Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
[Image: images?q=tbn%3AANd9GcQ1qyP68TFR-WG2kDqzT...v9pMLtp0dM]

 రోస్ గార్డెన్ లో అజయ ని కిస్ చేస్తున్న దివ్య  

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
[Image: images?q=tbn%3AANd9GcSHOCgRtbuGuVYAfsKq6...Te4MjUPsf5]

దివ్య  బ్యాగ్ లో నుండి ఒక షార్ట్ తీసుకొని వేసుకుంది… అది మరీ షార్టుగా ఉండడంతో కేవలం తన పిరుదుల్ని మాత్రమే కవర్ చేస్తుంది… తన నున్నటి తెల్లటి తొడలు లైట్ వెలుగులో మెరుస్తూ బయటే ఉండిపోయాయి… పైన ఒక తెల్లటి టాప్ వేసుకుంది
    
visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Nice story
Like Reply
చాలా బాగా  రాసారండి .
ప్రేమించినందుకు తన శరీరాని  దివ్య అర్పించింది . తప్పనిసరి పరిస్థిలలో విహాహానికి వొప్పుకోవడం . అతనికి ఒక గోల్ ను నిర్దేశించి , గోల్ సాధించక కలవాలని చెప్పడం , నిజమైన ప్రేమికురాలుగా మంచి పని చేసింది . ఐతే కథ కొనసాగింపు లో మరింత మజా చూపిస్తారని ఆశిస్తూ.......
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని

Like Reply
(22-05-2019, 09:27 AM)Vikatakavi02 Wrote: ఎందుకుండవు మిత్రమా.. నా మిత్రుడికి ఈవిధంగానే జరిగింది. చదివాక నాకదే జ్ఞాపకం వచ్చింది.
ప్రేమించినవారు దక్కకపోతే గుండె పిండేసినట్లు వుంటుంది. కానీ, జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే...
అంటుంటారు కదా... మనం ప్రేమించినవారి కంటే మనల్ని ప్రేమించినవారితో మనం చాలా సంతోషంగా వుంటామని!
మనం ప్రేమించినవాళ్ళు మనకు లేకపోయినా మనల్ని ప్రేమించడానికి మన కన్నవాళ్ళు వుంటారు. అది అర్ధం  
అయ్యిననాడు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు...!

నిజమే సార్
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని

Like Reply
(21-05-2019, 10:54 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ...
మీ 'ప్రేమ' కథ చాలా బావుంది.
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు... ఆ త్యాగంలో కూడా ప్రేమను బాగా చూపించారు.
దివ్య వున్న పరిస్థితి ఆమెను ఈ నిర్ణయానికి ప్రేరేపించినా... ఆమెను పెళ్ళి చేసుకున్నవాడు కూడా ఆమెను ప్రేమిస్తున్నవాడే గనుక ఆమెను ఏలోటూ లేకుండా చూసుకొంటాడు.
అజయ్ జరిగినదానికి కృంగిపోకుండా తన జీవితపు మరో మజిలీకి సిద్ధమవటం నచ్చింది.
కొంతవరకు చదివాక నాకు దివ్య బరితెగింపు చూసి ఆమెకు ఏ రోగమో వుందనిపించింది. కానీ, కథ మరోవిధంగా సాగింది.
మొత్తానికి అద్భుతమైన కథను అందించారు.
మీ రచనలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది.

ధన్యవాదాలు.

కథను పూర్తిగా చదివి అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు కవి గారూ...

ఆలస్యం చేయకుండా వెంటనే చదివినందుకు ప్రత్యేక కృతఙఞతలు ;) ;)
Like Reply
(21-05-2019, 10:57 PM)Dpdpxx77 Wrote: ఏడిపించేశారు లక్ష్మీ గారు.....

" ఉత్తరం ఆసాంతం చదివాక నా కళ్ళలోంచి ధారగా నీళ్లు కారుతున్నాయి… మనసంతా శూన్యంగా మారిపోయింది
నేను ప్రాణంగా ప్రేమించిన దివ్య నాకు అందకుండా పోయిందనే బాధ గుండెని పిండేస్తున్నా దివ్య చూపిన పరిణతి నాకు దివ్యమీదున్న ప్రేమని మరింత పెంచింది…."

ఈ లైన్స్ చదువుతున్నప్పుడు అలా  నిజంగా నేను  ఎక్స్పీరియన్స్ చేశా అన్న ఫీలింగ్ కలిగింది.....
అజయ్ కి లాగా మనసంతా శూన్యంగా మారిపోయింది.....

 ఇంత చిన్న కథతో కూడా మనసుని ఇంతలా కదిలించడం మీకే చెల్లుతుంది.....హ్యాట్సాఫ్...

ప్రేమకి అసలైన నిర్వచనం చెప్పారు ఈ కధ ద్వారా...
" ప్రేమ " అనే టైటిల్ కి పర్ఫెక్ట్ గా జస్టిఫై చేశారు.....
మనం ప్రేమించినవాళ్ళతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా వాళ్ళ జీవితం బాగుండాలి అని కోరుకోవడమే నిజమైన ప్రేమ.....
ఈ విషయాన్ని ఇంత సింపుల్ గా ఇంత చిన్న కధ ద్వారా చెప్పడం సింప్లీ సుపర్బ్......

ఈ కధ జీవితాంతం గుర్తుండిపోతుంది లక్ష్మీ గారు...
నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చెయ్యడానికి నాకు మాటలు రావట్లేదు...

మీ నుంచి ఇలాంటి మంచి కధలు మరెన్నో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లక్ష్మీ గారు...

ధన్యవాదాలు dpdpxx77 గారూ...

మీ కామెంట్ చదివాక ప్రత్యుత్తరం నాకు కూడా మాటలు రావడం లేదు..

మీలాగా కథను ఆసాంతం చదివి వివరంగా రిప్లై రాస్తే నాకే కాదు రాసేవాళ్ళు ఎవరికైనా చాలా సంతోషం వేస్తుంది...
రాయడం కోసం పడిన శ్రమంతా మర్చిపోతాం...
మీరు అడిగినట్టు మరిన్ని మంచి రచనలు వస్తాయి...

thank you very much
Like Reply
(21-05-2019, 11:24 PM)siva_reddy32 Wrote: హాయ్ 

నమస్తే అండి

స్టోరీ  చదవడానికి బాగానే ఉంది , కానీ  నిజ జీవితంలో   ఇలా  జరగడం ఏమో లెండి నా వరకు వీలు కాదు.   

నిజ జీవితం లో  నాది కూడా   ప్రేమ పెళ్లి ,    అది కూడా మాములుగా జరగా లేదులెండి ,  మన  పూరి జగన్నాద్  సినిమాలో లా  అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి  కత్తులు , బాంబులతో వెళ్ళాను అమ్మాయిని తీరుస్కోని రావడానికి.  ఇదేదో సినిమా కాదు లెండి నా నిజ జీవితం. చెప్పినా నమ్మకం కుదరదు లెండి.

ఇది కధే కాబట్టి  ok , మరి నాలాంటి వారికి  ఇది వర్తించక పోవచ్చు ,   నిజమే అందురు నాలాగా స్వార్త పరులుగా  ఉండరు లే

ఏది ఏమైనా  కథ బాగుంది.   

ఇది నా వ్యక్తి  గత ఆభిప్రాయం మాత్రమె  ఎవరినీ ఉద్దేశించి  కాదు.

కృతఙ్ఞతలతో

శివ

ధన్యవాదాలు శివారెడ్డి గారూ...

కథ మీకు నచ్చింది అంతే చాలు...

ఇది నిజ జీవితంలో జరుగుతుందా అంటే... ఏమో నాకూ తెలియదు...

కానీ ఫ్యూచర్ లో నిజ జీవితంలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి (లవర్ ని వదిలేయాల్సిన పరిస్థితి) వస్తే దివ్యలా చేస్తే బాగుంటుందేమో...

Like Reply
(21-05-2019, 11:41 PM)annepu Wrote: బాబోయ్ లక్ష్మి గారు....ఈ కథ కోసం అంత సమయం తీసుకున్నారు అంటే తప్పే లేదు......చాలా బాగుంది కథ.....నాకు తెలిసి ఈ కథ చదివేప్పుడు చాలామందికి వల్ల ప్రేమ కథలు గుర్తు వచ్చి ఉంటాయి......లాస్ట్ లో అయ్యే ఎదిపించేసరు.  ....నాకు తెలీకుండానే నా కళ్ళలో నీలు వచ్చేశాయి......నా లవ్ కూడా ఫెయిల్ అయింది......చాలాకాలం ఆ depression lo ఉండిపోయా......నా లైఫ్ లో బడ్ డేస్ అవే.....చాలా మంచి కథను అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు....మీ .లాస్ట్ కథ తో కొంచం అసంతృప్తి ని ఇచ్చింది.....కానీ ఈ కథ ఆ అసంతృప్తి pogottesndi......ఇటువంటి కథలనే మీ నుంచి ఆశిస్తున్నాం......

ధన్యవాదాలు అన్నెపూ గారూ...

ఏది జరిగినా మన మంచికే అని అంటుంటారు కదా... మీ మంచికే అలా జరిగిందేమో... possitive గా ఆలోచించండి
అజయ్ లా మీరూ భవిష్యత్ పై ద్రుష్టి పెట్టండి...
Like Reply
(22-05-2019, 07:35 AM)twinciteeguy Wrote: Excellent story.

ధన్యవాదాలు twinciteeguy గారూ

(22-05-2019, 07:45 AM)Chandra228 Wrote: చాలా బాగుంది ప్రేమ కథ లక్ష్మి గారు ఇలాంటివి నిజ జీవితంలో జరుగుతాయా అని doubt

ధన్యవాదాలు చంద్ర గారూ...
నిజజీవితంలో జరుగుతాయో లేదో తెలియదు...
Like Reply
(22-05-2019, 09:27 AM)Vikatakavi02 Wrote: ప్రేమించినవారు దక్కకపోతే గుండె పిండేసినట్లు వుంటుంది. కానీ, జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే...
అంటుంటారు కదా... మనం ప్రేమించినవారి కంటే మనల్ని ప్రేమించినవారితో మనం చాలా సంతోషంగా వుంటామని!
మనం ప్రేమించినవాళ్ళు మనకు లేకపోయినా మనల్ని ప్రేమించడానికి మన కన్నవాళ్ళు వుంటారు. అది అర్ధం  
అయ్యిననాడు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు...!

నిజం చెప్పారు...
Like Reply
(22-05-2019, 09:45 AM)Nanivara Wrote: Laxmigaru Meru Malli gundepindesaru
ధన్యవాదాలు nanivara గారూ

(22-05-2019, 11:07 AM)Sivakrishna Wrote: లక్ష్మీ గారు మీ ప్రేమ కథ చాలా చాలా బాగుంది దివ్య చాలా మెచ్చుర్టీగా ఆలోచిచుంది ధన్యవాదాలు లక్ష్మీ గారు
ధన్యవాదాలు శివకృష్ణ గారూ

(22-05-2019, 12:51 PM)Eswar P Wrote: లక్ష్మీ గారు ఆలస్యమైనా మంచి కథ అందించారు. నిజంగా చాలా బాగుంది.
ధన్యవాదాలు ఈశ్వర్ గారూ

(22-05-2019, 01:58 PM)saleem8026 Wrote: Nice story
ధన్యవాదాలు సలీం గారూ

(22-05-2019, 06:18 PM)CPMSRINU Wrote: చాలా బాగా  రాసారండి .
ప్రేమించినందుకు తన శరీరాని  దివ్య అర్పించింది . తప్పనిసరి పరిస్థిలలో విహాహానికి వొప్పుకోవడం . అతనికి ఒక గోల్ ను నిర్దేశించి , గోల్ సాధించక కలవాలని చెప్పడం , నిజమైన ప్రేమికురాలుగా మంచి పని చేసింది . ఐతే కథ కొనసాగింపు లో మరింత మజా చూపిస్తారని ఆశిస్తూ.......
ధన్యవాదాలు శ్రీను గారూ...
ఈ కథ ఇక్కడితో ముగిసింది ... కొనసాగింపు లేదు...
Like Reply
(22-05-2019, 01:34 PM)Rajkumar1 Wrote: అద్భుతమైన కథ లక్ష్మి గారు...
గుండెల్ని పిండేశారు
   
నా ఊహ ప్రకారం షర్ట్, జీన్స్ పాంట్ లో దివ్య

[Image: images?q=tbn%3AANd9GcQzULs6nKrquLGRMxZux...nmw5O0BF77]

ధన్యవాదాలురాజు గారూ... మీ బొమ్మలు బాగున్నాయి...

సన్నివేశానికో బొమ్మను అందిస్తామన్నారు ... మర్చిపోయినట్టున్నారు
Like Reply
(22-05-2019, 08:40 PM)Lakshmi Wrote: ధన్యవాదాలురాజు గారూ... మీ బొమ్మలు బాగున్నాయి...

సన్నివేశానికో బొమ్మను అందిస్తామన్నారు ... మర్చిపోయినట్టున్నారు  

   మర్చి పోలేదండీ గుర్తుంది.
 కానీ ఎందుకో కుదరలేదు.
ఈసారి మీరు ఇంకో కథను పోస్ట్ చేసే లోగా ఈ కథకి అన్ని ఫొటోస్ పెడతా

[Image: images?q=tbn%3AANd9GcRvtNDzPgprqZXM47Ezv...TfhAkF2kYX]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
[Image: A7821-F28-9480-47-BB-BF1-E-31-D21-AD17-CEF.jpg]
freeimagehosting
చాల హృద్యంగా ఉంది లక్ష్మి గారు, నెక్స్ట్ పారిజాతం మీ  సొంత అనుభవం నుండి రాయండి
Like Reply
(22-05-2019, 08:05 PM)Lakshmi Wrote: కథను పూర్తిగా చదివి  అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు కవి గారూ...

ఆలస్యం చేయకుండా వెంటనే చదివినందుకు ప్రత్యేక కృతఙఞతలు  ;)  ;)

ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తే తప్పులు వచ్చేస్తున్నాయిలేగానీ

మామూలు ధన్యవాదాలు చాలులెండి. ;)
మీరన్నట్లు కథలను త్వరగా చదవటం నేర్చుకుంటున్నాను.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
[b] ఆ రాత్రి ఇంకో రెండు సార్లు మేమిద్దరమూ అలిసిపోయాము…  

Single sentence lo entha meaning..... Super]

[Image: 2010-12-09-02-03.jpg]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
[Image: a362c5f0a58d11e6bed2eb2db75e30c1-380x214.jpg]

  దివ్యా...మొదటి సారి నొప్పిగా ఉంటుందట కాస్త ఓర్చుకో… 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
వెరీ నైస్ స్టోరీ లక్ష్మి గారు..!!!

చాల చాల మంచి స్టోరీ ని అటు శృంగారం ఇటు ప్రేమ, ఎమోషన్ ని రంగరిస్తూ చాల బాగా వర్ణించారు. అలాగే కథ లో ఆయా సందర్భాలలో  అజయ్-దివ్య మధ్య వచ్చిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. అలాగే ఇద్దరి మధ్య జరిగిన శృంగారం లో దివ్య కన్నెరికం చేయడం, వాళ్ళ మధ్య మెల్ల మెల్లగా శృంగారం కి దారి తీస్తూ  ముందుకు పోయిన విధానం, శృంగారం తరువాత వాళ్ళ మధ్య చోటు చేసుకున్న సంభాషణలు చాల చాల బాగున్నాయ్. ఇక అజయ్ తిరిగి వచ్చిన తరువాత దివ్య కి పెళ్లి అయ్యి వెళ్లిపోయిందన్న షాకింగ్ న్యూస్ అజయ్ వినడం, అజయ్ భాద వర్ణనితం. మొదటిలో దివ్య మీద కోపం వచ్చిన దివ్య ఉత్తరం లో ఎందుకు అలంటి డెసిషన్ ని తీసుకుందో చాల బాగా కన్విన్స్ అయ్యేలా చెప్పడం చాల బాగుంది. ఇక్కడ సరిగ్గా చుస్తే ఎక్కువ నష్టపోయింది దివ్య నే అనిపిస్తోంది. అజయ్ జీవితం గెలవాలి అని అతనికి దూరంగా ఉంచి అతను గెలిచేలా ప్రేరేపించడం, అలాగే ఇటు తండ్రి గౌరవం తో పాటు అతనితో పాటు వెలది జీవితాలు రోడ్డున పడకుండా ఉండి బాగుపడాలి, వాళ్ళని గెలిపించాలి అని మనసు చంపుకొని తాను ఓడిపోయి ఆమె తీసుకున్న నిర్ణయం వెలకట్టలేనిది, నిస్వార్ధమైనది. అజయ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడం తోనే తెలుస్తోంది అది వెలకట్టలేని ఎంత పెద్ద నిర్ణయమో. ప్రేమ అనే టైటిల్ కూడా బాగా సూట్ అయ్యింది, కాకపోతే ఇక్కడ ప్రేమ అనేది తండ్రి మీద,అజయ్ మీద కంటే నమ్ముకున్న జనాలు బాగుపడాలి వాళ్ళ మీద గౌరవం, సరైన నిర్ణయం తీసుకోక పోతే వాళ్ళు ఏమైపోతారో అనే భయం, అలాగే వాళ్ళ మీద వున్నా అభిమానం, ప్రేమ తో తీసుకున్న నిర్ణయం లా అనిపిస్తోంది. ఎందుకంటే దివ్య కి తన తండ్రి ప్రపోసల్ తన ముందు పెట్టినప్పుడు తన నిర్ణయం ఏంటో చెప్పింది, కానీ తండ్రి జనం గురించి చెప్పడం తో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. తన ప్రేమ ను ఊటీలో పూర్తిగా అనుభవించడానికే అజయ్ తో మానస,వచ్చా,కర్మణా శారీరకంగా కలిసింది ఏమో.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 
Like Reply
(23-05-2019, 09:28 PM)vickymaster Wrote: వెరీ నైస్ స్టోరీ లక్ష్మి గారు..!!!

 ధన్యవాదాలు విక్కీ గారూ..
ఒకో సారి మీ విశ్లేషణాత్మక కామెంట్ లేకపోతే కథ బాలేదేమో అనిపిస్తుంది నాకు...
అన్ని కథల్నీ ఓపిగ్గా చదివి, అంతే ఓపిగ్గా విశ్లేషిస్తూ పెద్ద కామెంట్స్ రాయడం మీ వల్లే అవుతుంది..
Like Reply

Users browsing this thread: 4 Guest(s)