1982, vgr_virgin, viswa, Y5Y5Y5Y5Y5
Posts: 358
Threads: 20
Likes Received: 241 in 129 posts
Likes Given: 13
Joined: Nov 2018
Reputation:
6
Posts: 5,097
Threads: 0
Likes Received: 2,965 in 2,488 posts
Likes Given: 5,924
Joined: Feb 2019
Reputation:
18
Posts: 349
Threads: 4
Likes Received: 4,853 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
నా పేరు నందకుమార్, అందరూ నన్ను కుమార్ అనే పిలుస్తారు నాకు కూడా ఆలా పిలిస్తేనే ఇష్టం, నందు అని పిలిస్తే నాకు నచ్చదు దానికి వేరే కారణం ఉంది లెండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ, చెల్లి, నేను అంతే. మా నాన్నగారు నా ఇంటర్లో ఆక్సిడెంట్లో చనిపోయారు. మా అమ్మ నే అప్పటి నుండి అన్ని తాను అయ్యి మా ఇద్దరిని కస్టపడి చదివించింది.
నేను,అంజలి ఒక్కటే కాలేజ్. మా ఫస్ట్ ఇయర్ లోనే నేను తను చాలా దగ్గర అయ్యాము,బెస్ట్ ఫ్రెండ్స్ ల వుండే వాళ్ళం. తను చాలా రిచ్, నాకు ఏం కావాలన్నా తానే చూసుకునేది. నా college లైఫ్ ని బాగా ఎంజాయ్ చేశా అంత అంజలి వల్లనే,నా తాగుడు దగ్గర నుండి బట్టలు, బుక్స్, ఫీజు అన్ని అంజలి నే చూసుకునేది. ఆఖరికి ఉండటానికి ఇల్లు కూడా కొన్నది. ఈ ఇల్లు అదే, కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లా బానే ఉండేవాళ్ళం, ఏమయ్యిందో ఏమో ఒక రోజు ప్రపోజ్ చేసింది నాకు తన మీద అలాంటి ఉదేశ్యం లేక రిజెక్ట్ చేశా. వన్ డే తరవాత మనం ఫ్రెండ్స్ లా ఉందాం అంది నేను కూడా ఓకే అన్నాను. మళ్ళీ ఏమైందో కాలేజీ
ఐపోయిన తరవాత అంజలి, వాళ్ళ డాడీ ఇద్దరు మా ఇంటికి వెళ్లి మ్యారేజ్ ఫిక్స్ చేసారు. మా అమ్మ కి డబ్బు పిచ్చి ఎక్కువ, ఆలా అని విలువలు చంపుకునే అంత కాదు.స్వార్ధం డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా కొడుకు బాగుంటాడు అని. మా అమ్మ అంటే నాకు ప్రాణం, అందుకే మా అమ్మ మాటకి ఎదురు చెప్పను ఆలా నా పెళ్లి నాకు ఇష్టం లేకుండానే జరిగింది. అంజలి మీద కోపం పెరిగింది, తనకి పెళ్లి అయ్యిన రోజే చెప్పను నన్ను టచ్ చెయ్యొద్దు అని. పెళ్ళికి ఎవర్ని పిలవదు అని చెప్పను, వాళ్ళ డాడీ అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే ఒక్కగానోక్క కూతురు కాబట్టి ఆలా ఐతేనే చేసుకుంటా అని చెప్పను. అంజలి వాళ్ళ డాడీ ని ఒప్పించింది. క్యాంపస్ ఇంటర్వ్యూ లో వాళ్ళ కంపెనీ లోనే జాబ్ వచ్చింది, అది తన రికమాండేషన్ వాళ్ళ కాదు నా టాలెంట్ తోని, నాకోసమే అనుకుంట వాళ్ళ డాడీ కంపెనీ ని అంజలి నే చూసుకుంటుంది. ఆఫీస్ లో తనకి నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు అని రూల్ పెట్టాను,నచ్చకపోతే వేరే కంపెనీ కి వెళ్తా అన్నాను. తను నేను పెట్టిన రూల్ కి ఒప్పుకుంది.ఒప్పుకుంటుంది కూడా ఎందుకు అంటే నేను అంటే సచ్చేంత ప్రేమ కాబట్టి, నన్ను చూడకుండా వుండలేదు కాబట్టి. అందుకే ఆఫీస్ లో మేము బాస్, ఎంప్లొయ్ లానే ఉంటాము. తనంటే కోపం ఎందుకు అంటే నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంది అని. నాకు ఇష్టం లేదు అంటే తనేమో బాగోదు అని కాదు, అందానికి దిష్టి పెట్టేలా ఉంటుంది. కాలేజీ లో కలిసి తిరగడం, కలిసి పడుకోవటం వల్ల తన మీద లవ్ లేదు నాకు. ఇదే నా పెళ్లి వెనక వున్నా కథ.....
The following 42 users Like Prasad@143's post:42 users Like Prasad@143's post
• 9652138080, AB-the Unicorn, adapter.cable, Anamikudu, Arjunkrishna, bhaijaan, chakragolla, DasuLucky, Iron man 0206, jackroy63, K.R.kishore, K.rahul, k3vv3, Madhu, maheshtheja143143, maheshvijay, mahi, Manavaadu, mr.commenter, Naga raj, Picchipuku, Pinkymunna, Pk babu, Playboy51, raja9090, ramd420, Rathnakar, rj1993, Rklanka, Sadusri, Saikarthik, sheenastevens, SHREDDER, Sivakrishna, sriramakrishna, SS.REDDY, stories1968, Sunny49, Venkat 1982, vgr_virgin, viswa, Y5Y5Y5Y5Y5
Posts: 81
Threads: 0
Likes Received: 34 in 30 posts
Likes Given: 327
Joined: Feb 2019
Reputation:
0
Please continue
Mail id : mb454859;
Posts: 383
Threads: 0
Likes Received: 104 in 96 posts
Likes Given: 3
Joined: Nov 2019
Reputation:
2
Nice Story
Please continue
Posts: 1,314
Threads: 0
Likes Received: 1,069 in 844 posts
Likes Given: 65
Joined: May 2019
Reputation:
13
Posts: 4,718
Threads: 0
Likes Received: 3,937 in 2,918 posts
Likes Given: 15,037
Joined: Apr 2022
Reputation:
65
Twist adhirindhi bro update bagundhi
Posts: 6,980
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,708
Joined: Nov 2018
Reputation:
78
Posts: 1,058
Threads: 0
Likes Received: 695 in 556 posts
Likes Given: 730
Joined: Nov 2018
Reputation:
11
Posts: 2,952
Threads: 0
Likes Received: 1,190 in 987 posts
Likes Given: 8,865
Joined: Jan 2019
Reputation:
13
Nice update super kekaaa update
|