Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పున్నమి 1 - 2
(17-09-2022, 05:54 PM)sujitapolam Wrote: excellent update

u rock


sujita

Thank you it's my signature to rock
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(17-09-2022, 07:45 AM)Vickyking02 Wrote: స్వప్న చెప్పింది విన్న శ్రీను షాక్ అయ్యాడు తన షూ మార్క్స్

Very good story/update, Vickyking02 garu!!
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Never expected that this story will be this good.
[+] 1 user Likes anjali's post
Like Reply
Sri ni kodithene ekkado adavi lo padipoyindi ante inka strong villan unnadu anipisthundi kani a strong villan srinivas nanna garu emo doubt

Inkoti swapna srinivas ki split personality undi ani cheppindi aythe srinivas oka animal ni chusinapudu Sri ni leppadu neck pattukoni alane Salman ni kuda kottadu so swapna adi cheppindi abadamo nijamo kani incidents kanipisthunayi manaki

Twists bagunayi
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
Inko doubt Sri ki srinivas and paddu emi chesina telusuthundi Mari paddu ki Sri alane srinivas chesadi telusa Leda
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
Excellent update bro.
[+] 1 user Likes Heisenberg's post
Like Reply
(17-09-2022, 09:45 PM)anjali Wrote: Never expected that this story will be this good.

I was pleased to listen this from you my highness
Like Reply
(17-09-2022, 09:15 PM)TheCaptain1983 Wrote: Very good story/update, Vickyking02 garu!!

Thank you bro
Like Reply
(17-09-2022, 11:11 PM)Heisenberg Wrote: Excellent update bro.

Thank you bro
Like Reply
(17-09-2022, 10:48 PM)Bvgr8 Wrote: Sri ni kodithene ekkado adavi lo padipoyindi ante inka strong villan unnadu anipisthundi kani a strong villan srinivas nanna garu emo doubt

Inkoti swapna srinivas ki split personality undi ani cheppindi aythe srinivas oka animal ni chusinapudu Sri ni leppadu neck pattukoni alane Salman ni kuda kottadu so swapna adi cheppindi abadamo nijamo kani incidents kanipisthunayi manaki

Twists bagunayi

Yeah inko strong villain unnadu but tanu inka entry ivvaledu, srinu ke tana lo unna power gurinchi inka purthiga teliyadu, sri vendatins ke chendina vampire vallaki telepathy dwara evari gurinchi ayina alochiste valla gurinchi ani telusthai ala srinu, paddu emi chesina sri tana mind tho chusthundi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Twilight saga loo kuda inni twist luu levu ga broo
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
(18-09-2022, 07:20 AM)Ghost Stories Wrote: Twilight saga loo kuda inni twist luu levu ga broo

To be frank nenu ippati varaku twligit series chudaledu bro and twist lu anevi na trademark signature thank you for your valuable comments
Like Reply
Iroju upload ledha bro
Like Reply
Update please
Like Reply
శ్రీను, శ్రీ నీ కనిపెట్టడం కోసం అడవిలోకి వెళ్లాడు అప్పుడు తనకంటే ముందే అక్కడ శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంది పద్దు, "రామ్మోహన్ ఈ vendatins తెగ కు అత్యంత శక్తివంతమైన VAMPIRE అతనే చంపేశారు అంటే వాళ్లు ఎంత పవర్ఫుల్ అనేది ఆలోచించు అయిన అక్కడ శ్రీ బ్రతికి ఉంది అని గ్యారంటీ లేదు ఇలాంటి సమయంలో మనం వెళ్లి ప్రమాదం నోట్లో పడటం తప్ప ఏమీ లేదు కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి" అని అనింది పద్దు దానికి శ్రీను "నాకూ శ్రీ బ్రతికి ఉందా చనిపోయిందా అనేది matter కాదు అసలు ఆ శత్రువు కీ ఏమీ కావాలి వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలి నాకూ సమాధానం కావాలి" అని మళ్ళీ ముందుకు వెళ్లాడు దాంతో పద్దు చేసేది ఏమీ లేక శ్రీను వెనుక వెళ్లడం మొదలు పెట్టింది కొంత దూరం వెళ్లాక ఇద్దరు ఒక సంఘటన చూసి షాక్ అయ్యారు అక్కడ ఒక పది నుంచి పదైదు మంది దాకా Vampires చనిపోయి పడి ఉన్నారు కొంతమంది తలలు వెనకు విరిచి చంపారు ఇంకొందరి కాలు, చేతులు వేరుగా పడి ఉన్నాయి కానీ వాళ్ల శవాల మధ్య "ఒక చక్రం గీసి మధ్యలో ఒక గుర్రం తల తో ఉన్న బాతు మీద భలేం విసురుతున్న ఒక యోధుడు బొమ్మ ఉంది" అది చూసి షాక్ అయ్యింది పద్దు "నో ఛాన్స్ ఇలా జరగడానికి వీలు లేదు" అని అరిచింది దానికి శ్రీను ఎమైంది అని అడిగాడు "ఇది jersey devils అనే భయంకరమైన vampire తెగకు చెందిన లోగో వాళ్ళకి ధర్మశాల లో పని ఏంటి" అని ఆలోచిస్తూ ఉంటే ఒక చెట్టు చాటు నుంచి ఏదో శబ్దం అయితే పద్దు వెంటనే vampire లాగా మారి "ఎవరది" అని గట్టిగా అరిచింది దాంతో రక్తపు మడుగులో ఉన్న శ్రీ బయటికి వచ్చింది అది చూసి శ్రీను వెళ్లి శ్రీ నీ తీసుకోని వచ్చాడు దాంతో పద్దు శ్రీ నీ చూసి "నీకు urgent గా రక్తం కావాలి నేను బ్లడ్ బ్యాంక్ కీ వెళ్లి తీసుకొని వస్తా" అని చెప్పింది.


దానికి శ్రీ "పులి ఆకలి వేసిన గడ్డి తినదు పద్దు అలాంటిది నేను ఎలా రుచి లేని చప్పటి రక్తం తాగుతా అనుకున్నావా" అని చెప్పింది దానికి పద్దు "పిచ్చి దానిలా మాట్లాడకు ఒక్కసారి కీ ఏమీ అవుతుంది ఎప్పుడు ఉడుకు రక్తం కావాలి అంటే కష్టం" అని పద్దు మాట్లాడుతూ ఉంటే "నా రక్తం తాగు" అన్నాడు శ్రీను దానికి పద్దు ఏదో చెప్పాలని చూస్తే "ఇదే కరెక్ట్ decision నువ్వు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కీ పోయిన కూడా అక్కడ నీ కోసం ఎవరూ ఉండరు అని గ్యారంటీ ఏంటి అసలే మీ రెండు తెగలకు మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి మనం వీలైనంత జాగ్రత్తగా ఉండాలి అందుకే వేరే దారి లేదు మనం కచ్చితంగా ఇది చేసి తీరాలి" అని శ్రీ దగ్గరికి వెళ్లి తన షర్ట్ విప్పి తన మెడ వంచి శ్రీ తల నీ తన మెడ మీదకు వేసుకున్నాడు శ్రీను దాంతో శ్రీ కళ్లు మూసుకుని శ్రీను మెడ కొరికి రక్తం పీల్చుకుంది తరువాత శ్రీను నీ వెనకు తోసి మెల్లగా చెట్టు నీ పట్టుకుని లేచి నిలబడింది శ్రీ తరువాత శ్రీను మెడ మీద చేయి పెట్టి మిగిలిన ఒక రక్తపు బొట్టు నీ నాలుక తో నాకీ మెడ మీద ముద్దు పెట్టింది "నీ రక్తం నాలో చనిపోయాయి అనుకున్న నరాలు మళ్లీ రేసులో గుర్రాల పరిగెత్తుతున్నాయి love you baby" అనింది దానికి పద్దు "మీ రొమాన్స్ ఆపితే మనకు ఇక్కడ చాలా పని ఉంది" అని వాళ్లను పిలిచింది దానికి శ్రీ "నీ పెళ్లాన్నికి కోపం వచ్చినట్లు ఉంది" అని వెనకు తిరిగి "take your king my highness" అని వెటకారంగా చెప్పింది. 

ఆ తర్వాత ముగ్గురు అక్కడ పడి ఉన్న శవాలను పరిశీలించారు అందరి Fangs (కోరలు) నీ పీకి తీసుకోని వెళ్లారు "ఒక vampire fang నీ తీసుకోని వెళ్లారు అంటే అది యుద్ధానికి సంకేతం" అని చెప్పింది పద్దు "వాళ్ళని మనం ఆపడం కష్టం వాళ్లు చాలా వేగంగా ఉన్నారు రెప్ప మూసి తెరిచే లోపు మనల్ని చంపగల్లరు వాళ్లు చాలా విచిత్రంగా ఉన్నారు రెక్కలు ఉన్నాయి శరీరం కూడా లేదు అనే చెప్పాలి" అని తనకు జరిగిన అనుభవం చెప్పింది శ్రీ "కానీ మా ఇంటికి వచ్చినవాడు మాత్రం మనిషి రూపంలో ఉన్నాడు కానీ మొహం ముసుకొని ఉన్నాడు" అలా శ్రీ చెప్తూ ఉంటే పద్దు ఆ logo లోపల ఉన్న కొన్ని సింబల్స్ చూస్తూ ఉంది అందులో రెండు సింబల్స్ చూసి వాళ్లను పిలిచింది అందులో ఒక సింబల్ "ట్రయాంగిల్ ఆకారం లో ఉంది దానికి మధ్యలో ఒక గీత గీసి పైన సూర్యుని బొమ్మ కింద మనిషి బొమ్మ వేశారు దానిలో ఒక రక్తం చుక్క కూడా వేశారు" అది చూసిన పద్దు వెంటనే చేతికి ఉన్న టైమ్ చూసుకుంది టైమ్ 10:30 అయ్యింది "వాళ్లు మనం సూర్య కాంతికి ఏమీ ఇబ్బంది లేకుండా వేసుకున్న మంత్రం నీ నాశనం చేశారు రేపటి ఏ VAMPIRE సూర్యుడు ఉండగా బయటికి రాలేరు దీనికి alternate మంత్రం మీ తాత కీ మాత్రమే తెలుసు ఇప్పుడు ఆయన కూడా లేరు" అని చెప్పింది పద్దు అప్పుడు శ్రీను రెండో సింబల్ వైపు చూశాడు ఆ సింబల్ ఆది వేసుకున్న tattoo ఒకటే దాంతో ఈ jesery devils ధర్మశాల కీ రావడం వెనుక ఆది హస్తం ఉందని అర్థం అయ్యింది శ్రీను కీ ఆ తర్వాత ముగ్గురు కలిసి అడవిలో కలిసి వెళుతుంటే ఎవరో వస్తున్న సౌండ్ విని ముగ్గురు ఒక చెట్టు మీదకు ఎక్కారు "శ్రీ" అని అరుస్తూ వచ్చింది విద్య తనతో పాటు అయేషా కూడా వచ్చింది.

శ్రీ కిందకు దిగాలి అని చూసింది కానీ శ్రీను వద్దు అని సైగ చేశాడు "నాకూ తెలిసి తను ఈ చుట్టూ పక్కల ఉండి ఉండాలి" అనింది విద్య "నాకూ మాత్రం ఆ శ్రీను గాడు దొరికితే బాడి మొత్తం నుజ్జు నుజ్జు చేసి వాడి రక్తం లో ఎముకలు నములుకోనీ తింటా నా సల్మాన్ నీ చంపేశాడు" అని బాధ, కోపం కలిసిన గొంతు తో చెప్పింది అయేషా దానికి విద్య "అందులో తన తప్పు లేదు చూస్తే సల్మాన్ దే తప్పు already పొద్దున అంతలాగ తనులు తిని మళ్లీ ఎటాక్ చేశాడు కానీ ఏ మాటకు ఆ మాట శ్రీను నిజం గా దమ్మునోడు శ్రీ వాడిని లవ్ చేయక పోయి ఉంటే నేనే తగులుకున్నే దాని" అని చెప్పింది విద్య దానికి అయేషా "అందరూ వాడి మాయలో పడ్డారు నాకూ తెలిసి ఆ పద్దు, శ్రీ ఇద్దరు కలిసి ఇది అంత చేస్తున్నారు అని నా అనుమానం నాకూ తెలిసి ఆ శ్రీను గాడు vampire hunter అయ్యి ఉంటాడు అందుకే వాడికి వీళ్లిద్దరు సహాయం చేస్తున్నారు " అని చెప్పి వెళ్లిపోయింది అయేషా ఆ తర్వాత విద్య ఒకటే ఉండటం చూసి ముగ్గురు కిందకి దిగి జరిగింది అంత తనకు చెప్పారు రేపు ఉదయం ఎవరిని బయటకు రానివ్వకుండా చూడమని చెప్పి వెళ్లిపోయారు, అలా అడవిలో వాళ్లు వెళ్తుండగా పద్దు సడన్ గా ఆగింది. 

అక్కడ దట్టమైన అటవీ లోకి వెళ్లే దారి వైపు చూస్తూ "ఇక్కడి నుంచి నాకూ కొత్త వాసన వస్తోంది నాకూ తెలిసి devils ఇటు వైపే ఉండి ఉంటారు" అని చెప్పింది దానికి శ్రీ "అయితే వేటాడాల్సిన టైమ్ వచ్చింది" అని చెప్పింది దానికి పద్దు కూడా సరే అన్నట్టు తల ఆడించింది "నేను కూడా వేటాడానికి వస్తా" అన్నాడు శ్రీను దానికి ఇద్దరు ఏదో చెప్పాలని చూస్తే "నేను permission అడగడం లేదు information మాత్రమే ఇస్తున్నా" అని చెప్పి ఆ దారి వైపు అడుగు వేశాడు అప్పుడే అయేషా వచ్చి శ్రీను మీద దాడి చేసింది. 
Like Reply
Deenemma em twists bro super
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Nice update
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Super update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)