Poll: మీరుకూడా నా సలహాని అంగీకరిస్తున్నారా?
You do not have permission to vote in this poll.
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
100.00%
4 100.00%
⭐️⭐️⭐️
0%
0 0%
Total 4 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రిజిస్టర్ కావాల్సిన అవసరం ఏంటి ?
#1
హలో ఫ్రెండ్స్
ఎందుకు రిజిస్టర్ కంపల్సరీ చేశారో కాస్త ఎవరైన చెప్తారా ?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Naku kuda ade doubt
Like Reply
#3
nenu recentga register ayyaanu. registration compulsory aithe.......... emannaa problems unnaaya?
Like Reply
#4
  హ్మ్మ్..... హ్మ్మ్..... రిజిస్టర్ కావడం వల్ల ఎలాంటి సమస్యలు వుండవు.....ఏదైనా   సమస్య ఉంటే ఇంత మంది ఎందుకు రిజిస్టర్ అవుతారు.... ... రిజిస్టర్ ఎందుకు అవ్వాలి అంటే .... మీరు ఏదైనా కథను చదివినప్పుడు అది మీకు బాగా నచ్చితే...... ఆ  story  complimenట్ ( comment) cheyadani ki  register  compulsory..  Avvali lekapothe comment cheyalem..... 
Like Reply
#5
కాని కామెంట్ చేయకుండా చదివేవాళ్ళు చాలామంది వుంటారు వాళ్ళు మాములుగా చదవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోరు మరి వాళ్ళు ఎలా చదవాలి
Like Reply
#6
చదివి వెళ్ళిపోడానికి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.......వ్యాఖ్యానం చెయ్యడానికి మాత్రం తప్పదు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#7
హ్మ్మ్.... హ్మ్మ్.....  చదవడానికి రిజిస్టర్ అవసరం లేదు సైట్ ఓపెన్ చేసి  ... చదవచ్చు....  ఓన్లీ కామెంట్ చేయడానికి  రిజిస్ట్రేషన్  కావాలి.....   
[+] 1 user Likes SRohit1045's post
Like Reply
#8
నాకు అర్దమయ్యింది.
ఈ కంటెంట్ ఎవ్వరూ దొంగిలించకుండా...... అనుకుంటా
Like Reply
#9
సైట్ లో ఫ్లోటింగ్ కాస్త ఎక్కువై ప్రాబ్లం అవుతుందని టెంపరరీగా దాన్ని కట్ చెయ్యటానికి అడ్మిన్ తీసుకున్న స్టెప్ ఇది...దానివలన రిజిస్టర్ అయ్యినవాళ్ళే యాక్సెస్ చేసేందుకు వీలవుతుందనీ... ఓ నాల్రోజులు సైట్ సాఫీగా నడుస్తుందని అడ్మిన్ భావించి వుండవచ్చు!
అయితే, ఇప్పుడు అజ్ఞాత మిత్రులందరూ రిజిస్టర్ అయ్యి ఒక గుర్తుని ఏర్పరుచుకున్నారు. మళ్ళా ఫ్లోటింగ్ షరా మామూలు అయిపోయింది.
ఇక, పైన మిత్రులు చెప్పిన కారణాలను ఈ నిర్ణయం తీసుకున్న అడ్మిన్ కూడ ఊహించి వుండడని నాకనిపిస్తున్నది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#10
23 members invisible users ఉన్నారు అని చూబిస్తోంది. రిజిస్ట్రేషన్ compulsory ఐతే........ఎలా ఇంతమంది invisible users కనపడతారు?!
Like Reply
#11
Invisible users ante privacy settings lo oka option undi..... Online lo meru unnara leda annadi vere vallaki telikunda unde oka option ante.....vallu kooda registered memebers ne
Like Reply
#12
(04-05-2019, 05:05 PM)సింధూ Wrote: Invisible users ante privacy settings lo oka option undi..... Online lo meru unnara leda annadi vere vallaki telikunda unde oka option ante.....vallu kooda registered memebers ne

okay

డౌట్ cleared.
Like Reply
#13
తెలియదు
Like Reply
#14
KAARANALU ANEKAM UNNATLU UNNAYI
MARI ADMIN GAARU ENDUKU CHESAARO CHEPPALEDU ?
Like Reply
#15
compulsory login system's main purpose is to decrease unknown traffic load on this site.

invisible members also have to login to access the site.
invisible users have their own reasons to stay invisible.

I don't think there are syndicated groups to exploit this forum.
Like Reply
#16
(04-05-2019, 07:45 PM)~rp Wrote: compulsory login system's main purpose is to decrease unknown traffic load on this site.

invisible members also have to login to access the site.
invisible users have their own reasons to stay invisible.

I don't think there are syndicated groups to exploit this forum.

:s :s
Like Reply
#17
^ I'd sincerely suggest to communicate such incidents with admin staff through Private Section
[+] 1 user Likes ~rp's post
Like Reply
#18
(04-05-2019, 10:08 PM)kamal kishan Wrote: అయ్యో..., ఏమైంది మళ్ళీ తీసేశారు

బాగుంది కదా రిజిస్ట్రేషన్ compulsory............ఎందుకు తీసేశారండీ............చచ్చినట్లు లాగిన్ అవ్వాల్సి వచ్ఛేది కదా..............మళ్ళీ compulsory చెయ్యండి సర్,

ఒకొక్కడూ 4 రెజిస్ట్రేషన్స్ చేసుకొంటూ ఎవ్వడికి వాడే దరువేసుకొంటూ ఉంటె...........భలే ఉండేది చూస్తే..........

హ్యాపీ కదా...........ఎందుకు తీసేశారు?

హ హ్ఆ ఆ
భలే చెప్పారు బాస్
Like Reply
#19
(04-05-2019, 10:17 PM)డోమ్ నిక్ Wrote: హ హ్ఆ ఆ
భలే చెప్పారు బాస్

ఏం చేస్తాం తీసేసారు కదా?! Dodgy  Huh
Like Reply
#20
అయ్యో...

మిత్రులకు ఇన్ని డౌట్లు వచ్చాయా... reg కంపల్సరీ చేసినందుకు.

నేను తెలుగు , ఇంగ్లీషు, హిందీ కథలను కాపీ చేసి పెట్టుకున్నట్టే

మన ఫోరంలో తమిళ్ సెక్షన్ లోని మిత్రుడు , వేరొక free ఫోరం లో అలా తమిళ కథలను కాపీ చేసి పెట్టాడు.

వాటిని ఇక్కడ మన xossipy లో కాపీ చేసిపెట్టడానికి చేసిన ప్రయత్నంలో మనకు తరచూ వచ్చే sql error నుండి కొద్దిగా తప్పించుకోవడానికి

అలా చేయవలసి వచ్చింది.

ఒక నాలుగు రోజులే కదా అని ముందుగా ఎనౌన్స్మెంట్ పెట్టలేదు.

అంతే . అంతకు మించి ఏమి లేదు.
 horseride  Cheeta    
Like Reply




Users browsing this thread: 1 Guest(s)