Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
(04-05-2019, 10:31 PM)kamal kishan Wrote: ఏం చేస్తాం తీసేసారు కదా?!
వ్యాధి సోకి ఒళ్ళు మొత్తం గుల్ల చేస్తుంటే కష్టమైనా తీసేయక తప్పదు.
యూరప్ లో వలసలు ఎక్కువయ్యాయని యూకే బ్రెగ్జిట్ నుంచి వైదొలగాలని ప్రయత్నించింది. అప్పుడు పడ్డ ఓట్లు ఇప్పుడు గల్లంతయ్యాయి.
చైనావాడు రోడ్డు కట్టేస్తాను.... కారిడార్లు నిర్మిస్తాను అంటూ ప్రపంచాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు.
మనమేమో ఒక తీవ్రవాదిని చైనా తీవ్రవాది అని గుర్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం...
బాబ్రీని కూల్చేసి ఇప్పుడు రామాలయం కట్టాలంటున్నాం.
అంబేద్కర్ ఓసారి అన్నారు. ఒక గుడి... మసీద్... చర్చి... ఏదైనా ఆయా మతాల వారికోసం. అదే ఒక గ్రంధాలయం నిర్మిస్తే అది ప్రతి మనిషికీ దిశానిర్దేశం చేస్తుంది అనీ...
.................edited..................
గాంధీ స్వదేశీ అంటే ఊహూ ఇప్పుడు పూర్తిగా విదేశీ లేకపోతే దేశానికి మనుగడ లేదు అనేలా తయారయ్యాం.
ఏం తీసేసాం... ఏం అతుకులు వేశాం...?
పది వాక్యాలు మాట్లాడవచ్చు. కానీ, అందులో ఒక్క మాటైనా సంబంధం వుండేలా మాట్లాడితే బావుంటుంది. లేకపోతే పైన నేను వ్రాసినట్లు తలా తోక లేకుండా వుంటుంది.
స్వస్తి
•
Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
వికటకవి గారూ........
జింగాలాలా.......
mm గిరీశం
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,000 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
(07-05-2019, 12:43 AM)Vikatakavi02 Wrote: వ్యాధి సోకి ఒళ్ళు మొత్తం గుల్ల చేస్తుంటే కష్టమైనా తీసేయక తప్పదు.
యూరప్ లో వలసలు ఎక్కువయ్యాయని యూకే బ్రెగ్జిట్ నుంచి వైదొలగాలని ప్రయత్నించింది. అప్పుడు పడ్డ ఓట్లు ఇప్పుడు గల్లంతయ్యాయి.
చైనావాడు రోడ్డు కట్టేస్తాను.... కారిడార్లు నిర్మిస్తాను అంటూ ప్రపంచాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు.
మనమేమో ఒక తీవ్రవాదిని చైనా తీవ్రవాది అని గుర్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం...
బాబ్రీని కూల్చేసి ఇప్పుడు రామాలయం కట్టాలంటున్నాం.
అంబేద్కర్ ఓసారి అన్నారు. ఒక గుడి... మసీద్... చర్చి... ఏదైనా ఆయా మతాల వారికోసం. అదే ఒక గ్రంధాలయం నిర్మిస్తే అది ప్రతి మనిషికీ దిశానిర్దేశం చేస్తుంది అనీ...
.................edited..................
గాంధీ స్వదేశీ అంటే ఊహూ ఇప్పుడు పూర్తిగా విదేశీ లేకపోతే దేశానికి మనుగడ లేదు అనేలా తయారయ్యాం.
ఏం తీసేసాం... ఏం అతుకులు వేశాం...?
పది వాక్యాలు మాట్లాడవచ్చు. కానీ, అందులో ఒక్క మాటైనా సంబంధం వుండేలా మాట్లాడితే బావుంటుంది. లేకపోతే పైన నేను వ్రాసినట్లు తలా తోక లేకుండా వుంటుంది.
స్వస్తి
నిజమేనండీ...............పది వాక్యాలు మాట్లాడటమే నాకు కష్టం. ఇక అందులో సంబంధం ఉండేలా మాట మాట్లాడాలంటే...............?! అమ్మో మరీ కష్టం.
ముందు ఆ పది వాక్యాలూ నేర్చుకొనివ్వండి. తరువాత సంబంధం ఉన్న మాట నేర్చుకొనివ్వండి. అప్పుడు ఆ సంబంధం ఏదో తెలుసుకొని మాటాడతానికి ప్రయత్నిస్తాను.
ఒకడన్నాడుట “నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు” అనీ.
నిజమే........., నువ్వు గుండు కొట్టించుకుంటే ఎలా పీకేది. అసలు వెంట్రుకలే లేవు కదా!!!
బట్ట తల మీద నాలుగు వెంట్రుకలు ఉంటే అవి పీకచ్చు. అవ్వే లేవే.............?!!!!
వ్యాధి సోకి అన్న ఫస్ట్ పాయింట్., మనం విక్రమార్క కథలలో చదివినప్పుడు ఒక రాచకురుపు అంటూ అంటారు. అది కాన్సర్ వైరస్ కావచ్చూ దాన్ని కూడా బాలు రక్కసి ఆకుతో తీసేసేవారు. అది విఘ్నేశ్వరుని ఏకవింశతి పత్రాలలో వాడతారు.
చైనా వాడు మన బౌద్ధ మతాన్ని తీసేసుకున్నాడు.
మన అక్యూప్రెస్సుర్ ని తీసేసుకున్నాడు.
మన భూభాగాన్ని తీసేసుకున్నాడు.
మన ఖగోళ, జ్యోతిష శాస్త్రం వాళ్లకి దొరకక దానికి ప్రతిగా వాడి చైనా వాస్తు ఫెంగ్ షుయ్
చైనా zodiac rat, ox, tiger, rabbit, dragon, snake, horse, sheep, monkey, rooster, dog, pig
అంటూ dragonకు వచ్చ్చేసరికి sun or sun signs zodiac అని అందులో leo ని డ్రాగన్ గా పేరు పెట్టి వాళ్ళ జ్యోతిష్యం అని చెప్పుకున్నారు.
నిజానికి ఖగోళ శాస్త్రం జ్యోతిషానికి మాతృక.,
వాటి ఫలితాలు వాటి నిజా నిజాలు అనేవి ఆస్ట్రోలాజిస్ట్ అనుభవానికి సాధన కీ వదిలేద్దాం.
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,000 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
(07-05-2019, 12:43 AM)Vikatakavi02 Wrote: వ్యాధి సోకి ఒళ్ళు మొత్తం గుల్ల చేస్తుంటే కష్టమైనా తీసేయక తప్పదు.
యూరప్ లో వలసలు ఎక్కువయ్యాయని యూకే బ్రెగ్జిట్ నుంచి వైదొలగాలని ప్రయత్నించింది. అప్పుడు పడ్డ ఓట్లు ఇప్పుడు గల్లంతయ్యాయి.
చైనావాడు రోడ్డు కట్టేస్తాను.... కారిడార్లు నిర్మిస్తాను అంటూ ప్రపంచాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు.
మనమేమో ఒక తీవ్రవాదిని చైనా తీవ్రవాది అని గుర్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం...
బాబ్రీని కూల్చేసి ఇప్పుడు రామాలయం కట్టాలంటున్నాం.
అంబేద్కర్ ఓసారి అన్నారు. ఒక గుడి... మసీద్... చర్చి... ఏదైనా ఆయా మతాల వారికోసం. అదే ఒక గ్రంధాలయం నిర్మిస్తే అది ప్రతి మనిషికీ దిశానిర్దేశం చేస్తుంది అనీ...
.................edited..................
గాంధీ స్వదేశీ అంటే ఊహూ ఇప్పుడు పూర్తిగా విదేశీ లేకపోతే దేశానికి మనుగడ లేదు అనేలా తయారయ్యాం.
ఏం తీసేసాం... ఏం అతుకులు వేశాం...?
పది వాక్యాలు మాట్లాడవచ్చు. కానీ, అందులో ఒక్క మాటైనా సంబంధం వుండేలా మాట్లాడితే బావుంటుంది. లేకపోతే పైన నేను వ్రాసినట్లు తలా తోక లేకుండా వుంటుంది.
స్వస్తి
నేను ఏమి తప్పు మాట్లాడనండి. మీరు
"పది వాక్యాలు మాట్లాడచ్చూ......కానీ, అందులో ఒక్క మాటైనా సంబంధం ఉండేలా మాట్లాడితే బావుంటుంది. అంటూ
దెంగులు దెంగారు.
నేను ఎవ్వరినైనా పనిగట్టుకుని కెలికానా?
లేదా ఎవ్వరి పర్సనల్ ఇష్యూస్ లో వేలు పెట్టిన్నా?!
పది మాటలు మాడితే అందులో ఒక్కటైనా మంచిగుండాలనుకుంట. ఇయ్యన్నీ ఏందీ?.
నాకర్థమైతలేదు. మంచిగపోతే మట్టిగడ్డ మంచోడు నోట్లో ఉర్లగడ్డ అని
నేనేమన్న సారూ?
నా దిక్కెళ్ళి ఏమన్న తప్పు జరిగినాది?!!!
నీ బాంచన్., తప్పు గాయి దొర;
మంచోళ్ళు మంచిగుండాలే సామీ......
పాపాత్ములు ప్రపంచంలో కోకొల్లలు!!! ఎప్పుడు కొల్లగొడతాడో ఆ దేవుడు?!.
సామీ .......మొక్కులు.,
•
Posts: 14,636
Threads: 247
Likes Received: 18,061 in 9,535 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
అయ్యో .... ఇదేదో చిలికి చిలికి గాలి వాన అయ్యేలా ఉంది కదా.
ఈ దారాన్ని help & suggestions కి మారుస్తాను.
•
Posts: 1,420
Threads: 12
Likes Received: 2,556 in 327 posts
Likes Given: 85
Joined: Nov 2018
Reputation:
136
(04-05-2019, 05:23 PM)kamal kishan Wrote: okay
డౌట్ cleared.
Privacy settings ekkada untai
•
Posts: 14,636
Threads: 247
Likes Received: 18,061 in 9,535 posts
Likes Given: 1,859
Joined: Nov 2018
Reputation:
379
(15-05-2019, 12:12 AM)kp162118 Wrote: Privacy settings ekkada untai
User cp -->edit options
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తేనే బాగుంటుందనుకుంటా...
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
^ మీరు అన్నట్లుగా లాగిను తప్పనిసరి చేయడమే మంచిదనిపిస్తోంది.
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
Yes I also feel same.....please make registration compulsory
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 2,059
Threads: 21
Likes Received: 3,840 in 918 posts
Likes Given: 470
Joined: Nov 2018
Reputation:
451
i will support it
login must compulsory......
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,000 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
నేను సైతం రిజిస్టర్ కై చెయ్యి కలిపాను.
నేను సైతం కొంత సమయం ఆహుతిఛ్చాను
లాగ్ ఇన్ తప్పని సరి చేద్దాం.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
21-05-2019, 12:55 AM
(This post was last modified: 21-05-2019, 12:57 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
లాగ్ ఇన్ అయినా కాకపోయినా ఇప్పుడు అంతటా sql err కామనే... ఎందుకంటే ఆ రూలు తేకముందు పదివేలమంది సభ్యులుంటే ఇప్పుడు దానికి మూడింతలున్నారు దగ్గర దగ్గర. కనుక లాగిన్ తప్పనిసరి అన్నది నాకు అర్దమైనంతవరకు మేలైన నిర్ణయం కాకపోవచ్చును.
•
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
(21-05-2019, 12:55 AM)Vikatakavi02 Wrote: లాగ్ ఇన్ అయినా కాకపోయినా ఇప్పుడు అంతటా sql err కామనే... ఎందుకంటే ఆ రూలు తేకముందు పదివేలమంది సభ్యులుంటే ఇప్పుడు దానికి మూడింతలున్నారు దగ్గర దగ్గర. కనుక లాగిన్ తప్పనిసరి అన్నది నాకు అర్దమైనంతవరకు మేలైన నిర్ణయం కాకపోవచ్చును.
టెక్నీకల్ సమస్యల గురించి నాకు తెలియదు కానీ...
లాగిన్ అయి ఉంటే మనం ఒక కథని చదివాక నచ్చితే బాగుంది అనే మాట రాయాలనిపిస్తుంది... రాసేస్తాం కూడా..
లాగిన్ అవకుండా చదివితే అలా రాయాలని అనిపించినా బద్ధకంతో వదిలేస్తాం... అది మానవ స్వభావం...
లాగిన్ తప్పనిసరి చేయమనడానికి నాకు అనిపించిన కారణం ఇది...
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
(21-05-2019, 03:42 PM)Lakshmi Wrote: టెక్నీకల్ సమస్యల గురించి నాకు తెలియదు కానీ...
లాగిన్ అయి ఉంటే మనం ఒక కథని చదివాక నచ్చితే బాగుంది అనే మాట రాయాలనిపిస్తుంది... రాసేస్తాం కూడా..
లాగిన్ అవకుండా చదివితే అలా రాయాలని అనిపించినా బద్ధకంతో వదిలేస్తాం... అది మానవ స్వభావం...
లాగిన్ తప్పనిసరి చేయమనడానికి నాకు అనిపించిన కారణం ఇది...
ఎవరి దృక్పథం వారిది లక్ష్మిగారు...
లాగిన్ అయ్యినా కూడా కథలకి కమెంట్లు పెట్టలేకపోతున్నాం.
ప్చ్...!
•
Posts: 130
Threads: 3
Likes Received: 288 in 66 posts
Likes Given: 73
Joined: Jan 2019
Reputation:
15
I'm Totally Agree with Compulsory Registration. &
మన సైట్ లో ఉన్న చాలామంది కథలు చదువుతున్నా గాని, కామెంట్ చెయ్యటానికి వెనుకడుతున్నారు..
ఏమో, కామెంట్ చెయ్యలేకపోవటానికి వాళ్ల Reasons వాళ్ళకి ఉంటాయి.
కానీ నేను ఎక్కడో వేరే సైట్ లో చూసాను.
అక్కడ కథలకు ఫేస్బుక్ లో ఉన్నట్టు లైక్ ఆప్షన్ ఉంది.
అలానే మన Xossipy లో కూడా కథలకి Like / Dislike ఆప్షన్ ఉంటే, Atleast చదివిన వాళ్ళు కామెంట్స్ పెట్టకపోయినా, ఒక like గాని Dislike గాని ఇచ్చి వెళ్తారు.
ఇది నా Opinion..
- నాని....!!
•
Posts: 1,811
Threads: 8
Likes Received: 9,506 in 1,403 posts
Likes Given: 2,397
Joined: Apr 2019
Reputation:
1,479
చాలా కరెక్ట్‌గా చెప్పారు నాని గారు. నా ఉద్దేశం కూడా అదే. కామెంట్స్ ఉండాలి. లైక్ dislike ఉంటే కొత్తగా జాయిన్ ఐనా వాళ్ళకి చక్కగా అర్ధం అవుతుంది ఏ కథ ఎలా ఉంటుందో అనేది.
నేను ముందు కొన్ని అసంపూర్తి కథలు చదివాను. తర్వాత అప్డేట్ లేదు. ఇంకా నెక్స్ట్ ఏమైందో అనే క్యూరియాసిటీ అలాగే మిగిలిపోయింది. ఇలా ఐనా వేరేవాళ్లకి కాకుండా ఉంటుంది నా సలహా మీకు కూడా నచ్చినందుకు ధన్యవాదములు
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
Meeru annattu site ki registartion compulsary pedte baguntundi...kani writers ki money annaru adi not possible anukuntunna....endukante ee site maintainance kosam mana admin inka konta mandi valla own money invest chesi chestunnaru....vallaki dinicalana amounta radu.....eendukante site ki amounts vachedi advt valana...ikaada alantivem levu........kada ...
•
Posts: 130
Threads: 3
Likes Received: 288 in 66 posts
Likes Given: 73
Joined: Jan 2019
Reputation:
15
మీరు చెప్పింది కరెక్ట్ అన్నెపు గారు.
ఇప్పటికే మన అడ్మిన్స్ సైట్ కోసం చాలా Invest చేసి ఉంటారు.
Source లేనిదే వాళ్ళు కూడా Spend చెయ్యలేరు.
కాబట్టి రైటర్స్ కి మనీ అంటే కష్టమే అని నా ఉద్దేశం.
- నాని....!!
•
Posts: 1,811
Threads: 8
Likes Received: 9,506 in 1,403 posts
Likes Given: 2,397
Joined: Apr 2019
Reputation:
1,479
ఇంత పెద్ద సైట్ మెయింటైన్ వాల్ల డబ్బులతో చేస్తున్నారు చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు శృంగార ప్రేమికులకు. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్లకు కొంత మనీ పే చేసి జాయిన్ అవ్వమని ఆప్షన్ పెడితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. అడ్వార్దిజెమెంట్స్ కూడా add చేసుకోవొచ్చు. మనీ మరి ఎక్కువ కాదు. ముందు వాట్సాప్ లాగా 50/-per ఇయర్ అని పెట్టి ట్రై చేయండి. సక్సెస్ అవుతుంది అని నా అభిప్రాయం
•
|