22-05-2019, 01:40 PM
రోస్ గార్డెన్ లో అజయ ని కిస్ చేస్తున్న దివ్య
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస.
(22-05-2019, 09:27 AM)Vikatakavi02 Wrote: ఎందుకుండవు మిత్రమా.. నా మిత్రుడికి ఈవిధంగానే జరిగింది. చదివాక నాకదే జ్ఞాపకం వచ్చింది.
ప్రేమించినవారు దక్కకపోతే గుండె పిండేసినట్లు వుంటుంది. కానీ, జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే...
అంటుంటారు కదా... మనం ప్రేమించినవారి కంటే మనల్ని ప్రేమించినవారితో మనం చాలా సంతోషంగా వుంటామని!
మనం ప్రేమించినవాళ్ళు మనకు లేకపోయినా మనల్ని ప్రేమించడానికి మన కన్నవాళ్ళు వుంటారు. అది అర్ధం
అయ్యిననాడు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు...!
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస.
(21-05-2019, 10:54 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ 'ప్రేమ' కథ చాలా బావుంది.
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు... ఆ త్యాగంలో కూడా ప్రేమను బాగా చూపించారు.
దివ్య వున్న పరిస్థితి ఆమెను ఈ నిర్ణయానికి ప్రేరేపించినా... ఆమెను పెళ్ళి చేసుకున్నవాడు కూడా ఆమెను ప్రేమిస్తున్నవాడే గనుక ఆమెను ఏలోటూ లేకుండా చూసుకొంటాడు.
అజయ్ జరిగినదానికి కృంగిపోకుండా తన జీవితపు మరో మజిలీకి సిద్ధమవటం నచ్చింది.
కొంతవరకు చదివాక నాకు దివ్య బరితెగింపు చూసి ఆమెకు ఏ రోగమో వుందనిపించింది. కానీ, కథ మరోవిధంగా సాగింది.
మొత్తానికి అద్భుతమైన కథను అందించారు.
మీ రచనలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది.
ధన్యవాదాలు.
(21-05-2019, 10:57 PM)Dpdpxx77 Wrote: ఏడిపించేశారు లక్ష్మీ గారు.....
" ఉత్తరం ఆసాంతం చదివాక నా కళ్ళలోంచి ధారగా నీళ్లు కారుతున్నాయి… మనసంతా శూన్యంగా మారిపోయింది
నేను ప్రాణంగా ప్రేమించిన దివ్య నాకు అందకుండా పోయిందనే బాధ గుండెని పిండేస్తున్నా దివ్య చూపిన పరిణతి నాకు దివ్యమీదున్న ప్రేమని మరింత పెంచింది…."
ఈ లైన్స్ చదువుతున్నప్పుడు అలా నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేశా అన్న ఫీలింగ్ కలిగింది.....
అజయ్ కి లాగా మనసంతా శూన్యంగా మారిపోయింది.....
ఇంత చిన్న కథతో కూడా మనసుని ఇంతలా కదిలించడం మీకే చెల్లుతుంది.....హ్యాట్సాఫ్...
ప్రేమకి అసలైన నిర్వచనం చెప్పారు ఈ కధ ద్వారా...
" ప్రేమ " అనే టైటిల్ కి పర్ఫెక్ట్ గా జస్టిఫై చేశారు.....
మనం ప్రేమించినవాళ్ళతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా వాళ్ళ జీవితం బాగుండాలి అని కోరుకోవడమే నిజమైన ప్రేమ.....
ఈ విషయాన్ని ఇంత సింపుల్ గా ఇంత చిన్న కధ ద్వారా చెప్పడం సింప్లీ సుపర్బ్......
ఈ కధ జీవితాంతం గుర్తుండిపోతుంది లక్ష్మీ గారు...
నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చెయ్యడానికి నాకు మాటలు రావట్లేదు...
మీ నుంచి ఇలాంటి మంచి కధలు మరెన్నో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లక్ష్మీ గారు...
(21-05-2019, 11:24 PM)siva_reddy32 Wrote: హాయ్
నమస్తే అండి
స్టోరీ చదవడానికి బాగానే ఉంది , కానీ నిజ జీవితంలో ఇలా జరగడం ఏమో లెండి నా వరకు వీలు కాదు.
నిజ జీవితం లో నాది కూడా ప్రేమ పెళ్లి , అది కూడా మాములుగా జరగా లేదులెండి , మన పూరి జగన్నాద్ సినిమాలో లా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి కత్తులు , బాంబులతో వెళ్ళాను అమ్మాయిని తీరుస్కోని రావడానికి. ఇదేదో సినిమా కాదు లెండి నా నిజ జీవితం. చెప్పినా నమ్మకం కుదరదు లెండి.
ఇది కధే కాబట్టి ok , మరి నాలాంటి వారికి ఇది వర్తించక పోవచ్చు , నిజమే అందురు నాలాగా స్వార్త పరులుగా ఉండరు లే
ఏది ఏమైనా కథ బాగుంది.
ఇది నా వ్యక్తి గత ఆభిప్రాయం మాత్రమె ఎవరినీ ఉద్దేశించి కాదు.
కృతఙ్ఞతలతో
శివ
(21-05-2019, 11:41 PM)annepu Wrote: బాబోయ్ లక్ష్మి గారు....ఈ కథ కోసం అంత సమయం తీసుకున్నారు అంటే తప్పే లేదు......చాలా బాగుంది కథ.....నాకు తెలిసి ఈ కథ చదివేప్పుడు చాలామందికి వల్ల ప్రేమ కథలు గుర్తు వచ్చి ఉంటాయి......లాస్ట్ లో అయ్యే ఎదిపించేసరు. ....నాకు తెలీకుండానే నా కళ్ళలో నీలు వచ్చేశాయి......నా లవ్ కూడా ఫెయిల్ అయింది......చాలాకాలం ఆ depression lo ఉండిపోయా......నా లైఫ్ లో బడ్ డేస్ అవే.....చాలా మంచి కథను అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు....మీ .లాస్ట్ కథ తో కొంచం అసంతృప్తి ని ఇచ్చింది.....కానీ ఈ కథ ఆ అసంతృప్తి pogottesndi......ఇటువంటి కథలనే మీ నుంచి ఆశిస్తున్నాం......
(22-05-2019, 07:35 AM)twinciteeguy Wrote: Excellent story.
(22-05-2019, 07:45 AM)Chandra228 Wrote: చాలా బాగుంది ప్రేమ కథ లక్ష్మి గారు ఇలాంటివి నిజ జీవితంలో జరుగుతాయా అని doubt
(22-05-2019, 09:27 AM)Vikatakavi02 Wrote: ప్రేమించినవారు దక్కకపోతే గుండె పిండేసినట్లు వుంటుంది. కానీ, జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే...
అంటుంటారు కదా... మనం ప్రేమించినవారి కంటే మనల్ని ప్రేమించినవారితో మనం చాలా సంతోషంగా వుంటామని!
మనం ప్రేమించినవాళ్ళు మనకు లేకపోయినా మనల్ని ప్రేమించడానికి మన కన్నవాళ్ళు వుంటారు. అది అర్ధం
అయ్యిననాడు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు...!
(22-05-2019, 09:45 AM)Nanivara Wrote: Laxmigaru Meru Malli gundepindesaruధన్యవాదాలు nanivara గారూ
(22-05-2019, 11:07 AM)Sivakrishna Wrote: లక్ష్మీ గారు మీ ప్రేమ కథ చాలా చాలా బాగుంది దివ్య చాలా మెచ్చుర్టీగా ఆలోచిచుంది ధన్యవాదాలు లక్ష్మీ గారుధన్యవాదాలు శివకృష్ణ గారూ
(22-05-2019, 12:51 PM)Eswar P Wrote: లక్ష్మీ గారు ఆలస్యమైనా మంచి కథ అందించారు. నిజంగా చాలా బాగుంది.ధన్యవాదాలు ఈశ్వర్ గారూ
(22-05-2019, 01:58 PM)saleem8026 Wrote: Nice storyధన్యవాదాలు సలీం గారూ
(22-05-2019, 06:18 PM)CPMSRINU Wrote: చాలా బాగా రాసారండి .ధన్యవాదాలు శ్రీను గారూ...
ప్రేమించినందుకు తన శరీరాని దివ్య అర్పించింది . తప్పనిసరి పరిస్థిలలో విహాహానికి వొప్పుకోవడం . అతనికి ఒక గోల్ ను నిర్దేశించి , గోల్ సాధించక కలవాలని చెప్పడం , నిజమైన ప్రేమికురాలుగా మంచి పని చేసింది . ఐతే కథ కొనసాగింపు లో మరింత మజా చూపిస్తారని ఆశిస్తూ.......
(22-05-2019, 01:34 PM)Rajkumar1 Wrote: అద్భుతమైన కథ లక్ష్మి గారు...
గుండెల్ని పిండేశారు
నా ఊహ ప్రకారం షర్ట్, జీన్స్ పాంట్ లో దివ్య
(22-05-2019, 08:05 PM)Lakshmi Wrote: కథను పూర్తిగా చదివి అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు కవి గారూ...
ఆలస్యం చేయకుండా వెంటనే చదివినందుకు ప్రత్యేక కృతఙఞతలు ;) ;)
![[Image: a362c5f0a58d11e6bed2eb2db75e30c1-380x214.jpg]](https://www.antarvasnaclips.com/wp-content/uploads/2016/11/a362c5f0a58d11e6bed2eb2db75e30c1-380x214.jpg)
(23-05-2019, 09:28 PM)vickymaster Wrote: వెరీ నైస్ స్టోరీ లక్ష్మి గారు..!!!
చాల చాల మంచి స్టోరీ ని అటు శృంగారం ఇటు ప్రేమ, ఎమోషన్ ని రంగరిస్తూ చాల బాగా వర్ణించారు. అలాగే కథ లో ఆయా సందర్భాలలో అజయ్-దివ్య మధ్య వచ్చిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. అలాగే ఇద్దరి మధ్య జరిగిన శృంగారం లో దివ్య కన్నెరికం చేయడం, వాళ్ళ మధ్య మెల్ల మెల్లగా శృంగారం కి దారి తీస్తూ ముందుకు పోయిన విధానం, శృంగారం తరువాత వాళ్ళ మధ్య చోటు చేసుకున్న సంభాషణలు చాల చాల బాగున్నాయ్. ఇక అజయ్ తిరిగి వచ్చిన తరువాత దివ్య కి పెళ్లి అయ్యి వెళ్లిపోయిందన్న షాకింగ్ న్యూస్ అజయ్ వినడం, అజయ్ భాద వర్ణనితం. మొదటిలో దివ్య మీద కోపం వచ్చిన దివ్య ఉత్తరం లో ఎందుకు అలంటి డెసిషన్ ని తీసుకుందో చాల బాగా కన్విన్స్ అయ్యేలా చెప్పడం చాల బాగుంది. ఇక్కడ సరిగ్గా చుస్తే ఎక్కువ నష్టపోయింది దివ్య నే అనిపిస్తోంది. అజయ్ జీవితం గెలవాలి అని అతనికి దూరంగా ఉంచి అతను గెలిచేలా ప్రేరేపించడం, అలాగే ఇటు తండ్రి గౌరవం తో పాటు అతనితో పాటు వెలది జీవితాలు రోడ్డున పడకుండా ఉండి బాగుపడాలి, వాళ్ళని గెలిపించాలి అని మనసు చంపుకొని తాను ఓడిపోయి ఆమె తీసుకున్న నిర్ణయం వెలకట్టలేనిది, నిస్వార్ధమైనది. అజయ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడం తోనే తెలుస్తోంది అది వెలకట్టలేని ఎంత పెద్ద నిర్ణయమో. ప్రేమ అనే టైటిల్ కూడా బాగా సూట్ అయ్యింది, కాకపోతే ఇక్కడ ప్రేమ అనేది తండ్రి మీద,అజయ్ మీద కంటే నమ్ముకున్న జనాలు బాగుపడాలి వాళ్ళ మీద గౌరవం, సరైన నిర్ణయం తీసుకోక పోతే వాళ్ళు ఏమైపోతారో అనే భయం, అలాగే వాళ్ళ మీద వున్నా అభిమానం, ప్రేమ తో తీసుకున్న నిర్ణయం లా అనిపిస్తోంది. ఎందుకంటే దివ్య కి తన తండ్రి ప్రపోసల్ తన ముందు పెట్టినప్పుడు తన నిర్ణయం ఏంటో చెప్పింది, కానీ తండ్రి జనం గురించి చెప్పడం తో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. తన ప్రేమ ను ఊటీలో పూర్తిగా అనుభవించడానికే అజయ్ తో మానస,వచ్చా,కర్మణా శారీరకంగా కలిసింది ఏమో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=